అమ్మ మీ చేతి వంట తినాలని ఉంది మీరంటే నాకు ఎంతో ఇష్టం. మేడం గారిని కలవాలని ఎంతో ఆశగా ఉంది
@harinarayanakonda40872 жыл бұрын
మీరు చాల బాగా వృద్దులు చూసుకుంటున్నారు దేవుడు మీకు మంచి చేయాలి అని కోరుకొంటున్నా
@sudhakameswari28132 жыл бұрын
కన్నుల పండుగ లా ఉంది. మీరు పెట్టే భోజనం తో పాటు ప్రేమ పంచుతున్నారు చూడండి.అది నిజంగా గ్రేట్ అమ్మా..
@padmajab2036 Жыл бұрын
మీకు fever అయినా కష్ట పడుతున్నారు. very great.
@MultiChamp12 жыл бұрын
అమ్మ మీ వీడియోలు కన్నుల పండుగగా ఉంటుంది. మీ videos లో possitve vibrations ఉంటాయ్. నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది.
@lathasyam76152 жыл бұрын
అమ్మ, నాన్న మీరు ఇలాగే పాటలుపాడుతూ, సంతోషంగా ఉండాలని దేవున్ని కోరుకుంటూ మీ పాదాలకు 🙏🙏🙏🙏మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ 🙏🙏🙏🙏
@thannirukamakshi8796 Жыл бұрын
❤❤❤❤
@nagarajareddychivakala24072 жыл бұрын
Manjamma మాకెందుకు నోరు ఊరిస్తూ ఉన్నారు . నూకల పాయసం తినాలని ఉన్నది. Health జాగ్రత్త Manjamma . దేవుడు అందరినీ చల్లగా చూడల Manjamma.
@purna.2.O2 жыл бұрын
నమస్తే అమ్మ 😍🙏 మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి. మీ ఆరోగ్యం బావుoడాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను 🙏 అవ్వ తాతలు అందరూ చాలా బావున్నారు. వాళ్లంతా ఆనందంగా సంతోషంగా మాట్లాడుతుంటే చూస్తున్న మాకు చాలా ఆనందంగా ఉంటుంది 😍🙏
@Hareesh10102 жыл бұрын
అమ్మ మీరు ఏం బాధపడకండి. మీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్లు కచ్చితంగా వాళ్ల తల్లిదండ్రులను వదిలేసిన వాళ్లే ఉంటారు. మీకు అండగా మేము ఎప్పుడూ ఉంటాము.
@rajeshyadhav11922 жыл бұрын
మీరు చేసే సేవ ఆ భగవంతుని దామనికి చేరడానికి ఒక మంచి మార్గం అమ్మ..... 🙏🙏🙏🙏
@sweetamman3357 Жыл бұрын
మీరు చేసే ప్రతి పని చాలా చాలా బాగుంది.మీ వెంట మేము వున్నాము
@krishnaveni60622 жыл бұрын
Miru eppudu elage happy ga undalani korukuntunnu God bless you all 💕💕💕💕
@ashaayesha71572 жыл бұрын
Mee family...kosam meeru chese prathiroju vantalu..veg_non veg.abba Super..antey..Super...memu Anni rakala vantalu chesu komu..one or two ...anteypandiinchina vegetables Ruchi chana baguntundi...chuda mucchataga undandi..video...🙂🥰
@srinivasaraov6948 Жыл бұрын
వినాయకుడి గార్డెన్ చాలా బాగుంది మా అమ్మ మీరంటే నాకు చాలా చాలా ఇష్టమా అమ్మ మీరు మాట్లాడే పద్ధతి మీరు వృద్ధులను చూసుకునే బాధ్యత కూడా నాకు చాలా ఇష్టం అమ్మ
@sirrasirisha68772 жыл бұрын
అమ్మ మీరు ఎవరేమన పటీంచుకోకండీ అమ్మ ఆ దేవుడు తోడుగా వుండును గాకా🙏🙏🙏🙏🙏
@rukmanikv18602 жыл бұрын
Amma Sarileru Nikevvaru 🙏🌹🙏
@rajeswarimarukurthi40318 ай бұрын
అమ్మ నమస్కారం అమ్మ మీరు పెట్టిన ప్రతి వీడియో కూడా మేము చూస్తున్నాము చాలా చాలా బాగుంటాయి అమ్మ ఆశ్రమంలో వృద్ధులను చాలా చాలా బాగా చూసుకుంటారు వాళ్లతో చక్కగా మాట్లాడి కన్న తల్లిదండ్రుల మీరు ఆదరిస్తారు కడుపున పుట్టిన పిల్లలే ఈ రోజుల్లో చూడట్లేదు అటువంటిది ఎంత చక్కగా ఆశ్రమంలో ఉన్న ముసలి వాళ్ళని ఆదరించినందుకు మీకు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా ఏ వీడియో చేసిన పెట్టండి అమ్మ మేము తప్పకుండా చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీరు వారితో మాట్లాడే విధి విధానాలన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి
@seethalaxmi79072 жыл бұрын
Hi amma mee health Baga lekunna vanta chesthunnaaru,mee opikaku joharlu . Meeru , sir andharu healthyga vundali.
@kanakamahalakshmi9995 Жыл бұрын
అమ్మా...అధ్భుతంగా..వంటలు..టిఫిన్స్..జుసులు...పల్లు..పెడుతూ.అధ్యాత్మిక..భజనలతో..ఎంతో..చక్కగా...కన్నా వారు కూడా..గుతుకి.రాకుండా.చుసు.కుంటున్నారు.మీరు.అన్నపూర్ణా దేవి.తల్లీ...🙏🙏
@jyothireddy91692 жыл бұрын
అమ్మ గుర్తుకు వస్తుంది అమ్మ🙏🙏🙏🙏
@rosesunitha27002 жыл бұрын
😭😭
@nadapanakrishnakumari61172 жыл бұрын
Chala Enjoy Chesanu chala Santhoshamgavundhi God Bless you
@vijayaesther49892 жыл бұрын
Lord Jesus blessings to your orphan amma I will prey for your family. Amen
@nellorebharathibai34572 жыл бұрын
Amma Nana Edaru super 💕
@vaniravilla36792 жыл бұрын
Mee vantalu anni 👌👌gaa unnai amma...annadhaathaa sukheebhavaa 💐💐💐amma meeku 🙏🙏🙏🌹🌹🌹
amma meeru chala great amma,vallu chinnapillala andharu kalisi chala shanthoshamga navvuthu vunnaru,,valla badhallu ani marchipoyii eppudu ilage mee dhagara shanthoshmga vundalli amma
@padmlatha68572 жыл бұрын
Super aunty chala Baga undhi me old age home Inka meru ela developed aye chala mandhi musalivalaki asramam evali
@lathkuwait92132 жыл бұрын
🙏🙏🙏Miru super Amma..
@kumariragolu65410 ай бұрын
Mee iddaru bharya bhartha lu kalisi melisi chakkaga okkati vuntaru. Chuda muchchata ga vuntundi Mee jodi. God bless you both ❤
@krishnavenim9702 жыл бұрын
Chala bagachusukuntunnaru.chalachkkaga chusukuntunnaru.God Bless You maa
@sivapadmalatha8722 жыл бұрын
Mouth watering nice meals Amma great 🙏🙏
@kedarisettibhaskar96912 жыл бұрын
మీకు దుర్గమ్మ తల్లి నుండు నేరేళ్లు ఆయుష్ నిచ్చి ఇలాంటి వారిని ఎంతోమందిని మీరు ఇంకా బాగా చూసుకుని ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయండి ఎవరు ఏమన్నా పట్టించుకోకండి నేను పెట్టిన మెసేజ్ లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించి థాంక్యూ వెరీ మచ్
@subbalakshmimandapati66562 жыл бұрын
Ashram lo vnna valley Andaru baga healthy ga vnnaru meru baga chusukuntunnaru
Amma nalukaki naram undadu ga yemina ane varu antune untaru first nunchee meru chese seva telisena varu yevvaru alaa mataladaru but okaridharu undali lendi dresti pothadai amma 😂 chalaa happy amna meru avva thatalaku time to time breakfast lunch tea aniee chusukuntaru valla sontha vallu kyda chudaleru sntha baga chusukuntunnaru god knows everything be happy amma andhru bagundali 🙏
@gprmoon30432 жыл бұрын
నమస్కారం అమ్మ 🙏 అమ్మ నాకు ఒక రోజు రావాలని ఉంది అందరితో కలిసి భోజనం చేయాలని ఉంది 🙏
@KumariAdapu11 ай бұрын
అమ్మగారు అయ్యగారికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి ఆశ్రయము లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్తే అండి మీ వీడియోలైతే చూడాలనిపిస్తుంది
Amma, Meeku Vandanalu, Mee paadaalaku 1000000000 Vandanalu.
@Bavigadda_Radhika11 ай бұрын
Great job manjulamma.god🙏🙏❤️ bless you talli
@ramanammap95742 жыл бұрын
హాయ్ మమ్మీ బాగున్నారా ,మీ ఆరోగ్యం జాగ్రత్తగా.మీరు చల్లగా ఉంటే ఆశ్రమం లో వాళ్ళు చక్కగా ఉంటారు.మీ లాంవారిని చూస్తు మేం హాయ్ గా ఉంటాం.మమ్మీ, డాడీ మీ ఇద్దరు చాలా చక్కగా ఉంటారు . నిండు 110 సంవత్సరా లు చల్లగా ఉండాలి.ఇక మీ వంటలు చూస్తుంటే నాకు భలే నోరురుతుంది.అస్సలు నేను కూడ ఆశ్రమానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మమ్మీ
@suseelamaddukuri64517 ай бұрын
Manjula garu meeku health Baga lekapoena ala chesthunnaru health jagrattamma Mee videos Chudakunda padukonamma God bless you Maku kuda adanna Cheyyalani vndi
@kanakamahalakshmi9995 Жыл бұрын
కాకర ఆకు చక్కగా కడిగి...కట్ చేసి. బాండీలో..కొంచమ్ నూని వేసి... ఎండు మిర్చి కొంచమ్ వేపి అందులో వెల్లుల్లి కూడా దంచి వేసి లాస్ట్ లో కాకరాకు వేసి వేపి..అది పెద్దవారికి.ముందు..అన్నంలోకొంచం ఉప్పుకలిపి పెడితే ఆరోగ్యం... రుచి గా కూడా ఉంటుంది.అమ్మా...ట్రై.చేసి.ఒక రోజు పెట్టండి..plz...🙏నాపేరు.. లక్ష్మి...🙏
@pavitrazangam26112 жыл бұрын
God bless ur family.Old age home la ledu. It's like family. De r enjoying n u r so affectionate towards dem. Super
@bebivakati2218 Жыл бұрын
Really you are great human being manjula garu and your family members
@nagarathnaggfbb49652 жыл бұрын
Amma. You. Are. Great. God. God. God.. I. Love. Amma
@malathigandu75212 жыл бұрын
Madam. Java. Ela chayali video chayandi
@nalinidevi88792 жыл бұрын
Good menu, mouth watering 👍
@bablubablu66522 жыл бұрын
Hi Amma 🙏 video bagundi amma
@SJKitchen1 Жыл бұрын
Amma plese elanti videos cheyyandi plese happy ga vunay ela meeru pettadam vaalu tini amma amma antunte chala happy ga vundi
@vhanumannavhanumannav0685 ай бұрын
Ma acirvadham kanna mi prema vallani bathakalani anukontaru amma ❤ greet amma
@venkatnagaraju85602 жыл бұрын
Great👏👍😊👏👏👏👏👏👏👏👏 mdm
@savithrivijayakumar12322 жыл бұрын
Take care of yourself 🙏🏻🙏🏻
@srividya89212 жыл бұрын
Nice video Amma..nice meals
@peacock6972 жыл бұрын
Meeru Aaadhi dhampathulu Amma anna dhaatha sukiiiiiii 💕💕
@peacock6972 жыл бұрын
Sukhiii bhavaaa
@mohanaparna943910 ай бұрын
Miru yavarimatalu pattinchukovadu amma miru vallaki bagachesipeduthunnaru
@kavitham1312 жыл бұрын
God bless you all abundantly ammas and daddy's ❤🙏
@srilakshmic53849 ай бұрын
అమ్మ మీరు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు తల్లి మాది ఖమ్మం అమ్మ ఒకసారి మీ ఆశ్రమం చూడాలని ఉంది అమ్మ మాకు భోజనం పెడతారా వస్తే
అమ్మా రాత్రికి కూడ అయ్యే విధంగా వంటలు చేసేయచ్చు కదమ్మా అన్నం విడిచి. ఇంతకూ ఈ వీడియోలో "అరుంధతి ఫేం" ని మీరు వంట గురించి ఎంక్వయిరీ చేయలేదమ్మా 😀😀😀😀
@padmakanumuri3623 Жыл бұрын
Peddavallani choosikodam chala jagrathaga choosukovali meeru chese ee seva ki naku mee padhalaki namskaram cheyalani vunnadhamma. Devudu blessings eppudu meeku vuntayi madam.
@UsikeAnji-yr3ps Жыл бұрын
Amma miku a devudu enka elanti valaku help chesentha Evalani korukuntuna
@vijayakumari883310 ай бұрын
Madam meeku fever taggevaraku rest teesukondi . Madam meeru elanti videos pettina bore kottavu Anni video s baguntayi
@robertt.b58912 жыл бұрын
It's OK mam. Go ahead. Good job
@srivarshakantheti6711 Жыл бұрын
Bendakaya masala kura n podina chutney preparation chupinchandi manjula garu
@ramanammavv10792 жыл бұрын
Good morning god bless you all
@rupeshsaisurya79672 жыл бұрын
Mamma li ni chuste Emundhi Amma..... Me lanti vari chuse Bhagyam..... Maku KALUGUTHUNDI ade bhagyam...... Memmali ni chuse Ershya PADUTHUNNARAMMA..... Meru.... Ekkada vunna Peddha vari tho Diste THEYENCHUKONDI...... MANJULAMMA.....
@viswanathlakkireddy40672 жыл бұрын
MEERU SORRY CHEPPAKANDI MADAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jesussaves75072 жыл бұрын
Mi opikaki hatsoff amma
@hima22242 жыл бұрын
God blesses amma
@swaruparanivallabhaneni90502 жыл бұрын
Good morning amma meru super
@rajakumaripasumamula57022 жыл бұрын
Yeppudoo yitlge thinandi vegetables matrame.
@nalinidevi88792 жыл бұрын
You organise so well 👌
@koteshwararaosomsetti56532 жыл бұрын
Me asramam ku ravalani vundi Once a mother once a sister me health very care full
@platharao47942 жыл бұрын
🙏🙏🙏🙏 Amma ❤️
@shabanashabbu44372 жыл бұрын
God bless you
@vinodareddy3802 жыл бұрын
Amma oka manchipani chesthe alage antaru,pattinchukokandi meerueddaru paatalu paadutu vallatho anandam panchukontunnaru babavaru challaga chudali andarini
@chinnappaty9112 жыл бұрын
Nice video amma🙏🙏👍👍🙏🙏🙏🙏👍👍👍🙏🙏👌👌🙏🙏🌺🌺⚘⚘🌷🌼🌻🌻🌼🌹🥀🙏🙏
@subhashinikondeti50852 жыл бұрын
God bless you 🙏 ❤️
@kalyanrao45132 жыл бұрын
Amma goodmorning amma pls amma aarogyam jagrattaga chusukondi vantaaamanishini pettukondi pls lekapothe avvavalladaggara konchem konchem help theesukondi healrhbagundevalla daggara help theesuko vachhi pls amma take care
@saralascookbook84572 жыл бұрын
🙏Madam
@manasamanasa21022 жыл бұрын
👌👌👌👌
@nutakkiprameela82742 жыл бұрын
Yelaa chestunnara mma inta chakri meeku naa paadaanbhivandanamu talli
@NaniNani-m7s Жыл бұрын
Super mma great miru sailutu God bless you
@ayeshabegum406 Жыл бұрын
Suuuuuuuuuuu par manjulamma god bless you ma
@pushpalatha46272 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@skolaparthi2 жыл бұрын
Om Shanthi 🙏
@vishnuvenkatvijay42572 жыл бұрын
Amma okasari mee govulni gosalani chipichandi amma chala rojulindi