From Modi 3.0 To Yogi Raj: Raka In Talks With Duvvada Siva | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 16,420

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 90
@Shine-jz3px
@Shine-jz3px Ай бұрын
సూపర్ విశ్లేషణ. హిందువులు మారాలి సార్ 🎉🎉🎉
@janardhanraogunda6289
@janardhanraogunda6289 Ай бұрын
ప్రాంతీయ పార్టీల, మతతత్వ పార్టీల, కులతత్వ పార్టీల ప్రమాదం గూర్చి బాగా చెప్పారు. దానికి జాతీయ వాదం పెరగాలి. జాతీయ పార్టీలు గా ఉన్న అనేక పార్టీ లు జాతీయ భావాలు లేవనిపిస్తుంది. దానికై జాతీయ భావాలు పెంచడం కావాలి.
@chandrashekharchalla6393
@chandrashekharchalla6393 Ай бұрын
రాకా గారు మీరు దేశం ఎదుర్కొంటున్న మరియు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను సమగ్రంగా విశ్లేషణ చేసి పాఠకుల సందేహాలు నివృత్తి చేసి ముఖ్యంగా యువకులను కర్తవ్యోనముఖులుగా చేయగలరు 🙏
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Ай бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
@nageswararaopantam2391
@nageswararaopantam2391 Ай бұрын
చాలా బాగా వివరించారు. సూపర్
@rajasekharatuppada5292
@rajasekharatuppada5292 Ай бұрын
❤❤ your explanation about MODIJI'S 50 Year's Political path very Very clearly hat's off to you Sir and also a Big Salute to you you Sir ❤❤❤❤❤
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Ай бұрын
చాలా ధన్యవాదాలు , దయచేసి ప్రతి ప్రశ్న మరియు సమాధానాన్ని ప్రత్యేక క్లిప్‌గా అందించండి , కాబట్టి మేము ఆ షార్ట్‌లను వైరల్ చేయగలము ???
@glprasad4586
@glprasad4586 Ай бұрын
👌idea
@satyamurtyj5192
@satyamurtyj5192 Ай бұрын
Sir మీరు మంచీ విశ్లేషణ చేస్తున్నారు. కానీ పంజాబ్ కేరళ బెంగాల్ లో కేంద్రం గట్టి చర్యలు తీసుకోలేక పోవటానికి.కారణం ఏమిటి. ఒక వీడియో. చేయండి
@prasads.s2579
@prasads.s2579 Ай бұрын
మంచి విశ్లేషణ.
@rumarao9502
@rumarao9502 Ай бұрын
You are Great Resource Sir . Great Learning Experience as Always
@ShekharJalagala
@ShekharJalagala Ай бұрын
మన దక్షిణ భారతదేశం అంటే అఖండ భారత్ మన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంటే హగ్ ఫామ్ దాటిన తర్వాత ఉత్తర భారతదేశం
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Ma Modi yuga purushudu 🎉🎉🎉
@krisvet1951
@krisvet1951 Ай бұрын
Raka has given some hope for Nationalistic thinkers in states like Punjab and Tamilnadu in his Analysis based on votes % ….Need to throw casteist , regional and separation forces , Political Parties in to trash and rubbish gutters !! Interview in between two intellectuals is highly appreciated !!
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Ай бұрын
Jai hind Jai bharat
@tupransravankumar5686
@tupransravankumar5686 Ай бұрын
Very nice analysis 🎉🎉
@kedarinathaitha7873
@kedarinathaitha7873 Ай бұрын
రేఖ గారు నమస్కారం ప్రతిష్ట ప్రతి విషయం పైన మీ యొక్క విశ్లేషణ చాలా చాలా బాగుంటుంది మేము చాలా మటుకు మీయొక్క సందేశాలు వింటూ ఉంటాం కానీ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అరాచకాలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరికట్టలేక పోతున్నది ప్రేక్షక పాత్ర పోషించినట్టు కనబడుతున్నది బంగ్లాదేశ్ కేలి ఇతర రోహింగ ముస్లిమ్స్ దేశ సరిహద్దు జిల్లాలలో నిండి పోతూ ఉంటే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లదు ఇలా ఎన్ని రోజులు చూస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రేక్ష పాత్ర వహిస్తున్న దా అని అనుమానం కలుగుతున్నది దీనిపై మీ యొక్క విశ్లేషణ కొద్దిగా వివరిస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం
@satyatadimeti3607
@satyatadimeti3607 Ай бұрын
He is not Rekha he is Raka garu
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 Ай бұрын
Raaka
@umeshkl4202
@umeshkl4202 Ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದಿರಿ 🙏🙏🙏
@chandrashekar1583
@chandrashekar1583 Ай бұрын
Jai shree Ram Jai modiji
@tadepallipadmaja1771
@tadepallipadmaja1771 Ай бұрын
If the highest court of justice is not able to give proper justice whom to approach? Why there is so much of partiality?
@ShekharJalagala
@ShekharJalagala Ай бұрын
ఓపెన్ గా చెప్పండి సార్ భయమెందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చిల్లర నాయకులు బిజెపి నాయకుల మీద చెప్పులు విసిరింది రాళ్ళు విసిరింది భయమెందుకు ఒకసారి మనకే ఈ రోజైనా రేపు పొద్దున లేకపోతే ఎప్పుడైనా పోయి వాళ్ళమే నిజం చెప్పడానికి భయపడొద్దు మీ మీద నరేంద్ర మోడీ జీ కు చాలా నమ్మకం ఒక స్పీచ్ లో ఆయన స్వయంగా అన్నారు ఈయన నాతోటి ఉంటే త్వరలో నేను తెలుగు నేర్చుకుంటానని నీకు గుర్తుందా సార్ శేఖర్
@SpiritOfIndiaaa
@SpiritOfIndiaaa Ай бұрын
Thanks a lot , Please provide each question and answer as a separate clip , so we can make those shorts viral ???
@garuna5679
@garuna5679 Ай бұрын
Jai shree Ram
@umeshkl4202
@umeshkl4202 Ай бұрын
Yes it is users right
@user-mt9ec2rj8u
@user-mt9ec2rj8u Ай бұрын
GARUGARU SUPER MSG SER JAISRIRAM JAIMODI JAI BHARAT
@jalandharreddy8902
@jalandharreddy8902 Ай бұрын
Good
@sureshchokkaku7518
@sureshchokkaku7518 Ай бұрын
చాలా బాగా చెప్పారు రాక గారు, జైశ్రీరామ్ 🕉️❤️🙏🚩
@kovurpavankumar214
@kovurpavankumar214 Ай бұрын
All questions were answered very well
@RaviKumar-ws5eb
@RaviKumar-ws5eb Ай бұрын
జైశ్రీరామ్ గురువుగారు
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramkrishna5379
@ramkrishna5379 Ай бұрын
U r right
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Ай бұрын
Jaisreeram
@venkataappajivinjanampati9785
@venkataappajivinjanampati9785 Ай бұрын
Jai sri ram
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Ай бұрын
Excellent analysis Rakaji 🙏🏼
@MuraliKrishna-yb5ux
@MuraliKrishna-yb5ux Ай бұрын
Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram
@srikanthreddy5478
@srikanthreddy5478 Ай бұрын
గురువుగారు చెప్పే విషయాలు తెలుసుకొని అవసరం అయినప్పుడు అందరు చర్చ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడాలి ధర్మం వైపు నిలబడాలి 🚩🚩
@pvsramakrishna6770
@pvsramakrishna6770 Ай бұрын
ఈ వ్యతిరేకించిన వ్యక్తి ఈ rule ప్రకారం వ్యతిరేకం చేస్తూ ఉన్నారు అని రూల్ చూపడం అవసరం. చూపెట్టమననంఢి.
@user-pr3vg1gr3n
@user-pr3vg1gr3n Ай бұрын
🙏🌹🌹🌹🌹🌹
@Petlover-ft1wh
@Petlover-ft1wh Ай бұрын
Thnk u andi…. Ilanti video s Mari Mari cheyali.. Meru.
@suryasssurya1813
@suryasssurya1813 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@upendarbayya7994
@upendarbayya7994 Ай бұрын
Manaku kaavalidindi kooda Vipakshalu eppudu thappatadugule veyali adi Modiji vyuham ante Jai Bjp🎉🎉🎉 Jsi Sriram🙏🕉 🚩
@srinivasreddy8645
@srinivasreddy8645 Ай бұрын
Super sir 🎉
@atchuthgattu6527
@atchuthgattu6527 Ай бұрын
Super raka ji
@peyyalasarma4939
@peyyalasarma4939 Ай бұрын
పూర్వపు రోజుల్లో యజమాని పేరు వ్రాసేవారు
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Ma Modi garu ma ayyushhu posukoni 200 years jeevinchali
@varaprasadguptatadikonda3066
@varaprasadguptatadikonda3066 Ай бұрын
Meru chasay videous future generation to patu ee genaration kee upayoga padhaai padataee dasam kosam dharmam kosam
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 Ай бұрын
🚩🚩🚩🚩🚩🚩
@karunasreenallabati8655
@karunasreenallabati8655 Ай бұрын
Mee Telugu terminology,, pronounciation chala baguntundi sir,,
@sudarsanamkristam1440
@sudarsanamkristam1440 Ай бұрын
Hindus should be United and support BJP and Modi ji Congress Communists and desert religions are opposing BJP and Modi ji jai Sri Ram jai Bharat Mata jai Modi ji jai BJP jai Yogi ji jai Annamalai
@ydder41
@ydder41 Ай бұрын
🙏🏻🙏🏻
@JSreeR
@JSreeR Ай бұрын
Owner name, ph.number, and licence to food, is mandatory for every shop
@vijjuvlogs904
@vijjuvlogs904 Ай бұрын
🙏
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Ma Modi garu vishwa nayakudu
@speaktruth9049
@speaktruth9049 Ай бұрын
సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే అది వేటకి రెడీ అయ్యింది ఇంకా ఎటాక్ ఒకటే మిగిలింది. 2029 యోగి బాబా పీఎం అవుతారు ఆ తర్వాత భారత్ అద్భతంగా మారుతుంది. మోడీ గారు గ్రౌండ్ రెడీ చేస్తున్నారు. యోగి గారు అక్కడనుండి ఎంతో ముందుకు తీసుకుపోతారు ఈ దేశ అభివృద్ధి. జై హింద్ జై భారత్ జై బీజేపీ జై మోదీజీ జై యోగిజీ.
@anjibhagavanrouthu4301
@anjibhagavanrouthu4301 Ай бұрын
జైలు నుంచి పోటీ చేసే నిబంధనలు మార్చాలి. ఉగ్రవాదం కారణంగా జైలు కి వెళ్లి నా వారు పోటీ కి అనర్హులుగా ప్రకటించాలి. అలాగే పదవి లో ఉండగా జైలు శిక్ష విధిస్తే పదవి రద్దవడం కూడా చట్ట సవరణ చేయాలి.
@veram2.0
@veram2.0 Ай бұрын
తప్పుడు ప్రచారం ఏ స్థాయిలో సాగుతోంది అని చెప్పడానికి ఈ క్రింది ఉదాహరణ సరిపోతుంది ఎమో.. 2018లో విమర్శ పేరుతో మోదలైన ఓ యూట్యూబ్ చానల్ చేస్తున్న తప్పుడు ప్రచరం అందులో వస్తున్న విడియోల సంఖ్య ఎంతా అనేది చూస్తే ఇప్పుడు ఎమి జరుగుతోంది అనేది కూడా అర్థం అవుతుంది.. 2022 జులై నుండి 2023 జులై వరకు 100 వీడియోలు వచ్చాయి.. 2023 జులై సుండి 2024 జున్ 4వ తేది వరకు అంటే 11 నెలల వ్యవధిలో 118 వీడియోలు వచ్చాయి.. 2024 జున్ 5 సుండి ఇప్పటి వరకు అంటే 52 రోజులు లోపే 40 వీడియోలకు చేరింది.. ఈ లేక్కన తప్పుడు ప్రచారం వేగం ఎంతగా పెరుగుతోంది అనేది అర్థం అవుతోంది కదా... ఇది అంతా ఒక్క యూట్యూబ్ చానల్ లోనే మరి ఆ లేక్కన దేశమంతా ఎన్ని యూట్యూబ్ చానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అనేది అర్థం అవుతోంది కదా..
@chakrapanichikka9946
@chakrapanichikka9946 Ай бұрын
MADHAVI LATHA MP candidate old tow HYDERABAD kept silent & cool after elections 2024 .
@jakkularamachandramurthy4833
@jakkularamachandramurthy4833 Ай бұрын
50 PAISE IS NOT GIVEN FOR GOING TO OUR TEMPLES WHY GIVING FUNDS FOR VISITING HAJ AND JERUSRLUM
@Vatsal790
@Vatsal790 Ай бұрын
I promise I am with yogi ji
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 Ай бұрын
రిపిటెడ్ వీడియో
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
E circular already chattam undi kabatti desham mottam amalu cheyyali
@Safh185
@Safh185 Ай бұрын
ఈ సారైనా POK నీ ఇండియా లో విలీనం చేసుకోవాలి అనేది నా కోరిక ! . 😊😊😊😊😊
@padma9025
@padma9025 Ай бұрын
అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం చూపేది, ప్రముఖ రోల్ పోషించేది 'డబ్బు'. మొన్న మారిన కొత్త income tax చట్టాల వల్ల అన్ని వర్గాల వారిమీద పన్ను భారం చాలా పెరుగుతోంది. దీని వల్ల మోదీజీ సపోర్టర్స్ కూడా ఈసారి బిజెపి కి వోటు వెయ్యము అంటున్నారు. పరిశీలించండి. 🙏🙏🙏
@thotayadagiri5346
@thotayadagiri5346 Ай бұрын
Yogi chesindi 💯 % correct
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 Ай бұрын
బిజెపి తప్ప మరో బలమైన జాతీయవాద పార్టీ ఏదీ లేదు
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 Ай бұрын
BHARATHEEYA SANATHANA DHARMAMU BALAPADUGAKA .
@yogireddy2003
@yogireddy2003 Ай бұрын
To be honest who knows Does raka speaks to modi
@PK-454
@PK-454 Ай бұрын
అయ్యో, మీ వీడియోలను షేర్ చేయాలంటే, మీ వీడియోలో ఆశక్తి కరమైన విషయాన్ని ప్రోమో గా చేయడానికి కత్తెర చిహ్నమును enable చేయండి.
@durgavilla3680
@durgavilla3680 Ай бұрын
JAI SRIRAM JAI BHARAT JAI BJP
@modi-fiedbharat5825
@modi-fiedbharat5825 Ай бұрын
Raaka gaaru Amit shah modi nee sideline chesthundu
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 Ай бұрын
🌹రాక సుదాకర్ గార్కి 🙏నాయోక్క నమస్కారము🙏పూల షాపుల లో 🌹పాల షాపుల లో🌸పండ్ల షాపుల లో 🦜దేవాలయాల దగ్గర కొబ్బరికాయ షాపు లో 🦜షాపు వారు ప్లాస్టిక్ కవర్ను నాలుక ఉమ్ము తో తడి చేసి కవర్ తెరచి అందు లో పెట్టి ఇస్తున్నారు 🦜ప్రతి షాపు వాారు అలానే ఇస్తున్నారు 🦜నేను యెన్నో సార్లు రిజక్టు చేసిన 🦜కొనక తప్పని పరిస్తితి 🦜వారిని రిక్వెస్ట్ చేసి నేను స్వతహ కవర్ తీసుకుని ప్యాక్ చేసుకొని తీసుకునేవాడని 🦜మీరు కవర్ యెంగిలి చేసి ఇలా ఇవ్వడము తప్పు అని వాదించే వాడిని 🦜కనుక ఈ విషయము పై ఒక వీడియో చేసి ప్రజల ను షాపుల వారిని ఇది తప్పు అని చెప్పి మేలు కొలుపండి 🦜ఈ కవర్ తెరవ డానికి ఒక తడిపిన స్పంజ్ పెట్టు కొని వాడవచ్చును 🦜దయ చేసి దీని పై వీడియోలు చేయండి 🦜🌹🙏🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీ రామ్🙏 జై శ్రీ భారత్ మాత కీ జై 🙏🇮🇳🇮🇳🇮🇳 🌹🙏🦜🦜
@muraliroy7375
@muraliroy7375 Ай бұрын
Raka Sudhakar Reddy Chance Dhorikanappudalla Avasaram lekapoina TDP mida visham chimmuthadu.. 😂😂
@malleshbandari3209
@malleshbandari3209 Ай бұрын
Punjab ke logome Deshabakti kamhoti jari nahito jailme hai criminal ko vote deker nahi jeetatehai simple
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
మోడీగారు చేసే ప్రతి యొక్క పనిలో వున్న సంక్షేమాన్ని అలాంటి పనినే కాంగ్రెస్ దేశవినాశనానికి ఎలా చేసిందో ప్రజలకు MLA లు,MPల ద్వారా ప్రజలకు వివరించాలని అవసరం వుంది
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 Ай бұрын
KALESWARA PAY TM.POLAVARAM PAYTM. BUT NO ACTION WAS TAKEN BY WORD FAMOUS MODI. JOBIDEN, PUTHIN, KIM ARE RESPONSIBLE FOR FAILULE TO PUNISH THEM. WHY MAMATHA GOVT NOT SUSPENDED. WHY YOGI IS IN MEDITATION,IF VOTER LISTS MODIFIED. VOTERS REMOVED.EMPLOYES PARTICIPATED IN THIS SCAM.RSS QUESTIONS FOR FAILULE.
@uma5330
@uma5330 Ай бұрын
Raka ji , With current UNION BUDGET I think BJP is TOTALLY DESTROYED in SOUTH INDIA SPECIALLY TS, KER, TN . They shown the BIAS towards other states. Atleast REGIONAL parties more better than BJP. Nationalistic approach is gone in BJP. This is happened because of AP and BIHAR POLTICS. For this the CREDIT GOES to SHAH , who DESTROYED BJP IN AP and BIHAR. So there is no point in targeting regional parties.
@umamaheswarisingareddy9889
@umamaheswarisingareddy9889 Ай бұрын
Ap lo jagan kuda chesina abhivruddhi gurinchi cheppaledu.kani development chesadu.chivariki emayindi.
@nalluashokreddy5669
@nalluashokreddy5669 Ай бұрын
BJP got 36% vote share in 2024 loksabha elections.
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 Ай бұрын
Payment batch వెథవలకు Payment తప్పా దేశం,ధర్మం,సంస్కృతి లేని వారికి ..
@atharali376
@atharali376 Ай бұрын
ippudu kuda aday brahma lo bathu ku tunnava raaka۔kallu tayrichi chudu۔73% lu mee 7% trap nundi bayata ku vacharu۔ippudu mee traps lo paday vaaru chala takkuva۔
@akulauday4286
@akulauday4286 Ай бұрын
290 rakaji 390 kadhu
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 16 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 53 МЛН
Bangladesh Crisis || Dr. Jayaprakash Narayan
23:56
JP Loksatta
Рет қаралды 130 М.