రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన Bairanpalle గ్రామం | ABP Desam

  Рет қаралды 37,710

ABP Desam

ABP Desam

Күн бұрын

Пікірлер
@jsrikanth20
@jsrikanth20 9 ай бұрын
రజాకార్ సినిమా చూసి వస్తున్నాను. ఈ సినిమాని అందరూ తప్పక చూడాలి. జై భారత్, జై తెలంగాణ, జై బైరన్పల్లె. బైరన్‌పల్లె అందరికీ స్ఫూర్తిదాయకం.
@anilkumarnvs8121
@anilkumarnvs8121 9 ай бұрын
మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉన్నది. మీ మాటలో మీ పౌరుషం కనపడుతోంది
@sainivas2244
@sainivas2244 9 ай бұрын
రాజకార్ సినిమా నేను చూసాను తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ సినిమా చూడాలి తప్పకుండా పోరాటాల గడ్డ ణ తెలంగాణ🔥💪
@kumaraswamymacharla8879
@kumaraswamymacharla8879 8 ай бұрын
L0
@raghavachary2116
@raghavachary2116 9 ай бұрын
After "Rajakar movie.......andaru chudandi Biran palli Veerula Tyagalu ...Salute...
@varanasitv4271
@varanasitv4271 9 ай бұрын
రజాకార్ సినిమా ప్రతి‌ ఒక్కరూ చూడండి.
@krishnachenchala4422
@krishnachenchala4422 Жыл бұрын
ఒక్కసారి ఆ ఊరిని చూడాలి
@balakrishnabandi9316
@balakrishnabandi9316 9 ай бұрын
వెళ్ళొచ్చు బ్రదర్ జూబ్లీ బస్టాండ్ నుంచి డైలీ బస్సులు అందుబాటులో ఉన్నాయి హుస్నాబాద్ డిపో బస్సులు ఎక్కితే ఆ ఊరు మీదుగా వెళ్తాయి చేర్యాల దగ్గర మద్దూరు మండలం వీర బైరంపల్లి
@srinivassabane7887
@srinivassabane7887 9 ай бұрын
హిందూ ఐక్యత చాటాలి, ప్రతి హిందూ రజాకార్ సినిమా చుడంలి 🙏🏻🚩
@kollavenkatesh498
@kollavenkatesh498 8 ай бұрын
బైరాన్ పల్లి...రజాకార్ల దౌర్జన్యాలను ఆ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి
@ramuluthunkimetla5057
@ramuluthunkimetla5057 8 ай бұрын
భైరన్ పల్లి అనే గ్రామాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. జై భైరన్ పల్లి..
@kundemanjula3661
@kundemanjula3661 9 ай бұрын
Seenu super chepinavu ra mana village gurechi
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala 8 ай бұрын
మా నాన్న కూడా స్వాతంత్య్ర సమరయోధుడు ఈ విషయాలన్నీ మా నాన్న కూడా చెప్పేవారు.😮😮😮😮
@krishnachenchala4422
@krishnachenchala4422 Жыл бұрын
నువ్వు మాట్లాడించిన ముసలాడికి ఎన్ని సంవ్సరాలు ఉంటాయి.....అది జరిగి 80 ఏళ్లు పైన ....తను అప్పుడు ఎలా ఉంటాడు
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 9 ай бұрын
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1ఇయర్ తరువాత రజాకారులు బైరంపల్లి గ్రామంపై దాడి చేశారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80ఎల్ల పైబడి అవుతుందవ్యా😂🤦ఎట్లవ్య మీరు నాకర్థం గాదు. ఎం సదువుకున్నావ్😢
@sankartatavarthi803
@sankartatavarthi803 9 ай бұрын
Alla ammaluvalathathalaki jarigindhi athanikitelikunda alavuntundhi
@Ashokbandapalli369
@Ashokbandapalli369 9 ай бұрын
వీరభైరాన్ పల్లి ఘటన1948 ఆగష్టులో జరిగింది. అంటే ఇప్పటికి 76 సంవత్సరాలు ఈ వీడియోలో మాట్లాడుతున్న ముసలాయన 80 సంవత్సరాలు ఉండి ఉంటే ఆ ఘటన జరిగినప్పుడు ఆయన వయసు 4 సంవత్సరాలు మాత్రమే.
@teluguknockout
@teluguknockout 9 ай бұрын
Vakeel saab... aa logic madichi....🤙
@korekumaraswamy2108
@korekumaraswamy2108 8 ай бұрын
Nee vu vnnava appudu
@ddurgaiah8020
@ddurgaiah8020 9 ай бұрын
అప్పటి గురించి వీనికి తెలియదు యుట్యూబ్ లో కనబడలా అనీ చెపుతున్న వీరు
@AnjaneYulu-f3c
@AnjaneYulu-f3c 9 ай бұрын
Rajakar.movi.chudavalsina.cinima
@ramasharmadusakanti7030
@ramasharmadusakanti7030 8 ай бұрын
Byiranpally.virulaku. Joharlu
@venkatakrishna1811
@venkatakrishna1811 9 ай бұрын
Why Trs supporting MIM PARTY
@Avengers-n9u
@Avengers-n9u 9 ай бұрын
Ipdu Congress kuda ade chestundi
@sridavieshwar7545
@sridavieshwar7545 10 ай бұрын
Nati rajakarla arachakale neti thelangana vudhyamaniki punadhi
@sivasankar.mekalasivasanka8648
@sivasankar.mekalasivasanka8648 9 ай бұрын
😔😔😔😔🙏🏽
@Saaikumaargoud
@Saaikumaargoud 9 ай бұрын
razakar movie chusina trvata e news chusthunna nijanga chala garvanga undhi telanganalo puttinandhuku daya chesi cm revanth faru ledha kcr garru urilo andariki edho oka sayam cheyali
@zf24d
@zf24d 8 ай бұрын
Everyone should know the history or it will repeat 😢😢 Peaceful community spreading 99% peace every where in the world 🌎 🤔 Please make a episode on Ex-Muslims and there problems with Islamic outdated ideology
@abdulbabu4349
@abdulbabu4349 8 ай бұрын
Need age ya that cheppu
@mamathamamatha2537
@mamathamamatha2537 5 ай бұрын
Muslims+ Reddys+Deshmukhs+Doras= Razakar
@sujeevankumarreddyvitta6114
@sujeevankumarreddyvitta6114 8 ай бұрын
Intha thakkuva time lo Veera bhairanpally charitra meeru cheppincharu journalist garu Ee charitra dadapu ga 90% charitra maaku telusu, opika vunte velli interview cheyyandi, andaru vellaru memu velli intervirw chesamu ante saripodu Mr journalist
@Breakedheart
@Breakedheart 9 ай бұрын
Ipude chusi vacha bro movie kosam 15 km Vella ipudu time 1:30 am .. 21.3.24
@ChanderB-br8el
@ChanderB-br8el 9 ай бұрын
Jai Communists ✊✊✊✊✊
@KallemLaxman-qc8zk
@KallemLaxman-qc8zk 9 ай бұрын
Lal salam
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 7 ай бұрын
Andaru choosthunnaru gamaninchara nizam anda tho.darunalu chesinavaarilo.manavaari pathra thakkuvemkaadhu aanadu vetti banisalla vaadukunnaru peda jananni veedhulloki raanicchevaru kaadhu anthendhuku ippudu ap lo ekkuvaga ibbhandhi.pade vaarevaru ibbhandhulu petyevarevau vaariki anda evaru palakula swartham jananiki.shaapam eppudaina
Biranpalli Massacre Completes 68 Years - A Report
6:13
ETV Telangana
Рет қаралды 59 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Veera Telangana telugu Movie Part 9/13 | R Narayana Murthy | Sri Balaji Video
12:38
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН