డ్రమ్ సీడర్ తో వరి సాగు భలే బాగు || Drum Seeder uses in Paddy || ఆదర్శంగా ఖమ్మం రైతు| Karshaka Mitra

  Рет қаралды 57,602

Karshaka Mitra

Karshaka Mitra

4 жыл бұрын

Profitability of rice production using a drum seeder
The results showed that use of paddy drum seeder increased the grain
yield compared to farmers practice of Traditional transplanting method. Drum seeder technology reduced the seed rate compared to Traditional method and resulted in higher returns to farmers The labor requirement was found to less compared to the traditional method. lower seed rate, rs. 5000 to 10000 less expenditure, 5 - 10 bags extra yield was observed in Drum seeding method comparing to traditional practices.
వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్ తో విత్తటమే మేలు.
వరి సాగులో కూలీల కొరత, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా వరి విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా వెదబెట్టే విధానం రైతుల పాలిట వరంగా మారింది. ఈ విధానంలో ఎకరాకు ఎకరాకు 5 బస్తాల దిగుబడి పెరగటంతోపాటు, శ్రమ, ఖర్చు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా కాలనుగుణంగా పనులన్నీ పూర్తవటంతో రైతుకు ఊరట లభిస్తోంది. డ్రమ్ సీడర్ తో వరి సాగు అన్ని విధాలుగా అనుకూలంగా వుందంటున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రైతు అనుభవాలు మీ కర్షక మిత్రలో
Facebook : mtouch. maganti.v... #Karshakamitra #Paddydrumseeder #Ricedrumseeder

Пікірлер: 34
@magantiradharani6072
@magantiradharani6072 4 жыл бұрын
Very informative
@magantisrilekhachowdary8446
@magantisrilekhachowdary8446 4 жыл бұрын
Nice presentation
@villagetravellerkarunakar
@villagetravellerkarunakar 3 жыл бұрын
వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును..ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 30 సెంటీమీటర్ల దూరం, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, భూమి డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది..ఎంత బురద దిగబాటు పొలంలో అయినా చాలా తేలికగా పనిచేయగలదు...ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు సన్నరకం అయితే ఎనిమిది కిలోల విత్తనం, దొడ్డు రకం ఐతే పన్నెండు కిలోలు సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు. సంప్రదించగలరు...ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును..అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి. బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా... 9705109540. 6303695951.
@rajamallayyarangu1208
@rajamallayyarangu1208 3 жыл бұрын
Good idea
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Try it
@rknews1606
@rknews1606 3 жыл бұрын
Excellent information
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Glad it was helpful!
@umamaheswararao6123
@umamaheswararao6123 3 жыл бұрын
Sir rabbi lo vodocha
@vamsivenkata5888
@vamsivenkata5888 3 жыл бұрын
Drum seeder tho vithhanam vesaaka neeru ela pettalo enni pettalo ennirojulaku pettalo video cheyyandi pls
@nagarjunareddy1006
@nagarjunareddy1006 3 жыл бұрын
డ్రం సీడర్ ద్వారా విత్తనాలు వేస్తె పొలంలో అక్కడక్కడా మడి లో నీళ్లు నిల్వ ఉంటె వేసిన విత్తనాలు కుళ్ళి పోయి చేను పలచన అవుతుంది అని విన్నాను .దీనికి మీ సమాధానం చెప్పండి
@kurrajhonny3023
@kurrajhonny3023 4 жыл бұрын
Present varsha Kalam work out possible.. Rainy season lo elaa Seed vesina roju varsham vaste..
@ramuram4997
@ramuram4997 4 жыл бұрын
How much cost
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 4 жыл бұрын
Rythulu evaru ilanti weeder koni ibbandhi padoddu nenu sontanga 12 inches drum seedar tayaru chesi weedar konnanu 1hour lo manishi Purti go alasi potadu vibration ekkuva oka Roju weedar nadipite rendoroju nadapaledu chinna gear box pogalu vastyi meeru weedar konalanu Kunte ekkadina ilanti weeder nu swayamuga nadipi chudandi
@cognizantamgensqlteam4330
@cognizantamgensqlteam4330 3 жыл бұрын
Mee number pettandi bro
@prakashbattini4428
@prakashbattini4428 4 жыл бұрын
Drum seeder cost entha.
@thirupathipenchala4936
@thirupathipenchala4936 4 жыл бұрын
Dram seeder tho sagu chestey vari padipothudanta..nijamena. bro
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 3 жыл бұрын
90% chedi podu brother crop manchiga vastadi ..just oka 10% vithanalu murigipotai
@secondhandvechiles1317
@secondhandvechiles1317 3 жыл бұрын
Asalu edhi ekkada dhorukutunda...mashine kavali..
@shaikshahanaz1769
@shaikshahanaz1769 3 жыл бұрын
వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును... ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది... ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు... ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు. సంప్రదించగలరు... ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును... ధర.10000/- పదివేల రూపాయలు... అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి. బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా... 9705109540. 6303695951.
@luckynetha6659
@luckynetha6659 3 жыл бұрын
నాకు డ్రమ్ సీడర్ కావాలి .
@shaikshahanaz1769
@shaikshahanaz1769 3 жыл бұрын
వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును... ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది... ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు... ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు. సంప్రదించగలరు... ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును... ధర.10000/- పదివేల రూపాయలు... అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి. బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా... 9705109540. 6303695951.
@nagarjunaguggilla353
@nagarjunaguggilla353 3 жыл бұрын
Pls me number pettanddi
@shaikshahanaz1769
@shaikshahanaz1769 3 жыл бұрын
వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును... ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది... ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు... ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు. సంప్రదించగలరు... ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును... ధర.10000/- పదివేల రూపాయలు... అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి. బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా... 9705109540. 6303695951.
@kurrajhonny3023
@kurrajhonny3023 4 жыл бұрын
Reply...
@KarshakaMitra
@KarshakaMitra 4 жыл бұрын
No. Problem. Vittina 3 days Tarvatha varsham padina problem ledhu. Guntur District, Buthumalli village lo 100% Rythulu Vedha pathathi ni Anusaristhunnaru.
@kurrajhonny3023
@kurrajhonny3023 4 жыл бұрын
TQ sir
@chinmayirohit990
@chinmayirohit990 4 жыл бұрын
Sir me mobile number
@KarshakaMitra
@KarshakaMitra 4 жыл бұрын
@@chinmayirohit990 7989527271
@sanchaarivlogs
@sanchaarivlogs 4 жыл бұрын
@@KarshakaMitra sir drum seeder price entha?
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 2,3 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
#PJTSAU Drum Seeder Method of Paddy Cultivation ll PJTSAU ll
8:09
PJTSAU Agricultural Videos
Рет қаралды 185 М.
Мировой Рекорд по Засыпанию (@DazByron )
0:30
Голову Сломал
Рет қаралды 10 МЛН
Anxiety panic attack (Inside Out Animation)
0:11
FASH
Рет қаралды 11 МЛН
Лайфхаки не нужны
0:28
Miracle
Рет қаралды 2,2 МЛН
Мировой Рекорд по Засыпанию (@DazByron )
0:30
Голову Сломал
Рет қаралды 10 МЛН
Why Is He Unhappy…?
0:26
Alan Chikin Chow
Рет қаралды 63 МЛН