I hope this movie takes us to a funny world or humour world, like our 90s memories of Rajendra Prasad's garu films.❤
@gouthamkondapavuluru1959Ай бұрын
అది ఇక జరగదండి. ఆ 90s రాజేంద్రప్రసాద్ గారు కామెడీ అనేది వేరే జోనర్. ఇప్పుడు అలాంటి రచయతలు లేరు, దర్శకులు కూడా లేరు. పైగా ఇది హాస్య సినిమా కాదనుకుంటా ఇది తెలంగాణ సంస్కృతికి సంబంధించిన సినిమా అనిపిస్తుంది.
@viswan4029Ай бұрын
sir, meeru ee paristhithilo kooda opigga cinema ni promote cheyyatam kosam badhani lopala pettukoni matladaaru.