సర్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం (ప్రతి నెల Rs. 1500) కోసం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు లో ఎందుకు ఖాతా తెరిపిస్తోంది? ఆల్రెడీ చాలామందికి వేరే బ్యాంక్స్ లో npci లింక్ వున్న అకౌంట్స్ వున్నాయి. అయినా సరే, ఈ పోస్టల్ బ్యాంకు లో ఎందుకు Rs. 200 తీసుకుని ఖాతా తెరిపిస్తోంది? Please give reply sir
@Munirathnammaddimadugu26 күн бұрын
ఆల్రెడీ NPCI లింక్ ఉంటే మళ్లీ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ అవసరం లేదు. మిమ్మల్ని ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారు
@mss427926 күн бұрын
@Munirathnammaddimadugu Reply ichinanduku Thank U Sir
@KapuSiva-e3i24 күн бұрын
Hai
@Telugukadhalu-o7j25 күн бұрын
Sir aada bidda nidhi scheme oc vallu ki radu antunnaru nejamena please reply
@Shaikshaik-xm2ce25 күн бұрын
Sir ysr house patta cancel chesthara?new House site 🏠 isthara? Gvrmnt 4 lakh ysr pattaku ivvara? please vedio cheyandi
@cherryyadav33626 күн бұрын
Subsidy loans cow and buffalo scheme yeppudu start avuthundi anna