అంబేద్కర్ గారి విషయంలో RRR చేసిన పనిపై ఎవ్వరు ఊహించని రీతిలో స్పందించిన రాజేష్ మహాసేన..! | Mahasena

  Рет қаралды 27,844

Mahasena Media

Mahasena Media

Күн бұрын

#raghuramkrishnamraju #ambedkar #rrr #mahasenarajesh #trending #mahasenamedia #viral #ysrcp #ysjagan #tdp #chandrababu #janasena #pawankalyan #yuvagalam #naralokesh #statepolitics #politics #politicalnews #andhrapradesh #andhrapolitics #how #howto
అంబేద్కర్ గారి విషయంలో RRR చేసిన పనిపై ఎవ్వరు ఊహించని రీతిలో స్పందించిన రాజేష్ మహాసేన..!
----------------------------------------------------------------
• Whatsapp - 9502001326
• WhatsApp Channel - whatsapp.com/c...
----------------------------------------------------------------
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. And also he Teaches People "How to take forward a Constitutional Fight for the Good Cause and for Welfare of the World." Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
----------------------------------------------------------------
FOLLOW ME ON :
• KZbin - / @mahasena-rajesh
• Facebook - / rajeshmahasena
• Twitter - / mahasena777
• Instagram - / mahasena_media_official
----------------------------------------------------------------
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!

Пікірлер: 255
@ataranishuttleplayers9171
@ataranishuttleplayers9171 Ай бұрын
వీడ్ని పీవీ సునీల్ కుమార్ కొట్టడం, బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం లో అస్సలు తప్పు లేదు.... వీడ్ని కొట్టినప్పుడు, ఎంపీ టికెట్ ఆపేసినప్పుడు అనవసరంగా బాధ పడ్డా....
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ Ай бұрын
దిగజారిపోతున్నావ్ అనుకున్న ప్రతిసారి ఇంక దిగజారిపోతున్నావ్
@raul3450
@raul3450 Ай бұрын
RRR is a very dignified man and never a cheap character. RRR is absolutely brilliant 👏 👌 🙌 👍 😎
@SUBBUSmart-f5q
@SUBBUSmart-f5q Ай бұрын
ఎందుకు ఎంత రాద్ధాంతం, చంద్రబాబు బాబు దగ్గరికి వెళ్ళు పరిస్కారం అవుతుంది
@savetrees7391
@savetrees7391 Ай бұрын
గుడి కి అడ్డం పెట్టిన వారిని ఏమి అనకుండా RRR గారిని కామెంట్ చెయ్యడం తప్పు రాజేష్ మహసేన
@Undiscovered-Talents
@Undiscovered-Talents Ай бұрын
Idoka strategy RRR , Rajesh gaadu pre plan, Ambedkar ni yemaina ante Rajesh gaadu voice vastundi ani veediki credit ivvadaniki oka plan
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs Ай бұрын
భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారు ఒక్క sc,st వర్గానికే పరిమితం కాదు.ప్రపం చంలో ఒక మహోన్నతవ్యక్తి ఆయన ఫోటో ఉన్నా బ్యానర్ ని. అత్యంత కోపంతో ఊగిపోయి ధానిని తీసివేయడం చాలా తప్పు,నేరం.అంబేద్కర్ గారికి మీరు గౌరవం ఎవ్వకపోవటం చాలా దురదృష్ట కారం. అసలు యాం జరుగుతూందో తెలియలేదు.
@muralimurail5413
@muralimurail5413 Ай бұрын
మహాసేన రాజేష్ గారికి జై భీమ్ ఏ పార్టీలో ఉన్నారని కాదు సమస్య జరిగినప్పుడు స్పందించటమే నాయకుడు లక్షణం అది ఇప్పుడు కచ్చితంగా పాటించారు 👏👏👏
@PavanKumar-hb9js
@PavanKumar-hb9js Ай бұрын
అసలు ఇష్యూ రావడానికి గల కారణం ఏంటి అసలు అక్కడ ఆ బ్యాండర్ కట్టాల్సిన అవసరం ఏముంది అనేదాని మీద కూడా మీరు విశ్లేషణ చేసి ఉండుంటే చాలా సంతోషం వన్ సైడ్ తీసుకుంటున్నారు మీరు
@balajikatta1639
@balajikatta1639 Ай бұрын
రేయ్ రాజేష్ గా నువ్వు ఒక ఐటమ్ రా అది తెలుసుకోలేక పోతున్నావు 😂😂
@ambedkarrail
@ambedkarrail Ай бұрын
సీబీన్ కి కంప్లైంట్ చెయ్యాలిసిందే...రఘు రాజు గారు ఒరిజినల్ ఇదే అనుకుంట.. నువ్వే టార్గెట్ అని అనుకుంట రాజేష్. జైభీమ్ ఒంగోలు
@sanju4473
@sanju4473 Ай бұрын
Jai bhim🎉🎉🎉🎉
@sundharam6430
@sundharam6430 Ай бұрын
Vadikatha telsu anna
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
ఏంటి బాబు మీ గోల ప్రతిదీ కాంట్రవర్సీ యేన?
@gummallaleninkumar
@gummallaleninkumar Ай бұрын
Haa.yenti
@jaiprakcashtamada9653
@jaiprakcashtamada9653 Ай бұрын
Good work Brother Rajesh mahasena...
@kudupudihemanthasivakumar8101
@kudupudihemanthasivakumar8101 Ай бұрын
నువ్వు గొప్ప మానవతా వాదివి.ఎవడు బడితె వాడు ఎక్కడ పడితే అక్కడ బ్యానర్ లు అంబేద్కర్ బొమ్మను వాడి కట్టడం.వల్ల లేని గొడవలు జరుగుతున్నాయి .
@RAJUs_999
@RAJUs_999 Ай бұрын
Universal BOSS AMBEDKAR so be proud He is from INDIA. POWER OF knowledge..... C/o BHEEMRAO
@Devineniteja
@Devineniteja Ай бұрын
తొందర ఉండకూడదు. అసలు ఏంటి ఏమి ఏమి జరిగింది అని RRR నీ జూమ్ కాల్ లోకి తీసుకొని మాట్లడకుండలసింది. చాలా సెన్సిటివ్ మ్యాటర్ నీ ఇద్దరు కలిసి చర్చించుకొని ముందు కు పోవాలి గానీ మళ్ళీ ఇది కులం కార్డు కి తెర లెగిసిది.
@Deviabathula8910
@Deviabathula8910 Ай бұрын
100% కరెక్ట్ RRR గారు వీళ్ళెవరికి అంబేద్కర్ గారి మీద గౌరవం లేదు వారి స్వార్థం తప్ప, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగంలో మతం మారిన దళితులు ఎస్సీ కాదు అని ఉంది, కానీ వీళ్లంతా మతం మారినా ఎస్సీ గా చెలామణి అవుతూ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు
@veerababu1183
@veerababu1183 Ай бұрын
అంత చిన్న బ్యానర్ బుద్ధి లేకుండా ఎలా పెట్టారు గుడికి అడ్డంగా అది ఎమ్మెల్యే వచ్చి తీసే స్థాయికి ఎలా తీసుకొచ్చారు అంత అహంకారం ఏమిటి అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీరు మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ Ай бұрын
లంజకొడుక ని బ్రతుకు ఇచ్చింది అయేనేరా
@MRAJESHM-oq5js
@MRAJESHM-oq5js Ай бұрын
Petukunte thapu ante ra lanjakodaka
@saradadevigarimella5093
@saradadevigarimella5093 Ай бұрын
Good question 👍
@hanumanthraochitrakayaput2770
@hanumanthraochitrakayaput2770 Ай бұрын
జై భీమ్
@shreedharkatragadda7130
@shreedharkatragadda7130 Ай бұрын
విజయవాడలో ఎవరో మహానుభావుడు గ్రౌండ్ కి స్థలం ఇచ్చాడు ఆ స్థలంలో విగ్రహం పెట్టి ప్రజల పనికి రాకుండా చేశారు దీన్నే ఏమంటారు మరి చూసేవాళ్ళకి బాధ అనిపిస్తది
@GoruJanakidevi-sf3qg
@GoruJanakidevi-sf3qg Ай бұрын
Correct bro
@kunamnenivijayalakshmi4891
@kunamnenivijayalakshmi4891 Ай бұрын
రాజేష్ గారు మీరు మీ ఏనాలసిస్ అన్న మాకు గౌరవం ఉంది చిన్న బేనర్. విషయం ఇంత గా రియాక్ట్ అవటం అవసరమా అంబేత్కర్ అంటె అందరికి ప్రత్యేక గౌరవం ఉంది ఆయన మన రాజ్యాంగ శృషిట కర్త కాని ఇప్పుడే రాష్ట్ర ప్రశాంత గా ఉంది
@rajjirajji6456
@rajjirajji6456 Ай бұрын
అన్న.సూపర్
@godevenkataramakrishna205
@godevenkataramakrishna205 Ай бұрын
Super super super sir.
@guravayyamacharlla3506
@guravayyamacharlla3506 Ай бұрын
మోడీ గారిని అయ్యా బాబు సంపన్న దేశాలు ప్రపంచ మేధావులు సలాం కొట్టాల్సిందే వీళ్ళు ఎంత జై భీమ్
@manmadharao4780
@manmadharao4780 Ай бұрын
super anna ✊
@kkanand7924
@kkanand7924 Ай бұрын
RRR గారు అనకూడదు అన్న , వాడని ఏకవచనంతో సంబోధించాలి
@Devops-cloud-school
@Devops-cloud-school Ай бұрын
Jai RRR❤😂
@mekalarambabu8628
@mekalarambabu8628 Ай бұрын
PV Sunil Kumar sir vediki correct
@SamsonrajuManukonda
@SamsonrajuManukonda Ай бұрын
Anna super❤
@SriniKavuru
@SriniKavuru Ай бұрын
Crowd around RRR are not disciplined. He should have done it silently and respectfully.
@raju-bg1of
@raju-bg1of Ай бұрын
RRR thoganaa kodukuu anna
@srinug2015
@srinug2015 Ай бұрын
జై భీమ్ రాజేష్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@YTNPS
@YTNPS Ай бұрын
రాజేష్ అన్న మీరు అక్కడ గమనించారో లేదో జైశ్రీరామ్ అంటూ కేకలు విధులు వేస్తూ తొలగించడంతో చాలా చాలా బాధతో ఉన్నామన్న అక్కడ బలమైన నాయకుడు నువ్వు ఉన్నావని ధైర్యం మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ని చాలా కించపరిచినట్టు గా అనిపించింది అన్న కానీ నువ్వు అక్కడ వెళ్లి కాస్త మాకు ధైర్యాన్ని ఇవ్వగలరు అన్న అంటే అక్కడ దళితులు అయినటువంటి నా నాకు భోజనం బిడ్డలు మరి ఎంత బాధ పడుతున్నారో ఒక్కసారి అక్కడికి వెళ్లి మీరు ఫుల్ వీడియో పెట్టగలరు అన్నయ్య నాది జోగులాంబ గద్వాల జిల్లా ఏదుల నాగరాజు
@arschool1983
@arschool1983 Ай бұрын
RRR Sir Correct
@mittitusb.p8861
@mittitusb.p8861 Ай бұрын
Jai Bheem
@sandeepulpara3642
@sandeepulpara3642 Ай бұрын
Jai bheem ✊🏻
@Nagabhushan-q2v
@Nagabhushan-q2v Ай бұрын
Don't leave him. Go ahead.
@VenkateshThota-jx1fp
@VenkateshThota-jx1fp Ай бұрын
బాబు రాజేష్ మహాసేన బాగానే చెప్పావు గాని ఆయన నువ్వు చెప్పిన అంత గొప్పోడు ఆయన విలువ తీసేది ఎవరో ఆయన బొమ్మ అడ్డం పెట్టుకుని హిందువుల గుడి ముందు కట్టి ఇది దాటి ఎవడొస్తాడు రండి అని మొదలుపెట్టిన వారి వల్ల ఇన్ని గొడవలు ఎంత సోది చెప్పుతున్నావ్ హిందువుల గుడికి అంబేద్కర్ కి సంబంధం ఏంటి ఆయన ఫ్లెక్సీ గుడి ముందుకు ఎందుకు వచ్చింది
@thamburavenkatasivakumar6453
@thamburavenkatasivakumar6453 Ай бұрын
రాజేష్ గారు RRR గారు చేసిన పనిని సుని మెత్తగా చెప్తున్నారు
@sureshpidathalajustin3105
@sureshpidathalajustin3105 Ай бұрын
Jai Rajesh Anna
@chirurahul2292
@chirurahul2292 Ай бұрын
Jai Maha Sena
@Rao516
@Rao516 Ай бұрын
RRR garu Chesindi nenu support cheyyanu , ayina ki oka adikaram undi , may they can complain gov officials to do their job with right manner , RRR garu own ga thiyalsina pani ledu , its my opion
@satyamarts3861
@satyamarts3861 Ай бұрын
Jay Bheem❤❤❤😢
@చూపించిందినిజంకాదు2024
@చూపించిందినిజంకాదు2024 Ай бұрын
అన్న సాయంత్రం అయితే విజయవాడ లొ అంబేద్కర్ గారు స్టాట్యూ కి విద్యుత్ కాంతులు లేవు అన్న కొంచెం లైట్లు వెలిగించమని చెప్పండి
@balamdurgaprasad9447
@balamdurgaprasad9447 Ай бұрын
బాగా చెప్పారు అన్న
@kollignanachandra
@kollignanachandra Ай бұрын
అంబేద్కర్ గారి ఫ్లెక్స్ చింపేస్తే RRR గారు అంటావా...అదే మంద కృష్ణ మాదిగ గారు విషయాలలోయెందుకురా అలా మాటలాడవు. పోరా చెత్త వివరణ..నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్వరికి కావాలి..డబ్బు ఉంటె వాడి సంక నాకుతావు యేమో. అప్పుడు అంబేద్కర్ గారిని కూడా పక్కన పెట్టేస్తావు యేమో.ఇప్పుడు అర్ధమయింది..
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
రాజేష్ గారు మీరు క్రిస్టియన్ హా దళితుల..ముందు ఆ క్లారిటీ ఇవ్వండి.క్రిస్టియన్ దళితులు కారు.ఆ విషయం మీకు తెలుసు కదా..దళితులకు క్రిస్టియన్ లకి మూడి వేసి గొడవ చెయ్యకండి. అంబేత్కర్ గురించి మాట్లాడేటప్పుడు ,ఫ్లెక్సీలు తొలగింపు గురించి ఏమి జరిగిందో వివరంగా దానిగురించి మాత్రమే ,అవమానం జరిగితే తప్పకుండా పోరాడాలి .కానీ దళితులు,క్రిస్టియన్ లు, హిందువులు అంటూ కుల మతాల గురించి వాదులాడకూడదు.అంబేత్కర్ గారిని కుల నాయకుడిగా ఎవరు చూడరు..ఆయన రాజ్యాంగ కర్త..రాజకీయ నాయకులు, మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం దళిత నాయకుడు అని ఇప్పటికీ వాడుకుంటారు.దళిత నాయకుడు,దళితుడు ఎంటి ,ఆయన ఎంత గొప్ప వ్యతి.ఆయన గురించి మాట్లాడాలంటే దళిత పదం తప్పించి ఇంకేమి లేదా..ఇంకోసారి ఆయన దళితుడు ,దళితుడు అన్న వాడిని చెప్పుతో కొట్టాలి.ఆయన మన భారత దేశ రాజ్యాంగ కర్త అని వాడికి గట్టిగా చెప్పాలి..మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చెయ్యడం బాధా కరం.మీ వీడియోస్ చూస్తుంటాను కాబట్టే చెప్తున్నాను..మారు ఎన్నో విషయాల మీద పోరాటం చేస్తున్నారు .కానీ ఒక్కోసారి పక్కదోవ పడుతున్నారు .సారి చేసుకుని మీ పోరాటం సాగించాలని ,ప్రజలకి మంచి జరిగేలా మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాము ,జై భారత్.. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
@Campfire899
@Campfire899 Ай бұрын
Rajesh, Meeru cheppindhi 100% correct... Kani oka Sad truth enti ante... Ambedkar gari goppa tanam chala mandhi SC vallake teliyatledhu.... Ayana posters ni, flexis ni, chala casual ga vere vatiki adduga pedutunnaru.... tiyyamante tiyyaru.... That behavior is leading to these....Please send a message not to use his pictures so casually....
@stalinravindra1610
@stalinravindra1610 Ай бұрын
మోహన్ రంగా అంబెడ్కర్ గారికి పూల దండ వేస్తే పెద్ద గొప్ప నా రాజేష్ మోడీ పవన్ జగన్ చంద్రబాబు దండాలు వేస్తే వీళ్ళు గొప్పోళ అంబెడ్కర్ ముందు ఎంత పెద్ద హోదా ఉన్న హా హోదాను ఇచ్చిందే హా మహాను భావుడు అంబెడ్కర్ అది గుర్తు పెట్టు కొని నీవు అన్నవే ఆ గొప్పపోలను పొగుడు బ్రదర్ రాజేష్
@umamaheswararaojammi6104
@umamaheswararaojammi6104 Ай бұрын
అంబేద్కర్ అంటే గౌరవం ఉంటే ఆ పని చెయ్ డు వాళ్ళు
@shreedharkatragadda7130
@shreedharkatragadda7130 Ай бұрын
ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు పెడతారా
@urs.pracash
@urs.pracash Ай бұрын
అంబేద్కర్ గారు ప్రపంచం గర్వించదగ్గ మేధావి....అసలు కులాలు ప్రస్తావన లేని విదేశాల్లో అంబేద్కర్ గారికి గొప్ప విలువ ఇస్తారు. కానీ కేవలం కులం మాత్రమే మనిషి వ్యక్తిత్వం అనుకునే ఈ మన దేశంలో మాత్రమే అంబేద్కర్ గారిని కొంతమంది మాత్రమే ఎందుకు గౌరవంతో చూస్తారో తెలియదు.. దయచేసి వ్యక్తిత్వాలకు , నాలెడ్జి కి విలువ ఇవ్వండి.
@MichaelHusseyNukapeyyi
@MichaelHusseyNukapeyyi Ай бұрын
RRR movie 😂
@avinashchinnu9470
@avinashchinnu9470 Ай бұрын
Jai hbeem
@bhargavraju4623
@bhargavraju4623 Ай бұрын
Jai RRR ❤
@nagababugidla2978
@nagababugidla2978 Ай бұрын
రాజేష్ గారు అంతా బాగానే మాట్లాడారు... అలా చేసిన MLA గారిని మరియు కేరింతలు కొడుతున్నావారిని.. ఏం చేయాలో కూటమిలో భాగం అయినా మీరు పార్టీ అధినేతలకు ఏం చెప్తున్నారో స్పందించాలి 👍లేదు అంటే మీరు చెప్పిన అన్ని విషయాలు తెలుస్తాయి అంతే న్యాయం జరగదు...
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
RRR నీ తిట్టించడానికా ఇలా వీడియోలు మీద వీడియోలు చేస్తున్నారు?
@నేనింతే-స7హ
@నేనింతే-స7హ Ай бұрын
రాజేష్ మావయ్య
@Paparao17059
@Paparao17059 Ай бұрын
భాదపడపదు
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 Ай бұрын
నీవు నిలబడినా నిలబడకపోయినా అంబేద్కర్ గారు ని అగౌరవ పరిచే వాళ్ళను అంబేద్కర్ గారు వారసులు చేతులు ముడుచుకొని చూర్చోరు కదా బ్రదర్
@Nkumarr9
@Nkumarr9 Ай бұрын
RRR is correct......
@SIVASANKAR-wx8bf
@SIVASANKAR-wx8bf Ай бұрын
వర్గీకరణ ఫ్లెక్సీ ని ప్రక్కన పెట్టారని దానివలన అంబేద్కర్ గారిని అవమానించారని ఏలూరు పాడులో మొదలైన ఉద్యమం చినికి చినికి గాలివాన చేస్తున్నారు. దీన్ని కుల మతపరమైన ఇష్యూ గా మార్చేస్తున్నారు.ఆ ఫ్లెక్సీ కట్టినప్పుడే హిందూమతానికి చెందిన గుడికి అడ్డుగా పెడుతున్నామనే ఆలోచన రావాలి. అక్కడ వున్న పెద్దలకైనా ఆ విషయం తెలియాలి.ఈ ఇష్యూని మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఓన్ చేసుకోడానికి ప్రయత్నం చేస్తోంది.. టిడిపి అధికార ప్రతినిధిగా బాధ్యత గల స్థానం లో (ప్రభుత్వం లో) ఉన్న చిరంజీవి శ్రీ మహాసేన రాజేష్ గారు దయచేసి వీడియో యుధ్ధాలు మాని ప్రభుత్వ ప్రతిష్ట యినుమడించేలా క్రృషి చేస్తారని నా వినమ్ర మనవి.జైహింద్.
@KarthikPallam-vi2pq
@KarthikPallam-vi2pq Ай бұрын
గ్రామం లో కుల వివిక్షత ఉంది కొంచెం న్యాయం గా మాట్లాడాడు అన్నా
@kanthkumar4268
@kanthkumar4268 Ай бұрын
RRR Ambedhkar gariki paalabishekam cheyyali
@Hddr1971
@Hddr1971 Ай бұрын
Mr Rajesh you lost opportunity of contesting as MLA with your tenderness... So please be stable while analysing issues
@sekhar-ho1pn
@sekhar-ho1pn Ай бұрын
Super anna
@sivamanyam1874
@sivamanyam1874 Ай бұрын
Jai rrr
@maheshd3
@maheshd3 Ай бұрын
Jai bheem❤
@wenkatpaidi1640
@wenkatpaidi1640 Ай бұрын
అక్కడ జనసేనా జెండాలు ఉన్నాయని వీడి అసలు బాధ 😮
@bussesreenu8834
@bussesreenu8834 Ай бұрын
తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ తీసి మంచిపని చేశారు ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తెలుగుదేశం చెడ్డపేరు
@raviainam9504
@raviainam9504 Ай бұрын
అదే జగన్ సీఎం అయింటే మాములుగా చేసేవాడు కాదు ఈ రాజేష్ చాలా సునీత్తగా చెప్పు మళ్ళీ rrr నెప్పి తగులుతుంది
@arvasantha7628
@arvasantha7628 Ай бұрын
రాజేష్ మహా సేన గారు మీ రు ఏసుక్రీస్తు బిడ్డ లా సర్ మరి మేము ఎవరి బిడ్డ లం సర్
@sastri.sastriji
@sastri.sastriji Ай бұрын
Rrr బహిరంగ క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ అభిమానులు అందరు బయటకు రావాలి ధర్నాలు చేయాలి ✊🏻✊🏻
@SaradhadeviSunkavalli
@SaradhadeviSunkavalli Ай бұрын
Leaders. Act chestaru. Votes kosam
@suseelakeerthi7285
@suseelakeerthi7285 Ай бұрын
అంబేద్కర్ అందరివాడు అతన్ని మీరు ఎందుకు సొంతం చేసుకుంటున్న న్నారు.. అంబేదకర్ గారిని తక్కువ చేయాలని ఎవరు అనుకోరు. అతన్ని ఒక పార్టీ తరుపున,ఒక కులము తరుపున, ఒక మతం తరుపున ప్రచారం చేయకూడదు
@maheshd3
@maheshd3 Ай бұрын
Neku namaskaram
@rudrarajuentertainment6837
@rudrarajuentertainment6837 Ай бұрын
Rrr garu clear ga chayparu kadha ambedkar antay chala gourvam ane chayparu. Akkada unna vallu misbehave chaysaru ame chayskuntaru chayskonde annaru vallu
@YTNPS
@YTNPS Ай бұрын
అన్నా జై భీమ్ జై ఇన్సాన్ ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అన్న అసలు ఏంటి ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా ఒకసారి మీ స్పందన ఎలా ఉంటాదో చూడాలి అని వెయిట్ చేస్తున్నాం అంతలోగా ఇప్పటికిప్పుడే ఈ వీడియో నాకు చేరింది నిన్ను నీ దగ్గర మాట్లాడాలి అని కొన్నాం కానీ మీ నెంబర్ తగలడం లేదు ఏదో ఒక నెంబర్ ఉంది మా దగ్గర అన్నయ్య
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 Ай бұрын
ఈ విషయం లో మీదీ తొందర పాటు చర్య.
@vijaykumareada4786
@vijaykumareada4786 Ай бұрын
RR Raju ku kallu nettiki vekkinatluga Undi a benar tolaginchatam chustunte asalu chendra babunu pavan kaliyaniki lankelupedatanikivachadulaundi
@rajeshpasalapudi1417
@rajeshpasalapudi1417 Ай бұрын
Ide pani YCP vallu chesthe matram reaction ilage vuntunda Rajesh
@umamaheswararaojammi6104
@umamaheswararaojammi6104 Ай бұрын
ఏంట్రా బాబు నీ బాధ ఏంట్రా నాయనా చంద్రబాబు నాయుడు మంచోడు అంటావ్ పవన్ కళ్యాణ్ మంచివాడంట అంబేద్కర్ గారిని అవమానించడం పొగుడుతున్నావు నువ్వు ఇంతకీ
@RajkumarChinam-hp4fc
@RajkumarChinam-hp4fc Ай бұрын
అంబేద్కర్ తో పోలీస్ ఇస్తావ్ ఏంటి రా
@narasimhakari9166
@narasimhakari9166 Ай бұрын
Sentiments of Comunity people are HEARTED DEEPLY,very sad&bad
@bhanugorijala
@bhanugorijala Ай бұрын
Ambedkar Ni eamaina ante dalitulu matrame feel avutaru.. Eandhuku telusuga andariki.
@nominamrolecreative2394
@nominamrolecreative2394 Ай бұрын
Ambedkar gare chepinaru na photos statues petakandi ani miru nduku ala chestunaru. Miru ayana maataku value ne istaleru kevalam ambedkar gari ni mi selfish kosam vaadukuntuntunnaru. Miru oppukunna oppukokapoina idi nijam...
@DAKE225
@DAKE225 Ай бұрын
విగ్గు గాడు ని BJP పక్కన పెట్టి ఢిల్లీలో ఉండి ఇక్కడ cbn బ్రతిమాలి సీటు తీసుకుని cbn కి చెడ్డపేరు తీసుకొచ్చాడు
@kanthkumar4268
@kanthkumar4268 Ай бұрын
RRR ki Ambedhkar Pi dewsam vundi kabatte pikesadu.
@PremBheemarasetty
@PremBheemarasetty Ай бұрын
అంబేద్కర్ nee inti vadu matramye kadu, Athanu andhari vadu, overaction chayakandi , we have respect on Bhimrao Ramji Ambedkar. Parthi village lo meru kavali anyee adavadi chestaru, Bhimrao Ramji Ambedkar flexi meru endhuku kadatharu, other freedom fighters leraa, SC, ST laku chala mandhiki Bhimrao Ramji Ambedkar garu peru palli haratha ledu, Ambedkar garu naa kulam vallu venuka padaru baga chadhuvu kovali, rich persons avali, India nu mudhuko thisuko vellali anyee korukotadu, Kani , Maru 100 Years kavali antyee reservation thisukondi kani, Bhimrao Ramji Ambedkar garu name paduchyankandi, Athani flexi lo katadam kadu, Athanu follow ayyina okka sidhatham follow karu peruki, identity ki Bhimrao Ramji Ambedkar garu kavali, Appudoo 90 Years back Ambedkar garu forgien lo chadhuvukoni, manchi life lead chesaru, Antha madni SC,ST yuvakulu velthunaru, SC ,ST yuvakula growth ki avaru adupadam ledu, ella kalam mee solo india vinadu, Kastapadanidi, Bhimrao Ramji Ambedkar mavadu, mee vadu ayithye athani la chadhuvu kondi, businees lo chyandi, India ki seva chyandi, sollo kabarulu vaduu. We are with Bhimrao Ramji Ambedkar garu and RRR . Shri Rajesh garu you can start your own print media and news channel, create employment and give jobs to all SC,ST youth,
@telugumoments106
@telugumoments106 Ай бұрын
Okati Chpli anta we have aa respect to towards Ambedkar garu but some people was doing making so much of unwanted thing.so i have mixed feelings
@jabbuanjaneyulu8377
@jabbuanjaneyulu8377 Ай бұрын
Jai shree ram
@SUBBUSmart-f5q
@SUBBUSmart-f5q Ай бұрын
పేమెంట్ అందుకో
@tgangadharam3067
@tgangadharam3067 Ай бұрын
రాజుగాడికి మంత్రి పదవి వద్దా?
@varmacpt9263
@varmacpt9263 Ай бұрын
ప్రతిచోట అంబేద్కర్ పేరుచెప్పి భోమ్మలు బెనర్లు పెడితే తీసిపడేయక పక్కనుండి వెళ్లాలా పైగా అంబేద్కర్ మనకి స్వతంత్ర వద్దూ అన్న దేశద్రోహి అంబేద్కర్ ఒక దేశ ద్రోహి బొమ్మ అడ్డంగా పెట్టి పక్కనుండి వేల్లల ఇన్ని రోజులు భరించెం ఇక ఏ గవర్నమెంట్ అడ్డు వచ్చిన ఆగే ప్రసక్తే లేదు తీసిపడేయడమే 👍
@Sunnyside44
@Sunnyside44 Ай бұрын
Voorai kulagaji naa kodaka mii rajulaki vunnantha caste feeling ee ap loo yevadiki ledhu raa 🤬😤
@Raju1819.
@Raju1819. Ай бұрын
Constitution nee amma mogudu rasada ,niku vote hakku evaru icharu .nuvvu ra nijamina desadrohivi
@IntiSunnybabu
@IntiSunnybabu Ай бұрын
Na kodaka vunna chotu lekakunda chanpestham na kodaka
@SUDHEERSUDHEER-sw9ys
@SUDHEERSUDHEER-sw9ys Ай бұрын
Ne Amma ni mingi Desha drohii avvada ne Amma matalu jagratha oka sari ne phone number peti comment chy ne kutha chekestam
@wenkatpaidi1640
@wenkatpaidi1640 Ай бұрын
నిజంగా స్వాతంత్ర్యం వద్దు అన్నాడ?? రిఫరెన్స్ ఎంటి??
@mathichakravarthy4488
@mathichakravarthy4488 Ай бұрын
AP lo daridrudu evaru Rajesh pakka Worst fellow
@instantstories-m9i
@instantstories-m9i Ай бұрын
Sir miku inka chupistharu wait
@sivak404
@sivak404 Ай бұрын
e video tho niku unna knowledge total andariki telustundhi.... 🧠 assalu ledhu ani niku Anna... TDP ninnu pattukuni yekkadikooooooo velipothondhi... good 💯 Jai power Star jai naga babu anna
@NagaRaju-vz7cy
@NagaRaju-vz7cy Ай бұрын
Raju punnished
@tekamgangaram2031
@tekamgangaram2031 Ай бұрын
Nuv urukuntava malli police la mida baguthav rajesh anna
@sastri.sastriji
@sastri.sastriji Ай бұрын
Aa janasena vallu ekada unte akade ee kerinthalu untayi mahasena🤷🏻‍♂️
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 1,9 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 78 МЛН
Haunted House 😰😨 LeoNata family #shorts
00:37
LeoNata Family
Рет қаралды 6 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 81 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 1,9 МЛН