Raju Mother Sensational Words about Saidabad Singareni Colony 6 Years Girl News | Saidabad Updates

  Рет қаралды 1,595,887

SumanTV Andhra Pradesh

SumanTV Andhra Pradesh

2 жыл бұрын

Watch▶Raju Mother Sensational Words about Saidabad Singareni Colony 6 Years Girl News | Saidabad Updates
#rajumother #saidabadupdates #singareninews

Пікірлер: 2 400
@sadiqmohammad4980
@sadiqmohammad4980 2 жыл бұрын
రెండో వాడు ఇలా చెయ్యాలంటే భయపడాలి ,పోలీసులు చాలా మంచి పని చేశారు ,గ్రేట్ జాబ్ ,
@Rajkumar-ry7gq
@Rajkumar-ry7gq 2 жыл бұрын
Police em cheyyaledu
@Rajkumar-ry7gq
@Rajkumar-ry7gq 2 жыл бұрын
Actually sadiq aap telugu accha bol lete hoo mashallah
@sadiqmohammad4980
@sadiqmohammad4980 2 жыл бұрын
@@Rajkumar-ry7gqశుక్రియా భాయ్ ఆప్ నె సహీ పహచానా ,మేరా స్కూల్ లైఫ్ కంప్లీట్ తెలుగు మీడియం మె గుజర్ గయా ,దోస్త్ భి వహీహై ,ఇస్లియె తెలుగు లిఖ్ నా ,పడ్ నా ,అఛ్ఛే తరీఖేసే ఆతాహై ,
@sangeethabhargavisahasra5636
@sangeethabhargavisahasra5636 2 жыл бұрын
Lock andhuku chrsadu papani intlo petti
@judnbbbbbbbbbbbbbbb
@judnbbbbbbbbbbbbbbb 2 жыл бұрын
@@sadiqmohammad4980 super Sadiq Mohammad bayya correct ga cheparu
@veeruanji4092
@veeruanji4092 2 жыл бұрын
సిగ్గు ఉందా మీకు పనిలేక వాళ్ళని ఇంటర్వ్యూలో చూపెడుతున్నారు
@srinivasaraju9873
@srinivasaraju9873 2 жыл бұрын
తప్పు చేసింది వాళ్ళ కొడుకు వీళ్ళకి ఎందుకు శిక్ష అలా మాట్లాడకు అన్న
@thrinadhandugula2003
@thrinadhandugula2003 2 жыл бұрын
@@srinivasaraju9873 anna thappu chesina vadni inka support chesthunaru that's wrong...
@Mokshi6526
@Mokshi6526 2 жыл бұрын
Ala mataladaku anna ane mundhu okkasri alochinchi anna vadi pellam ganaka vaditho srigga vundi, laka vadu emnna bada petti vunty police ki complete echi vunty assal ee incident jarigede kadu anna, Chetta media vadu dorkanatha sepu vadi, gurinchi dorikaka valla gurinchi, assal vallani ela interview chestunnaro ardm kavadam ledu, Durnrgudu, rakhsudu ani anna villu eppudemo, Raju talli avedana na lawda ani malla interview chestunnaru,,,, fuck off.
@kvrentertainment2816
@kvrentertainment2816 2 жыл бұрын
వాళ్ళ కి ఏమి ఉంటదీ బ్రో సిగ్గు శారం ఏమి ఉంటదీ
@kalpanak1427
@kalpanak1427 2 жыл бұрын
Nejum theliyali kadha
@chaituff3616
@chaituff3616 2 жыл бұрын
ఏ తల్లికైనా తన బిడ్డ మంచివాడుగానే కనిపిస్తాడు.వాడు ఎంత రాక్షసుడు ఐనా అది తల్లి గొప్పతనం.కానీ అలాంటి నరరూప విచిత్ర మృగం బ్రతకాకూడదు
@ramavathpavan1336
@ramavathpavan1336 2 жыл бұрын
పోలీస్ చాలా మంచి పని చేశారు 👏👏
@ssbgaming5587
@ssbgaming5587 2 жыл бұрын
Yes bro vadini inka darunanga champali aa yedavani narikeyali
@satishchavan4094
@satishchavan4094 2 жыл бұрын
@@ssbgaming5587 jj
@gangarammutten8472
@gangarammutten8472 2 жыл бұрын
@@ssbgaming5587 NH by
@shailajavadthyanaik7533
@shailajavadthyanaik7533 2 жыл бұрын
Em manchi pani annna.vaadiki narakam choopinchi samputhe okokadu evadaina Aadavallani choodalante bhayapadaali😡😡😡
@murthysudha778
@murthysudha778 2 жыл бұрын
మేడం మీరు వాళ్ళతో మాట్లడడం తప్పు కొడుకుని మంచి వాడు అని చెపుతారు డబ్బు కోసం .
@katravathpadma5695
@katravathpadma5695 2 жыл бұрын
Buddi ledhu nuvvu oka ammava chi
@uhv13
@uhv13 2 жыл бұрын
@@katravathpadma5695 niku budhi unda akkada ame vadini cover chestundi vade hantakudani clear ga telustundi munde phone poindani natakam adi vere valla number nundi chesadante uddesapurvakam ga chesadani ardham avtundi kada
@srujanaatoz6402
@srujanaatoz6402 2 жыл бұрын
కొడుకు తప్పుడు పని చేస్తే ఇలా ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది సిగ్గుందా చిన్న పాప పాపం
@Rajkumar-ry7gq
@Rajkumar-ry7gq 2 жыл бұрын
Avunu koduku elagaina undani but talli tana kodukuni premistundi
@praveenamurla7573
@praveenamurla7573 2 жыл бұрын
అసలు అందులో వస్తాము ఎంత ఉందొ తెలుసుకోకుండా మనం అలా అనడం మంచిది కాదు.. పోలీసులే వాళ్లకు పని తప్పించు కోవడం కోసం ఒకరి మీద నిందలు వేసిన చెరిత్రలు మన దగ్గర చాలా ఉన్నాయి...
@bhavanabhavana2157
@bhavanabhavana2157 2 жыл бұрын
Manaku em telidhu devunike ani telusu kabati devude chusukuntadu
@anusha6274
@anusha6274 2 жыл бұрын
kzbin.info/www/bejne/rZi9h2BofLB-oqs
@loveyouforever1475
@loveyouforever1475 2 жыл бұрын
@@bhavanabhavana2157 yes,,
@kothanagaraj2367
@kothanagaraj2367 2 жыл бұрын
First time police lu oka manchi pani chesaru 🙏🙏🙏
@anilkumarb7143
@anilkumarb7143 2 жыл бұрын
I think Raju has got his mother cruel mindset only.
@ananthalakshmi9198
@ananthalakshmi9198 2 жыл бұрын
ఏమ్మా యాంకరమ్మ చిన్న పాప ఇంటికెళ్లి అంతలా కన్నీరు పెట్టావు ఎందుకు నిలదీయడం లేదు ఈవిడను అక్కడ అంతా విలవిల ఏడ్చావు
@minnuvloges
@minnuvloges 2 жыл бұрын
Amma akkada a thalleki kuda anyayam chasadu a dharedhrudu
@Praveenkumar-hw3kq
@Praveenkumar-hw3kq 2 жыл бұрын
Akadaa poi antha edchinav.....valla baaada chepparada anchor amma....telivi ledaa.....asl ninnu chuste kopam vasthundi....niladisthe chasthavaa .....po vesaaal yeskapo.....
@middetelugurecipepleasesav4844
@middetelugurecipepleasesav4844 2 жыл бұрын
Siggu leni ankars
@gangadhararamireddy2922
@gangadhararamireddy2922 2 жыл бұрын
Useless anchor, niladhiyyaleva avidni nuvvu adhi vanni samrdhisthunte, chytra intiki velli kanneeru karchaav ga mari
@sekher6212
@sekher6212 2 жыл бұрын
వాని కంటే కూడా కంత్రీదే వున్నది ఈ గలీజ్ ముండా
@naathonikuanavasaram2214
@naathonikuanavasaram2214 2 жыл бұрын
Hmmmm Chinnapapa pranam pranam kadhu.... aame koduku pranam matram.... pranam ematladtunnav thalli... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ Inka mee channel vallaki siggu endhuku ledho naku ardham katle Shavalamidha chillara Yerukondi...
@sudharani9403
@sudharani9403 2 жыл бұрын
Ee munda valle aa edava ila thayarayyadu. Ipudu ardhamayindi. Ala evaritho matladkunda calm ga unde edavalane asalu nammakudadu.
@daralakshmi7563
@daralakshmi7563 2 жыл бұрын
Yes
@nissypulisheru6717
@nissypulisheru6717 2 жыл бұрын
Idhi ila undhi kaabate vadu ala thayarayindu
@lionsadda7489
@lionsadda7489 2 жыл бұрын
ఈ చీడపురు నుంచే కదా హా సైకో బడకవ్ వచ్చింది
@sahithgottiparthi8598
@sahithgottiparthi8598 2 жыл бұрын
నిజంగా నేరం చేయకపోతే ఎందుకు తప్పించుకొని ఎందుకు తిరిగాడు..
@padmajareddy4905
@padmajareddy4905 2 жыл бұрын
Yes
@bhargavsai7365
@bhargavsai7365 2 жыл бұрын
Idhi point
@sandeepssacreations9765
@sandeepssacreations9765 2 жыл бұрын
yes
@peace3095
@peace3095 2 жыл бұрын
Ade kadaaaaa
@abhilashanettam1953
@abhilashanettam1953 2 жыл бұрын
ఈవిడధి తల్లి మనసు కాదు సవతి మనసు సిగ్గులేదా నీకు. కనీసం ఒక ఆడదానిగ ఐనా ఆలోచించు
@rajumarelly7850
@rajumarelly7850 2 жыл бұрын
Madam Miru Valani Interview Chyadam Chala Thappu
@archanayadav3242
@archanayadav3242 2 жыл бұрын
Nijam
@esthermammu3761
@esthermammu3761 2 жыл бұрын
Correct
@hannahkrupavathi3151
@hannahkrupavathi3151 2 жыл бұрын
Yes
@kalavathik6014
@kalavathik6014 2 жыл бұрын
Yes chala thappu Nirupama
@sankeerth0427
@sankeerth0427 2 жыл бұрын
S
@lakshmimunagala5319
@lakshmimunagala5319 2 жыл бұрын
ఎలాగైతే ఏంటి,చావడం ముఖ్యం ఇలాంటి చిడపురుగులు...భూమి కూడా భరించలేదు.. ఇలాంటి ప్రతిఒక్కరికీ ఇదే శిక్ష పడాలి.. 🙏
@budurumuniraja8204
@budurumuniraja8204 2 жыл бұрын
Yes correct ga chepav
@gavaskarm8916
@gavaskarm8916 2 жыл бұрын
Kim
@pramodch8126
@pramodch8126 2 жыл бұрын
👌
@kohlikohli4912
@kohlikohli4912 2 жыл бұрын
Yes akrama sambandham pettukoni pativratalla natinche adavallaku vallaku road meeda narakali magallaku kuda
@uhv13
@uhv13 2 жыл бұрын
@@kohlikohli4912 correct
@indirakrishna727
@indirakrishna727 2 жыл бұрын
Pratyusha case lo siddhartha REDDY ne kooda champitey, nyayam jariginattu, antey kaani lenolalani champadam kaadu, No doubt what he has done is very sad
@dineshchintu8096
@dineshchintu8096 2 жыл бұрын
వాణ్ణి చంపింది పోలీసులు అవునా కాదో తెలీదు కానీ అది మాత్రం పోలీసులు చేస్తే పోలీసులకి శిరస్సు వంచి నమస్కారాలు చెప్పచ్చు వాడి అభం శుభం తెలీని పసిపని అంత క్రూరంగా ఛాంపినప్పుడు వానికి తెలీదా వానికి చిన్న పిల్ల ఉంది తనాని అలా ఎవరైనా చేస్తే ఎంత బాధగా వుంటాదో కురుక్షేత్రంలో కౌరవులు పోయినప్పుడు ప్రపంచం మొత్తం సంతోషిస్తే ధృతరాష్ట్రుడు గాంధీరి కూడా ఇలానే బాధపడ్డారు
@hearttouchingstarrk5515
@hearttouchingstarrk5515 2 жыл бұрын
🔥సిగ్గుమాలిన వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ సిగ్గు లేని మీడియా🔥
@a.arealestate4245
@a.arealestate4245 2 жыл бұрын
ట్రైను గుద్దింది వాని మెదడు పట్టాలకు చిల్లింది ఆ చిన్నారి ఆత్మశాంతిచింది💐🙏🙌
@banilalbhookya9214
@banilalbhookya9214 2 жыл бұрын
Miku vevaru interview cheyyamannnaru ..andhuku KZbin lo pettemannaru
@mitapallymounika2811
@mitapallymounika2811 2 жыл бұрын
Correct. Vaadu train pattaalapi padukoledu chavadanki train ki straight ga poindu kabatti dee kotti egiri paddadu
@asmamd8786
@asmamd8786 2 жыл бұрын
పోలీసులు చాలా మంచి పని చేశారు
@arunamadhu9265
@arunamadhu9265 2 жыл бұрын
Vaallee champesaaraa..manchipanegaa.. chesaaru.. ayithe nyayam jariginatle👏👏👏
@gbujji3114
@gbujji3114 2 жыл бұрын
నువ్వు ఒక తల్లివా వాడుని సరైన విధముగా పెంచకుండా ఒక పసి బిడ్డ అభం శుభం తెలియని బిడ్డను నీచాతి నీచముగా చంపేస్తే అప్పుడు ఏమైంది నీ బుద్ధి నీ కొడుకు పాడుచేసి నీఇంట్లో చంపాడు కాబట్టి పసి బిడ్డ శవం నీ ఇంట్లో ఉంది నీకొడుకు దేశం గర్వపడే పనిచేసాడా సన్మానం చేయడానికి పోలీస్ వాళ్ళు చంపేశారు అని అంటున్నావు పోలీస్ వాళ్ళు చంపలేదు వాడు కి అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి చచ్చాడు పోలీస్ వాళ్ళు మీద పడి ఏడుస్తున్నావు నోరుమూసుకో బాడుకాదాన నీకు న్యాయం ఏమి చేయాలి వాడు రైలు పట్టాలు పైన కుక్క చావు చచ్చాడు అదే అందరి బాధ వాడుబ్రతికుండగా దొరికితే ఆడవాళ్లు అందరూ కోసి కారం పెట్టి చిత్ర హింసలు పెట్టి చంపుదురు పోరంబోకు కబుర్లు చెపుతున్నావు నీ కొడుకు కోసం పనికి మాలిన దాన నిన్ను కూడా పిట్టను కాల్చినట్టు కాల్చిపారేయాలి బాడుకదాన నీ కొడుకు చెడ్డ వాడు అని నీకు తెలుస్సు అంత మంచి వాడు అయితే నీ కోడలు ఎందుకు వదిలేసింది దూర్మార్గుడు మంచివాడు కాదు అని వదిలేసింది నీతి కబుర్లు చెపుతున్నావా ఇప్పుడు డబ్బులు కోసం డ్రామా ఆడుతున్నారు అయినా యాంకర్ ఎందుకు ఇంటర్వ్యూ చేయాలి చాలా తప్పు మీరు ఏమి కోరుతున్నారు అని అడగటం ఇంకా తప్పు
@Harshavictoria620
@Harshavictoria620 2 жыл бұрын
😀😀Ninnu kuda pittanu kalchinattu kalvaliii wow sentance bagundi 😀 bagundi
@Harshavictoria620
@Harshavictoria620 2 жыл бұрын
Yes it's true
@sridevipotluri3701
@sridevipotluri3701 2 жыл бұрын
100/ correct sir
@praveenkumar5166
@praveenkumar5166 2 жыл бұрын
Ame oka talli kabbatti atla matladtundi koduku entha durmargudu aina talli prema atlane untadi. Kani nuvvu ala ame nu tittadam correct kadu.konchem manishi laga alochinchi matladte baguntadi.valaki em panipata ledu kosi karam pedtaru vadiki.vochevalu antha groups lo matladtaru kani manspurthi matladaru.konchem maryada ga matladite baguntadi.ame talli stanam lo undi kabbati atla matladtundi.
@sivaaparna9262
@sivaaparna9262 2 жыл бұрын
@@praveenkumar5166 talli prema kadhu dabulakosam drama
@ambatiananthaiah726
@ambatiananthaiah726 2 жыл бұрын
ఆపే సిగ్గులేనిముండ నూవునిపెంపకం నీపైనున్నకాస్త జాలికూడా పోతుంది అలమాట్లాడ్తే ఇప్పుడు నిఇల్లు మాత్రమే కూల్చేశారు ప్రజల ఆగ్రహం జూసిండ్రుగా జాగ్రత్త ఆ చిన్నితల్లి పట్ల కాష్ఠంతైన పచ్చాత్తాపం కనపడట్లేదు మీమోకాల్లో శాడిష్టు కుటుంబంలాగుంది వాడేదో దేశంకోసం జచినట్లు బతికుంటే ఇంకెన్ని పసిప్రాణాలుబలిదీసుకునేవాడో సచినందుకుసంబరం జేసుకోండి తప్పేలేదు
@srikanthsavanapally
@srikanthsavanapally 2 жыл бұрын
Re
@srikanthsavanapally
@srikanthsavanapally 2 жыл бұрын
పోనీలే అమ్మా.... చంపకపోతే సొంత కూతుర్ని ఎన్నిసార్లు రేప్ చేసేవాడో...నీకు మంచి జరిగింది...నీ కూతురు బ్రతికిపోయింది...నీ కూతురికి...నీ నాన్న లాంటి క్రూర మృగాలు ఉంటాయి అని చెప్పుకోq
@parveenabegum5630
@parveenabegum5630 2 жыл бұрын
Thuuuuu
@saraswathisaru2451
@saraswathisaru2451 2 жыл бұрын
Super sir
@harichandana4311
@harichandana4311 2 жыл бұрын
Well said bro
@sathishpaloju7473
@sathishpaloju7473 2 жыл бұрын
బాగా సంపినారూ
@satishjerubandi4662
@satishjerubandi4662 2 жыл бұрын
ఏ తల్లికి అయిన కొడుకు అంటే ప్రేమ ఉంటుంది వాడు చావడం లో తప్పు లేదు
@kavithanelapati83
@kavithanelapati83 2 жыл бұрын
చిన్న పాప.ఆ.పాపకి. సరిగా లోకం తేలియని.చిని తల్లి. పోటన పేటుకునాడు.
@loveyouforever1475
@loveyouforever1475 2 жыл бұрын
Yes
@ORUGALLUTV397
@ORUGALLUTV397 2 жыл бұрын
ఏంటి మేడం ఇది...మీరు మొన్న కార్చిన కన్నీరు అంతా..........ఉత్తదేనా....
@manasamanasa1993
@manasamanasa1993 2 жыл бұрын
Avunu Meru kuda natestunara goram
@veeraveera4617
@veeraveera4617 2 жыл бұрын
No, interview chesthene ga aame elantido telustadi
@rajubabugottumukkala8536
@rajubabugottumukkala8536 2 жыл бұрын
@@manasamanasa1993 m9
@kothapalli_
@kothapalli_ 2 жыл бұрын
Mahaa nati
@shanvika321vlogs8
@shanvika321vlogs8 2 жыл бұрын
Waste fellow
@zachking744
@zachking744 2 жыл бұрын
Police vallu champatam correct haa kadha..nenu matram correct a anukuntuna ...
@usha5625
@usha5625 2 жыл бұрын
అమ్మ మీరు చెప్పేది వింటుంటే ఒక తల్లిగా నాకు చాలా బాధగా వుంది. కానీ మీకొడుకు చేసింది చాలా ఘోరమైన పని దానిని సమర్ధించలేము.. ఎందుకంటే చిన్న పాప కదా చైత్ర.. అదే మీ పాపకి ఇలా జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అందరూ అంతే కదా అమ్మ.. ఆ పాప వాళ్ళ అమ్మ ఎంత తల్లడిల్లి పోతుందో చూసారా.. ఏది ఏమైనా మీకు తీరని నష్టం జరిగింది కడుపు కోత మిగిలింది.. నీ మనవరాలు లోనే నీ కొడుకుని చూసుకొని బ్రతకండి తల్లి 🙏🙏 కానీ ఒక్క విషయం రాజు కూతురు జాగ్రత్త తన తండ్రి లాంటి వాడి చేతిలో తన కూతురు బలి కాకుండా జాగ్రత్తగా కాపాడుకోండి 🙏🙏🙏🙏
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 2 жыл бұрын
Yes, madam, your message is good and valuable. It shows the love you have towards humanity.
@bhaskarcreative1436
@bhaskarcreative1436 2 жыл бұрын
మేడం మీరు చేపినది కరెకక్టే కానీ ఎందుకు పారిపోయాడు అదే మీ ఇంటి పిల్ల ను చంపితే ఊరుకుంటారా
@jyothisalmanyaganti1929
@jyothisalmanyaganti1929 2 жыл бұрын
Dhaanni kaadhu anedhi e channel vaallani anaali panikimalinamundalu
@ramyamurali5965
@ramyamurali5965 2 жыл бұрын
👍
@mahendarperangalla1374
@mahendarperangalla1374 2 жыл бұрын
మీడియా వలకు సిగ్గు ఉండాలి మళ్ళీ ఇంటర్య్ చేయడానికి
@rangammagonuguntla9876
@rangammagonuguntla9876 2 жыл бұрын
Media vallaki assalu siggu ledu
@chiluverujyothi1829
@chiluverujyothi1829 2 жыл бұрын
Manchi pani chesaru police vallu 👌👌👌👏👏
@katravathpadma5695
@katravathpadma5695 2 жыл бұрын
Miku kuda china papa vundi kada tanaku ala jarigi unte ilage support chesedaniva
@mytalks4674
@mytalks4674 2 жыл бұрын
Vallatho asalu interview vest kada friends
@srilakshmitirumalasetty7563
@srilakshmitirumalasetty7563 2 жыл бұрын
Ee anchor ninnati varaku chaitra inti daggara xtralu chesindi ippudu ikkada meeting peduthundi.
@esthermammu3761
@esthermammu3761 2 жыл бұрын
Anchor ki siggu ledu.
@esthermammu3761
@esthermammu3761 2 жыл бұрын
Anchor chinna papa valla enti deggara yedchi natinchindi epudu ekkada malli acting.
@veeraveera4617
@veeraveera4617 2 жыл бұрын
Teliyali ga bro aame elantidho
@divya.143
@divya.143 2 жыл бұрын
Trp
@syedmass5357
@syedmass5357 2 жыл бұрын
E media vala trick bro dorike daka akada doriki nanka ikkada cheap games adutharu
@markandeyuluputtur1449
@markandeyuluputtur1449 2 жыл бұрын
ఈ సుమన్ tv వాళ్లకు బుద్దుందా ఆ యాంకర్ వాళ్ళకి అయిన సిగ్గు ఉండాలి రాజు గాడు చావకముందు ఆ పాపా వాళ్ళ తల్లీ తండ్రులను చుట్టు ప్రక్కల వాళ్లను ఇంటర్వ్యూ చేసి రాజు గాడి చావాలని చూపించారు తీరా వాడు సచ్చాక రాజు గాడి కుటుంబ మీద పడ్డారు రాజు గాడి లాంటి వాళ్ళ వల్ల ఒక కుటుంబమే బాధపడి చేసేటట్టు చేసాడు ఈ సుమన్ tv వల్ల సమాజమే బ్రష్టు పడతా ఉంది తు మీ బ్రతుకు చెడ వాడు సచ్చాడు కదా ఇంక ఇంటర్వ్యూ లు చేసి పెంట పెంట చేయండి పెంట తినే వెదవ ఛానల్ లారా
@bodavinodhkumar6006
@bodavinodhkumar6006 2 жыл бұрын
We don't like your intarive
@bollamprabhakar4825
@bollamprabhakar4825 2 жыл бұрын
Yes... E suman tv vallaki bhuddi ledu ... Anchor ki siggu ledu.... Monnativaraku papa valla family ni interview chesi vallani badha pettaru..... Eppudu villani interview chesi villani badha peduthunnaru....Am media ra babu...Rip suman media.. Rip media
@bhanubhavani9490
@bhanubhavani9490 2 жыл бұрын
Yes villaki pani pata ledhu
@suryathejareddy3007
@suryathejareddy3007 2 жыл бұрын
మానవత్వం లేదు బయ్యా వీళ్లకి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@Laxmi_Jai_Thoughts5
@Laxmi_Jai_Thoughts5 2 жыл бұрын
Same feeling
@nehayamananehayamana6153
@nehayamananehayamana6153 2 жыл бұрын
Vaammoo daani acting 👌👌👌👌 Oskar ivvocchu
@rufuspnelson
@rufuspnelson 2 жыл бұрын
This channel and anchor lost their credibility, what sort of interview to be done. Useless media.
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
యాంకర్ సిస్టర్ మిరు అంటే మాకు చాలా ఇష్టం 🙏కానీ వాళ్ళతో మాట్లాడి. మమ్మలిని భాద పెట్టకండి ఆవిడ మహానటి సావిత్రి గారు 🙏 జీవిస్తున్నారు 👍 బుజ్జమ్మ చినిపోయినపుడు ఆవిడ ఎక్కడ ఉన్నారు అపుడు కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడం 🤦😬ఇపుడు ఒక వేస్ట్ ఫెలో కోసం ఫీల్ అవుతున్నారు 👍చూడలేక పోతున్న
@loveyouforever1475
@loveyouforever1475 2 жыл бұрын
Superb
@sandhyamalleda7539
@sandhyamalleda7539 2 жыл бұрын
Yes
@sivasankarreddysankar2843
@sivasankarreddysankar2843 2 жыл бұрын
Correct
@fabloons
@fabloons 2 жыл бұрын
Police champesunte vaalu chesindhi 200% correct
@vibhudeshkaadda4492
@vibhudeshkaadda4492 2 жыл бұрын
Yes
@vijayakumari539
@vijayakumari539 2 жыл бұрын
🙏Jai police 🙏
@sureshpalvai5209
@sureshpalvai5209 2 жыл бұрын
Nirupama garu meeru ante good opinion vunde kaani buddi leda ilanti vaallani interview cheyyadaniki
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
Vallaku money vasthe chalu, siggu lekunda evarinaina interview chestharu ... 😒😒
@jayaprakashnandigama5949
@jayaprakashnandigama5949 2 жыл бұрын
Ethical values are very important in all human lives. ....this is a big lesson to people. ...unethical value in human life is the reason to these issues....please educate all human values in education system. ..
@g.kanakaraju9992
@g.kanakaraju9992 2 жыл бұрын
🌹🙏గతం గతః , 🌺 వాడు పాపాన వాడు పోయాడు. వీళ్ళను ఎందుకు ఇంటర్వ్యూ పేరుతో వేదుస్తున్నారు.... చాలా తప్పు... ప్లీజ్ ఆపండి.
@middetelugurecipepleasesav4844
@middetelugurecipepleasesav4844 2 жыл бұрын
Veetiki siggu ledu aa pilla valla daggara vagalu yedpu yedchi
@g.kanakaraju9992
@g.kanakaraju9992 2 жыл бұрын
@@middetelugurecipepleasesav4844 🌹🙏అవును... బాగా చెప్పారు.... మేడం👍💐
@nagarajuk7977
@nagarajuk7977 2 жыл бұрын
Polices great excellent job...elanti vaalaki vanuku puttali
@Luckycharms05
@Luckycharms05 2 жыл бұрын
Hatsoff to police 👏👏👏👏
@lavanyabandi9874
@lavanyabandi9874 2 жыл бұрын
Super police done a good Job💐
@sravanthichandu207
@sravanthichandu207 2 жыл бұрын
Chetthadana alanti edhavani support cheyaku ne kadupuna putti ne paruvu theesadu
@janishaik7858
@janishaik7858 2 жыл бұрын
సుమన్.. Tv.. వాళ్లకు అస్సలు బుద్ది ఉందా. Tv. రేటింగ్ కోసం... వీళ్ళను ఇంటర్వ్యూ చేస్తున్నారా.. పాపా కుటుంబాన్నికి న్యాయం చెయ్యాలి అని.. వాళ్ళ దగ్గరకు వెళ్లి.. అందరిని ప్రశ్న లు అడిగినవ్.. ఇప్పుడు వీళ్ళని అడగటానికి వచ్చావ్.. సిగ్గుండాలి వీళ్లకు ఎం న్యాయం కావాలి ha... పెంపకం సరిగ్గా లేదు.. పెళ్ళాం మొగుడితో గొడవ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయింది.. మీరు ఆడవాళ్లే కదా మీ కుటుంబ సభ్యులకు ఆలా జరిగితే.. ఒప్పుకుంటారా సిగ్గు లేని జన్మ.. ప్రభుత్వంన్ని.. మీ పాపకు కావలిసిన చదువుని చదివించమని అడగండి.. చాలు
@chaituff3616
@chaituff3616 2 жыл бұрын
ఈ ఛానెల్ వాళ్ళకి నెగటివ్ వాళ్ళు అంటేనే ఇష్టం అనుకుంటా.వ్యూస్ వస్తాయి అని.వాళ్ళ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది
@savyam6423
@savyam6423 2 жыл бұрын
Savala daggara chippara baga erukuntaru
@shashins7087
@shashins7087 2 жыл бұрын
వాళ్లకు న్యూస్ కావాలి కధా అన్నందుకు
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
Siggu sharam leni anchor, values leni suman tv.... Mee bhathukulu cheda...
@chandramouli5122
@chandramouli5122 2 жыл бұрын
Police uncle great job🙏🙏👏👏👏
@naveenchakravarthi1257
@naveenchakravarthi1257 2 жыл бұрын
Tappu chesina vadiki inka support chestundi 1st eevida Tappu vadini Ala penchinanduku
@likithagowda9755
@likithagowda9755 2 жыл бұрын
Yep crct ,,,
@srinivaskolagani7462
@srinivaskolagani7462 2 жыл бұрын
This all happen bzoc of alcohol, drug and staying alone this makes person mind outof control Ppl should think about this part as well.
@adepudirajkumarraju9822
@adepudirajkumarraju9822 2 жыл бұрын
సుమన్ టీవీ. బృందం మిత్రులకు ✍️✍️✍️ జోహార్ "మీరు చిత్ర చిన్నారి ఇంటి దగ్గర నటన చూసి మీకు మించిన మీడియా లేదు అనికున్నాను. ఇప్పుడు తెలిసింది మీ అంత చెత్త మీడియా, గలీజ్ మీడియా, సిగ్గు లేని మీడియా, ఎవ్వరు ఉండరని. ✍️✍️✍️✍️జోహార్ మీడియా 😡 జోహార్ 😡
@middetelugurecipepleasesav4844
@middetelugurecipepleasesav4844 2 жыл бұрын
Cheemu raktamu leni ankars chichi
@venuveeravenkatalakshmi3500
@venuveeravenkatalakshmi3500 2 жыл бұрын
ఇప్పుడు వాళ్లకు ప్రభుత్వం సహాయం చేస్తే తరువాత అమ్మాయి లకు పూర్తిగా బతికే అవకాశం ఉండదు
@anilkumartadikala7443
@anilkumartadikala7443 2 жыл бұрын
Vallani enti medam interview chesedhi thappu chesina vadiki siksha padalsindhee vaadiki jarigindhe correct devudu vadiki vesina siksha
@maleshduta1175
@maleshduta1175 2 жыл бұрын
ఈ మీడియా కి ఉండాలి... ఇదంతా అవసరమా.. వాడు ఎంత మృగమైనా ఆమె వాడికి తల్లి.. కాబట్టి అలానే ఉంటది.. వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు.. ఇలాంటి ఛానెల్ వాళ్ళని మనమే block చేసుకోవాలి మన మొబైల్స్ లో....
@srinivassir9019
@srinivassir9019 2 жыл бұрын
నీ పెంపకం ఎట్లా ఉందో తెలిసింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో
@venukumar2098
@venukumar2098 2 жыл бұрын
Apavama nv ni puranam NV rendu matalu matladurhunav niku kuthuru leda a papa entha narakam anubavinchi untundhi
@poojakoyyada3669
@poojakoyyada3669 2 жыл бұрын
Yes
@jayaprakashnandigama5949
@jayaprakashnandigama5949 2 жыл бұрын
Yes
@saikumarmengu9605
@saikumarmengu9605 2 жыл бұрын
O Amma ni bhadha artham chesukuntam but oka chinna ammai ni ala cheyadam thappu kadha mare......
@pavanpalli5166
@pavanpalli5166 2 жыл бұрын
Good job police department Sir 🙏
@rakeshkishore6763
@rakeshkishore6763 2 жыл бұрын
Are suman tv inni rojulu nee channel ante konchem good impression undhi ee okka interview tho mottham poyindhi aa anchor ni okkasari na dhaggariki pampu best interview experiance istha
@primetvtelugu2004
@primetvtelugu2004 2 жыл бұрын
Thalli pempakam valane vadu ala ayyadani crystal clear ga ardamaitundi
@shakshavali8199
@shakshavali8199 2 жыл бұрын
God job police anna lu
@SampathKumar-yv4ve
@SampathKumar-yv4ve 2 жыл бұрын
Supeer super super super police. Valaki heart full GA tqqq soooo much vadu train kindha padithy sachaduly annukuna Kani plan chasi champi padysaruga police valu super super 100% papaki nyayam jarigindhi
@manoofficialteam7366
@manoofficialteam7366 2 жыл бұрын
Jai police 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rakeshbaya4344
@rakeshbaya4344 2 жыл бұрын
Op
@uppadasaishyamsunder9437
@uppadasaishyamsunder9437 2 жыл бұрын
Police vallu; manchi Pani good
@ThePahelwan2003
@ThePahelwan2003 2 жыл бұрын
సిగ్గు లేని మీడియా చిన్నపిల్ల ని రేప్ చేసి చంపితే ఇంకా ఏంటి ఈ సోది
@BHARATHI-VLOGS3634
@BHARATHI-VLOGS3634 2 жыл бұрын
Yes
@k.charanidikshita4602
@k.charanidikshita4602 2 жыл бұрын
Plzzz.. public reply evakandi.... complete ma msg block lo petandi...chinari thali manusu shanti..kavali..ante meru avaru mag cheyakandi...wala baby gurunchi ante oka saparate ga meku government undi..baby gurunchi meru media mundu vachi.. matladaniki.. plzzzzz..
@jayaprakashnandigama5949
@jayaprakashnandigama5949 2 жыл бұрын
Yes
@veeraveera4617
@veeraveera4617 2 жыл бұрын
Cheyali bro. ila interview cheyabatte kadaa aame alantido telisindhi
@likhitha8442
@likhitha8442 2 жыл бұрын
సుమన్ టీవీ మీరు ఇలాంటి ఇంటర్వ్యూ ఆపితే ప్రజల్లో కొంత పేరు ఉంటుంది మీ trp కోసం భలే చేస్తున్న రు గా good keep it up..
@Swarna28
@Swarna28 2 жыл бұрын
తల్లి తండ్రులు పిల్లల్ని కంటారు, వాళ్ల రాతల్ని కాదు 😑 అందరి ఆలోచన విధానం ఒకేతీరు ఉండదుగా.. కొంత మంది చిడపురుగులు అవుతు పెరుగుతారు,కొంత మంది మంచి మనుషుల పెరుగుతారు... మనం మంచివాళ్ళు అయిన ఒక తల్లి నీ, తండ్రి నీ వేలెత్తి చూపడానికి, వాళ్ళని ఒక మాట అనటానికి కూడా సరిపోము😑గాయం ఎవరికి అయిన నొప్పి ఒకటే😒 తప్పుకి శిక్ష పడింది గా,, సంతోషం. 😼 ఎలా పెంచావ్ ని కొడుకుని అంట🤷🏻‍♀️ మనం సొక్కం గా ముత్యం పూసల పెరిగినo మరీ.... 😑 ఏ తల్లి అయిన పాలు పట్టి అన్నం పెట్టె పెంచుతుంది, ఎది మంచి ఎది చెడు అనే పెంచుతుంది, తల్లి అంత వరకే పెంచ గలదు,, నలుగురిలో మంచి వాడు anipinchukunte చాలు అనుకుంటాధి, ఆ నలుగురితో మనం ఎలా ఉండాలి అని మనం నేర్చుకోవాలి😑.. ఆ పిల్లని పాడుచేసి champey అని ఏ తల్లి చెప్పి పెంచదు, మనం నేర్చుకునే బుద్ధిలో ఉంటది ,,😒
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 2 жыл бұрын
Yes madam. A useful expression and good thinking. What you said is true. A mother can do what she can do. Next, it is the fate of that individual after having grown big. Your words are excellent!!!
@pairdhakeziya1197
@pairdhakeziya1197 2 жыл бұрын
ఏంది ఈ సోది. మీకు పనిపాట లేక ఇవి ఇంటర్వూ చేస్తున్నారా, మి ఇంట్లో వాళ్ళు ఎలావుకుంటున్నారు?
@pathanarifullahkhan7695
@pathanarifullahkhan7695 2 жыл бұрын
Vaadu chesindi manchi pani ani ,police vallade tappu annattu matladutundi , malla nyayam cheyamantundi
@Swithinfriends
@Swithinfriends 2 жыл бұрын
Avunu nyayam kavalanta, chepputho kotte vaallu leka
@bhavyasri9599
@bhavyasri9599 2 жыл бұрын
Chaitra family ki avaru nyayam cheyali matladataniki siggu ledu daniki koduku chavunu cash chesukovalanukuntundi
@kmr3866
@kmr3866 2 жыл бұрын
Nirupama garu meeru vaallani Interview cheyyadamenti? Edhi encourage cheyyadame?
@Sandhya-ok9jj
@Sandhya-ok9jj 2 жыл бұрын
alantte vadu chachipovadame manchindhi vadu chachavadam Valla maalante vallu chaala mandhi janallu happy ga unnaru
@Sravas87
@Sravas87 2 жыл бұрын
Chaitra place లో vella మనవరాలు వుంటే elane మాట్లాడేదా
@nagubandilakshmi8069
@nagubandilakshmi8069 2 жыл бұрын
Telangana police great Telangana Government chala chala grateful 🙏🙏🙏🙏🙏🙏meku sathakoti vandanalu
@kratnam-el8uh
@kratnam-el8uh 2 жыл бұрын
పని చేసుకుని బతుకు సిగ్గు లేదు కాలు వంకరగా చేయి వంకర పిల్లని అయినా మంచి గా పెంచండి
@revanthbabu9550
@revanthbabu9550 2 жыл бұрын
Madam, chala great miru...raju ami chesado avariki theliyadu...vadi mother, wife innocent laga vunnaru....madam,,valla tho interview chesi nyayam chesaru..thank u ..
@SampathKumar-yv4ve
@SampathKumar-yv4ve 2 жыл бұрын
Normal apudu Ela una prlm ochinapuddu andharu oka Mata paina undatam vallany papa ki nyayam jarigindhi adharu unity GA unadhuku Tq alla
@ranisriramula5005
@ranisriramula5005 2 жыл бұрын
Family tho antha connection unnnodu ela viluvalu marchipoi chinna pillani chidimesadu.
@shashiverma558
@shashiverma558 2 жыл бұрын
Telangana police chala chala great.
@chalapallikavitha4879
@chalapallikavitha4879 2 жыл бұрын
ఒకసారి మీ బిడ్డ చేసిన పని ఎంటో నీకు తేలుసమ్మ... వాడు ఒక చిట్టి తల్లినీ పాడుచేసాడు తన ప్రాణాలను తీశాడు....నీకూ ఎమ్ న్యాయం చేయాలి.... మీ కొడుకు చేసిన తప్పు ఈరోజు ఆ చైత్ర తలిదండ్రులకు తీర్చలేని బాధ ఇటు ఈ చంటి బిడ్డ జీవితం.... నువ్వు మాత్రం న్యాయం కావాలని మాత్రం కోరుకోకు.... అర్ధం అయింద😤😡🥺
@kondakanth134
@kondakanth134 2 жыл бұрын
According my known knowledge that i heard Everyone in equal unity manner. Other than money manure nature so. But law is law
@daralakshmi7563
@daralakshmi7563 2 жыл бұрын
Ala kannave siggu Leda ....aadajaatiki siggu...
@loveyouforever1475
@loveyouforever1475 2 жыл бұрын
Superb
@milkybhavithasree7682
@milkybhavithasree7682 2 жыл бұрын
Amma ame thappu m ledhu le amma pillalani kattam kani valla thala rathani kala kattama
@bhaskarcreative1436
@bhaskarcreative1436 2 жыл бұрын
మీరు కూడా ఒక తల్లి వి మీల అందరు మాకొడుకు మంచోడు అంటే అందరు అదే తప్పు చేస్తారు ముందు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పిస్తే ఈరోజు రొండు కుటుంబాలలో విషదం ఉండేదా
@ChanduMedias
@ChanduMedias 2 жыл бұрын
Raju Chesina tappu ki talli em chesthadi andi , andharu thana talli Ni antunnaru , tana talli ki nyayam cheyyandi
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
Thanu matlade vidanam baledu anna, vadu chesindi thelisaka kuda thanu abaddalu chepthundi. Aa chinna papa entha narakam anubavinchindo okkasari alochisthe evaru vadini support cheyaru anna. Anduke amenu thittadam.
@vinithchowdhary7283
@vinithchowdhary7283 2 жыл бұрын
Good job police sir 💯
@y.malleswari653
@y.malleswari653 2 жыл бұрын
అతి కథలు పడకు పో అక్కడికి సిగ్గు తెలుస్తుంది.అన కూడదు కానీ నీకు జరిగితే తెలుస్తుంది . మళ్ళి పోలీస్ వారి మీద బాగా chepthunnav thei.nee వాలకం చూస్తే చెప్పచ్చు తల్లి🙏
@sudhakar7761
@sudhakar7761 2 жыл бұрын
లేదు మీ కొడుకు ఒక చిన్న పాపను ఇలా చేయడం కరెక్ట్ మీకు న్యాయం కావాలి ఆ చిన్నపాప కు నాయనా వద్దు ఓవద్దు మీ పాపకు న్యాయం కావాలి
@vjsunnyfans9340
@vjsunnyfans9340 2 жыл бұрын
Thana papaki prabuthvam yemaina nyayam cheyyandi plssss🙏🙏🙏
@krishnasvalli
@krishnasvalli 2 жыл бұрын
Excellent👏
@leelamathi7916
@leelamathi7916 2 жыл бұрын
Police job 👍
@jhansiguruvannagari5948
@jhansiguruvannagari5948 2 жыл бұрын
Deshanni uddarinchada, vademina Desham kosam chachada , interview chestunnaru vadi family ni enka apandi
@prashanthofficialadda1311
@prashanthofficialadda1311 2 жыл бұрын
ఆమె కల్లు తగి మాట్లాడింది మేడం ఆమె చెప్పేది నిజం కాదు వాలా నిందితుడు రాజు వాలా మామ ఎం చెప్పాడు ఒకసారి కనుకోమని మేడం ఆమెని రాజు రేప్ చేయక పోతే ఎందుకు ఇంట్లో నుంచి పరి పోతాడు చెప్పండి మిరే ఆమె చెప్పేది పెయింట్ కాదు మేడం ఆమె కూడా ఒక ఆడదే ఆమెకు కూడా ఆడపిలల్లు ఉన్నారు కదా వాళ్లకు ఇలానే జరుగుతే ఒప్పుకుంటారా చెప్పండి మీ ✍️ప్రశాంత్
@bathaladhanunjaya9946
@bathaladhanunjaya9946 2 жыл бұрын
చంపడమే కరెక్ట్ భయం అనేది ఉండాలి ఇటంటి చెత్త నా కొడుకులకు ఆమె ఒక తల్లి మల్లి కొడుకును సమర్ధించుకుంటుంది అదే ఆమెకు ఒక కూతురు ఉంటే తెలుస్తుంది ఆ బాధ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@shanthashantha280
@shanthashantha280 2 жыл бұрын
Nijanga police encounter chesinte chala manchi pani chesaru🙏. Mottaniki veeriki parihara kavali ante.
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
Pariharam enduku, chinna pillani champinanduka, psycho family madam.... Asalu ilanti vallanu society lo undanivva kudadu...
@allaripillalu1439
@allaripillalu1439 2 жыл бұрын
Ganakaryam chesinattu emi matldthunaru
@penjerlaramadevi8210
@penjerlaramadevi8210 2 жыл бұрын
Good police manchi pani chesinaru t q
@vijayakumari539
@vijayakumari539 2 жыл бұрын
🙏Jai Police 🙏
@mahindragidla511
@mahindragidla511 2 жыл бұрын
అస్సలు మీడియా వాళ్ళకి సిగ్గు ఉందా లేదా ఇంకా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు...
@priyanagaraj4282
@priyanagaraj4282 2 жыл бұрын
Vaadu chinna pappanu champadu valla parents ki meeru nayam cheyandi. Thappu chesadu thala thegindi that's all
@saichaitanyaparamatmuni5265
@saichaitanyaparamatmuni5265 2 жыл бұрын
Ala tappu chesina prethodi family ki nyayam cheste... Vudyogam lenollu,,,pani cheyani vallu crime ke fix avtaru
@rajuenishetty6918
@rajuenishetty6918 2 жыл бұрын
Ammailu ante anta chinna chuppa valalu kopam vaste Meru asal undane undaru meku amma akka chelli evaru gurthu rara I req. Gov. people to take action immediately and take seviour action on this cases
@varavara9662
@varavara9662 2 жыл бұрын
of course as a mother she is having pain but what about that small child, how much she may be suffered and think about that child parents.... seriously this should become lesson those think to do crime......
@ekkellyvijaykumar3434
@ekkellyvijaykumar3434 2 жыл бұрын
Hey Munda ne matale ardam avutunnai ne pempakame sarigha ledu ani enka nayam prajalaki dorikithe Vanni mukalu mukalu chesevallu vadi adrustam bagundi
@middleclassammayi8728
@middleclassammayi8728 2 жыл бұрын
Vadienie yavaru champharo kanie vallakhu 🙏🙏🙏🙏🙏💐💐💐
@nishanthyadav4265
@nishanthyadav4265 2 жыл бұрын
Police lu chapitha matram excellent work done by police
@mohammedjhangeer5249
@mohammedjhangeer5249 2 жыл бұрын
Chala manchi jeshnro amma
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 31 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 38 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 16 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 31 МЛН