😭😭అమరులరా వందనం పాదాలకు🙏🙏🙏🙏 నేను ఎం చేయలేను ఇంతకుమించి😢😢😢
@bachalavinod26282 жыл бұрын
పాఠ్య పుస్తకాలలో వీరభైరాన్పల్లి అమరుల చరిత్రను చేర్చాలి.
@jamsairaj46385 ай бұрын
telangana mana chritra patymsomga pettalsindhy
@chary786bolloju92 жыл бұрын
నిజాం పాలనను అంతం చేసిన నిజమైన పోరాట యోధులను అమరవీరులను స్మరించుకుందాం
@aoutalaxman30212 жыл бұрын
వందనాలు...
@ramprasadkytham74812 жыл бұрын
Just ede only one village example there are so many villagea lik this
@chandrasekharp58192 жыл бұрын
Am
@gangadaskandle39032 жыл бұрын
కాశ్మీర్ ఫైల్స్ లాగా తెలంగాణ ఫైల్స్ సినిమా తీస్తే బాగుంటది
@nikhilchandra83509 ай бұрын
Ipudu RAZAKAR movie tesaru bro
@mahendarreddy40559 ай бұрын
Razakar Movie Chudu Bro…
@vanama768 ай бұрын
Lava files also
@ramusilari86832 жыл бұрын
రాజకర్లు అంటే ఎవరో తెలుసా?అప్పటి MIM సైనికులు
@harishnaidu31712 жыл бұрын
Avunu bro
@funnimoj84902 жыл бұрын
Yes
@RakeshPatel-lq9ln Жыл бұрын
Yes 😂 Epudu kuda unarau
@arjunchintu36009 ай бұрын
Ipudu kuda
@F.Bhagathro9 ай бұрын
Kcr. OWAISI 😅
@నిజంనిప్పులాంటిది-హ5ర2 жыл бұрын
ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం మిత్రులారా దీనిని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి మనలో ఉంది.... ఎందుకంటే భారతీయులను చంపడానికి వాడిన మనుషుల్లో 90 శాతం మంది భారతీయులే.... మనమంతా జాతి సమగ్రత కోసం దేశ భవిష్యత్తు కోసం దేశభక్తిని తప్పనిసరిగా కలిగి ఉండాలి 🙏🙏🙏 మన దేశం మన అందరి దేశం భారతదేశం ప్రపంచానికే కాక విశ్వము మొత్తానికి గురువు జై భారత్ జై జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏
@aoutalaxman30212 жыл бұрын
ఈ గులాబీ కారు వాళ్లు కొంచెం తెలుసుకోండి
@నిజంనిప్పులాంటిది-హ5ర2 жыл бұрын
@@aoutalaxman3021 👍👍🇮🇳🇮🇳🙏🙏
@geethamadhuri4.0339 ай бұрын
Yes jai Hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳.!!!
@Nirbayamtv2 жыл бұрын
గొప్పయోదులను కన్న నేలా.... వీర భైరన్ పల్లి... 🙏🙏🙏🙏😢
@dhanavathvasu35152 жыл бұрын
ఈనాడు మనము పిలిచే స్వేచ్ఛ వాయువులు ఎందరో వీరుల ప్రాణ త్యాగాలు ఫలితం ... అమరవీరులకు జోహార్లు
@AJ_CREATIONS072 жыл бұрын
ఇప్పటికి కూడా భైరన్పల్లిని అదుకోలేదంటే ఇప్పటి నయా నిజం kcr వాళ్ళ సొత్తు అని అర్థమైతుంది..
@buchibabub1189 Жыл бұрын
కెసిఆర్ ఏమైనా వాళ్ళ చుట్టమా...కెసిఆర్ కి నిజాం కి ఎం సంబధం
@AJ_CREATIONS07 Жыл бұрын
@@buchibabub1189 Nizam history telusko chuttama kado ani telustadi ...Akada vallu chala mandi champabaddaru , inka development enduku jaruguthaledu vivakshatha unda batte kada bro.
@godavarisurya9396 ай бұрын
భైరాన్ పల్లి వూచకోత జరిగి,74 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు 85 ఏళ్లు,90 ఏళ్లు వయసు ఉన్నవారికి గుర్తు ఉంటుంది.
@universalmedia32972 жыл бұрын
ప్రస్తుత ప్రభుత్వాలు నిజాం నిరంకుశ పాలనను కొనసాగింపు చేయాలనీ ఈ చరిత్ర ను మనకు తెలియకుండా చేస్తున్నారు ఎందుకంటే ఈ చరిత్ర తెలుసుకుంటే ప్రజలు ప్రభుత్వం నిరంకుశ వైఖరి ని ప్రశ్నిస్తారనే భయం కాబోలు. ఏది ఏమైనా V6 కు మ ధన్యవాదములు.
@pramodhazari96392 жыл бұрын
💯
@anjiannaswami39092 жыл бұрын
👌🙏
@parameshkumarjanampet2252 жыл бұрын
యెస్ బ్రో నిజం . అప్పటి చరిత్ర తెలుసుకుంటే రక్తం మరిగి పోతుంది మరి వీర భైరన్ పల్లి
@nagarajuramini42982 жыл бұрын
KCR party surrendered to communal MIM who are successors of Razakars. Now they are teaching lessons to others on secularism. It is MIM Party which dictated to KCR to observe 17th Sept as National integration day..What an irony..People will teach a lesson to these opportunists for trying suppress the sacrifices of many who lost their lives in the hands of Razakars.
@dkrakesh23382 жыл бұрын
100% correct bro dabbu kosam prabhutvala natakalu,,,,,vasthavalani bayata pettakunta mana pakkane unna shatruvalni mana mitruluga godisthunnaru e prabhutvalu,,,
@RameshRamesh-fb6cj2 жыл бұрын
బాధపడేసిన విషయం ఏంటంటే తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్న ఇలాంటి మహావీరుల చరిత్ర పుస్తకంలో రాకపోవడం. ఆ మహావీర్ల ఆత్మ శాంతి కోసం వారిని ఎప్పుడూ సరైన గుర్తింపు రాకపోవడం వారి కుటుంబాలను కనీసం ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం.
@Shivaramm1439 ай бұрын
అది అవ్వదు.... History is selectively decided by political parties
@manoharraotokala92752 жыл бұрын
మా పెదనాన్న ని కూడా రజా కార్లు కాల్చి చంపారు . పాపం అతను మూగవాడు ట. మా అమ్మ చెప్పేది.
తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన యోధులందరికి నా కన్నీటి వీడ్కోలు. బాధాతప్త హృదయాలతో.
@videoeditz32 жыл бұрын
Every citizen of Telangana should know this truth from school age
@madhugaddam14289 ай бұрын
Who came here After watching razakar movie. .....okka like kottandi❤
@Rithik-k8w2 ай бұрын
Where to watch razakar movie? KZbin lo search cheste Chiranjeevi sye raa Narasimha reddy vachindi Mari inkedo Vera hindi movie.
@ravulaniraja31682 жыл бұрын
జై భైరాన్ పల్లి నెను పుట్టిన గడ్డ నా ఊరు
@royalramesh88782 жыл бұрын
A distic brother
@mahenderutlapally57862 жыл бұрын
Present siddipet district..... Inthaku mundhu warangal district... From cherial
@pradeepsagar-y1m9 ай бұрын
Great history telusukunnam bairanpalli veerundariki koti vandanaalu 🙏
@RavishankarSwamy9 ай бұрын
🙏🙏
@balakrishnabandi93168 ай бұрын
వీర బైరంపల్లి మా ఊరు పక్కనే మద్దూరు మండలం ఇంతకుముందు వరంగల్ జిల్లా ఎప్పుడు సిద్దిపేట్ జిల్లా
@banothkishan82242 жыл бұрын
kcr రజాకార్ల ఉచ్చ తాగుతున్నాడు ఇప్పుడు..
@funnimoj84902 жыл бұрын
Yes
@ShivaKNagu2 жыл бұрын
Yes brother
@suhasiniCherukula-lb6hp9 ай бұрын
Yes
@vamsithattikota36109 ай бұрын
KCR called himself as Telangana liberator and even didn’t visit this town once? KCR and his family looted the state legally for years
@RavishankarSwamy9 ай бұрын
S
@sravankumardurgam73229 ай бұрын
v6 news యాజమాన్యానికి నా ధన్యవాదాలు
@varukolubhagyalaxmi10122 жыл бұрын
నిజం నిప్పు లాంటిది. మనం ఈరోజు ఇలా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కారణం ఎందరో పోరాట వీరుల త్యాగఫలం. తరాల తలరాతలని మార్చటానికి తమ తనువులని అర్పించిన వారి చరిత్రను ఏశక్తి కనుమరుగుచేయలేదు. నిజాం నిరంకుశ రాజరికాన్ని ఎదురించిన వీర భైరన్ పల్లి చరిత్ర భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకం🙏🙏🙏🙏🙏🙏🙏
@yashwanthsooryamekala37302 жыл бұрын
ఆ యోధులు అందరికీ వందనాలు 🙏🙏
@jaibharatreddy78132 жыл бұрын
JOHAR Veera Bhairanpally 👍👏👌🙏🙏🙏
@laxmimudhirajmudhiraj77122 жыл бұрын
హ్యాట్సాఫ్ అన్నలారా, విరులారా మీకు 🙏
@రమణపటేల్2 жыл бұрын
కేసీఆర్ నీ పతనం మొదలైంది కబర్దర్.... రాజకార్ల పాలన
@adumullerabindar9422 жыл бұрын
తెలంగాణ విమోచన పోరాటంలో రజాకర్ల దాష్టికానికి బలైన అమరుల స్థూపాలను తెలంగాణ అంతటా వారి వారి(అమరుల) గ్రామాల్లో భారత ప్రభుత్వమే నిర్మించాలి. ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న అమరుల స్థూపాల వద్ద ఉన్న నిజమైన నివాళులు అర్పిద్దాం. వారి ఆత్మకు శాంతిని కల్పిద్దాం.
@msairam2922 жыл бұрын
👍
@SantoshKumar-pg4iq2 жыл бұрын
Jai v6 news namber 1 news in indan
@sampathkali56022 жыл бұрын
Ma village charithra meedha special story chesina V6 ki dhanyavaadalu... Prasthutha ee rajaakaaru govt dhigivachela chesi village lo moulika sadhupayaalu kalpinchela chudali... Votes kosam mosam chese ye rajakeeya nayakudini ee saari vadiledhe ledhu ..... Joharlu Veera bairanpally amarulaku....
@srinuakula86452 жыл бұрын
ఈ రజాకార్ల ప్రభుత్వం పోవాలి
@HARI-fu1lj2 жыл бұрын
Legendary fighter's.... Hats off
@raghavendravishwas5929 Жыл бұрын
True..😢
@kanthvlogs19812 жыл бұрын
Johar... Jai Telangana
@bommakantiprashanthgoud61652 жыл бұрын
Telangana best channel V6
@gshrdy54152 жыл бұрын
TRS joined with MIM why you people think he will build memorial, you are too innocent.
@satyanarayanayadav79282 жыл бұрын
Maa bhumi cinima really true 👍🙏🙏🙏😥
@the52winpottumuthu792 жыл бұрын
ఈ గ్రామాన్ని పాఠ్యాంశాలలో పెట్టాలి.
@srinivasnarukulla60372 жыл бұрын
JAYA HO VIRA BAYRANPALLI AMARULA PADAMULAKU VANDANAMULU JAI HO
@godavarisurya9399 ай бұрын
రజా కార్లను ఎదిరించి పోరాడిన వారికి ఇళ్ళు కట్టించి ఇవ్వాలి, ప్రాణాలు పోయిన కుటుంబాలను ఆదుకోవాలి.
@pradeepkumar-fb1qb2 жыл бұрын
Om shanti💐
@srinivasgoudpodeti52772 жыл бұрын
V6 ki dhanyavamulu🙏
@krishhkumar94782 жыл бұрын
I salute people who fight for Razakars
@bandarajababu40832 жыл бұрын
అమరవీరులకు జోహార్లు
@nshankar89309 ай бұрын
అన్న మీడియా మిత్రులారా ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఆ చరిత్ర
@mr.ladducreations68999 ай бұрын
Johar veera bhairan palli amurulaki🙏🙏🙏
@indur3692 жыл бұрын
V6 ki thank pls we want more videos ...jai telangana
@gn60372 жыл бұрын
🙏🙏🙏🙏Jai Bairanpally
@aravindvirat56342 жыл бұрын
Great fight Of Vera Byranpalli
@rameshkasoju35162 жыл бұрын
Joharlu bairanpally amarulaku johar johar
@RameshRamesh-py1ue2 жыл бұрын
thank you sir
@geethamadhuri4.0339 ай бұрын
Jai hindh 🇮🇳🇮🇳🇮🇳.!!!
@myakalagangadhar19782 жыл бұрын
Thank you v6 news for good information
@santyQQQ Жыл бұрын
thanks anna maaku theliani info chupinchaaru.
@viswanetra-px4si8 ай бұрын
భైరాన్పెల్లి గ్రామాల్లో రజాకార్లు చేసిన దుర్ఘటన, మానుకోట జిల్లాలో దేవుని సంకేసలో కూడ నరమేధం రజాకార్లు చేసారు. దయచేసి ఇక్కడి ఘటనలు కూడ వృద్ధులను అడిగి తెలుసుకొని వీడియోను ప్రజెంట్ చేయగలరు.
@thirupathimultitech78482 жыл бұрын
🙏 Thank you anna
@telanganatelangana58532 жыл бұрын
Jai hind jai shri ram jai telangana
@ravulabalraj98599 ай бұрын
😢 Telangana chala badalanorsukundi😢😢
@Chinnuchinny39782 жыл бұрын
కమ్యూనిస్టులే రజాకార్ల నుండి ప్రజలను చైనతన్యం చేసి ప్రాణాలను అర్పించి పోరాటం చేశారు... జై ఎర్ర జెండా..
@anilthota42152 жыл бұрын
మన కేసీఆర్ కు ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి వాడు ఏం చేస్తాండు బిజీ కూడా ఏం చేస్తాండు కాంగ్రెస్ కూడా ఏం చేస్తాండు నా పార్టీని ఇంకా పైకి ఎట్లా తీసుకపోవాలి ఇవే కావాలి వీరోచిత పోరాటం చేసి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లకు ఏదో ఒక గుర్తుగా వాళ్ళ విగ్రహ ప్రతిష్ట గాని ఏదన్నా చేయాలనుకుంటే చేయొచ్చు కాకపోతే ఎందుకు అని చెప్పేసి కేసీఆర్ ఇలా చేస్తాడు
@ramuyadav92882 жыл бұрын
KCR గాడు OYC గాని ఉచ్చ తాగుతుండు కాబట్టి రాజాకార్ల పేరు ఎత్తలేదు పల్లెత్తి ఒక్క మాటకూడ రాజాకార్లని తిట్టలేదు. పైగా నిజాం ని దేవుడు అని పొగుడుతున్న నయానిజాం KCR
@saidaiahmanda45342 жыл бұрын
అమర వీరులకు జోహార్లు అర్పిస్తూనాను
@MamidalaSrinivas-k5s8 ай бұрын
వీర మరణం పొద్దిన విరులార వందనం
@bunnyjaanu86212 жыл бұрын
Great people s.....
@kasthuri.Bheemanna8 ай бұрын
Vandhanalu.🚩🙏
@wearecelebrities695 Жыл бұрын
కెమెరామెన్ రిపోర్టర్ అన్నలు జాగ్రత అక్కడ చూస్తే 🐍 పాములు వుండొచ్చు జాగ్రత్త
@venkataramana3744 Жыл бұрын
Good information
@manneravi7372 Жыл бұрын
Great village pepols
@bondlatirupathi5322 жыл бұрын
🙏🙏
@gantamalleshwari33918 күн бұрын
1948 ఆగస్టు 27 నా.... 84 మంది రైతులు బలి ఐపోయిన భైరన్పల్లి సంఘటన...😢😢😢😢
@kundemanjula36619 ай бұрын
Bairanpally my village this is all careect
@kandlikrishna-telugu-facts9 ай бұрын
ఇప్పుడు వచ్చిన రజాకార్ మూవీ చూడండి
@Sri551882 жыл бұрын
💪🙏
@KrishnaKrishna-xi4wr9 ай бұрын
Ys corect ceppav sar telangana prantaniki rendo swatatryam eccindi ntr form jksm mudiraj snr ntr vrbmni tg 🙏
@Jackmedia9952 жыл бұрын
రెడ్డి భూస్వాముల దొరల ఎర్రబాడు దొర జెన్నా రెడ్డి ప్రతాప్ రెడ్డి దొర భూస్వామి దొర గురించి కూడా చెప్పండి సార్
@mallikharjunadurthi36592 жыл бұрын
నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయట పడి తీరుతుంది ఆసమయం ఇప్పుడు వచ్చింది ఇక kcrగారు ముందుకు రవాలి.
@parameshmedicare8 ай бұрын
జై భారత్ జై భైరన్పల్లి
@kairamnagaraju19448 ай бұрын
thank u
@nanichinnu27402 жыл бұрын
Ma village lo kuda 32 mandhi chanipoyaru
@sathish89692 жыл бұрын
Jai Telangana
@jettibalajeevaraprasad25663 ай бұрын
September 17, telangana విమోచన దినోత్సవం 🎉
@mareeduchaitanya11859 ай бұрын
Romalu nika poduchukuntanayye. Prajallu pillalu gundellu dikhu lekha poradhuthu chanipoyaru.. Mana desham lo intha arachakama. I salute to indian army
@banalanareshnaresh62722 жыл бұрын
This vilage my mother home town
@Jackmedia9952 жыл бұрын
నిజాం దొరలు మరియు బుస్వామి దొరలు కలిసి పేద ప్రజలను హింశించి నా దొరలు
@AnuBheem-g9b9 ай бұрын
ఇటువంటి నిజాలు అందరికీ తెలియాలి
@venkateswararao4169 ай бұрын
Still the congress is supporting Rajakhars.
@krishnakrrish87505 ай бұрын
❤
@srisrinivas11838 ай бұрын
🙏🙏 joharulu
@Leech0019 ай бұрын
Who is watching this after the movie rajakar
@kmsmalleshsagar68592 жыл бұрын
V6 special report ki hand sup
@ThinkuThinku8 ай бұрын
ఒక్క ఉద్యమకారుణ్ణి కూడా గుర్తించలేని కెసిఆర్ దద్దమ్మ
@punnampullaiah47427 ай бұрын
The ankar(reder) was not read Telugu properly.
@rkrockshow35192 жыл бұрын
Joharlu
@DR-ty9yp8 ай бұрын
Jai Congress..Jai Nehru
@raginirk55612 жыл бұрын
Owaisi ki evi chupinchandi artham cheyinchandi Nizam rajakarulu chala manchi varani evala pedda pedda meeting pedutunnadu
@Itshaasm2 жыл бұрын
Vadi bondha
@videoeditz32 жыл бұрын
Razakarla party ki razwi gadi tarvata present owaisi thata president
@bgmi_toxic14282 жыл бұрын
Vadoka terrorist
@Itshaasm2 жыл бұрын
@@bgmi_toxic1428 true vadu n kcr family
@rameshlingala45122 жыл бұрын
Jai freedom fighters Jai Telangana freedom fighters
విమోచనం కాదు,విద్రోహం అన్న సీపీఐ వారి జెండాలున్నాయేందుకు.
@khadeerluck83442 жыл бұрын
Read sayuda protangam history...nizam army ni defeat cheydaniki communist ready aindi .. war start aindi ...alopala Indian army attack chesindi . Sayudam poratam lo poor families panchina lands ni .doralu patelu Congress lo join ayi lakkukunaru....army support tho communist mothanni champesaru .. Dini Pai vesina committee sundarlal committee .... Committee report nehuru museum Delhi lo undi... Anduke communist party ala antaru
@narakatlasrikanth66962 жыл бұрын
🙏🙏🙏🙏👍👍👍
@anjaiahpirati80828 ай бұрын
Johar comrades. రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని నాటి నైజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధులు అందరికీ లాల్ సలాం ఈనాడు చాలామంది నాయకులు సాయుధ పోరాటం తో సంబంధం లేని వాళ్ళు సెప్టెంబర్ 17న వాళ్ళు నిర్వహిస్తామని ముందరికి వస్తున్నారు సాయుధ పోరాటానికి వారసులం కమ్యూనిస్టుల కుటుంబంలో పుట్టిన మేమే