తమ్ముడు సిరీస్ చాలా బాగుంది ఈ తరం వారికి మంచి మెసేజ్ ఇచ్చారు 🙏🤝👍
@korrathirupathi4491Ай бұрын
చాలా గ్యాప్ ఇచ్చారు అన్న మీ సిరిస్ లు అన్ని కంటిన్యూ గా చూసి ఎంజాయ్ చేస్తాం
@BLateef..nayuduАй бұрын
ఈ జనరేషన్ కి అర్థం కావడానికి ఇటువంటి వీడియోలు చాలా అవసరం సో నైస్ వీడియో థాంక్యూ సో మచ్ 👍👍👍👌👌👌🙋♂️🙋♂️
@SR.shankargoud2806Ай бұрын
🙏🙏
@naveenkumarmasaboina8202Ай бұрын
Yes 100% 👍🏽👍🏽
@loverofpikachu0620Ай бұрын
Avnu
@YellalaxmiYella20 күн бұрын
BB mv@@SR.shankargoud2806
@HindujaishreeramgАй бұрын
వీడియో నిజం గా చాలా బాగుంది నిజ జీవితం లో ఇలాగే కొన్ని కుటుంబల్లో ఇలాగే జరుగుతున్నాయి చాలా బాగా చూపించారు వీడియో లో అన్నదములు కొడల గురించి తల్లి తండ్రి పడే బాధ ❤❤
@lavanyab5687Ай бұрын
😅😅
@sridharb4171Ай бұрын
ఈ వీడియో తోటి ఒక్క మెట్టు పైకి ఎక్కేశారు సూపర్ చాల బాగుందండి👌👌
@rambabudurgam3244Ай бұрын
Acting la anipinchatledu. Live la chusinattundi. Superb
@saikumar-lq2ytАй бұрын
తెలంగాణ సంస్కృతి గురుంచి బాగా చూపించారు పెద్దలు బాగా ఆశీర్వాదం ఇస్తారు
@RejubabyАй бұрын
సూపర్ మంచిగుంది ధూంధాం ఛానల్
@RakeshnandedamNaniАй бұрын
ధూమ్ దాం ఛానల్ వారు చాలా ధన్యవాదాలు ఈ తరం వారికి చాలా మంచి మెసేజ్. మన తెలంగాణ ఆచారాల్ని,సాంప్రదాయాల్ని చూపించడంలో మీ వంతు కృషి కీ చాలా ధన్యవాదాలు. మిగతా ఛానల్ కన్నా మీ ఛానల్ మరియు మీ టీం చాలా ప్రత్యేకం. మరిన్ని తెలంగాణ ప్రజల హృదయాలను మీ టీం చాలా దగ్గరవుతుంది. All the best.😊
@ShaikWaseem-w7cАй бұрын
Love you. Bimmanna thirupathi mana shankrithi gorchi chupichinav love all my Dhoom dham team...
@dummarajesh6378Ай бұрын
ఈరోజుల్లో ఈలాంటి వీడియోలు చాలా అవసరం..చాలా మంచి శందేశం ఇచ్చారు.. భీమన్నా నిన్ను.. స్వరలోకం వున్నా గెటప్ లో చూస్తే నా కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి..😢 మనం ఎలా వున్నా సరే గాని మనల్ని కానీ పెంచిన తల్లి తండ్రి. మాత్రo బాధపడకుండా చూసుకోవాలి 🙏🙏🙏🙏🙏
@kalpanakakku6615Ай бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి🙏🙏
@venkateshneerati5233Ай бұрын
అందరం బాగుంది అంటున్నాం, కానీ అపూటకు అంతా ఒక్కటి అయి ఎంతమంది ఉంటున్నాం 🤷🏼♂️🤷🏼♂️🤷🏼♂️
@Sri414Ай бұрын
Inni rojulu wait chesinam anna badha lekunda chesaru oka manchi msg icharu tnx bro inka ilanti videos miru chala cheyalani manaspurthiga korukuntunna
@KarremSrinivasaraoАй бұрын
మంచి కాన్సెప్ట్...అంతాపరవాలేదుఅనుకుంటే, చివర్లో చిన్నకోడలుచేసిన నిర్వాకంబాగలేదు.ఇలాంటి మూర్కత్వపుకోడళ్ళలోమార్పురావాలి.
@satyamsam9006Ай бұрын
చాలా బాగుంది తిరుపతన్న ఇలాంటి వీడియోలు సమాజానికి చాలా ఉపయోగపడతాయి
@rachakondamadhusudan2982Ай бұрын
నిజంగా కంట్లో నీళ్ళు తెప్పించింది తల్లి తల్లడిల్లుతున్న బాధ చూసి మంచి స్కిట్ చేశారు పైన వున్న పెద్దలు కూడా సమయానికి తమ పిల్లలు బియ్యం ఇవ్వకుంటే ఎంత బాధ పడుతరో సహజంగా చూపించారు గ్రేట్ నేను ఫిదా
M matladuthunnaru ..mi amma ki Pelli galedha? Niku pelli galedha?ammayila gurinchi intha chulakana ga matladakandi....
@RajeshGorremuchu-qt1zdАй бұрын
అందరిని అనలేదు అండి నేను కొంతమందిని అన్న నా లైఫ్ లో అలానే జరిగింది sooo
@kolapurikishore7270Ай бұрын
అన్న ఈరోజు ఏంటిది అని చాలా బాగా చూపించారు 👌🏻👌🏻👌🏻 పెత్తరామస అంటే ఇప్పటికి కొందరికి తెలియదు కానీ మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళ కి తెలిసేలా ఈ వీడియో ద్వారా తెలియజేసారు 🤝🤝🤝🤝
@adhya2018Ай бұрын
బావుంది. నిజంగానే బయట చూసినట్టు గా అనిపించింది
@srinivasphani9827 күн бұрын
ఈ తరం చూడవలసిన మంచి వీడియో ఇది అన్నదమ్ములు ఒకేచోట ఉండి పుట్టిన ధర్మం నెరవేర్చడం కోసం పిల్లలు చేయవలసిన కార్యక్రమం ఇది, ఇది కులాలకుతీతం, కానీ ప్రతీ కులంలో ఈ జాడ్యం విస్తరించింది, నిజంగా పైన ఉన్న పెద్దలు తింటారా తినరా అనేది ముఖ్యం కాదు బ్రతికి ఉన్నప్పుడు పెట్టాల్సిందే చనిపోయిన తర్వాత కూడా పెట్టాల్సిందే, ఇది ప్రకృతి ధర్మం, తల్లిదండ్రులకు మర్చిపోకుండా బ్రతికి ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా పోషించే వాళ్లకు ఇదే నా నమస్కారం
@KVshekharАй бұрын
చాలా బాగుంది. పెద్దలకు బియ్యం ఇవ్వడం, దాని ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. స్వర్గం లో ఉన్న పెద్దల భాదను ఎక్సలెంట్ గా చూపించారు. తల్లి తపన కన్నీరు పెట్టించింది. చాలా బాగుంది.
@rameshchekka6726Ай бұрын
Hii thirupati Anna ❤ thirupati Anna. Fan's like kottandi
@Venkateshyadev-wi4bjАй бұрын
భీమన్న తాత గెటప్ బాగుంది నేను కొన్ని జగల్ల చూసినా పెళ్ళలకు భయపడి అయ్య అవ్వ ను దూరం పెట్టే కొడుకులను 😂😂😂😂 కానీ సూపర్ అన్నా
@rajkkummariАй бұрын
మంచి వీడియో తీశారు అన్న, ప్రతి ఇంటి బాధ ఇదే అన్నదమ్ములు మంచిగా కలిసిమెలిసి ఉంటారు కానీ కోడలు కలిసి మెలిసి ఉండరు. ఈ వీడియో చూసినాక మా నాన్న గుర్తుకొచ్చాడు
@narsimhaubbu4717Ай бұрын
ప్రతి కుటుంబంలో ఇటువంటి వారు కోడండ్లుకొడుకులు కూడా వుంటారు, భార్యలకు భయపడి అయ్యమ్మను చూడలేని దరిద్రులు సవటలు వుంటారు, ఒక మహిళ తన ఇంటికి వచ్చి ఇంటి పేరు మార్చుకోవడం కాదు, వాళ్ళ తర్వాత మనమే ఆ ఇంటి పరువు మర్యాద విలువ ఇజ్జతీ కాపాడాల్సిన బాధ్యత మనపైన వుంటదని, గమనించుకోవాలి,గుర్తుపెట్టుకోవాలి,కాబట్టి, రక్త సంబంధం విలువలు కలిగిన ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం 🙏🏻😭😭 చాల బాగుంది లాస్ట్లో పెద్ద కోడలికి ఎలా జవాబిచ్చిండో, వాళ్లయ్యకు పోతదంట మొగుడేమో పోవోధ్ధంట ఆమెకు ఒక రౌండ్ బియ్యం పోస్తే కరెక్ట్ సెట్ అయ్యితదనుకుంట
@jayarajedunoori8337Ай бұрын
పెళ్ళాం మాత్రం మొగుడు లేకున్నా పోతది కానీ మొగుడు మాత్రం పెళ్ళాం లేకుండా పోరాదా చి
@LAVANYASRINIVAS-rk3eoАй бұрын
చాల మంచి video తీశారు అన్న. కళ్ల నుండి నీళ్లు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఐక్యం గా ఉండాలి. ❤
@Pavankumar-wz7hsАй бұрын
Right side earphone lo sound ravadam ledu ee video ki 😢 change the mike broo
@kodimyalporadu5039Ай бұрын
Same
@LovelyGaneshGanesh-r6xАй бұрын
Same
@naniinanii2897Ай бұрын
😂😂😂😂
@KurriChinnuАй бұрын
Same😂
@PrashanthMurimaduguАй бұрын
వీడియో చాలా బాగుంది ఒక్కసారిగా ఏడిపించే సారు సో థాంక్యూ సో మచ్ కంటెంట్ సూపర్ గా ఉంది ఒన్స్ అగైన్ థాంక్యూ
@mahesharumulla416Ай бұрын
Real awesome ...nijam manavathava bandhalu motham mantalo Kalisi poyayi..manchi msg ichindi e video
@vijay-kumar1Ай бұрын
సాంగ్ చాలా బాగుంది. 🎉 తిరుపతి అన్నా. 🎉
@lavanyajallewar6003Ай бұрын
Elanti visayamu lo baryalaki aivaru kuda baya.bayapadakandi brothers.👍👍👍👍🙏🙏🙏🙏
@bhandarishylaja5640Ай бұрын
Nirmala akka super akka nuvvu Leni video asalu chuda budhi kale akka ipudu super
@nsrinivass7900Ай бұрын
Thank you..... telangana culture...❤
@Kommukumar-p2pАй бұрын
అన్న వీడియో సూపర్ వుంది
@MamathaDhoodlaАй бұрын
I miss you Amma nana 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫂
@RegulaKishoreАй бұрын
Chala natural ga acting chesharu.. super motivational video 🎉
@govindp.k.3968Ай бұрын
అందరూ బాగా నటించారు, నటించారు అనేకంటే జీవించారు అనడం సబబు, ఒక అవార్డు సినిమా లాగా ఉంది, తల్లి ఆర్ద్రత, పెద్ద కొడుకు తెగింపు, చిన్న కొడుకు అమాయకత్వం, కోడళ్ళ గడుసుతనం బాగా చూపించారు. 👌🙏
@manasa3097Ай бұрын
Great Concept .... And the song🙌... This generation needs to know this... ❤❤
@karnethirupathi2763Ай бұрын
👌👌👌👌thirupathi anna bimanna
@rameshvodnala5180Ай бұрын
బోడిగే తిరుపతి ది మా ఊరు❤
@ddev4801Ай бұрын
Highlight akasham lo kuchunna style and pogalu vastunte And emotional seen every thing Super
@ganduraju9979Ай бұрын
Anna ha video a Chanel dhi valadhi kudha face tho viodeo pethu viodeo super voice super bro
@VijayDevarakonda-c6eАй бұрын
12:33 to 13:31 Dhaka super oundhi
@sureshmacha3000Ай бұрын
ABBA climaxed super bro nice chala bagunadhi and advanced happy dhasura
@nayakotinaresh512Ай бұрын
మా తమ్ముడు నేను విడిపోవడానికి కారణం..... పెళ్ళాలు...... మాత్రమే
@gprashanthkumarreddyАй бұрын
Ee comment chuste nekuntadi bro.....jagratha
@bharathofficial3297Ай бұрын
Anna miru carrect time lo video pettaru super
@mharish1513Ай бұрын
No words 😭😭😭 excellent 👌
@SangaudaykiyanАй бұрын
Super.thammudu
@solosai6864Ай бұрын
వీడియో చాలా బాగుంది ఇంకా వీడియో మధ్యలో ఒక పాట పాడారు అత్తాని వాయిస్ సూపర్
@sammaiahmekala1023Ай бұрын
Awesome ఎమోషనల్ వీడియో ❤
@Farmers_FirstАй бұрын
Excellent, please continue, you are doing great
@rameshgoudgoudtalla6262Ай бұрын
ఇప్పటి తరానికి ఇలాంటి వీడియో లు చాల అవసరం& కుటుంబం అంటే ఏమిటి ఎలా ఉండాలని భాగ చూపించారు 🤝👍👌గుడ్
@Rakesh-mq5oiАй бұрын
భీమన్న యాక్టింగ్ సూపర్ అసలు
@naveenkumarmasaboina8202Ай бұрын
👍🏽Good message Video 👍🏽👏👏👏👏👏
@mounikap3252Ай бұрын
It's true nijamga e genaration clear ga ardham eainthadhi e video super annalu....
@Balakishan434Ай бұрын
Nice Concept
@Bhushan143_vlogs.Ай бұрын
నేనైతే రితిక,తిరుపతి ఉంటేనే మీ వీడియో చూస్త...
@srinivasthandralasrinivast6077Ай бұрын
సరే కోర్ట్.లో కేసు వేదం
@manasasri6655Ай бұрын
Just Awesome ❤❤❤❤
@rnareshrochini2719Ай бұрын
మంచి వీడియో మంచి సందేశం ఇచ్చారు అన్న.
@renukasherla3830Ай бұрын
Super ga chesaru video enka koncham penchithe bagundu valla vadina vachi jain avthe enka bagundedi
@devaragatlavenkateswarlu9752Ай бұрын
బీమా అన్న నీ పెళ్ళాం వాల బాబు కి మొకొచ్చు కానీ నీవు మీ బాబు కి మొకొదా
@rameshvennu9972Ай бұрын
Namaste Anna super machi massage echndru 🙏🙏👍👍🙏
@Thanvika03Ай бұрын
Finally rithika is back🎉
@arunrider3768Ай бұрын
I think it is the best episode I had seen in ddc channel
@kodurusamuel9291Ай бұрын
Super anna
@guduriraju3016Ай бұрын
Bheema action as Father good.
@nareshgoud9572Ай бұрын
Excellent no words ❤❤❤
@SuravarapuSuravarapu-v7hАй бұрын
chala chala chala baga theesaru story bagundi
@RajukinnerarajukinneraRajukinnАй бұрын
Super rithika thirupthi super me video
@RameshYadav-xr5ymАй бұрын
Super bro
@Madhuraveni_1234Ай бұрын
Super family.
@sangarayamallu1697Ай бұрын
Raju super
@SivaKumar-fl4fkАй бұрын
Super brother 😂
@kishankeerthi7326Ай бұрын
చిన్న కోడలు... మా ఊషారు ఉంది.... కదా.. అత్త ఎప్పుడు తిను అని అంటదో అని గాయిగత్తార్ ఐతుంది....
@nareshgoud9572Ай бұрын
I need this type of video every year ❤❤
@pgchannelrocks9887Ай бұрын
Super video😊😊
@rajendhrrajenhdr-bt6pfАй бұрын
అన్న మీ వీడియోలు సూపర్ అన్న మీ ననామ్మ నీ గురుతు సెసిఢ్రూ అన్న మీకు,పధీవేల🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddalagangadhar6527Ай бұрын
❤🙏
@ThirupathiYadavАй бұрын
బ్యాక్ గ్రౌండ్ లో మల్లయ్య బాబు కథ సూపర్
@ganakokila8596Ай бұрын
Super message brather
@Raghukurmi1604Ай бұрын
రాజు భాయ్ కొంచెం జాగ్రత్తగా తీయండి వీడియోస్ రోజులు బాగాలేవు. రోజుకు ఒక రేప్ కేసులు బైటికి వస్తున్నాయి. బట్టకాల్చి మీద వేస్తారు రాజు భాయ్ . తిరుపతి అన్నా భీమన్న కాస్తా జాగ్రత్త 😂😂
@Rbg1333Ай бұрын
😂
@Rbg1333Ай бұрын
😂
@puttadevendhar9495Ай бұрын
❤❤సూపర్ వీడియోస్ లెట్ అవుతున్నాయి. అన్నా
@Kutty.yadav.675Ай бұрын
Exllent skit ❤I love this
@Dilipgoud1992Ай бұрын
సూపర్ msg for present జనరేషన్...
@sunilramgiri4444Ай бұрын
Good massage....👍
@AnilAniil728Ай бұрын
Thirupathi anna beemanna 🙏👌👌👌👌
@sldancestudiosАй бұрын
Bro supperd chala baga chesaru Chala ante chala baga supperd ilane creative ga cheyandi
@tungenaramu2223Ай бұрын
సుబ్బి సుబ్బడు నెక్స్ట్ ఎపిసోడ్
@ravikiranteja5508Ай бұрын
Ilanti videos teesthe ee mana generation ki ardam avthadi... Super ga teesaru anna video
@harshithcreation194Ай бұрын
నేను ఇలా అనుకున్న మీరు ఎపిసోడ్ పెట్టారు 🎉🎉 d d c channel happy Dasara and బతుకమ్మ శుభాకాంక్షలు