డ్రమ్ సీడర్ తో వరిసాగు చాలా బాగుంది || Paddy Direct Seeding with Drum Seeder -Karshaka Mitra

  Рет қаралды 46,017

Karshaka Mitra

Karshaka Mitra

3 жыл бұрын

Success Story of Paddy Direct Seeding with Drum Seeder.
Paddy direct seeding can reduce labour needs by more
than 20 percent in terms of working hours requirements.
Paddy drum seeder is one of the implement which can
reduced human drudgery and can successful implements
in the farmer's field successfully.
Advantages of Paddy Drum Seeder
1. Direct seeding method avoids any raising of nursery,
pulling up seedlings and transplanting them so that
labour requirement for crop establishment is
negligible.
2. Farmers can take up paddy cultivation at any time,
right away, as there is no requirement or delay of
raising a nursery.
3. Paddy cultivation using the direct seeding method can be
taken up in fields which have heavy weed infestation;
although this means that weedicide application is a
must.
4. Duration of the crop can shorten
1.Seed rate required - 10 - 15 kg/acre
2. Time required for direct seeding - 1- 1.5 hours/acre
3. Labour required - 3 persons [one for pulling the drum
seeder, one to help the puller to lift the machine at
the end of the field, and one to fill/refill the seed in
the drums].
4. Weedicide use is a must, and if needed (in fields
where weed problem is high), a second application at
30 days after sowing is also done in addition to the
first application made within 2 days after sowing.
5. Paddy seeds are filled to 3/4 level in each of 2-4
drums, and once the seeder is pulled, seeds fall in 6
rows @ 20 -30 cm width between the rows.
6. Conoweeders are Power weeders fit into the 20 - 30 cm gap between
rows, and they are run across the field 3-4 times, starting from 20 days after sowing.
Mr. Koti Reddy, Kurnavelli Village of Khammam District has adopted this Drum seeding Technology and having good results in Paddy cultivation for 2years. In the Kharif 2020, He has cultivated 3 New varieties with Direct paddy seeding through a Drum seeder. He has got 40 - 50 bags yield per acre in the Khariff season.
వరి సాగులో మంచి ఫలితాలు అందిస్తున్న డ్రమ్ సీడర్ తో విత్తే విధానం
వరి సాగులో కూలీల కొరత, పెరుగుతున్న సాగు ఖర్చుల దృష్ట్యా చాలామంది రైతులు ఖర్చులకు కళ్లెం వేసే దిశగా, విత్తనాన్ని నేరుగా వెదబెట్టే విధానానికి అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనిలో అనేక పద్ధతులు వున్నా, డ్రమ్ సీడర్ తో వరి విత్తే విధానంలో కొంతమంది రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ విధానంలో నారు, నాట్లతో పనిలేకుండా విత్తనాన్ని నేరుగా ప్రధాన పొలంలో విత్తటం వల్ల, సాగు ప్రారంభంలోనే రైతుకు ఎకరాకు 4 నుండి 5 వేల ఖర్చు కలిసి వస్తోంది. పైగా పంటకాలం 10 నుండి 15 రోజులు తగ్గటం, నీటిని పొదుపుగా వాడుకుని, ఆరుతడిగా వరిని పండించే అవకాశం వుండటం వల్ల రైతుకు, శ్రమ, ఖర్చు తగ్గుతోంది. వరుసల్లో 20 నుండి 30 సెంటీమీటర్ల ఎడంతో విత్తటం వల్ల పైరుకు గాలీ వెలుతురు ధారళంగా సోకి, పంటపై చీడపీడల సమస్య తగ్గుతోంది. డ్రమ్ సీడర్ తో వరిసాగులో ఎకరాకు 10 వేలు ఖర్చు తగ్గుతోందని, 40 నుండి 50 బస్తాల దిగుబడి సాధించగలుగుతున్నాని ఖమ్మం జిల్లా, కుర్నవెల్లి గ్రామ రైతు కోటి రెడ్డి చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
kzbin.info?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• 180 ఎకరాల్లో జి-9 అరటి...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
• మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• మిరప నారుమళ్ల పెంపకంలో...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
• దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #paddydrumseeder #paddydirectseeding
Facebook : mtouch. maganti.v...

Пікірлер: 53
@vamsivenkata5888
@vamsivenkata5888 3 жыл бұрын
Drum seeder tho vithhanam vesaaka neeru ela pettali enni pettali ennirojulaki pettali oka video cheyyandi pls
@rknews1606
@rknews1606 3 жыл бұрын
Good information
@ggsbuildersconstruction8444
@ggsbuildersconstruction8444 3 жыл бұрын
Useful information
@sudakergudipati2461
@sudakergudipati2461 Жыл бұрын
సూపర్
@ramchandraiahram7486
@ramchandraiahram7486 3 жыл бұрын
Good work
@vijayakumarreddyery6675
@vijayakumarreddyery6675 3 жыл бұрын
Very good thanks
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@muthaiahregallamuthaiah8152
@muthaiahregallamuthaiah8152 3 жыл бұрын
Nenu kuda vesaanu. Super
@balakrishna5312
@balakrishna5312 3 жыл бұрын
ఎలా ఉంది
@rajudigoju3469
@rajudigoju3469 3 жыл бұрын
Good....
@sathisathish2871
@sathisathish2871 3 жыл бұрын
మీరు ఇలాంటి వీడియోస్ చెయ్యండి
@sandeepchevula5652
@sandeepchevula5652 Жыл бұрын
Ekkada
@SanaShivagmailcom
@SanaShivagmailcom 2 жыл бұрын
good
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@shashidharreddy9691
@shashidharreddy9691 3 жыл бұрын
My farmer sir
@sonaboinaganesh6918
@sonaboinaganesh6918 3 жыл бұрын
Sir mem kuda e sari drum seeder tho sagu chesta.... Upload more videos
@srrao2232
@srrao2232 3 жыл бұрын
If u need conoweeder and drum seeder 1800+5000 and transport extra
@chenchukrishna7418
@chenchukrishna7418 2 жыл бұрын
I need drum seeder and cono weeder
@mcj.teluguchanel2196
@mcj.teluguchanel2196 2 жыл бұрын
డ్రమ్ సీడ్ విధానంలో దానికి వున్న ఓల్స్ మొత్తం తీశాను మొలక ఒత్తుగా వుంది ఇలా వుండటం వల్ల పంట దిగుబడి తగ్గుతుందా ప్లీజ్ ఎవరైనా సమాధానం చెప్పండి కావేరి చింటు విత్తనం వేసాను
@someshwarnalla5844
@someshwarnalla5844 Жыл бұрын
పరవాలేదు, దిగుబడు ఎలా వచ్చినది
@sonaboinaganesh6918
@sonaboinaganesh6918 3 жыл бұрын
1 acre ki enni బస్తాలు vastai
@rajinikumarmaganti2063
@rajinikumarmaganti2063 3 жыл бұрын
Super...
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@nirmal6362
@nirmal6362 3 жыл бұрын
Expenses 30,000Rs/acre normal ga avuthunda ayithe? 15,000Rs ekkuva saami mamuluga ayithe.
@vishnuvardhan2919
@vishnuvardhan2919 3 жыл бұрын
Hi
@madhukarreddy4342
@madhukarreddy4342 2 жыл бұрын
Power weeder purchase ekkada chesaru
@rameshramu8286
@rameshramu8286 3 жыл бұрын
Power weeder and drum seeder kavali ekkada untai rate cheppandi
@srrao2232
@srrao2232 3 жыл бұрын
If u need conoweeder and drum seeder .. We will send 1800+5000, trans port extra
@gopalraopatlori2467
@gopalraopatlori2467 3 жыл бұрын
Send ur no
@nareshbeesu7121
@nareshbeesu7121 2 жыл бұрын
Dram seed chese vidhanam lo 1010 seed. Veyavachha
@someshwarnalla5844
@someshwarnalla5844 Жыл бұрын
వద్దు
@SChannelIndia
@SChannelIndia 3 жыл бұрын
Power weeder available unna website link pettandi..
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Ok. We will do power weede story with complete details with in 3 days
@shivakumar-mz9gx
@shivakumar-mz9gx Жыл бұрын
Harvestets mee said 1800/ only Maa said 2800/ per hour soo sad
@pandurangaraodhathrika2
@pandurangaraodhathrika2 3 жыл бұрын
వేసవిలో డ్రమ్ సిడర్ తో వరి సాగు చేయవచ్చునా..
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Cheyavachu.
@venkateswararaosuryadevara9537
@venkateswararaosuryadevara9537 3 жыл бұрын
Drum seeder avaible nomber please
@AbdulAbdul-ub1eo
@AbdulAbdul-ub1eo 3 жыл бұрын
9542429393
@subhashchsubhash1181
@subhashchsubhash1181 2 жыл бұрын
అన్న నాటు ముందు వస్తదా డ్రమ్ సీడ్ ముందు వస్తదా
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Drum seed
@rameshyadhav9844
@rameshyadhav9844 2 жыл бұрын
Dram seedar kavali ekkada doruthadi contact number please
@prasadmotepalli8563
@prasadmotepalli8563 3 жыл бұрын
పవర్ వీడర్ ఎక్కడ దొరుకుతుంది రేటు ఎంత.
@shivanjichikkondra848
@shivanjichikkondra848 3 жыл бұрын
Chepandi
@prasadmotepalli8563
@prasadmotepalli8563 3 жыл бұрын
@@shivanjichikkondra848 పవర్ వీడర్ ఎక్కడ దొరుకుతుంది.
@AbdulAbdul-ub1eo
@AbdulAbdul-ub1eo 3 жыл бұрын
Dram seed ar na dagera undi ammutanu cell no 9542429393
@srrao2232
@srrao2232 3 жыл бұрын
If u need drum seeder along with conoweeder 1800+5000 transport extra
@prasadmotepalli8563
@prasadmotepalli8563 3 жыл бұрын
@@srrao2232 I want to power weerar, not drum seedar.
@kalyanis4918
@kalyanis4918 3 жыл бұрын
Useful information
@nareshudari7692
@nareshudari7692 Жыл бұрын
అన్నా నేను ఒక ఫార్మర్ ని డ్రంబు సీడ్ రేటు ఎంత ఉంటుంది
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 47 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Direct seeding of paddy with drum seeder #directsowing | ETV
11:20
ETV Annadata
Рет қаралды 16 М.
Toothbrush Glove Hack !?
0:16
Dental Digest
Рет қаралды 13 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
0:16
Mini Katana
Рет қаралды 26 МЛН
ToRung short film: 🙏save water💦
0:24
ToRung
Рет қаралды 49 МЛН
Папа гений
0:23
Вельзевул
Рет қаралды 1,3 МЛН