Lyrics *పల్లవి:* కాలము పరపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను రూపము లేని ఆ దేవుడు నర రూపాన క్షితిని అవతరించెనే *Pre Chorus:* యేసే రక్షణ క్షేమ సునాదము క్రీస్తే ముక్తికి మహిమ మార్గము నరుని ఆత్మకు మహిమ స్వరూపము క్రిస్మస్ సంతోషమే *Chorus:* సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ భువి మీద మనుజాలికి సమాధానము క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ హల్లెలూయ మహిమ ప్రభావము దేవునికే చెల్లును సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ భువి మీద మనుజాలికి సమాధానము క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయ హల్లెలూయ ఉత్సాహ ధ్వనులతో ఆర్భాటించెదన్ *చరణం 1:* నిత్య దేవుండు - వసుధకు రాగోరే కన్య గర్భాన - అవతరించెనే నిఖిల ధర్మములు - నరులకు బోధించి సత్య మార్గమున నడిపించేనే పాపులను క్షమించి - మృతులను బ్రతికించి ఆత్మకు శాంతిని - నెమ్మదినిచ్చేనె మ్రాను పై వ్రేలాడి - లేని నేరము కై శిక్షను భరియించి - మరణమొందెనే సాతాను శిరస్సును - ఛేదన చేసి మరణపు సంకెళ్ళు త్రుంచివేసి జయమిచ్చి పాప భారము వ్యాధి బాధలు ఉగ్రత తొలగించెనే. ||సర్వోన్నత *చరణం 2:* యేసుని నామమున - ఏమి అడిగినను చేసేదనని మనకు - అభయమిచ్చెనే మోక్షమునకు చేరి - తన ఆత్మను పంపి నిన్నాకర్షించుటకు రానుండేనే మధ్యాకాశమున - యేసుని కలసికొని మహిమలో చేరి - జీవించుము తన సింహాసనము - అక్షయ కిరీటము ధవళ వస్త్రములు - ధరియించుము సర్వాధికారియు దేవుడునగు ప్రభువు ఏడు ఆత్మలతో ప్రజ్వలించి ప్రకాశించి మహిమ విందును శాంతి పాలనను పరలోక రాజ్యామిచ్చును. ||సర్వోన్నత||
@JohnWesley-x9j16 күн бұрын
Nice Christmas song.
@VinayAnnepaka9 күн бұрын
Song super❤❤❤❤❤❤❤❤❤❤❤
@battulajojibabu78404 күн бұрын
Super Anna song ❤❤❤❤❤❤❤❤❤❤
@prasannabhimavarapu21822 күн бұрын
Woww exlent lirycs super song❤❤❤
@noeljyothi14 күн бұрын
What a wonderful Joyful Feast Song ❤️🔥👌🙌🏻 I’m so happy to be a part in this Song Thank you 🙏🏻 Wonderful music SHALOM Well organising Bro Nova 🤝 Congratulations to everyone who worked in this song 💐 Video: Nani 👌 #newchristmassong2024
@vinodsandy70817 күн бұрын
This is all time super song wait just few days this is big big hit best popular 2024 song
@anilpilli499615 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడైన గాక ఆమెన్❤
@jedidiahm367015 күн бұрын
PRAISE THE LORD SURYA PRAKASH INJARAPU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY 👍👋💅🙌🤝🧎🙇🕎🛐🎹🎸💯🎤🙏🎁👏🤲✝️❤️🥁🪗🎻🎺🪕🪘🎷🌲⛄🎼🎶🎵🎉🎊
@panimunna47609 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@sonipriyad13 күн бұрын
Lyrics,Tune,vocals everything was amazing and energetic🥳👌May god give his divine knowledge and wisdom to write many more blessed songs uncle🙏
@devigandikota121011 күн бұрын
❤❤
@bneelavathibneelavathi862410 күн бұрын
Maranatha Excellent lyrics nice song ❤️ Glory to God 🙏
@ajaybhupathi78719 күн бұрын
intellectual lyrics Good song
@Ramesh-iz9bj15 күн бұрын
Beautiful song🥰🙏
@mnagalakshmi52477 күн бұрын
Nice song brother
@ramnayakk16 күн бұрын
Super song I love song
@sandeepgodservant29777 күн бұрын
Super video
@issaccreations39178 күн бұрын
Glory to God super super super song bro ❤
@nagaveniajjarapu978610 күн бұрын
Song chala bagundi Ayyagaru
@vijaykona277615 күн бұрын
Maranatha ayyagaru, Superb song,
@Naidu-vm8rn13 күн бұрын
❤❤❤ total Bible ni oka song lo vinipincharu ayya Garu ❤❤❤
@sunkaraasha191613 күн бұрын
Maranatha❤
@AvinashP-n3c16 күн бұрын
Maranatha 🙏🏻 Nice song
@SithaSunkara11 күн бұрын
Nice song maranatha babu
@pothurajugracekalyani603116 күн бұрын
Wonderfull song🎉
@SureshKumar-ji1hj15 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Choppalakumar13 күн бұрын
Praise the Lord.. nice song 🙏
@nagaveniajjarapu978616 күн бұрын
Maranatha
@imwithjesus371415 күн бұрын
Super song anna ❤❤❤❤
@ranibalijepalli421615 күн бұрын
Marvelous song❤ loved it
@shinysaravigapallem56013 күн бұрын
Blessed Christmas Song❤
@rbswaratharangini790516 күн бұрын
I think this song is definitely giving Joy to all.....in this Christmas season.....
@jeevanikhil14 күн бұрын
Nice lyrics ❤
@prabhukumar755716 күн бұрын
Nice song❤❤❤❤
@sandeepyajali16 күн бұрын
Joyful Song for a Joyful Month 🥁🥳🕺
@rbswaratharangini790516 күн бұрын
Marvelous lyrics
@kamandularevathi769416 күн бұрын
Nice song 🥳
@biblemissionthotlavalluru15 күн бұрын
Merry Christmas Maranatha 🙏 Ayyagaru
@rbswaratharangini790516 күн бұрын
Excellent....
@ChandrikaChandrika-ot4rj16 күн бұрын
మంచి పాట బాగుంది మరినాత
@HappyClipperButterfly-fv5pz13 күн бұрын
Super song ayya garu
@Latha_Loddu16 күн бұрын
Nice song ❤
@rbswaratharangini790515 күн бұрын
awesome .........I am really apreciating the team .... writer ...singer.... musicians..... and technicians who were behind the creation of this song...... God bless you all. Amen.
@nuthakkijyothi31216 күн бұрын
Maranatha Ayyagaru Lyrics excellent ga unnai, music kuda super, singer vocals chalaa bhavunnai chala bhaga paadaru. Yesu prabhuvu jananam nundi, maanavulaku mahima shareeram pondhe varaku...annitini vivaristhu, manchi song roopam lo vivarincharu, intha vivaramuga unna song, ekkada vinalaedhu ayyagaru. Ee song ni present chesinandhuku thanks ayyagaru, maranatha.