ఎకరం పామాయిల్ తోటలో 5 రకాల పంటలు || Best Method in Oil Palm Farming || Karshaka Mitra

  Рет қаралды 14,502

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

#karshakamitra #agriculture #agri #farming #farmer #farm #oilpalm #palmoil #palmoilplantation #palmoiltree #oilpalmfarmers
ఎకరం పామాయిల్ తోటలో 5 రకాల పంటలు || Best Method in Oil Palm Farming || Karshaka Mitra #agriculture
పామాయిల్ సాగులో రైతులు నూతన ఒరవడికి నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు వివిధ ప్రోత్సాహకాలతో రైతులకు అండగా నిలుస్తున్నాయి అయితే గత రెండేళ్లుగా తీవ్రమైన ధరల హెచ్చుతగ్గులతోపాటు, సాగు ఖర్చులు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో కేవలం ఒక్క పామాయిల్ పంటపైనే ఆధారపడకుండా బహుళ పంటలతో సాగులో ముందడుగు వేస్తున్నారు. దీనిలో భాగమే వక్క, జాజికాయ, కోకో, మిరయం వంటి పంటలు.
పామాయిల్ మొక్కలను చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 40 మొక్కలు చొప్పున నాటుకుంటే, ఇతర పంటల సాగుకు అవకాశం వుంటుందని దీనివల్ల ఆదాయం రెండుమూడు రెట్లు పెరగటంతోపాటు భవిష్యత్తులో రైతుకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుందని రైతు కొటికలపూడి నాగభూషణ రావు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం, దేవరగుంట గ్రామానికి చెందిన ఈయన 40 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
కొటికలపూడి నాగభూషణ రావు
దేవరగుంట గ్రామం
నూజివీడు మండలం
ఏలూరు జిల్లా
సెల్ నెం : 98853 96969
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Пікірлер: 15
@srikanthkandula6199
@srikanthkandula6199 3 ай бұрын
Video chusina vallu andaru 1 like kotandi pls
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
Thank you
@narsimhareddyyarasani7635
@narsimhareddyyarasani7635 3 ай бұрын
57 mokkalu vesina thotalo vakka eppudu veyyochu
@k.v.r7752
@k.v.r7752 27 күн бұрын
Verry goodinformetion.
@DCR2301
@DCR2301 Ай бұрын
Thanks for doing good informative video Maganti garu🎉🎉🎉🙏🏾🙏🏾🙏🏾, back ground music vaddu Sir please 🙏🏾🙏🏾🙏🏾🙏🏾, try to understand Sir🙏🙏🙏
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 3 ай бұрын
Good 👍👍👍👍👍 information
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
Thank you
@mprabhakar3392
@mprabhakar3392 3 ай бұрын
Thank you Karshaka Mitra...
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
Welcome
@Hindu.4442
@Hindu.4442 7 күн бұрын
I am field Assistant oil palm company
@Aditri599
@Aditri599 Сағат бұрын
Row to row plant to plant distance?
@MSR1477-d6m
@MSR1477-d6m Ай бұрын
ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి వారం లో ముడు రోజులు వ్యవసాయం చేయాలి అనే కాన్సెప్టు తీసుకురావాలి. వారికి మాత్రమే ఆహార పదార్దాలు రాజనబుల్ రేట్లకు దొరుకుతాయి మిగతావారు నాలుగు రెట్లు అదిక ధర చెల్లించే పద్దతి తేవాలి . ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కూలీలుగాని వ్యవసాయం చేసే వ్యక్తి గాని ఉండరు.
@sncreations3355
@sncreations3355 3 ай бұрын
వరి నాట్లు కోసం వీడియో చెయ్యండి సార్
@KarshakaMitra
@KarshakaMitra 3 ай бұрын
okay
@Adesrinivaspowerboy
@Adesrinivaspowerboy 3 ай бұрын
ఏ ఏ నెలలు అనుకూలం
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 53 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,4 МЛН
Palm oil cultivation|Palm oil tree|Oil palm farming|Palmoil plantation|Palm oil farmer success story
35:02
తెలుగు రైతు (vvr telugu)
Рет қаралды 38 М.
ఆయిల్ పామ్ తోటను ఏ విధంగా వేసుకోవాలి ?
9:56
మన పంట మన వ్యవసాయం
Рет қаралды 2,2 М.
పామాయిల్ రైతులకు ధరల దెబ్బ  | Oil palm msp problem| BHOOMIPUTHRA TELUGU
26:20
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН