రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే తప్పక చదవండి | a good book | Kanth’Risa

  Рет қаралды 2,379

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 21
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Күн бұрын
శ్రీ రమణ మహర్షి గారు "మౌన ముని" గా ప్రసిద్ది గాంచారు.! ఎప్పుడూ మౌనమే అందరి ప్రశ్నలకు ఆయన సమాధానం.! అప్పుడప్పుడు మాత్రమే.. ఆశ్రయించిన భక్తులకు "అనుగ్రహ భాషణం" అందించేవారు.! భగవాన్ రమణుల బోధనలలో... విశ్వజనీయమైన "ఆత్మ జ్ఞానం" ప్రధానాంశంగా వుండేది.! ఎవరైనా ఉపదేశించమని కోరితే "స్వీయ శోధన "ఉత్తమమని..అదే సూటి మార్గమని, తద్వారా "మోక్షం" సులభ సాధ్యమని బోధించేవారు.! ఆయన అనుభవం.. అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా... అడిగిన వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాన్ని కూడా బోధించేవారు.!
@kadapajangaiah7575
@kadapajangaiah7575 Күн бұрын
Padabivandanam swamy
@SatyadevBorsu-r2f
@SatyadevBorsu-r2f Күн бұрын
జై శ్రీరామ్ 🙏
@111saibaba
@111saibaba Күн бұрын
నేను దేముడి నని ఎపుడు చెప్పాను? టైటిల్ చూడగానే సాయిబాబా గుర్తొచ్చాడు. ఆయన నేను దేముడి నని ఎపుడు చెప్పలేదు. ప్రజలు అనుకున్నారేమో. ఇంకా వినలేదు. రే పు వింటా.
@LamuShi-uu5be
@LamuShi-uu5be Күн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kilarunageswarrao5757
@kilarunageswarrao5757 22 сағат бұрын
Adbhutham amogham .🎉🎉❤
@sailaxmanjetti5295
@sailaxmanjetti5295 Күн бұрын
గుడ్ నైట్ సార్
@KanthRisa
@KanthRisa Күн бұрын
Good night
@Prasannakumar-cp7om
@Prasannakumar-cp7om Күн бұрын
Sri kumaril bhattu, gnana sambandha nayanar & bhagavan Ramana maharshi are all of murugan amsale, risagaru kuda
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 4 сағат бұрын
@samadalarangarao3495
@samadalarangarao3495 Күн бұрын
🌹🙏
@Sohamtelugu
@Sohamtelugu Күн бұрын
Arunachal shiva
@bskm5322
@bskm5322 Күн бұрын
😊hi 😎 dude❤
@sudhach6652
@sudhach6652 21 сағат бұрын
రీసా, ముక్తి నేనైనపుడు, సంసారం, ఎక్కడికైనా పోవడం, తపస్సు ఇవన్నీ కూడా నాలోవే కాదా 🤔🤓
@sudhach6652
@sudhach6652 21 сағат бұрын
రమణ మహర్షి ఇంటి నుండి కట్టు గుడ్డలతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి అరుణాచల గిరికి వచ్చినప్పుడు, ఆయన సంసాయా స్థితి లోనేగా, ఆ తరువాత, జ్ఞాని స్థితిలో వెనక్కు ఎందుకు పోలేదు, అక్కడే ఆశ్రమం లోనే వున్నారెందుకో
@sudhach6652
@sudhach6652 21 сағат бұрын
ఆశ్రమంలో ఉండమంటే ఆయన కట్టినది కాదనుకో, ఆయన చుట్టూ ఏర్పడినదే గా
@sudhach6652
@sudhach6652 21 сағат бұрын
సంశయ
@sudhach6652
@sudhach6652 21 сағат бұрын
🤓
@sudhach6652
@sudhach6652 21 сағат бұрын
కాకపోతే, ఆయన కి తెలిసింది అనుభవంగా సాధకులకు,జిజ్ఞాసులకు చెప్పారనిపిస్తుంది 🤓
@dkimpprojects3300
@dkimpprojects3300 Күн бұрын
❤❤❤
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 50 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 50 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 14 МЛН
Rabindranath Tagore | Geethanjali | Part - 1 | Nandini Siddareddy | Padachitra
35:07
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 50 МЛН