తిరుమలకి రావొద్దని నన్ను బ్యాన్ చేస్తారా.? | Radha Manohar Das Comments On TTD Chairman | Tree Media

  Рет қаралды 131,452

Tree Media Devotion

Tree Media Devotion

Күн бұрын

Пікірлер
@ramaraoayithy9472
@ramaraoayithy9472 8 ай бұрын
హిందువుల దేవాలయాలను మనోభవాలను కాపాడే ప్రభుత్వం రావాలి. జై హింద్
@vvr1415
@vvr1415 8 ай бұрын
మేము ఈ మధ్య కాలంలో తిరుపతి వెళ్ళాము.రాధ మనోహర్ దాస్ గారు చెప్పింది 100%నిజం.
@chanticmchanti6816
@chanticmchanti6816 8 ай бұрын
ఎవడు ఎన్ని చెప్పినా,రాధా మనోహర్ దాస్ గారు మంచి నికార్సయిన హిందువు.జై శ్రీకృష్ణ 🎉
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm 7 ай бұрын
పచ్చి నిజం 👍👍
@eswararao.sesetti
@eswararao.sesetti 8 ай бұрын
హిందూ సమాజం మేల్కోవడం... వాళ్ళకి ఇష్టం లేదు... అందుకే గురూజీ నీ target చేశారు.... అయితే ఏమి.... చాలామంది ఇప్పటికే జాగరూకత తో మేల్కొన్నారు....🔥🔥🔥 జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై...
@rambabu4302
@rambabu4302 8 ай бұрын
😊 oo ko kol lo
@saratgunda7683
@saratgunda7683 8 ай бұрын
రాధా మోహన్ దాస్ గారు చాలా బాగా చెప్పారు హిందూ సమాజం మేల్కొనాలి లేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం
@supercelebrations5871
@supercelebrations5871 8 ай бұрын
Feature loo health kosam alochinchandi matham kapadadhu
@saiganeshleela2402
@saiganeshleela2402 8 ай бұрын
​@@supercelebrations5871 niku emtra baadha gore maa dabhu adhi
@kmaharshi5234
@kmaharshi5234 8 ай бұрын
​@@supercelebrations5871nuvu velli shavanni mokku health bagundalani
@rajuvalli8514
@rajuvalli8514 7 ай бұрын
Rallu mokkadam manandi
@kmaharshi5234
@kmaharshi5234 7 ай бұрын
@@rajuvalli8514 nuv nor musukunty baguntundi
@madanmohan5910
@madanmohan5910 8 ай бұрын
ధర్మారక్షణ కోసం చేసే ప్రతి ఒక్కరిని ప్రకృతి కాపాడు తుంది. 🙏🏻🙏🏻
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 8 ай бұрын
హిందువులు మొద్దు నిద్ర లేవాలని, దేవాలయాలు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో వుండాలని పోరాటం చేయాలని నా అభిప్రాయం
@sangalatha9206
@sangalatha9206 8 ай бұрын
నిజాలు నిక్కచ్చిగా చెప్పే మీలాంటి గురువులు మరింత మంది ఎక్కువగా తయారు కావాలి.. అప్పుడే అధర్మానికి వణుకు పుడుతోంది..మీ ధర్మ యుద్ధంలో ఆ భగవంతుడు కృష్ణయ్య ఎల్లప్పుడూ తోడుండాలని ప్రార్ధిస్తున్నాను 🙏👣💐💯👌
@trinadkarri9886
@trinadkarri9886 8 ай бұрын
జైశ్రీరామ్ పార్టి పెంట తిని,ఉచ్చ తాగే వెదవలు ఉన్నంతకాలం ప్రశ్నించే వారి నోర్లు మూయిస్తారు...జైహింద్
@mahenderraobyrishetty8913
@mahenderraobyrishetty8913 8 ай бұрын
మీ వాదన 100% నిజం గురువుగారు
@venkateshdeekonda1298
@venkateshdeekonda1298 8 ай бұрын
తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించాలి. ఆ దారిలో వెళుతుంటే విపరతమైన కండ్లు మండుతూ ఉంటాయి. స్మోకింగ్, తంబాకు నమలడం, ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయడం, అపరిశుభ్రంగా ఉంచడం పాలకమండలిలో మార్పులు రావాలి.😢😢 గోవిందా గోవిందా....😢
@Kri407
@Kri407 7 ай бұрын
Cha first sakramanga nithinijayithiga deshaniki tax kaduthu madyam betting real estate bhumulu bank account dwara transaction cheste block money sapadinchakunda sakramanga sampadistu vatini swamivariki prematho hundilo vesevi matrame swamy varu kuberudiki vaddichestadu korikalatho vesedabbu swamy tirumala nadavadaniki alage deshani dochukoni akrama margam lo dabbulu sampadhichi hundilo vese papalu pothayi anukune vedavalu vese dabbu vedavalake swamy cherustadu veelaki papalu povadam kadukadha brahmahatya pathakam chuttukonthudhi elanti vushayalu cheppi samajanni deshanni bagu kosam panicheka imeam Radha monohar das matha kallolalu bijam vestunna ithanki Venkateswara Swami tirumala ki rakunda chesadu meru athaniki support cheste Ela brother
@creativechannel2770
@creativechannel2770 6 ай бұрын
Nijam ga bro
@subhash7588
@subhash7588 8 ай бұрын
శ్రీ రాధా మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారములు , నిజం చెప్పాలంటే ఆంధ్ర హిందువులు పప్పు గాళ్ళు అయిపోయారు . కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని మన హిందు దేవాలయాల్లను కాపాడాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@maheshburra4692
@maheshburra4692 7 ай бұрын
AP lo hindhu lu siggu lekunda cheptunnaru jagan ki vote vestam ani Free ptakalu kavali vallaki Desam Dharmam vadhu chetha fellows
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 8 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@lolojamm7127
@lolojamm7127 8 ай бұрын
దాస్ గారు చెప్పింది 100% నిజం
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 8 ай бұрын
కేవలం... గాలిలో కలిసిపోవాలి అప్పుడే... ఆంద్రప్రదేశ్ సేఫ్....ఈశ్వరుడు చేస్తాడు...కాలం...అంతే
@meechiranjeevi456
@meechiranjeevi456 8 ай бұрын
మంచి మాట లు చెప్పారు గురువు గారు
@jogireddy1973
@jogireddy1973 8 ай бұрын
తెలుగు రాష్ట్రాలకు మీలాంటి సీఎం కావాలి
@ramanayerraganti713
@ramanayerraganti713 8 ай бұрын
పాలకమండలి పేరు మార్చి సేవక మండలి అని పెట్టాలి.
@maheshburra4692
@maheshburra4692 7 ай бұрын
Meeru vote evariki vesaru
@myadamrajesh1630
@myadamrajesh1630 6 ай бұрын
Exactly sir
@kiranhindu
@kiranhindu 8 ай бұрын
హరే కృష్ణ గురువు గారు అక్కడకు శిలువ గుర్తు ఉన్న వాహనాలు రావచ్చు వాటిని అపరు అక్కడ క్రిస్టియన్లు ముస్లిం లు ఉద్యోగాలు చెయ్యొచ్చు వాళ్లను తేసెయ్యరు అక్కడ ముస్లిం వాళ్ళు వ్యాపారాలు చెయ్యవచ్చు వాళ్లను తొలగించరు టీటీడీ స్థలాలను చర్చిలకు మాజిత్ లకు రాశి ఇస్తారు సంకర జాతి హిందూ ద్రోహులు బీజేపీ వాళ్లు రేపు టీటీడీ ని విజయవాడ దుర్గమ్మ గుడిని అలాగే దేవాదాయ శాఖ లో ఉన్న దేవాలయాలు అన్నీ ఆ శాఖ నుండి తీసి వేయాలి 🙏
@syedbashashaik2622
@syedbashashaik2622 8 ай бұрын
సార్ ఎవరి మతం వారికి గొప్ప!హిందూమతం గొప్పదే కాని మీ కంటేముందే ఎందరో మహానుభావులు హిందూమతం గొప్పతనం గురించి ఎంతో శ్రేష్ఠమైన పద్ధతుల్లో వివరించారు.కాని మీలా ఇతర మతాలదూషణ ను ఆయుథంగా చేసుకోలేదు.ఇప్పటికే దేశంలో కులాల కుమ్ములాటలు విపరీతమై పోయి secularism మంటగలిసి పోతుంది. దయచేసి దీన్ని ఆపండి. ఆజ్యం మూత్రము పోయకండి.లేదా మతాలదూషణ నా గుర్తింపు అంటే మీ మా ఖర్మ.
@Surendramullapudi-vl3xr
@Surendramullapudi-vl3xr 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః🎉 29-4-2024 న press meet లొ ఆంధ్ర రాష్ట్రానికి అతి పెద్ద పాస్టర్ Br..Anil garu ఆధ్యాత్మిక ప్రసంగం ఓసారి గమనించగలరు. కథ అసెంబ్లీ అంతకు ముందు అసెంబ్లీ అన్ని స్థాయిల్లోనూ రాజకీయ నాయకులు ఈయన గారు ప్రార్థన చేస్తే గెలుస్తున్నారు అట.😅😅😅😅😅
@bsrao7179
@bsrao7179 8 ай бұрын
​@@syedbashashaik2622మీ మతం మీ గొప్ప అయితే మసీదుల పక్క మసీదుల దగ్గర వ్యాపారాలు చేసుకోండి మీ మసీదుల దగ్గర ఉద్యోగాలు చేసుకోండి మా హిందూ ఆలయాలు దగ్గర మీరు ఎందుకు ఉంటారు మరి
@kiranhindu
@kiranhindu 8 ай бұрын
@@syedbashashaik2622 సోదరా ఒక్కమాట సెక్యులరిజం అనేది అబద్ధం నిజమైన సెక్యులరిజం అంటే హిందు ధర్మమే మా ఇంట్లో నా అన్నయ్య పేరు మస్తాన్ దర్గాలో పెట్టారు మా అమ్మ వాళ్లు నా పేరు కిరణ్ కుమార్ చర్చ్ లో పెట్టారు నా రెండో అన్న తమ్ముడు పేర్లు హిందూ పేర్లు ఇప్పుడు చెప్పు ఎవరు సెక్యులరిజం పటించేది ముస్లీం లకు హిందువులకు క్రిస్టియన్లు హిందువులను గొడవలు పెట్టేది ముఖ్యం గా రాజకీయ నాయకులు 1 తరువాత మీ ముస్లీం లో br siraj అనే వాడు మొదలు పెట్టాడు 2 క్రిస్టియన్ పోస్టర్లు హిందూ దేవుళ్ళని తిట్టడం ప్రసాదాలు తిన కూడదు అనటం మొదలు పెట్టారు 3 మీరే చెప్పండి హిందూ ధర్మాన్ని దూషించే వాళ్లు హిందు దేవాలయాల్లో ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు తిరుమలలో మీ ముస్లీం వాళ్ళే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు ఎందుకూ చెప్పంది అబ్దుల్ కలామ్ గారే సంతకం పెట్టీ మరీ దర్శించు కున్నారు తిరుమల ఆచారాలను గవ్రవించి తెలుసా మీకు 🙏
@lakshmaiahnaidugutha5899
@lakshmaiahnaidugutha5899 8 ай бұрын
​@@syedbashashaik2622ఒరే సైదో మస్జిద్ పక్కన ఎక్కడయినా హిందువులు కు స్థలం ఇచ్చారు మీరే కదరా వుండేది యెవరిని రానియరు
@namastemadakasira7069
@namastemadakasira7069 8 ай бұрын
మీరు చెప్పిన ప్రతిమాట వాస్తవం గురువు గారు 100%
@seshadrikomanduri9475
@seshadrikomanduri9475 8 ай бұрын
తిరుమలలో నిజంగా భగవంతుడు ఉన్నాడు అనడానికి ఒక్కసారి ఆ స్వామి నిరూపించుకోవాలని నా ప్రార్థన ఓం నమో వెంకటేశాయ🙏🙏
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 8 ай бұрын
మరి మనుషులు ఏమి చేస్తారు
@srinivasreddy278
@srinivasreddy278 8 ай бұрын
పావురాల గుట్ట పిలుస్తుంది
@GollapudiGanesh
@GollapudiGanesh 8 ай бұрын
💯
@JaiBharat777
@JaiBharat777 8 ай бұрын
మనం మానవ ప్రయత్నం చెయ్యాలి బ్రో స్వామి ఎలాకు తాట తీస్తారు తప్పు మనుషులకు
@lakshmaiahnaidugutha5899
@lakshmaiahnaidugutha5899 8 ай бұрын
తిరుమలకు పోయి స్వామిని దర్శనం చేసుకుంటే వక నిముషం కూడా వుంచడు
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 8 ай бұрын
టీటీడీ ని కేంద్ర ప్రభుత్వం స్వాదీనం చేసకోవాలి.
@vishnuentertainment6915
@vishnuentertainment6915 8 ай бұрын
No Hindi trust
@veeru4723
@veeru4723 8 ай бұрын
We support Radhaa Manohar Das..🙏🙏🙏🙏
@SrinivasSrinivas-ub8mg
@SrinivasSrinivas-ub8mg 8 ай бұрын
.Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ
@kesavulumudigulam9075
@kesavulumudigulam9075 8 ай бұрын
తిరుమలలో అన్న ప్రసాదం అస్సలు బాగోలేదు ఇది 100% నిజం
@sreeramgt5120
@sreeramgt5120 7 ай бұрын
చాలా దారుణం ఆహార o. చివరికి ఆహార o లోను దోచుకొని కుంటున్నారు. రోడ్డు పక్కన అమ్మే ఆహారం rice బాగుంటుంది.
@vijaybharadwaj2911
@vijaybharadwaj2911 8 ай бұрын
నిజమే గురువుగారు.1. రైస్ ప్లాప్ 2. ఫెసిలిటీస్ ప్లాప్ 3. ప్రసాదం ప్లాప్ 4. సర్వీసెస్ ప్లాప్ 5. ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ప్లాప్ 6. భక్తుల మీద జులుం టాప్. CM గారు TTD ను ప్రక్షాళన చేయాలి. 🌹
@sivashankarn3899
@sivashankarn3899 8 ай бұрын
ఎవడు జగన్ గొర్రె నా ప్రక్షాళన చేసేది వాడు ఇలాగే కంటిన్యూ అయ్యాడు అంటే ఇంకా బ్రష్టు పట్టిస్తాడు తిరుమలను ప్రక్షాళన కాదు
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 8 ай бұрын
సీఎం కిరస్తానోడు కదా వాడేందుకు ప్రక్షాళన చేస్తాడు? నెక్స్ట్ టీడీపీ బీజేపీ జనసేన గవర్నమెంట్ వస్తుంది అపుడు మొత్తం సెట్రైట్ అవుతుంది. జైశ్రీరామ్
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 8 ай бұрын
Next CM CBN garu ప్రక్షాళన చేస్తారు.
@umaranisidda6119
@umaranisidda6119 6 ай бұрын
నమస్కారం గురు యూ గారు మీరు భగవత్ గీత చదివేటప్పుడు మీ ఎదురుగ కూర్చుని వినాలని ఉంది గురువు గారు ఎప్పుడు ఆ భాగ్యం కల్పిస్తారో
@jagannadharao2439
@jagannadharao2439 8 ай бұрын
గురువు గారిని తిరుమల సలహా దారు గా మరియు అడ్మినిస్ట్రేటర్ గా నియమించంది
@annapurnaparige4783
@annapurnaparige4783 7 ай бұрын
Avunandi...100%
@venkatgorantla4142
@venkatgorantla4142 6 ай бұрын
Correct Ala chesthe Anna Thirumalai Purva vybhavam thechujuntundhi......
@psgsrinivas2669
@psgsrinivas2669 8 ай бұрын
Jai Radha Manohar Das...jai..jai...jai...🙏
@avatharamperi3683
@avatharamperi3683 8 ай бұрын
అసలు హిందూదేవాలయాలను,చిన్నవైనా,పెద్దవైనా దేవాదాయశాఖ నుండి బయటకు తెచ్చేయాలి.లేదా దమ్ముంటే కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర మతస్థుల దేవాలయాలను దేవాదాయశాఖ పరిధిలోకి తేవాలి.శ్రీమాన్ రాధామనోహర్ దాస్ గారు నిజముగా దమ్మున్న వ్యక్తి. ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం గానీ, ttd గాని open గా జబాబు చెప్పాలి.
@janakulam1955
@janakulam1955 7 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 8 ай бұрын
Pranamam sreeman Radha Mohan Das for dauntless spiritual/ social activities. Jai sreeram.
@ravisankar5350
@ravisankar5350 6 ай бұрын
HARE KRISHNA. PRABHU YOUR. GRATE RAVI. ATP
@saiprasannasanthi7987
@saiprasannasanthi7987 8 ай бұрын
Sri Radha Manohar das Guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 correct 💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sarcastic_suraj
@Sarcastic_suraj 8 ай бұрын
Jai shree Ram Jai radhe radhe Krishna jay radhe radhe Krishna jay radhe radhe Krishna jay radhe radhe Krishna jay radhe Krishna
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 8 ай бұрын
Yentha baga chepparu guruvu garu. Padabhivandanalu. Adbhutam ga cheputaru.
@vishnupriya2658
@vishnupriya2658 8 ай бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
@moturisunanda6215
@moturisunanda6215 8 ай бұрын
Raadha Manohar garu....nijamu cheputunnaru...pratyakshamuga memu anni chusamu..bad experiences ... memu chusi memu kuda prasnistunnamu
@manumanohar9156
@manumanohar9156 8 ай бұрын
గురువుగారికి.పాదాభివందనాలు
@JaiBharat99950
@JaiBharat99950 8 ай бұрын
క్రిస్టియన్ ప్రభుత్వం ఇలాగే వుంటుంది, వైష్ణవ నామాలు ఎంతమంది ఉద్యోగులు పెట్టు కుo టున్నారు, స్వామి ని రానివ్వకుండా చెప్పిన వారు ఎంత కాలం కొండపై న ఉంటాడు చెప్పగల డా
@sreenivasulukummara7933
@sreenivasulukummara7933 6 ай бұрын
హరేరామ హరేరామ రామ రామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏🏻రాధా మనోహర్ స్వామి గారికి పాదాభివందనం 🙏🏻
@spvramana7783
@spvramana7783 8 ай бұрын
Hare Krishna! Your efforts will give fruits in near future. Jai Sriram! Jai Bharat!
@mandashreejashruth856
@mandashreejashruth856 8 ай бұрын
దాస్ గారు మీరు హిందూ సమాజాన్ని మేలుకొలువుతున్నారు, మీకు ధన్యవాదములు మీలాంటి వారు ఇంత వివరించి చెప్పినా మన హిందూ బంధువులు కొందరు సెక్యులర్ మత్తు నుండి బయటకు రావడంలేదు
@PasupuletiVani
@PasupuletiVani 8 ай бұрын
Yes ur absolutely right sir
@srinuvasraoerribothu3901
@srinuvasraoerribothu3901 8 ай бұрын
Super das garu
@suryaraolaveti4445
@suryaraolaveti4445 6 ай бұрын
Radha Manohar Dass Swamy , Guruji You are 💯 right, as a Hindu , Namaste,
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 8 ай бұрын
Please share this video friends. This should become viral .
@Gsrao420
@Gsrao420 6 ай бұрын
గురువుగారు ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేసేయండి. మీకు మేము దన్నుగా ఉంటాము
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 8 ай бұрын
Oom Namassivayaha, Oom Namo Narayanayaha, Sre Mathre Namaha, Jai Seetha Raam, Guru U Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳
@janardhanswamys424
@janardhanswamys424 7 ай бұрын
Only Hindus should be allowed as TTD committee members including Chairman. Jai Shree Ram. Jai Radha Manohar Das garu.
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 8 ай бұрын
Jai sreeram
@anithagajula1113
@anithagajula1113 8 ай бұрын
Me Dhairyaaniki nijanga meeku peddha joharlu guru garu.... Meela avvalante meela matlaadalante memu emi cheyali... Me maata oka thoota👍
@sssasidhar4651
@sssasidhar4651 8 ай бұрын
దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు, ఇదే అన్ని సమస్యలకు సమాధానం. జై శ్రీరామ్
@jeevanmuktapalace4635
@jeevanmuktapalace4635 8 ай бұрын
❤ guruji good jai sri ram
@srinivasveni1493
@srinivasveni1493 8 ай бұрын
Pranamalu swamy jai shree ram
@mudragadabutchibabu7786
@mudragadabutchibabu7786 8 ай бұрын
Your 1000% correct sir
@dineshg.8232
@dineshg.8232 8 ай бұрын
జై శ్రీరామ్ గురు గారు
@guntupalliravi5936
@guntupalliravi5936 8 ай бұрын
Guruvu gariki 🙏🙏
@sumanakoduru8696
@sumanakoduru8696 8 ай бұрын
తిరుమల ఏ నియంత పాలనలో ఉన్నదో వాళ్లకి నచ్చని వారిని రావద్దని చెప్పడానికి..తెలుగువారికి తిరగబడి ప్రశ్నించే శక్తికూడాలేదు కేవలం దర్శనం సులువుగా ఐతే చాలని వాళ్లు ‌వెయ్యంటే వెయ్యి లక్షంటే లక్ష ఇచ్చేసి నాలుగులడ్డులట్టుకుని వచ్చేసేందుకే తిరుమల అనుకుంటున్నారు ఖర్మ తిరుమలేశుడు ఇంకెంతకాలం మౌనంగ ఉంటాడో
@kpphanibhushan2863
@kpphanibhushan2863 8 ай бұрын
Jai hindu ❤,jai Radha manohar das garu,sir meeru ahasalaniyan Hindu, meeru challa baaga cheparu sir,vaddu paneevoddu kaadhu Jagan gaadi BROKER sir.
@bhaskarraovacha269
@bhaskarraovacha269 8 ай бұрын
Excellent guruvu garu
@sravankumar8165
@sravankumar8165 8 ай бұрын
Meeru 100% correct
@prasadsvle1834
@prasadsvle1834 8 ай бұрын
Govinda Goovinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 8 ай бұрын
జై శ్రీరామ్
@EnlighthealthcareTV
@EnlighthealthcareTV 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 congratulations to you dear wonderful 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@maheshdatarecovery.hyderab3033
@maheshdatarecovery.hyderab3033 8 ай бұрын
హిందూ ప్రజలు చాలా మంది నిద్రపోతున్నారు వాళ్లు కళ్ళు తిరువనంత కాలం మనం ఏం చేయలేం మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఇలాగే బ్యాన్ చేస్తూ ఉంటారు
@padmajab2036
@padmajab2036 7 ай бұрын
ఇల్లు లేదు అని అన్నారు. మీరు చాలా great 🙏🌹🙏
8 ай бұрын
Guruji Radha Manohar Das should be the head of TTD administration, not Adharma Reddy and Christian staff and liquor and meat eaters. Jai Shree Krishna 🙏
@neelakanteswarareddy5522
@neelakanteswarareddy5522 8 ай бұрын
శిలువ వేసుకున్న మీరే వచ్చినప్పుడు స్వామి రాకూడదని ఎలా అంటారు
@harinadha3693
@harinadha3693 8 ай бұрын
❤ Jai Hind Jai Bharat Jai shree krishna Jai modi ji Jai annamalai ji Jai shree radha manohar ji meeku padabivandanamulu
@RReddy-qe9rt
@RReddy-qe9rt 8 ай бұрын
మంచి మాటలు సరే ముద్దు మన్మందరమూ మరి సపోర్ట్ చేస్తే బలము పెరుగుతుంది
@ramuenika4438
@ramuenika4438 8 ай бұрын
Jai Sri ram
@kasturiramakrishnarao774
@kasturiramakrishnarao774 8 ай бұрын
ఏమతంవారు ఆ మాటా ప్రచారం చేసుకోకపోతే ,ఒకరి మతం వారు మరొక మతం ప్రచారం చేస్తారా.చర్చి లో ఫాధర్ నీ, ఆ యూని ఫారం వేసుకోకుండాను, క్రీస్తు విషయాలు చెప్ప కుండాను ఉంటే(అలాగే ముస్లింలు) హిందువులు కూడా అలాగే ఉంటారు.😊
@srisri03411
@srisri03411 6 ай бұрын
గురువు గారు టీటీడీ చేర్మెన్ గా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది "
@korrudevendra1798
@korrudevendra1798 8 ай бұрын
గురువుగారు మీరు మంచిగా ఉండాలి
@prathi05
@prathi05 8 ай бұрын
Guruji, By June 2024, this non-Sense government will step down. Hindubandhuvulu are really indebted to you, Guru ji 🙏
@MURALIKRISHNA-su3rc
@MURALIKRISHNA-su3rc 6 ай бұрын
N0 1. RADHA MANOHARADASU GARU KI NAMASSHAKARAM. I FULL SUPORT SIR.
@user-sriram88308
@user-sriram88308 8 ай бұрын
Aaaradugulu 🙏🏻🙏🏻🙏🏻..v never forgt our roots
@pabbarajudurgadevi6557
@pabbarajudurgadevi6557 8 ай бұрын
వాడిపాపం పడుతుంది. తిరుమలేశుడు,కొట్టే దెబ్బ మామూలుగా వుండదు.
@Pranithasmyworld
@Pranithasmyworld 6 ай бұрын
స్వామి వారు నామలు 11 పెట్టేసారు గా 😊
@muralikrishnamurapala4375
@muralikrishnamurapala4375 8 ай бұрын
SUPER GURU JI
@srinagarjun6666
@srinagarjun6666 7 ай бұрын
Yes u r 100% right guruji
@manishpommala820
@manishpommala820 7 ай бұрын
Melantollu E generation lo undadam ma Adrustam Guruvu garu 🙏🙏🙏
@ramanaanusuri3881
@ramanaanusuri3881 8 ай бұрын
Jai guruji 💐🙏
@adheeshreddy9397
@adheeshreddy9397 8 ай бұрын
ఏది ఏమైనా భారతదేశం ఉన్నన్ని రోజులు ప్రపంచం ఉంటది ఇది final
@murthyprakhya8623
@murthyprakhya8623 7 ай бұрын
We support you Guruji
@ramaraoa.v9
@ramaraoa.v9 6 ай бұрын
Truthful words told. Everyone should force the government to implement good things
@SivaPrasad-zf7nk
@SivaPrasad-zf7nk 8 ай бұрын
Its shameful if TTD officials are commenting the person who is questioning genuinely...Manohar ji is great
@GiriBabu-ij8wk
@GiriBabu-ij8wk 8 ай бұрын
Miru chepinamata nijam gurvugaru🙏
@Naidu963
@Naidu963 6 ай бұрын
Superb Guruji nijam chepparu...
@vickyvictory7973
@vickyvictory7973 8 ай бұрын
DanayaVadalu Guruvu Garu, Chala Chakkaga Vivarincharu TTD gurunchi
@bvsbhanusree1878
@bvsbhanusree1878 8 ай бұрын
YOU ARE Great sir
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 8 ай бұрын
Jai sreeram 🙏 Jai gurudeva 🙏
@VenkatRamana-fz2wj
@VenkatRamana-fz2wj 7 ай бұрын
అలాంటి వెదవలందరకి వెంకటేశ్వర స్వామి సరైన శిక్ష వేస్తారు
@marthachandu7935
@marthachandu7935 7 ай бұрын
మీరు ఈ విషంలో కోర్టులను సంప్రదించండి మా సపోర్ట్ మీకు ఉంటుంది
@rajasekharb8184
@rajasekharb8184 7 ай бұрын
We Support you.. Start a campaign against your Expell.We will support you.
@dhanushlucky4146
@dhanushlucky4146 6 ай бұрын
Superrrrrrr explanation Guruvu Garu
@srinavasrao9295
@srinavasrao9295 8 ай бұрын
He is 💯correct✅✅
@Saikumar12724
@Saikumar12724 7 ай бұрын
జైశ్రీరామ్
@Keshavaprasadmani
@Keshavaprasadmani 5 ай бұрын
🙏🚩🚩🚩🚩🇮🇳
@srijayasrinivascreativedes7687
@srijayasrinivascreativedes7687 6 ай бұрын
గురువుగారికి ttd చైర్మన్ పదవి వరించాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటుంన్నాను
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
RED TV
Рет қаралды 243 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН