నేను ఎప్పుడూ చేసేదాన్ని సజ్జ బూరెలు కానీ మీ వీడియో చూశాక నువ్వులు పచ్చి కొబ్బరి వేసి చేశాను చాలా బాగా వచ్చాయి థాంక్స్ అమ్మ
@SpiceFoodKitchen2 жыл бұрын
నేను చేసిన ఈ సజ్జ బూరెలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! అలాగే మీరు ట్రై చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@sireeshamullapudi46992 жыл бұрын
Em cheppali me gurinchi.... outstanding as always
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u sooo much andi for such a wonderful compliment 🥰🙏
@satyavathikadugula1472 жыл бұрын
@@SpiceFoodKitchen qqqqqqqqqqqqqqqqq
@ushadadi88912 жыл бұрын
First time i am impressed.nenu difinete ga try chesthanu
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much 😊 ట్రై చేయండి.. చాలా చాలా హెల్తీ & టేస్టీ 👌
@ushadadi88912 жыл бұрын
@@SpiceFoodKitchen kk😊👍
@srianu16102 жыл бұрын
అబ్బా.. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని నోరు ఊరిపోతుంది..😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@SpiceFoodKitchen2 жыл бұрын
ట్రై చేయండి 👩🍳.. చాలా టేస్టీ & చాలా చాలా హెల్తీ 😊
@manirathnammani20392 жыл бұрын
Wonderful awasome 🔥🔥❤️👌 ee roje Try chestam😂😋😋😋
@SpiceFoodKitchen2 жыл бұрын
Many many thanks andi 😊 ట్రై చేయండి.. చాలా టేస్టీ & చాలా హెల్తీ 👌
@chandanasamanu12642 жыл бұрын
Meru chala manchi recepies chestharu....especially pathakalam vantalu chala baguntay andi....ilaney continue cheyandi.All the best andi
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 🥰 ధన్యవాదాలు 🙏
@shahinabegam36752 жыл бұрын
@@SpiceFoodKitchen qq
@thotajyothi66972 жыл бұрын
@@SpiceFoodKitchen p} pp
@yvlk-cf8gq2 жыл бұрын
S pl.👍opika yekkuva ammayiki
@prasannachilukuri99802 жыл бұрын
వావ్... 👌👌👌👌 చాలా బావున్నాయండి. కొబ్బరిబూరెల్లా చక్కగా పొంగాయండి. ఎప్పుడు బియ్యం పిండి కాకుండా healthy గా చేశారు. Tq so much అండీ 🙏🙏🤩
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ అవునండీ.. ఇలా millets తో చేసుకుంటే రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా 👌 Thank u so much andi for ur compliment 🙏
@tqgmu92 жыл бұрын
అమ్మలందరూ మీలా ఉంటే ఆరోగ్యం ఈ భూమి పై ఆనంద తాండవం చేస్తుంది.... 💖 ధాన్యవాదాలు మీకు....💖✨🙏
@SpiceFoodKitchen2 жыл бұрын
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
@metta.suryanarayanam.suryy23422 жыл бұрын
చాల చాల బాగ చేసినందున మీకు మా ఆబినందనలు
@SpiceFoodKitchen2 жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏
@nagulavanchasrilatha2262 жыл бұрын
Chala Baga chuincharu medam super
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u soo much andi 😊🙏
@rafi.connect2 жыл бұрын
Aaaha 😋. Chinnappudu yentho istam gas thine vaallam. Mee valla kaneesam choose bhagya mainaa kaligindi. Thanks andi.
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure 😊 మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏 వీలైతే ట్రై చేయండి.. బాగుంటాయి 👌
@brk91792 жыл бұрын
ఇలాంటి ఆరోగ్యాకరమైన చిరుతిళ్ళు పిల్లలు తింటే చాలా మంచిది. ఇటువంటి simple and healthy recipe ని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు. మీరు వీడియో చెప్పే తీరు awesome.వీడియో చూసినవాళ్లు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేస్తారు మేడం.
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ.. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి millet recipes ఇస్తే పిల్లలు healthy గా ఉంటారు 😊 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏
Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊 ఈ రెసిపీ ట్రై చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@sl-ib3nr2 жыл бұрын
🙂 very healthy and unique Asusual... Good recipes cheptunaru ...thank you🙂👍
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure andi ☺️ Many many thanks for ur compliment 🙏
@Sowmyaj262 жыл бұрын
Awesome recipe. I am getting addicted to listening to your yummy and healthy recipe videos. Soothing and relaxing voice. Thank you and God bless you!
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u sooo much andi for such a great compliment 🥰 & blessings 🙏
@sandhya-cf3es2 жыл бұрын
Pathakalam nate healthy Recepies e tharm vallake parichayam Chesthunaru Tq so much sister 🙏 Very tasty and healthy Recepies👍👌 God bless you and your family ❤😍
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure 😊 Many many thanks andi for such a sweet & wonderful compliment 🙏 Thanks for ur wishes too ☺️
@AnithaAasadi2 жыл бұрын
Manchi vantalu chestarandi miru healthy ga millets tho..i love your food 🥰
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ.. నేను ఇంట్లో కూడా ఎక్కువ millet recipes చేస్తాను 👩🍳! Thank u 😊
@dharasudharani97552 жыл бұрын
హాయ్ సిస్టర్ ఈరోజు నేను ఈ సజ్జ బూరెలు చేశాను చాలా బాగా వచ్చినాయి మా ఇంట్లో అందరు ఫుల్ మార్క్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ కూడా చాలా tnq మీకు
@SpiceFoodKitchen2 жыл бұрын
చాలా సంతోషం అండి 🤗 మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊🙏
@suvarnabvn3490 Жыл бұрын
Ma amma ma chinnappudu chesedhi.memu gantlu antam. Process naku teliyadu.ippudu mee video chusaka naku gurthu vachindhi.nenu kuda try chestha.meeru patha kalam vantalu anni baga chestunnaru. Thank you😊
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much ☺️ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు, బాగా పాత వంట అవడం వల్ల ఇప్పుడు ఎవరూ పెద్దగా చేయట్లేదు అండి! మీకు వీలైనప్పుడు ట్రై చేయండి.. Thanks again 🤗
@suvarnabvn3490 Жыл бұрын
@@SpiceFoodKitchen ok andi thank You
@cvijayr2 жыл бұрын
Thanks andi.chala baaga chepparu.👏👌
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u so much andi 🙏
@VaraLakshmi-tj9gf2 жыл бұрын
Super Chala different food old n new varieties healthy n tasty food cheptunaru.
Hi ala vunnaru nakite mee recepies chala estam evi maa nanamma chestundi tq gurtuchesaru tq
@SpiceFoodKitchen2 жыл бұрын
హాయ్ అండి 🙋🏻♀️ మీ అభిమానానికి చాలా సంతోషం 😊 మీ నానమ్మ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏
@lorddsschool84212 жыл бұрын
YOU ARE EXCELLENT! YOU ARE NOT ONLY A GOOD TEACHER, BUT ALSO YOUR VIDOES ARE VERY COMPACT AND CRISP. YOU HV VERY FINE AND THOROUGH HANDS. OH! MY! MY! I HV FOUND YOU! MY FOOD FOR REST OF MY LIFE IS TAKEN CARE!👌👏👏👏👏👏👌
@SpiceFoodKitchen2 жыл бұрын
You praise me so much! I'm just a simple homemaker.. Anyway glad to hear your sweet compliments ☺️ Thank you so much 🙏
@sivanagamanireddy80822 жыл бұрын
Your voice is so nice than recipe
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u sooo much for ur sweet compliment 🥰
@geethalakshmipachhipulusu18622 жыл бұрын
మేము చేశాము చాలా బాగున్నాయి మా చిన్నతనంలో మా మేనత్త చేసిన రుచి మళ్ళీ ఇపుడు తిన్నాను Thank u sooooo much
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure 😊 ఈ traditional స్వీట్ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 🙏
@sharmilasana3102 жыл бұрын
Thanks andi manchi vanta nerpincharu maa pillaliki baa nachayi ❤️
@SpiceFoodKitchen2 жыл бұрын
ఈ రెసిపీ ట్రై చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
@vasanthalakshmi3356 Жыл бұрын
Hai Andi your recepies all are intresting
@SpiceFoodKitchen Жыл бұрын
Hi .. Thank you so much andi ☺️🤗
@vijjiskitchengarden2 жыл бұрын
Very healthy recipe సజ్జలతో మంచి వంటకం చూపించారు. Thank u soo much
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u so much andi 🙏
@omnamonarayanay2 жыл бұрын
Healthy sajjappalu 👌👌 thanks for sharing good recipe
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u so much andi 🙏
@pendlinageswari20812 жыл бұрын
I'm subscribed to this recipe 😋my favorite sajja burelu.
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Welcome to our KZbin family 💐 Thank u so much for subscribing 🙏
@saisrinivas90892 жыл бұрын
Hi sweety very nice sajjapalau naa Favourite ivu
@abhinavreddy75102 жыл бұрын
it is my favourite dish monthly once I try it. but pongavu okokasari I will try your tips
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks for ur feedback andi 😊 ఈసారి ఇలా ట్రై చేయండి.. తప్పకుండా పొంగుతాయి 👍
@sreesammichannel93292 жыл бұрын
Mara pattinchina podi pindi to chesukovacha andi
@SpiceFoodKitchen2 жыл бұрын
చేసుకోవచ్చు అండి 👍
@AsnaZone2 жыл бұрын
Very healthy & Testy Appaalu Andi Will try at home 👍😋🤗
@SpiceFoodKitchen2 жыл бұрын
ట్రై చేయండి.. చాలా హెల్తీ & టేస్టీ 👌 Thank u so much 😊
@madhavigaridi49482 жыл бұрын
Diff recipes thank you so much
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u so much andi 🙏
@krupachmangalagiri9990 Жыл бұрын
Very very nice Andi chaala baaga chepparu super 👌
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@udayasripulluri86322 жыл бұрын
My fav nenu School nundi raganey mummy cheshi pettedi evng time lo okasari evi thinadam kosam ani stomach pain vasthundi ani abadam cheppu School nundi vacha village school naku evi antha estam after long time chusthuna veetini
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ.. పిల్లలను ఎలాంటి హెల్తీ ఫుడ్స్ తినమంటే ఏదోఒక సాకు చెప్పి తప్పించుకుంటారు 😄! ఈ స్వీట్ రెసిపీతో మీకున్న చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏
@udayasripulluri86322 жыл бұрын
@@SpiceFoodKitchen 😊
@women85662 жыл бұрын
అబ్బా...ఇవి సత్తెన పల్లి లో బస్ ఆగినప్పుడు కొనుక్కొని తినడమే కానీ..చేయడం రాదు...ఈసారి ట్రై చేస్తాను👍
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok andi 👍 తప్పకుండా ట్రై చేయండి 👩🍳.. చాలా చాలా హెల్తీ & టేస్టీ కూడా 👌! Thank u 😊
@NiranjanKumar-os2gy4 ай бұрын
మాదీ సత్తెనపల్లె 😊
@sam5265Ай бұрын
మాది కూడా
@SagiYash8 күн бұрын
Maa intlo vallu kuda anthele akka uni😮
@balakrishnakonta83632 жыл бұрын
Meeru super akka....meeku mere sati akka
@SpiceFoodKitchen2 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ తమ్ముడు ☺️🙏
@eskalasuchithra12132 жыл бұрын
Very nice recipe akka. Kachitanga try chestanu.
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much dear ☺️ ట్రై చేయండి.. very healthy & very tasty sweet👌
@lorddsschool84212 жыл бұрын
YOUR RECIPES BELONG TO THE NEXT100YEARS STORY OF THIS EARTH. MILLIONS WILL FOLLOW YOU. BCOZ THIS WHOLE NATION WILL MOVE INTO AUTHENTIC, VERY SIMPLE TRADITIONAL FOOD. YOU ARE ALREADY THERE! WHO AM I ?! SEE ME, WHEN THIS ENTIRE WORLD SEES ME.
@SpiceFoodKitchen2 жыл бұрын
That's a great & sweet words on my recipes ☺️ Thank you so much 🙏
@munikumaribhakthu77122 жыл бұрын
నా ఫేవరెట్ మా 😍😍🥰🥰 నేను పూరీలే పొంగే లాగా చేయలేను ఇంకా సజ్జనప్పట్లు 🥺😞😧 పొంగక పోయినా పర్వాలేదు నేను చేసుకుంటాను 🤭
@SpiceFoodKitchen2 жыл бұрын
Don't worry అండి.. నేను వీడియోలో చెప్పినట్లు చేస్తే అప్పాలు ఖచ్చితంగా పొంగుతాయి 😊
@padmavemula34232 жыл бұрын
999
@geethanjalichittarusu51342 жыл бұрын
First time నాకు అలానే అయిందండి.. నెక్స్ట్ time బాగా వచ్చాయి.. Thank you
@Manjula12102 жыл бұрын
Hi andi.. mi recipes chala chala baguntayi… sajjappalaku.. 2 cups sajja pindi ki.. bellam yentha vesukovalo cheppandi pls..
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ 2 cups పిండికి 1 cup బెల్లం పడుతుంది! పిండి కలిపేటపుడు తీపి చెక్ చేసుకుని.. అవసరమైతే కొంచెం పొడి బెల్లం వేసుకోండి! Thank u 😊
@Omsrikrishnayanamaha2 жыл бұрын
Thankq అండి రిప్లై ఇచ్చినందుకు 🙏🏻
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure andi ☺️
@Omsrikrishnayanamaha2 жыл бұрын
ఎంత బాగా చూపించారు చూస్తుంటే నోరు ఊరుతుంది. మీరు చేసినవి మ చేతికి అందితే బాగుండు తినేయచ్చు అనిపించింది
@SpiceFoodKitchen2 жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗Thank you so much 😊
@kishsanju14362 жыл бұрын
Thank you ma'am, healthy recipes, share chestunnaduku
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u so much andi 🙏
@sreeramaabhinaya47512 жыл бұрын
Akka meeru pathakalam vantakalu entha easy gaa chesi chupistaru akka akka nenu sravana masam lo chestanu ee recipe I always love your recipes and your cooking and way of your explanation love you akka
@SpiceFoodKitchen2 жыл бұрын
Many many thanks my dear for such a wonderful compliment to my recipes 🥰! Thank u so much for ur love & support 🙏
@radhasree33802 жыл бұрын
Hi mam Nice recipe Sajja Pindi tho kuda chesukovacha mam
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Thank u so much 😊 చేసుకోవచ్చు అండి 👍
My pleasure 😊 ఈ రెసిపీతో మీకున్న చిన్ననాటి జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి 🙏
@shaikking95342 жыл бұрын
Asusual no words🙂👌
@SpiceFoodKitchen2 жыл бұрын
Many many thanks for ur compliment andi 😊
@anjaliaj76922 жыл бұрын
Super sister ilane other millets tho cheyocha like korralu arikelu
@SpiceFoodKitchen2 жыл бұрын
సజ్జప్పాలు అంటే సాధారణంగా సజ్జలతోనే చేస్తారు అండి! మిగతా వాటితో నేను ట్రై చేయలేదు.. Thank u 😊
@Siddu67152 жыл бұрын
Superb sis chala ante chala bagunnay sis
@SpiceFoodKitchen2 жыл бұрын
Thanks u soooo much andi 🥰
@0063r2 жыл бұрын
Mast hai Bhai khane me Maja aa jayega jald hi aa rahe hai gonna Reddy coming
@SpiceFoodKitchen2 жыл бұрын
😄 Shukriya mere bhai 🙏
@sushmaavija2 жыл бұрын
Meeru సజ్జలు tho ekkuva recipes chestunarani maa vooru nundi teppinchukunna andi🤗😍..tqq and nice recipe..
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ అయితే.. ఈ రెసిపీ ట్రై చేయండి 👩🍳 రోజూ కాకపోయినా అప్పుడప్పుడు Millets foods తీసుకోవడం మంచిది! Thank u 😊
@sushmaavija2 жыл бұрын
Sure andi
@sumakuppuri98552 жыл бұрын
ma Amma chinapudu chesi petina recipes chala post chestunaru andi. very healthy and tasty. Thank You so much for reminding those golden days and for recipe too
@SpiceFoodKitchen2 жыл бұрын
నేను షేర్ చేసిన రెసిపీ తో మీకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
@Gollasasi6 ай бұрын
My favourite evi sodha burrelu antam
@SpiceFoodKitchen6 ай бұрын
OK andi..
@dominthegamer81152 жыл бұрын
హాయ్ అక్క healthy రెసిపీ సూపర్ అక్క మీరు ఇంకా మరిన్ని చిరు ధాన్యాల తో రాగులు,సజ్జలు,korralu, సా మలు,వీటితో రెసిపీ లు చేయండి అక్క .
@SpiceFoodKitchen2 жыл бұрын
హాయ్ డియర్ 🙋🏻♀️ Thank u so much 😊 Ok dear 👍 తప్పకుండా millets తో మరిన్ని recipes షేర్ చేస్తాను 👩🍳
@chegudijohnsonbabu58772 жыл бұрын
Super and testy recepie I love it thank you
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure 😊 Thank u so much andi 🙏
@slavanya26932 жыл бұрын
Hi.......🤩🤩🤩😍😍😍 Healthy....Tasty... 👍👍👍👌🏼👌🏼👌🏼👏👏👏 GOD Bless You.....😘😘
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Thanks a lot for ur compliment 🥰 & blessings 🙏
@lakshmikumari20482 жыл бұрын
Naku chala chala istam, super untayi 😋😋👌👌👌👌
@SpiceFoodKitchen2 жыл бұрын
అవునండీ.. చాలా చాలా బాగుంటాయి 😊
@bayofbengal93832 жыл бұрын
Mi voice chala bagumdhi madam garu.
@SpiceFoodKitchen2 жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏
@sivakrishna778311 ай бұрын
Good Presentation...👌
@SpiceFoodKitchen11 ай бұрын
Thank you 😊
@SudhaSudha-ii7or2 жыл бұрын
Super undi ditecion garu☺
@SpiceFoodKitchen2 жыл бұрын
Detection garu 😄 Thank u so much andi 🙏
@shanthidavid11812 жыл бұрын
Super andi. I like all your recipes. God bless you.
@SpiceFoodKitchen2 жыл бұрын
Many many thanks for the compliment 🙂 & blessings 🙏
@manipriya88692 жыл бұрын
Super, repe try chesthanu
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u 😊 తప్పకుండా ట్రై చేయండి.. very healthy & tasty sweet 👌
@janakigamji13282 жыл бұрын
Chala bagundi very nice
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much andi 😊
@nichenametlagangadharagupt9132 жыл бұрын
your voice is super madam
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much for ur compliment andi ☺️🙏
@mounikaasam60962 жыл бұрын
Kobbari burelu chupinchandi mam
@SpiceFoodKitchen2 жыл бұрын
తప్పకుండా అండి.. ఏదైనా festival time లో షేర్ చేస్తాను 😊
@gogulashanthy30302 жыл бұрын
asalu oil pilchha kunda pakam pattey pani lekunda maku ilagey kavali thank you sis
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure 😊 ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. Thank u 🙏
@jpvenkaiah55662 жыл бұрын
Super.naku baaga istam
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok అండి 👍Thank u so much 🙏
@nirmalaneerja9399 Жыл бұрын
Thank you so so so much sister for such a healthy recipe.
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thanks a lot andi ☺️
@sushmaavija2 жыл бұрын
Hi andi ...nenu try chesa today e recipe... Antha ok andi kaani meelaga naaku pongaledu boorelu... But taste bagundi...
@SpiceFoodKitchen2 жыл бұрын
మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థాంక్స్ అండి 🙏! నూనె సరిగా కాగిన తర్వాత వేస్తే బాగా పొంగుతాయి (పూరీల మాదిరిగా)! అలాగే రోటీ మరీ మందంగా చేసినాగానీ సరిగా పొంగవు! ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెక్ చేసుకోండి.. Thank u 😊
@sushmaavija2 жыл бұрын
@@SpiceFoodKitchen ok andi.. Tomorrow malli try chestaa... Maa babuki Baga nachayi school ki snaks ga Ave pettamantunnadu...
@kollanamasvi85782 жыл бұрын
Definitely I will try mam
@SpiceFoodKitchen2 жыл бұрын
Try it andi.. definitely you'll like 👍
@mounilalli79592 жыл бұрын
Very unique recipes Andi e generation vallaki teliyani enno traditional healthy recipes chupisthunaru ma andari kosam meru paduthuna kastaniki chala thanks Andi me opika ki kuda hats off u r great inspiration to us actually 😍
@SpiceFoodKitchen2 жыл бұрын
Wow! It's sooo glad to see such a wonderful compliment andi to me & my recipes 🥰! మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం ☺️! ధన్యవాదాలు అండి 🙏
@amazingammakitchen78212 жыл бұрын
Super 👍
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much 😊
@shyny11282 ай бұрын
ఈ receipe నిన్న chesanandi టేస్ట్ చాలా బాగా వచ్చింది.. but burellaga పొంగలేదు😟.. ఎక్కడ falt చేసానో అర్థం కాల.. కానీ అప్పుడే సగం ఐపోయాయి😃 thanku
@SpiceFoodKitchen2 ай бұрын
Thanks for your feedback 🤗 మీరు మరీ పల్చగా చేసి ఉంటారు అండి, అలాగే నూనె వేడి కూడా సరిపడ ఉండాలి.. అప్పుడే బాగా పొంగుతాయి..
@shyny11282 ай бұрын
@@SpiceFoodKitchen hoo...next time will try...tq...one dought పొడి పిండి తో చేస్తే బావుంటాయా
@SpiceFoodKitchen2 ай бұрын
@@shyny1128 లేదండీ! పొడిపిండితో చేస్తే నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి..
@shyny11282 ай бұрын
Ok. Tq...అలాగే చిరుధాన్యాలతో storable ఐటమ్స్ ఉంటే మీ ఛానెల్ లో లింక్స్ పెడతారా
@SpiceFoodKitchen2 ай бұрын
@@shyny1128 kzbin.info/aero/PLSBz5GfVXdBw4k9W4rGBvAK7gLYVgzE0Q ఇవన్నీ మిల్లెట్ recipes అండి, మీకు ఏమైనా use అయ్యేవి ఉన్నాయేమో చూడండి..
@santhosh11yamaha2 жыл бұрын
Hai!andi 💐 మీ recipes & foodies నాకు చాలా ఇష్టం.really your ideas are awesome 💐keep going 💐🍫
@SpiceFoodKitchen2 жыл бұрын
Hi andi 🙋🏻♀️ Many many thanks for ur lovely compliments to my recipes 😊🙏
@hlo2032 жыл бұрын
Nice video 👍👍
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u so much 😊🙏
@ramadevimahesh3276 ай бұрын
Good explanation
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you very much 😊
@lakshmipanchumarthi56982 жыл бұрын
చాలా మంచి వీడియో అండి
@SpiceFoodKitchen2 жыл бұрын
ధన్యవాదాలు అండి 🙂🙏
@seerlaparvathi38772 жыл бұрын
Super recipes akka...thank u
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure ☺️ Thank u so much dear 🥰
@safiyasiddiqui5217 Жыл бұрын
Super.. thanks
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thanks a lot 🙏
@comfortfoods_2 жыл бұрын
Healthy yummy recipe 😋 thank you for sharing
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure & Thank you 😊
@kiranmaiGurram2 жыл бұрын
Chala chala bagunnayi andi
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u soo much andi 😊
@arifabegum90752 жыл бұрын
Hi, healthy recipe thanks for sharing
@SpiceFoodKitchen2 жыл бұрын
My pleasure & Thank you so much 😊🙏
@shivalaxmi45052 жыл бұрын
Super, I'll try it for sure 😊
@SpiceFoodKitchen2 жыл бұрын
Thank u 😊 Try it andi... It's healthy tasty sweet 👍
@marykrupayadla956610 ай бұрын
Dry pearl millet flour tho cheyyocha mam
@SpiceFoodKitchen10 ай бұрын
Dry flour తో చేస్తే నూనెలో వేయించేటప్పుడు విరిగిపోతాయి అండి..
@sayedaaliyafathima21982 жыл бұрын
Sister make a video on sattu mavu for babies
@SpiceFoodKitchen2 жыл бұрын
Ok 👍 I'll try to do that 😊 Thank u 🙏
@kasturibolla50402 жыл бұрын
Wow very very health and good recipe
@SpiceFoodKitchen2 жыл бұрын
Hmm... many many thanks for ur compliment andi 😊
@samreenshaik110810 ай бұрын
Can we have witha sajjalu powder pack?
@SpiceFoodKitchen10 ай бұрын
If we make it with the flour they will break in the oil..
@samreenshaik110810 ай бұрын
True....
@samreenshaik110810 ай бұрын
Thank you for replying. I made some and stopped. Can you suggest me the remaining mix what i should do?
@SpiceFoodKitchen10 ай бұрын
@@samreenshaik1108 sorry about that.. If I replied immediately it wouldn't happen.. actually I have seen your comment just now due to being busy.. Please do one thing, you can mix the batter by adding a little water & a little bit of soda, you can pour it with a ladle like a little sized appam.. Deep fry them, the taste will be good ..just for an idea please check this video.. kzbin.info/www/bejne/gp6wZGZulpZ9ipo
@SpiceFoodKitchen10 ай бұрын
@@samreenshaik1108 please let me know after doing this..