Raghuvamsha Rammayya Sugunala Seethamma - Latest Telugu Short Film 2019

  Рет қаралды 2,438,895

iQlikchannel

iQlikchannel

Күн бұрын

Пікірлер: 2 600
@RAJUBHAI-db1yu
@RAJUBHAI-db1yu 5 жыл бұрын
నేను ఎన్నో షార్ట్ ఫిలిం చూశాను కానీ ఇలాంటి షార్ట్ ఫిలిం నేను ఎప్పుడూ చూడలేదు ఈ షార్ట్ ఫిలిం తీసిన వారికి మా యొక్క కృతజ్ఞతలు ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే కోరుతున్నాము
@dangerboygaming5098
@dangerboygaming5098 2 жыл бұрын
👌👍
@sureshkumarsureshknl1852
@sureshkumarsureshknl1852 Жыл бұрын
Yes bro
@Cricketlovers-xt8vb
@Cricketlovers-xt8vb Жыл бұрын
Good short film
@PrasuBandaru
@PrasuBandaru 11 ай бұрын
Super short films naku kudha elati husband ravalli heartful God ni okari kotannu ennka elati annko short films cheyy
@rajeshpaladugu1887
@rajeshpaladugu1887 3 жыл бұрын
super short film ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా.. ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు.. అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు
@gandhamnaresh1983
@gandhamnaresh1983 5 жыл бұрын
ప్రతి జంటని సీతారముల లాగా చేసేవి మగాడికి ఆడవాళ్ళపై ఉండే గౌరవం, ఆడదానికి మగాళ్ళపై ఉండే నమ్మకం.. చాలా బావుందండి.. దర్శకుడు,ఆర్టిస్టులు బొమ్మని చేస్తే రచయిత ప్రాణం పోశాడు.. Hatsoff to all
@chirramurali7198
@chirramurali7198 3 жыл бұрын
సీత లాగా అర్ధం చేసుకునే భార్య ఉండాలి...కానీ రాముడు లాగా భార్య ను అనుమనిచే భర్త వద్దు....
@ushajagabathina719
@ushajagabathina719 Жыл бұрын
మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు team అందరికీ కృతజ్ఞతలు,e లాంటి భర్త, ఇలాంటి తండ్రి, ఇలాంటి అన్నయ్య ప్రతి అమ్మాయికి ఉంటే baaguntundi... Naku రాముడు దొరికేసాడు భర్తగా e జన్మకి ,మంచి annaiah కూడా ఉన్నాడు😍😍😍😍 thanks to God
@anithaboddu3087
@anithaboddu3087 3 жыл бұрын
A boy who loves her parents nd sister very much that boy can loves his wife very much nd take care her feelings, Its really super movie i got tears in my eyes
@bhanuchandarpitlaravi
@bhanuchandarpitlaravi 3 жыл бұрын
Nice comment
@bhanuchandarpitlaravi
@bhanuchandarpitlaravi 3 жыл бұрын
Fact
@Haki_writings
@Haki_writings 6 жыл бұрын
Really Heart touching dialouges. Dialogues evaru rasaro vallaki padhabhivandam Chala rojulu ayyidni etuvanti oka short film chusi Nenu cheppindi meeku nachithe oka like vesukondi
@jagadeeshpandu8137
@jagadeeshpandu8137 5 жыл бұрын
Really superb ga dialogues...
@edumudisridevi8283
@edumudisridevi8283 4 жыл бұрын
Super ga undo 100% good film
@utlasridevi204
@utlasridevi204 4 жыл бұрын
Neja jeevitham kuda ela unty .........ha ntha better
@shaiksuhana4818
@shaiksuhana4818 6 жыл бұрын
ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా.. ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. సంక్రాంతి కి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు.. అమ్మాయి పాత్ర చాలా బాగుంది, ఏరి కోరి మరీ తెచ్చినట్టున్నారు..
@bhuvanasri3653
@bhuvanasri3653 6 жыл бұрын
Too good
@lakshmic39
@lakshmic39 6 жыл бұрын
super film
@vasavimanikumari4195
@vasavimanikumari4195 6 жыл бұрын
Kastha Telugu lo cheppandi
@lakshminarasimha8886
@lakshminarasimha8886 6 жыл бұрын
Heroine chaaaaaaaaaaaaaaaaaaaala bagundi film kuda adhiripoyindi
@Ravindarreddy666
@Ravindarreddy666 6 жыл бұрын
SHAIK SUHANA
@kranthinakshtra7573
@kranthinakshtra7573 6 жыл бұрын
సూపర్ ఈ షార్ట్ flim కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా నచ్చింది
@durgaprasadup5236
@durgaprasadup5236 6 жыл бұрын
Super
@laxmilaxmi6041
@laxmilaxmi6041 5 жыл бұрын
J
@rajithareddy9316
@rajithareddy9316 5 жыл бұрын
Kranthi Nakshtra 
@karrimurali7600
@karrimurali7600 4 жыл бұрын
100%
@laxmimineebujji5353
@laxmimineebujji5353 4 жыл бұрын
Kranthi Nakshtra hii
@gownivenkataramana515
@gownivenkataramana515 3 жыл бұрын
Short film ante ela undali Ultimate story ,music , hero and heroine. This should inspired to all youngsters. Very realistic movie 🎥.
@nareshkamineni4844
@nareshkamineni4844 3 жыл бұрын
చాలా రోజుల తరువాత ఎంత మంచి షార్ట్ ఫిల్మ్ చూసాము. డబ్బింగ్ విషయం లొ కొంచం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా బాగుండేది
@bhoomeshkampelli9055
@bhoomeshkampelli9055 6 жыл бұрын
కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖
@rajithareddy9316
@rajithareddy9316 5 жыл бұрын
Ih
@phanikanumilli3296
@phanikanumilli3296 5 жыл бұрын
Nice dialogue
@rajsarmap6331
@rajsarmap6331 5 жыл бұрын
Nice one
@sureshkumarsureshknl1852
@sureshkumarsureshknl1852 5 жыл бұрын
Super..❤❤❤❤ soooooooooo much in my life this Film plsssss continue bro....
@NareshKumar-qe5jo
@NareshKumar-qe5jo 5 жыл бұрын
Nijanga
@kumargk2305
@kumargk2305 6 жыл бұрын
నా చెల్లిని పంపేటప్పుడు నా కళ్ళు నాకు తెలీకుండానే చమర్చాయి... ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికి ఎమోషనల్ అవుతాను.😢😢😢. i love my sister😍😍😍
@swethachelika4150
@swethachelika4150 5 жыл бұрын
Seukitha srikithh srukithuaa sruss Srukithaii srukij
@swethachelika4150
@swethachelika4150 5 жыл бұрын
Srukithailbuonu , 💞💞sa
@vijayakumari5852
@vijayakumari5852 5 жыл бұрын
Miru chala great Anya
@DamsBuoyInUSA
@DamsBuoyInUSA 5 жыл бұрын
I am watching this short film 5th time. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏
@KBujjiKBujji-fp1rt
@KBujjiKBujji-fp1rt 4 жыл бұрын
Meku.enka.pellikalydu.ankunta Papam.aienataruvata.thelustude
@DamsBuoyInUSA
@DamsBuoyInUSA 4 жыл бұрын
@@KBujjiKBujji-fp1rt ha ha ha ....avunu kaledu
@lavanyaeagala1328
@lavanyaeagala1328 4 жыл бұрын
Same
@kuwaitkuwait1681
@kuwaitkuwait1681 4 жыл бұрын
I don't know how many times i seen this short film
@yourdrfriend960
@yourdrfriend960 4 жыл бұрын
Same I never felt bored
@veerachari3251
@veerachari3251 2 жыл бұрын
అద్భుతమైన లఘు చిత్రం. ప్రతి తండ్రికి అలాంటి అల్లుడూ, ప్రతి అమ్మాయి కి ఇలాంటి భర్త వస్తే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.🙏🙏🙏👌👌👌👍👍👍👍❤️❤️❤️🧡🧡💛💛💚
@naveenbadavath7
@naveenbadavath7 3 жыл бұрын
I'm watching again & again 29 times..... Never felt boring. Such a beautiful & fabulous film... Dialogue heart touching & too good😍
@madhaviram4230
@madhaviram4230 3 жыл бұрын
Me too
@bhanuchandarpitlaravi
@bhanuchandarpitlaravi 3 жыл бұрын
Super
@sureshkumarsureshknl1852
@sureshkumarsureshknl1852 Жыл бұрын
Yes I am also see
@Hohello120
@Hohello120 6 ай бұрын
Nice. 29 Times 👍👍
@divyauppalapati5620
@divyauppalapati5620 6 жыл бұрын
ప్రతి అమ్మాయి తన జీవితంలో రాముడి లాంటి భర్త రావాలని కోరుకుంటుంది నిజంగా రాముడి లాంటి లక్షణాలు ఉన్న భర్త వస్తే అంతకన్నా అందమైన సీత కూడా ఉంటే ఆ జీవితం ఆ కాపురం నిజంగా బంగారం
@pavanpalla4503
@pavanpalla4503 5 жыл бұрын
Meeru ee short film baaga ardamchesukunnaaru , raamudu okkade unte raamaayanam avvadu aayanaku tagga seetha untene seetha maatram untene raamaayanam avutundi
@kavithatalwar4911
@kavithatalwar4911 5 жыл бұрын
Supper
@parchakibhagwan6486
@parchakibhagwan6486 5 жыл бұрын
Hiii
@RAJUBHAI-db1yu
@RAJUBHAI-db1yu 5 жыл бұрын
@@kavithatalwar4911 nice
@madhanreddyn7944
@madhanreddyn7944 5 жыл бұрын
Chala kastam ilaa set avvadam
@bindug3091
@bindug3091 6 жыл бұрын
చాలా మంచి సినిమా..... అరే అప్పుడే అయిపోయిందా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది... ప్రతి అమ్మాయి ఆలోచించే విషయం పెళ్ళి తరువాత ఎలా ఉంటుందో అని.... అబ్బాయిలు అందరూ ఇలా ఉంటే ఎంత బాగుంతుందో...హీరో,హీరోయిన్ చాలా బాగున్నారు 👌👌👌...
@gopalasahukar1689
@gopalasahukar1689 6 жыл бұрын
Raghuvamsa Ramayya Sugunala Sitamma..... Ee lanti Ammai ni pelli chesukovalente oka mata..... "Marriage are made in Haven"
@mohanc9802
@mohanc9802 5 жыл бұрын
Bindu g 4th UKtyjb
@gopalasahukar1689
@gopalasahukar1689 5 жыл бұрын
@@mohanc9802 Yavaru Ee Bindu
@ssagencies8399
@ssagencies8399 5 жыл бұрын
Huyyu and the girls e the kids are going to be in the morning and I will be there at your house at work and I will be at your office for a few yy6wquedt5
@allurinavyasree9147
@allurinavyasree9147 5 жыл бұрын
Every girls dream ❤ understanding Husband is her Happiness😍
@haripriya8893
@haripriya8893 4 жыл бұрын
Sss u r ri8
@sureshkumarsureshknl1852
@sureshkumarsureshknl1852 Жыл бұрын
Super
@jagadeeshpandu8137
@jagadeeshpandu8137 5 жыл бұрын
Short film లాగా లేదు, real life lo marriage antai elagai unatundi ani చూపించారు.. Flim inka continue chaisthai చాలా బాగుంటుంది...
@rajeshgubbala4289
@rajeshgubbala4289 4 жыл бұрын
Yes bro same feeling
@sivanipanyam5545
@sivanipanyam5545 4 жыл бұрын
Same feeling
@kasyaparaoippagunta1780
@kasyaparaoippagunta1780 4 жыл бұрын
Same here
@sreekanthpolepalli342
@sreekanthpolepalli342 4 жыл бұрын
Yes same feeling
@mrbobby4667
@mrbobby4667 4 жыл бұрын
Worst asalu
@sripathi915
@sripathi915 4 жыл бұрын
అద్భుతం ... కథ , డైలాగులు , సంగీతం , voiceover . కథని రాములవారు సీతమ్మ , మరియు రాధాకృష్ణ మధ్య బంధం తో పోల్చుతూ మీ వివరణ . ఇది కదా మా తరానికి కావలసిన విశ్లేషణ ..
@CAsreekarreddy.B
@CAsreekarreddy.B 5 жыл бұрын
Hero tried his 100% to perform but couldn't stand even1% chance before her gorgeous expressions. I don't know it's bcz of story or it's her unique way of dialogue delivery. just wow
@balusupativ.s.nageswararao7480
@balusupativ.s.nageswararao7480 4 жыл бұрын
చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు మీ టీం అందరికి నా హృదయ పూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు ....
@RAJUBHAI-db1yu
@RAJUBHAI-db1yu 5 жыл бұрын
సూపర్ ఈ షార్ట్ ఫిలిం కి 100% లైక్ వేసుకోవచ్చు నాకు చాలా చాలా బాగా అనిపిస్చిది పెంచండి
@t.rameswarappa3592
@t.rameswarappa3592 4 жыл бұрын
స్త్రీ అంటే శక్తి , ఆ శక్తి ప్రతి పురుషుడిని నడిపించే ఆదిపరాశక్తి ......అందుకే ప్రతి ఇంట్లో అమ్మ ఐనా ఉండాలి లేదా అమ్మాయి ఐనా ఉండాలి అంటారు పెద్దలు......
@sravaninagisetti6205
@sravaninagisetti6205 Жыл бұрын
Naaku theliyadu enni times chusaano ee film but eppudu chusina first chusina anubhuthi😊😊 such a beautiful film
@ashokreddy9878
@ashokreddy9878 4 жыл бұрын
మీరు ఇలాంటి సినిమాలు తీస్తే మా లాంటి బచ్ల్లోర్స్ పరిస్థితి ఏమి అవ్వాలి అండి... మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👍👍
@saiprasannachaduvula713
@saiprasannachaduvula713 4 жыл бұрын
👌 short film Never before ever after , i have watched more than 20times 💝
@nethrasri6387
@nethrasri6387 5 жыл бұрын
Getting such a nice subject from the present youth is wonderful. Many people might have involved in giving this story, maybe in the form of writing, direction, acting, music etc. And many likes were found with many comments. I am happy because all of their lives will be happy in future, where divorce is being forwarded for simple issues.
@premeiumraja643
@premeiumraja643 3 жыл бұрын
Nenu ee film eppaktiki 10 times chusa ayina malli malli chudalianipistundi
@rathanalavarsha
@rathanalavarsha Жыл бұрын
Ee short film nen chala sarli chusanu eanni sarku chusina malli malli chudalanipisthundi chala bagundi Inka aa somg aithey next level bale vundi
@irtrading3160
@irtrading3160 5 жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది.నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది .ఈ డిరెక్టరు కు .నటీనటులకు.మనసుపూర్తిగా .థాంక్స్ చైపుతాన.🙏🌹💐
@sasankakamarajusrivastsava2284
@sasankakamarajusrivastsava2284 5 жыл бұрын
The relationship showed in between brother and sister is very heart touching and overall the short film is very good. The inner feelings of a girl before getting marriage are shown excellently and no words to say.
@rajeshpaladugu1887
@rajeshpaladugu1887 3 жыл бұрын
I am watching this short film 27th times. Never felt bored.......hat's off to the Lyricist🙏🙏
@Trijitha
@Trijitha Жыл бұрын
One of the best short film ❤❤❤❤❤❤❤❤ ఈషార్ట్ ఫిలింప్రతి ఒక్కరూ చూడాలిచాలా చాలా బాగుందిమూడు గంటలసేపుమూవీ చూసినఇంత ఆనందంగా ఉండదుఈ షార్ట్ ఫిలిం చూస్తే ఐ యాం సో హ్యాప కామెంట్స్ చదివి షార్ట్ ఫిలింలవ్ యు సో❤❤❤❤❤
@chindam926
@chindam926 4 жыл бұрын
ఈ మధ్య పెద్ద సినిమాల్లో సినిమా మాత్రమే చూస్తునారు కానీ ఈ చిన్న సినిమాల్లో నిజ జీవితాన్ని చూపిస్తున్నారు
@kotidevireddy9987
@kotidevireddy9987 6 жыл бұрын
ఈ షార్ట్ ఫిలిం చూస్తున్నా అంతసేపు నాకు ఓక సినిమా చూస్తున్నాటే అనిపించింది డైరెక్షన్ చాల చాల బాగుంది ఓక అన్న చెల్లి గురించి చాల బాగా చెప్పారు మొత్తం ఫిలిం అంత సూపర్ అండి ఈ షార్ట్ ఫిలిం చూసాక మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను కాల్ చేసి మరి చుడండి అని చెప్పను వాళ్లు అందరు ఒకటే మాట అన్నారు యర అందులో నువ్వు acting చేసావా అంతలా ఛెపుతుంనావ్ అని అడిగారు లేదురా అందరు చూడఅలసిన మంచి ఫిలిం రా అని చెప్పను నాకు అంత బాగా నచ్చింది బ్రదర్👌👌👌
@annapurnapunarendergoud7207
@annapurnapunarendergoud7207 6 жыл бұрын
Nice
@anushareddy4943
@anushareddy4943 6 жыл бұрын
Sss everyone should see it
@sudharanikappareddy8863
@sudharanikappareddy8863 5 жыл бұрын
Awesome
@brahmaiahk3970
@brahmaiahk3970 5 жыл бұрын
I love you ❤ 😍 ❤ 😘 this movie
@lavanya9995
@lavanya9995 5 жыл бұрын
Good
@prabhakartheneti8073
@prabhakartheneti8073 6 жыл бұрын
Trivikram sir ni minchi undhi Direction , Matalu screenplay i love this short film...... Super all the best Sir.... Every character Super ..... Hero , Heroin super acting......
@ravindrareddy2005
@ravindrareddy2005 5 жыл бұрын
Director garu adbuthanga teesaaru... indhulo prathi sannivesam chaala nachindhi really wonderful.. background vayolin music super. pair super...
@shireeshdeeti8722
@shireeshdeeti8722 4 жыл бұрын
భార్య భర్త ఎలా వుండాలో ఈ film చాల బాగా చూపించారు ఇంకా చెప్పడానికి మాటలు రావడం లేదు ఈ film కి ఎన్ని awards ఇచ్చిన తక్కువే ఇదే continue గా part2 కూడా చేయండి lovely film I like it.
@sairamraj2023
@sairamraj2023 5 жыл бұрын
సూపర్బ్ అండి ఒక స్నేహితురాలు ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ ను పరిచయం చేసింది, తనకు కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి దొరకాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా tq so much Mmmmm
@venumudusu2480
@venumudusu2480 5 жыл бұрын
She's too pretty. Awesome dialogues 😍😍
@thotashravika9015
@thotashravika9015 4 жыл бұрын
Lljkok Iggy
@srinivaskarre6033
@srinivaskarre6033 6 жыл бұрын
చాలా బాగుంది. ఎన్నో సినిమాలు చూశాను కానీ ఇలాంటి ఫీల్ ఉన్న ఫామిలీ సెంటిమెంటల్ ధారావాహిక చూడలేదు. థాంక్స్ టు అల్ టీమ్
@ashajyothi2530
@ashajyothi2530 4 жыл бұрын
It's might be 100 th time I am seeing this but still feeling fresh and heart touching 😍💞
@bhanuchandarpitlaravi
@bhanuchandarpitlaravi 3 жыл бұрын
Absolutely
@Hohello120
@Hohello120 6 ай бұрын
ఏమిటి 100 సార్లు చూసారా. ఆశ జ్యోతి. 👍
@prasadgadde8078
@prasadgadde8078 4 жыл бұрын
ప్రతీ వ్యక్తీ పెళ్ళి చేసుకుని ఆ పెళ్ళి లోని మాధుర్యాన్ని ఆస్వాదించి సంసార బంధం లో లోతులను తెలుసుకుని ముందుకు సాగడానికి అవసరమైన పరి చర్యలు తీసుకోవాలి అనిపించేలా ఇక్కడ జరుగతున్న పెళ్లి మా పెళ్లే అనే అనుభూతి కలిగేలా ఈ ఫిల్మ్ చిత్రిరికరించారు మేము కూడా మీతో ఒక ఫిల్మ్ తీయాలి అనిపిస్తుంది.అంతా గొప్పగా ఈ ఫిల్మ్ ఉంది
@millionstudio3695
@millionstudio3695 4 жыл бұрын
Thank you andi
@chatlapallisrinivaskumar4357
@chatlapallisrinivaskumar4357 4 ай бұрын
Very beautiful. Nice story and action. Its looks not a tele film. Actual marriage. Thanks for this episode
@sahityasai6737
@sahityasai6737 6 жыл бұрын
Nijam ga super Ammaie correct ga unte prathi ammaie ki Ramudu lanti husband ey vastadu Abbaie correct ga unte prathi abbaie ki sitha lanti wife ey vastadhi Edhemina e story super I enjoyed a lot Heroin looks,smile super Hero smile super Super couple
@swathidarling1342
@swathidarling1342 6 жыл бұрын
Super.sahitya.sai👌👌👌super meru
@sahityasai6737
@sahityasai6737 6 жыл бұрын
@@swathidarling1342 thank you andi
@swathidarling1342
@swathidarling1342 6 жыл бұрын
sahitya sai super chepparu kadha andi meru🌹🌹🌹
@bhaskarchandamamala5396
@bhaskarchandamamala5396 6 жыл бұрын
yes
@swathidarling1342
@swathidarling1342 6 жыл бұрын
bhaskar chandamamala ok👍👍
@kodanda9537
@kodanda9537 6 жыл бұрын
nenu chesukone ammae e short film chudamani cheppindi, ah ammae feelings anni e movie lo heroine character lo chupincharani chepthe chusa. Nice film. Loved it...
@chitlanithyareddy7928
@chitlanithyareddy7928 6 жыл бұрын
Kodanda Reddy happy married life 👍
@adireddynalla797
@adireddynalla797 6 жыл бұрын
Happy married Life bro
@chandanakoram9836
@chandanakoram9836 4 жыл бұрын
I even can't expect how many times I had seen it Such a lovely film 🥰🥰🥰🥰
@srinivasrao6258
@srinivasrao6258 4 жыл бұрын
Nice.. abbai smile.. ammai.. expressions... bagunnai.. she has a bright future.. both of you.. GOD BLESS YOU
@mamathabodapatllamammu1237
@mamathabodapatllamammu1237 5 жыл бұрын
చాల బాగుంది అన్న చెల్లి గురించి ఆందోళన చెందడం అదే అన్న తనకి వచ్చే అమ్మాయి గురించి ఆలోచించడం తన భావోద్వేగాన్నీ అర్థం చేసుకోవడం చాలా బాగుంది ప్రతి అమ్మాయి ఎలాంటి రాముడినే కోరుకుంటుంది నేను కూడా ఎలాంటి రాముడు రావాలని కోరుకుంటున్నాను నిజంగా ఇది సినిమా లాగా లేదు నిజ జీవితం లా ఉంది చూస్తున్నంత సేపు టైం తెలీలేదు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది continue చెయ్యండి bro . acting was very awesome heroine ice very superb
@venkateswarammavenkateswar7220
@venkateswarammavenkateswar7220 5 жыл бұрын
Traditional and good excellent short film no words. Loved it ❤️
@balarajusurendra3365
@balarajusurendra3365 6 жыл бұрын
First titel is extraordinary Second is exlent story Third is hero Nd heroin 👌👌👌 Forthu is especially heroin to good Fifth is song's superb Sisth is inka unte bagundi anipistundhi story And finally e దర్శకుడికి మంచి ఫ్యూచర్ ఉంది... ఒక్క కృష్ణవంశీ కి యాంతా పేరు ఉందో ఇలాంటి స్టోరీస్ లో .... అంతా మంచి పేరు ఈ దర్శకుడికి రావాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నా 👍👍👍 Al the best for your future brother
@RockingRohan123
@RockingRohan123 6 жыл бұрын
Oh my god 😍it's realy amazing 😍 enni sarlu chusina chudalani anipistundhi
@birrusrinivassrinivas6915
@birrusrinivassrinivas6915 4 жыл бұрын
Love you
@whatidid6665
@whatidid6665 4 жыл бұрын
e short film entha baga chupinchina cameraman ki ,producer ki ,director ki ,heart ki beat echina music director ki all the best for bright future and one thing dilog writer ki kudaa
@makcys
@makcys 3 жыл бұрын
కె విశ్వనాథ్ గారి మూవీస్ మిస్ అవుతున్నా అని అనుకున్నా, నిజంగా సీతారాముల కల్యనం పరమార్థం చూపించావు సురేంద్ర, నిజం గా వాళ్ళిద్దరూ సీత రాముల లాగే వున్నారు.
@pallavirao5844
@pallavirao5844 6 жыл бұрын
Wow wt a feel good movie , I just loved it . Hero n heroine acting aithe superb assalu . PLS ee story ni CONTINUE CHEYYANDI .
@samanvitharevuru1195
@samanvitharevuru1195 6 жыл бұрын
Hero smile entha cute undo...😘😘 nice short film..👌👌👌
@akshayafoodvlogs
@akshayafoodvlogs 6 жыл бұрын
Beautiful 😘😘😘😘😘😘😍😍 And Hero , Heroine chala chala bagunnaru🥰🥰All the best for their bright future 💐💐😊😊
@padmavathirevalli676
@padmavathirevalli676 3 жыл бұрын
కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మావి తోరణం కాదు. ఎప్పటికి మధురంగా మోగే మువ్వలా నీ నీడై ఉంటాను 👌👌👌👌👌
@ramya3849
@ramya3849 3 жыл бұрын
Awesome film ... real gaa oka ammai dream aa eee film ...oka ammai badha nii ardham aiyalla andham gaa chupincharu...
@mnc400
@mnc400 6 жыл бұрын
One of the best short film I have seen in the recent past .... not just one thing to mention but there are many things to appreciate ..... this makes people to recollect their sweet n old memories n I was involved thoroughly while watching.... next great thing is about the dialogues... unpredictable n heart touching ... I started listening to the Venna donga song everyday while driving ... such a pleasant n sweet song... kudos to singer Pallavi and composer Srikanth.... finally the lead roles did a great job... all together great team work n successful short film ... 👌🏻👌🏻👍😊
@maheshwarimatcha2807
@maheshwarimatcha2807 6 жыл бұрын
Story continue cheyandi chaala bagundhi
@parameswarisuddamalla7008
@parameswarisuddamalla7008 5 жыл бұрын
yes.super👌👌👌
@tumatimanjunadh5554
@tumatimanjunadh5554 5 жыл бұрын
Yes
@devivalli7369
@devivalli7369 4 жыл бұрын
Yess
@haripriya8893
@haripriya8893 4 жыл бұрын
Sss make it fast
@karrijannasirivennela2704
@karrijannasirivennela2704 4 жыл бұрын
yes make it fast it is super
@manjunathgupta4042
@manjunathgupta4042 5 жыл бұрын
Traditionally feels good.. god bless for the crew...
@anshua1204
@anshua1204 4 жыл бұрын
Vivaha bandham ki Chakani ardam chepparu. Every girls and their families ilanti understanding person kosamey chustaru...nice video enni sarlu chusanu no count.... lovely. ...music and movie... waiting for next episode
@chinnamanenilakshmipathi1788
@chinnamanenilakshmipathi1788 Жыл бұрын
One of the best short film I have seen in my recent time...
@srinivaskommalapati4034
@srinivaskommalapati4034 4 жыл бұрын
Idhi inka long chesi oka peddha cinima thiste oskar award kuda saripadhu who agrees this like
@sreejaa8844
@sreejaa8844 6 жыл бұрын
Asalu maatalu raavatledandi idi chusaka yenta baaga chupincharu oka ammayi baada oka abbayi prema.manasuki tenta hayiga undo idi chusaka ilanti abbayi raavalani prati ammayi korukuntadi mee film chuste.hero chala bagunnaru tana face lone undi pelli kala anta and heroine also so cuteee chala chala thanks me team andariki maku inta manchi shortfilm ni chupinchinanduku
@akankshaakshu1222
@akankshaakshu1222 6 жыл бұрын
All time favourite aipoindhi....chala nachndhi.....nd couple superb ..... Loved it...
@vuttidevisriprasad2255
@vuttidevisriprasad2255 5 жыл бұрын
Same Me alsooo
@anushapatoju5076
@anushapatoju5076 5 жыл бұрын
Amazing concept sir.. Chaala Chaala baagundi.. A brother nd sister relation nd wife ND husband understanding... Heart touching story... I got tears while I'm watching this....its very beautiful.. Maatalu chaalatledu..
@adakanikhil9450
@adakanikhil9450 3 жыл бұрын
The director's idea is super real life dialogues super కాసేపు మాత్రమే పచ్చగా ఉండే మామి తోరణం లా కాదు ఎప్పడికి మోగే మువ్వల నీ తోడుంటా...!👌👌👌 nice dialogue ..💕💕💖💖💖
@pardhusubbisetty9894
@pardhusubbisetty9894 4 жыл бұрын
How many of u seen this movie in lockdown
@gou9199
@gou9199 4 жыл бұрын
Me☝️
@mamathakodari8770
@mamathakodari8770 4 жыл бұрын
Chala sarlu
@venkyvenkatesh-pj9kv
@venkyvenkatesh-pj9kv 4 жыл бұрын
Nenu chusanu movie Oka ammai me chusa epidu ha ammai ne pelli chesukovatam kosam ma intlo valaki cheppi opinche panilo padda
@pardhusubbisetty9894
@pardhusubbisetty9894 4 жыл бұрын
@@venkyvenkatesh-pj9kv oo all the best
@venkyvenkatesh-pj9kv
@venkyvenkatesh-pj9kv 4 жыл бұрын
@@pardhusubbisetty9894 tqq
@abhishekkash3440
@abhishekkash3440 5 жыл бұрын
I had never seen such a traditional short film. hats off to director and dialogue writer and to the whole team.
@madhuridommeti9423
@madhuridommeti9423 5 жыл бұрын
Need part 2 of this short film
@UmaMaheswaraoGunda
@UmaMaheswaraoGunda 4 жыл бұрын
Haa we need 2 nd part
@laharibattiprolu5569
@laharibattiprolu5569 4 жыл бұрын
Yes we need 2nd part of this short film
@leelakrishnabalajimarri7516
@leelakrishnabalajimarri7516 4 жыл бұрын
Yes
@sirisirisha1396
@sirisirisha1396 4 жыл бұрын
Yess......... With same hero & heroine
@aavaninaidu6556
@aavaninaidu6556 4 жыл бұрын
Yes..
@Charanpreet-k2m
@Charanpreet-k2m 4 ай бұрын
Never felt bored, watched more than 20 times. Superb Lyrics
@giripullamalla5950
@giripullamalla5950 4 жыл бұрын
e film enni sarlu chusina kothagane anipisthundhi....exlent awesome film ...super acting
@PRASANTH-ey4hn
@PRASANTH-ey4hn 6 жыл бұрын
హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది మంచి స్టోరీ చాలా బాగుంది మూవీ all the best all ❤❤❤❤❤
@Aloneme__
@Aloneme__ 6 жыл бұрын
ఎన్నిరోజులయ్యింది ఇలాంటి మంచి ధారావాహిక చూసి, మనసు పరవశించి ఆనందడోలకంలో మునిగిపోయా.. ఇలాంటి మంచి చిత్రాలు తీయండి తప్పకుండా ఆదరిస్తారు,అభిమానిస్తారు. bro..naku matalu ravatleedu..elanti..short film chusinanduku..naku chala garvangaa undi bro....thanks..ilanti..ideas ni encurrege chestunna vallaki..........every frame chala anee mata chala takkuva bro,,then actor & actress ni chala andanga chupincharu...really...good fime
@lakshmiprathi9973
@lakshmiprathi9973 6 жыл бұрын
Tooooooooooooo Good. Please continue the stories. E generation valaki entho avasaram ayina subject. My daughter is in 10th Class. I will definitely show this to her.
@mytech7459
@mytech7459 4 жыл бұрын
Abbba songs superb........Chala melodious ga unnay Inka naku Chala nachindi shortflim
@satyakishorenanduri2583
@satyakishorenanduri2583 4 жыл бұрын
dialogue of kasepu matrame pachaga vunde mavidi thoranam la .....................superb and heart touching . i never want to pause this dialogue
@makamsreenivas3389
@makamsreenivas3389 6 жыл бұрын
Entire unit deserves appreciation. The dailoges between father an daughter is heartening 👌
@viswanadhgounipalli2889
@viswanadhgounipalli2889 6 жыл бұрын
I never see this type shortfilm .... Thank you so mush IQlick for providing this type of short film
@dabbarasrikrupa6303
@dabbarasrikrupa6303 6 жыл бұрын
No words to say about this film.... Simply... Superb.... ❤❤
@battularamachandrudu3358
@battularamachandrudu3358 4 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ చాలా అద్భుతంగా ఉంది ఇందులో మీరు చాలా అద్భుతంగా నటించారు సమాజానికీ ఉపయోగపడే మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను
@manojuppuluri6475
@manojuppuluri6475 3 жыл бұрын
Wow supar bro meru aa ammaie chala bhaga chesaru andi entha bhagutadi anukoledhu supar andi
@madhukarvempati4486
@madhukarvempati4486 6 жыл бұрын
I respect this short film. it was sooo feel gud movie. hats off to the director and the background score keep rocking
@raju_ladrasevlogs8790
@raju_ladrasevlogs8790 5 жыл бұрын
I Had Watched more than 1K short films . This is the one of Best story .
@hemanthpenta1733
@hemanthpenta1733 5 жыл бұрын
My long waiting for one good short film finally I got it..... thanks to whole team for providing such a beautiful film...
@balupraveenanenenu
@balupraveenanenenu 3 жыл бұрын
It melt my heart ♥. Sooo realistic, no not realistic, it's real, The truth
@tejuhoney9670
@tejuhoney9670 5 жыл бұрын
Ah kalamlo.ah seethamma ela untundho teliyadu..eh seethamanu chusthunte eh seeth ne ah seetha na anatlundi....best shortfilm kadu bro best film.ever in film.industry..everything dailogues muscic lyrics awwww ..everything is awesome...congratulations to hole team.....
@usaikumar7
@usaikumar7 6 жыл бұрын
Xlent short film.. I never ever seen like this short film..
@venkateswararaopinnaparedd1795
@venkateswararaopinnaparedd1795 5 жыл бұрын
Sai Kumar xxx
@sravaniponnuru1546
@sravaniponnuru1546 6 жыл бұрын
Best Short film in Sankranti Festival. Eagarly waiting for continuation part
@bhanuchandarpitlaravi
@bhanuchandarpitlaravi 3 жыл бұрын
All r waiting from last two years
@sridharreddy6763
@sridharreddy6763 6 жыл бұрын
Hats off to the people who wrote, directed acted and produced this film. Great short film watched in recent times
@anushareddy4943
@anushareddy4943 6 жыл бұрын
S
@ashakolukuluri1502
@ashakolukuluri1502 6 жыл бұрын
Super
@adireddynalla797
@adireddynalla797 6 жыл бұрын
Excellent
@sandhyabathula1464
@sandhyabathula1464 5 жыл бұрын
Super surenda kumar Garu. Chala bagundi mee film
@panduchikki8221
@panduchikki8221 4 жыл бұрын
Really sweet itlanti ramudu dorikina Prathi seetha arudstavanthurale and itlanti seetha dorikina prathi ramudu nka vari kutumbam ardustam ae
@vanik8203
@vanik8203 6 жыл бұрын
Ee story nee continue cheyyara plz chudalani vundi.. Superb direction.. Keep smiling
@anushareddy4943
@anushareddy4943 6 жыл бұрын
Oka ammai life long every moment vundhi so nicee loved it a lot ... Every gril dream is to marry a person of the character u shown over 😍😍😍😍😍
@madhavareddy3729
@madhavareddy3729 6 жыл бұрын
What a great story.... really really amazing... I feel like this was my story...bcz we both are same...tq for such a wonderful movie for us.....
@kamarampadmavathi2385
@kamarampadmavathi2385 7 ай бұрын
Title chala chala bagundi. Always seetharamulu Adhrsha dampathulu. Ramayanam mana luck.
@MsVaniG-of2hd
@MsVaniG-of2hd 4 жыл бұрын
Chala bagundi, kalla venta nillu vachesai, ammayi feelings Andaru ardamchesukoleru.
Bava Maradalu | Comedy Web Series | #PrajaPrabhakar #BavaMaradalu | ETV
3:15:48
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
SATHAMANAM BHAVATHI || Latest Telugu Short Film || Directed by Kishorudu
21:59
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 1,9 МЛН
Gaanam Full movie || Wirally originals || #love #harika #dethadiharika
1:46:46
Krishna Madhura Short Film | #telugushortfilm2024 #trendingvideo
59:20
Oo Meghamala | Telugu Full Movie 2024 | South Indian Logic
2:43:25
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН