ఈరోజు కాకపోయినా రేపైనా నీ ప్రయాణం ఆధ్యాత్మికత వైపే
@vaishnavireddyvummadi40907 ай бұрын
Yes simplicity and spirituality is the highest quality 👌
@vyshanavisomalaraju5225Ай бұрын
S
@muralidharrao39338 ай бұрын
🙏డాక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఇంత వరకు నేను విన్న ప్రవచనాలన్ని పక్కకు నెట్టివేసింది మీ వివరణాత్మక విశ్లేషణ.
@laxminarayana69976 ай бұрын
మురళి సర్ చాన గ్రేట్ సర్జన్.. ఇలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం మనం అందరం ఆలోచన చేయవలిసిన అవసరం ఎంతో ఉంది... ఆరోగ్యానికి మించిన పెద్ద సంపాదన లేదు...
@epcservices60182 ай бұрын
@@laxminarayana6997 అంతేగా......అంతేగా....... ఆరోగ్యమే మహాభాగ్యం దేహమే దేవాలయం జ్ఞానమే శిరోధార్యం
@bachuswaroopa79198 ай бұрын
డాక్టర్ గారు 🙏 మీలాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం.
@sailajareddy89758 ай бұрын
అక్కడికి వెళ్ళిన వాళ్లకు తెలుస్తుంది, రాముడా? రావణాసురుడు
@smitaah70318 ай бұрын
Dr గారు, last lo oka మాట అన్నారు, ignorant people will survive well. that's absolutely true.
@revathi-reviews8 ай бұрын
వేల కోట్ల విలువైన.....వీడియో❤🙏
@srinivasdheekonda33778 ай бұрын
❤❤❤❤❤
@ohhhnoo1238 ай бұрын
అబ్బా అబ్బా. . ఎంత శ్వచమైన నవ్వు...🎉
@sindhusamudrala60538 ай бұрын
Hats off sir for appreciating old cultures...
@pulipatigopalakrishnamurth27879 ай бұрын
You are one of the greatest doctors in our both states sir. 🙏
@durgay48278 ай бұрын
Ye criteria lo chepav bro...
@jvramana90308 ай бұрын
అవును మంచి dabbu manishi.
@sureshkumarkuncham99352 ай бұрын
సూపర్ గా చెప్పారు సార్ 🙏
@nv_thalia8 ай бұрын
Elanti nice doctors kuda untara asalu,really nice
@vedh90998 ай бұрын
రమణ మహర్షి గారి సాధన కోసం వుధహరించుకోడం చాలా బాగుంది.. కానీ ఆయన అద్భుతమయిన సాధనా విధానాన్ని ఈ భౌతిక కాయంని, కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి అని సూచించడం మూర్ఖత్వం.. రమణ మహర్షి గారి సాధన జీవన ముక్తి కోసం.. పరమ పథంని పొందేందుకు.. క్యాన్సర్ జబ్బుని నయం చేసుకోడానికి కాదు.. తపిమా విషయాలు అన్నీ బాగా చెప్పారు.
@shobadevara61628 ай бұрын
Are బాబూ,మెడిటేషన్ వలన ఓర్చు కోవడం వస్తుంది, అనుశాసనం తో జీవం సాగుతుంది,రోగాలు దరి చేరవు, వచ్చినా ఎదుర్కునే శక్తీ వస్తుంది
@sumalatha94776 ай бұрын
U have educated normal people by sharing excellent information so patiently... thank you so much
@kalyanibhagavathi32746 ай бұрын
Greetings to the Channel & Doctor Ji! Besides promoting your hospital business,the most important thing I have noticed is Doctor ji's passion to educate the viewers and his concern for public health. Your services in this regard is invisible but being noticed by many Thank you Doctor garu for enlightening us on cancer.
@bakkirojmittal5 ай бұрын
God bless you and your family doctor garu.excellent message sir. doctor=God 🎉
@sudiksha8162 ай бұрын
Very valuable video very informative
@benarcher80606 ай бұрын
Instead of watching 10 videos like these, watch this one video 10 times. Thank you Doctor 😊
@morelovenaresh8 ай бұрын
గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న రమణ మహర్షి దైవం
@nagallamohan13558 ай бұрын
Ramana maharshi the name Atract entire world for spiritual Journey
@morelovenaresh8 ай бұрын
@@nagallamohan1355 he is god so many miracles were done ✅
@seenusapsd8 ай бұрын
Super Doctor, appreciate this interview, Good job Anjali
@TheScorpio19388 ай бұрын
Bang on doctor sir🙏🙏 Very well explained
@mangnalkarsanjay60687 ай бұрын
Chala baga chapinaru sir thank you 🙏
@dasaribharathi19208 ай бұрын
Ur great sir ye doctor kuda ila chepparu matinta tension penchutaru meru ala kakunda meditation cheyandi sadana cheste cure avuddi ani clearga cheptunnaru tq sir
@sivanuli98748 ай бұрын
Very very useful , informative and motivating video. Thank you so much Dr Vamsi Garu and signature studios. How to see such kind of Motivational and informative videos time to time.
@manoharkunchala12538 ай бұрын
Thank you so much for sharing the valuable information. We will follow it sir.
@yerramillisaivarsha2648 ай бұрын
Excellent solution for all problems .
@RamEsh-3698 ай бұрын
Sir... మీరు గ్రేట్ ❤
@vijayalakshmituraga8 ай бұрын
ఆయనకు తప్పలేదు క్యాన్సర్. Meru అనుకోవచ్చు ఇదివరకు లేవు రోగాలు అని ఇప్పుడు వెలుగులోకే వస్తున్నాయ్ అంతే. అయితే సైన్స్ పవరిగిన ఈ రాహుల్లో ఆ దిశ గా పరిశోధనలు చెయ్యడం లేదు .
@geethanagulapalli67278 ай бұрын
Superb interview tq doctor n Anjali😊
@sambasivaraochindukuri59428 ай бұрын
❤️🙏 ఓం నమో భగవతే శ్రీ అరుణాచల రమణయ🙏🙏❤️🙏
@SrithikSrithik8 ай бұрын
Sir your true doctor....no words
@AshokeMalyal-jf7kc9 ай бұрын
Good message
@ChandraSekhar-zj8qj6 ай бұрын
You are sogreat sir 🎉
@vimalpalusa51878 ай бұрын
Well Said Sir
@ayyalasomayajularajyalaksh84738 ай бұрын
Yentha bagundi sir ee video
@charivissu15548 ай бұрын
Great sr meeru cahala baga cheppaaru, manishi ki mano dhairyam cahala avasaram
@selfseeker1438 ай бұрын
ఆత్మ జ్ఞానం కలిగినప్పటికీ శరీరం ప్రారబ్ద కర్మ అనుభవించాల్సిందే. కానీ ఆత్మ జ్ఞానం కలిగినవాడు ఆ శరీరం, మనసు నేను కాదు అని ఎరుకతో ఆత్మానందంలో ఉంటాడు. శరీరమే నేను అనుకునేవాడు అయ్యో అని బాధ పడతాడు. అసలు ఆ స్థితిని పొందడం చాలా కష్టం. గీతలో కృష్ణుడే ఆత్మ జ్ఞానం పొందడం బహు దర్లభం, కోట్లలో ఒక్కడు ఆ స్థితిని చేరుతాడు అని చెప్పాడు. ఈ డాక్టర్ ఏమో అదేదో సింపుల్ పని అన్నట్లు రమణ మహర్షి లాగా ఉండాలి అని చెబుతున్నారు. ఆ స్థితిని పొందడం అంత easy అయితే ఈ doctors, వైద్యం ఎందుకు? డాక్టర్ గారు అనవసరంగా confuse చేస్తున్నారు.
@havyagadepalli19 ай бұрын
Great video...wonderful truth behind n facts Thankyou somuch doctor ❤
@maheshapmah74948 ай бұрын
That's Ramana Maharshi ❤❤❤
@syedsiraj209 ай бұрын
All doctors should start organic cultivation save the humanity by providing good organic nutrition not toxic synthetic medicines which has lot of unwanted side effects which hospital bill costs in lakhs
@avadhanamramalakshumma47898 ай бұрын
Thanq very much for this vedio
@sivabhaskarreddy35298 ай бұрын
Sir, thank you for your information. Anchor madam, on observing your body language, I mistook you for super subject expert.
@vijayalakshmituraga8 ай бұрын
ఎవరికీనా అంతటి వరికీనా antha జాగ్రత్త గా వున్నా జబ్బులు రాకపోవు ముందు జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు ముందు గా రావు సాధనలు యోగాలు ఇవి సామానులకు ఎక్కడ సాధ్యం? ఆర్ధిక స్థితి మానసిక స్థితి అన్నీ బావుంటేనే వస్తున్నాయి హాస్పిటల్ లో ఖర్చు మాములుగా వుంటుందా? అన్నీటికే దేవుడే దిక్కు 🙏
@01239812178 ай бұрын
యోగా చేయడానికి అసామాన్యులు కావాలా!?😂
@ramanakv70348 ай бұрын
Wonderful video sir
@bhanumurthy90628 ай бұрын
యాంకర్ గారు వెకిలిగా నవ్వకూడదు
@vidyasagarvemula91878 ай бұрын
100% true
@katrajumummidi41348 ай бұрын
Doctor garu excellent
@mrcchandu28988 ай бұрын
Sir thank you Sir Grear Onco Surgeon
@AyeshaShaik-g5p8 ай бұрын
It's true 🙏
@srikrishna7558 ай бұрын
Thanks sir
@ayyalasomayajularajyalaksh84738 ай бұрын
Really hat's off sir
@KrishnaMurthy-gd2su8 ай бұрын
ఆత్మ జ్ఞానం అందరు పొందవలసిందే కాకపోతే కొంతమందికి కొన్ని జన్మలు పడుతుంది ఆ జ్ఞానం లోనే ప్రయతమ్మ్ చేస్తుంటే, అలా చేయకపోతే ప్రతి జన్మలోని కర్మలు మరల జన్మకు వెంటాడు టుంటూనే ఉంటాయి. ఈ సాదనే మన కర్మల విముక్తి దారి
@vidvansubbu28168 ай бұрын
Super sir🎉🎉🎉
@supreme119908 ай бұрын
జై శ్రీ రామ్ 🚩
@lakshmilatha65068 ай бұрын
🎉 దైవం మానవ రూపేణ 🎉
@RajendraPrasad-np1nl8 ай бұрын
Super
@BhulaxmiVeeravalli8 ай бұрын
Ma mother ki kuda emotional zone ke expose kaku Ane chepthanu Kane venaru Ela useful information
@victormunagapati46438 ай бұрын
People in past were more sick, as life span was shorter..in the past than Now (statistically speaking) Thats Truth..
@tejakaranam62028 ай бұрын
Whom ever was lived they lived very long you can't deny that the vaccines were copied from ayurveda you can only use allopathy medicine for emergency purpose for the normal things like flu or small disease you have to deal with life style modifications and ayurveda.
@tejakaranam62028 ай бұрын
Come out of Sunday School first.
@lavanya45388 ай бұрын
Appudu kuda anni jabbulu vunnayi vaati perlu theliyavu anthe
@govulabalakrishnareddy94306 ай бұрын
ఎన్ని సాధనలు చేసిన ఈ ఆధునిక కాలంలో తినే ఆహారం వల్ల జబ్బులు తప్పక వస్తున్నాయి.. ముందు మనం తినే ఆహారం ఏది మంచి ఏది చెడు అని చెప్పే పరిస్థితులు లేకుండా పోయాయి కార్పొరేట్ విద్యా వ్యవస్థల వల్ల మరీ ముఖ్యంగా ఈ కార్పొరేట్ సంస్థల్లో చదువుకున్న పిల్లలకి ఎక్కువ ఆరోగ్య సమస్య వస్తున్నాయి అక్కడ బాత్రూంలో సరిలేక ఆ బాత్రూం లోకి పోవాలంటే నే ఇబ్బంది అయ్యి ఆడపిల్లలు అసలు నీళ్లు తాగటమే తగ్గిస్తున్నారు అందువల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. విద్యాసంస్థల వాళ్ళ ర్యాంకులు కోసమే చూసుకుంటున్నారు కానీ పిల్లలు ఏం తింటున్నారు వాళ్లకి రెస్ట్ తీసుకునే టైం ఎంత అవసరమో అంత ఉంటుందా అనే విషయమే పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు కూడా ఇతరులతో పోటీపడి సొంత పిల్లని ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులను ఏమీ అనలేని పరిస్థితి అయిపోయింది ఈ పోటీ ప్రపంచంలో. అంత కష్టపడి చదివి వాళ్ళ ఉద్యోగాలు చేస్తే వారు 40 50 సంవత్సరములకు వారి ఆరోగ్యాలు క్షీణించి పోతున్నాయి. ఏమీ చదువు రాని వాళ్ళు ఉన్నదే తిని కూలి నాలి చేసుకున్న వారె ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ చదువుకున్న వారి కన్నా. పెద్దలు ఒక సామెత చెప్పేవారు చదువుకుంటే ఉన్న మతి పోతుంది అని. ఇలాంటి జరుగుతుంటాయి కాబట్టే
@harinithati86288 ай бұрын
Final ga village life is best
@gkk22158 ай бұрын
రమణ శరీరం సన్నగా ఉంటుంది కాని, మంచి ఆక్రుతిలో ఉన్నట్లు ఉండదు, ఇంక చెప్పాలంటే పొట్ట కనిపిస్తుంది
@Sreekanth-t5v8 ай бұрын
He was completely out of body conciouness..he didn't care about his body since his childhood
@nagarjunareddy32078 ай бұрын
Us,uk lo eppatnuncho advances like plstic,current,cars,roads,lights etc vunnayi kada mari akkada manakante thakkuva cancer vundi kada sir..
@tulasikrishnamraju27158 ай бұрын
❤❤❤❤
@DurgaPrasad-jx4ym8 ай бұрын
🙏🙏🙏
@epcservices60188 ай бұрын
పూర్తి చీకటిలో నిద్ర పోవాలి!
@prasannairuku8828 ай бұрын
sir, nowadays Ella avvuthundi,mncs night shift cheyyalli ,Ave jobs istharru
@Padmavathi-s7y8 ай бұрын
డాక్టర్ గారు సింపుల్ గా ఉంటే యాంకర్ గారు పోజులు ఇస్తున్నారు.
@gunaganti598 ай бұрын
మనిషి కి మరణం రావడానికి ఆ దేవుడు ఏదో ఒకటి రోగం రూపం లో ఇస్తాడు.. దాన్ని కూడా మనం మందులతో ఆపితే ఆ మరణం వాయిదా పడి నరకం అనుభవించక తప్పదు.....
@dhyanamsaranamgachhami8 ай бұрын
కర్మ ప్రక్షాళన ధ్యానం చేస్తే తగ్గించు కో వచ్చు. యూ ట్యూబ్ సుప్రీం ఛానల్ లో వంశీ మాస్టారు చెప్పారు. కర్మ ప్రక్షాళన ప్రోగ్రాం పేరు
@achyuthcn25558 ай бұрын
Ramana maharshi vaari jeevita charitra ni eeyana chadavaledu anukuntaa....Aayana health ni eppudoo care cheyyaledu, endukante thaanu sareraaniki minchina aathma ani anubhavamloki techukunnaaru kaabatti.
@pranavvishnu38609 ай бұрын
CBN garu visionary idea to put LED lights on hyd streets.
@tejakaranam62028 ай бұрын
Avunu current ekkuva cost aithe YSR gaadu kattadu kaabatti LED lights pettinchaadu CBN.
@pranavvishnu38608 ай бұрын
we are discussing on LED lights harm nature@@tejakaranam6202
@saee56468 ай бұрын
అరేయ్ ఎర్రి 2004 ముందు led లైట్స్ లేవు,2004 తర్వాత హైదరాబాద్ కీ సీఎం గా చంద్రబాబు లేడు
@pranavvishnu38608 ай бұрын
brother, i am talking about all politicians, those who think development means everything..they are killig somany innocents for thier political business..very soon peopole know these politicians decisions@@saee5646
@madhavi3418 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kanapareddisrinu44788 ай бұрын
Ramana Maharshi la cancer rammantaraa?
@ramkiramki84538 ай бұрын
But tell me sir did he have a family to take care? He was jobless so possible for him.
@nalinil.v81258 ай бұрын
Ramana Maharshi ki back side cancer gadda....karma yevarini vadaladhu...ranantha varaku mana paapam karma percentage low..anthe...
Manam prasthuthm jeevisthunna jeevanajeevana vidhanam antha polution aypoyindhi. Raanu na rojullo ee real estate buisinessla valla unna chetlu adavulu kooda poyi manishi ayushu inka thaggipothundhi inka leni kottharogalanni puttukosthayi oka 200 years tharvatha pilchadaniki kooda oxygen leka oxygen. Cyllindersni peetukovalsina paristhithi vosthundhi. Money ane concept lekapothe buisinesslu,jobs ee mental tentions undavu thirigi purvam rojullaga brathikithe elanti money concept undadhu.e rogalu raavu,healthni paadu chesi ,natureni paadu chese money endhuku....
@sriram2790-g4m8 ай бұрын
Sir as a doctor ( house surgeon) we have to do night duties
@pbalu94578 ай бұрын
యాంకర్ గారూ మీరు ప్రతి దానికీ ఇదే నవ్వా? గరికపాటి గారి ఇంటర్వ్యూ లో కూడా గంభీర విషయాలకు కూడా ఇదే నవ్వా? డాక్టర్ గురివా రెడ్డి గారి ఇంటర్వ్యూ లో ఆయన రొమాన్స్ విషయాలకు కూడా ఇదే నవ్వా? ఒక సారి ఆలోచించండి
@csmahi20468 ай бұрын
Yes plz, anchor ji try to stop LOL
@vallipadmanjaliy40368 ай бұрын
Prathi nawuu ki ardham wundi... Meeru theesukune vishaanam veru. Na nawu meeku ardham kaapothe adi mee problem andi🙏
@vallipadmanjaliy40368 ай бұрын
I am a journalist andi. Anchor ni kaadu
@appalaraju11638 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌😀😀
@dharmaraju4422 ай бұрын
HI BROTHERS, JESUS IS OUR REAL GOD, BIBLE CHADAVANDI JESUS KOSAM THELUSUKONDI.PLZ 🎉
@chennareddyindla23498 ай бұрын
డాక్టర్ గారు ఆయన అనుభవంతో కొన్ని విషయాలు చెప్పారు. మంచివేగా విమర్శించడం ఎందుకు.
@fellawhofilms77608 ай бұрын
that maharshi guy didn’t die of cancer ?
@prakash73578 ай бұрын
Ante Enti Olden days lo rogalu leva ?
@01239812178 ай бұрын
ఉన్నాయ్...కానీ cancer & AIDS లాంటి జబ్బులు లేవు.
@crazytech35508 ай бұрын
Levu ante ippudu vache BP lu sugar lu levu main entante Vallu stress lekunda life ni lead chesaru but ippudu chinnapati nundi prati daani meeda stress, stress anedi enno health issues Ki reason
@subbarao30526 ай бұрын
Bhagavan Ramana Maharshi died of a dreaded disease. Dr does not know.🙏
@pavanipavani43308 ай бұрын
Dhyanam is best but Mee doctors ayurveda promote cheyyandi. Allopathy lo taggavu kaani severe antibiotics and steroids enduku istaaru organic food Inka ganuga nunelu vaadamani cheppandi, kalthi nonveg tinoddu Ani cheppandi avuneyyi tinamani cheppandi, kondaru doctors brandy ❤ ki manchidi Ani cheptunaaru adi cheppodu
@dhyanaandhrapradesh75678 ай бұрын
Thank you madam.
@srinivasaraoguntupalli12318 ай бұрын
Mental peace main...
@tirumaleshmani86188 ай бұрын
Immunity gurinchi oka dr ila unscientific layman la matladadam is appalling!!! Immunity anedi fine balance between excess response or less response to foreign substance by the body.. Covid time lo steroids , tocilizumab lu icchindi to reduce the response.. Autoimmune is ur own immune system attacking own body as it interprets it as foreign.. How can u explain this phenomenon?
@kcbabu51938 ай бұрын
Manchi tamil matladuthunnaru doctor....
@epcservices60188 ай бұрын
మహర్షి వారికి కూడా తగ్గని అదేదో పుండు పడిందని.......................
@sureshbabu-no7bh8 ай бұрын
భక్తులు padanamaskaram చేసి వారి కర్మలు వీరికి అంటి వారికి అనారోగ్యం వచ్చింది.
@epcservices60188 ай бұрын
@@sureshbabu-no7bh మరి ఈ రోజుల్లో భక్తుల జబ్బులు మీద వేసుకునే గురువులు లేరా!?
@selfseeker1438 ай бұрын
ఆత్మ జ్ఞానం కలిగినప్పటికీ శరీరం ప్రారబ్ద కర్మ అనుభవించాల్సిందే. కానీ ఆత్మ జ్ఞానం కలిగినవాడు ఆ శరీరం, మనసు నేను కాదు అని ఎరుకతో ఆత్మానందంలో ఉంటాడు. శరీరమే నేను అనుకునేవాడు అయ్యో అని బాధ పడతాడు. అసలు ఆ స్థితిని పొందడం చాలా కష్టం. గీతలో కృష్ణుడే ఆత్మ జ్ఞానం పొందడం బహు దర్లభం, కోట్లలో ఒక్కడు ఆ స్థితిని చేరుతాడు అని చెప్పాడు. ఈ డాక్టర్ ఏమో అదేదో సింపుల్ పని అన్నట్లు రమణ మహర్షి లాగా ఉండాలి అని చెబుతున్నారు. ఆ స్థితిని పొందడం అంత easy అయితే ఈ doctors, వైద్యం ఎందుకు? డాక్టర్ గారు అనవసరంగా confuse చేస్తున్నారు.
Anchor. Always like vekilidi means valgur laughing U see and observe in all vedios vekili mokamdi. Over action . No content.
@SMDEV1238 ай бұрын
Nee VEKILI NAVVU thagalayyyyyyya anjali.
@KD-fx4dj8 ай бұрын
rubbish..... he had so many health issues
@prasadisthebest8 ай бұрын
మీరు చెప్పే వాటిల్లో కనీసం ఒకటి, రెండు అయినా మీరు పాటిస్తున్నారు అనుకుంటున్నాము. లేదంటే మాత్రం మీవి నిజాయితీ లేని మాటలే.
@venkatramanadubbaka22418 ай бұрын
Hello Madam it was a good Episode, This is Venkat Ramana we are providing Thermal Therapy using NugaBest Products which will improve your health and Immunity power.