I have joined 16th camp , I’m shocked and surprised looking at cleanliness. Shows dr Raju garu commitment towards us. I suggest book this 7 /10 day camp as u can manage leaves and money etc
@chaithanyavelpula92234 ай бұрын
fee antha
@saiswaroop92174 ай бұрын
Per head how much
@sofistime50154 ай бұрын
How much ?
@gopinath41194 ай бұрын
@@venkatasubbarao9493 You will get what you paid for. Miru Hospital lo cleaning la ikkada vundhadu, so dont worry.
@luckywithpooji-telugu4 ай бұрын
Doctor garu auto immune disorder ki rumatite artharites ki miru anni videos pettaru and diet chepparu antha ok but asal vegetable lo yam tanali yam Tina oddu and fruits lo yam tinali yam tinaoddu anedi cheppaldu and gluten food kuda tinakudadhu kda anni fruits and vegetables and nuts tineyavachhu ani miru cheptunaru videos but anni fruits and vegetables and nuts tintunte noppulu Baga akkuva ipotunayyyy ardum avvadum Dani midha konchum kluptum ga video cheyyagalaru chala lakshala mandi unnaru sir patients ee doubts tho please consider my comment
@vijjuvijju5224 ай бұрын
Thanku you నాకు ఒకసారైనా లైఫ్ లో మీ ఆశ్రమకు రావాలని కోరిక గురువుగారు కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఒక కలలాగే మిగిలిపో తుంది
@nageshv15434 ай бұрын
Life time investment అనుకొని ఒకసారి వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ మళ్ళీ రావద్దు అని చెప్తారు అక్కడ. 15 డేస్ కి 30000 ఎక్కువని అనిపించవచ్చు. కానీ అక్కడ పెట్టే ఫుడ్, సర్వీస్, థెరపీ లు అన్నీ లెక్కిస్తే 40000 కూడా తక్కువే అనిపిస్తుంది. నేను మే 2024 లో వెళ్ళినపుడు సుమారు 650 మంది సాధకులు ఉన్నాం. 600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ మన సర్వీస్ కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే 30k అనేది చాలా తక్కువ.
@gopinath41194 ай бұрын
@@venkatasubbarao9493 Are babu, there are 500 staff in this asramam. Who will pay their salaries? The food they provide is top quality and very expensive. The whole asramam is like resort and you will be living in a resort for days with all these facilities. You need to sell farms to go to Hospital not this asramam. Anyways Keyboard warrior, I wish you never go to Hospital but ask any one who had to go to Hospital for cretical care and live for few days and ask how much they spent.
@kantembharath6544 ай бұрын
Hard work cheyi, ne talent anta use chesi rich avvu bro, intaki em chestaru meru
@subbalakshmigarapati37724 ай бұрын
ప్రతి నెలలోనూ ఇలాంటి 7 రోజులు ఉండేందుకు అవకాశం ఎవ్వచ్చు కదండీ గురువుగారు
@prabhakarrao75254 ай бұрын
మధ్య తరగతి వాళ్ళకి ఫీజు తగ్గించే ప్రయత్నం చాలా ముఖ్యం రాజు గారూ
@lakshmin42303 ай бұрын
20 crores appu thechi avanni kattincharanta
@mantini.madhavarao96964 ай бұрын
మీ ఆశ్రము కాస్టలీ పీపులకి 100 పేరు percent కరెక్ట్
@galichakrapani8064 ай бұрын
మీ సేవలు ఎనలేనివి గురువు గారూ, మేం రావడానికి ప్రయత్నిస్తాం
@kvrkumar87864 ай бұрын
గతంలో ప్రొద్దుటూరులో సమావేశాలు నిర్వహించేవారు ఆ సమావేశాలు నిర్వహించే గ్రూపులో నేను ఒకరిగా ఉండేవాణ్ణి, మీ ఆహార నియమాలు అన్నింటిని పూర్తిగా తెలుసుకున్నాను.కొంతవరకు పాటిస్తున్నాము. మీ పుస్తకాలు చాలామందికి ఇవ్వడం వివాహాలలో ఇవ్వడం జరుగుతున్నది. మన పూర్వీకుల ఆహారాలలో ప్రధానమైన చిరుధాన్యాలు మీ ఆశ్రమములో చేర్చవలసిందిగా కోరుతున్నాను.
@dr.manthenaofficial39314 ай бұрын
Thank you
@suresh_foodie4 ай бұрын
@@dr.manthenaofficial3931 give us some discount more cant afford 19k and 25k for 10 days make it below 10k or 11k its so help full to many people who are eagarly waiting to join and stoping only because of money problem
@luckywithpooji-telugu4 ай бұрын
@@dr.manthenaofficial3931Doctor garu auto immune disorder ki rumatite artharites ki miru anni videos pettaru and diet chepparu antha ok but asal vegetable lo yam tanali yam Tina oddu and fruits lo yam tinali yam tinaoddu anedi cheppaldu and gluten food kuda tinakudadhu kda anni fruits and vegetables and nuts tineyavachhu ani miru cheptunaru videos lo but chepparu kda ani anni fruits and vegetables and nuts tintunte noppulu Baga akkuva ipotunayyyy ardum avvadum Dani midha konchum kluptum ga video cheyyagalaru chala lakshala mandi unnaru sir patients ee doubts tho please consider my comment
@venkatavarunkumarreddy91194 ай бұрын
ఈ స్కీంలో అప్పు తీరేది లేదు సర్, వెంకన్న స్వామి కుబేరునికి అప్పు కడుతున్నట్లు అలా పోతూనే వుంటాది, వేంకటేశ్వర స్వామీ కరుణిస్తే, నీ కష్టానికి ప్రతి పలం దొరుకుతుంది లే...
@gvcrafts59954 ай бұрын
ఒకటి మాత్రం మీరు ఒప్పుకోవాలి గురువు గారు.. మీ ఆశ్రమం కేవలం డబ్బున్న వాళ్ళకే అలాగే... మీరు చెప్పే డైట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్లకి affordable gaa ఉండదు... మన దేశంలో 85% మందికి మీ ఆశ్రమం అందని ద్రాక్ష సర్... కాబట్టి ఆ దిశగా ఆలోచించండి... కనీసం 10 శాతం అన్న పేదవారికి తక్కువ ఫీజు పెట్టి అవకాశం ఇవ్వండి సర్ 🙏🙏
@suggularishikanth30214 ай бұрын
@@gvcrafts5995 oka 15thousand one timr payment lenollu evaru leru le kaani paduko inka
@sureshummadisetty12064 ай бұрын
@@gvcrafts5995 anduke bro...rich vallake kadhaa rogalu vachedi
@naveenv54124 ай бұрын
మీరు ఫ్రీ అక్కడ పని చేయండి అప్పుడు అడగండి ఇ ప్రశ్న ఎంప్లాయీస్ ప్రతిఒక్కరికీ జీతం ఎవలి
@prasadkurapati17674 ай бұрын
మంచి అభిప్రాయం ❤
@SivaPrakash-tm1bg4 ай бұрын
Anna Anduke aayana cheppevi manalni yevari intlo vare patinchamani chebutaaru last 20 years ga. Eroju normal tiffin cheyyalante 30 - 40 rs daanitho manam mix fruits tinochu kaani manam tinam. Akkada chesedi kuda diet matrame kani manam inti daggara cheyyam. mana baddakame valla money
@vamsisasanka82024 ай бұрын
Doctor gaaru Devalayam malli yedhavidhighaa open ayyinnduku and aa krushi chesina meeku and staff ki manaspoorthighaa Danyavaadaalu.
@dr.manthenaofficial39314 ай бұрын
Thank you
@luckywithpooji-telugu4 ай бұрын
@@dr.manthenaofficial3931Doctor garu auto immune disorder ki rumatite artharites ki miru anni videos pettaru and diet chepparu antha ok but asal vegetable lo yam tanali yam Tina oddu and fruits lo yam tinali yam tinaoddu anedi cheppaldu and gluten food kuda tinakudadhu kda anni fruits and vegetables and nuts tineyavachhu ani miru cheptunaru videos but chepparu kda ani...anni fruits and vegetables and nuts tintunte noppulu Baga akkuva ipotunayyyy ardum avvadum Dani midha konchum kluptum ga video cheyyagalaru chala lakshala mandi unnaru sir patients ee doubts tho please consider my comment
@bhargavlanka4 ай бұрын
Nice thought sir, Summer camp laga pedithey , ilantivi chala help avuthau to explore and experience
@suseelabompem87954 ай бұрын
ఫొటోస్ చాలా బాగున్నాయి సునంద
@prasadaraop90674 ай бұрын
Namaste Raju garu, It is an excellent offer from Aarogyalayam.
@dmvv57494 ай бұрын
విశ్రాంత ఉద్యోగస్థులకు కొంత డిస్కౌంట్ ఇవ్వాలని కోరుతున్నాము
@narayana15114 ай бұрын
Raju garu, Please continue 7/10 days programme after September also.
@sasthaayyappa16654 ай бұрын
Namaskarams Raju garu. Very happy to know that Ashram has been restored to normalcy and regained the recent past glory again. Very eager to visit. But will be coming next year. God bless you all
@rvijay40354 ай бұрын
You are great raju garu
@venkatalakshmi83774 ай бұрын
Tq sir 🙏 🎉🎉GOD Message GOD BLESS YOU
@ramakrishnamedarametla42473 ай бұрын
Wonderfully Raju garu🎉
@bhaskartata28594 ай бұрын
నాలాటి సామాన్యులు మీ ఆశ్రమం గురించివిని ఊహలలోతేలటమే తప్పనచ్చి ఆశ్రమంలో ఉండేంత డబ్బులుండవుకదా
@pratapkhannakolli10614 ай бұрын
మంతెన గారు 7డేస్ క్యాంపు ఒక్క సెప్టెంబర్ మాత్రమే అయితే అందరికి అవకాశం ఉండకపోవొచ్చు కాబట్టి ఈ ఆఫర్స్ అప్పుడప్పుడు పెట్టండి రెండు నెలలు ముందుగా చెప్పడం ద్వారా రిజర్వేషన్ చేసుకున్ని రావటానికి వీలు అవుతుంది అని మీకు సవినయం గా విన్నవించుకుంటున్నాను
@sureshvankadhari10404 ай бұрын
Namasthe sir Please conduct One Day camp at Ashram for awareness of health and yoga programme
@ramachandrareddy61664 ай бұрын
We are in the Arogyalayam.Amazing facility created by the Super Human Raju garu.
@vijji.jangam4 ай бұрын
Good decision sir 🙏 avakasham vadukune lucky fellows yevaro mari ,vilaina vallu experience ayithe bagundu anipisthudi
@revathibheemuni80484 ай бұрын
Zee telugu lo show malli start cheyandi sir..... Please sir
@Kotiyadavramesh4 ай бұрын
మధ్య తరగతి వారికి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది
@vijayalakshmireddy26444 ай бұрын
Good and useful decision 👍
@Sriram-cm5fe25 күн бұрын
Sir health insurance ki facility ivvagalaraa sir please cheppandi
@krishna-thecreator4 ай бұрын
అందుకే, ఒక ఆశ్రమం బ్రాంచ్ హైదరాబాదుకి దగ్గర్లో పెట్టండి సార్, safe గా ఉంటుంది
@rameshgupta96484 ай бұрын
kadaaaa
@v3nkattrader6844 ай бұрын
I was part of 16-Aug batch. Went very well. I'll go again with this offer. Best value that money can buy.
@ASRaajuASRaaju4 ай бұрын
🎉Good evening sir 🎉
@venumadhav38084 ай бұрын
Excellent sir. Thanks a lot for dedication❤ how about hyderabad center air in jubilee hills.
@nagadasaridayakar44274 ай бұрын
Super sir..... నేను 7 days కు వస్తాను sir
@dr.manthenaofficial39314 ай бұрын
Okay, Contact Number: 0863 - 2333888
@abhiramrishipolasanapalli72494 ай бұрын
సార్ సీనియర్ సిటిజన్స్ కి PHD సర్టిఫికెట్ ఉన్న వారికి కూడా కనకరించి ఆప్ రెట్లు కి ఇస్తే నిజమైన నిస్వార్థ సెవ ఆవుతుంది.మీరు నిర్ణయం చె రెట్లు కొటెశ్వరలకి బాగా బ్లాక్ మనీ ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది .మీరు 20 కొట్లు అప్పుఉన్నయి అని ఎనిమిది సంవత్సరాల క్రితం మీఆశ్రమంలొ నెను రెండు సార్లు చెరినప్పుడు నుంచి చెబుతూనే ఉన్నారు .
@humungous094 ай бұрын
Health insurance కంపెనీలతో tie-up అయితే cashless treatment తీసుకుంటాం సార్. దయచేసి ఈ దిశగా ఆలోచన చేయండి.
@sagirajusireesha96974 ай бұрын
Thank you so much sir so glad to hear 🙏🙏🙏
@rasulrasul61994 ай бұрын
🙏🙏గురువుగారికి విజ్ఞప్తి తెలంగాణలో హైదరాబాద్ కి దగ్గరగా వికారాబాద్ అనంతగిరి అడవుల్లో లేదా వికారాబాద్ డిస్టిక్ పరిగి లో మీ ఆశ్రమం పెట్టాలని కోరుతున్నాను. పొల్యూషన్ కంపెనీలు లేవు.ఈ ఏరియాలో ప్రకృతి చాలా బాగుంటుంది.శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంటుంది👍🇮🇳🙏
@truevoice5794 ай бұрын
మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆ అడవినే లేకుండా చేస్తుంది , రాడార్ కేంద్రం పేరుతో ముందు అది చూడు .
@rasulrasul61994 ай бұрын
@@truevoice579 నిజమే బ్రదర్ దానికోసం 22 అంటే రేపు, sun ఇంద్ర పార్క్ వద్ద ధర్నా ఉంది జయప్రదం చేయాలి
@satyam.m814 ай бұрын
Super 🎉sir
@nsbgupta29204 ай бұрын
Useful message for all sir 👌👌👌🙏🙏🙏👍
@dr.manthenaofficial39314 ай бұрын
🤝
@ca.koteswararaorv95004 ай бұрын
Plan a "7days executive program" for those who were already attended earlier full days program. it may be help to better updates for who already attended & followers of Sadhakas pls
@veerreddy43594 ай бұрын
Thank you sir. I like u and also I love you Sir 😊🙏
@dr.manthenaofficial39314 ай бұрын
Most welcome
@swamynaidu80224 ай бұрын
Ok I am coming
@ramesh-ms1jy4 ай бұрын
❤super bussiiness ❤❤❤i like this ❤❤
@nageswaraogongura73954 ай бұрын
ఈ సెప్టెంబర్ వరకే ఆఫర్ కాకుండా ఎప్పుడు కూడా మధ్యతరగతి వారికి వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి రేట్లు చాలా తగ్గించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆరోగ్యం . ఉన్న వాళ్ళకే కాదు లేని వాళ్లకు కూడా అవసరమే అది దృష్టిలో ఉంచుకొని తగ్గించండి సార్ అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువమంది జాయిన్ అవుతారు
@HyderabadInfra4 ай бұрын
Dhanyavadalu Guru Ji
@syamprasadupputalla82334 ай бұрын
Nice andi
@Buchupalliraveendranathreddy4 ай бұрын
Fees short term thanks sir
@modernpoet71554 ай бұрын
మంచి అవకాశం అండి.....
@vamsisasanka82024 ай бұрын
Doctor gaaru meeru Mallabaddakaaniki and IBS midha,and AutoImmune Disorders like LumbarSpondylosis and Sciatica etc midha books raastae adhi Anni chootla andubaatulo unchelaa chestae chaala mandiki helpful gaa untundhi.
@naveenkarla4 ай бұрын
Namaskaram Raju Garu, September 23rd nunchi bangala katham lo alpa peedanam kosta area ki baari varshalu suchana antunnaru kada. Eesari Flooding vaste paristhiti enti protection emanna vuntunda
@kittukiran10154 ай бұрын
Tq so Much raju garu ashramam chupinchinaduku Ma Father Nammaledhu yentha chapina bt eppudu video chusuka doubts Anni clear chesaru eppudu ma father ok chaparu asharamam jion cheyadaniki really tq so much raju sir video post chesinaduku
@KusumaKaranam4 ай бұрын
Zee telugu lo program start cheyandi sir
@sambapakanati45892 ай бұрын
Pillalu Kudal ravacha sire
@jaggiswamey89324 ай бұрын
Sir.What is the Age limit to admission into Ashram.
@sravanthigoud69934 ай бұрын
Zee telugu channel lo mee program ravatledu sir.. Malli start avte bavunnu
@sinduchinni7399Ай бұрын
Online ala em undada sir
@chaitanyakrishna14314 ай бұрын
Sir can we know the price for 7days camp
@swaruparanibachu97904 ай бұрын
Super cleaning and good service
@dr.manthenaofficial39314 ай бұрын
Yes, thanks
@krishnakreddy6804 ай бұрын
Nice DRGaru.
@sharmilareddy61574 ай бұрын
Thank you Raju garu First Nenu 1 week adiganu appudu E program Ledu 🙏
@dr.manthenaofficial39314 ай бұрын
You can use this time. Thank you
@swapnaraju19964 ай бұрын
Nenu unna floor lo ne doctr undedanni she is like a friend..i can ask anything ..she helped me do honey fasting 15daz.... Staff matladutunte mana vallu matladutunatu untadi..and andari freindly nature ....mrng levadaniki pette song 2014 lo av song ipoindi...
@pinupolusreenu91824 ай бұрын
Cleaning charges kosam meeru offers istunnaru sir
@nsbgupta29204 ай бұрын
Om shanti good night sir 🙏
@satishdadi257884 ай бұрын
Good guruji
@Anchuriradhakrishna4 ай бұрын
Good ❤
@venkatalakshmi83774 ай бұрын
Manchdi sir children's ke holidays samayam.aithe baguntundhi summer holidays kani, dhasara holidays kani, sankranthi holidays aithe ladies ki kudhuruthundhi sir🎉🎉
@lakshminarayanareddy79694 ай бұрын
Senior citizens kuda any discount please
@anithathummalapelly4574 ай бұрын
Foot drop problem ki treatment untundha Doctor garu me ashramam lo
@Deekshithapapa4 ай бұрын
Can any one say how about feeses clearly
@Gsagamer5494 ай бұрын
Sir, krindha comment laga classes budget and diet budget midle class ki matram effort cheyaleru.
@ariserajyalakshmi11204 ай бұрын
వసతి తో పాటు వైద్యం ఇంత తక్కువ ధరకు ఇవ్వటం,ఇది పూర్తిగా సేవా కార్యక్రమాల్లో ఒక భాగం మాత్రమే 🙏🙏🙏🙏🙏
@vamsikrishna49454 ай бұрын
అవు నండి కాస్త?మధ్య తరగతి వాళ్ల కు విలుకలి పించండి
@rajuVLSIengineer4 ай бұрын
Doctor garu Tinnitus gurinchi emaina video cheyandi Nenu tinnitus tho past 1month nunchi suffer avuthunanu Doctor garu Bayata hospitals lo surgery or hearing aid vadamantunnaru Emaina tinnitus taggadaniki edhina video cheyandi sir
@lotus42764 ай бұрын
Last year i. Was there for 15 days beautiful and useful stay
@dr.manthenaofficial39314 ай бұрын
Great 👍
@akshayatalented12784 ай бұрын
Sir phone lift chayattladhu
@SwathiBandi-jr4ol4 ай бұрын
Sir please weight loss fees tell me sir
@suresh_foodie4 ай бұрын
15 days 40k 30days 80k +++
@madhusudanaraokuppili19574 ай бұрын
Rates should be reasonable enough to make within the reach of common man
@rajashekarreddy26344 ай бұрын
What you are not aware is, what one pays is less than what Ashram spends on him. If they reduce the fee who will compensate. Donations have limitations too
@allinonesaibasha79434 ай бұрын
Super 😍
@jyothikondepati6464 ай бұрын
Sir please answer my question Endometrial thickness yekkuva ga vunte yemi cheyyali Diet , exercise gurinchi cheppandi Please , Please, Please
మిల్లెట్స్ వినియోగం పెంచడానికి రోగులకు అవగాహన కార్యక్రమాలు పెంచండి సార్
@deekshitha34064 ай бұрын
With treatment tho kalipi 10 days ki meeru cheppina amount ha sir
@srikalakomma86034 ай бұрын
Namaskaram Satyanarayana Gaaru please clarify my doubt Copper bottel lo water or luke warm water ye water day antha and daily tisukunte manchindhi, and 1year old baby age nunchi (Copper water or luke warm water) pettacha if not ye age nundi pettachu. Thank you
@Ganesh515154 ай бұрын
Hello sir, side unchi face ni chusthe lower lip munduki undi upper lip kanna danivalla look sariga ledhu..... Solution chepthara 🙂
@susmithanatakasala70852 ай бұрын
Me aashramam nundi emaina food package delivery cheyagalara
@susmithanatakasala70852 ай бұрын
Like protein milk powder for kids
@yoursoulmate93474 ай бұрын
Personal month ki 50 k to 75 k 🙏 Ra dutha simple diet chesi intlone 5 weeks lo 12 kgs tagga
@Danviram204 ай бұрын
Em diet chesarandi
@passions97304 ай бұрын
1 month lo 12kgs antae...akado kodutunde .. so if you lose 12kgs u will gain 12kgs very fast..instead of that lose 2 to 4 kgs ..
@@passions9730 nenu purthiga fasting cheyatle Andi daily 2 hours walking and running and exercise and thinadam taggincha morning 4 dosa thinte 2 dosa ala
@luckywithpooji-telugu4 ай бұрын
Doctor garu auto immune disorder ki rumatite artharites ki miru anni videos pettaru and diet chepparu antha ok but asal vegetable lo yam tanali yam Tina oddu and fruits lo yam tinali yam tinaoddu anedi cheppaldu and gluten food kuda tinakudadhu kda anni fruits and vegetables and nuts tineyavachhu ani miru cheptunaru videos but anni fruits and vegetables and nuts tintunte noppulu Baga akkuva ipotunayyyy ardum avvadum Dani midha konchum kluptum ga video cheyyagalaru chala lakshala mandi unnaru sir patients ee doubts tho please consider my comment
@rkrishnamurthi37214 ай бұрын
భీమవరం ప్రకృతి ఆశ్రమం మరలా ప్రారంభించ మానవి
@madhukumar74704 ай бұрын
Atleast , some concessions shud be available to youth aged below 30...so that they could live healthy and can influence others to join
@maheshwarachary63574 ай бұрын
Hi sir namaste
@nagendraprasad-kf6ym4 ай бұрын
Super 💯 coming date sir
@harehare34884 ай бұрын
What is the fee for course ?
@baburaj39054 ай бұрын
సార్ ఏసీ ఆరోగ్యానికి హనికరం కదా
@veeraju4u4 ай бұрын
We can't stay in Vijayawada without AC
@srinivasulu20824 ай бұрын
@@veeraju4u anduke ac lu anni koncham taggiste paryavaranam lo marpu vasthundi. AC la nundi chala pollution vadthundi
@p.manideepkumar6264 ай бұрын
Malli varshalu padi... Floods oste??
@durgaraokasthala43984 ай бұрын
HOW MUCH IS THE FEE PER DAY?
@Bujjamma-bh3df4 ай бұрын
Thank you sir ❤
@dr.manthenaofficial39314 ай бұрын
Most welcome
@Manjrekar1434 ай бұрын
E 10 days lo antha varku weight loss avachu andi ?
@brk18pearls704 ай бұрын
ముందు ముందు 7 డేస్ 8,9,10, పెట్టండి సిర్ చాలా మందికి అవకాశం ఇచ్చినట్టు వుంటుంది
@sai1177-d9z4 ай бұрын
Good sir
@dr.manthenaofficial39314 ай бұрын
Thanks and welcome
@luckywithpooji-telugu4 ай бұрын
Doctor garu auto immune disorder ki rumatite artharites ki miru anni videos pettaru and diet chepparu antha ok but asal vegetable lo yam tanali yam Tina oddu and fruits lo yam tinali yam tinaoddu anedi cheppaldu and gluten food kuda tinakudadhu kda anni fruits and vegetables and nuts tineyavachhu ani miru cheptunaru videos lo but cgepparu kda ani ..anni fruits and vegetables and nuts tintunte noppulu Baga akkuva ipotunayyyy ardum avvadum Dani midha konchum kluptum ga video cheyyagalaru chala lakshala mandi unnaru sir patients ee doubts tho please consider my comment