మీ దేవున్నీ నమ్మకపోతే ఏటి అవ్వుద్ధి.? PART 1

  Рет қаралды 82,132

Radha Manohar Das

Radha Manohar Das

Күн бұрын

Пікірлер: 519
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
ప్రతి రోజూ హిందూ ధర్మం కోసం పోరాడు తున్నారు. చాలా energy కావాలి.భగవంతుని అనుగ్రహం ఉండాలి మీకు.
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు 🎉. మీ ప్రక్కన ఉన్న అతను సగం video అయ్యేవరకు mobile చూస్తూనే ఉన్నారు. ఆ తరువాత ప్రక్కన పెట్టి మీరు చెప్పేది last వరకూ విన్నారు. respect 🎉.
@krishnavenineyyila6830
@krishnavenineyyila6830 3 жыл бұрын
గురువుగారు మీ వీడియోస్ వల్ల మేము పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు నేర్చుకుంటున్నాం . ధన్యవాదములు 🙏🙏🙏..
@sareddy10sareddy27
@sareddy10sareddy27 3 жыл бұрын
ఎవడికి ఎలా చెప్తే సరాసరి మస్తీస్కానికి చేరుతుందో.. ఆవిధంగా లక్ష్యాన్ని చేధించే రామ బాణం లా.. చెడును చీల్చే సుదర్శనం లా చక్కని వాక్కు అస్త్రం కల్గిన గురువు గారికి హృదయపూర్వక 💞💕నమస్కారములు 🙏🏻🌹
@phaneendrakumar2216
@phaneendrakumar2216 3 жыл бұрын
Rgv gari lo sagam undadu eeyana gari knowledge.
@seedariharish9106
@seedariharish9106 3 жыл бұрын
Exalant talking guruvugaru namaskaramulu
@KrishnaReddy-kx7kn
@KrishnaReddy-kx7kn 2 жыл бұрын
@@srinivasking.7150 Nvu potugadvi mari nvu chepaganey arrest cheste chesthara......avi ani nduku ley mi yesu namkantay shiksha vestaduga veyamanu....nak ,guruvugaariki,sareddy variki ela vasthadu mekulu pekoni ha 🤣🤣🤣🤣
@krishnasai2323
@krishnasai2323 2 жыл бұрын
Meruchsina vyva saym chlabagundi
@vadlamani47
@vadlamani47 3 жыл бұрын
గురువు గారు మీ లాంటి వారు ఉండడం మా అదృష్టం
@manojprabhakar4785
@manojprabhakar4785 3 жыл бұрын
ఈ రోజు మేము గాయత్రి నగర్ ,చిత్తూర్ ఆర్ ఎస్ ఎస్ శాఖ లో గురు పూజోత్సవం లో పాల్గొన్నాం.....ఓం అమృతేశ్వర్యై నమః 🙏
@parasarangarao2032
@parasarangarao2032 2 жыл бұрын
గురువుగారు మీ పాదాలను నమస్కారం చేయాలి గురువుగారు మీ లాంటివాళ్ళు ఉండాలి
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@rajathegreat387
@rajathegreat387 3 жыл бұрын
అద్భుతమైన వాక్ చాతుర్యం గురూజీ.🙏🙏. హరే కృష్ణా.
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
వాక్ చాతుర్యమే గాదు..మంచి తెలివి. గ్రంధాలన్నీ చదివేశారు.
@Saikumardasari124
@Saikumardasari124 3 жыл бұрын
totakura katta
@KrishnaReddy-kx7kn
@KrishnaReddy-kx7kn 2 жыл бұрын
@@Saikumardasari124 poi katukoni amuko po 🙏
@Saikumardasari124
@Saikumardasari124 2 жыл бұрын
@@KrishnaReddy-kx7kn pora huka
@KrishnaReddy-kx7kn
@KrishnaReddy-kx7kn 2 жыл бұрын
@@Saikumardasari124 pora gorre eri puk ga 😀
@MathonmadampaiRamabanam
@MathonmadampaiRamabanam 3 жыл бұрын
సర్, రాత్రే ఈసోపనిషత్ ముందు మాటలో నాన్న నమ్మకం గురించి చదివాను. వెంటనే మీ నోట్లోంచి వింటున్నాను. హరే క్రిష్ణ.
@bairikanaresh7220
@bairikanaresh7220 3 жыл бұрын
మన నాన్నను మన అమ్మ చూపించే వరకు మనకు తెలియదు,, మనం అమ్మ మాటలు ఎలా నాముతామోఅదే నమ్మకం మన గ్రంధాల మీద ఉండాలి 🕉️🕉️
@rajaakhi1299
@rajaakhi1299 3 жыл бұрын
Yes it's really True that u r reall
@phaneendrakumar2216
@phaneendrakumar2216 3 жыл бұрын
Ade buddodini puttagane inko religion mahila pakkana padujo pettandi mari aa buddodu aa thalli daggaraki vachestada.edava examples bagane cheptaru.
@bairikanaresh7220
@bairikanaresh7220 3 жыл бұрын
@@phaneendrakumar2216 తల్లి తన పిల్లని ఎప్పుడు పక్కన వాళ్ళ పక్కన పడుకోబెట్టి వెళ్ళదు ఒకవేళ అలా వెళ్లిన బలమైన కారణం ఏదో ఒకటి ఉంటది. ఎదవా examples కాదు. మీ అమ్మ అయినా మా అమ్మ అయినా వాళ్లు ఇదిగో మీ తండ్రి అని చూపించే వరకు నాన్న ఎవరో ఎవరికీ తెలియదు. మన అమ్మ నాన్న కూడా మనకు మన సంప్రదాయం మాత్రమే చూపించారు పొరుగు వాని సంప్రదాయం చూపించలేరు. మనం ధర్మం తప్పి తిరుగుతున్నమ్ అంతే 🙏
@phaneendrakumar2216
@phaneendrakumar2216 3 жыл бұрын
@@bairikanaresh7220 lokam lo amma kuda teliyani entho anada pillalu unnaru mari valla sangathi enti bro.nannu na kanna thalli kanna inkoka thalli penchite asalu na kanna thalli naku teliyadu vere thalli penchinadi edina problem vastada.nenu cheppedi okkate nuvvu ea religion lo puttina chivariki ade religion lo chavali ani em ledu.adi ni istam.nuvvu perugutu christianity goppadi jesus goppa vadu ani telusukuni chivari varaku jesus ni worship chesavu danilo thappu emundi.alage oka muslim hinduga marite danilo thappu emundi.manishiki swathaha ga oka freedom undi.thanu others ki problems teeskuni rakunda ee society lo ela bratikina emi kadu.mari muslims christians edavalu annatlu matladutunnaru.vallu kuda alage unnaru.chi....ika grandalu antava manaku vedalu bhagavadgaatha elago muslims ki khuran anthe.christians ki bible kuda anthe.manadi manaki goppa valladi vallaku goppa.andulo matter ledu ani thitte arhata manaki ledu.alage vallaki kuda ledu. Alage asalu god ni telusukovali ante vati avasaram kuda ledu because asalu avi rayaka mundu kuda god unnadu manushulu unnaru mari appati manushulu god ni ela worship chesaru.ela believe chesaru.nammakam undali god mida appudu manaki grandalu kuda avasaram ledu.anduke annanu thokkalo examples cheptaru ani.
@santhusanthosh3805
@santhusanthosh3805 3 жыл бұрын
జై హింద్ 🕉️🚩 జై బోలో భారత మాత కి జై ✊🕉️
@anils410
@anils410 3 жыл бұрын
హరే కృష్ణ జై శ్రీమన్నారాయణ 🙏🌹 శ్రీ రాధా మనోహర ప్రభు ప్రణామాలు 🙏 ట్రైన్ లో ప్రవర్తన చాలా బాగుంది స్వామి మీ ప్రవచనబోధనతో, బుద్ధిమార్గం తో ధర్మ మార్గంలో మేము నడవటానికి మీరు నడిపించటానికి మీరు పడుతున్న శ్రమ కి శాస్త్రంగా శతకోటి ప్రణామాలు 🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత్రే నమః జై కిసాన్ జై జవాన్🙏🙏🙏🌹🕉️
@ksk4me
@ksk4me 3 жыл бұрын
మీరు సూపర్ ప్రభూ..... హరే కృష్ణ 🙏🙏
@దత్తదేవ82
@దత్తదేవ82 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి....మీరు 15 సంవత్సరాల క్రితం కర్నూల్ లోని విజ్ఞాన మందిరం,పార్థసారథి స్వామి దేవాలయానికి వచ్చారు మీరు...మా ఇంటికి వచ్చి మా ఆథిత్యం స్వీకరించారు..నేను ఆ కృష్ణ ఆలయం లో అర్చకుడిగా ఉన్నాను...నా పేరు నరేష్ శర్మ....హరే కృష్ణ
@RadhaManoharDas108
@RadhaManoharDas108 3 жыл бұрын
నానా బాగున్నవా..నువ్వు గుర్తు ఉన్నావు
@dhananjaneyulukotakonda5034
@dhananjaneyulukotakonda5034 3 жыл бұрын
మనిషి జీవితానికి అవసరామిన మార్గని chusinche గొప్ప గ్రంధం భారతం జై శ్రీ రామ్
@teja935
@teja935 2 жыл бұрын
Prabhu Ji.... Great explanation... 🙏Jai Srila prabhupada...
@HafeeezshaikHafeeezshaik
@HafeeezshaikHafeeezshaik 2 жыл бұрын
Because Iam one of your follower sir I respect you
@user37622uhskbcsikbf
@user37622uhskbcsikbf Жыл бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
అధ్భుతః
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 2 жыл бұрын
మీరు గ్రేట్ గురు వు గారు. మీరు చరిత్ర లొ నిలచి పోతారు
@HarikrishnaTirumala9
@HarikrishnaTirumala9 2 жыл бұрын
మీలాంటి వారు వూరికి ఒక్కరు రావాలి ప్రభుజీ.. జ్ఞాన ఖడ్గం మీరూ.. హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే..
@HariKrishna-rl1vd
@HariKrishna-rl1vd 3 жыл бұрын
స్వామి మీ మాటల్లో ఎదో శక్తి ఉంది. . . ఉపదేశం. . . . వివరణ . . . బోధన. . వారి వారి ఆలోచన స్థాయి కి తగ్గట్టు. . . మస్థిష్కములో బుల్లెట్ దిగినట్లు ....అద్భుతము. . జ్ఞానధారప్రవాహం. . .
@varunkumar8698
@varunkumar8698 2 жыл бұрын
Govindha Govindha
@XTUVTAQ
@XTUVTAQ 3 жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 1:18 18.సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
@mnaveen6287
@mnaveen6287 2 жыл бұрын
🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏 జై బోలో హనుమాన్ 🙏🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@Gireesh-V
@Gireesh-V 3 жыл бұрын
గురువుగారండి చాలా బాగా చెప్పారు. జై శ్రీ రామ్
@radhakrishna2596
@radhakrishna2596 Жыл бұрын
గురుదేవా...మీకు పాదాభివందనం.🙏🙏🙏🙏
@varadarajankl3431
@varadarajankl3431 3 жыл бұрын
verygood guruji🚩🚩🚩🚩🚩
@EeranalaNarayanaswamy
@EeranalaNarayanaswamy 3 жыл бұрын
అద్భుతః 🙏
@prameeladontula9839
@prameeladontula9839 3 жыл бұрын
You are working for society maximum time Guruji out of 24 hours, Hats of to your energy levels and patience. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
@Saikumardasari124
@Saikumardasari124 3 жыл бұрын
Haha
@anils410
@anils410 3 жыл бұрын
స్వామీజీ గురించి స్వామీజీ ఆరోగ్యం గురించి మంచిగా ఆలోచించారు భక్తితో మీరు చూపిస్తున్న మానవత్వానికి మీ కుటుంబ సభ్యులకు మీ బంధు మిత్రులకు మీ శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు అభినందనలు 🙏🙏🙏🌹
@raajrajendra108
@raajrajendra108 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం జై శ్రీరామ్ హరే కృష్ణ
@bangarupapa5430
@bangarupapa5430 3 жыл бұрын
Chala chala chala chala chala bàgundi super
@venkysmiles8625
@venkysmiles8625 2 жыл бұрын
మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీరు,సామవేదం షణ్ముఖ శర్మ ,వద్ధిపర్తి పద్మాకర్,చాగంటి, గరికపాటి, లాంటి గురువులు చెప్పే పురాణాలు,భగవత్ కథలు విని తరిస్తున్నాం..అందరు గురువులు నూరేళ్లు చల్లగా ఉండి శివ సాయుధ్యం,విష్ణు సాయుద్యం పొందాలని ఆ పరమేశ్వరుడుని కోరుకుంటున్న ..
@sivasankar7890
@sivasankar7890 3 жыл бұрын
Sir Super Life emito chakkaga chepparu
@suryateja23
@suryateja23 2 жыл бұрын
🙏hare krishana
@dasaradhiarangi3554
@dasaradhiarangi3554 3 жыл бұрын
చాలా బాగుంది, పూర్తిగా వినండి
@kumarb4827
@kumarb4827 3 жыл бұрын
This video had clarified many of my doubts. Thanks Swamy 🙏
@simanchalnayak7586
@simanchalnayak7586 3 ай бұрын
Super guru ji.......
@braju1532
@braju1532 2 жыл бұрын
Jai radha
@sandeepmanjujaidevjaisrira3785
@sandeepmanjujaidevjaisrira3785 3 жыл бұрын
Amma Nijam, Nanna Nammakam..... Chala baaga chepparu swamy..... Hare Krishna.....
@varunkumar8698
@varunkumar8698 2 жыл бұрын
Jai sree ram
@santoshkalla3862
@santoshkalla3862 3 ай бұрын
జై హింద్ జై శ్రీ రామ్
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
Wonderful speech it is...thnks for this guruji... they all facts wt u saying here
@ramalingeswaraopilla3736
@ramalingeswaraopilla3736 3 жыл бұрын
సనాతన ధర్మంలో ఈ పురాణాలన్నీ నిజంగా జరిగాయో లేవో తెలియదు కాని సనాతన ధర్మం చెప్పుతున్నది మనిషిని ధర్మమార్గంలో సక్రమంగా ఉండాలనినేర్పుతుంది (శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ)
@kavitisreedhar1783
@kavitisreedhar1783 2 жыл бұрын
Me lanti vari matalu vinte chala baguntundi guruvgaru 🙏🏻
@rajaakhi1299
@rajaakhi1299 3 жыл бұрын
Hari krisha Hari Krishna 🙏🙏🙏🙏 it's our devosniall nice speech sir
@rajeswararaoadapa2945
@rajeswararaoadapa2945 3 жыл бұрын
Excellent chalaa bagaa cheppaaru guruvugaaru.
@putcha123
@putcha123 3 ай бұрын
Jai Shree ram....🎉🎉🎉🎉🎉
@Bhargavaramudu7777
@Bhargavaramudu7777 3 жыл бұрын
Swami nirbhayastulayina meelanti vaaru ee Hindu dharmam nilabadataniki chaala avasaram Jai sreeram
@guttularamakrishna661
@guttularamakrishna661 2 ай бұрын
Jay shree ram hare Krishna
@RK-es8oj
@RK-es8oj 3 жыл бұрын
Telugu lo inth baga vivarincharu, Guru garu, Miku vandanalu Pranam 🙏🙏🙏
@lakshminarayana1366
@lakshminarayana1366 3 жыл бұрын
Hare Krishna.. Radhe Radhe 🙏🙏..Guruji 🙏🙏
@yarramohanbabu6538
@yarramohanbabu6538 3 жыл бұрын
Jai mahadev guruji🙏🙏🙏🙏
@godlessdf41icbm
@godlessdf41icbm 3 жыл бұрын
Guruji padabhi vandanam. Jai Sri Ram.
@one100factsathyamshivamsun7
@one100factsathyamshivamsun7 2 жыл бұрын
🙏❤🙏
@boyalapalliakshakumari5730
@boyalapalliakshakumari5730 3 жыл бұрын
Super question adigaru
@daranglaraju4302
@daranglaraju4302 3 жыл бұрын
Nice video guru Garu jay Shri ram 🙏🙏🙏🙏🙏
@mahakaal7183
@mahakaal7183 3 жыл бұрын
Hara hara 😔🙏
@varanasitv4271
@varanasitv4271 3 жыл бұрын
సనాతన ధర్మ ప్రచారాన్ని సర్వ వేళలా..సర్వావస్థలందునూ మీరు వినిపిస్తున్నారు. జయహో ! నమస్సులు స్వామీజీ. చాలా బాగా వివరించారు. అన్ని మతాలు సమానం కాదు.
@Renuka-d2n
@Renuka-d2n 2 ай бұрын
Om namo venkatesaya namaha
@prkyouthbapatla1159
@prkyouthbapatla1159 2 жыл бұрын
🚩🙏🙏🙏🙏🙏🚩
@rayudusrinivas5961
@rayudusrinivas5961 3 жыл бұрын
Avunandi guruvu garu Guest ga vacham best ga povali
@chittimahireddy3166
@chittimahireddy3166 3 жыл бұрын
Jai sreeram
@srinivasulareddy8513
@srinivasulareddy8513 3 жыл бұрын
Jai shree krishna
@sampathibhagyalakshmi2789
@sampathibhagyalakshmi2789 3 жыл бұрын
Jai sriram jai sriram jai sriram
@venkataratnamsamala5692
@venkataratnamsamala5692 2 жыл бұрын
Guruvugaru, cell phone mesha sarai, pakkanaunna babai meedha Baga panichesindhi 😀😀😀😀😀
@viswanadanj5790
@viswanadanj5790 3 жыл бұрын
Super
@suneetamallareddy2787
@suneetamallareddy2787 3 жыл бұрын
Super exlent. Wow.
@ramugmp3650
@ramugmp3650 3 жыл бұрын
🙏Acharya Dhevo Bhava 🙏
@creatorsearch69
@creatorsearch69 2 жыл бұрын
గుండుబాస్ - ఈ పాయింట్స్ కూడ గుర్తు పెట్టుకో: ఇస్లాంలో ఎప్పుడు ముస్లింలను పూజలకై నిర్బందించలేదు - "2:256 లా ఇక్రాహ్ ఫిద్దీన్" -> ధర్మంలో (ఇస్లాం) ఎవరికి బలవంతం లేదు. "109:6 లకుమ్ దీనుకుమ్ వలియదీన్" -> మీ ధర్మం మీకోసం - మా ధర్మం మాకోసం.
@venkat53c
@venkat53c 2 жыл бұрын
ఓం!.! నమో!!.. నారాయణాయ... 🙏🙏🙏
@Maruthi543
@Maruthi543 6 ай бұрын
Jai Sri Ram💞
@bsreddyin1981
@bsreddyin1981 3 жыл бұрын
super
@mediboinarajinikanth7968
@mediboinarajinikanth7968 3 жыл бұрын
Hare Krishna hare Krishna
@kameswaripurighalla3073
@kameswaripurighalla3073 3 жыл бұрын
Super jai gurudev
@lakshmipathinaidu7555
@lakshmipathinaidu7555 3 жыл бұрын
హరేకృష్ణ
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 3 жыл бұрын
Chala chala baga chepparu sir
@teluguvarimmyoutubechanel9839
@teluguvarimmyoutubechanel9839 3 жыл бұрын
Meru challa baga chepparu guruvagaru
@rajusvv8619
@rajusvv8619 3 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@parvezkhan-un2ut
@parvezkhan-un2ut 3 жыл бұрын
Oom namoh bhagwate rudraya 🙏🙏🙏
@prasadprasad515
@prasadprasad515 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@parvezkhan-un2ut
@parvezkhan-un2ut 3 жыл бұрын
Well said 👌👌👌👌
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 3 жыл бұрын
🙏హరేక్రిష్ణ స్వామీజీ👌👌👌
@jabilliscreativity7779
@jabilliscreativity7779 3 жыл бұрын
గురువుగారూ.. మాకు తెలిసిన ఒక అత్తమ్మ వున్నారు... ఆవిడ మన హిందూమతమే.. నిత్యపూజలు జరిగే కుటుంబం లోనివారు.. ఆవిడ భర్త గుడిలో భజన చేస్తున్న సమయంలో శివైక్యం పొందారు.. ఆ సంఘటనతో అత్తమ్మ దేవుళ్లను ద్వేషించడం చేశారు... మతమార్పిడి అయ్యారు.. ఇక ఆవిడ మతమార్పిడి ప్రసంగాలతో విసిగిస్తూ... దేవుళ్లను దుషిస్తూ... బలవంతంగా మతాన్ని మార్చే పనిలో వున్నారు.... చివరికి నావెంటపడి విసిగించడం మొదలుపెడితే... Nenu హిందువుగానే పుట్టాను, హిందువుగానే చస్తానని మొండిగా చెప్పేసరికి.. నన్నోక మూర్ఖురాలినని.. నరకానికి పోతావని అంది.. 🤗🤗 నేను నవ్వుకుని కామ్ గా ఉండిపోయా.. ఇలాటివారికి మీరే సరైన సమాదానాలు ఇవ్వగలరు 🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 3 жыл бұрын
బైబిల్ ఒక విషం
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 2 жыл бұрын
మరి మతం మారగానే ఆవిడ భర్త బ్రతికివచ్చారా జనులని మతం మార్పించాగానే ఆవిడ భర్త బ్రతికారా Ee ప్రశ్నలు ఆవిడని అడుగు అమ్మా
@VijayChanderPshali
@VijayChanderPshali 3 жыл бұрын
Baaga chepparu andi.. Naadhi oka doubt.. Kreesthu purvam kreesthu shakam (Ac.Bc) manam enduk anali.. Inkaa vere option ledha..
@RadhaManoharDas108
@RadhaManoharDas108 3 жыл бұрын
ఇప్పుడు తీసేశారు
@chesettianandkumar4492
@chesettianandkumar4492 3 жыл бұрын
Jai shree ram jai hanuman jai shree krishna
@vijaykrish5327
@vijaykrish5327 3 жыл бұрын
Praise the lord swamege garu vellaki Ethan chepina vele Burdhalo ke vellatharu god bless you
@shankarnayak9219
@shankarnayak9219 3 жыл бұрын
Hare Krishna Prabhu dandvatpronam
@shankarnayak9219
@shankarnayak9219 3 жыл бұрын
Please nbr ebandi
@yakaiahpuli5121
@yakaiahpuli5121 3 жыл бұрын
Om
@boinimallesh7034
@boinimallesh7034 3 жыл бұрын
Jai shree ram 🙏👏👏👏👏
@peddakubalnarsimlu3518
@peddakubalnarsimlu3518 3 жыл бұрын
Jai sriram god bless you
@kameswaripurighalla3073
@kameswaripurighalla3073 3 жыл бұрын
Jai sri krishna. 👍
@vamsikrishna6054
@vamsikrishna6054 3 жыл бұрын
Good clarification guruvu Garu
@vasudhachirala5446
@vasudhachirala5446 9 ай бұрын
Meeru Hindutvanni kapaddaniki entho krushi chesthunnaru.. yekkadiki vellina.. avakasam dorikinappudalla entho opikaga vivaristhunnaru 🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 9 ай бұрын
ఇంకా చాలా చెయ్యాలి
@punnaramesh4433
@punnaramesh4433 3 жыл бұрын
హిందూ మతం తో!.. సమానమైన మతం!.. ఈ ప్రపంచంలోనే లేదు, హిందూ ధర్మం, పరమతల లాగా హింస ను బోధించదు!.. తల్లితండ్రులను దేశించదు!..సాటివారిని ప్రేమిస్తుంది!..ప్రతి ఒక్కరి మంచిని కోరుతుంది!.. కానీ ఎవరి నాశనాన్ని కోరదు!. అదే మన హిందూ ధర్మం!..అదే మన భారత దేశం!. జై శ్రీరామ్!. జై జై శ్రీరామ్!..
@asokpasula4930
@asokpasula4930 3 жыл бұрын
దళితులను చిన్నచూపు చూస్తున్నారు bro
@punnaramesh4433
@punnaramesh4433 3 жыл бұрын
@@asokpasula4930 ఇంకా!.. ఏ రోజులలో ఉన్నావు!. తమ్ముడు!.. దళితులను చిన్నచూపు చూడడానికి హిందూ మతం కాదు హిందూ మతం అలా చెప్పలేదు ఆ రోజుల్లో కొంతమంది బ్రాహ్మణులు చేసిన పని అది ఈనాడు ఒక దళితులను గాని ఎవరైనా కించపరిచ రా అలా జరగడం లేదు ఇదంతా ఈ పాస్టర్లు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే
@asokpasula4930
@asokpasula4930 3 жыл бұрын
@@punnaramesh4433 Anna నేను హిందూ నే కానీ కుల వ్యవస్థ వుందన్న 🔥🔥
@KrishnaReddy-kx7kn
@KrishnaReddy-kx7kn 2 жыл бұрын
@@asokpasula4930 brother vundi kani mana daramam grandalo ledu......adi kondari sawardam kosam chesaru adi pedda thapu.....
@jdurgaprasad793
@jdurgaprasad793 3 жыл бұрын
Guruji,Pranamam
@MuraliMurali-du7ox
@MuraliMurali-du7ox 3 жыл бұрын
🙏🙏🙏
@sayannaarepalli534
@sayannaarepalli534 3 жыл бұрын
గురువు గారు చాలా బాగా చెప్పినారు . జై శ్రీ రామ్ . జై సనాతన ధర్మం . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajubs2922
@rajubs2922 3 жыл бұрын
Excellent Sir...
@rams7617
@rams7617 3 жыл бұрын
Guruvu garu a mobile vadutunnaru, chala clarity vastundi vedios...
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
మంచి గొర్రె తో మాట మంతి..... 🤝
23:59
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН