No video

రైతు రుణమాఫీపై పక్కా క్లారిటీ .....!! Telangana Government Clarity Report On Rythu Runa Mafi ||

  Рет қаралды 100,181

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
రైతు రుణమాఫీపై పక్కా క్లారిటీ .....!! మీకున్న అనుమానాలు ,డౌట్స్ ఇవేనా ? TG GOVT Clarity Report On Rythu Runa Mafi | RUNA MAFI |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 294
@sreekanthreddy6521
@sreekanthreddy6521 Ай бұрын
2018 ki ముందు KCR మాఫీ చెయ్యలేదు.. ఇప్పుడు రేవంత్ చెయ్యను అంటే ఎలా .... అన్యాయం జరుగుతుంది
@chiguruyellam6233
@chiguruyellam6233 Ай бұрын
ఈ విధంగా ఎన్నికలకు ముందు అనలేదు
@PrinceHimanshuBabu
@PrinceHimanshuBabu Ай бұрын
ఎస్
@ekkellygovardhan5323
@ekkellygovardhan5323 Ай бұрын
రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న...ముందు రేషన్ కార్డ్ ఇవ్వాల్సింది...మన సీఎం ఎం ఆలోచిస్తుండు
@gopi00143able
@gopi00143able Ай бұрын
First retation card evali annaa
@user-iw1rd4hf9b
@user-iw1rd4hf9b Ай бұрын
రైతులు గోల్డ్ లోన్ మాఫీ చేయాలి
@ramueramu4725
@ramueramu4725 Ай бұрын
అన్నా మాకు రేషన్ కార్డు లేదు
@lingaiahbayya7638
@lingaiahbayya7638 Ай бұрын
తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు 10 సంవత్సరాల నుంచి పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్లు కూడా రైతులు మరి రేషన్ కార్డు లేని రైతుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా
@eng6500
@eng6500 Ай бұрын
మేనిఫెస్టో లో రేషన్ కార్డులు ఉండాలి అని ఎందుకు పెట్టలే
@raviprasada8494
@raviprasada8494 Ай бұрын
రఘు గారు మీరు కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ ఋణ మాఫీ కట్ ఆఫ్ డేట్ మనకు తెలంగాణ వచ్చిన రోజు నుండీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వరకు చాలా బాగుంటుంది.
@dhekshagnareddy2212
@dhekshagnareddy2212 8 күн бұрын
రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్ వేయాలి
@nareddysanjeevareddy7153
@nareddysanjeevareddy7153 Ай бұрын
13-3-2018 గత ప్రభుత్వంలో మాఫీ కాలేదు ఇప్పుడు కూడా మా పరిస్థితి ఏంటి సార్
@chiguruyellam6233
@chiguruyellam6233 Ай бұрын
మోసపోయాము
@athinarapukumarsagarathina81
@athinarapukumarsagarathina81 Ай бұрын
మోసం
@rajashekarchary8993
@rajashekarchary8993 Ай бұрын
Mosam idi
@anugusanthoshreddy8225
@anugusanthoshreddy8225 Ай бұрын
Ration card లేదేమో
@UdayKumar-ng7ix
@UdayKumar-ng7ix Ай бұрын
కాంగ్రెస్ పార్టీ అంటే నే మోసం ఎలక్షన్స్ ముందు ఒక మాట ఎలక్షన్స్ తరువాత ఒక మాట.. వైట్ రేషన్ కార్డు ఉంటేనే క్రాప లోన్ ఇస్తే బాగుండు కదా..
@ramueramu4725
@ramueramu4725 Ай бұрын
అన్నా మేం గోల్డ్ లోన్ తీసుకున్నాం
@kommuraju5455
@kommuraju5455 Ай бұрын
కెసిఆర్ గారు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తాను అని చెప్పలేదు రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశారు
@rameshangolla
@rameshangolla Ай бұрын
నాకు రేషన్ కార్డు లేదు కానీ మాఫీ కేసీఆర్ ఇవ్వలేదు
@ysrinivasreddy9288
@ysrinivasreddy9288 Ай бұрын
కేసీఆర్ అందరికీ చెయ్యలేదు
@bandaruvenkanna4615
@bandaruvenkanna4615 Ай бұрын
ఓట్లు ఆడుకునేటప్పుడు రేషన్ కార్డు ఉన్నోలే మాకు ఓట్ ఎయ్యమని అడగనుండే
@MaNaTelangana1
@MaNaTelangana1 Ай бұрын
రేవంత్ రెడ్డి నయవంచన పాటలు చేస్తున్నావ్
@srinivasraopolishetti8522
@srinivasraopolishetti8522 Ай бұрын
రేషన్ కార్డు అన్నారు తెల్ల కార్డు వారికేనా, గులాబీ కార్డు వారికి కూడానా, రుణమాఫీ 2,00,000/-మొత్తం ఒక మహిళ 5years బస్సు మీద ఉచిత అంగా తిరిగినంత అన్నం పెట్టే రైతన్న కు లేదాయె 😢
@somaganivenugopal7310
@somaganivenugopal7310 Ай бұрын
అన్నా నాకు 4 ఎకరాల 30గుంటలు వున్నది. దీనిపై 160000 అప్పు వున్నది. నాకు రేషన్ కార్డు లేదు. నేను కూడా పెద్ద రైతునేనా. మాలాంటి వారి పరిస్థితి ఏంటి.
@Jhonsan-q2z
@Jhonsan-q2z Ай бұрын
నాకు కూడా రేషన్ కార్డు లేదు. ఒక లక్ష పైన లోన్ వుంది!
@nirmalakarra7949
@nirmalakarra7949 Ай бұрын
మేని పేస్ట్ లో ఎందుకు చెప్పలేదు ఓట్ వేసేవాళ్ళం కాదు మాట తపుతున్నారు ఫ్రీ బసు కూడా తీసేయండి ఒక మాట మీ దా కాండిసన్ ఉండాలి పిచ్చి పిచ్చిగా కాలము గడుపుతున్న రు మళ్ళీ మీ కూడా ఓట్ వేయరు నమ్మకం పోయింది 😭
@gopalkoduri8194
@gopalkoduri8194 Ай бұрын
పాసుబుక్ ఉంటే చాలు రేషన్ కార్డు లేకున్నా చేస్తారు అన్న.
@MadhavCreatives
@MadhavCreatives Ай бұрын
డిసెంబర్ 9తరవాత reneval చేసిన వారికి వర్తించదా
@ysrinivasreddy9288
@ysrinivasreddy9288 Ай бұрын
చెయ్యి చెయ్యి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చెయ్యండి
@hariprasadsriramula4091
@hariprasadsriramula4091 Ай бұрын
బంగారు పంట రుణం మాఫీ అవుతాడా
@srigirivishnuvardhanreddy7042
@srigirivishnuvardhanreddy7042 Ай бұрын
భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలి ఇంట్లో ఒకటి రెండు గదినున్న చేయాలి
@prathapreddy1057
@prathapreddy1057 Ай бұрын
రీేషన్ కార్డు కూ ఒక్కరికీ మాఫీ చేస్తామని చెప్పారు సంతోషం కని రాజకీయాలకు కూ కూడా లింక్ ఉండాలి మారి
@dileeprathod1366
@dileeprathod1366 Ай бұрын
Revanth Reddy not suitable for CM post......KCR better
@sathireddynamireddy4319
@sathireddynamireddy4319 Ай бұрын
రేషన్ card ఎ విధంగా రుణ మాఫీ కి సంబంధం. ప్రభుత్వం కావాలని సమస్యల సృష్టించి తప్పు కోవాలని చూస్తున్నారు. మంచి పద్ధతి కాదు. .
@Msdho612
@Msdho612 Ай бұрын
Anna 2015,2016,2017 lo tisukunna raithula paristhiti enti anna ma gramam lo ekkuva raithulu appude tisukunnaru dini gurinchi kuda matladu anna #manatolivelugu
@SiddappaChatekidhe
@SiddappaChatekidhe 23 күн бұрын
అందరికి రుణమాపి చేయాలి
@ravikashuvojjula6896
@ravikashuvojjula6896 Ай бұрын
Congress ప్రతిపక్షం లో వున్నప్పుడు ప్రతి దానికి రేషన్ కార్డు తో ముడి పెట్టవద్దని ,రేషన్ కార్డు లేని పేదలు ఎందరో వున్నారని కొట్లా డారు,యిప్పుడు ratiocar d ప్రామాణికం అంటున్నారు
@ramreddy4494
@ramreddy4494 Ай бұрын
Leni Ration cards ekkadi nuncchi tevali 10yrs nundi white card evariki icharu?
@k.narsingrao2100
@k.narsingrao2100 Ай бұрын
రఘుగారు గత టి ఆర్ ఎస్ ప్రభుత్వం 60 లక్షలమందికి రైతులకు రైతుబంధు వేసాం అని 2023లో ప్రచారం చేసుకున్నరు మన రాష్ట్రంలో ఉన్నవి 60 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అందరూ రైతులుకాదు గదా కొందరు బడా వ్యాపారులు ఉన్నరు రేషన్ కార్డు ప్రమాణికం ఉండాల్సిందే కార్డు ఉంది నాకు గజం భూమి లేదు
@madhavareddy1051
@madhavareddy1051 Ай бұрын
రఘు గారు మా నాన్నకు మూడు ఎకరాలు ఉంటే నాకు 2017 లో గిఫ్ట్ డీడ్ ద్వారా నాకు ఇచ్చాడు, నాకు తెలంగాణ ల్యాండ్ పాసుబుక్ ఉంది నేను అగ్రికల్చర్ లోన్ 1,60,000/- తీసుకున్నాను, కాని నాకు రేషన్ కార్డు లేదు, మా నాన్నకు తెల్ల రేషన్ కార్డు ఉంది భూమి లేదు, నాకు భూమి ఉంది తెల్ల రేషన్ కార్డు (ఏ రేషన్ కార్డు లేదు) మరియు మా నాన్నకు ఉన్న కార్డు లో నా పేరు లేదు, ఇప్పుడు నేను మరియు మా నాన్న ఈ రుణ మాఫికి ఎలిజిబిలిటీ లేము కదా ఎలా మాకు ఈ పధకం రావాలంటే నేను ఏమి చెయ్యాలి.
@vineshvinesh1898
@vineshvinesh1898 13 күн бұрын
అన్నా నువ్వు నిజం చెప్పే నీ గుండెల మేడం చెయ్యి వేసుకోని చెప్పు రుణమాఫీకి రెషన్ కర్దు తప్పనిసారి ఉంటెనే రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పి ఉంటే కాంగ్రెస్ అదికారం లోకి వచ్చేదా
@thallapellirajkumar951
@thallapellirajkumar951 Ай бұрын
ఇంతకు ఎప్పటి నుండి ఇస్తారు ఈ రుణమాఫీ డబ్బులు .ఇంకా లబ్ది దారులను ఎంపిక చేసుడుకన్నె వుంటే ఎప్పుడు ఇస్తారో ఏమో
@Telangana1989
@Telangana1989 Ай бұрын
రుణ మాఫీ రూల్స్ అస్సలు బాగలేవు రేషన్ కార్డు నిబంధనలు, గత ప్రభుత్వం లో మాఫీ కానీ వాళ్ళు రీషెడ్యూల్డ్ చేస్తారు వారికి నష్టం, పాత మొండి బకాయిలు హోల్డ్ లో పెట్టారు వాటికి అవకాశం లేదు, ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే పెళ్లిళ్లు అయ్యి విడిపోయి ఉన్న వాళ్లకు రేషన్ కార్థులు లేకుంటే ఎలా ఇస్తారు, 2018 కంటే ముందున్న వారికి గత ప్రభుత్వం లో జరగలేదు ఈ ప్రభుత్వం లో కూడా అర్హులు కాకుండా పోతున్నారు కనీసం ఈ ప్రభుత్వం అయినా చెయ్యక పోతే ఎలా గ్రామాల్లో సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వక పోతే ఎలా ఉంటాదో ఆ తిట్ల పోరాణం వినటానికి రేవంత్ రెడ్డి తమ సీక్రెట్ టీమ్ పంపించుకో రాసుకొని పోతారు మీ చెవులో కూడా వేస్తారు......
@dileeprathod1366
@dileeprathod1366 Ай бұрын
Group create chesi fight chedam
@yellaboinanareshyadav9935
@yellaboinanareshyadav9935 Ай бұрын
Super point anna
@RambabuManga-wj6dl
@RambabuManga-wj6dl Ай бұрын
అన్న పాస్ బుక్ మీద గోల్డ్ లోన్ తీసుకున్నాను 65000 పంట రుణం తీసుకున్నాను
@user-er5di1oe2h
@user-er5di1oe2h Ай бұрын
రఘు అన్న2017లో తీసుకున్న క్రా పులోన్ రుణ మాఫీ కదా
@chavatiramesh7749
@chavatiramesh7749 Ай бұрын
Renewal chesara
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 Ай бұрын
అందరికి ఇవ్వొద్దు 5 లోపే ఇవ్వాలి అర ఎకరా ఎకరం కన్నా తక్కువ ఉన్నవాళ్ళకి కూడా కనీసం 5 వేలు ఇవ్వాలి...
@rameshbandi8088
@rameshbandi8088 Ай бұрын
అన్నా ఈ మధ్య ఒక నెల క్రితం రెన్యుల్ చేశాం బ్యాంక్ వారు అలాచేస్తే నే మాఫీ అవుతాయి అన్నారు.
@user-uw9ku2ik8o
@user-uw9ku2ik8o Ай бұрын
మాకు మారేజ్ అయి 10ఇయర్ అయింది మాకు రేషన్ కార్డు లేదు bro
@ramavathnaga374
@ramavathnaga374 Ай бұрын
నల్లగొండ జిల్లా టోల్ ఫ్రీ నెంబర్
@Medasaidulu
@Medasaidulu Ай бұрын
2018 లొ తీసుకున్నాం కెసిఆర్ హయంలో మాఫీ కాలేదు మళ్లీ ఇప్పుడు కూడా కాలేదు
@rajuvarala9365
@rajuvarala9365 Ай бұрын
అన్న భూమి మాడకేజ్ చేసిన లొన్ పరిస్థితి మాట్లాతలేరు మీరు తెలుసుకోనీ చెప్పండి రగన్న
@mentamallikarjun8151
@mentamallikarjun8151 Ай бұрын
రఘు అన్న నేను ఐసీఐసీఐ బ్యాంక్ లో సింపుల్ మాడ్గేజ్ చేసి తీసుకున్న 2 లక్షలు అన్ని ఛానెల్స్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు కానీ మాద్గేజ్ లోన్ గురించి చెప్పటం లేదు కాస్త మీరు అన్న చెప్పండి ...
@njlovebeats9561
@njlovebeats9561 Ай бұрын
2018 కి ముందు KCR మాఫీ చేయలేదు... ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీ చెయ్యకుంటే ఎలా మరి మాకు అన్యాయం జరుగుతుందిగా.......2018 కి ముందు కూడా మాఫీ చేయాలిగా....
@sureshbolla8888
@sureshbolla8888 Ай бұрын
అయిందా బాగా అయిందా ?ఎలక్షన్ అప్పుడు అందరికన్నారు 'ఇప్పుడేమో ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకే అంటుంది పబ్లిక్ BRS ki చేసిన మోసం కాదు. పబ్లిక్ ki కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ అంటేనే కండిషన్స్ అప్లై.
@munagalaramadevi7738
@munagalaramadevi7738 Ай бұрын
Ration card condition tesiveyali
@Mahesh99588
@Mahesh99588 Ай бұрын
Anna great news channel 🎉🎉🎉 hart Fully congratulations 👏👏
@gangadhardumpala6391
@gangadhardumpala6391 Ай бұрын
మేము మాకు ఉన్న కొంచెం Gold Petti Patta Passbook petti Croploan తీసుకున్నాం మా పరిస్థితి ఏంటి మరి Gold Loan మాఫీ చేయాలి
@msantoshkumarsantosh6696
@msantoshkumarsantosh6696 Ай бұрын
రేషన్ కార్డు నిబంధన పెట్టారాదు అన్న మన సీఎం గార్కి తెలుపడి రగు అన్న
@Ravikumar-iq1qi
@Ravikumar-iq1qi Ай бұрын
Revanth Reddy Congress ni munchuthadu 100%
@sakkanisreenivas694
@sakkanisreenivas694 Ай бұрын
Ration card chala mandiki ledhu
@machagangadhargangadhar2431
@machagangadhargangadhar2431 Ай бұрын
రఘు అన్న పాస్ బుక్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ వర్తించాలి తెల్ల రేషన్ కార్డు కరెక్ట్ కాదు
@jaisriramraki2375
@jaisriramraki2375 Ай бұрын
KCR chesina mosam kanna chala ekkuva chesadu e 6months lo
@lshashi86
@lshashi86 Ай бұрын
True
@amradhivenkatadasu3892
@amradhivenkatadasu3892 Ай бұрын
16 17 raitulu kadda kcr chaylaydu ippudu kadda
@gaddamkarthik5541
@gaddamkarthik5541 Ай бұрын
Ration card chala goram
@bandaruramakrishna9021
@bandaruramakrishna9021 29 күн бұрын
One nation one ration
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 Ай бұрын
బ్రదర్ మేము 20 20లో సొసైటీ ద్వారా లోన్ తీసుకున్నాము . 202 3 లో రుణమాఫీ వచ్చే పరిస్థితి లేదని.... కంటిన్యూ గా ఉంటే వడ్డీ ఎక్కువ పడుతుందని ...పూర్తి అమౌంట్ పే చేసినాను. మళ్లీ లోన్ తీసుకోలేదు. కారణం సాగర్ రాలేదు వ్యవసాయ పెట్టుబడి అవసరం లేకుండా పోయింది. మేము బ్యాంకులో జమ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం మాకు ఇస్తుందా. తప్పక వివరణ తెలియజేయగలరు
@NarshiYadav4060
@NarshiYadav4060 Ай бұрын
అన్న నాకు మ్యారేజ్ అయి 6 సంవత్సరాలు అయింది నాకు ముగ్గురు పిల్లలు .10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేదు . మేము చాలా మోసపోయము. గోల్డ్ లోన్ తీసుకున్నాం ఎప్పుడు మాకు ఇ ప్రభుత్వం ఏ సాయం చేస్తలేదు.
@bhukyavenkatesh2795
@bhukyavenkatesh2795 Ай бұрын
Kcr resation card evvaledhu. Mire annaru eappudu resation card kavali ante eatla
@user-dz6zr2um7c
@user-dz6zr2um7c Ай бұрын
డిసెంబర్ 12 కంటే ముందు తీసుకున్న వాలా పరిస్థితి ఎందన్న
@kanimetanaveenkumarrey1026
@kanimetanaveenkumarrey1026 Ай бұрын
కుటుంబంలో భార్య భర్త లాకు ఇధరికి రుణమాఫీ వస్తుందా .?
@raghavenderreddy4329
@raghavenderreddy4329 Ай бұрын
ఈ ప్రభుత్వం కూడా మాట తప్పింది, నువ్వు కూడా రఘు అన్నా, 10years ga congres party ki support చేసాను తప్పు చేసాను అన్నా ,ఎలక్షన్ కి ముందు ఏం చెప్పరు మీరు
@assireddychandraiah3049
@assireddychandraiah3049 Ай бұрын
మేము జనవరి 2024లో రెన్యువల్ చేశాము మాకు మాఫీ లిస్టులో పేరు రాలేదు
@RaviRavi-gg7st
@RaviRavi-gg7st Ай бұрын
అన్నా 2023 జనవరిలో తీసుకున్నాను రెన్యూవల్ చేపించుకోలేదు మా పి అయితదా
@rameshangolla
@rameshangolla Ай бұрын
Web portal access రైతులకు కూడా ఇస్తే బాగుంటుంది.
@dileeprathod1366
@dileeprathod1366 Ай бұрын
CM Padavi ki kuda ration card petandi ....appudu andariki nayam jarguthundi
@Sidam.thulisirathulisiram
@Sidam.thulisirathulisiram Ай бұрын
Raggu. అన్న. గారు. ఇది. ఏంప్పపం అన్న. గారు. ఇప్పుడు. తెల్ల. రేషన్. కార్డు. నల్ల. రేషన్. కార్డు. అంటూ. చీచ్చు. పెట్టు. కున్నాడు. సి.ఏం.ఓట్ల. కోసం. వచ్చే. టప్పుడు. తెల్ల. రేషన్. కార్డు. ఉన్నోలే. ఓట్లు. వేయండి. అని. అడగాలేదేమరి. ముందు. సి ఏం. కు తెలియదా. రేషన్. కార్డు. ఇవ్వాలని. ఇప్పుడు. ప్రజలను. పారేషన్. చేసూతున్నారు. కదా. అప్పుడు. ఓట్లకు. ముందు. అందరికి. రుణ. మాపి. అని. చెప్పిండు. కదా. రేషన్. కార్డు. గురించి. వద్దలై. మన్నండి. పట్టా. పాస్. బుక్. మాద్రిగా. వేయమన్నడ్డి. నేను. కూడా.కాంగ్రెస్. క్యాండెట్. కానీ. ఇల్లాంటి. పరిస్థితి. వసతాది. అనుకోలే. గుడ్డిగా. నమ్మి. కాంగ్రెస్. కు. ఒట్టు. వేసా. అందరికి. నయం. అందరికి. ఓక్క. రేషన్. కార్డుల. ఇద్దరు. ఉన్న. రెండు. లక్సల. రుణ. మాఫీ. కావలి. ప్రెండ్స్. గాని. అన్న. తామ్ములు. అందరి. నమష్కరం. అన్నలు. ఇది. కామెంట్. లో. చూసి. రిప్లై. ఇవండీ. ఇది. నిజమ్మో. కాదో.
@user-zc1lk3oi8o
@user-zc1lk3oi8o Ай бұрын
రఘు గా కాంగ్రెస్ కు ఓట్ వెయ్మానవు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
@jaisriramraki2375
@jaisriramraki2375 Ай бұрын
Anna Revanth Anna ni chala nammam dora pala vadubpraja palana kavali ani but Ela mosam chestadu anukoledu
@AkkepellyPranith
@AkkepellyPranith Ай бұрын
First give ration cards and then do
@aniltekula3004
@aniltekula3004 Ай бұрын
గోల్డ్ పెట్టి పట్టా పాసుబుక్ తో లోన్ తీసుకున్నాం
@EVenkataswamy-l1v
@EVenkataswamy-l1v Ай бұрын
కొత్త రేషన్ కార్డు గురించి అప్డేట్ చెప్పు రఘు అన్న
@sudhakargudelli1412
@sudhakargudelli1412 Ай бұрын
రఘు అన్న రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకున్న మళ్ళీ గా రాళ్ళకు,రప్పలకు,గుట్టలకే పోతున్నాయి......నిను నిరూపిస్తా,రేవంత్ రెడ్డి కరెక్షన్ చేస్తాడా.....😢😢😢
@gangamgalreddy2866
@gangamgalreddy2866 Ай бұрын
అన్నగారు ఈ రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా రేషన్ కార్డు రాలేదు కావున దయచేసి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోకుండా కుటుంబ సర్వే చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం
@dileeprathod1366
@dileeprathod1366 Ай бұрын
MLA, MP, minister, CM kava lanna Ration card undali ane rules petandi
@bhupathireddy443
@bhupathireddy443 Ай бұрын
Condition lu undali kani election time lo cheypali kada
@cramaraovolgs7378
@cramaraovolgs7378 Ай бұрын
మా అమ్మ అకౌంట్ కంటి క్లోజ్ చేసింది కెసిఆర్ వెయ్యలేదు సీసీ ఎకౌంటు క్లోజ్ అయింది ఆధార్ తీసుకుని డైరెక్ట్ అకౌంట్ లో వేస్తా అన్నాడు సార్ పోయాడు😂 మరి ఇప్పుడు వస్తాయా రావా ఇలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ కామెంట్
@Younghands9
@Younghands9 Ай бұрын
రెండు లోన్ ఉంటే?
@sandhyareddy1298
@sandhyareddy1298 Ай бұрын
Ration card 12 years nundi ledu maaku 5 acars vundi motham family ki kalipi
@bandrukumaraswamy6038
@bandrukumaraswamy6038 Ай бұрын
అన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలి కుటుంబమని కాకుండా ప్రతి రైతుకు మాఫీ చేయాలి
@AnilPittala-jk5cz
@AnilPittala-jk5cz 21 күн бұрын
అన్న మాకు లిస్ట్ లో పేరు vachindhi కానీ నగదు జమ కాలే 75000 2021 లో తీసుకున్నాం స్టేటస్ లో RBI రిటర్న్ అని చూబేడుతుంది
@mahenderreddy4537
@mahenderreddy4537 Ай бұрын
Don't believe khangress Party
@VerraSwamy
@VerraSwamy Ай бұрын
Gold loan gurinchi matladandi
@ahalyagaddi3121
@ahalyagaddi3121 Ай бұрын
Maku 10 years nunchi ration card ledhu, first ration cards ivvali
@sumanthreddyreddy9348
@sumanthreddyreddy9348 Ай бұрын
రేషన్ కార్డు ఒక దగ్గర ఆధార్ ఒక దగ్గర ఉంటే లోన్ మాఫి అవుతుందా చెప్పండి
@rajuvarala9365
@rajuvarala9365 Ай бұрын
రగన్న 2018 కి ముందు తీసుకున్న వారు రుణమాఫీ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు రెన్యువల్ చేయకపోతే ఏంటో ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ చెప్పట్లేదు వారే చాలామంది ఉన్నరు మీరు క్లారిటీ ఇవ్వట్లేదు
@kasabumallesh2216
@kasabumallesh2216 Ай бұрын
రఘు అన్నా అందరిక్ రెషన్ లేధన్నా
@hanmarealestate1008
@hanmarealestate1008 Ай бұрын
Nenavath Hanma Fsc card వచ్చింది
@melodyfreefiresongs1095
@melodyfreefiresongs1095 Ай бұрын
Anna 2017 tesukona Runa mafi kaledhu anna epdu 2018 cutt off chesindu . ....
@MKY_28
@MKY_28 Ай бұрын
Revanth reddy 8mm radu dimpadu raithulaku dimpadu
@vishnuvardhanreddy2318
@vishnuvardhanreddy2318 Ай бұрын
Kotha ration card isthamni 3 years back chepithe nenu maa family card lo naa name cut cheyinchamu, ippudu naa paristhiti enti
@VeeraSwamy-vo8st
@VeeraSwamy-vo8st Ай бұрын
16.17.18.vala paristi enti chepandee Anna garu
@banothusrinu9321
@banothusrinu9321 Ай бұрын
Agriculture gold lone mafi avuthunda
@jaisriramraki2375
@jaisriramraki2375 Ай бұрын
Raghu Anna nenu pakka congress from Khammam Revanth anna kosam chala kasta paddamu but BRS 100% best anna valla aahamkaram kanna congress pichi palana chala danger Anna Pls congress ni nasanam chestunnaru eka life lo radu Anna
@Srinivasreddy-fp6pd
@Srinivasreddy-fp6pd Ай бұрын
Canara bank account unna vallaku avriki mafi avvaledh Dani sagantahi enti
@ambatirajitha3939
@ambatirajitha3939 Ай бұрын
Naku 60000 loan undi,list lo name ledu
@adepuashok1861
@adepuashok1861 Ай бұрын
మాది సింగరేణి జాబ్ మాకు మాఫీ avutunda
@MegaVikki1989
@MegaVikki1989 Ай бұрын
Kaadu ... IT kadutunnaru kabatti
@banothusuresh764
@banothusuresh764 Ай бұрын
Anna 2018 mundu runalu vunna raithulu kuda vunnam maku kcr govt lo and revanth reddy govt lo kuda maku anyam jaruguthunnay🥹
@gopalrallabandi8694
@gopalrallabandi8694 Ай бұрын
Passbook undi rythiu saguchesintliythe vari andariki runa mapy cheyali
@athinarapukumarsagarathina81
@athinarapukumarsagarathina81 Ай бұрын
2018 ముందు రుణ మాఫీ కొంత మంది కి కాలేదు
@rameshangolla
@rameshangolla Ай бұрын
జుట government
@k.khanishka4619
@k.khanishka4619 Ай бұрын
రఘు గారు నా పేరు భూమి ఉంది కానీ నేను గోల్డ్ లోన్ పెట్టి రుణం తీసుకున్నాను నాకు వర్తి ఇస్తుందా
@krishnaalagandula9773
@krishnaalagandula9773 Ай бұрын
నమస్కారం నా పేరు కృష్ణ మా గజ్వేల్ కాన్స్టెన్సీ నాకు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది నేను 30,000 వ్యవసాయ రుణం తెచ్చుకున్నాం అవి సరిపోక అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కింద 1లక్ష రూపాయలు తెచ్చుకున్నాం ఇప్పుడు మాఫీ అయితదా కాదా
@NarshiYadav4060
@NarshiYadav4060 Ай бұрын
Avnu anna fast retion cards echete bagundu.
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,4 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН