Rajitha Mynampally : ఉద్యోగాల పేరుతో హాస్టల్స్ లో అమ్మాయిలు చేసే పనులివే.| Best Moral Video |SumanTV

  Рет қаралды 204,968

SumanTV Life Coach

SumanTV Life Coach

Күн бұрын

#MoneyManagement #Life Coach #PsychologyFacts #Motivation #inspiration #Rajitha Mynampalli #Priya Chowdhary
Rajitha Mynampally : ఉద్యోగాల పేరుతో హాస్టల్స్ లో అమ్మాయిలు చేసే పనులివే.| Best Moral Video |SumanTV
Life Coach is the KZbin Channel from Suman TV Network that offers simple, practical money making tips and Money earning methods both online and offline through an array of analytical videos presented by experts in various domains. The content of this programme is helpful to Home business owners, Young entrepreneurs and Home makers who want to earn a part time income to supplement their main profession. We offer incisive topics on which you can make extra income by practicing the methods told by the experts. We however caution you against any aggressive investment on the tips suggested by the experts. So try to be conservative in your investment approach.
Do Subscribe to our channel.

Пікірлер: 427
@shankerpateri1435
@shankerpateri1435 8 ай бұрын
అమ్మ! చాలా చక్కగా చెప్పినారు. మీకు వందనాలు తల్లి.
@kmrbonala5452
@kmrbonala5452 8 ай бұрын
100% correct madam. ఇలాంటి కనువిప్పు కలిగే వీడియోస్ చాలా చాలా చెయ్యండి
@banalanageswari9862
@banalanageswari9862 8 ай бұрын
Correct madam... వాళ్ళ అసలు సోషల్ statusకి, వాళ్లు కొత్తగా మార్చిన dress styleకి పొంతనే ఉండదు..4,5boy friendsని maintaine చేయడం నుండి పతనం start అవుతుంది..ఇంకా night rides అంటూ ఒకేసారి 4,5 బాయ్ friends అర్ధరాత్రి వరకు bike ల మీద City అంతా తిరగడం... parentsతో officeలో, strain అవుతున్నాను, food బాగోలేదు .... మాటల్తో వాళ్ళని బోల్తా కొట్టించి, మురిసిపోవడం.. అమ్మా అయ్యా పెళ్ళిచేస్తే, ఎంతో నమ్మి కోడల్ని ఇంటికి తెచ్చుకుంటాం... ఇక చూడండీ a పిల్ల game start చేస్తది...... గంటల తరబడి cell phone, ఎవరితో అని అడిగావా...గోవిందా నీ ఖర్మ కాలినట్టే.... కట్టూ, బొట్టు సరిగ ఉండాలి అని అత్తగారు చెప్తే, అది పెద్ద నేరం...ఇక పిల్లగారి అమ్మ , ... అత్తకి ఎలా ఎదురు మాట్లాడాలో, భర్తతో దాన్ని, ఎలా talkitiveగా మార్చి చెప్పాలో పూస గుచ్చినట్లు చెప్తుంది..ఇక నాన్న... husband, financial statusని ఎలా తమ వైపు turn చేసుకోవాలో...సలహాలు....😮 మొగుడ్ని, అత్త, మామల్ని బకరాగాళ్లని చేసి, వాళ్ళందరి పరువూ, జీవితాలతో ఆడుతున్నారు... అమ్మా అయ్యా మాత్రం మా పిల్ల బంగారము అంటూ, అల్లుడిని వాడి parents నుంచి దూరం చేసి కూతురికి అత్త మామలనే వాళ్ళే లేకుండా చేయడానికీ (అల్లుడికి ఎలాగైనా overగా తాగించో, తినిపించో, లేనిపోని చాడిలో చెప్పో) దూరం చేస్తారు.ఒకవేళ అమ్మాయికీ pregnancy వచ్చినా, అది ఎవరివల్ల వచ్చిందో.... తెలీని పరిస్థితి అయిపోయింది. బైటి వాళ్ళకన్నా పరువు గల family నుండీ వచ్చే మగపిల్లల, వాళ్ళ పేరెంట్స్ life'sతో....ఆడపిల్లలే ఇలా బరితెగించి, నాశనం చేస్తున్నారు.
@rajeshkab
@rajeshkab 8 ай бұрын
inthaa jarigaaka dhaaniki thelisochedhi enti ante.. thana brathuku Road meedha kukka brathuku okate ani.. aina sare EGO tho ragilipoyi police station ki velli thappudu case lu petti thana husband and family members jeevithaalu naashanam cheyatam.. em saadhisthunnaaru cheppandi.. aadavaallani aduguthunna,, em saadhisthunnaaru ? puttina pillala jeevithaalu naashanam chesthunnaaru.. ee papam voorike podhu, kukka la kanna ghoram ga chasthaaru mee laanti aadavaallu.. Siggu lekunda temples ki endhuku velthaaro.. ? chesina paapalu prakshaalana chesukovataanikaa ?
@aruna6288
@aruna6288 8 ай бұрын
Chala prestation lo vunaru
@NoName-ne3sy
@NoName-ne3sy 8 ай бұрын
@@aruna6288 tanu cheppindi chaala takkuva..nenu Hyderabad lo post-graduation chadiva, Hyderabad lo girls lo yela vuntaaro naku telusu.. Pocket money kosam call girl ga kuda veltaaru.
@vijjulb6307
@vijjulb6307 8 ай бұрын
@@aruna6288 అనుభవాలు పాఠాలు నేర్పిస్తాయి....సరదాగా ఎవరూ ఇలాంటి ఆవేదన భరితమైన మాటలు చెప్పరు....
@Johnny-x9j
@Johnny-x9j 8 ай бұрын
☹️☹️☹️☹️
@Helloabhi2.0
@Helloabhi2.0 7 ай бұрын
సినిమా ప్రభావం కూడా చాలా ఉంటుంది చెడిపోవడానికి ఇప్పుడు తీసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి
@sureshchippa4176
@sureshchippa4176 7 ай бұрын
Medam superb వాస్తవాన్ని చెపుతున్నారు. మీ మాటలతో కొందరి కైన కనువిప్పు కల్గుతుంది మీకు శతకోటి వందనాలు అమ్మా
@bandilavisranthi
@bandilavisranthi 8 ай бұрын
మేడం మీరు మోహన్ గా చెప్పారు చాలా థాంక్స్ మీకు ఎలాంటి కనువిప్పు కలిగించిన ఆ మాటలు చెప్పడం మా పిల్లలకి చాలా మంచిది మేడం
@neerajareddy936
@neerajareddy936 7 ай бұрын
Those last minute words are so special for me literally I want to see myself as powerful person & hope for return back old cultural values in our society 😊
@vardhamanveerabhadraiah6229
@vardhamanveerabhadraiah6229 8 ай бұрын
Mdm, చాలా మందికి మీ వీడియో ద్వారా కళ్ళు తెరుచుకుంటాయని ఆశిస్తున్నాను
@siamims4841
@siamims4841 7 ай бұрын
అబ్బాయిలు లేకుండా అమ్మాయిలు ఎవరితో తిరుగుతారు? అంటే అబ్బాయిలు కూడా తాగుబోతులు తిరుగుబోతులే అని అర్ధం.. ఈ కాలం మంచి కారెక్టర్ ఉన్న అబ్బాయి దొరకడం కష్టం...
@SURYA-love2dy
@SURYA-love2dy 7 ай бұрын
Sir miru madam aah
@vennarajashekarreddg4887
@vennarajashekarreddg4887 7 ай бұрын
Manchi character vunna abbailani amaailu dekkaru
@SRXHXTH
@SRXHXTH 5 ай бұрын
Character vunna vallani mosam chestaru Mee ammayilaki Mee lanti ammayilani mosam chese boys hero's nachutaru 😂 👍🏻
@Dr.Bujjithalli
@Dr.Bujjithalli 3 ай бұрын
as a boy nenu chpethuna 90% abbailu kamandule andhuke cheppedhi ammailaki bali kakandi ani...migatha 10% husband materials. MUllu ki em kadhu aaku ke bokka
@vijjulb6307
@vijjulb6307 8 ай бұрын
excellent!!!!!!!!!!! ga chepparu madam... 🙏🙏🙏🙏🙏...... నిజంగా..... చాలా బాగా.... చాలా నిజాలు...... నిర్మొహమాటంగా ..... వాస్తవాలు కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు..... అమ్మాయిలు ఈ రోజులలో .. నేల విడిచి సాము చేస్తున్నారు........ బోర్లా పడుతున్నారు...... self control, self care and self respect ఇవి అమ్మాయిలకి ఉండాల్సిన ఆభరణాలు.... thank u very much madam మంచి video చేసినందుకు...🙏🙏🙏🙏
@raidredemption3327
@raidredemption3327 7 ай бұрын
ఈరోజుల్లో బాయ్‌ఫ్రెండ్ అంటే మినిమమ్ అవసరం లాగా తయారైంది...బాయ్‌ఫ్రెండ్ తో పడుకోవడం ఇంకా మామూలు అయింది...అప్పట్లో లాగ దూరం నుండి చూసి దూరం గానే ఉండే ప్రేమలు ఈ రోజుల్లో చులకన అయ్యాయి
@pramiladevi7476
@pramiladevi7476 8 ай бұрын
Super Talk Rajitha Ma'am.👌🏻👍🙏🌹🌹
@urstrulybhavana1432
@urstrulybhavana1432 7 ай бұрын
True Madam I have seen few girls and boys too.. Thanks Madam For Raising These Points.
@RajathegreatU
@RajathegreatU 7 ай бұрын
రియల్ స్టోరీ..... అమ్మాయిలు నిజంగా vest... అందరూ కాదు 95% మాత్రమే... నాకూ వరసకు మరదలు అవుతుంది... నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది.. నేను నమ్మిన.. అదే నేను చేసిన తప్పు😢.. అది నాతొ కాకుండా ఇంకా చాలా మందితో ఫోన్ మాట్లాడుతూoది ఈ విషయం నాకూ late గా తెలిసి ఒక్క సారి తన phone ఇవ్వమని అడిగిన, తను ఇవ్వలేదు.. అప్పుడు చెప్పింది నేను వేరే వాళ్ల తో chat, calls మాట్లాడుతా అని అప్పుడు చెప్పింది. ఇదే విషయం చాలా సార్లు అడిగినా చెప్పలేదు.. కాని ఫోన్ అడిగినప్పుడు చెప్పింది అంటే,,, నేను ఫోన్ అడగకపోతే ఇంకా నన్ను మోసం చేసేది.. దాన్ని ఎలా నమ్మలి... నేను దాన్ని నమ్మి మా ఇంట్లో కూడా చెప్పిన దాన్ని పెళ్లి చేసుకుంటానని... Ok అన్నారు..దానికోసం మంచి జాబ్ కూడా తెచ్చుకున్న.. కాని దొంగముండ నాకూ తెలియకుండా చిల్లర కథల్ పడ్డది.. నేను ఎలా పెళ్లి చేసుకోవాలి. చీ కొట్టిన.. మా విషయం మా relations అందరికి తెలుసు.. దాని చిల్లర కతల గురించి వాళ్ల cousins కి చెప్పిన.. (దానికి own brothers లేరు).. దాన్ని తిట్టిరూ.. ఇప్పుడు అది చిల్లర అని మా relations అందరికి తెలిసింది. దానికి మొహం లేక సిటీ లో ఉంటుంది.. వాళ్ల అమ్మ నాన్న కు చెప్పితే తట్టుకోలేరని చెప్పలేదు.. అది కూడా హాస్టల్ బాపతు పిల్లనే.. హాస్టల్ లో ఉంటూ ఇలాంటి చిల్లర కథలు పడిందని నాకూ తర్వాత తెలిసింది.. అలాంటిది నా జీవితంలోకి రాకపోవడం మంచి అయింది నాకూ.. దొంగముండ... నన్ను బాద పేట్టినందుకు తగినశాస్తి జరిగింది.. ఎక్కడ మొహం లేదు దానికి... So ఎవరిని గుడ్డిగా నమ్మకoడి🙏🙏🙏.. అమ్మాయిలు ఒకటి గుర్తు పెట్టుకొoడి... అమ్మాయిలు advantage ఇస్తేనే అబ్బాయిలు approach అవుతారు.. మీరు correct ఉండండి ఎవరూ మీ జోలికి రారు.. లేదంటే లైఫ్ లో ముందు ముందు చాలా బాదపడాల్సి వస్తుంది.. మీరు చేసిన దానికి మీ ఫ్యామిలీ suffer అవుతుంది mind it🙏🙏🙏..మీ brother గ చెప్తున్నా.. Correct ఉండండి please..🙏🙏🙏
@shashikanth91
@shashikanth91 7 ай бұрын
I too have similar storey.. hostel lo kastapadthunna.. food bhale.. work.. annatlu mast show chesindi.. guddiga nammi.. money pampistunna.. avasaralu theerchina.. happy unduu.. neen chuskokapothe evar chuskuntaru le ani adiginappudalla ichina.. intlo vallaki kalavadaniki kuda time dorakanantha work stress undi annatlu show chesindi.. abbay latho nights thirguthundi.. aduguthe manam modern lemu anukuntaru.. thappenti anna qn.. pubs ki velladam thappu kaadu.... nammina vallani ela mosam cheyyalanipistundo emo.. mosapoinaa.. phone chusaka ardamaindi.. phone chusinanduku nannu vilan ni chesindi... asal nijanga abbaylatho tour lu.. goa trips.. avasarama? thaagi hyderabad road lo thiruguthane anandamaa? asal atu side entha nammi mee matalaki value istunnamo thelustundaa... em qns adagakunda namminam money istunnam ani ante.. adi mee goppathanam kaadu.. asal ilanti girls ni nammaddu.. mosapovaddu...
@anita2053-r1f
@anita2053-r1f 7 ай бұрын
Neeku ne maradalu gurinchi enduku panchuskoka. Adhenanna ne chella nuvvu control lo pette rights e levu malli ne extralu. Naku telsi nuvve longateeskovali ani chusav longakapotam tho ila dramalu adtunnav. Nuvve oka thagubothivi kada ne words chuste thaginollu vaginattu undi neeku smoking alavata unnattundi kada. Nuvvu oka Sexist vi chala
@lingaswamy8482
@lingaswamy8482 7 ай бұрын
Same bro na mardhal kuda atlane chesindhi nanu chesukunta ani cheppi verevaditho thirigndhi
@unstopable6296
@unstopable6296 7 ай бұрын
Naku kuda edhe jarigindhi Anna.
@cahelp_SRM_Semi_Qualified_CA
@cahelp_SRM_Semi_Qualified_CA 7 ай бұрын
If men starts filing cases massively then we can expect a scope for change if not then i can't say anymore.
@anuradhavaranasi5153
@anuradhavaranasi5153 8 ай бұрын
100 percent correct andi
@aquans1751
@aquans1751 7 ай бұрын
Hiii gd mrng 💐 plZ reply Anuradha
@alliswelltspsc.2025
@alliswelltspsc.2025 7 ай бұрын
​@@aquans1751😂😂 em bro reply ledha 😂😂
@safiyabegum8780
@safiyabegum8780 8 ай бұрын
Veri good speech chala Nizam chepparu madam ippudu jaruguthunnadi idhe
@prashanthbeeram241
@prashanthbeeram241 7 ай бұрын
This is best video I've seen today... Much respect to you ma'am 👏🏻👏🏻.. your most valuable words Hits many 👍🏻
@gantadevi6698
@gantadevi6698 8 ай бұрын
Super ga chepparu madam. Mana saampradayanni manchiga teliya jesaru very good madam.
@niranjangoudmatta6899
@niranjangoudmatta6899 5 ай бұрын
Super ga chapinau medam
@sd_music_works_ltd
@sd_music_works_ltd 7 ай бұрын
Proudly men who live in hostel never complain about situation I lived without proper food and sleep just thought about responsibility for my parents send money and see them Happy
@funfairfunda
@funfairfunda 8 ай бұрын
mee matalu okka dynamite.supper.
@kirankumar-fp1yf
@kirankumar-fp1yf 8 ай бұрын
Chala correct ga cheparu madam
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 5 ай бұрын
Very very good massage medam
@alonemedia.
@alonemedia. 7 ай бұрын
Antha alochinche telivi mee lanti manchi vallu pedda vallu chepthe vine vallu ithe intha duram vastara madam Vallu chesedi valla manasuki telusu kani vallu just friends boys lo frnds undakudadha antaru girls lo frnds lenattu Thagatam thappu ante boys thagithe thappu ledha antaru avvaru ina thappera ante vinaru Meeru anni correct ga chepparu nenu kuda rasthe pedda story avvuddi vallu cheppe saakulu rasthe Kani meeru cheppina dantlo main point Pressure teesukoni ina kastapadi anukunnadi cheyali ani vachi Pleasure ki alavatu ipotunnaru Vallu enni sakulu cheppina valla manashakshi ki telusu Vallu love chesina vallane pelli chesukunte valla karma kani Vadu vadilesaka manchi abbayilanu pelli chesukoni vallani torture cheyadam idi chesthe thappu enti adhi chesthe thappenti vallu luxury ga untunnaru inka money kavali ani last ki affaire pettukoni vidakulu teesukoni veedi life nashanam chestunnaru papam😢😢😢
@narendernaren6533
@narendernaren6533 7 ай бұрын
అమ్మ మీ పాదాలకు వేల కోటి దండాలు 🙏🏻... చాలా అంటే చాలా బాగా చెప్పారమ్మ...
@shailajagokari7006
@shailajagokari7006 8 ай бұрын
Chaaaaalaaaaaa baaaaagaaaaaa cheparu mam 👏👏👏🙏🙏🙏
@aquans1751
@aquans1751 7 ай бұрын
Hiiii gd mrng 💐🥕🥕🥕
@begarinageshwar6858
@begarinageshwar6858 8 ай бұрын
100%correct madam meeru cheppedi
@siddugaming8718
@siddugaming8718 8 ай бұрын
Mam I will appreciate you mam
@parireddy3779
@parireddy3779 8 ай бұрын
Ivi anni telisey jarugutunnayi akka, no body will listen if we say, kudos akka
@Machavenkat369
@Machavenkat369 7 ай бұрын
😂😂😂
@hareeshbabu8961
@hareeshbabu8961 5 ай бұрын
Super GA chepparu chakkaga chepparu
@siddugaming8718
@siddugaming8718 8 ай бұрын
Ee video chalamandi ki life mam
@balasubramanyam8313
@balasubramanyam8313 8 ай бұрын
Mind blowing 🙏🙏🙏🌺 Mind
@anilkumarpodishetty2172
@anilkumarpodishetty2172 8 ай бұрын
😢గ్రేట్ మ్యాడమ్... చాలా బాగా చెప్పారు
@b.eswararao2468
@b.eswararao2468 7 ай бұрын
Meeru chepe prethi mata Correct madam 💯
@nareshakkineaninareshakkin7316
@nareshakkineaninareshakkin7316 7 ай бұрын
👏👏🤝 Wonderful medam. Baga chapparu. Dis is really samajam mottam vishapuritha mi poindhi
@Devil-dn2ew
@Devil-dn2ew 7 ай бұрын
Hope someone will reply to this. Ma'am I'm in a dilemma - please solve this. I don't want to waste more money on transport. Public bus is not available to my desired location, even though it is available - i need to change two buses. So I'm afraid of getting late to college in case i miss the bus. So i take rapido regularly that too on bike Because auto charges you more. So my dilemma is - I'm sitting with an unknown person and sharing a ride on bike.... How to see it ma'am (as a business or as a mistake) - is it ok to use rapido service for transport (only for transport and I'm doing nothing else )..
@siddugaming8718
@siddugaming8718 8 ай бұрын
Madam chala thanks
@user-hq116
@user-hq116 7 ай бұрын
అన్ని తెలిసి కూడా మొగుడ్ని వదిలేసి సీక్రెట్ గా ఇంకొకడితో తిరుగుతున్నారు ఇక పిల్లలకు ఏం చెప్తాము. అంత టెక్నాలజీ మహిమ సూపర్
@enthostheantha6902
@enthostheantha6902 7 ай бұрын
Wow...
@dravidian5153
@dravidian5153 8 ай бұрын
అంతా ఏమో కానీ మేడం మీరు మాత్రం చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా హెల్తి❤❤❤మేడం లేడీస్, ఎంత, తక్కువ బట్టలు,,,,😂 ఎంత ఎక్కువ అందాలు,,, ప్రదర్శించే డ్రెస్ వేసుకుంటే, ఆ లేడీస్ ,అంత బాగా మాద్రాన్❤❤❤❤ శరీర అందాలు పరాయి పురుషులకు అగ పడకుందా ఎంత నిండు బట్టలు వేసుకుంటే ఆ లేడీస్ అంత మోటు లోకువ 😂 ఉదాహరణకు,,,=మిడ్డీ పై తిరిగే వాళ్ళకి ,,😂జీన్స్ వేసుకున్న వాళ్ళు మోటు,, హేళన ,లోకువ😂 జీన్స్ పై తిరిగే వాళ్ళకి చుడిదార్ వేసుకున్న వాళ్లు హేళన,లోకువ,😂 చుడీదార్ పై తిరిగే వాళ్ళకి సారీ వేసుకునేవారు ,,లంగా వోని చేసుకునే వాళ్ళు మోటు ,, హేళన,,లోకువల😂 సారీ పై తిరిగే వాళ్ళకి ,,,,,, సారీ పై నుండి చుడిదార్ పై నుండి అసలు ఏమి అకుండా బురఖ వేసుకునే వారు. మోటు హేళన లోకువ 😂 అంటే లేడీస్ ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత మోడ్రన్ ఎంత ఎక్కువ బట్టలు వేసుకుంటే అంత మోటు😂😂😂😂 ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. అసలైతే శరీరా అందాలు ఎంత తక్కువ ప్రదర్శిచే బట్టలు వేసుకుంటే ఆ స్త్రీలకు అంత ఎక్కువ హుందాగా అనిపిస్తారు అంత ఎక్కువ గౌరవం కూడా ఉంటుంది😂
@siddugaming8718
@siddugaming8718 8 ай бұрын
Super ga cheparu
@airportvlogsofficial
@airportvlogsofficial 7 ай бұрын
అమ్మాయిలు పుడతే ఎందుకు బయపడతారో నాకు ఈ మధ్య నే అర్ధం అవుతుంది...
@freelookindia5191
@freelookindia5191 6 ай бұрын
Andaru kadu annaa kontha mandhi thalli dandrula pempakam ....valla ne anna and entha goppaga penchina kuda thiruguthunnaru
@jsalla
@jsalla 7 ай бұрын
True Madam... I suggested few friends on this topic, even people live in Hyd are also sending their children to hostels. very shame... they told me that their kids are spending more time on phones instead of studies., that why they are sending their children to hostels... 20-30 క్రితం ఒక పిల్లోడు తప్పు చేస్తే, చూసిన వాళ్ళు ఎవరైనా దండించే వారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేరు , కనీసం మనకు పుట్టిన పిల్లల మీద కూడా చేయి వేసుకోవడం లేదు .
@srinivask5827
@srinivask5827 7 ай бұрын
excellent Mam u r really very transparent out spoken
@lakshmisunilkumar6359
@lakshmisunilkumar6359 7 ай бұрын
madam Garu chala crystal clear gaa ardham ayyela mee words tho chupincharu madam . my heart full wishes to you madam Garu. youth ki elanti videos ardham aythe valla jevitham chala safi ga saguthundhi madam.
@ramaprasadaravapalli9204
@ramaprasadaravapalli9204 4 ай бұрын
1.ఈ రోజుల్లో నీతి వాక్యాలు వినే రోజులు కాదు.2.గథం లో వయసులో పెళ్లి చేసేవాళ్ళు .3 తరవాత సంసారంలో ,పిల్లలు,భర్త ,భాద్యతలలో మునిగిపోయి ,ఇలాంటివి చేయరు. 4 వయసులో కోరికలను చంపుకోలేరు.5 బ్రహ్మంగారి చెప్పింట్లు కాలం మారి పోయింది.
@vijayeshwarc
@vijayeshwarc 7 ай бұрын
Amma you have told the brutal truth 🙏
@anilkumar-ov8pr
@anilkumar-ov8pr 8 ай бұрын
Eeee channel lo the best of the best video Edea.. Elanti videos cheyandi... India culture antha change iyyindi
@saileshsagar6736
@saileshsagar6736 6 ай бұрын
Madam meeru cheppindhi 💯 % correct madam
@AnjanaHarinadhMeher777
@AnjanaHarinadhMeher777 7 ай бұрын
Highly impact..motivational speech..
@siddugaming8718
@siddugaming8718 8 ай бұрын
Asalu no words mam
@sathishv5243
@sathishv5243 7 ай бұрын
100% chala baga chepparu mam 🙏🏻🙏🏻
@kaavyasri2705
@kaavyasri2705 8 ай бұрын
Western culture మాత్రం ఇష్టం.. Western discipline మాత్రం వద్దు మన పిల్లలకి...₹ ఎక్కువ అయ్యెకొద్ది ఇలాంటి విషయాలు చాలా సాధారణం అనుకొంటారు...
@abhi...12345
@abhi...12345 7 ай бұрын
wonderfull words medam❤
@satishkumarm2742
@satishkumarm2742 8 ай бұрын
Super Message Maam.
@krishnamutyala9924
@krishnamutyala9924 8 ай бұрын
If you play with your body it will play with you, if you play with your mind it will play with you. So maintain values.
@sakkubaipuppala6354
@sakkubaipuppala6354 6 ай бұрын
Your speech is appreciable
@gmahuri7513
@gmahuri7513 5 ай бұрын
U r right mam
@sathyadev4085
@sathyadev4085 6 ай бұрын
Medam nee paadalaku Namaskaaram🙏, How crystyle clearly said the facts in the society.
@mahipalreddy7891
@mahipalreddy7891 7 ай бұрын
I appreciate your suggestions, you are 100% right, you are seeing such cases every day. The Youth does not have any concerns for parents.
@geethakallepalli4093
@geethakallepalli4093 7 ай бұрын
Meeru cheppinadi 100% currect mam
@satyamevajayate7838
@satyamevajayate7838 7 ай бұрын
Perfect analysis about present girls 🥑🍒
@shaikkarimbi2975
@shaikkarimbi2975 6 ай бұрын
Super madam that' reality
@MARRIBANESH
@MARRIBANESH 7 ай бұрын
Nice message
@ramamunireddyyanamala973
@ramamunireddyyanamala973 7 ай бұрын
Good, Excellent Madam, told the real truth on what is happening outside.
@airportvlogsofficial
@airportvlogsofficial 7 ай бұрын
మీరు చెప్పేది 10000000%%% నిజం...
@kishoresharma1587
@kishoresharma1587 8 ай бұрын
Madam..you are really great..this is the present situation. Now a days girls are in very horrible condition. Mostly parents are the partners in this.
@gurukulamdayakar4665
@gurukulamdayakar4665 7 ай бұрын
ధన్యవాదములు మేడం, నిజం చెప్పినందుకు 🙏
@బుద్ధం
@బుద్ధం 6 ай бұрын
Soooooooooper ♥♥
@penmets2891
@penmets2891 8 ай бұрын
Early గా marriage చేస్తే మంచిది. For both boys and girls. Divorce easy చేయటం మంచిది.
@mdhuzaifa7831
@mdhuzaifa7831 7 ай бұрын
Namasthe mdm. Mee avedanatho konni lakshalamandi lo marpu ravochchu. Ee digajarina culture ki mee dhorani 100% currect.
@bewarsbatch4140
@bewarsbatch4140 7 ай бұрын
evey point is right medam, everything right
@KALLEDAPUmaheswari
@KALLEDAPUmaheswari 7 ай бұрын
Adavallu chi evvadu dhaggaraku raru manam leanence isthene evvadayna dhaggaraku vasthadu ledhante manalanu bhayapadathadu adavallu. Ee kalamlo leuse carecter untunnaru dheeniki devudi bhayam undali appude maratharu. super ga chepparu mam
@K.MaheswariReddy-m3u
@K.MaheswariReddy-m3u 8 ай бұрын
Super ga chapparu mam but oka mother feeling bada bayam Anni unnai pillaku artham avadau
@mramesh5914
@mramesh5914 7 ай бұрын
Very good speechs to all
@kkumar988
@kkumar988 7 ай бұрын
చాల చక్కగా చెప్పారు మేడం 👏
@mudedlakumaraswamy754
@mudedlakumaraswamy754 6 ай бұрын
Amma thalli Mee lanti valla manchiga vunna valla pyna. Anumanalu vasthae
@vamsiKrishna-ce6mh
@vamsiKrishna-ce6mh 7 ай бұрын
Thanks amma avaro okaru gattiga chepparu...... ina avariki farak padadhu valaki fashion adhi, oka type of style, GENZ kids anta valu one night stands, frnds with benfits, situationship, date nights, club parties, night rides eve valaki kavali a enduku ante pelli ayoipodi anta appudu enjoy chayaleru anta Thankks amma kanisam meru ina mothukuntunaru ippudu meru pedha villan ayipotar vala point of view lo
@Mujamil-bf5ev
@Mujamil-bf5ev 7 ай бұрын
ఛాలాబాగా చెప్పారు madam సూపర్
@perlabhoopathi8842
@perlabhoopathi8842 8 ай бұрын
🎉🎉🎉yes ,true madam
@rajasekharkuda3047
@rajasekharkuda3047 7 ай бұрын
madam 100 percent correct
@VenkatK-t2h
@VenkatK-t2h 7 ай бұрын
Respected Madam well said the practical truth hat's off Madam 👏
@rajeshmunnanuri8978
@rajeshmunnanuri8978 7 ай бұрын
ఎక్సలెంట్అవెర్నెస్ మోటివేంషన్ ఫర్ గర్ల్స్
@viveknagaram1646
@viveknagaram1646 8 ай бұрын
Hats of madm
@Naavillage
@Naavillage 7 ай бұрын
చదువు కోకుండా పెళ్లి పేటకులు చేసుకోకుండా 1 డీతో కానీ ఇద్దరు 3ముగ్గురు 4గురుతో వేశాలు వేస్తే ఏమౌతుంది అంటే ఎన్నాళ్ళు ఒంటిమీద వయసు పెంచుకొని ఇడుతో అడుతో ఎదవ వేశాలు వేస్తే చివరకి స్త్రీ పరిస్థితి ఇదే ఎన్నాళ్లు రోజు ఒకడు కాళ్ళు కింద మన జీవితం చిత్తు కాగితం లా నలిగిపోవాలి తెలిసో తెలికో తియ్యగా హయ్యిగా ఆనందంగా ఉందని ఈ పాడు పనులు చేశాం ఇది కరెక్టు కాదని తెలుస్తుంది ప్రతి అమ్మాయికి మనకంటూ భర్త పిల్లలు ఉండాలి సమాజం లో గౌరవంగా బ్రతలనిపిస్తుంది అప్పుడు అన్ని అయ్యిపోయిన తరువాత అప్పుడు చేసుకోవడానికి ఎవ్వడు దొరకడు 20:26
@yojotyashas3176
@yojotyashas3176 7 ай бұрын
Chaala baaga chepparu mam🙏🙏
@ThinkTeluguVolgs
@ThinkTeluguVolgs 6 ай бұрын
That last dailouge 💥
@malleshamedunoori1802
@malleshamedunoori1802 8 ай бұрын
Tq madam exalent vidio
@prathyushas8258
@prathyushas8258 7 ай бұрын
Aswome message mam really inspirable words.
@vinaykumargadireddy365
@vinaykumargadireddy365 7 ай бұрын
U are so right, thanks for the video
@tejavarma_10
@tejavarma_10 7 ай бұрын
Truly spoken the truth 💯🫡
@kalluri9559
@kalluri9559 7 ай бұрын
సూపర్ అక్క 💐💐💐
@shekargoudg13
@shekargoudg13 7 ай бұрын
అమ్మ నీకు పాద నమస్కారం తల్లి నీవు చెప్పిన మంచి మాటలు అందరూ వినాలి కొందరైనా మారుతారు అనుకుంటున్నా తల్లి
@bangarubabuguduguntla7840
@bangarubabuguduguntla7840 7 ай бұрын
100'/, correct చెప్పారు మేడం
@SEKHAR.19991
@SEKHAR.19991 7 ай бұрын
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో ఇలాగే ఉండేది..maybe 5 ఇయర్స్ తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన 2 ఇయర్స్ తర్వాత అమ్మాయి గురించి తన మొగుడికి తెలిసి అమ్మాయిని పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోయాడు.. ఎందుకు అని అడిగితే ఆ పేరెంట్స్ కి మీ అమ్మాయి ఒక లంజా అని చెప్తున్నాడు.. ఈరోజుకి అమ్మాయి పుట్టింట్లోనే ఉంది
@Statepublicservicecomissions
@Statepublicservicecomissions 6 ай бұрын
Excellent madam to those girls
@venukatakam9652
@venukatakam9652 7 ай бұрын
Reality mam good
@regatteraju2879
@regatteraju2879 7 ай бұрын
Super medam 100% correct
@thangalapallyshekharam5704
@thangalapallyshekharam5704 8 ай бұрын
What you are saying is 100%correct Madam, girls are blackmailing their parents.
@premalathavineesh9582
@premalathavineesh9582 7 ай бұрын
💯 correct madam super chala chala baga cheparu
@vigneshkumarthanuku9807
@vigneshkumarthanuku9807 7 ай бұрын
Girl lost her own self to by not knowing to self,lost her character,lost true self,truly said by mam.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Ram Janmbhoomi Ki Poori Kahaani - Archaeologist K. K. Muhammed
1:52:38
Ranveer Allahbadia
Рет қаралды 6 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН