Reveled The

  Рет қаралды 1,598,077

SumanTV Andhra Pradesh

SumanTV Andhra Pradesh

2 жыл бұрын

Watch▶ Reveled The #RealFace Of Raju | 6Years Old Child | Saidabad Singareni Colony 6Years Girl Updates
#rajuwife #saidabadupdates #singarenicolonynews
#6YearsOldGirl
saidabad updates,saidabad,saidabad singareni colony,saidabad news,saidabad news updates,high tension at saidabad singareni colony,saidabad 6 year girl latest news updates,saidabad incident update,saidabad incident,saidabad singareni colony news,latest saidabad news,saidabad singareni colony updates,6 years girl saidabad singareni colony,saidabad 6 year,telangana updates,tension in saidabad,tolivelugu live updates,saidabad girl latest updates

Пікірлер: 1 600
@malladhanunjaya3769
@malladhanunjaya3769 2 жыл бұрын
మీ ఆయన వల్ల ఒక పాప చనిపోయింది పర్లేదు కానీ మీ పాప కి న్యాయం జరగాలి ఏం మాట్లాడుతున్నావ్ అసలు బుద్ధుందా అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు మీరు
@daralakshmi7563
@daralakshmi7563 2 жыл бұрын
Baga chepparu
@sanameena6547
@sanameena6547 2 жыл бұрын
Carect ga chiparu
@akash..Nallabothula
@akash..Nallabothula 2 жыл бұрын
ఇంటర్యూ చేయడములో తప్పులేదు..... కానీ ఆమె మాట్లాడే విధానములో తప్పు ఉంది. ఇంటర్యూ చేస్తేనే వాళ్ళ మనస్తత్వాలు బయట పడేది. సుమన్ టివికి కృతజ్ఞతలు.
@rowdypallavi2286
@rowdypallavi2286 2 жыл бұрын
Meeru Baga cheparu
@mshameem8861
@mshameem8861 2 жыл бұрын
Exactly right answer!
@mulagalaxmanrao3421
@mulagalaxmanrao3421 2 жыл бұрын
క్షణం లో చచ్చి పోయాడు వాడికి నరకం చూపించి అతి కిరాతకంగా చంపితే ఆ పాప ఆత్మకి శాంతి కలిగి ఉండేది
@daralakshmi7563
@daralakshmi7563 2 жыл бұрын
Yes mam
@teluguchristiansongspurnim273
@teluguchristiansongspurnim273 2 жыл бұрын
నరకం చూపించి చంపారు పోలీస్ లు
@kambampatiomkar927
@kambampatiomkar927 2 жыл бұрын
vadeni narakam cupincha champasaru sir ah avishayam avareki taleyadu
@shailajavadthyanaik7533
@shailajavadthyanaik7533 2 жыл бұрын
Nijanga Sir 😡
@javidbasha2253
@javidbasha2253 2 жыл бұрын
💖 చిన్న బేబీ నీ చంపేస్తే😢 బేబీ వాళ్ళ అమ్మ, నాన్న కు నాయ్యం చేయాలి కానీ మీకు ఏంది నాయ్యం చేసేది. 😡😡😡😡😡
@AmithaGowtham
@AmithaGowtham 2 жыл бұрын
ఇంటర్యూ చేస్తున్న వాళ్ళకి ఎలాగూ బుధ్ధి ఇంగిత ఙ్ఙానం లేవు..ఆ పోలీసులు మంచోళ్ళు కాబట్టి రహస్యంగా చంపి రైలు క్రింద పడి పోయినట్లు చెప్పారు..వాళ్ళల్లో నాలాంటి ఒక్క అధికారి ఉన్నా ఆరేళ్ళ చిన్నారిని సభ్య సమాజం తలదించుకునే పని చేసిన వాడిని ఉధ్యోగం ఉన్నా ఊడినా నేనైతే బహిరంగంగా చంపేవాడిని...
@Anupalli.
@Anupalli. 2 жыл бұрын
ఏదో ఒకటి జరిగింది పీడ విరగడై పొఇంది. మీరు వెళ్లి గెలకడం తప్ప యాంకర్ అమ్మ . ఇంక చాలు ఆపు.
@sathishreddy8550
@sathishreddy8550 2 жыл бұрын
Haa yeahhhh
@baluyadav3377
@baluyadav3377 2 жыл бұрын
మీ పాపకి న్యాయంకావాలి మరి ఆ పాపకి న్యాయం ఎవరు చెయాలి
@rojakumaripulipati3882
@rojakumaripulipati3882 2 жыл бұрын
వాళ్ళ పాపను తెచ్చియ్యిమ్మ.యాంకర్ అక్కడ మూసలకన్నీరు కార్చింది.ఇక్కడేమో నీకేమి కావాలి అని అడుగుతుంది.ఆ పాపకు అన్యాయం జరిగింది,దాని కేమంటావు,అన్న ప్రశ్న వేయలేక పోయింది.న్యూస్ కవరింగ్ కోసం...చీ
@ganeshtejavath2336
@ganeshtejavath2336 2 жыл бұрын
Ya
@shekarpalla6117
@shekarpalla6117 2 жыл бұрын
నువ్వు చెయ్ అన్న
@ramadeviethoti2240
@ramadeviethoti2240 2 жыл бұрын
Ala pettu Gaddis donga mundaku
@sahilprince4327
@sahilprince4327 2 жыл бұрын
Ur correct bro...
@dhyavariveeresham3980
@dhyavariveeresham3980 2 жыл бұрын
S TV వాళ్లకు నది సూటి ప్రశ్న మీరు చైత్ర వల్ల ఇంట్టి వద్ద నేమో వాళ్లకు న్యాయం చేయమంటారు మళ్ళా రాజు గానీ ఇంటి దగ్గర విల్లకు న్యాయం చేయమంటారు పసి పాప అని కూడా చూడకుండా ఎంత దరునంగ్గ చంపినడు మౌనికకు ఏమైంది పనిచేస్కొని వాళ్ళ పిల్లను నడపవచ్చు కానీ మి stv వాళ్ళు రేటింగ్ కోసం ఇంత దిగజరోద్దు
@sravanthimylagani103
@sravanthimylagani103 2 жыл бұрын
Okkasari a aa chanipoyina papa gurinchi matladuthunda Inka nyayam kavalata
@ssreddy30octomay13
@ssreddy30octomay13 2 жыл бұрын
S TV vallu Chillraga behavior chestunnaru TRP rating kosam . Vallaki amount kavalnte Chandalu vesukoni eddam bayya .cha denemma media
@dhyavariveeresham3980
@dhyavariveeresham3980 2 жыл бұрын
@@ssreddy30octomay13 కరెక్ట్ గా చెప్పిన వు అన్న
@pallavipallavi5999
@pallavipallavi5999 2 жыл бұрын
100% true
@bonthurajasekharreddy2657
@bonthurajasekharreddy2657 2 жыл бұрын
Yes
@kudichetibhaskar2112
@kudichetibhaskar2112 2 жыл бұрын
నువ్వు బాధ పడకు రామ్ గోపాల్ వర్మ వున్నాడు నీకు సహాయము చేస్తాడు😂😂😂😂😂🤣🤣🤣😁😁😁😁
@nandyalsmile8854
@nandyalsmile8854 2 жыл бұрын
నీలాంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు,మీ పాపని నువ్వు కష్టపడి పనిచేసి పెంచు
@bhuvanendra7337
@bhuvanendra7337 2 жыл бұрын
Nice
@malaganesh19
@malaganesh19 2 жыл бұрын
Crt
@doreman537
@doreman537 2 жыл бұрын
Correct cheppav bro, adi nee mogudiki vundale nenu ila chestey chattam aena champutadi sakkaga bathakale, nenu potey na bidda barya thalli situation anti ani, poyee sachinonni adugu meeru Mee bathukulu
@AnilAnil-mp5og
@AnilAnil-mp5og 2 жыл бұрын
nijam anna edi
@AnilAnil-mp5og
@AnilAnil-mp5og 2 жыл бұрын
Valaku nayam eddku chapadi
@guntuvenkatalakshmi2593
@guntuvenkatalakshmi2593 2 жыл бұрын
అసలు నువ్వు ఆడదానివేనా అమ్మా నీ భర్త చేసిన పని నీకు తెలుసా అసలు నీకు అలా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందమ్మా ఆరు సంవత్సరాల పసి పాప ని పాడు చేసిన నీ భర్త కోసం బాధపడుతున్నావ్ అమ్మ ఆ పాపను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఇంకా ఎంత బాధ పడాలి నీ భర్త చేసిన పని గొప్పదనం కొంటున్నావా నువ్వు లేదంటే సీఎం కెసిఆర్ దగ్గరికి తీసుకువెళ్లి సన్మానం చేసి రివార్డ్ ఏమైనా మంటావా మాట్లాడే ముందు బుద్ధుండాలి అమ్మ ఆడదాని పుట్టుక పుట్టి నరరూప రాక్షసుడు కోసం ఇంతలా మాట్లాడుతున్న అనుకోలే నిన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్లకు అసలు బుద్ధి లేదు అదే పొజిషన్లో నేను గాని ఉంటే నీ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి దును నా అంతట నేనే వెళ్లి పోలీసులు లొంగిపోతున్నా నేనొక ఆడదాన్ని సాటి ఆడదాని బాధ నాకు తెలుసు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన అమ్మను కూడా మాట్లాడితే సిగ్గు ఉండాలి నీకోసం కామెంట్లు పెట్టడం కూడా నాకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఈ వెధవ బ్రతుకు
@lakshmialla6
@lakshmialla6 2 жыл бұрын
అవును. మీడియా వాళ్ళు ఇలాంటి వాళ్ళని కూడా విలువ ఇచ్చి ఇంటర్వ్యూ చేయడం..చి చీ
@bollamblessy4008
@bollamblessy4008 2 жыл бұрын
Yes
@funnygamer2821
@funnygamer2821 2 жыл бұрын
Yes
@golisudhakarpatel3577
@golisudhakarpatel3577 2 жыл бұрын
Yes
@twinklepinky05
@twinklepinky05 2 жыл бұрын
Correct ga cheppaaru mam...
@maharajudalinaidu3636
@maharajudalinaidu3636 2 жыл бұрын
యాంకర్ గారు మీరు కోవిడ్ లో ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు గా. ఏ ఇంటర్వ్యూ లో కూడా మాస్క్ పెట్టుకోలేదు.. ఈ ఇంటర్వ్యూలో మాస్క్ పెట్టుకున్నందుకు ధన్యవాదములు 🙏
@santhosh-ho5ip
@santhosh-ho5ip 2 жыл бұрын
Anna anchor ni baga fallaw ayyav 🤭
@Bhavani2029
@Bhavani2029 2 жыл бұрын
బయట దొరికితే తన్నుతారు అని mask pettukundandi పాపం
@sridharamudurthi1961
@sridharamudurthi1961 2 жыл бұрын
😀😀😀
@wanted-bd4bu
@wanted-bd4bu 2 жыл бұрын
🤣🤣🤣
@mrsaikrishna7190
@mrsaikrishna7190 2 жыл бұрын
కస్టపడి పని చేసి పాపను పోషించు
@rakeshyt5510
@rakeshyt5510 2 жыл бұрын
Me thatha nuu vachi poshinchumanu ra yadha
@rakeshyt5510
@rakeshyt5510 2 жыл бұрын
Valla bhartha chesina pani ki valla avidana yandhuku antaru
@udayraj7067
@udayraj7067 2 жыл бұрын
Neram chesina variki nyayam chesthu life settle chesthe andaru elage ready avutharu.
@sravanisravs2914
@sravanisravs2914 2 жыл бұрын
Yes
@akhilamuthyam7095
@akhilamuthyam7095 2 жыл бұрын
Yes
@bharathms5265
@bharathms5265 2 жыл бұрын
Yes
@srinidhiloukyasri757
@srinidhiloukyasri757 2 жыл бұрын
Yessssss
@lakshmi....k8397
@lakshmi....k8397 2 жыл бұрын
Ur right sir
@saisiri_official
@saisiri_official 2 жыл бұрын
Interview chese vallaki first buddi ledu mind kuda ledhu inka vadi barya inka over Chesthundhi neeku unnadhi kuthuru thalli ne kuturu ki alaney ayithe urukuntava ayina chaitra parents nee laga dabbu ashinchaledhu vallu just thappu chesinodiki shiksha padali annaru anthe
@ms_unknown05
@ms_unknown05 2 жыл бұрын
S sister thanu chala over chasthundi ....🤬🤬......chaitraa papam sis 😭😭😭😭😭
@honey-vn8tg
@honey-vn8tg 2 жыл бұрын
Yes akka
@gayatrimohan5964
@gayatrimohan5964 2 жыл бұрын
Avunu akka baga cheppav
@sowjanyatatavarthi
@sowjanyatatavarthi 2 жыл бұрын
Ekada ardam avuthuodhi money kosam ani
@sowjanyatatavarthi
@sowjanyatatavarthi 2 жыл бұрын
Yes
@VedhanshiAdhvaith
@VedhanshiAdhvaith 2 жыл бұрын
వాణ్ణి చంపి చాలా మంచి పని చేశారు
@abhisworld9344
@abhisworld9344 2 жыл бұрын
చంపితే మాత్రం తప్పేంటి, సిగ్గు లేకుండా రూల్స్ మాట్లాడుతుంది, చనిపోయిన పాప విషయం లో కొంచెం కూడా జాలి చూపించడం లేదు, వాళ్ళ పాపకు న్యాయం చేయాలట, నీకు ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేదు, కోలుకున్న తర్వాత పని చే‌సుకుని పాపను పోషించు కోవచ్చు, నీ భర్త ఏమి దేశాన్ని ఉద్దరిస్తూ పోలేదు, అన్యాయం గా చావలేదు పరిహారం అడగడానికి
@9lirika
@9lirika 2 жыл бұрын
asalu drugsni control cheyyaleni waste government...be it anywhere...Indilalo drugs full circulate autunnayi...drugs n porn in phones are the root causes need to be controlled...avanni vadilesi encounter cheste saripotunda...vatiki annitiki croreslo market undi..porn n drugs...waste govts...antaka mundu school pillalu hyderabad schools daggraa,celebrities dorikaru...rakul preet openga dorikindi...everybody knows even politicians use drugs...thats the big menace...futurelo malli idi repeat avvakudadu ante drug control undali...nirbhaya caselo kuda vallu andaru drugged n somany rape cases drugs are involved...
@achyutasubbalakshmiandra8188
@achyutasubbalakshmiandra8188 2 жыл бұрын
Correct andi.edo Ghana karyam chesinatlu matladutondi.aa vedhava chesina paniki deeni family ni poshinchaali ta.pariharam ivvalamma.evadi packet nundi istaaru.prajala sommega.siggundali adagadanikaina
@sudhatelugammayi
@sudhatelugammayi 2 жыл бұрын
Mire oka chinna papaki annyam chesaru, miku annyam jariginda, asalu media vallu raju family ni palakarinchadaniki velladam tappu
@rahulrocks9113
@rahulrocks9113 2 жыл бұрын
Vaadu chesina thappuki villu am cheyagalaru
@sonasoundarya6216
@sonasoundarya6216 2 жыл бұрын
Raju tappu chesadu kani Raju wife kadu naa jivithame annayam jarigindii
@rahulrocks9113
@rahulrocks9113 2 жыл бұрын
@@sonasoundarya6216 vaade chesadu vaadiki oka kuthuru vundhi vaadiki aalochana raale kadha
@jagadishmobilestech880
@jagadishmobilestech880 2 жыл бұрын
Anchor Garu Mee asthi lo sagam ivandiii amenu Meru interview chesthunaru kabati Mee asthilo sagam ivandiii Monika Nuvu anchor tho patu Vellu vala home kiiiiii
@sushmayerrayagari6577
@sushmayerrayagari6577 2 жыл бұрын
🤣
@shosworlds9612
@shosworlds9612 2 жыл бұрын
😆🤭
@gsaraswathi9687
@gsaraswathi9687 2 жыл бұрын
Hmm correct 😂😂😂😂
@ksspkssp3135
@ksspkssp3135 2 жыл бұрын
🤭
@raparthiajay5879
@raparthiajay5879 2 жыл бұрын
😀😀😀
@hareefachota4726
@hareefachota4726 2 жыл бұрын
ఒక్కడు చేసిన తప్పు కు రెండు కుటుంబాలు భరించలేని నరకంలో వున్నాయి, దేవుడే వీళ్ల ని కాపాడాలి
@shaikhasanbasha6191
@shaikhasanbasha6191 2 жыл бұрын
Your Right
@srinivasguggilla9717
@srinivasguggilla9717 2 жыл бұрын
పోలీసులు మంచి పని చేసిర్రు
@ramadeviethoti2240
@ramadeviethoti2240 2 жыл бұрын
Yes
@umamohan6118
@umamohan6118 2 жыл бұрын
Yes ,
@jayasri3401
@jayasri3401 2 жыл бұрын
Yes
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp 2 жыл бұрын
ఈమెకు ఒక 20 లక్షల రూపాయలు చెక్ కావాలని, అదే న్యాయం చేయాలని ఈమె ఉద్దేశం, చాలా తెలివి తేటలు కలిగినది.
@laxmi_cutepilla
@laxmi_cutepilla 2 жыл бұрын
అక్క ఎందుకండీ నేరం చేసిన భార్యని ఇంటర్యూ చేస్తున్నారు ఏంటి అక్క మీరు ఆ పాప ఎంత బాధ పడింది ఆ ఎదవా చేసింది తప్పు అక్క మీరు ఇంకా ఇంటర్యూ చేయకండి అక్క ప్లీజ్ ఆ ఎదవా కుటుంబానికి ఎవరు సహాయం చేయకూడదు అక్క ఆవిడా బాగానే ఉంది పని చేసుకోమని చెప్పి ఇంటర్యూ ఆప్పండి అక్క
@boys4058
@boys4058 2 жыл бұрын
Yes meeru na manusulomata chepyaru
@ramadeviethoti2240
@ramadeviethoti2240 2 жыл бұрын
Help cheyoddandi pls
@mshameem8861
@mshameem8861 2 жыл бұрын
Yes u tell 100% right !👌🙌
@GollaRanjithkumar
@GollaRanjithkumar 2 жыл бұрын
ముందు ఈ మీడియా వాళ్లకు సిగ్గులేదు ఎందుకంటే ఆ పాప తల్లీ తండ్రి ఎలాంటి స్థితి లో ఉన్నారో వాళ్ల దగ్గరికి వెళ్లి న్యాయం చేయండి లేకుంటే గేమ్మణ ఉండాలి అంతే కానీ లేనిపోనివి వాళ్ల దృష్టిలో మీరే సృష్టిస్తున్నారు ఇదేంటో ఈ మీడియా పిచ్చి అన్యాయం జరిగిన వాళ్ళని వదిలేస్తారు హంతకుడు కుటుంబం మీద పడి తిరుగుతారు మీ మీడియా వాళ్ళు చేతనైతే ఆమెకి హెల్ప్ చేయండి
@bajjigodisela1432
@bajjigodisela1432 2 жыл бұрын
ఇలాంటి Interviews పిచ్చకుంట్లవి, ఇంటర్వు చేయండం డబ్బులు సంపాదించండం కొసం
@mohammadcpasha3578
@mohammadcpasha3578 2 жыл бұрын
100%correct
@prataprasale5362
@prataprasale5362 2 жыл бұрын
ఎందుకు అమ్మ ఈ ఇంటర్వ్యూలు వాళ్ళ పనులు చేస్తూ ఉంటే అన్నీ మరచిపోతారు ఇక ఆపండి కడ
@lakshmigantikuti6891
@lakshmigantikuti6891 2 жыл бұрын
YES
@user-xr2li9uu3v
@user-xr2li9uu3v 2 жыл бұрын
fuka
@kathetisparjanaraju6530
@kathetisparjanaraju6530 2 жыл бұрын
Villaki ratings kavali gaa chi chetha media
@sowjanyatatavarthi
@sowjanyatatavarthi 2 жыл бұрын
Mari vadhili vesi yela vellavu manchodu ani antunavu ga
@lakshmigantikuti6891
@lakshmigantikuti6891 2 жыл бұрын
@@kathetisparjanaraju6530 మరిచి పోయిన గాయని రేపుతారు
@Mahii.
@Mahii. 2 жыл бұрын
Nirupama mundu veellani interview cheyadam aaputaava ledaa? Asalu veellani highlight cheyaddu. రాజు లాంటి వెధవలు మళ్లీ మళ్లీ తయారవకుండా ఉండాలి అంటే నేరస్తుల కుటుంబాలని ఇలా sympathy angle లో ఇంటర్వూస్ చేయకండి. అప్పుడే ఇంట్లో వాళ్ళకి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా తయారవుతున్నారు అని బాధ్యత, భయం ఉంటాయి. సమాజం వెలి వేస్తుంది, పిల్లల తప్పుకు కుటుంబం బలి అయిపోతుంది అని భయంతో, బాధ్యత తో ఉంటారు ఇంటి పెద్దలు. దిశ కేస్ కానీ, చైత్ర కేస్ లో కానీ మీరు ఇలా చేయటం వల్ల పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సైకో వెధవలు పోతే ఇంట్లో వాళ్ళకి మనశాంతి + exegratia బంపర్ ఆఫర్ తో లైఫ్ settle అయిపోతుంది హమ్మయ్య అనేట్టు ఉంది చూస్తుంటే. బాధ్యత గల జర్నలిస్ట్ అయి దయచేసి మీ ఛానెల్ వ్యూస్ కోసం ఇలాంటి వీడియోస్ చేయకండి. దణ్ణం పెడతాను🙏
@k.angali9854
@k.angali9854 2 жыл бұрын
Yess
@jayapradavuppu1956
@jayapradavuppu1956 2 жыл бұрын
Correct.veenlu intarviewlu venlavaddhu.
@gangaiahrayapu3641
@gangaiahrayapu3641 2 жыл бұрын
మీరు మీ భర్త అవసరాన్ని గుర్తించాలిసింది.
@anusha10
@anusha10 2 жыл бұрын
అసలు నువ్వు ఆడదానివేనా ఒక చిన్న పాప కి అన్యాయం జరిగింది కానీ నువ్వు నీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను
@jangalaganesh6450
@jangalaganesh6450 2 жыл бұрын
Good job telgana police s 🙏
@manjunathkalamanju4450
@manjunathkalamanju4450 2 жыл бұрын
దయచేసి మీ ఇంటర్వ్యూ ఆపండి ఆమె అంత అపద్ధం చెప్తుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakrishna7468
@sivakrishna7468 2 жыл бұрын
Naku chala happy ga undi police le champaranta,kullapodichi untaru, anni part lu kosi train kinda veyali
@chramana4292
@chramana4292 2 жыл бұрын
అమ్మ నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నావు నీ పాప కు న్యాయం చేయి అని అడుగుతున్నావు మరి అన్యాయమైన ఆ పాప తల్లి తండ్రికి ఎవరు చేయాలి న్యయం ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పాపను తిరిగి వగలరా మీ వద్ద ఎలాంటి వాడో సమాజానికి చెప్పు ముందు అది కూడా నిజం చెప్పు అప్పుడు నీ న్యాయం గురించి ప్రజలు ఆలోచిస్తారు అంతేకానీ నీ భర్త ది ఏమి తప్పు లేదు అన్నట్లు మాట్లాడకు నీకు ఒక పాప ఉంది గుర్తుంచుకో ఇదే నీ పాపకు ఇలా జరుగుతే ఇలానే మాట్లాడతావా
@hemanthkirangaru3471
@hemanthkirangaru3471 2 жыл бұрын
వాళ్ల దగ్గర,వీళ్ళ దగ్గర interview తీసుకుంటారు ఎవరికి న్యాయం చేయాలి చెప్పండి!?
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp 2 жыл бұрын
పోకిరి సినిమా లో చెప్పినట్టు, అందరి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, అదే మీడియా.
@madeenabegamshaik3088
@madeenabegamshaik3088 2 жыл бұрын
తప్పు చేసిన ఎదవ గురించి ఎందుకు ర బాబు ఇంత సాగదీసి చూపిస్తున్నారు చిన్న పిల్లకు అన్యాయం జరిగింది ఆపాపకి వాళ్ళ ఫ్యామిలీ కి ఏ న్యాయం చేస్తారు
@devendrareddy491
@devendrareddy491 2 жыл бұрын
మీ ఆయన తప్పు చేయలేదు నేరం చేశాడు నేరానికి శిక్ష పడలి అంతే, నేరస్థుడు కుటుంబానికి ఆదుకోవాలి అని చెప్పడం మూర్ఖత్వం....
@achari100
@achari100 2 жыл бұрын
వాడికి శిక్ష పడటం అంటే వాడు చచ్చిపోవడం మాత్రమే కాదు. వాడిని కన్నందుకు తల్లిదండ్రులు జీవితాంతం గర్భశోకంతో నెత్తి నోరుకొట్టుకోవడం.కట్టుకున్నందుకు జీవితాంతం బిడ్డను పోషించుకోలేకభార్య నానా అవస్థలు పడటం.అంతేగాని వాడు చస్తే వీళ్ళందరినీ పోషించడం కాదు. ఇది శిక్ష అంటే.
@ishwaryaubalanka3099
@ishwaryaubalanka3099 2 жыл бұрын
Raju chesindi chlaa tappu 😠 alantivadini chanpeyadam correct
@luckyran8409
@luckyran8409 2 жыл бұрын
Nyayam deniki cheyalee sigguledhu adagadaniki
@ameermohammed323
@ameermohammed323 2 жыл бұрын
Dan Mogadu Manchi Pani chesthey chqmpinlu ga Anduke nyam kavalanta .. Ijathi anipistha Led Kavachu Bro 😡
@ameermohammed323
@ameermohammed323 2 жыл бұрын
Etla adga Budhi avuthundho
@uppalaguptapumacharasridev717
@uppalaguptapumacharasridev717 2 жыл бұрын
నీకు నాయ్యం జరిగింది. అటువంటి వాడు ఒక పాప కి తండ్రి గా పనికి రాడు. ఇంకోసారి అవకాశం ఇవ్వకూడదు కదా.
@chandulingampally9773
@chandulingampally9773 2 жыл бұрын
Nyayamdenikocheyaler
@veenae650
@veenae650 2 жыл бұрын
Deenki nayam avsram
@ragulasrikanth4791
@ragulasrikanth4791 2 жыл бұрын
STV ki public lo Antho intho respect vundhi elanti vaallatho meeru interview cheyoddhu madam
@WithloveAradhya
@WithloveAradhya 2 жыл бұрын
ఆపమ్మా యాంకరమ్మ వాడు చచ్చాడు అదే సంతోషం మీరేంటి మళ్లీ అక్కడో మాట ఇక్కడో మాట వేరే ఇంటర్వ్యూ ఏమైనా చేసుకోండి పాపను రేప్ చేసినప్పుడు తెలియదా మీ భర్త చేసింది తప్పు అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి అదే ప్లేస్ లో వాళ్ళ పాప ఉంటే కొంచెం ఆలోచించండి పోలీస్ సర్ మీరు గ్రేట్ 🙏🙏🙏
@sureshgorre9952
@sureshgorre9952 2 жыл бұрын
మీరు ఇటీలనే ఇంటర్వ్యూ లు చేయండి వాళ్ళు అట్లనే అద్గుతరు సో స్టాప్ ద ఇంటర్వ్యూస్ వాళ్ళకి నన్యమం చేస్తే అందరూ ఇట్లనే చేస్తారు వోధిలేయంది ఈగ
@samathasara3804
@samathasara3804 2 жыл бұрын
Bogula nayam chestaru niku em ayena manchi panichesada ni husband?
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Correct
@kothapalli_
@kothapalli_ 2 жыл бұрын
ఆ కిరాతకుడు ఆ చిన్నారి ని అతి దారుణంగా చేసి కొరికి కొరికి కాలు విరగొట్టి చంపేశాడు.. ఆ చిన్నారి వాళ్ల ఇంట్లో ఇంటర్వ్యూ చేసారు... నువ్వు కన్నీరు పెట్టావు... మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాడి ఇంటికి వెళ్లి ఇంటర్వూలు చేస్తున్నారు యాంకర్ గారు.. చి ..
@seetaramhonala3770
@seetaramhonala3770 2 жыл бұрын
అక్క బాధ్యత గల మనిషి ఐతే ప్రతి రోజూ పని చేసుకొని ఉండే వాడు . వాడు బాధ్యత లేని వాడు కాబట్టి ఆడవాళ్ళు తెస్తే తినేవాడు
@padhulifeskills2210
@padhulifeskills2210 2 жыл бұрын
Talli nee papaku nyayam kavala mari nee husband champina papa sangatenti nee papalantidi kaada em matladutunnav alanti vadu chachinanduku Happy ga feel avvandi
@sudhatelugammayi
@sudhatelugammayi 2 жыл бұрын
Amma raju wife, niku inka sigguraleda, niku emi nayan kavali, niku eppatiki nayan jaragadu
@nalinichowdary9072
@nalinichowdary9072 2 жыл бұрын
Good job TS police officers 👮‍♀️ 👏👏👏
@nikkakumari7094
@nikkakumari7094 2 жыл бұрын
అమ్మ ఏమి న్యాయం చేయాలన్న నీకు నీకు న్యాయం చేస్తే ప్రతి మొగుడు ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటాడు చిన్న బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రుల దుఃఖము చూడు ఒకసారి నీ కూతురికి ఏమి న్యాయం చేయాలి కష్ట పడు బ్రతుకు తప్ప నీకు న్యాయం జరిగితే మరో ఆడపిల్లకు ఇలా జరుగుతూ ఉంటది దయచేసి ఇటువంటి వారికి న్యాయము చేయకండి కష్టపడి కూతుర్ని పెంచుకోమని చెప్పండి ఎందుకంటే ఇటువంటి వారికి సహాయం అందించ కూడదు అందిస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అందరికీ నా హృదయపూర్వక వందనాలు
@madhubabu3016
@madhubabu3016 2 жыл бұрын
Inerview చెయ్యటం big మిస్టేక్.మీడియా వలనే సగం నేరాలు జర్గుతున్నాయ్
@polavarapubhanumathi1877
@polavarapubhanumathi1877 2 жыл бұрын
దీని తండ్రి ఒక లాగ చెబుతున్నాడు.
@VRChannel63
@VRChannel63 2 жыл бұрын
ముందు ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చెయ్యడం మానేయాలి నీకున్న పాపా లాంటిదే చంపేసిన పాపా కూడా కానీ ని మొగుడుకి ఆ బుద్ధి లెదు నాకు ఒక పాపా ఉంది ఇలానే న పాపా ను ఎవరైనా ఏమైనా చేస్తే నేను ఎంత బాధ పడాతనో అని ఒక తండ్రి మనసుతో ఆలోచించి ఉంటే పసి పాపా చనిపోయేది కాదు కదా న్యాయం గురించి మాట్లాడకండి
@mohdrabbani7882
@mohdrabbani7882 2 жыл бұрын
Good job 👌 police ts great long life police
@saivivekreddybannu8897
@saivivekreddybannu8897 2 жыл бұрын
Police vallu kotti champina kuda nyayamay chesaru
@karamtothuraju2585
@karamtothuraju2585 2 жыл бұрын
Donga Dana nee kuthiriki ela jarigithe Elane matladuthava nuv kuda pedda dashhhhh
@karamtothuraju2585
@karamtothuraju2585 2 жыл бұрын
Lambadollu antunav dongadana Mundu Theliyada.... Vallu ninnu..... Ani
@inumulavineetha2876
@inumulavineetha2876 2 жыл бұрын
ఏం న్యాయం నీ భర్త తప్పు చేశాడు దేవుడు శిక్షను విధించాడు నువ్వు బానే ఉన్నావు కదా కష్టం చేసుకొని నీ బిడ్డని పెంచుకో ఎవరు న్యాయం చేయరు మీలాంటి వాళ్ళకి న్యాయం చేస్తే అందరూ ఇలాగే తయారవుతారు ఏతపైన చేయొచ్చు ఎలాగైనా తిరగొచ్చు మేమే తప్పు చేసినా ప్రభుత్వం మా పిల్లలకు న్యాయం చేస్తారని అందరూ ఇలాగే నడిరోడ్డు మీద రాక్షసుల లాగా పడతారు వీళ్ళకి అసలు ఏమి అన్యాయం చేయకూడదు ఆ అమ్మాయి బాగానే ఉంది కదా కష్టపడి ఆమె బిడ్డను ఆమె పెంచుకుంటుంది
@mohiniravada764
@mohiniravada764 2 жыл бұрын
Correct
@maruthiishmart5958
@maruthiishmart5958 2 жыл бұрын
Supper
@user-wk3gf1mn6c
@user-wk3gf1mn6c 2 жыл бұрын
bagachaparu super
@chatrapathisivaji6172
@chatrapathisivaji6172 2 жыл бұрын
100 parsent right
@javvadisreenu4712
@javvadisreenu4712 2 жыл бұрын
Yes
@rambaburamu7659
@rambaburamu7659 2 жыл бұрын
అమ్మ ఎందుకు ఈ ఇంటర్వ్యూ లు పోయినోడు పొయ్యాడు అయిపోయింది
@rajupalaparthi2526
@rajupalaparthi2526 2 жыл бұрын
Nijamga police vallu champyste iam happy
@vandanabhaskararao7103
@vandanabhaskararao7103 2 жыл бұрын
Amma ni bartha deshaniki em udharincharu Nik nayam cheyamantunna chinna papa ni ela chesadu Aa durmarkudu😭
@ireneangelene1677
@ireneangelene1677 2 жыл бұрын
Disha case lo kuda nidindunti wife kuda pregnant ani nayam cheyyalani elage adigindhi. Eppudu eme kuda elage aduguthundhe
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Correct
@nandujain4865
@nandujain4865 2 жыл бұрын
Aame ni chusi inspire aindhi
@dr.lathavlogs9177
@dr.lathavlogs9177 2 жыл бұрын
ఈమెకు గానీ, రాజు తల్లికి గానీ కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. వీళ్ళకి డబ్బు, ఇల్లు కావాలి
@saikirangundeti6053
@saikirangundeti6053 2 жыл бұрын
యాంకర్ మళ్ళీ వచ్చినవ్ సిగ్గు లేదనే నీకు. అవసరమా ఈ అనవసరమైన ఇంటర్వ్యు లు, ఈ ఇంటర్వ్యూ ఎవనికి అయినా ఉపయోగపడుతదా.
@jangamradhaani7799
@jangamradhaani7799 2 жыл бұрын
Ame cheppevanni abhaddhalu Daily paniki vellevadu Kani paishal levanta Tagadanta Police vallu champaru antundhi Vallu champakapoina Vadiki shiksha chave Nikem em kavali inka Manchiga unnav Pani cheskoni brathuku Adhaina health broblemo leka mari a vidhanga aina husbend chacchipothe govt a nyayam chestadha alane anuko ni husbend kuda Alanti vadiki wife ainandhuku siggu padu Niku oka kuthuru undhi kadha chaitra papa laga aithe elane matladutava Govt a saham cheyyali anukodhu
@dhanakantipriyanka9316
@dhanakantipriyanka9316 2 жыл бұрын
Deniki nyayam kavalanta siggusheram lenidana neku oka bidda vndi kadane aa paapani champindu and badhakuda ledu meku govt help cheyodu meku Ade siksha kanisam paschathapam kuda ledu
@ameermohammed323
@ameermohammed323 2 жыл бұрын
Dan Mogadu Manchi Pani Chesthey Champila bro Izath Anipistha Ledhu Kavachu nyayam anta nyayam
@aavulabhavana39
@aavulabhavana39 2 жыл бұрын
Exactly😠
@sai7565
@sai7565 2 жыл бұрын
Eme lanja govt niku help chesthe ika repistu thayyaru avtharu ni mogudu chesina paniki adapillanu kanalanna bhayam avuthundhe asalu I rep ane charya Pai bayankaramaina chattalu ravali rep cheyyali ante uccha karari inka repistu gadiki uri shikksha kuda thakkuvene yasid tank lo munchali appudu rep ane padham chassthundhi manavulaku uri shikksha ne Nara Rupa rakksheshulaku kadhe inka repistu famili kuda shikkshalu amulu kavale enni repistu kesulu chusina repistu gadini a family thittakuda undatam chusthe manushulu pashuvulu anipissthundhi rep ane okka charryaku matram chattam mrali appudu ada pillalaku dhammu dhairam vassthadhi ravali koththa chattalu
@aavulabhavana39
@aavulabhavana39 2 жыл бұрын
@@sai7565 adige vidhanam untadhi . Na husband thappu chesadu ani oppukoni apudu emaina anu. Thappu kadhu police le champaru, vallu apadhalu chepthunnaru ani champaka mudhu petkuntara
@anushaanusha8999
@anushaanusha8999 2 жыл бұрын
Elanti vallaki nayam chayakandi please🙏
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Yes
@rajinikumari4640
@rajinikumari4640 2 жыл бұрын
nirupama garu meeru interview theesukovadaniki mana states chala mandhi vunnaru
@rowdypilla9949
@rowdypilla9949 2 жыл бұрын
Good job police 🙏🙏🙏🙏
@meenaravi236
@meenaravi236 2 жыл бұрын
Help chesthe chaitra rape ki meeru kuda one of the reason avuthaaru
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Yes
@Raviravi-123
@Raviravi-123 2 жыл бұрын
Elanti vallaku nyayam cheyadam enti
@skjunaidahmad8211
@skjunaidahmad8211 2 жыл бұрын
Em gupa pani chesadama mi mugudu nyayam cheyadani ki sigu untali adaganiki niku oka papa undi
@GollaRanjithkumar
@GollaRanjithkumar 2 жыл бұрын
మీకు చేతనైతే ఇలాంటి నిరుపేద కుటుంబం లు అక్కడే చాలా ఉంటాయి వెళ్లి ఉద్దరించండి
@himahanusrichannel1581
@himahanusrichannel1581 2 жыл бұрын
Good
@sarvipranithachandu7486
@sarvipranithachandu7486 2 жыл бұрын
Ilanti baryalu undatam vallane samajam lo alanti mogavalle thayaravutharu
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Correct
@lavanyayadav182
@lavanyayadav182 2 жыл бұрын
Siguledu faltudana enka moganikosam support chesi tapu chesinapudu mogadini nuve champali poi singuleka nyayam kavala ni bidaku ite telustadi ni mogadu ni bidani chesedi unde
@kola.shivalaxmi6104
@kola.shivalaxmi6104 2 жыл бұрын
Asalu mediya vallu valladaggaraku endhuku vellali........
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Yes
@Mahii.
@Mahii. 2 жыл бұрын
పిల్లలు చేసే తప్పులకు పెద్దవాళ్ళు, కుటుంబం సఫర్ అవుతాయి అనే భయం ఉంటేనే ఇలాంటి వెధవలు కుటుంబంలో తయారవకుండా ఉంటారు. దయచేసి వీళ్ళని ఎంకరేజ్ చేయకండి. చైత్ర ఫ్యామిలీకన్నా వీళ్ళని ఎక్కువ famous చేస్తున్నారు మీరు. ఆపండి ఇక. ఆ తల్లి చెప్తోంది .. ఆడపిల్ల పసి పిల్ల మొహం చూసి న్యాయం చేయమని. ఆవిడ నోటి నుండి 6 ఏళ్ల పసి పిల్ల తన మొగుడు వల్ల బలి అయిపోయింది అనే మాట రావట్లేదు. ఈ పాప ఆ పాప లాంటిది కాదా? అదే వయసులో తన కన్న బిడ్డకు కష్టం వస్తే ఈ తల్లి ఇలాగే మాట్లాడుతుందా? వాడికి పెళ్ళాం దగ్గర లేక, వింత పశువులాగా పసి పిల్లని అతి క్రూరంగా చంపేశాడు. చైత్ర కి మాత్రమే న్యాయం జరగాలి. కావాలంటే వీళ్ళని గవర్నమెంట్ హోమ్స్ ఉంటాయి, అక్కడ పెట్టి ఆ పిల్లను పెంచుతూ బతక వచ్చుఁ, వాళ్లు ఏదో ఒక ఆధారం చూపిస్తారు. మా ఉద్దేశంలో న్యాయం ఆంటే అది. అంటే తప్ప మేము టాక్స్ కట్టే డబ్బుని గవర్నమెంట్ అప్పనంగా exegratia / compensation అని ఇవ్వమని కాదు!!
@mydream-singer
@mydream-singer 2 жыл бұрын
ఒక ఆరేళ్ల పసిపాపను నాశనం చేశాడు మీ భర్త వాడు మంచివాడు అని ఎలా చెప్పుకుంటున్నా వే నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే లోకం ఇలా నాశనం అవుతుంది మీ భర్త చేసిన తప్పు ని ఎంకరేజ్ చేస్తు సపోర్ట్ చేస్తున్నావ్ సిగ్గులేని దానా నువ్వు ఒక ఆడపిల్ల వే నువ్వు ఒక ఆడ దానికి తల్లివే అన్న సంగతి మర్చిపోకు వాడు నీతి పురుషుడు బాగా అన్ని అబద్ధాలే చెప్తుంది 😡😡😡😡😡😡😡
@priyamani6250
@priyamani6250 2 жыл бұрын
Asalu endhuku nyayam cheyali miku papam chinna pilla asalu em chudaledhu chala life undhi aa pillaki nasanam chesadu me aayana meeku dabbulu kavalante straight ga adagandi edho nastapoyinattu nyayam cheyali anta nyayam
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Yes
@sirichandanakommula8181
@sirichandanakommula8181 2 жыл бұрын
Master plan veskoni nyayam adgtunnaru..sigguledhu ah place ammukoni bathakochu..
@rajasekharchenna1273
@rajasekharchenna1273 2 жыл бұрын
Good job hatts off to police 🚓
@kalpanaaavula9677
@kalpanaaavula9677 2 жыл бұрын
ఏంటిది అమ్మ నీకు న్యాయం చేసేది సిగ్గు లేదా నీకు ఏమి మనిషివి ఆ ఏమి పెద్ద ఆపరేషన్ ఐతే పని చెస్కోలేవా... సస్తావా.... చేస్తే... తల్లీ మనసుతో నువ్వు ఆలోచిస్తే నీకు అర్ధమయ్యేది... ఆ పిల్ల ప్లేస్ లో నీ బిడ్డా ని ఊహించుకో అప్పుడు తెల్సుతది ఆ తల్లి తండ్రుల బాధ.... ఏమి న్యాయం చెయ్యాలి డ్రామాలు ఆడుతున్నావ్.... అవును చంపితే ఏమి తప్పు అలాంటోడిని కాళ్లు చేతులు నరికి వాన్ని చీమలు దోమలు పాములు తిరిగే ప్లేస్ లో పడేసి రోజు రోజు కి క్రుంగి కుశించి సస్తే అప్పుడు అసలైన న్యాయం జరిగింది అనుకునే దాన్ని...తప్పు చేసినోళ్లకి అందరికి డబల్ బెదురూమ్ ఇల్లు gov job ఇవ్వాలని దీక్షకి కుసో...ఆడపిల్లగా అమ్మగా ఆలోచించు.. అట్లాంటోడు సస్తే సచ్చిండని చెప్పి పని చేస్కో ఈ ఎక్సట్రా డ్రామాలే ఆడొద్దు....ఏమి తాగాడంట, పనికి పోతాదంట పైసల్ లేవంట..
@Nirmalamangam
@Nirmalamangam 2 жыл бұрын
Desaniki seva chesi chanipoyina vadi family ni interview chesinattu enduku a vedhavaki sambandinchina family ni intreview chestunnaru.
@kannayakathalu09vlogs
@kannayakathalu09vlogs 2 жыл бұрын
Nyayam,,, ante double bedroom flot, 5lac money, Luxary life anthe na, bonus govt job, Nyayam jaragali ante crime cheyali annattu, 🤐
@user-bo5yq3by1w
@user-bo5yq3by1w 2 жыл бұрын
👌
@lavanyaks3293
@lavanyaks3293 2 жыл бұрын
👌
@Pavankumar-wr9jx
@Pavankumar-wr9jx 2 жыл бұрын
👌👌👌
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Yes
@vsku2367
@vsku2367 2 жыл бұрын
Her husband should have donated his Kidneys , Eyes and Heart for MONEY..MONEY..MONEY..MONEY.. when police ask his Last WISH ..for HIS CHILD ..FOR HIS CHILD...FOR HIS CHILD. mana..brathuku ento range batti brathakali
@sakinalamanohar7508
@sakinalamanohar7508 2 жыл бұрын
వాడిని చేసుకోవడమే పెద్ద అన్యాయం మల్లి నీకు న్యాయం చేయాలా... మరి ఆ చిన్నపాపకు న్యాయం ఎవరు చేయాలి తల్లి
@farhayasmeen8844
@farhayasmeen8844 2 жыл бұрын
Sacchi poina vadi mida nindhalu vesthalantaa mahaa talli🙏
@lalithapalacharla7494
@lalithapalacharla7494 2 жыл бұрын
Ni papaki ade jarigithe nyayam kavali antava? Chinna pilla ni kuthuru lantide kada.. asalu aa pani nikuthuriki chesi unte telisedi.. chinna pillani antha bada petadam tapu kada?
@onlineshopaholics7977
@onlineshopaholics7977 2 жыл бұрын
అమ్మ తల్లులు ఇంకా ఆపండి ఈ విషయాన్ని ముందే మీరు గ్రహించి ఉంటారు మళ్ళీ ఎందుకు రాజకీయం చేస్తారు.చంటి బిడ్డని దారుణంగా చంపిన వాడిని చంపకుండా సన్మానం చేస్తారా మళ్ళీ వాళ్ళని మీరు పరామర్శించడం, వీలైతే వాళ్ళకి చనిపోయిన పాప ఫోటోని చూపించండి ఆప్పటికైనా వాళ్ల మనసు మారి వాడు చనిపోయి నందుకు బాధ పడకుండా ఉంటారు. జనం అందరు కూడ పోలీసులని బాగా తిట్టారు,కానీ వాళ్ళు సరైన న్యా యమ్ చేశారు.అందరికీ ఒక ఆడదానిగా చేసుకొనే విన్నపం ఏమిటంటే గతాన్ని మనమ్ మార్చలేము,కానీ భవిషత్తు మన చేతిలో ఉంది.ఎక్కడైనా అనుమస్పదం గ ఎవ్వరైనా కనిపించినా,ఆడపిల్లల్ని ఎవ్వరైనా ఏడిపిస్తూ కనిపించినా ధైర్యం చేసి కాపాడండి.మనకెందుకులే అనుకొని వెళ్ళిపోకండి.ఇలాంటి సంఘటనలు జరగకండా మనల్ని మనమే రక్షించుకోవాలి.నేరం చెయ్యలనికొనే వాళ్ళకి చిన్న పెద్ద అని తేడా లేదు,కాబట్టి పిల్లల్నీ బాబు ఐనా పాప ఐనా సరే వొంటరిగా బయటకు పంపకండి.ఈ విషయం పై ఆడవారు ఎలా స్పందించారో సాటి అన్నలు మొగవారు కూడ చాల బాగా స్పందించారు అందరికీ కృతజ్ఞతలు.మన దేశంలో ఇంకా మంచితనం ఉంది అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ఇటువంటి సంఘటనలు మరొక్కసారి జరగకూడదు,చెయ్యాలన్న తలంపు రావాలన్న వాళ్ళకి ఛావే గతి అనే భయం పుట్టేలా చెయ్యాలి.వాడిని చంపేశారు కానీ ,ఆ చంపేది ఏదో పది మంది ముందు దైర్యంగా చేసి ఉంటే ఇలా చెయ్యాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ సంఘటన ఒణుకు పుట్టించేది. పాప ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
@krishnasrinuhelpinghandsch4178
@krishnasrinuhelpinghandsch4178 2 жыл бұрын
నీలాటి వాళ్ళకి సహయం చేస్తే ఇంకా ఇలాటి అరాచకాలు చెయ్యడానికి ఇంకా ఎన్నో ఎన్నో రాజు గాడు లు తయారు అవుతారు నీకు ఏ సహయం ఉండకూడదు అన్ని దేవుడిని అడుగుతున్న,, మీ పాపకి
@akshalucky4270
@akshalucky4270 2 жыл бұрын
Amma thalii aa news reports ki kasta ayina siguu undali asalu miruu valani endhuku interview chestunaruu inkem panii ledha chathaa tv channel midhi
@venkymudhiraj5487
@venkymudhiraj5487 2 жыл бұрын
Ala chesthene kadha vallu kuda elanti vallu ani manaku thelisindhi eppudu
@easwsrieaswsri6949
@easwsrieaswsri6949 2 жыл бұрын
danimokam kuda naku estamledu nitulucheputundi
@vallepuvenketesh5301
@vallepuvenketesh5301 2 жыл бұрын
𝐣𝐚𝐢 𝐬𝐮𝐝𝐡𝐡𝐞𝐫 𝐚𝐧𝐧𝐚
@nandhureddy5605
@nandhureddy5605 2 жыл бұрын
మేడమ్ దయచేసి ఆపండి ఇంకా....ఎం అలవాట్లు లెవ్ అని ఈమె చెప్తుంది.....కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎప్పుడు తగుతూనే ఉంటాడు పెళ్ళాన్ని రోజు కొడతాడు కొట్టింటే పుట్టింటికి పోయింది అని చెప్పలేదా.....ఎందుకు ఈ ఇంటర్వ్యూ అసలు వాడేమైన దేశానికి సేవ చేసి వీర మరణం చెందినడా..... తుప్ సిగ్గుండలి ఇలాంటి ఇంటర్వూ చేయడానికి మీకు తు
@karunyatailorskarunya6242
@karunyatailorskarunya6242 2 жыл бұрын
Elanti vallaki media support cheyadam asalu valla dhaggara ki velladam kuudaa baagoledu
@sathishreddy8550
@sathishreddy8550 2 жыл бұрын
Adhikuda oka papa kadhaaa ,,,evari papai aina papa ,,,,but vadu thapuchasaduuu anubavinchadu ,,,,,👍,,
@sivasiva1833
@sivasiva1833 2 жыл бұрын
Amma me ayana chesindi manchi pani anukuntunnava thalli andaru me papa lanti valle daridrudu pote poyadu papanu kastapadi penchuko thalli
@kothapalli_
@kothapalli_ 2 жыл бұрын
Suman Tv valle aa family ni aadukovali... Atu itu interview lu chesi ekkadiki akkade performance lu chupistunnaru... Maha natulu..
@exploreourcountry7528
@exploreourcountry7528 2 жыл бұрын
మీకూ అన్యాయం జరిగింది అది నూటికి నూరు శాతం వాస్తవం. కానీ మి భర్త నీ చంపటం యే నికు చేసిన అన్యాయం అని మిరు అనుకుంటే ఈ స్థితికి మిరు కూడా అర్హులే. అంతటి ఘోరం చేసిన వాడికి ఆ శిక్ష పడింది, కానీ తనను మంచి వాడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నవూ, రోజు రోజు కీ మీ మాటలకి చూస్తుంటే రాజు నీ మంచి వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావూ , ఇలాగే ఉంటే ఇంకో నెల రోజుల లో రాజు రాముడూ వంటి వాడు అని అంటావు కావచ్చు. ఇప్పుడు మిరు రాజ్ నీ వెనక వేసుకొని రావటం ఆపేసి, తను చేసిన పాపానికి బలి అయిపోయాడు , మమ్మల్ని అనాధలు చేసి వెళ్ళండి మాకు అసర గా ఉండడి అని అడగండి , తప్పక నలుగురు హెల్ప్ చేస్తారు కానీ ఇలా మాట్లాడితే ఎవరు ముందుకు రారు
@juturuanasuya3249
@juturuanasuya3249 2 жыл бұрын
వాడు చేసిన పనికి అమ్మాయి ఏమి చేస్తుంది కానీ భర్త చే చేసిన పనికి ఆమెకు జీవితాంతం శిక్ష పాపం మనకు ఆడబిడ్డలున్నారు కదా అందుకే
@aditrimyangel729
@aditrimyangel729 2 жыл бұрын
Alaantivaadini support chesthundi ame sigguga ledhu.ilanti vadu chachhadu ani happy ga unte ame oka adadhe ani anipisthadhi andhariki.plz Ila meeru matladakandi.
@bandarisrinivassrinivas8673
@bandarisrinivassrinivas8673 2 жыл бұрын
పూండ్ పుట్టిస్తారు ఖారం చల్లుతారు 🙏🙏🙏 మీ డియకు
@hymavathi667
@hymavathi667 2 жыл бұрын
nuvu ni papa gurinchi alochistunnauv bagundhi kani chinna papa 6 years enta bavishaytu undali taniki adi kuda alochinchu koncham enta narakam anubavinchi undali ahh papa
@karnitirupathi5123
@karnitirupathi5123 2 жыл бұрын
Parents mistake valla children ni punish చెయ్యకూడదు
@yerramthulasiram6773
@yerramthulasiram6773 2 жыл бұрын
Evaru chisenaa papam vallu aanavavechaka thapaadhu kisham vaadhi jegath guru
@mallunavaneethareddy4932
@mallunavaneethareddy4932 2 жыл бұрын
Anni kathalu cheputhunav amma nuv kotaleadhu anta mari endhuku velipoyav
@rajeshnellore9310
@rajeshnellore9310 2 жыл бұрын
Super ga chayparu maydam
@sahiti5006
@sahiti5006 2 жыл бұрын
Vaadi chanipokapoyina bayata vundadu kada. Jail lo pettevaallu. Vaadivalla emi vupayogam talli Neeku, nee paapaki. Evvaru anyaayam cheyyale, vaade meeku anyaayam chesindu. Inka ekkada vaadi gurinchi matlaadaku. Pani chesukoni biddani chadivinchuko
@santhoshjadhav5948
@santhoshjadhav5948 2 жыл бұрын
Yes
@sravansabbavarapu4523
@sravansabbavarapu4523 2 жыл бұрын
Police valu chasindhi correct super
@veenareddy9732
@veenareddy9732 2 жыл бұрын
She is telling about her daughter to get justice and compensation. Shameless creatures.Govt should take all properties of their parents and give justice to who lost the child.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 30 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН