ఆటో డ్రైవర్ల పై అద్దంకి దయాకర్ | Addanki Dyakar Comments On Auto Drivers | Tolivelugu TV

  Рет қаралды 96,907

Tolivelugu

Tolivelugu

Күн бұрын

ఆటో డ్రైవర్ల పై అద్దంకి దయాకర్ | Addanki Dyakar Comments On Auto Drivers | Tolivelugu TV
#addankidayakar #congress #tolivelugutv #telangananews #tolivelugu
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 125
@user-ki4uj6yq9l
@user-ki4uj6yq9l 8 ай бұрын
రైతుబందు ఫస్ట్ వేయండి
@pranavtarangpra6389
@pranavtarangpra6389 8 ай бұрын
పాకిస్తాన్ ను ప్రేమిస్తాను అన్నోడు వీడు ఒక దేశ ద్రోహి వీడు క్రిస్టియన్ సర్టిఫికెట్ లో హిందువు
@eng6500
@eng6500 8 ай бұрын
నువ్వు పాక్ పట్లా ప్రేమగా ఉన్నావు అందుకే నీకు టికెట్ రాలేదు
@user-pq7en3mv5g
@user-pq7en3mv5g 8 ай бұрын
కెసిఆర్ చేసిన పనులలో కనీసం సగం పనులు అన్న చేయూఎందుకు మాట్లాడతారు రా అద్దంకి గా నువ్వు పనికిరాని చవట
@sriram-nt3mk
@sriram-nt3mk 8 ай бұрын
Kcr sulli cheeku ra kojja
@buchibabu9548
@buchibabu9548 8 ай бұрын
Correct brother
@skmoulali5002
@skmoulali5002 8 ай бұрын
నేను ఒక ఆటో నాకు గత 16 17 సంవత్సరాల అనుభవం ఉంది ఆటో లో సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పేదలకు ఉచితం అంటున్నారు చాలా దానికి ఒక రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఫ్రీ మాత్రమే లేదంటే మినిమం 50 సంవత్సరాలు దాటిన వాళ్లకి అని లేదంటే వారికి కొన్ని బస్సులు ఇలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తే ఆటో డ్రైవర్ జీవితాలు ఆగం కాకుండా ఇప్పుడు ఫ్రీ అనగానే ఈ పథకాన్ని అవసరం ఉన్నవారు లేకున్నా వినియోగించుకుంటున్నారు దీనివల్ల గవర్నమెంట్ దయచేసి ఆటల గురించి కూడా కొంచెం ఆలోచించాలి అని మా మనవి 🙏🙏🙏
@gracevicky6652
@gracevicky6652 8 ай бұрын
ఆటో డ్రైవర్లకు సంవత్సరనీకి 12000/ఇస్తే నేలకు 1000/ఒక్క రోజుకు 33/రూపాయలు మాకు బిక్షం ఇస్తున్నారా ఉచిత బస్సు పేటి ఆటో డ్రైవర్లను రోడ్డు పాలు చేసినారు కదా మా కుటుంబాలను ఎలా పోసించుకోవాలి స్కూల్ పీజులు ఇంట్ల ఖర్చులు ఎలా భరించాలి ఆటో తీసుకొని రోడ్డు మీదికి వస్తే కనీసం 100 రూపాయలు కూడా దొరుకుతాలేవు బస్సు ప్రయాణం లేనప్పుడు రోజుకు 1000 సంపాదించి ఇంటికి పోయి పిల్లలకు స్కూల్ పీజలు ఇంటి సామాన్లు తెచ్చుకునేటోళం ఇపుడు మా డ్రైవర్లు చాలా బాధపడుతున్నరు CM రేవంత్ రెడ్డీ గారు మా ఆటో డ్రైవర్ల సమస్య తీర్చండి సార్ ప్లీజ్
@bloodtestathome8716
@bloodtestathome8716 8 ай бұрын
అరే తమ్మి ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆ స్కీమ్ పెట్టింది ఓకె ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ లో మాత్రమే ఫ్రీ ధనికులు లెక్సరీ బస్ లలో సొంత కార్లలో ఓలా,ఉబర్,క్యాబులాలో తిరుగుతున్నారు ఓకె పేద ప్రజలలో మహిళలను తమ పనుల కోసం , జాబ్ కోసం తిరిగే వాళ్ళ కోసం ఈ స్కీమ్ పనికొస్తుంది స్కీం ను వేతిరేకుస్తున్న వారు డబ్బు వున్నవాళ్ళు ధనికులు టికెట్ అడిగి తీసుకోవచ్చు అందులో ఎలాంటి మోహమాట్టం అక్కరలేదు కండక్టర్ టికెట్ ఎస్తాడు ఓకె అందరికీ ఫ్రీ అన్నప్పుడు వేతిరేకించాలి మహిళలకు మాత్రమే అన్నప్పుడు వ్యేతిరేకించడం తప్పు అది ప్రోత్సాహకం గా చూడాలి
@raviciluveru5819
@raviciluveru5819 8 ай бұрын
Jai bjp
@eng6500
@eng6500 8 ай бұрын
రైతు బందు మాటలకే పరిమితమయ్యే ల ఉంది ఇంకా రావటం లేదు
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 8 ай бұрын
❤ చాలా బాగా మాట్లాడారు❤
@Bsreddy7075
@Bsreddy7075 8 ай бұрын
దుర్మార్గానికి దుర్మార్గమే సమాధానం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను మొత్తం లాగేయండి
@josephbegary8606
@josephbegary8606 8 ай бұрын
ప్రజలు సేవ ను చూడాలి
@ashoksuryavamshi132
@ashoksuryavamshi132 8 ай бұрын
ముందు రేవంత్ రెడ్డికే ప్రజాస్వామ్యంపైన గౌరవం లేదు.ఆయనకు గడ్డి పెట్టండి.భారత మాతను అవమానించినోడు,భారత మాత గురించి వ్యంగ్యంగా మట్లాడినోడు,భారత దేశంలోని తెలంగాణను ఏలే హక్కు ఎక్కడిది.ఖాన్ గ్రేస్ ( కాంగ్రెస్) పార్టీ ఈ దేశానికి,ఈ నేలకు ఏ మాత్రం అవసరం లేని పార్టీ. కాంగ్రెస్ ముక్త్ భారత్ జరిగినప్పుడే ఈ దేశానికి పట్టిన ఏండ్ల నాటి శని పీడ దరిద్రం అన్నీ విరగడై దేశం సుభిక్షంగా, సురక్షితంగా, క్షేమంగా భద్రంగా ఉంటుంది.ఇది ఎవరు కాదన్నా అవునన్నా కఠోరమైన వాస్తవం.
@kirankumar4049
@kirankumar4049 8 ай бұрын
Avuna Gujarat gujarati fox🦊🦊🦊🦊🦊🦊 party na nuvvu godemode chaste daredram potunde india ki
@n.g.racademy1132
@n.g.racademy1132 8 ай бұрын
Daridrapu, kampu, pYakana bjp.
@bloodtestathome8716
@bloodtestathome8716 8 ай бұрын
ఏమి మాట్లాడినడు చెప్పరా చెప్పి మాట్లాడు అబద్ధాలు ప్రచారం చేయకు ఓకె
@raghavendergoud7398
@raghavendergoud7398 8 ай бұрын
మీది గుజారత్ kadu
@funvideo941
@funvideo941 8 ай бұрын
Nonsense bhajana
@nareshkommagoni9314
@nareshkommagoni9314 8 ай бұрын
హలో అద్దంకి దయాకర్ గారు ఈ ఫ్రీబస్ పెట్టడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు అప్పుల్లో ఈ ప్రభుత్వం కూరుకుపోతుంది ఆ ఆటో వాళ్లకు వచ్చే నష్టం ఏమీ లేదు మీరే మా కోసం న్యాయం చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు
@darapuveeranna8468
@darapuveeranna8468 8 ай бұрын
Jai KCR NST cmkcr 💯💯💯💯
@klnkln6838
@klnkln6838 8 ай бұрын
Villages ki buses yekkuva vundav, vunna time ki Ravu, so almost village women motham Autos lo journey chesthundru check cheskondi, City lo kuuda ladies Autos lo journey chesthundru check cheskondi daily .
@chirumarthikrishna7061
@chirumarthikrishna7061 8 ай бұрын
అద్దంకి దయాకర్ ఒక్కసారి అటో వాలలు వారి జీవితాలు చూడు.... ఫ్రీ బస్ ద్వారా అటు goverment loss....itu auto బతుకులు సర్వనాశనం అయినాయి... పరిష్కారము చూపండి
@shankerbyri1626
@shankerbyri1626 8 ай бұрын
2014లో టిఆర్ఎస్కు 63 వచ్చాయి మరి 63 వచ్చినవాడు ఐదేళ్లు పరిపాలిస్తాడు 65 వచ్చినవాడు ప్రభుత్వం ఎలా కూలిపోతుంది అంటే వీళ్ళ బతుకు ఇదే కొనడం
@Kmadanann
@Kmadanann 8 ай бұрын
Rythu Bandhu Ekkada West government Congress
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw 8 ай бұрын
అగవయ్య సామి. రైతు బంధు ఎస్తరు ఎందుకు తొందర
@rksbanjarasinger9752
@rksbanjarasinger9752 8 ай бұрын
Vachindi 10days kale appude raythu bandhu anti
@anugubhanu-ey8zu
@anugubhanu-ey8zu 8 ай бұрын
Gudhala vubbu agutalera
@BharathReddy-gx7tg
@BharathReddy-gx7tg 8 ай бұрын
​@@rksbanjarasinger9752 9 ke raithu bandhu 15k and 2 lakhs runamapi anaru mari
@ganeshgundu
@ganeshgundu 8 ай бұрын
Oka school lo oka class nundi inko class loki poinaka kodiga time paduthadi one month atleast, oka school key intha time paduthey oka government form kavadaniki time paduthadi
@BhGoud
@BhGoud 8 ай бұрын
Jai hind Jai Bharat Jai BJP Jai modiji 🇮🇳🙏
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 8 ай бұрын
ఏడుపులు అపండి.లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేస్తున్నది. ఉద్యోగాలే సరిగా భర్తీ చేయట్ల అవి నిలదీయండి. వుచితాలు ఎవరికి..? మీ చెల్లి,అక్క,పిన్ని,అవ్వ,అమ్మ, పెళ్ళాం...దేనికి ఏడుపు? మధ్యతరగతోడు అన్నిటికీ react అవ్తాడు. వాడే దేశాన్ని మొత్తం నడిపినట్టు.😡🤔
@anigumpavani696
@anigumpavani696 8 ай бұрын
JAI KCR
@saiprasad7685
@saiprasad7685 8 ай бұрын
Yes correct Bhai
@user-vz3np3xr8n
@user-vz3np3xr8n 8 ай бұрын
మరి నీకెందుకు టికెట్ ఇవ్వలేదు రా నువ్వు పనికిరావు అని రాజకీయానికి
@raghavendergoud7398
@raghavendergoud7398 8 ай бұрын
టికెట్ అందరికి రాదు ra వేదవ ఒక్కరకి మాత్రం vasthundi
@saivikas7032
@saivikas7032 4 ай бұрын
​@@raghavendergoud7398 Ippudu MLC koodaa ivvaledu.Anduke noti doolu undakoodadu.Congress,BJP,BRS anni parties lo unna leaders ni tidutunnadu. Vallu oorike untaru chance dorikinappudu alla tokkutaru
@pitlanaresh8624
@pitlanaresh8624 8 ай бұрын
1year lo prabuthvam kuli pothundhi.... Rip congres party
@rangareddy2000
@rangareddy2000 8 ай бұрын
Rythu bandu 15000/- ista ante vote vesinam ...ippudu congress maatadadam ledu ..
@muhammadjaffar7898
@muhammadjaffar7898 8 ай бұрын
Dayakar anna matladedi currect ga Vuntundi. Hi is nice porson.
@venurangineni7840
@venurangineni7840 8 ай бұрын
Jai BRS
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 8 ай бұрын
Revanth reddi kante Addhanki dhayakar best Dhayakar cm avvali Anni party la varu dhayakar nu like chestharu
@klnkln6838
@klnkln6838 8 ай бұрын
మెట్రో , ఎంఎంటీఎస్ ల తో ఆటో వాళ్ళకి ఎక్కువ నష్టం జరగింది హైదరాబాద్ లాంటి సిటీ లో అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు ?? మిగతా జిల్లా లో వున్న ఆటోస్ లో లేడీస్ ప్రయాణం చేస్తుండ్రు మీరే చెక్ చేస్కోండి , ఆటో లో ప్రయాణించే వాళ్ళు ఆటో లో ప్రయాణిస్తారు, బస్ లో ప్రయాణించే వాళ్ళు బస్ లో ప్రయాణిస్తారు , Brs Bjp వాళ్ళు ఉచిత బస్ ప్రయాణం మీద చేస్తన కుట్ర మాత్రమే . మహిళలకి ఉచిత బస్ ప్రయాణం పథకం సూపర్
@bloodtestathome8716
@bloodtestathome8716 8 ай бұрын
అరే తమ్మి ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆ స్కీమ్ పెట్టింది ఓకె ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ లో మాత్రమే ఫ్రీ ధనికులు లెక్సరీ బస్ లలో సొంత కార్లలో ఓలా,ఉబర్,క్యాబులాలో తిరుగుతున్నారు ఓకె పేద ప్రజలలో మహిళలను తమ పనుల కోసం , జాబ్ కోసం తిరిగే వాళ్ళ కోసం ఈ స్కీమ్ పనికొస్తుంది స్కీం ను వేతిరేకుస్తున్న వారు డబ్బు వున్నవాళ్ళు ధనికులు టికెట్ అడిగి తీసుకోవచ్చు అందులో ఎలాంటి మోహమాట్టం అక్కరలేదు కండక్టర్ టికెట్ ఎస్తాడు ఓకె అందరికీ ఫ్రీ అన్నప్పుడు వేతిరేకించాలి మహిళలకు మాత్రమే అన్నప్పుడు వ్యేతిరేకించడం తప్పు అది ప్రోత్సాహకం గా చూడాలి
@gaddamjeevanreddy1907
@gaddamjeevanreddy1907 8 ай бұрын
Anna nuv auto driver aythe thesidhe nidhe em pothundhi nuv Baga chepthapthav
@klnkln6838
@klnkln6838 8 ай бұрын
@@gaddamjeevanreddy1907 okkasari poi baitta chudu brother , Autos nadvadam ledha ?? Ladies journey chestha lera eppudu Autos lo?? Okkasari poi check chesko Brother
@gaddamjeevanreddy1907
@gaddamjeevanreddy1907 Ай бұрын
​@@klnkln6838నేను ఒక ఆటో డ్రైవర్ని వచ్చి చుడు
@gaddamjeevanreddy1907
@gaddamjeevanreddy1907 Ай бұрын
Ma vilage city ki 7 km untadhi 1.30 mins oka bus untadhi bus vache వరకు కూర్చుంటారు
@mahivarun2652
@mahivarun2652 8 ай бұрын
నువ్వు వచ్చే ఆటో నడుపు తెలుస్తది
@srikanthgandhamalla5702
@srikanthgandhamalla5702 8 ай бұрын
Congress party chestha party
@OrugantiYadagiri-jw1ru
@OrugantiYadagiri-jw1ru 8 ай бұрын
కాంగ్రెస్ వచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాము ఇప్పుడు కరెంటు లేదు మళ్లీ వలస పోతాము దరిద్రమైన పార్టీ మాకు వద్దు ఈ పార్టీ వద్దే వద్దు కెసిఆర్ ఏ మాకు దేవుడు
@bloodtestathome8716
@bloodtestathome8716 8 ай бұрын
7 లక్షల కోట్ల అప్పు నువ్వు కట్టు తరువాత కెసిఆర్ నీ పూజ చేసుకో వాన్ని గుద్దమీద తన్ని దోచుకున్న సొమ్ము ప్రభుత్వాలు రికవరీ చేయాలి
@buchamartham9918
@buchamartham9918 8 ай бұрын
Anduki
@user-wp7yv6uu3x
@user-wp7yv6uu3x 8 ай бұрын
Telangananu aumanichinodu cm Ara bay
@srinivasbathula223
@srinivasbathula223 8 ай бұрын
Pakistan lover vachadu
@kistappabuchi2558
@kistappabuchi2558 8 ай бұрын
2014 లో trs కి 61 సీట్స్ కదా
@muralidharraorao9379
@muralidharraorao9379 8 ай бұрын
Tolivelugu..e chanel kuda..paid channel for Congress
@bijunuarybhupathi
@bijunuarybhupathi 8 ай бұрын
Jai congrees jairevanth reddy CM🎉🎉🎉🎉
@MRIZMQZM_20
@MRIZMQZM_20 8 ай бұрын
neeku ticket leka neeku kadupu oodha chala undhi anna
@hydkarthikyt6272
@hydkarthikyt6272 8 ай бұрын
Ban Autos Villa Overaction thatukolemuuu roads paina 😢
@Deepu0099
@Deepu0099 8 ай бұрын
Jai kcr✊✊
@swamyrajuyadav5407
@swamyrajuyadav5407 8 ай бұрын
Where's going Raghu ga...
@chinnavenkatisrinivas3282
@chinnavenkatisrinivas3282 8 ай бұрын
వొరై మీకు చత గాతు సవురాదు. మీరు అట్టర్ ప్లాఫ్
@RajuRaju-wo8po
@RajuRaju-wo8po 8 ай бұрын
Rathyu bandhu yapudu vastharu sirr
@palthivinod8503
@palthivinod8503 8 ай бұрын
Niram tharam yapudu vundadhu
@chinnachinnaGentyalavenkanna
@chinnachinnaGentyalavenkanna 8 ай бұрын
అన్నా మీకు పదవి ఎప్పుడు వస్తది అన్న ఎన్ని రోజులైనా నీ త్యాగం
@khadeermd3515
@khadeermd3515 8 ай бұрын
Free ticket valla profit and loss undi.. Especially tourist places improve aithadi.. Temples surrounding business pergutai.. tourist surrounding business development aithadi.. Jobs chese women ki helpful aithadi.. women safety ki helpful . Cities lo auto drivers heavy loss aitaru...weeks lo 3 days free and 4 days ticket pedite better.
@TAHAULLAH-
@TAHAULLAH- 8 ай бұрын
Free bus thisiveyandi
@panji3658
@panji3658 8 ай бұрын
Bilinding neme maruste paripalan kadhu
@user-sk5fn5yc5v
@user-sk5fn5yc5v 8 ай бұрын
హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్టీవో డిపార్ట్మెంట్ కి నమస్కరించి చెప్తున్నాము🙏🙏🙏 దయచేసి అర్ధం చేసుకోండి హైదరాబాద్ సిటీలో మొత్తం డిస్ట్రిక్ ఆటోలు వచ్చి నడుస్తున్నాయి ఇప్పుడు. హైదరాబాదులో తిరిగే నడిపిస్తున్న ఆటోలకి ఒక జీవో ఉన్నది 15 ఇయర్స్ బ్యాక్ సైడ్ హైదరాబాదులో 63 వేల ఆటోలు ఉండెయి వాటికి జీవ ఉంది జీవొ ప్రకారం హైదరాబాదులో ఉన్న అటోలు హైదరాబాదులోనే తిరగాలి బయటి నుంచి వచ్చిన ఆటో హైదరాబాదులో తిరగకూడదు. అదే పర్మినెంట్ ts9.ts10.ts11.ts12.ts13 ఇవే హైదరాబాద్ సిటీ పార్లమెంట్ నెంబర్లు ఆ జీవో ఎందుకు పెట్టారంటే. హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఆటో వాళ్ళ వలన ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది పాత వెయికల్ వాల్యూ హఇపోయిన తర్వాత దాన్ని చేసి నెంబరు కొత్త వెహికల్ కి ఎక్కిస్తారు. ఇదే పర్మనెంట్ ఇప్పుడు 2,50,000 నడుస్తుంది పర్మినెంట్... ఒక్కొక్క సిటీ ఆటో రెండు లక్షలు 50 వేలు పెట్టి కొనుక్కున్నారు పర్మినెంట్ నాలుగు లక్షల ఆటో మొత్తం కలిపి 6,50,000 ఈఎంఐ వచ్చేసి 18,500 కడుతున్నారు.. డిస్టిక్ ఆటోలన్నీ వచ్చి హైదరాబాద్ సిటీలో నడుస్తుంటే Emi ఎట్లా కట్టాలి అన్న ఆర్టీవో రూల్స్ ప్రకారం జీవో ప్రకారం డిస్టిక్ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ సిటీలో తిరగనవోదు... ola uber ఉబర్ బంద్ చేయనక్కర్లేదు ఫస్ట్ డిస్టిక్ ఆటోలు సిటీలోకి రాకుండా చూడండి. Rapideo వలన సిటీలో ఉన్న ఆటోలకి చాలా ఎఫెక్ట్ పడ్డది Radipo బాంద్ చేయండి పస్టు నేనెందుకు చెప్తున్నా అంటే Uber చాలా రీజనబుల్ గా ఉంటది కస్టమర్ కి వచ్చేసేయ్...
@vinaygaddam10
@vinaygaddam10 8 ай бұрын
Free bus travel only for white ration card vallaku matrame pedithe auto drivers ki yem problem undadhu idhe chestharani anukuntunna.
@travelwithpassion6023
@travelwithpassion6023 8 ай бұрын
Auto passenger s separate ga vuntaru.. They wont prefer buses.
@engineerseducationalacadem8866
@engineerseducationalacadem8866 8 ай бұрын
Antha seenima congress ku ledu
@shivakumarkumar7314
@shivakumarkumar7314 8 ай бұрын
REVANTH REDDY HINDU TEMPULS BUMULU LANDS AMMIAINA MUSLIMS NI KAPADUTHAM ANNADU.KADA MERU YMI CHEPTHARU.......
@kethavath.Devender
@kethavath.Devender 8 ай бұрын
Katham mahalaxmi pathakam mundaposindhi ega ardam aindhi
@psb3643
@psb3643 8 ай бұрын
Ore addhaniki dayakar ga first runa maffi veyandi interview s taruvata cheyu...
@A.R.MADEEHA
@A.R.MADEEHA 8 ай бұрын
Namaste Anna Munde atola Evaru ekdam ledu Maari Mero auto metre charge pinchuthe Inka auto Wale Ki Inka problem aithadi Evaru Ek karo
@panji3658
@panji3658 8 ай бұрын
First thin maligani thanali
@user-lm6bh2br4o
@user-lm6bh2br4o 8 ай бұрын
Anna kasari road mein vachi chudandi fake video real video
@nageshyadavr1541
@nageshyadavr1541 8 ай бұрын
West fellow
@engineerseducationalacadem8866
@engineerseducationalacadem8866 8 ай бұрын
Veeni laguage yetla undi chudu
@psanjeevkumar6663
@psanjeevkumar6663 8 ай бұрын
Mokarillevaraku choosi appudu Edina alochistam ade mapi vallaku mapi unna prema
@veereshyadavmodernboys4401
@veereshyadavmodernboys4401 8 ай бұрын
Are adanki mundhu undhi ra musala panduga 😁🤣😅😃😀😬😄😆
@vedkammari5969
@vedkammari5969 8 ай бұрын
Anni free paisaku iyyandi.. me congress jagiru kada my tax paisalu... day by dad just win over other promising fslse commitments n pushing state into debt. Tu
@jchandashekar190
@jchandashekar190 8 ай бұрын
😂😂😂😂😂
@psanjeevkumar6663
@psanjeevkumar6663 8 ай бұрын
Congress emima ivvalante pondevallu mundu manasikamga chachchipovali appudu ivvaru alochistaru
@psanjeevkumar6663
@psanjeevkumar6663 8 ай бұрын
Vahanam pi unna finance clear cheste chalu auto dharalu adhkamavvadam danipi financerlu peekkatinadam I've motta modati auto drivarla samasy
@kethavath.Devender
@kethavath.Devender 8 ай бұрын
Mogudu Leni Munda la congress party ala
@psanjeevkumar6663
@psanjeevkumar6663 8 ай бұрын
Praja vyatirekat meeru puttinchinanantaga vere partilu puttinchagalava
@JaganmohanreddyYasa
@JaganmohanreddyYasa 8 ай бұрын
Ory dhayaku mi ayya vundaga mi chinnaiah pethanam chesthey miru vukuntarara eppudu cong peristhi ahdhera
@Ashokkumar-xs2ur
@Ashokkumar-xs2ur 8 ай бұрын
😂😂
@vamseevision
@vamseevision 8 ай бұрын
anni ni medaa unna abhimanam poindiiiie speach tho
@engineerseducationalacadem8866
@engineerseducationalacadem8866 8 ай бұрын
Language martuko
@srikarthamagonda1251
@srikarthamagonda1251 8 ай бұрын
Raja Singh is lion, mim choppulu mose , kaalu vathe parties ki yemi telusthadha.
@raju1776
@raju1776 8 ай бұрын
Miku Rajaasing garinchi matlade hakku miku me congress party ki matlade hakku ledu
@saivamshi5221
@saivamshi5221 8 ай бұрын
Haaa pekinaru lay meru me congress party Ara lucha ra me congress party Ara me congress party central loo untay epudu Ram mandir place lo mazid undaydi . Only BJP
@sathishmittapally4202
@sathishmittapally4202 8 ай бұрын
nuvu echina hamilu evi
@mohammadabdulnaseem5935
@mohammadabdulnaseem5935 8 ай бұрын
Ni Channel BRS party sanka nakede ga.nuvvu Election la Mundu yenni dramalu chesavo.prajalu chustunna ru.eppudu aina ni channel maraka pote.
@user-qm5rx6rz5y
@user-qm5rx6rz5y 8 ай бұрын
Dayakerneekumondichyeepakka
@panji3658
@panji3658 8 ай бұрын
A moda. Cheyaru
@panji3658
@panji3658 8 ай бұрын
First nev gelavau
@surireddy7780
@surireddy7780 8 ай бұрын
Neku balupu matalu yekkuva anna
@rangareddy2000
@rangareddy2000 8 ай бұрын
Auto Meter rate penchutava, Arei Congress lo anta Hulka gaalle unnar ra
@maheshrapelly2008
@maheshrapelly2008 8 ай бұрын
Lucchanakodaka
@joker.reactions
@joker.reactions 8 ай бұрын
Prathi auto driver ki monthely 12000 rupailu ivali jai driver anna
@akrchannel5550
@akrchannel5550 8 ай бұрын
పోయిన వాళ్లేం ఏమీ నీకు మాత్రం కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంటే పీకల కాడికి కోపం ఉన్నది
@jpswamyswamy2317
@jpswamyswamy2317 8 ай бұрын
Avashaparudu vast
@sheelamnaresh2390
@sheelamnaresh2390 8 ай бұрын
Jai BRS
@user-sk5fn5yc5v
@user-sk5fn5yc5v 8 ай бұрын
హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్టీవో డిపార్ట్మెంట్ కి నమస్కరించి చెప్తున్నాము🙏🙏🙏 దయచేసి అర్ధం చేసుకోండి హైదరాబాద్ సిటీలో మొత్తం డిస్ట్రిక్ ఆటోలు వచ్చి నడుస్తున్నాయి ఇప్పుడు. హైదరాబాదులో తిరిగే నడిపిస్తున్న ఆటోలకి ఒక జీవో ఉన్నది 15 ఇయర్స్ బ్యాక్ సైడ్ హైదరాబాదులో 63 వేల ఆటోలు ఉండెయి వాటికి జీవ ఉంది జీవొ ప్రకారం హైదరాబాదులో ఉన్న అటోలు హైదరాబాదులోనే తిరగాలి బయటి నుంచి వచ్చిన ఆటో హైదరాబాదులో తిరగకూడదు. అదే పర్మినెంట్ ts9.ts10.ts11.ts12.ts13 ఇవే హైదరాబాద్ సిటీ పార్లమెంట్ నెంబర్లు ఆ జీవో ఎందుకు పెట్టారంటే. హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఆటో వాళ్ళ వలన ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది పాత వెయికల్ వాల్యూ హఇపోయిన తర్వాత దాన్ని చేసి నెంబరు కొత్త వెహికల్ కి ఎక్కిస్తారు. ఇదే పర్మనెంట్ ఇప్పుడు 2,50,000 నడుస్తుంది పర్మినెంట్... ఒక్కొక్క సిటీ ఆటో రెండు లక్షలు 50 వేలు పెట్టి కొనుక్కున్నారు పర్మినెంట్ నాలుగు లక్షల ఆటో మొత్తం కలిపి 6,50,000 ఈఎంఐ వచ్చేసి 18,500 కడుతున్నారు.. డిస్టిక్ ఆటోలన్నీ వచ్చి హైదరాబాద్ సిటీలో నడుస్తుంటే Emi ఎట్లా కట్టాలి అన్న ఆర్టీవో రూల్స్ ప్రకారం జీవో ప్రకారం డిస్టిక్ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ సిటీలో తిరగనవోదు... ola uber ఉబర్ బంద్ చేయనక్కర్లేదు ఫస్ట్ డిస్టిక్ ఆటోలు సిటీలోకి రాకుండా చూడండి. Rapideo వలన సిటీలో ఉన్న ఆటోలకి చాలా ఎఫెక్ట్ పడ్డది Radipo బాంద్ చేయండి పస్టు నేనెందుకు చెప్తున్నా అంటే Uber చాలా రీజనబుల్ గా ఉంటది కస్టమర్ కి వచ్చేసేయ్...
@kandlabairaju620
@kandlabairaju620 8 ай бұрын
Jai bjp
@pk.praveenkalyan
@pk.praveenkalyan 8 ай бұрын
😂😂😂😂

The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 40 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 41 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 40 МЛН