Rajahmundry Famous Rose Milk || 70 Years Old Famous Rose Milk || World Famous Drink || Food Book

  Рет қаралды 103,333

Food Book

Food Book

Күн бұрын

ఉభయ గోదావరి జిల్లాలోని పాకశాలల్లో అమోఘమైన రుచి తో ఆవిష్కృతమైన అనేక తినుబండారాలు అలానే ఇక్కడ మాత్రమే లభించే పలు శీతల పానీయాలు ఈ ప్రాంత కీర్తిని నలుదిశలా చాటాయి. అందులో వకటైన 70ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రాజమండ్రి సింహాచలం గారి మధురమైన రోజ్ మిల్క్ ను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.అందులో వకటైన 70 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన మధురమైన రాజమండ్రి రోజ్ మిల్క్ ను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.
స్వయం ఉపాధికై ఏదైనా చిరు వ్యాపారం ఆరంబిద్దామన్న తలంపుతో,చేయబోవు వ్యాపారం భిన్నంగా ఉండాలని,అదే సందర్భంలో తనకు మంచి గుర్తింపు తీసుకురావాలన్న ఆకాంక్షతో అనేక విధాలుగా ఆలోచనలు చేసి అంతిమంగా ఎక్కడ లేని రోజ్ మిల్క్ శీతల పానియాన్ని తయారు చేయాలని సంకల్పించారు. సింహాచలం గారు ఆ ప్రయత్నంలో అనేక వైఫ్యల్యాలను చూసిన తన ప్రయత్నాన్ని విరమించకుండా ఎంతో శ్రమించి ప్రత్యేక ద్రావణాన్ని తయారు చేశారు.తదుపరి ఆ ద్రావణానికి పాలు,అలానే బాదం పాలు, ఐస్ ని జోడించి అంతిమంగా మధురమైన రోజ్ మిల్క్ ని ఆవిష్కరించి 1950లో రాజమండ్రి నగరంలో తోపుడు బండి పై రోజ్ మిల్క్ విక్రయం ప్రారంభించారు.అక్కడే ప్రధమం.. మరెక్కడా లభించిన పానీయం..
నాణ్యతతో మంచి రుచిని కలిగి ఉండటంతో తాగిన వారు మధురానుభూతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్వల్ప కాలంలోనే సింహాచలం గారి రోజ్ మిల్క్ విశేష గుర్తింపు పొందింది...వ్యాపారం వృద్ధి చెందింది. దాదాపుగా 32ఏళ్ల పాటు సింహాచలం గారు రోజ్ మిల్క్ బండి నిర్వహించగా ఆ తదుపరి వారి కుమారులు శ్రీనివాసరావు, రామచంద్రరావులు నిర్వహణ బాధ్యతలు చేపట్టి 1992లో రాజమండ్రి కోట గుమ్మం కు వెళ్లే ప్రధాన రహదారిలోని ,బొమ్మన రాజ్ కుమార్.. బాంబే డైయింగ్ ఎదురు చిన్న అంగడి ఏర్పాటు చేసుకున్నారు. సింహాచలం గారి కుమారులు సైతం వారి బాటలోనే పయనిస్తూ నాణ్యత తో కూడిన మధురమైన రోజ్ మిల్క్ అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.తమ వద్ద రోజ్ మిల్క్ తోపాటు రోజ్ మిల్క్ కోవా, సెమియా,అలానే రోజ్ మిల్క్ తయారీ లో కీలకమైన ప్రత్యేక ద్రావనం కూడా లభిస్తుందిని తెలిపారు.
#RajahmundryRoseMilk #RajahmundryFamousfoods
#Rajahmundrystreetfoods
Music Credit's:-
Spring by Ikson / ikson
Music promoted by Audio Library • Spring - Ikson (No Cop...
------------------------------
🎵 Track Info:
Title: Spring by Ikson
Genre and Mood: Dance & Electronic + Calm

Пікірлер: 101
@rameshkancharla1121
@rameshkancharla1121 4 жыл бұрын
నాకు చాలా ఇష్టమైనది రోజ్ మిల్క్ కోవ నేను ఎప్పుడు రాజమండ్రికి వెళ్లిన తప్పకుండా త్రాగుతాను మా అందరికి చాలా ఇష్టమైనది కూడా
@bucheswararaosarmachundoor833
@bucheswararaosarmachundoor833 4 жыл бұрын
ఒకప్పటి సంగతి... ఇప్పుడు ధర ఆకాశాన్ని అంటింది.. రుచి , నాణ్యత ..నేలను తాకింది...
@krishnasaikondeparthi6900
@krishnasaikondeparthi6900 4 жыл бұрын
Ma Rajahmundry aa very proud moment Very spl rose milk
@murthyraj9793
@murthyraj9793 4 жыл бұрын
Yes it's super nenu chala ekuvaga tagutam
@sureshkhanna1000
@sureshkhanna1000 4 жыл бұрын
After I watch this immediately I ordered 3
@pavan804
@pavan804 3 жыл бұрын
How to order?
@ramslegalsolutions6614
@ramslegalsolutions6614 4 жыл бұрын
Really tasty Rose milk,I used visit simhachalam rose milk Shop, when I visit Rajahmundry.. inspite my diabitic problem 👍
@hemanthsundar4747
@hemanthsundar4747 4 жыл бұрын
Sir mee voice and telugu words cheppatam nachindi... meru manchi videos chesthunnaru....inka chala videos cheyyali ani korukuntunnam..
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు సుందర్ గారు..
@Nalini-ks8ez
@Nalini-ks8ez 4 жыл бұрын
నాణ్యతతో ఉంటే ఏదైనా ఫేమస్ అవుతుంది
@SudhasVegKitchenette
@SudhasVegKitchenette 4 жыл бұрын
My home town I like this Rose Milk, Samia ,& cova😋😋🤤
@iqmedia1667
@iqmedia1667 4 жыл бұрын
ఫుడ్ ఛానెల్స్ లో మీ పంధా వేరు.. చాలా బాగుంది మీ వివరణ
@MrRAVIKUMART
@MrRAVIKUMART 3 жыл бұрын
Huge fan of 🌹 milk
@JGSFISHFARMING1995
@JGSFISHFARMING1995 3 жыл бұрын
Thaq sir iam also strat rosemilk bussiness in my village
@raghuparvathala3037
@raghuparvathala3037 3 жыл бұрын
SIR mee Voice SWEET Voice SIR
@foodhope7313
@foodhope7313 Жыл бұрын
Shop name?
@NKR22
@NKR22 4 жыл бұрын
Good sir good video
@sureshtangi3678
@sureshtangi3678 4 жыл бұрын
I love Rajahmundry
@kollapupraveena1795
@kollapupraveena1795 3 жыл бұрын
Madhi Rjy kani eppudu aa taste ladhu kadha pyga icecubes cova lo padha padhavi (half of the glass ) vastunnaru .Mamu chalasarlu adigamu kuda kani marpu raladhu too bad👎
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 Жыл бұрын
Madhi Gokavaram 55 years nunchi roje milk shop lo thagakunda thirigi yellamu. Adhento akkada thappa yekkadaa ee taste radhu. Shop run chese variki chala Thanks.
@varalakshmilankada3125
@varalakshmilankada3125 3 жыл бұрын
I love rose milk
@sujithkumar9760
@sujithkumar9760 4 жыл бұрын
Iam rajahmundry
@SudheerKumar-fq7cx
@SudheerKumar-fq7cx Жыл бұрын
Adress of shop
@brt3761
@brt3761 4 жыл бұрын
Enthaina ma Rajahmundry vallam Adrustavanthulam ehey... Aat
@uppudurgalakshmi6056
@uppudurgalakshmi6056 4 жыл бұрын
I love you Rajahmundry
@lalithavaranasi4643
@lalithavaranasi4643 3 жыл бұрын
Na fav asalu idi... rajahmundry rose milk adi Kuda ikkade extract place lone as taste
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 4 жыл бұрын
నేను పుష్కరాలలో ప్రత్యేకంగా స్నేహితుల ద్వారా తెలుసుకుని వెళ్లి త్రాగాం. మాది వైజాగ్.ప్రత్యేక రుచితో చాలా బాగుంటుంది.ఎక్కడా ఈ రుచి తో గల పానీయం దొరకదు.
@ananthalakshmi3634
@ananthalakshmi3634 4 жыл бұрын
I'm from rajahmundry
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 4 жыл бұрын
now standard is not maintained.too much ice and sweet.in our college days it used to be very refreshing in taste.When ever we came to కోటగుమ్మం it was a must stop . next generation is not maintaining that quality .they may be compromising in procuring ingredients.I hope it will improve and old taste is back.
@kolisettyk8885
@kolisettyk8885 4 жыл бұрын
Exactly bro ...ipudu asala taste bale.....okapudu matram 👌👌👌👌
@kishorenagullapalli2073
@kishorenagullapalli2073 4 жыл бұрын
Yes no standard ,poor quality
@chinnuchinnu5805
@chinnuchinnu5805 4 жыл бұрын
Nenu okka 100 time taga😋
@vuyallaamarnath2295
@vuyallaamarnath2295 4 жыл бұрын
Brother me matalu vinataniki hai ga vuntai me language super keep rocking
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
TQ.. Brother
@muneshwaraenterprises4247
@muneshwaraenterprises4247 2 жыл бұрын
Super video nice
@godavarikids5616
@godavarikids5616 4 жыл бұрын
😋😋😋🤤🤤
@PKJBL
@PKJBL 3 жыл бұрын
60/- చాలా ఎక్కువ...
@shanmukapresents
@shanmukapresents 3 жыл бұрын
Avunu
@charanreddy9678
@charanreddy9678 3 жыл бұрын
Nuvvu shop petti Chudu... 20ml aitey 60/- ekkuve.... Kani akkada 300ml isthunnaru.... Adi Chala reasonable........ Pala packet Ee 30/- Burra petti alochinchu bro
@vloggerstylishvicky6733
@vloggerstylishvicky6733 3 жыл бұрын
My fav rajamundry rosemilk
@yeskumari8042
@yeskumari8042 4 жыл бұрын
👌👌😋💕💯
@madhuworld4239
@madhuworld4239 3 жыл бұрын
మీ స్వచ్చమైన తెలుగు కి మీకు ఇదే మా వందనాలు & శుభాకాంక్షలు💐💐💐, All the best brother
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు మధు గారు
@shaikquaza7940
@shaikquaza7940 4 жыл бұрын
A1 soda point best soda point as per quality and quantity at best price Opposite f5 mall Mm road ongole
@monamammasgirl6924
@monamammasgirl6924 4 жыл бұрын
Cost entha
@sivateja7179
@sivateja7179 4 жыл бұрын
Neede iyuntundi brother 🤣
@shaikquaza7940
@shaikquaza7940 4 жыл бұрын
@@monamammasgirl6924 10 ,15 , 20 , 25, 30
@shaikquaza7940
@shaikquaza7940 4 жыл бұрын
@@sivateja7179 not my shop
@ashadundi1994
@ashadundi1994 3 жыл бұрын
Its taste like heaven
@rudrababu7670
@rudrababu7670 4 жыл бұрын
FOOD BOOK వారికి నమస్కారం, నా పేరు చిప్పాడ రుద్రబాబు, పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఒక మంచి విషయాన్ని గుర్తించి, అందరికీ అందించారు. ఆ Rose Milk వారి కుటుంబం, మా కుటుంబం ఒకే వీధిలో. కాబట్టి నాకు బాగా తెలుసు. వారి తండ్రిగారు సింహాచలం గారు ఎంతో కష్టపడి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉండేవారు. వారి తండ్రిగారి పేరు వీళ్ళు నిలబెడుతున్నందుకు అభినందనలు.
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
ధన్యవాదాలు రుద్ర బాబు గారు..
@slayer9772
@slayer9772 3 жыл бұрын
Yes uncle true uncle....even I live in that street uncle
@marinericon7348
@marinericon7348 3 жыл бұрын
Tadepalligudem Lo super happy vuntindii just 20 RS only
@misbakhan2758
@misbakhan2758 3 жыл бұрын
Try Nellore lassi once at lassi centre. the best lassi you have never tasted
@ramapokuri4428
@ramapokuri4428 4 жыл бұрын
Good. @Lokanath
@madhudarling6042
@madhudarling6042 4 жыл бұрын
Where in Rajamundry Can anyone tell me place
@chaitanyakrishnaprasad9176
@chaitanyakrishnaprasad9176 4 жыл бұрын
I know that place. & my negative place
@kishorenagullapalli2073
@kishorenagullapalli2073 4 жыл бұрын
Mainroad
@chaitanyakrishnaprasad9176
@chaitanyakrishnaprasad9176 4 жыл бұрын
Kotagumma. Center in rajahmundry
@srirenuvlogs
@srirenuvlogs 4 жыл бұрын
Rajahmundry main road
@8956deep
@8956deep 4 жыл бұрын
Near bommana brothers pakana
@K108-l2s
@K108-l2s 3 жыл бұрын
Mee Telugu ki fan ayipoyanu brother...
@phanikaranam708
@phanikaranam708 4 жыл бұрын
Rose milk let liquid bottle online lo konaccha bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
ఆన్ లైన్ లో లేదు ఫణి గారు
@phanikaranam708
@phanikaranam708 4 жыл бұрын
@@LOKFOODBOOK village dhukan app lo undi bro
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
హో..నేను వెళ్లిన సమయంలో లేదు.
@dr.kamalakararaokonuku9867
@dr.kamalakararaokonuku9867 3 жыл бұрын
At present waste of money
@ealisunil8064
@ealisunil8064 4 жыл бұрын
Hi bro, where are you now? In rajahmundry the following are famous. Pandalapaka apparao military hotel , Moghal biryani palace, Alpha bawarchi hotel, Some famous bajji centres, And robot restaurant which has only robos and croud nothing else. If possible I will meet you. Thanks
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
ధన్యవాదాలు.. సునీల్ గారు.. ప్రస్తుతం నేను ఒంగోలు లో ఉన్నాను. మరల రాజమండ్రి వస్తాను.. తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను.
@gutthikishorevlogs2689
@gutthikishorevlogs2689 2 жыл бұрын
Address plz
@kakarlasaibhargavakrishna1852
@kakarlasaibhargavakrishna1852 4 жыл бұрын
Loknadh anna how are you missing your videos
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
బాగున్నా.. మీరు ఎలా ఉన్నారు.. చెన్నై లో ఉన్న కారణంగా వీడియోస్ చేయలేదు..
@meghanarao3019
@meghanarao3019 4 жыл бұрын
I am from rajahmundry ❤️☺️
@nagarjuna851
@nagarjuna851 4 жыл бұрын
మీరు అక్కడ రోజ్ మిల్క్ తాగారా... మీ ఒపీనియన్ చెప్పండి
@meghanarao3019
@meghanarao3019 4 жыл бұрын
@@nagarjuna851 yeah ....a lot of times since childhood ❤️
@shaikbasheer6140
@shaikbasheer6140 3 жыл бұрын
Worest taste
@satyagowriballa7913
@satyagowriballa7913 4 жыл бұрын
మేము రాజమండ్రిలో మూడేళ్ళున్నా ఎప్పుడూ తాగలేదు
@rajeshtadi4411
@rajeshtadi4411 4 жыл бұрын
You missed it
@satyagowriballa7913
@satyagowriballa7913 4 жыл бұрын
@@rajeshtadi4411 షాపు మా ఇంటికి దగ్గరే...కానీ నేను బైట ఏమీ తాగను...హెల్త్ ప్రోబ్లమ్...
@sydsatish
@sydsatish 3 жыл бұрын
Bujinchava bro 😎
@boyscomeletsnoise6348
@boyscomeletsnoise6348 4 жыл бұрын
Debate cheputunaraa bro anti
@meghabachu
@meghabachu 3 жыл бұрын
Bro telugu padalatho nannu akarshinchindi mee videos
@LOKFOODBOOK
@LOKFOODBOOK 3 жыл бұрын
ధన్యవాదాలు
@k.v.vramesh8974
@k.v.vramesh8974 4 жыл бұрын
Really superb taste
@NANDU_COLLECTIONS_354
@NANDU_COLLECTIONS_354 4 жыл бұрын
I'm from rajahmundry
@gandikotatirupathiraju9104
@gandikotatirupathiraju9104 4 жыл бұрын
super
@LOKFOODBOOK
@LOKFOODBOOK 4 жыл бұрын
Thank you
@psureshbabumedical2161
@psureshbabumedical2161 3 жыл бұрын
ఇది 70 సంవత్సరాల క్రితం రాజమండ్రి లో లేదు అలా చెప్పి అమ్ము తున్నారు అంత టేస్ట్ ఏమి ఉండదు కలర్ అట్రాక్ట్ చేసిద్ధి అంతే
@arunpenubarthi7997
@arunpenubarthi7997 3 жыл бұрын
Yes bro we r indians😂
@chsunil7417
@chsunil7417 4 жыл бұрын
I'M working in this shop
@geetamanasa753
@geetamanasa753 4 жыл бұрын
Avna ithe rocemilk ela chestaru cheppandi plsssssssssss I love rose milk
@mdnooraj14
@mdnooraj14 4 жыл бұрын
Rose tonic leads to cancer
@kvrjewelrycollections4935
@kvrjewelrycollections4935 3 жыл бұрын
Hi sunil bro
@kvrjewelrycollections4935
@kvrjewelrycollections4935 3 жыл бұрын
Hi sunil bro
@Telugu599
@Telugu599 3 жыл бұрын
Nee bondhala vuntadi taste yaaaakkkk thu 🤦‍♂️🤦‍♂️
@arunpenubarthi7997
@arunpenubarthi7997 3 жыл бұрын
We r indians🤣
@judnbbbbbbbbbbbbbbb
@judnbbbbbbbbbbbbbbb 2 жыл бұрын
Noru musuko ra bewars
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 139 МЛН
Badam Milk Preparation - Challapalli Food - Food Wala
10:00
Food Wala
Рет қаралды 240 М.
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН