పుట్టింటి రాఖి బంధం||అన్న చెల్లె రాఖి||వాదినేలా కుట్ర||my village comedy||dhoom dhaam channel

  Рет қаралды 1,052,608

DDC Adda

DDC Adda

Күн бұрын

Пікірлер: 493
@ravit5758
@ravit5758 2 ай бұрын
నేను అంటున్నాను అని అనుకోకండి.. చెల్లి బావ పాత్ర కొంచెం పెంచి మేము రాఖీ కట్టి పోతం మాకు మీ పైసలు వద్దు, కనీసం మంచినీళ్లు కూడా తాగం అని అంటే అన్నదమ్ములిద్దరూ చెల్లి బావ కాళ్లపై పడి బతిమిలాడితే కొందరికి జ్ఞానోదయం కలుగుతుందని నా నమ్మకం.. చాలా బాగుంది వీడియో నేను అన్నానని తప్పుగా అర్థం చేసుకోకండి. మీ ప్రతి ఒక్క వీడియో చూసే అభిమాని...
@shankar.n8672
@shankar.n8672 2 ай бұрын
ఆడదానికి ఆడదే శత్రువు, ఇలాంటి ఆడవాళ్ళ వల్లే బంధాలన్నీ దూరమౌతున్నాయి. వాళ్ళు కూడా ఒకింటి ఆడబిడ్డలే అనే విషయం మరిచి పోతున్నారు. అందరూ చాలా బాగా నటించారు
@jettiramesh1135
@jettiramesh1135 2 ай бұрын
Super
@ChandrakalaChandrakala-ct1mi
@ChandrakalaChandrakala-ct1mi 2 ай бұрын
0oooog is GCC , 😂l00😊​@@jettiramesh1135
@srilatha9211
@srilatha9211 2 ай бұрын
💯💯💯💯 True Fact 👌👌
@mounikataduri455
@mounikataduri455 2 ай бұрын
Bhima anna ni prema ki hats off anna chelli anty
@shekharperumalla
@shekharperumalla 2 ай бұрын
చెల్లా నీ వెళ్ళకొట్టినప్పుడు చాల బాదగ అనిపించింది అన్నా 😢
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@SureshKumarMudrakolla
@SureshKumarMudrakolla 2 ай бұрын
నిజ జీవితంలో కూడా మీలాంటి అన్నదమ్ములు ఉండాలి బ్రదర్ సూపర్ సూపర్
@nareshdesaveni7897
@nareshdesaveni7897 2 ай бұрын
భీమన్న యాక్టింగ్ సూపర్ గా ఉన్నది
@adlapallisuresh6334
@adlapallisuresh6334 2 ай бұрын
భీమన్న ఆలోచన విధానం Super
@RajuKumar-vr1zn
@RajuKumar-vr1zn 2 ай бұрын
Why super broo...
@potugantiharish22
@potugantiharish22 2 ай бұрын
ఇలా తొందరగా వీడియోస్ తీయడం లొ మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు అందుకే మీ వీడియోస్ తప్పక చూస్తాను 👌
@DhewareddyA-qe3qy
@DhewareddyA-qe3qy 2 ай бұрын
గ్రేట్, మానవ సంబంధాలు అన్ని ఆర్టిక సంబంధాలే
@thedebateadda3715
@thedebateadda3715 2 ай бұрын
Super bro
@PrasadPrasad-u5l
@PrasadPrasad-u5l 2 ай бұрын
Great anna chellalu anubandam
@ChandraShekar-b9t
@ChandraShekar-b9t 2 ай бұрын
చాలా బాగుంది వీడియో సూపర్ కళ్ళంట నీళ్లు కూడా వచ్చినయ్ మీ అందరికీ థాంక్స్
@rakeshmendeofficial
@rakeshmendeofficial 2 ай бұрын
బీమన్న ఆలోచన బాగుంది
@rameshchatharaboina9824
@rameshchatharaboina9824 Ай бұрын
సూపర్ అన్న 👌💐
@AshleshaGollapelli-nh5mj
@AshleshaGollapelli-nh5mj 2 ай бұрын
చి చి ఇలాంటి ఆడవాళ్ళ వల్లనే కుటుంబాలు బంధాలు బంధుత్వాలు కూలిపోతున్నాయి.....
@akulaajay197
@akulaajay197 2 ай бұрын
అవును అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ లోకం గిట్ల నాశనం అయిపోతుంది
@AffectionateCrow-hf8on
@AffectionateCrow-hf8on 2 ай бұрын
ఆడబిడ్డ ను అది ఇది అనటం ఎంతవరకు సంస్కారం
@sushmitha6300
@sushmitha6300 2 ай бұрын
దేవుడా అన్న చెల్లెలను విడదీసే వదినలు ఉండకూడదు అలా చేస్తే పాపం తగులుది నేను ఒక ఇంటి ఆడపిల్లలే😢ఈ స్టోరీ బాగాలేదు
@Kannaya_123_87
@Kannaya_123_87 2 ай бұрын
Ha nenu kuda adapillane ma vadina nannu itla dooram chesindi
@maheshsurakani6481
@maheshsurakani6481 2 ай бұрын
@@sushmitha6300 neti samajam elane vndi
@rameshsamba1687
@rameshsamba1687 2 ай бұрын
బంధుత్వం బాగుండాలంటే ఆడబిడ్డ అవ్వగారి ఆస్థిమీద ఆశపడద్దు. రాక పోక బాగుండాలి అంటే ప్రేమ ఉండాలి. 🙏
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@raghuvaran3505
@raghuvaran3505 2 ай бұрын
పేనుకి పెత్తనం ఇస్తే తల అంతా గొరిగింది అన్నట్టు... పెళ్ళా ల పెత్తనానికి అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు బంధాలు దెబ్బ తింటున్నాయి 😢😢💔💔
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@gollapalligovardhanarao7391
@gollapalligovardhanarao7391 Ай бұрын
💯💯💯💯👍👍👍👍
@rajukothapelli9639
@rajukothapelli9639 2 ай бұрын
Correct అందరి ఇండ్ల ఇలానే Jaruguthundhi. Manchi concept.
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@harikrishnayadav9189
@harikrishnayadav9189 2 ай бұрын
Bhiamanna garu cheppindhi aksharala nijam bagundhi video
@gopigangula5991
@gopigangula5991 2 ай бұрын
భీమన్న ఎం చేసినవ్, ఇంటికి పెద్దోడిలేక్క.మీ జంట సూపర్. నీ పక్క తనే మస్తుగుంటది. 👌🏻👌🏻👌🏻
@SSCreations-218
@SSCreations-218 2 ай бұрын
Corect ga cheppav anna భీమన్న కి చాల భాధ్యత ఉంది
@djkannismaily1258
@djkannismaily1258 2 ай бұрын
సూపర్ వీడియోస్ బ్రదర్
@nedhunurisampath1795
@nedhunurisampath1795 2 ай бұрын
One of the best video from DDC......TQ
@pottynany307
@pottynany307 2 ай бұрын
అన్నలకు రాఖి కట్టకుండా..చెల్లి తిరిగి వెళ్లిపోతుంటే...నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@AnnoyedBaseballEquipment-wj3yu
@AnnoyedBaseballEquipment-wj3yu 2 ай бұрын
Super concept thirupathi anna❤❤❤
@MeIntiammayi
@MeIntiammayi 2 ай бұрын
Prema tho Rakhi kattadaniki vastey annala dhaggara nundi asha padodhu vallaki vuntey valley prema tho pedtaru🙏manam kattey rakhi vallaku Srirama rakhsha la vundali kani vyaparam la vundodhu😰🙏Annalu kuda artam chesukovali athagarintlo padhi sarlu adugutaru me annalu em pettaru ani andhuk villu kuda mondikestaru..any way advance Happy Raksha Bandhan to all 💐💐🎉🎉🎉🎉
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@sravanyadlapalli7528
@sravanyadlapalli7528 2 ай бұрын
Climax bagundhi
@pmahadevmahadev2961
@pmahadevmahadev2961 2 ай бұрын
రాఖీ పండుగ ఇలా చేయకండి దయచేసి దండం పెడుతున్నాము చేయకండి ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తే అడ్డమైన మాటలు మాట్లాడకండి 🎉🎉🎉🎉🎉👌👌👌👌
@pulashviekumar1506
@pulashviekumar1506 2 ай бұрын
Super Bheem Anna
@vreddy8095
@vreddy8095 2 ай бұрын
Heart Moving ...
@డ్రైవింగ్
@డ్రైవింగ్ 2 ай бұрын
Thirupathi anna on 🔥🔥 lambadi pelli via bombai,surath
@jayshrisabbanwar7917
@jayshrisabbanwar7917 2 ай бұрын
Bhimanana nvu super mtldvuu👌🙏
@sumavicky2516
@sumavicky2516 2 ай бұрын
ఈ వదినలు వల్ల అవ్వగారింటి నుండి తెచ్చి పెట్టినట్టు చేస్తారు వాళ్లకు అవ్వ అయ్యా అన్నదములు లేరా ఎందుకు చిల్లరగా ఆలోచిస్తారో ఏమో
@sumajanga8948
@sumajanga8948 2 ай бұрын
Ha vadinalu kuda oka yinti adabiddaly kada adhi alochincharu aslu
@venukumar7377
@venukumar7377 2 ай бұрын
గుడ్ మెసేజ్ ఇది అర్థమయ్యే వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది
@DevrajPb
@DevrajPb 2 ай бұрын
2Jodis super super
@aj_creations3228
@aj_creations3228 2 ай бұрын
మాా బీమన్న బంగారం ❤
@Polasalatha1900
@Polasalatha1900 2 ай бұрын
Raaki pandaga pata chala bagundi super video 👌👌❤❤
@laxmanlucky1499
@laxmanlucky1499 2 ай бұрын
Super undi bro
@NerellaSriram
@NerellaSriram 2 ай бұрын
❤Last lo song super annaya❤
@mana_channel5404
@mana_channel5404 2 ай бұрын
అన్నా మనసు కడిలిచ్చిర్రన్నా🙏🙏🙏🙏🙏
@srivaniposala3173
@srivaniposala3173 Ай бұрын
Bava spr
@shekarmudhiraj9329
@shekarmudhiraj9329 2 ай бұрын
Anna bava ki party Leda ne thirupati anna super anna video
@vinnirocks8240
@vinnirocks8240 2 ай бұрын
Super Annalu
@balakumarbalakumar7921
@balakumarbalakumar7921 2 ай бұрын
Beemanna super❤❤❤
@rajuedagotte4095
@rajuedagotte4095 2 ай бұрын
Song bagundhi anna
@jai_telangana_official
@jai_telangana_official 2 ай бұрын
chalaaa bagundhi brother 💕👍
@pichakkentertainmentsmesai5457
@pichakkentertainmentsmesai5457 2 ай бұрын
భీమన్నా సూపర్ 🎉
@radharapukirun1241
@radharapukirun1241 2 ай бұрын
Brother and sister bonding is a emotional. I think majority of the relations facing same situation 😢
@RajeshBhargava7
@RajeshBhargava7 2 ай бұрын
addicted to your videos because of thirupati anna, bheemanna excellent acting
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@VarshiniMolumuri
@VarshiniMolumuri 2 ай бұрын
Nice. akka. anna
@kannurisai9903
@kannurisai9903 2 ай бұрын
మీ చెల్లె మీకు బంగారం
@KumbhamNarsimha-qh6gz
@KumbhamNarsimha-qh6gz 2 ай бұрын
Super videos all the DDC ❤❤🎉🎉🎉🎉
@adepbabu2184
@adepbabu2184 2 ай бұрын
Exllent super beemanna
@eliminetiMalleeshwari-r4j
@eliminetiMalleeshwari-r4j 2 ай бұрын
Chala ante chala bagundi annayalu milanti analu undali andariki
@harikrishna1421
@harikrishna1421 2 ай бұрын
Super performance ending ❤❤🎉🎉🎉🎉
@KASTURIMADHU-hy7dy
@KASTURIMADHU-hy7dy 2 ай бұрын
సూపర్ భీమన్న
@venkateshk7952
@venkateshk7952 2 ай бұрын
ఏంటో ఎన్ని వీడియోలు చూసిన మిది వీడియో చూసే దాకా మనసంతి ఉండదు.ఎందుకో ఫుల్లి అడిక్టెడ్ మీ వీడియోస్ కి🎉🎉🎉🎉😊😊😊😊
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@sureshdurgam5182
@sureshdurgam5182 2 ай бұрын
Good message for all sister and brother
@malyalaranadheer8564
@malyalaranadheer8564 2 ай бұрын
Super bheemanna thirupathi chala Baga thisthunnaru superb
@sureshmacha3000
@sureshmacha3000 2 ай бұрын
Miru mi yeshalu ok super nice chala bagunadhi
@JemsJems-k6h
@JemsJems-k6h 2 ай бұрын
Best acting video
@agfentry7216
@agfentry7216 2 ай бұрын
హృదయాన్ని కదిలించింది. 😂😂😂😂😂❤❤❤❤❤❤
@vamshijalla6443
@vamshijalla6443 2 ай бұрын
Superb vedio bro
@GudlaNiranjan
@GudlaNiranjan 2 ай бұрын
This video super very nice really great moment brother and sister relationship great banding happy Raksha Bandhan ddc chennal I'm so happy super everyone God bless you🌹👌🙏🙏🙏🎉🎉❤❤❤
@raghupathinagapuri8570
@raghupathinagapuri8570 2 ай бұрын
తిరుపతన్నా మాకు రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చినవ్ సూపర్ వీడియో
@AnilAnilyadava
@AnilAnilyadava 2 ай бұрын
Lost lo song super bro ఏడుపు vasthundii sister ledhu naku
@KummariPramodKumar
@KummariPramodKumar 2 ай бұрын
Last lo vachina song awesome
@mailarapunagabhushanam2657
@mailarapunagabhushanam2657 2 ай бұрын
అయ్యో అక్క నేను ఎక్కించుకో వచ్చిన బొంబాయి పోయే వాయ 16:12 సూరత్ కొట్టిన
@nareshyadav2370
@nareshyadav2370 2 ай бұрын
Super video 😢
@lavanyagangadhara1875
@lavanyagangadhara1875 2 ай бұрын
Prathi okka adapilla puttintinudi emkorukodhu Prema thappa Anna vadhina la prema kavali asthulu endhuku
@gangaraorao640
@gangaraorao640 2 ай бұрын
భీమా, తిరూపా,ఒక్క ఎపిసోడ్ మీ పెళ్ళలని రూమ్ లా ఏసీ దంచుడే దంచుడు ప్రోగ్రాం పెట్టాలి అబ్బా అబ్బా ఇసుంటి వాళ్ళు డేంజర్ రా బాబు కొంపలు ముంచుతారు కయ్యాల కు ఎచ్చు.చేను దగ్గర కి వచ్చినా చెల్లి బావ నీ ఆవమన్నిచిండ్లు.నేనైతే ఆడనే ఆరుసుకుంటిటిడిని.మిమ్మలని సంపుడు ఎపిసోడ్ పెట్టాలని కోరుకుంటూ happy rakshabandhan ddc😢anna కొట్టే ప్రోగ్రాం రావాలి..భీమా నీతోని గాదు గాని తిరుపతి అన్న ఒక్క రోజు 90 గాదు ఫుల్ ఎయ్యూ కానీ సూక్కలే
@kumaraswamy2232
@kumaraswamy2232 2 ай бұрын
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలే
@sandeepsandeepboppadin2586
@sandeepsandeepboppadin2586 2 ай бұрын
Super bro 🎉 emotional last
@SrujanaAathram
@SrujanaAathram 2 ай бұрын
Anna super peddodu vundali elane vundali
@vavilalaraju8547
@vavilalaraju8547 2 ай бұрын
వీడియో చాలా బాగా ఉంది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీ బావ డైలాగ్ సూపర్
@margamsrinivas2407
@margamsrinivas2407 2 ай бұрын
Super super super super super ❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏
@rajeshwarbutti8113
@rajeshwarbutti8113 2 ай бұрын
Very good concept
@vinayakvinayak6024
@vinayakvinayak6024 2 ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 2 ай бұрын
Excellent picture ❤❤❤❤
@Babu-i4q
@Babu-i4q 2 ай бұрын
Bheemana super aana
@vamshikrishnamoluguri2334
@vamshikrishnamoluguri2334 2 ай бұрын
Last 2 min....Chala Baga chupincharu Anna....Anna chelli Prema...keep it up
@Pavankarnati806
@Pavankarnati806 2 ай бұрын
hp Raksha bandana Sai Priya gaur 😍
@kiranbhairowdy2341
@kiranbhairowdy2341 2 ай бұрын
E video chusaka. Nerchukovalsina visheyyam yenti ante. Okari midha okaru asha padodhu adhi estharu edhi estharu ani. Korikalu korradhu. Raka povadam lo ne. Manchi maryadha unte adhe chalu 💕🙏🏻
@SidamSonerao-vc3ub
@SidamSonerao-vc3ub 2 ай бұрын
Daddy super comedy super daddy
@rakeshembari5140
@rakeshembari5140 2 ай бұрын
ఎక్కడ లేని క్రియేటివిటీ మిలో ఉంది అన్న ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకి చూసిన చాలా అంటే చాలా బాగుంది🎉
@srinivasthandralasrinivast6077
@srinivasthandralasrinivast6077 2 ай бұрын
చాలా బాగా యాక్టింగ్ చేసారు.❤🎉
@newstelanagana1511
@newstelanagana1511 2 ай бұрын
వదినెల కుట్ర.. ఇది కరెక్ట్..
@venkateshk7952
@venkateshk7952 2 ай бұрын
వీడియో లాస్ట్ వరకు ఏమి అనిపించలే కానీ సాంగ్ వింటుంటే మాత్రం ఏడుపు వచ్చింది 🥺🥺🥺🥺
@singarajshiva2003
@singarajshiva2003 2 ай бұрын
7:44
@singarajshiva2003
@singarajshiva2003 2 ай бұрын
😅 7:57 2
@Warangalsunil
@Warangalsunil 2 ай бұрын
kzbin.info/www/bejne/q565h39pgrKhj5osi=f5fYI-UXevJGsJeW
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 2 ай бұрын
🙏🙏🙏🙏 ఈ రోజు రక్షబందన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు తున్నా ను ఆడవాళ్ళు అంటే నే స్వార్థం స్వార్థం అంటే ఆడవాళ్ళు అన్నలు ..ఆడబిడ్డకు .... L I c డబ్బు లో వాటా ఇస్తారన్న స్వార్థం. .. డబ్బులు కోసం సంబదాలు.. వదిలి ఉంటే. .. విలువైన సమయాన్ని వృధా చేయకండి 👍👍
@rajarajesh9062
@rajarajesh9062 2 ай бұрын
Bagudi bro
@srinivas0189
@srinivas0189 11 күн бұрын
Bheemanna bharya idi antha duplicate muchata ani antundi..a word akkaada padatam nijaga great
@BodkalaRajaiah
@BodkalaRajaiah 2 ай бұрын
మరి వాల్లిద్ధరికి అన్న తమ్ములు లేరా రాకి పండుగా అందరికి కాదా
@lokeshgoudsab
@lokeshgoudsab 2 ай бұрын
Super anna jai ddc
@srinivasmudike1707
@srinivasmudike1707 2 ай бұрын
Sebeash kaka
@javvajimadhu1183
@javvajimadhu1183 2 ай бұрын
Super bro...
@Rithuclassicaldancer
@Rithuclassicaldancer 2 ай бұрын
Antha asti unna ..amma nana family kante adi akkuva kadu..amma ke duram iye 3 years avtundi
@akkapellijyothi6776
@akkapellijyothi6776 2 ай бұрын
Nilaga attha mama sommuku aasha padakunda. Ni kastam medha nv sadhukunta annav super anna. Unde antha undi pettedhi pedthe chalu.....
@vikky.vikram3503
@vikky.vikram3503 2 ай бұрын
కళ్ల నుండి నీళ్లు వచ్చినాయి వీడియో చూసినంత సేపు
@RameshKumar-g3e3k
@RameshKumar-g3e3k 2 ай бұрын
Bimanna super ❤ thanks
@srinudontaraveni7787
@srinudontaraveni7787 2 ай бұрын
Best video ❤
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 5 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 48 МЛН
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 105 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 5 МЛН