❤ అర్జున్ 😢గారు😢సూపర్😮 హీరో 😢 మంచి 😢మనస్స😮వున్న😢మహరాజు😢తక్కవ😮సినమాలైన😢సూపర్😢హిట్😮గడ్డం😢 నా రాయణరెడ్డీ😮❤ఇలైక్
@Lathaబంగారం9 ай бұрын
అవును అది నిజం మ్
@purijagannathfan44258 ай бұрын
D😢b😅h😅h😮t😅t😅y😅h😮 c
@chandragirirammohan95592 ай бұрын
Suppar arjun gari natanna suparb🙏🌹👍🌹🙏
@AA-143-NAV Жыл бұрын
ఇలాంటి పాత్రలు విలక్షణమైన పాత్రలలో చిరంజీవి గారు అద్భుతంగా నటించగలడు కానీ మాస్ యాక్షన్ అనే ఊబిలో కట్టిపడేసారు అభిమానులు... ఒక గొప్ప విలక్షణ నటుడిని miss అయ్యాం.... జై చిరంజీవ
ఆహా భక్తి అంటే ఈ సినిమాను చూసి ప్రతి మానవుడు కూడా నేర్చుకోవాలి మన భారతదేశ గొప్పతనం అంటే మన సనాతన ధర్మం అంటే ఈ సినిమాను చూసే పాటించాలి దీంట్లో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా పవిత్రంగా ఉంది❤❤❤❤❤🎉 జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై
@moresatyam1460 Жыл бұрын
అస్సలు ఏమీ సినిమా రా బాబు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది గుసభం సిన్
@venkyvenky761328 күн бұрын
Fr
@janardhanjanardhan30872 жыл бұрын
ఇలాంటి సినిమా లు... చూసినప్పుడు వొళ్ళు జలదరిస్తుంది...
@Loukith6 ай бұрын
Yes
@SkKarimulla-ne8jh8 күн бұрын
😅
@santoshimmade67902 жыл бұрын
ಅತೀ ಅದ್ಭುತವಾದ ದೃಶ್ಯ.. Super actung by soundarya madam and cheeranjivi sir... ಓಂ ಶ್ರೀ ಮಂಜುನಾಥ್ ನಮಃ
@UmaContentCreator Жыл бұрын
5:25 శంకర! శంకర! ఒక్కసారిగా ఆ స్వామినీ చూసి నా దేహం పులకరించి దుఃఖం గొంతులో తట్టుకొని కంటి నుండి నీరు అవిరైంది..🥺 ఓం నఃశివాయ
@Blocktigers309 Жыл бұрын
Naku kuda
@NarendraKumar-md9js Жыл бұрын
@@Blocktigers309❤❤😢😅 Un
@sanjuunakaraboina887 Жыл бұрын
నిజంగా శివుడు మన ముందు ప్రత్యక్షమైనట్టు ఉంటుంది.
@InduMeesalu-rb6um Жыл бұрын
❤❤❤❤❤
@parasnathyadav3869 Жыл бұрын
हर हर महादेव 💐💐🌹🙏
@SagarAggu7 ай бұрын
ఇంటికి వచ్చే ప్రతీ ఒకరిని వారికీ కడుపునిండా అన్నం పెట్టకపోయినపర్లేదు కానీ అవమానించకూడదు అనేదే ముఖ్యఉదేశమ్... ఓం నమఃశివాయ... 🙏🏻
@praju25112 жыл бұрын
Wow Arjun &Chiru&Soundarya garu superb acting.
@sabarish862Күн бұрын
great casting ante ide! ippatiki goosebumps vastai eppudu chusina!!
@siddupalakurthi87422 жыл бұрын
సౌందర్య గారు ఏ లోకంలో ఉన్నారో.. మీ నటనకు కోటి దండాలు తల్లి🙏🏾... ఇగ చిరంజీవి గురించి మాట్లాడే వయస్సు ,అర్హత నాకు లేదు.. #మెగాస్టార్🙏🙏❤️
@pillutlaveeraswami63052 жыл бұрын
👌👌👌
@santoshimmade67902 жыл бұрын
Rip soundarya madam.. Mana Chirinjeevi garu and arjun sarja sir ultimate combination... ಹಾಗೆ ನಮ್ಮ ನಾದ ಬ್ರಹ್ಮ ಹಂಸಲೇಖ ರವರ ಸಂಗೀತ ಹಾಗೂ ಸಾಹಿತ್ಯ,, ಅದ್ಭುತ... ಎಸ್ ಪಿ ಬಿ ಯವರ ಹಾಡುಗಳು ಸುಪ್ರಸಿದ್ದ.... Rip SPB sir... Very articulating song by Shankar mahadevan.. Ultimate song
చిరంజీవి అన్నయ్య నటనకి ఎన్ని అవార్డులు యిచ్చిన తక్కువే యి సినిమాలో అందరూ వారి వారి పాత్రలకు జీవం పోశారు జై మెగాస్టార్
@santoshimmade67902 жыл бұрын
Nijam andi
@madhunewlooks50312 жыл бұрын
Suilga
@VijayKumar-iu6bn Жыл бұрын
@@santoshimmade6790 pm ~19~10
@kvinodbabu5920 Жыл бұрын
@@madhunewlooks5031😊n baby tw pp pp
@kunurupriyanka2274 Жыл бұрын
@@madhunewlooks50314:00
@lokeshr45_Official2 жыл бұрын
అన్నమయ్య మరియు శ్రీ మంజనాథ సినిమాలు ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది
@venkateshs6929 Жыл бұрын
Annamaya is markable in telugu and sri manjunatha marakble in kannada
@venkyvenkat52447 ай бұрын
😮oy@@venkateshs6929
@ranjithkumarranjith81444 ай бұрын
Sri Ramadasu kuda sir
@powerstar78602 жыл бұрын
మొనవ్రతం లో ఉంది అని తెలిసి చెప్పి వచ్చాడు ఎలాగైనా అతను శివుడు అని.. బట్ ఎక్కడ అర్థం చేసుకోవాల్సింది.. భక్తుకుడికి పరీక్ష పెట్టిన భరించల్సిందే అప్పుడే నా నిజమైన భక్తుడు 🙏🙏🙏శంభో శంకర
@madhukmadhuk2 жыл бұрын
చాలా మంచి సినిమా ఇటువంటి కథ , ఆర్టిస్టులు ఎవరి పాత్ర వారికి వర్ణన తితం . ఓం నమః శివాయ నమో నమః. శ్రీ మంజునాథ
ఈ పాత్ర కి చిరంజీవి గారు మాత్రమే న్యాయం చేయగలరు.... ఈ పాత్ర లో ఎవరిని ఊహించలేము...
@chvijaykumar44552 жыл бұрын
Yes its true 🙏🙏🙏🙏
@dharavathnagesh55542 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👌anna🤣🤣🤣
@shivashakti332 жыл бұрын
AA patralo chiranjeevi Garu kaaka shivudu kanipiste AA paramartam telustundi
@minefoxgaming8215 Жыл бұрын
:a
@tanvish-wz6vw10 ай бұрын
చిరంజీవి గారి నీ చూస్తుంటే..... ఆ శివుడు ను చూసినట్టే ఉంది..... సూపర్ ఏక్టింగ్.... పద్మ విభూషణ్ చిరంజీవి గారికి అభినందనలు
@gangadar58984 ай бұрын
Om namah shivaya 🙏🙏
@Lehara20212 жыл бұрын
శివుడే దిగి వచ్చినట్లున్నావ్ సామి
@Ram_Kris2 жыл бұрын
ఈ సీన్ ఒక్కటి చాలు నటినలో Megastar అని తెలుస్తుంది👏👏👏 హ్యాట్లాప్ చిరంజీవ
@pandududyala367211 ай бұрын
ఆది శంకరుని సన్నివేశం మహాద్భుతం
@jagadeeshd11802 жыл бұрын
Ee scene ni adbutham ga theesaru Raghavendra Rao garu.. Chiru, Arjun & Soundarya chala baga act chesaru....
@janakiraopuragala41952 жыл бұрын
P
@subhashinitavva86832 жыл бұрын
ఈ సీన్ లో చాలా భగవత్ తత్వం చాలా బాగా చూపించారు 🙏🏻
@rajendrakannada9797 Жыл бұрын
ಶ್ರೀ ಮಂಜುನಾಥ... ಅದ್ಭುತವಾದ ಚಲನಚಿತ್ರ
@vishwanathreddy94522 жыл бұрын
ಶ್ರೀ ಮಂಜನಾಥಸ್ವಾಮಿ ದೇವರ ದಯೆ
@MrLEntertainer1232 жыл бұрын
Plz Upload full movie Sir 🙏🙏🙏🙏 ఓం నమశివాయ 🙏🙏 జై చిరంజీవా 🙏
@HaraharaMahadev.2 жыл бұрын
kzbin.info/www/bejne/imK2mWeKZ85ne9E Sri Manjunatha full movie హరహర మహాదేవ🙏🙏
@MrLEntertainer1232 жыл бұрын
@@HaraharaMahadev. hd లేదు sir
@laxmant72732 жыл бұрын
E TV win Lo vindhi
@AMRTRAVELCLUB2 жыл бұрын
కోటప్ప కొండ చూద్దాం రండి kzbin.info/www/bejne/nKiwl5J6f52Lpac
@ragalashivam12722 жыл бұрын
Ellanti cinema 📽️🎥 mali radhu om nama shivaya thanks Raghavendra Rao garu
@its_my_life1432 жыл бұрын
ఇంకా ఇండియా లో ఉన్న దరిద్రం ఇంటికి వచ్చిన వాలను నీది ఏ కులం ఏ మతం అని అడిగే దరిద్రులు ఉన్నారు..
@ravitejateja36172 жыл бұрын
Yes bro
@Ram_Kris2 жыл бұрын
మీరు సీన్ ని సరిగ్గా అర్ధం చేసుకోల ... ఆకలి అన్న వాడికి అన్నం పెట్టాలి ... అల పెట్టాలి అంటే తయారు చేయాలి .. అంతే సీనులో ఉంది ...Be a Good person
@rehemhan60002 жыл бұрын
Pora lofar
@chandraspodcast12142 жыл бұрын
ఈ సన్నివేశాన్ని ఎన్ని సార్లు చూశానో అన్నీ సార్లు కంటి వెంట నీరు ధారాపాతమయ్యింది మనసు ఆర్తి తో తడిచింది అంతగా రక్తి కట్టించారు ఈ సన్నివేశాన్ని కార్తీక సోమవారం రోజు ఈ సన్నివేశం చూసి మరొక్క సారి కంట నీరు వచ్చింది అభినయించిన నటులు, చిత్రీకరించిన దర్శకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు .. ఓం నమః శివాయ .. శివయ్య కి మంజునాథునికి మద్య సంభాషణ అద్భుతం.
@ChandraThagbhothu10 ай бұрын
😮 2:13
@prathipatianilkumar74110 ай бұрын
2024 ఓం నమశ్శివాయ🙏🕉️🙏
@achiruuu37852 жыл бұрын
మెగాస్టార్ హా మజాకా,,,,acting level 💥💥💥💥
@bhhbvdf41712 жыл бұрын
Edchavle veri sachinida
@bhaskargs64912 жыл бұрын
Super chiru
@AshokKumar-fg3ro2 жыл бұрын
FX
@kumarm66172 жыл бұрын
👍👍👍
@vinaygvk69062 жыл бұрын
@@bhhbvdf4171 yerripooka😁😁
@srikanthmuntha24692 жыл бұрын
Chiranjeevi sir acting unbeatable, awesome 👌👌👌👌👌👌
@balucheni6732 жыл бұрын
Absolutely
@sridharsridhar56872 жыл бұрын
@@balucheni673 nfbbvhy-
@devarakondasrinivasarao57122 жыл бұрын
Marvelous acting
@fsgmafia6162 жыл бұрын
Nice joke😂 only NTR 🔥🔥
@memesmawaa65452 жыл бұрын
Natural acting ma annaya
@anjaneyulugantasala73892 жыл бұрын
Ee scene lo chiranjeevi Garu, arjun Garu poti padi natincharu . Soundarya garu ichina expressions really great. We missed good actress.
Jai Chiranjeeva Sukhibhava 🙏🙏💕💕💕 sukhiiiiiBAVA Om Namah shivaya 🙏
@chandragirirammohan95592 ай бұрын
Jai Arjuna jai manjunada
@ssndanceacademy44052 жыл бұрын
Superb movie, chiranjeevi garu,arjun soundarya,Meena, ambarish,sumalatha .....andaru kuda evari ki vaaru natinchaaru anedani kanna jeevinchaaru anadam lo athishayokthi kaadu....and great director Raghavendra Rao gurinchi enka antha cheppina thakkuve 🙏🙏🙏
@mohammedshabeer9152 жыл бұрын
Great actors ni petti cinema teesina the great director raghavendra rao gaariki naa abhinandanaalu
@venkateswarudusivam140011 ай бұрын
ఈ సీన్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే ల ఉంది..🙏🙏🙏
@lasya44462 жыл бұрын
నిజంగా అద్భుతమైన సినిమా 🙏🙏👏👏
@padmag1482 жыл бұрын
p
@klakshmanna74162 жыл бұрын
@@padmag148 I'm
@vsraju15102 жыл бұрын
Hi
@rajeshkoppula5283 Жыл бұрын
Yes andharu Baga naticharu kani sividu nijam ga unna da ledha ani avaru parikhimchaledhu e dhe ma manava janmma Shiva
@savaraprakash6125 Жыл бұрын
@@padmag148😊 వై ఉగ్ ఉంగ్ స్క్.. మొదట అంగీకరించకపోయినా అనే అన్నదమ్ములు
@zaheerbadsha13912 жыл бұрын
I am a proud Telugu, Proud Chiru fan. E performance chiru career lone best!! Chiru shivudi paatra ceste tirugu ledhu. Shiva Shankera Vara Prasad kadha manodu. 😀😀
@dasari_malleshbadra18222 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా 👌👌👌👌👌👌
@NagaRaju-jn4ih2 жыл бұрын
Poop OOO on a oooooo o
@NagaRaju-jn4ih2 жыл бұрын
P
@NagaRaju-jn4ih2 жыл бұрын
Ppp
@NagaRaju-jn4ih2 жыл бұрын
Pp
@ssbhushan2 жыл бұрын
Subscribe SS BHUSHAN for Better English 👍 Grammar-1,2,3,4.... in English: kzbin.info/aero/PLcK5cnArwyAvpsDSwpeeBklDHvpBiLRi5 Grammar-1,2,3,4.... in Telugu: kzbin.info/aero/PLcK5cnArwyAshA-4IRD2-Y1hcTh1iEUfN Letter Writing-1,2,3,4.... kzbin.info/aero/PLcK5cnArwyAvS0jVSFzbGwek1yY000zD6 Intermediate-I English: kzbin.info/aero/PLcK5cnArwyAtGmnLkrRT3vwlx09aRdIr8 Intermediate-II English kzbin.info/aero/PLcK5cnArwyAud8TfHrBjHP9BtdUXMLmcM Degree English: kzbin.info/aero/PLcK5cnArwyAv-dLcWNI1lr-Cl3L0z5SKZ Also,watch our special Videos: How to improve English? kzbin.info/www/bejne/fnSUkJmfe6eeoqs What a Clever Puppy! kzbin.info/www/bejne/ipzcdKujj7Cta9U Ugadi Special-Gods Portfolios. kzbin.info/www/bejne/nImudJ-CacyJqMU What a wonderful puppy! kzbin.info/www/bejne/rKSVoZ2Ams1loZo పూత మెఱుంగులు- వి.ఏ. ఎస్. kzbin.info/www/bejne/f6auXnmsZdOdoNE _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ Dear Viewers! APPSC ద్వారా January 2002 లో Junior Lecturer in English గా నియమితులైన *SS Bhushan* ప్రస్తుతం Govt. Degree College Lecturer. ఈయన విద్యార్థులలో English Language skills పెంపొందించడానికి గత 20 ఏళ్లుగా కృషి చేస్తూ ఉన్నారు. English Subject కి సంబంధించినంత వరకు, APSET, J.L, D.L లాంటి పరీక్షలకు ఆశావహులకు మార్గదర్శకత్వం చేయడమే కాకుండా, DIET, TET, DSC, SSC, BANK, SI, RRB లాంటి పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇచ్చిన అనుభవం ఈయనకు కలదు. Subject పైనున్న passion లో భాగంగానే, తాను కూడా 'Online Platform' ని ఎంచుకుంటూ... రోజూ రెండు గంటలు కేటాయించడమే కాకుండా, రెండు లక్షల ఖర్చు తో You Tube స్టూడియోని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన channel పేరు *SS Bhushan*. ఇందులో, అన్ని తరగతులకు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా English & Telugu మాధ్యమాలలో (2x100) 200 వీడియోలను *Grammar* పైన, నిజ జీవితంలో నిత్యం ఉపయోగపడే భాషను *Day to Day English* పేరుతో 100 వీడియోలను తయారు చేయాలని పరితపిస్తున్నారు. వీలున్నంత ఎక్కువమందికి ఉపయోగపడాలనే దృఢ సంకల్పంతో ఈయన ఉన్నారు. కనుక, వీక్షకులందరూ ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ... Grammar-1,2,3... నుండి ప్రణాళికాబద్ధంగా మొదలు పెడతారని ఆశిస్తున్నారు. *Day to Day English* కూడా 1,2,3.. పద్ధతిలోనే ప్రారంభించారు. ఈ channel links అందరికీ share చేస్తారని ఆశిస్తూ.. 🙏🙏🙏🙏 kzbin.info/door/EiqIdYLHQ3vdZUaorr87uQ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ *Dear Viewers*! *SS Bhushan*, who got selected as a Junior College Lecturer (English) through APPSC in the year 2002, is currently working as Lecturer in English in Government Degree College. For the last 20 years, he has been rendering indispensable services to the student community to improve their English language skills. He has rich experience as a master trainer in giving coaching to DIET, TET, DSC, Bank, SI, SSC, RRB aspirants besides being instrumental in guiding APSET, J.L & D.L.aspirants. As a part of that passion towards *English*, SS Bhushan too craves to choose 'online platform' and wishes to make *200 videos* in both EM & TM media (2x100) on *Grammar* which will be useful for school and college students and competitive examination aspirants, and another *100 videos* on *Day to Day English* which will be helpful in one's day to day life. So *the viewers* are requested to avail his services free of cost through his *You Tube Channel SS Bhushan* and also share all the links of *SS Bhushan* to all of your whatsapp contacts. Begin watching from Grammar-1. His 'Day to Day English' -1,2,3...also can be watched. 🙏🏻🙏🏽🙏🏼🙏 18 months బుజ్జిబాబు మేథస్సు. Full video 3 minutes only✔️ kzbin.info/www/bejne/hJuwZGSrfcp0mZI *Degree English Semester-1 Model Question Papers* ను పంచడం మా ఊరిలో మొదలుపెట్టాను. మీ ఊరిదాకా తెచ్చాను. అందరి విద్యార్థులకు చేర్చే బృహత్తర బాధ్యత మీదే. ఇక మీ దయ🙏 *1. Dr.B.R.Ambedkar* kzbin.info/www/bejne/Y2iTqmafd7moras *2. Andhra* kzbin.info/www/bejne/e4OxYmmNabR_f6c *3. Adikavi* kzbin.info/www/bejne/mKvPpaGQf7qgkJI *4. Krishna* kzbin.info/www/bejne/f32yl4GEisZ8qM0 *5.Nagarjuna* kzbin.info/www/bejne/Z3XQoIaXZteBmZY *6.Vikrama Simhapuri* kzbin.info/www/bejne/e4aQqpmEncx3pLs *7. Venkateswara* kzbin.info/www/bejne/jGnTpZSOpaamm7c *8.Vemana* kzbin.info/www/bejne/o5ebhoaVi9x9b7c *9.Krishnadevaraya* kzbin.info/www/bejne/mJLFaKxrbpyDiJI *10. Rayalaseema* kzbin.info/www/bejne/oIPSqpaXlt2Ioa8 *Semester-1 English Lessons* 1. kzbin.info/www/bejne/raHGq6t9qcinsJo 2. kzbin.info/www/bejne/b2HCpHyjfbWlsNE 3. kzbin.info/www/bejne/e6e9iGqwgK6ml9U 4. kzbin.info/www/bejne/f5LJoWinpatgnZY 5. kzbin.info/www/bejne/bpyln5xriqp8orM 6. kzbin.info/www/bejne/gafch3eCmNiZgNE 7. kzbin.info/www/bejne/nZDEnYuFe7GZaa8 8. kzbin.info/www/bejne/h561fpybjKpqZs0 9. kzbin.info/www/bejne/r5uxfHyibtOjpa8 10. kzbin.info/www/bejne/nX7Pc2dqes93gq8 11. kzbin.info/www/bejne/r4CcfJylZal4ZpY 12. kzbin.info/www/bejne/n2GxiGyundZgmLc 13. kzbin.info/www/bejne/jWS1ZIBnfaasZ5I 14. kzbin.info/www/bejne/rn3ChGiIlL11bMU My dear students! ఇంకా ఉన్నాయి. July లో పరీక్షలు జరుగుతాయి. వాటికి ఉపయోగపదేవిధంగా videos చేస్తూ ఉంటాను. అందరికి links share చేయడానికి చాలా Time పడుతుంది. Subscribe చేసుకుంటే మీకు alerts వస్తాయి. నాకు Time మిగులుతుంది. సమాజ హితము కోసం మీ వంతుగా కనీసం ఇవి అందరికీ share చేయండి. మీ SS Bhushan🙏 For Books: 9885832511, 8501030085, 9290495774, 9440289990. *Degree English Semester-1 Model Question Papers* ను పంచడం మా ఊరిలో మొదలుపెట్టాను. మీ ఊరిదాకా తెచ్చాను. అందరి విద్యార్థులకు చేర్చే బృహత్తర బాధ్యత మీదే. ఇక మీ దయ🙏 *1. Dr.B.R.Ambedkar* kzbin.info/www/bejne/Y2iTqmafd7moras *2. Andhra* kzbin.info/www/bejne/e4OxYmmNabR_f6c *3. Adikavi* kzbin.info/www/bejne/mKvPpaGQf7qgkJI *4. Krishna* kzbin.info/www/bejne/f32yl4GEisZ8qM0 *5.Nagarjuna* kzbin.info/www/bejne/Z3XQoIaXZteBmZY *6.Vikrama Simhapuri* kzbin.info/www/bejne/e4aQqpmEncx3pLs *7. Venkateswara* kzbin.info/www/bejne/jGnTpZSOpaamm7c *8.Vemana* kzbin.info/www/bejne/o5ebhoaVi9x9b7c *9.Krishnadevaraya* kzbin.info/www/bejne/mJLFaKxrbpyDiJI *10. Rayalaseema* kzbin.info/www/bejne/oIPSqpaXlt2Ioa8 *Semester-1 English Lessons* 1. kzbin.info/www/bejne/raHGq6t9qcinsJo 2. kzbin.info/www/bejne/b2HCpHyjfbWlsNE 3. kzbin.info/www/bejne/e6e9iGqwgK6ml9U 4. kzbin.info/www/bejne/f5LJoWinpatgnZY 5. kzbin.info/www/bejne/bpyln5xriqp8orM 6. kzbin.info/www/bejne/gafch3eCmNiZgNE 7. kzbin.info/www/bejne/nZDEnYuFe7GZaa8 8. kzbin.info/www/bejne/h561fpybjKpqZs0 9. kzbin.info/www/bejne/r5uxfHyibtOjpa8 10. kzbin.info/www/bejne/nX7Pc2dqes93gq8 11. kzbin.info/www/bejne/r4CcfJylZal4ZpY 12. kzbin.info/www/bejne/n2GxiGyundZgmLc 13. kzbin.info/www/bejne/jWS1ZIBnfaasZ5I 14. kzbin.info/www/bejne/rn3ChGiIlL11bMU 15. kzbin.info/www/bejne/i5XSZZJnatRoeLc 16. kzbin.info/www/bejne/j16qhJtojqiZgaM 17. kzbin.info/www/bejne/fn3NgJmEhriZmq8 18. kzbin.info/www/bejne/fn3NgJmEhriZmq8 19. kzbin.info/www/bejne/maLFp5uLebWqe80 20. kzbin.info/www/bejne/bIqQgZh8qbKLoLM 21. kzbin.info/www/bejne/h6DChmVqjLSeoNk 22. kzbin.info/www/bejne/aGbFiHeOoNhgnbM 23. kzbin.info/www/bejne/f2KVeKlmipdnrqc 24. kzbin.info/www/bejne/bJPJl6R3gNWNqK8 25. kzbin.info/www/bejne/npeun513or6Viqs 26. kzbin.info/www/bejne/nIeom6ihg6ybosU 27. kzbin.info/www/bejne/paOmcmlmi9mkntk *My dear students!* ఇంకా ఉన్నాయి. July చివర్లో పరీక్షలు జరుగుతాయి. వాటికి ఉపయోగపదేవిధంగా videos చేస్తూ ఉంటాను. అందరికి links share చేయడానికి చాలా Time పడుతుంది. Subscribe చేసుకుంటే మీకు alerts వస్తాయి. నాకు Time మిగులుతుంది. ఆ దేవుని దయవలన, అన్నీ ఉన్న నేను ఇంతగా కృషి చేస్తున్నప్పుడు, సమాజ హితము కోసం మీ వంతుగా కనీసం ఇవి అందరికీ share చేయగలరని కోరుకుంటున్నాను.మీ SS Bhushan🙏 For Books: 9885832511, 8501030085, 9290495774, 9440289990.
@rajendrakannada97972 жыл бұрын
ಚಿರಂಜೀವಿ ಅರ್ಜುನ್ ಸರ್ಜಾ ಅವರ ಅಭಿನಯ ಅದ್ಭುತವಾಗಿದೆ
@maheshvarma64552 жыл бұрын
Yes. 🙏🙏
@rameshbehara42510 ай бұрын
😅
@chandrashaker8322 Жыл бұрын
Anta shivude....chiru anna acting .. always... superb...love this movie
@talarimadhukumar8062 жыл бұрын
Master piece by K.RagavendraRao garu.. The rest is MegaStar & Action king Arjun & Sowndarya a lord Shiva's classic movie
@10TVNewsTelugu2 жыл бұрын
LIVE : జగన్ , షర్మిల మధ్య కుదిరిన రాజీ.. YS Sharmila | YS CM Jagan | 10TV Watch LIVE : kzbin.info/www/bejne/mGqVpqZ9gZyMgtk #YSSharmila #YSCMJagan #CMJagan #YSRJayanthi @ysjagan @Yssharmilareddy #10TVLIVE #10TV #10TVNews #10TVTelugu
@badavathumeshvarma57162 жыл бұрын
కొరికలు త్వరగ నెరవెరలంటె శివుడి ని అరదించాలీ అని వెద వచనము
@neerajkollipara1412 жыл бұрын
mari mellaga avalante ramuda... inka mellaga avvalante Hanumanthuda..
@rajendrakannada979719 күн бұрын
Super Acting.. Arjun Sarja and Chiranjeevi.. Combination
@vickypspkvickypspk65765 ай бұрын
చిరంజీవి అన్నా నికు తమ్ముళ్లుము అయినందుకు ఆనందంగా ఉంది అన్నా
@nagendra80045 ай бұрын
😂😂😂
@Babusurace2 жыл бұрын
నిజానికి ఈ సినిమా లో అర్జున్ గారి నటన చాలా చాలా బాగుంటుంది...మిత్రులారా...మెచ్యూర్డ్ యాక్టింగ్..
@balathripurasundarivideos6 ай бұрын
ఈ సినిమాలో ఈ సన్నివేశము.మరల అఘోరా సన్నివేశము సూపర్ మళ్ళీ చిరంజీవి కూడా ఇట్లా చేయలేడోమో.ఓ.మ్ నమఃశివాయ
@prasanthikanthety40923 ай бұрын
ఈ సినిమా లో అందరూ తమ తమ పాత్రల లో జీవించారు ఛాల మంచి కథ చదివిన చెప్పిన తరువాత సినిమా ఛాల భాగా తీశారు రాఘవేంద్ర రావు గారుదర్శకులు ఆయనకు తెలుసు ఎలా తీయాలో తీస్తే అది భావుంటుంది ఈ సినులో ఇద్దరు జీవించారు ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః 🌞🚩🤚🥥🕉️🪔🐕🦺🔱🌛🐅☘️🪱🥥🌴🪷🌸🌷🌹
@@upendraprasad5171 adwaitwam ante ento brother meaning...no 2nd ani kada
@erramsravan57782 жыл бұрын
Cheranheevi Gari Action Super Ayana Oka peddayana Getap lo ravadam super unnadi Aa Scene
@Shalinitinyfoods Жыл бұрын
5:15 nijamga goosebumps vachai naku ❤
@srinuvasulureddykondeti86642 жыл бұрын
Chiranjeevi garu wonderful actor 🙏🙏🙏
@bhaskardubbaka41752 жыл бұрын
Legendary actor
@lavanyas16013 ай бұрын
Form the childhood i use to watch this movie on shivaratri festival Whenever I watch this movie i feel devotional 😍
@bskm53222 ай бұрын
R u kannadaiga?
@gangamanig64792 жыл бұрын
Enni Janmalethina Malli Malli thirigi Raani Movie "Hara Hara Mahadheva Shambo Shankera"
@sudeepn37502 жыл бұрын
Chiranjivi and ramcharan both are very good actors love from kannadiga
@banneyadaiah51942 жыл бұрын
చిరంజీవి Action Super
@SK-eg7hi2 жыл бұрын
E cinema yennisarlu aina chudali anipistundi..
@Nycchary Жыл бұрын
కంట్లో కన్నీళ్లు.... నిజంగా ఆ శివుడినే దర్శించుకున్నట్టు ఉంది
@chantichanti73512 жыл бұрын
Chiranjeevi garu alrounder...............😍😍😍👌👌
@sreesree75232 жыл бұрын
Chiranjeevi gari acting unmatchable for any heros ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@ramacharimanda16682 жыл бұрын
.l my pl0p Mlllllppppp pooping on a Sunday my" MP3 o
@shivanijagadish728 Жыл бұрын
నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మహా శివరాత్రి కి మంజునాథ,,,,15 ఆగస్టు కి ఖడ్గం సినిమా కచ్చితంగా వస్తాయి....
@kurallasairanga69346 ай бұрын
Sankranti time lo Sankranti movie marchipoyav
@shekarkannarp8120Ай бұрын
అవును ఈ మధ్య రావట్లేదు
@dkr2772 жыл бұрын
శ్రీ చిరూ అన్నయ్యా హేట్సాఫ్ 💐🙏🙏🙏🙏🙏
@SaiKadiyam-m8o11 күн бұрын
Hara Hara Mahadeva Jai Parvathi Maa Om Manasa Devi Maa Om Sidhi Budhi Gan Ganapathiyea Namah Om Vali Devasena kumaraswami Namah Om Swami Yea Saranam Ayyappa Namah 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Sivahoney1435 ай бұрын
శివుడి die Hard devotees like kotamdi ❤❤❤❤🌏🙏
@rgv97372 ай бұрын
నీతి: అతిథిగా పిలిచిన వారిని అవమానించ కూడదు (అసలు ఎవరిని అవమానించ కూడదు), ఏ కారణం చేత కూడా ఒక వ్యక్తిని భోజనం ముందు కూర్చుంటే లేపకూడదు, అతడు ఆచారాలను పాటించని వారు అయినా, నాస్తికుడైన చివరికి దైవ దూషణ చేసిన వారు అయినా సరే, అతిథి మర్యాద నియమాలు పాటించాలి
@Sp191632 жыл бұрын
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
@believeinkarma17252 жыл бұрын
Eswara 🥰
@sagarikaboyina89342 жыл бұрын
@@believeinkarma1725 p mk
@sagarikaboyina89342 жыл бұрын
P ko
@sudharshanabhi83822 жыл бұрын
👍
@venkatclassics24410 ай бұрын
Chiranjeevi gaari acting really hats off sir,sowndarya gaari acting marchipolemu
@GM-cu4zu2 жыл бұрын
Ohm Namah Shivaya 🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲❤️❤️❤️🌸🌸🌸🌺🌺🌺🌿🌿🌿
@guruguru8452 Жыл бұрын
Megastar chiranjeevi garu❤
@KannadaEnlightenment2 жыл бұрын
Every times i watch this scene with tears in my eyes♥️Hats of to raghavendra rao gaaru🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏
@SaiKadiyam-m8o18 күн бұрын
Hara Hara Mahadeva Jai Parvathi Maa Om Manasa Devi Maa Om Sidhi Budhi Gan Ganapathiyea Namah Om Vali Devasena kumaraswami Namah Om Swami Yea Saranam Ayyappa Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@luckyyyb3122 Жыл бұрын
Seriously tears 😢om namo shivaya
@Sreekanthbolla82 жыл бұрын
మంజునాథ 🙏🙏🙏 హర హర మహా దేవ్🙏🙏🙏
@AMRTRAVELCLUB2 жыл бұрын
కోటప్ప కొండ చూద్దాం రండి kzbin.info/www/bejne/nKiwl5J6f52Lpac
@PavanThippaluru2 жыл бұрын
ఓం శ్రీ మంజునాథాయ నమః 🙏🙏🙏
@LakshmiAnanthuni Жыл бұрын
😮😮😮
@mohanrocky47036 ай бұрын
ఇలాంటి సన్నివేశం నా జీవితంలో కూడా జరిగితే బాగుండు.
Jai chiranjeeva karanajanmudivi annayya teluguvadini ainanduku gharvapadutunnanu
@anjinaik89685 ай бұрын
such a super movie ❤ The actors who acted in this movie ,Chiru, Arjun and soundarya have performed very extra ordinary . I like this movie very much ❤❤
@naturalmattersmedia8296 Жыл бұрын
8:20 director creativity 👏 👌. Chiru and arjun soundarya garla acting gunchi maatallo cheppalemu