నీకు MLA ticket miss అయినందుకు కొంచెం బాధ అనిపించింది రాజేష్, కానీ ఇప్పుడు నువ్వు unfit అని అర్థం అయింది ....
@MVB720Ай бұрын
ఒక్కసారి అక్కడకు వెళ్లి అసలు ఏమి జరిగిందో నిజ నిజాలు తెలుస్తాయి కదా.. ఇక్కడ ఉండి మాట్లాడితే ఏమి లాభం ఉండదు. మీరు వెళ్లి సమస్యను చక్కదిట్టడానికి ప్రయత్నం చెయ్యాలి.. వాళ్లేమో గుడికి అడ్డంగా కట్టారు అంటున్నారు, వెళ్ళితే అర్ధం అవుతుంది వెళ్ళండి