కడప-బెంగళూరు మధ్య (పులివెందుల,లక్కిరెడ్డిపల్లి, రాయచోటి,కోన,వాయల్పాడు, మదనపల్లి రోడ్డు,మదనపల్లి టౌన్, పుంగనూరు,రామసముద్రం,ముల్ బాగల్,కోలార్ మీదుగా)మధ్య కొత్త రైలు మార్గాలు నిర్మాణం చేపట్టి తీరాలి...
@davidalexsebastiank625010 ай бұрын
Already Kolar - Mulabagal - Madaghatta (till AP border) railway line construction kosam SWR ready ga undhi but awaiting response from SCR side about this line
@Srirangan-h1r9 ай бұрын
కడప మదనపల్లి వాసుల కల ఈ రైల్వే ప్రాజెక్ట్...చిన్నప్పటి నుంచి చూస్తున్న...ఇప్పటికీ 30 యేళ్లు గా నత్త నడకన నడుస్తూ వుంది. కేవలం రాజశఖరరెడ్డి తప్ప ఏ ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ నీ మాత్రమే నిందించటం కూడా కరెక్ట్ కాదు..ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత అనేక కాంగ్రెస్ ముఖ్య మంత్రులు మరియు చంద్ర బాబు నాయుడు కూడా cm ga చేసిన వారే...వారెవరూ పట్టించుకోకుండా కేవలం జగన్ నీ అనటం తప్పు. ఆ మాట కి వేస్తే చంద్ర బాబు కుప్పానికి ఏమి చేశారు..ఇది కూడా ఆలోచించాలి
@ఓంనమఃశివాయ6 ай бұрын
@@Srirangan-h1r కనీసం తండ్రి మొదలుపెట్టిన పనులైన ముందుకు తీసుకెళ్ళే బాధ్యత కొడుకుది . అందుకే జనాలు తగిన గుణపాఠం చెప్పారని అనుకుంటున్నా . అటు చూస్తే జిల్లాగా లేకపోయే ఇటు చూస్తే ఇలా రైల్వే లైను లేకపోయా ..
@LuckyLucky-p9f3j10 ай бұрын
Avunu sir meeru correct ga cheppaaru sir akkada thappakunda railway line mariyu railway station kattinchaali mariyu srisailam lo kuda railway line mariyu railway station kattinchaali rayalaseema prantham lo putti rayalaseema abivrudhi parachakapovadam thappu kaabatti meeru annadhi correct sir.
@rochishsharmanandamuru18110 ай бұрын
గూడూరు-తిరుపతి-కాట్పాడి మధ్య మూడో లైన్ పనులు త్వరితగతిన చేపట్టి 3 ఏళ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మోడీ సాబ్...
@davidalexsebastiank625010 ай бұрын
Doubling line
@Nature_lovers_travel10 ай бұрын
Kadapa district CM sontha jilla lone inthavaraku okkati kuda Aptidco houses kuda ivvaledu deeni meeda video cheyyandi
@davidalexsebastiank625010 ай бұрын
Already Kolar - Mulabagal - Madaghatta (till AP border) railway line construction kosam SWR ready ga undhi but awaiting response from SCR side about this line and via pulivendula, mudigubba, puttaparthi is loss making line ade via rayachoti ayithe chala profits vasthadhi Railway Department ki
@ఓంనమఃశివాయ8 ай бұрын
2010 -2024 ఈ 14 సంవత్సరాల్లో ఎంత మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఒక్కరైనా పట్టించుకున్నార?? ఏం రాష్ట్రం నాది ఏం జనాలో ఏంటో
@gopiskl3 ай бұрын
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
@MrPoornakumar3 ай бұрын
నిర్లక్ష్యమంటే ఇదే. బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట! ఉత్తరాదిన యూపీ, బీహార్ వంటి వెనుకబడ్ద రాష్ట్రాల్లోవలేకాక, ఆంధ్రప్రదేశంలో రైలుమార్గాలసాంద్రత అతితక్కువ. ఒకక్రొత్త రైలుమార్గమే దైనా శాంక్షనైతే, అది (నిధులు సమకూర్చడంతో సహా) కార్యరూపం దాల్చడానికి ఒకదశాబ్దంపట్టొచ్చు. పూర్తయేసరికి మరోదశాబ్దమున్నర వెరసి, ఒకతరం గడిచిపోతుంది; బడ్జెటు, పదినుంచి యాభై (పోనీ వంద)రెట్లు పెరగక తప్పదు. ఈ అదనపు ఆర్ధికభారమంతా ప్రజలేకదా (పెంచినపన్నుల రూపంలో) భరించేది! ప్రణాళికకి శ్రీకారం చుట్టిన మహానుభావులు (జి ఎం సి బాలయోగి వంటి రాజనీతిజ్ఞులు) తమ కల, సాకారమవడం (కోనసీమ రైలుమార్గం) చూడకనే, "పోవచ్చు". ఇట్టి పరిస్థితుల్లో, ఒకరాష్ట్ర నాయకుడు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి? ఆప్రాజెక్ట్ త్వరగా పూర్తవడానికి ముందుచూపుతో (వెంకయ్య నాయుడు తనకిష్టమైన కృష్ణపట్ణం-ఓబులవారిపాలెం రైలుమార్గం పూర్తిచేయించినట్టు), ఎంతకృషిచేయాలి? కడప-బెంగుళూరు రైలుమార్గం కేవలం కడపవాసులకే అనుకుంటే పెద్దపొరపాటు. బెంగుళూరుకి రైలుకనెక్టివిటి తగుమాత్రమే, ఈశాన్యాన కోలకతాకి సరైన రైలుమార్గం పడలేదు. పాకాల-ధర్మవరం రైలుమార్గం, అందుకు సహాయకారిగాక, పరిధిదాటి దూరానపోతుంది. ఇలాచూస్తే కడప, నేరుగా(తిన్నగా) బెంగుళూరుతో అనుసంధానించాలి, అది అవసరం. అది మదనపల్లి, రాయచోటి మీదుగా కడపకి దక్షిణాన బుగ్గలేటి పల్లి-"గువ్వల చెరువు-కొలుముల పల్లి" కనుమ గుండా పోవాలి. ప్రస్తుత టెక్నాలజీతో, ఇదేం కష్టంకాదు. బెంగుళూరుకి కడప, విజయవాడ, విశాఖపట్ణంతో నేరుగా (సరాసరి) కనెక్టివిటీ ఏర్పడుతుంది. కదిరి-కడప-పాకాలప్రాంతాలపండించే టమాటా , బత్తాయి, మామిడి, అరటి, కరుబూజా, నిమ్మపండ్లు బెంగుళూరుమార్కెట్లు (కొద్దిగంటల్లో) చేరుకొనవచ్చు. బెంగుళూరునుండి చిక్క బళ్ళాపూర్ -చింతామణి రైలుమార్గంలో శ్రీనివాసపురగుండా, మదనపల్లిరోడ్-గుర్రంకొండ-రాయచోటి-బుగ్గలేటిపల్లి-కడప "లింకు" రైలుమార్గం (240 కి.మీ. ఉండొచ్చు) హై-స్పీడ్ రైళ్ళకి అనువుగా, చాలాదగ్గర అవుతుంది. శ్రీనివాసపుర నుండి బెంగుళూరుకి, ఇప్పటికే రెండు (choice) మార్గాలున్నై: చిక్క బళ్ళాపూర్-చింతామణి మార్గాన ట్రాఫిక్ తక్కువ, బంగారాపేట(జం.)మార్గాన అతిగా ట్రాఫిక్ వుంటుంది.
@ballalasudakar873310 ай бұрын
Janalu melukovali marali
@riteshmusicuniversalandworld10 ай бұрын
The CM could not keep his election promises, AT LEAST He did not even fulfill his father's ambitionS. GREAT SON
Via puttaparthi is loss making route with more construction expenses and via Rayachoti is profit making route with less expenses on construction costs
@cheemalamanikanteswarreddy36137 ай бұрын
@@davidalexsebastiank6250via puttaparthi is far better bcoz from puttaparthi the line to bangalore is in existence so railway need lay 130 km new line... .more over dpr was finalised to puttaparthi line 😊
@snareshnine10 ай бұрын
This is 💯 correct . So sad
@ganeshbatchu506310 ай бұрын
What about kotipalli to narsapur railway line not give amount in state budget
@nandareddy44110 ай бұрын
TDP పార్టీ అధికారం లోకి వొస్తే వేస్తారా అది చెప్పండి సార్
@ranjitkumar.karnool9 ай бұрын
అస్సలు ఎవ్వరైనా మాకు రైల్వేలైన్ వద్దనీ లేఖ రాస్తారా?
@pvmohan65698 ай бұрын
2014-19 madhya anni kilometers panulu jarigai
@shaikshafimunnisa902910 ай бұрын
PM modi sir please send Andhra Pradesh
@knarayanaknarayana145710 ай бұрын
✌️🦎🔪🤙🤙🤙🤙
@prakat10825 ай бұрын
Jagan is protecting private bus operators . Even he may be operating under benami names .
@rameshvadada401210 ай бұрын
Srikkulam town ki railway line వెయ్యాలి
@prudhviraj226610 ай бұрын
Avvadu bro, already ippudu 8 km distance lone vundi, so easy ga 30-40 min lo velipovacchu, so edo 30,40 km distance vunte proposal pettadaniki ayna baguntundi, already chala Mandi parliament lo proposal pettaru but 7-10 km is not a big problem ani pakkaki tosesaru..
@rameshvadada401210 ай бұрын
chala cities lo central , town railway stations untadi kadha ala sklmroad sklmtown railway line station untey బావుంటుంది
@krishnareddy145810 ай бұрын
2014 to 2019 CBN garu yenta work cesaru
@venugopalkondabattina510710 ай бұрын
Vachhindi kuda aapadame kadaa Mee Jagan pani
@rochishsharmanandamuru18110 ай бұрын
చంద్రబాబు నాయుడు కడప నుంచి పెండ్లిమర్రి వరకు పూర్తి చేసేలా చూశారు రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో భూ సేకరణ జరుగుతుంటే మీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వాళ్ళే కోర్టు లో కేసు వేసి భూసేకరణ ఆపించారు...
@mahireddy989010 ай бұрын
రేయ్ యేసు పాదం ఈ ప్రాజెక్ట్ లో కోలార్ బెంగళూర్ కంప్లీట్ అయ్యింది...మిగిలింది kadap- మదన పల్లి కోలార్
@lokeshreddy545710 ай бұрын
Mari CBN time lo Emi chesinaru
@davidalexsebastiank625010 ай бұрын
2017 varuku pendlimarri line open ayyindhi but litigation problems valla migatha land acquisition cheyalekapoyaru
@satish_MrDentist10 ай бұрын
Idi sangathi
@farazkhandowzi836110 ай бұрын
CBN govt lo kooda emi జరగలేదు కదా! Apudu levani me noru after all ipudu jagan govt lo ney lestundey ehhh😅
@Yours_soul8 ай бұрын
CBN di kuda thappu undi But Jagan own district Dream project kada...he has to some concern on this project
@HIDINGINFO7 ай бұрын
Andalucia donga le
@dileepdill626410 ай бұрын
Bongu kuppam lo emaina unda endi
@mbbharat172410 ай бұрын
Kuppam lo leda'
@davidalexsebastiank625010 ай бұрын
Rey British era Bangalore - Chennai Railway line undhi kada and Kuppam lo station undhi as this Line kuppam meeduga pass avuthadi
@davidalexsebastiank625010 ай бұрын
@@mbbharat1724undhi Bangalore - Chennai Railway line
@dileepdill626410 ай бұрын
Mari airport
@davidalexsebastiank625010 ай бұрын
@@mbbharat1724 undhi Bangalore - Chennai Railway line
@bommagownichakrapana75568 ай бұрын
Jagan meeda padi edawadamay Ee EtV channell pani 24 hours Iday Edupu