రైస్ పుల్లింగ్ , పాత నాణాలు పై ఉన్న అపోహలు మరియు వాటి మీద జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరణ.
Пікірлер: 20
@sathishbusam3 жыл бұрын
Good video...
@cyberawareness54633 жыл бұрын
Thank you Satish Bussam Garu
@philaprakash3 жыл бұрын
Yes.. సతీష్... పోలీసు వారి నుండి ఒక మంచి వీడియో వచ్చింది. ఇప్పటికీ చాలా మంది ఇలాంటి వాటిని common విషయం గా తీసుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదు.... నాకు daily వచ్చే కాల్స్ ప్రకారం మోసపోతున్న వాళ్ళు సుమారుగా ప్రతి రోజు వందల సంఖ్యలో ఉన్నారు. పోలీసు వారు కనుక ...ఈ వీడియో ల విషయంలో కొంచెం సీరియస్ గా చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయి లో ఇలాంటి మోసాలను నివారించగలరు
@sathishbusam3 жыл бұрын
@@philaprakash అన్న పోలీసు శాఖ లో ఉద్యోగం చేస్తూ శివ కూడా వారి తరుపున numismatic లో జరిగే మోసాలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అనిపిస్తుంది నాకు... మనం కూడా శివకి పూర్తిగా మన వైపు నుండి మద్దతు తెలిపి మోసాల నుండి అమాయకులను కాపాడే ప్రయత్నం చేద్దాం... అన్న...
@philaprakash3 жыл бұрын
@@sathishbusam పోలీసు వారికి ...ఇలాంటి వీడియోలు పెట్టే శివ గారి లాంటి వారికి మన మద్దతు 100 శాతం ఇవ్వాలి. విస్తృత స్థాయిలో ప్రచారం కూడా కల్పించాలి. దానివల్ల ... మోసగాళ్ల బారిన పడకుండా కొందరినైనా కాపాడగలం.👍
@naralasettisatyanandam19993 жыл бұрын
Please video on currency note also
@cyberawareness54633 жыл бұрын
Sure Satyanandam Garu
@hemanshhobbycenter55633 жыл бұрын
Nice video sir
@cyberawareness54633 жыл бұрын
Thank you
@Krishna-lg4rl3 жыл бұрын
Good
@jbobby21343 жыл бұрын
SUPER SIR
@cyberawareness54633 жыл бұрын
thank u
@devarapallisivaji28083 жыл бұрын
It was great information for all 👌👌👌👌 thank you sir