Rajinikanth: తెరపై 'సూప‌ర్‌స్టార్' అయినా, రాజ‌కీయాల్లో 'పేలని తుపాకీ' ఎందుకయ్యారు? | BBC Telugu

  Рет қаралды 5,574

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 23
@Vishwambhara
@Vishwambhara 6 сағат бұрын
ప్రస్తుత మన దేశ రాజకీయాల పరిస్థితి ఎలా ఉందంటే అవసరాన్ని బట్టి అలవోకగా ఎన్ని అసత్యాలనైనా, అబదద్దాలనైనా చెప్పగలిగిన వాడే రాజకీయాలలో నెట్టుకు రాగలడు, సక్సెస్ కాగలడు. ఆ లక్షణం రజనీకాంత్ గారిలో 0.0001% కూడా లేదు. అందుకే ఆయనే కాదు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలలో విజయవంతం కావడం చాలా కష్టం. పైగా వయసురీత్యా ఆయన ఆరోగ్యం కూడా అంత గొప్పగా ఏమి లేదు. ఈ జన్మకు ఆ మహనీయుడిని చివరి వరకు అలాగే ఉండనివ్వండి, కడతేరనివ్వండి. ఈ నీచ రాజకీయ మలినం ఆయన ఒంటికే కాదు కనీసం దుస్తులకు కూడా అంటకూడదని మనసారా కోరుకుంటున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ అఫ్ ది డే రజనీ సార్!... నేను ఒకసారి చెబితే కోటి సార్లు చెప్పినట్లే భావించండి రజనీ సార్!...
@harinthbasireddy4265
@harinthbasireddy4265 5 сағат бұрын
మంచి వాళ్లకు రాజకీయాలు సరిపోవు... ఏది ఏమైనా తలైవా తలైవానే 😍😍😍
@madhurikrishnaa8071
@madhurikrishnaa8071 6 сағат бұрын
Ayana birthday roju elanti oka video BBC nunchi expect cheya ledhu
@nihaltricks2520
@nihaltricks2520 6 сағат бұрын
ఆ thumbnail ఏందిరా waste fellows. He is a legend.
@Visweswara7076
@Visweswara7076 6 сағат бұрын
Plz Aa tumbling marchandi Happy Birthday rajani sirrrrrr
@vihan795
@vihan795 2 сағат бұрын
Many more happy returns of the day 🎉
@dadianjaneyulu152
@dadianjaneyulu152 5 сағат бұрын
ప్రస్తుతం ఉన్న రాజకీయాలు బురద రాజకీయాలు గా అయిపోయింది మాటల తోటాలూతో బురద చల్లాలి అవసరమైతే ఆ బురద కూడా రాసుకోవాలి ఏది ఏమైనా రజినీకాంత్ రాజకీయ రొంప నుంచి బయటపడి మంచి పని చేశాడు
@ivrgabbar2456
@ivrgabbar2456 7 сағат бұрын
"Pelani thupaaki" Ani thisesthae Manchidi
@sivaramakrishna3888
@sivaramakrishna3888 7 сағат бұрын
The one and only Superstar, superhero 🎉
@dsrikanthoo7886
@dsrikanthoo7886 5 сағат бұрын
Rajani Kanth lanti actor cinemallo techukunna peru, Rajakeeyalloki vasta anta kastapadi thechukunna peru kasta potundi. endukunna rajakeeyalu anthene chetta andulo Indian politics inka cheppanakkarledu. He's has taken a good decision by not jumping into bloody politics.
@appalanaidurongali696
@appalanaidurongali696 7 сағат бұрын
అయన మంచి నిర్ణయం తీసుకున్నారు నీకేంటి నొప్పి
@sureshrempire3453
@sureshrempire3453 5 сағат бұрын
Good and soft people are not fit to politics for example Chiranjeevi in Telugu Rajini in Tamil
@RajKumar-gq3tn
@RajKumar-gq3tn 6 сағат бұрын
He took right decision not enter politics since he understood what is real dirty politics these days..change thumbnail
@suddalasanthosh3519
@suddalasanthosh3519 6 сағат бұрын
Hold your fingers while you type, don't type what ever your want
@MJaiDev
@MJaiDev 6 сағат бұрын
Miru oka BBC Channel ani marchipothunnaru anukuntaa ... Oka YT channel la aa Thumbnail enti...
@mamathastudio4869
@mamathastudio4869 2 сағат бұрын
రికార్డులు బ‌ద్ద‌లు చేయ‌డ‌మే ప‌ని. ఆయ‌న ఒక తుపాన్‌. క‌నిపిస్తే ప్రేక్ష‌కులు ఊగిపోతారు.
@srihari1992
@srihari1992 5 сағат бұрын
మంచోడు కాబట్టి
@ADSRLsuresh
@ADSRLsuresh 5 сағат бұрын
Rajini is correct to not enter in politics because Now adays politics are very bad. Chiranjeevi is God but due to Stupid politics he left
@tharunkoneru1099
@tharunkoneru1099 4 сағат бұрын
ఈ క్షణమే ఈ దిక్కుమాలిన ఛానల్ ని unsubscribe చేస్తున్నాను
@gsateesh1180
@gsateesh1180 6 сағат бұрын
Cinema hore lu antha politics lo ravali ani ekkada constitution lo ledu BBC First nuv ra politics loki Pelani thupaki anta Rajini sir seva cheiadam lo 1st untadu Crores lo donations ichadu Ni janma lo nuv evariki donation ichav Remove that line
@maheswarasekharreddy2764
@maheswarasekharreddy2764 7 сағат бұрын
rajakeeyallo aaya FAIL kadu. Thamileethrulaku Political partyni petadaniki Thamiliyans POORTHY VHATHIREEKAM. Adi asalu NIJAM. ee lagik antee ee NIJAM cheppakunda,thelusukookunda ee vidiokeemina Ardham undaa?......................Kaari., Rajahmundry 12 December 2024 ee Rooju najani kanth (Asalu peeru Sivaaji rao gaiqward) Birthday ani echinatluinnaru.
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 7 сағат бұрын
1st View
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 45 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,7 МЛН
harshad mehta Stock market scam explained
25:17
Prapancha Yatrikudu
Рет қаралды 764 М.
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН