ఆశ్రమం నుంచి వచ్చే ఆదాయం ఇదే | Facts about Ashramam Fees | Dr. Manthena Official

  Рет қаралды 25,887

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

ఆశ్రమం నుంచి వచ్చే ఆదాయం ఇదే | Facts about Ashramam Fees | Dr. Manthena Official
#UnrevealedFacts #AshramamFacts #drmanthenaofficial
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
Join Our Whatsapp Broadcast Channel: whatsapp.com/c...
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
Health Tips:
👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips, vijayawada, ashramam, manthena arogyalayam, floods, krishna river,prakasam barriage, cbn,
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 372
@madalasreenivasarao1948
@madalasreenivasarao1948 2 сағат бұрын
సార్ ఎంత గొప్పవారు సార్ మీ యొక్క మంచి హృదయాన్ని తెలుసుకోలేక ఈ విధంగా కామెంట్ చేసినా నన్ను క్షమించండి సార్ మీ మాటలు వింటుంటే కళ్ల వెంటనే నీళ్లు తాగటం లేదు ఎంతోమందికి ఉపాధి కనిపిస్తున్న మీరు కారణజన్ములు సార్ నీ గురించి తెలియక మంచితనం నిజాయితీ తెలియక కామెంట్ చేసిన వారిని క్షమించండి సార్
@RameshKumar-sx9td
@RameshKumar-sx9td 5 сағат бұрын
ఈశ్వర అనుగ్రహం వల్ల మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అదే బయట రాష్ట్రం లాంటి మీరు మాకు తెలిసేవారు కాదు ఇది మా గొప్ప అదృష్టం
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
కామెంట్లకు కూడా చక్కటి వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 5 сағат бұрын
చాలా సంతోషం రాజు గారు దేవుని కృపను బట్టి చక్కగా ఆరోగ్య విషయాలలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు కృతజ్ఞతలు మీకు
@ttt1405
@ttt1405 2 сағат бұрын
🙏గురువు గారు అల్పులకు, మూర్ఖులు,అసూయపరులకు మీరు సమాధానం చెప్పవలిసిన అవసరం లేదు మీరు మా ఆంధ్రప్రదేశ్ లో ఉండటం తెలుగు వారి అదృష్టం, మహాభాగ్యం ❤ఎవరేమనుకున్నా మీరు మా నడిచే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హెల్త్ గైడ్.🙏
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
చాలా చాలా గ్రేట్ పర్సన్స్ సార్ మీరు. మీరు స్థాపించిన దాంట్లో కూడా మీరు డబ్బులు ఆశించటం లేదు హ్యాట్సాఫ్ సార్ హాట్స్
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
కొంతమందికి ఉద్యోగ సదుపాయాలు కల్పించారు ఒక కృతజ్ఞతలు సార్
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే చక్కటి కార్యక్రమం చేస్తున్నారు కృతజ్ఞతలు సార్
@RAJAHMUNDRY......
@RAJAHMUNDRY...... 5 сағат бұрын
నేను చదువుకుంటున్నాను.చదువు పూర్తయ్యాక ఉద్యోగం రాగానే... ఈ ఆరోగ్యాలయంలో లో చేరతాను... రాజుగారిని అనుసరిస్తూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాను...❤❤❤❤❤
@SAMHITARAVIKISHORE
@SAMHITARAVIKISHORE 3 сағат бұрын
❤ 🎉 మంతెనసత్యనారాయణ గారు మీరు నిజమైన లెజెండ్ ❤
@gandhimatcha4612
@gandhimatcha4612 4 сағат бұрын
నేను మీ ఫాలోయర్ ని. మీకు పాదాభివందనాలు. మీరు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు.
@MadhusudhanReddy-j1u
@MadhusudhanReddy-j1u 5 сағат бұрын
Guruvu garu meeru yevvariki Explanation cheppalsina avasaram ledu. You are always 100 persent correct guruvu garu🙏🙏🙏🙏
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 5 сағат бұрын
మీరు చెప్పింది వాస్తవం సార్ మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎన్నో సందేహాలు సలహాలిస్తున్నారు
@manimangalampalli4079
@manimangalampalli4079 3 сағат бұрын
మీవంటి వారు దొరకడమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం మీ విలువను గుర్తించకపోవడం కొందరి దురదృష్టం
@GvkbKrishna
@GvkbKrishna 4 сағат бұрын
రాజుగారు నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని కానీ ఇంత బాధపడుతూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడా లేదు. కొత్త యువతరం వాళ్లకి మీ గురించి పెద్దగా తెలియక పోవచ్చు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అక్షరాల కరెక్ట్.
@Mallikarjuna_Talks
@Mallikarjuna_Talks 3 сағат бұрын
మీలాంటి గొప్పవారు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మేము చేసుకున్న అదృష్టం కావున నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకండి గురువుగారు మీ వల్ల చాలామంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు మీ ప్రయాణం ఇలానే కొనసాగించండి గురువుగారు,👏👏👏👏👏
@SivaPrakash-tm1bg
@SivaPrakash-tm1bg 3 сағат бұрын
అందరూ గుర్తుపెట్టుకోవలసినది ఒక్కటే ఈ పెద్దయిన నాకు తెలిసి 20 సంవత్సరాల మా టీవిలో ఇంకా చాల టీవీ ల లో ఏం తినాలి ఎలా తినాలి అని చెప్తుంటే వినకుండా ఇప్పుడు అక్కడికి వెళ్లి అదే తింటూ డబ్బులు కట్టాలి అంటే ఏడుస్తున్నారు
@harshiniandhaveeshavideos592
@harshiniandhaveeshavideos592 2 сағат бұрын
I request all the listeners to not comment without knowing how ashram works. He is man of words and with highest integrity. Nobody can live and inspire like Dr. Manthena. He is rare person of mankind . We need to protect this kind of god man. Truly legend. Another form of GOD.. on this earth. Self less service to humanity. Thank you so much Doctor
@chanti8590
@chanti8590 50 минут бұрын
మీరు ఎంత గొప్పవారు అని ఇంతవరకు తెలియదండి మాకు నీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఉండాలని దేవుని ప్రార్థిస్తాం🙏🙏🙏
@Telugurightings
@Telugurightings 5 сағат бұрын
I met Dr Manthena garu 23 years ago in Hyderabad. You will know his commitment and dedication to improving health for everyone if u meet him once. I feel it is an insult to his selfless service to watch this video if u know him. If he had to make money he would have had hospitals globally and easily became a billionaire. He is the rishi of our times and he dedicated his life to people like us.. i would strongly suggest all people with suspicion/hatred to meet him once and am sure u will walk out with positive feeling. తెలగు వాడిగా ఆయన పుట్టటం మన అదృష్టం 🙏
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
నమస్తే సార్ మీరు చెప్పిన వాటర్ ఐదు లీటర్ల రోజుకు తీసుకుంటాను సార్ సుమారుగా 14 సంవత్సరాల నుంచి దాన్ని పాటిస్తున్నాను నీళ్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను... ఇప్పటికి షుగరు బీపీ వచ్చినప్పటికి కూడా డైట్ లోనే కంట్రోల్ అవుతుంది మూడు సంవత్సరాల నుంచి నేను టాబ్లెట్లు వేసుకోకుండా పాటిస్తున్నాను...my dear lovely doctor Garu
@edigaramanjineyulugowd1145
@edigaramanjineyulugowd1145 2 сағат бұрын
నీ ఏజ్ ఎంత అండి
@shiva8978
@shiva8978 2 сағат бұрын
@@athmeeyasandesalu1399 commutes motham neve
@sheshiram
@sheshiram 5 сағат бұрын
I have been following Manthena sir since few years. Because of his guidance my helath is so good. He is so nice person , at least i listen his way of talking and listen his word every 1 hour per each day. So my first ambition to be speak like manthena sir.
@rajendraprasad1242
@rajendraprasad1242 5 сағат бұрын
Crystal clear explanation sir. Who ever commenting on the charges in Aashram, has to know the Hotel charges in Vijayawada. Same people spend 4 to 7 thousand per day with out food in luxurious hotels. But they didn't like to spend money for health.
@nagursknagur8499
@nagursknagur8499 2 сағат бұрын
సార్ దేవుడు కనపడితే దేవుడు కూడా విమర్శిస్తారు సార్ మనవాళ్లు ఏమి పట్టించుకోబాకండి మీరు మీలాంటి వాళ్లు మా తెలుగు రాష్ట్రాలకి చాలా అవసరం ఎవరు ఏదైనా చెప్పుకునేయండి మీరు మాత్రం మహానుభావులు
@avrsankar2424
@avrsankar2424 4 сағат бұрын
The Elephant Keeps Walking as the Dogs Keep Barking” is a perfect analogy for your institution. Sir, You have already made remarkable efforts for creating health awareness and ideal natural life routine. Millions of telugu people have heartfelt gratitude towards this. Ignore comments from worthless people. We feel a lot of times you have not got proper support from politicians or governments. 🙏🙏🙏🙏
@rishivvarun8459
@rishivvarun8459 2 сағат бұрын
మీలాంటి వాళ్ళు కోటికి ఒకరు ఉంటారు.. మీరు బాధపడితే కోటి మంది బాధపడినట్టే.. మీరే మా లాంటి వారికి దైవం.. జై మంతెనసత్యనారాయణ రాజు గారు
@rajeshkoduri3590
@rajeshkoduri3590 Сағат бұрын
రియల్లీ చాలా గ్రేట్ అండి, పూర్తి వీడియో చూసాను చాలా బాగా చెప్పారు, పనికిమాలిన వాళ్ళు ఈ ప్రపంచం లో చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళు కామెంట్స్ పట్టించుకోకండి, కనీసం అవగాహనా, కనీస లెక్కలు కూడా రాని వాళ్ళు మాటలు పట్టించుకోవద్దు సార్. Really so great sir 🙏🙏🙏
@sss935
@sss935 Сағат бұрын
ఏదైనా ఒక కామెంట్ చేస్తే భుతులు తిట్టే సెలబ్రిటీ ఫ్యాన్స్ చూడాలి ఈ వీడియో. చాల డిగ్నిటీ గా ఎక్సప్లెయిన్ చేశారు. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ .
@vsrnageswararao
@vsrnageswararao 5 сағат бұрын
🙏🏻👏🏻GOD BLESS Dr MANTHENAgaru👏🏻🙏🏻
@giridharpadmavathi509
@giridharpadmavathi509 Сағат бұрын
కామెంట్ చేసిన వారిని ఏమి అనకుండా చాలా చక్కటి వివరణ ఇచ్చారు
@sriharshajasti-gk1hv
@sriharshajasti-gk1hv Сағат бұрын
You are my Inspiration Sir, following you since my childhood. I look like 20 years guy even I am 25, it because of excercises and food habits inspired from you.
@Md.rehmatullaMd.tehmatulla
@Md.rehmatullaMd.tehmatulla Сағат бұрын
ఒక మంచి మనిషిని నిస్వార్ధ పరుడిని... అభినందించక పోయిన పర్వాలేదు కాని..... అవమానించకూడదు... ఈ వీడియో చూసి ఐనా బ్యాడ్ కామెంట్ చేసేవారు బుద్ధి తెచ్చు కుంటారని భావిస్తున్నాను.
@mvsnarayana4427
@mvsnarayana4427 4 сағат бұрын
చాలా బాగా చెప్పారు సార్. విమర్శించేవాళ్ళు తెలుసుకోవాలి
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
మంచి తో పాటు చెడు కూడా ఎప్పుడు ఉంటుంది సార్. నెగెటివ్ కామెంట్లను పట్టించుకోకుండా మీ ఆరోగ్య సలహాలు సూచనలు సేవా కార్యక్రమాలు అన్నీ చక్కగా ముందుకు తీసుకు వెళ్ళండి సార్
@Aditya-gn4xn
@Aditya-gn4xn 3 сағат бұрын
మీరు మహానుభావులు సార్...ఆరోగ్య ప్రదాత..అనవసరంగా మూర్ఖులు మాట్లాడే మాటలకు సంజాయిషీ లు ఇవ్వాల్సిన అవసరం లేదు...మీరే గనక ఇలా జనాలకి ఆరోగ్య సూత్రాలు చెప్పక పోయి ఉంటే తెలుగు వారు ఎవ్వరికీ ఇంత అవగాహన నే ఉండక పోయేది ఆరోగ్యం విషయంలో...
@srinivasuluv8335
@srinivasuluv8335 44 минут бұрын
ఇది ముమ్మాటికీ నిజం..
@SATEESH-jy3wl
@SATEESH-jy3wl 42 минут бұрын
Sir meru e society kosam Childrens vadhu anukunnarantae... really..Your Great sir..i like you sir
@tumulurivenki3309
@tumulurivenki3309 5 сағат бұрын
India lo number 1 asramam guruvu garu edi, food, treatment, rooms anni number 1 ga umtai sir great 👌👌👌👌👌
@kyaswanthroyal1185
@kyaswanthroyal1185 3 сағат бұрын
సార్ మీరు మాకు కని పించే దేవుడు మాకు అదురుస్తంగా బావిష్ఠుణము థాంక్స్ సార్
@govindraju5090
@govindraju5090 55 минут бұрын
Sir, you are greatest karmayogi in India. You are amazing service and sacrfice for people and welfare of society in the world. Some people doesn,t know the deep knwoledge about trust and person and some people know half Information and simply talking sir in our society. So don't worry about that. You are purest gold man, you are like a sun sir. So my humble request to you don't worry about that type of comments sir because you are one of the greatest karmayogi,jnanayogi, wonderful, amazing person in the world. I am very happy for you are birth in our country . And you are a new age "dhana veera sura karna" I am always greatful to you sir,
@manikyalasaikiran
@manikyalasaikiran 2 сағат бұрын
నేను మీ వీడియోస్ చూసి 80 కీలో స్ నుండి 70 కిలొస్ కి జస్ట్ ఒక నెలలో తగ్గాను అదికూడా ఆరోగ్యంగా పప్పు కరీస్ ఎక్కువగా తిని వాటర్ బాగా తాగి చాలా మంచి అనుభవం పొంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి చెప్పి వారు కూడా మంచి ఫలితాలను పొందారు అండి మీ గురించి తెలుసు అండి.❤❤❤
@phanindrapalagummi6142
@phanindrapalagummi6142 Сағат бұрын
clear ga cheparu Sir. Testimonials kuda chupinchandi... Chalamandi obesity, pcod, thyroid lanti vaala naaku kanipicharu... autoimmune disorder, Allergies like Sinusitis, Asthama cure aina cases kuda testmonials chupinchandi. This will motivate people to learn and come there and follow naturopathy persistently.
@babahussien9012
@babahussien9012 4 сағат бұрын
u rgood reply for comments docotargaru nice speech,,,,
@sriramtammisetti5833
@sriramtammisetti5833 4 сағат бұрын
Meru chala super sir
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 5 сағат бұрын
మీరు చెప్పింది వాస్తవం సార్
@chatakondukiranbabu6454
@chatakondukiranbabu6454 5 сағат бұрын
🙏Good service sir 🙏
@susilreddy6928
@susilreddy6928 Сағат бұрын
Sir.. comments మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాయి , ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ కళ్లలో ఆ ఆవేదన కనిపించింది... నేను మిమ్మల్ని దాదాపు 20 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను... మీరు మా తెలుగు వారికి దేవుడు ఇచ్చిన వరం... ఈ కాలం యువతకు మీ గొప్పతనం తెలియక పోవచ్చు....వాళ్ళు వయసు మీరిన తరువాత తెలుసుకుంటారు... తెలిసి తెలియక పెట్టిన కామెంట్స్ కి బాధ పడొద్దు సార్... Please continue your great service... We are all with you...
@venkatreddy6912
@venkatreddy6912 3 сағат бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్
@Queen_of_h879
@Queen_of_h879 4 сағат бұрын
Yes, ur correct sir,massages, steam bath are very costly outside.I visited nizamabad,branch,it was very gud.with reasonable prices 🙏🙏
@krishnamohanrao3713
@krishnamohanrao3713 Сағат бұрын
I had attended gurvu garu ashram from Nagpur ( Maharashtra).The atmosphere, aroma, treatment s,facilities, ambience and amenities are excellent.Myself and my wife are the follower of Guruji since many years.His work towards humanity is indispensable.A great salute for your work, the people who are commenting bad are cursing themselves.
@sasanapurivigneswararao5439
@sasanapurivigneswararao5439 3 сағат бұрын
సార్ మీకు 🙏 మేము 8..24. న క్లాస్ చేసాము అద్భుత అవకాశం సార్ .... ఎవ్వరూ ఏమీ అన్న మీరు మా అందరూ అదృష్టము సార్ 🙏🙏🙏
@venkateshareddypm6341
@venkateshareddypm6341 2 сағат бұрын
నా జీవితంలో నేను నమ్మిన ఇద్దరూ వ్యక్తిలో ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్లే శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు మీరు శ్రీయుత సత్యనారాయణ రాజు గారు. నాకు బాగా తెలుసు అది మీ ఆశ్రమం కాదు, అది మా ఆశ్రమం. 🙏
@krishhj3190
@krishhj3190 2 сағат бұрын
Christians కావాలని నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు ,ఇటువంటి ఏడుపుగాళ్ళ్ళు కావాలి ,సంస్థ బాగుపడుతుంది
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 сағат бұрын
😢vere nice 👍 speaking with Good health trips speaking with you my dear lovely 🌹 doctor Garu
@Bujjamma-bh3df
@Bujjamma-bh3df 4 сағат бұрын
సార్ మీరు మా దేవుడు డాక్టర్ బాబు ❤
@Trendngs
@Trendngs Сағат бұрын
Sir you are always genuine person. You will deliver truth only. I know you very well since 2001. I know how much you had travelled every month to deliver health speech without expecting single rupee from us. We always love and respect towards you sir in our life time.
@ttt1405
@ttt1405 2 сағат бұрын
మీరు మా ఆరోగ్య ప్రదాత, దేవుడు, మంచి మనసున్న మారాజు మిమ్మల్ని తప్పుగా కామెంట్స్ చేశాడంటే వాడు మీ విలువ , ఆరోగ్యపు విలువ తెలియని మూర్ఖుడు. ఏదో ఒకరోజు మీ విలువ తప్పక తెలుస్తుంది.మూర్ఖులకు స్పందించకండి మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము🙏
@sssmplmplm7418
@sssmplmplm7418 4 сағат бұрын
మేము ప్రత్యక్షంగా చూసినo మనకిచ్చే తిండి సదుపాయం వైద్య‌సేవలు మనంఇచ్చే డబ్బులు తక్కువే 100 ‌%
@durgempudibrahmanandareddy3269
@durgempudibrahmanandareddy3269 2 сағат бұрын
నమస్కారం గురువుగారు మీ జీవితాన్ని అంకితం చేసినందుకు ధన్యవాదములు గురువుగారు
@nagursknagur8499
@nagursknagur8499 Сағат бұрын
సార్ దేవుడ్ని కూడా అనుమానించే దేశం సార్ మనది అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ మీరు మాకు దొరికిన ప్రత్యక్ష దైవం .
@umamaheswararao8770
@umamaheswararao8770 29 минут бұрын
Very few people dedicated to work. you are one of the best
@madhukarpatnam2552
@madhukarpatnam2552 2 сағат бұрын
Last year I took 15 days treatment…Very good Service…Rates r Reasonable..👍👍💐💐
@sarveswararaovaddavalli972
@sarveswararaovaddavalli972 Сағат бұрын
You are unbelievably great human being. Blessings of Eswar shower on you always.
@EuropeKathalu
@EuropeKathalu 2 сағат бұрын
*Great explanation Raju garu. You are the best health & wellness influencer. Corporate hospital ki velthe 2-3 blood tests chesi 5000 laaguthaaru. Knowledge lekunda comments chese vallu ekkuva ayyaru*
@chandrababu3070
@chandrababu3070 3 сағат бұрын
Great sir for giving health benfits...
@VamsiReddy-qo6mc
@VamsiReddy-qo6mc 5 сағат бұрын
Dhanyavaadalu 🙏🏼
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 3 сағат бұрын
Chala santhosham rajugaru. Chakkaga sadhaka badhakala gurinchi chikitsa gurinchi vivarincharu.
@GangadharM-b6w
@GangadharM-b6w 2 сағат бұрын
Namaste doctor garu. My daughter joined and experienced very good facilities available in the Ashram. I visited your Ashram when my daughter joined. I felt that I am fortunate to have seen you and talked to you. You are equivalent to God in the field of medical and health care. It pained when some people criticise you. I sincerely request you please continue your services both in Ashram and through videos. I sincerely thank you. May God give you 140 years of life to serve the human beings. Namaste Once again.
@divyasworld111
@divyasworld111 3 сағат бұрын
Sir baga cheparu memu vina appohallu ani e video tho clarify aiyay thank you.
@ragumma
@ragumma 5 минут бұрын
Excellent Sir !! Great values and ideology 🙏🙏🙏🙏🙏
@marripudisubrahmanyam2781
@marripudisubrahmanyam2781 3 сағат бұрын
Sir raju garu meeru cheppina vishayamulu yadardhamulu.great service and good monetering. Thank you sir
@yeshwanthreddy7823
@yeshwanthreddy7823 2 сағат бұрын
Sir, what you have been doing to better lives of thousands of people is beyond thanking you and your team. People will say what they want to.... You dont need a justification for every little thing.
@madhusudhan2189
@madhusudhan2189 2 сағат бұрын
సార్ చాలా చాలా మీకు ధన్యవాదములు.
@kishorkumar-il3hp
@kishorkumar-il3hp Сағат бұрын
Sir I like ur speech and ur motivation classes because I am ur fan sir ur are real hero for middle class people. Sir you are my family member sir .
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 48 минут бұрын
మీ లాంటి సహృదయం ఉండేవారు చాలా అరుదు.
@v3nkattrader684
@v3nkattrader684 4 сағат бұрын
The most underpriced place on earth. It's a 3 star hotel facilities and cleanliness and very professional staff. Raju garu, you should consider increase the prices.
@srinivasaadipudi6732
@srinivasaadipudi6732 Сағат бұрын
Hats off to Raju garu. I am going to become your follower sir
@devishettysrinivas8718
@devishettysrinivas8718 3 сағат бұрын
మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం.... ఇలాంటి విమర్శలు పట్టించుకోకుండా సేవలు అందించగలరు...
@venubabu3003
@venubabu3003 4 сағат бұрын
Excellent work sir
@immortalgaming6890
@immortalgaming6890 4 сағат бұрын
Very Good Explanation Sir... Now days every thing comes at some cost..and U PPL r charging much less than when compared to outside.. I had attended ur classes or programs long long back .. U had given so much to our society and US.. So definitely we support u in this hard times.. We will definitely refer and make my friends attend the classes..Thank U Very much Sir..🙏🙏
@DrBBP
@DrBBP 5 сағат бұрын
You are great Sir🙏🙏🙏🙏🙏Iam also joined 2015
@sandhyakodithala1841
@sandhyakodithala1841 3 сағат бұрын
Corporate hospital ki health issue tho velthe vaallu raase testlu ICU lo petti vaallu vese bill gurinchi evaru matladaru Raju garu...please ignore negative comments Telugu variki meeru dorakadam oka varam..Mee valla chaala Mandi baagupaddaru dhanyavadalu🙏
@Venkatkpy
@Venkatkpy 3 сағат бұрын
Thank you clarifying but karakatta meeda constructions unda koodadani SC cheppindi, please take care of that as well.
@artismyculture9684
@artismyculture9684 54 минут бұрын
Inthagoppaga brathakadam kalam lo chudaledu sir...I am proud to be your follower🎉🎉🎉
@anilkumar8645
@anilkumar8645 4 сағат бұрын
Great, you are inspiration to everyone
@kiranreddy676
@kiranreddy676 4 сағат бұрын
నేను న్యాచురోపతి పిచ్చోన్ని, మూడు సంవత్సరాలు రా ఫుడ్ తిన్నాను. ఇప్పటికీ కూడా ఏకభుక్తం ఆహారం తీసుకుంటాను. ఈ డైట్ అండ్ నాచురోపతి ని వదిలేసిన. నేను మంతనేని సత్యనారాయణ రాజు గారి నుంచి నేర్చుకుంది ఆయన ఆలోచించే విధానం, ఆయన డబ్బుకి ఇచ్చే విలువని నేను నేర్చుకున్నాను.
@PadalaRavi-b8u
@PadalaRavi-b8u 3 сағат бұрын
పనికి మాలిన వెధవలు మాట్లాడే మాట్లను పట్టించుకోవద్దు సార్.మీరు గొప్పవారు.
@sreenulalam4303
@sreenulalam4303 2 сағат бұрын
మంచి మాట చెప్పావు తమ్ముడు
@TestTester-f6r
@TestTester-f6r 3 сағат бұрын
You are the asset for India sir
@billamallikarjuna
@billamallikarjuna Сағат бұрын
Doctor garu meeru free ga chepe heltha secret a doctor cheparu meeru real god
@suri86018
@suri86018 3 сағат бұрын
Great job you are doing sir…really inspiring sir…
@maryam_0272
@maryam_0272 46 минут бұрын
Looks very peaceful place oneday will take my mom ❤
@nagun6912
@nagun6912 2 сағат бұрын
గురువుగారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@charuthriabburi6151
@charuthriabburi6151 53 минут бұрын
Sir you are really great. I really proud of you sir.
@subrahmanyamnudurupati413
@subrahmanyamnudurupati413 4 сағат бұрын
Sir, God bless you. Wish to Happy and satisfaction in future
@universalpeace8093
@universalpeace8093 2 сағат бұрын
Your naturopathy legend.always legend.
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 4 сағат бұрын
రాజుగారు ...మనుషుల్లో కొంతమంది మందబుద్దులు వుంటుంటారు.అలాంటి వారి కామెంట్లు మీరు పట్టించుకోకండి.మేము పట్టించుకోము.మీ ఆశ్రమంలో పీజు ఏరకంగా చూసుకున్నా తక్కువే ఎందుకంటే ..‌పిజియోథెరపీకి వెళ్తే అరగంటకు ఐదు వందలు ఫీజు తీసుకుంటున్నారు.రెస్టారెంట్ కు వెళ్తే బపెట్ కావలసినంత తినేవారికి మీల్స్ కు ఐదు వందలు...కన్సల్టేషన్ కు ఒకసారికి ఐదు వందలు...అన్ని సౌకర్యములతో ఒక రోజు వుండడానికి ఐదు వందలు..ఇలా ప్రతీదానికి ఐదువందల చొప్పున అన్నీ కలిపితే ఐదు వేలు అవుతున్నాయి.మీ దగ్గర ఒక మనిషికి ఒకరోజుకి ఇవన్నీ వెయ్యి రూపాయలకు లభిస్తున్నాయి.తొంబై శాతం తృప్తిగానే వున్నారు.పది శాతం వ్యతిరేకత సహజం.మీ ఆశ్రమం అందరికీ ఆయురారోగ్యాలు అందించే నిలయం.కలకాలం ఇలా సేవలు కొనసాగాల్సిందే.
@godavari4122
@godavari4122 2 сағат бұрын
🎉 Sir I no you from 2006 till date . Ur the best 🎉 my sister , my mother taken treatment , ❤ ur great natural god father 🎉.
@sairakhaleel4863
@sairakhaleel4863 4 сағат бұрын
Sir don't worry Ignore it You are the best sir
@defencemanufacturingindia7825
@defencemanufacturingindia7825 4 сағат бұрын
Much required clarification Beyond this if anyone has doubts No one can help them
@lakshmipathiraju5040
@lakshmipathiraju5040 Сағат бұрын
ఈరోజుల్లో పైసాఖర్చులేకుండా చేసే పనేమైనా ఉంటే అది బాడ్ కామెంట్స్ ఒక్కటే. అదే చేస్తున్నారు. మా లాంటి జెనరేషన్ కి మీలాంటి వాళ్ళు దొరకటమే చాల కష్టం అలాంటిది మిమ్మలిని కూడా వదలటం లేదంటే మనం ఎంత అజ్ఞాతం లో ఉన్నామో అర్ధం చేసుకోచ్చు.
@RizwanSkits
@RizwanSkits Сағат бұрын
Cheyodhandiii thappulu velli , ravodhandi malli malli . Ila e hospital lo ainaaa chepthara. Enthoooo manchi manasunna maha Raju mana Raju garu tappa. Love you sir . Nenu asramam vachanu sir . Roju me class first row lo kurchuniiii vinevadniii . Big follower of you sir . Very healthy , no tablets nothing . All because of you . ❤
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 38 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 10 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 21 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 38 МЛН