అమ్మ గృహ ప్రవేశం చాలా బాగుంది హరి కథ చాలా బాగుంది అవ్వా తాతలు చాలా బాగా రెడీ అయ్యారు మీరు చేసే పని చాలా బాగుందమ్మా నాకు చాలా సంతోషం వేసింది❤❤
@60Ssssss Жыл бұрын
చాలా బాగా చేసారు అమ్మ గృహ ప్రవేశం అరిటాకు భొజనం చాలా మంచిది అమ్మ పనికి రాని కామెంట్ పెట్టే వారిని పటించుకోకండి అమ్మ ❤
@TharunKumar-th7rp Жыл бұрын
చాలా బాగా చేశారు అమ్మ గృహప్రవేశం మీకు పాదాభివందనాలు అమ్మ, 🙏🙏🙏🙏🙏
@jyothip6837 Жыл бұрын
Janapadhalanu bathikinchi naaramma
@dineshreddy4410 Жыл бұрын
అరిటాకు భూమిలో కలిసిపోతుంది. కనుక అరిటాకు విస్తరాకు చెత్త కాదు... అరిటాకులో భోజనం చెయ్యడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
@kamalaganta6204 Жыл бұрын
Nuthana గృహ ప్రవేశం శుభాకాంక్షలు ఆ కార్యక్రమం మా ఇంట్లో జరుగుతున్న ట్టు అనిపించింది 🎉🎉 ప్రతీ వారు చాలా బాగా తయారు అయ్యారు Hari దాసులు వారు చాలా బాగా చెప్పారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి
@surikosanati2272 Жыл бұрын
చాలా బాగా చేశారు అమ్మ అరిటాకులో భోజనం శుభం ఆరోగ్యానికి కూడా మంచిది మంచి సంప్రదాయం కూడా ఎవరు ఏమన్నా మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళేస్తారు 🙏🙏
@sunnyshinechannel3393Ай бұрын
అమ్మ అన్ని మీదే అనుకొని చేస్తారు మీరు మంచి మనసుతో మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో చల్లగా వుండాలి మీ భార్య భర్తలు ఇద్దరూ 🙏🏻🙏🏻 మన సాంప్రదాయాన్ని పక్కనబెట్టి అరిటాకులు గురించి చెత్త అని మాట్లాడారు వాళ్ళు ఎంత చెత్త మనుషు లో తెలుస్తుంది అలాంటి వాళ్లగురించి వదిలేయండి అమ్మ చాలా బాగా గృహ ప్రవేశ ము చేశారు 🙏🏻🙏🏻 మీ ఓపిక కు మీ మంచి మనసుకు 🙏🏻
చాలా బాగుందమ్మా చీర అన్నయ్య గారు కూడా బాగా రెడీ అయ్యారు చాలా బాగున్నారు చాలా సంతోషం అనిపించింది గృహప్రవేశం వీడియో చూసి ఆల్ ది బెస్ట్ మా నీ హెల్త్ జాగ్రత్త అమ్మ❤❤❤❤❤
@kamalaganta6204 Жыл бұрын
Maa ఇంట్లో జరుపు kunnattu ఉంది అందరూ చాలా బాగా ఉన్నారు హరిదాసు bhajana బాగుంది మీ ఆరోగ్యం జాగ్రత్త:34 11:34
@saraswathimidde5145 Жыл бұрын
అక్క గృహా ప్రవేశం చాలా బాగ చేశారు నాకు కూడ మీదగ్గరకు రావాలని పిస్తుంది
@venkatasrinivasaraokarutur8686 Жыл бұрын
మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలు కాలగర్భంలో కల్పిపేస్తున్న ఈ ఈ రోజుల్లో మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీకుఆ శ్రీవారు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీ ఆశ్రమ వాసులు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథం బృందం ద్వారా గా శ్రీవారిని మనసారా వేడుకుంటున్నాం ధర్మ ప్రచారంలో మేము కూడా అన్నమాచార్య సంకీర్తనలు కచేరీలు చేస్తూ ఉంటాం అసలు అనుగ్రహిస్తే మీ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఓం నమో వెంకటేశాయ 🙏😀🙏
@kanappasaroja6335 Жыл бұрын
Amma Manjulamma meeru 👌👌👌meeku Devudi 🙌s appudu untaayamma. Meeru chese e seva maanavulaku Devudiki chendhuthayamma. Meeru appudu ever green gha undaali . Mee seva appudu e laaghe konasagaalani devunni prardhistanu🙏🙏🙏
@ushareddy8800 Жыл бұрын
అమ్మ మీరేమి బాధపడకండి అరిటాకు భోజనము దొరకడమే అదృష్టము ఈ రోజుల్లో అరిటాకులు కూడా దొరకడం లేదు ఇది సాంప్రదాయాన్ని కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది గాడిది ఏమి తెలుసు కపూర్ వాసన అన్నట్టు ఆ కామెంట్ పెట్టిన వాళ్లకి తెలియదు లైట్ తీసుకోండి టేక్కేర్ మమ్మీ 🙏🙏😂😂
@anuaruna211 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మేడం 👏👏🙏🙏😊
@pushpanemelipuri4876 Жыл бұрын
Full video choosa. Chala manchiga anipinchindi. Mottam baaga jarigindi. Well planned. Aritaku lo bhojanam thinatam is a very good feel. I love it. It is healthy. Ila pandugalaki or any functions ki aritakullo thinatam kosam wait chestuntam. Idi chetta ani comment chesinavaru mari ye uddesam tho comment chesaro vaalla aalochana ela undo emo mari. Light teeskondi. Meeraithe antha baaga chesaru. All the best.
@ksaradadevi338411 ай бұрын
బాగుందమ్మ మీ వీడియో
@swaruparanikommalapati5842 Жыл бұрын
Nooru vunna amma edaina matladutindi,miru chesindi great amma
@rajyalaxmigayam9864 Жыл бұрын
సూపర్ వీడియో
@indirabhagavatula7713 Жыл бұрын
Bhagavanthudu Mee dampathulaki aaayuraarogya ishvaryalu ivvaalani manasaaraa korukuntunnanu🙏🙏
@krishnakumariravuri2505 Жыл бұрын
Meeru Sooper Amma bhagavantudu mee iddarini challaga chudali 🙏
@bikshavatimuddana3919 Жыл бұрын
చాలా అందంగా ఉంది మంజులగారు
@lalithapaparaju8103 Жыл бұрын
వాళ్లకి ఆరోగ్య విలువలు తెలియవు. ప్లాస్టిక్ ఆకులో తినే వారికి అరిటి ఆకు విలువ తెలియదు. మీరు ఇంత నిబద్దతతో చేస్తున్నారు. అది అందరూ అర్థం చేసుకోగలరు🙏
@saidevi1026 Жыл бұрын
❤❤❤❤❤❤ సూపర్ సూపర్ సూపర్❤❤❤❤
@mrinnugs1756 Жыл бұрын
Very nice.. 🙏
@polavarapusivababusarma9227 Жыл бұрын
Super thought
@madhavilatha5349 Жыл бұрын
Chala chala baga chesaru
@kishoremanchikalapati4 ай бұрын
😊
@kishoremanchikalapati4 ай бұрын
❤❤😊
@veginatirajani8114 Жыл бұрын
Adbhuthamaina alochana chesaru amma🙏🙏
@gayatrichivakala9984 Жыл бұрын
Manjamma andhari super ga vunnaru. Asokappa tallam bagundhi.
@malamurthygollapudi6933 Жыл бұрын
Amma! మాటలే లేవు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VaraprasadP-ih7iw11 ай бұрын
Chaalaa baagundhi
@madurikrishna3419 Жыл бұрын
Congratulations Challa Santhosham
@Dorababu_565711 ай бұрын
Super thanks amma 🙏🙏🖐️♥️♥️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@tadepallisujatha17874 ай бұрын
Nice video amma
@sridevibhupathiraju311610 ай бұрын
You are really great andi Inspiration for many people.
@padamatanagamohini7774 Жыл бұрын
HARI KADHA. IDEA SUPER MADAM 👌👌👌
@gurumechanical8474 Жыл бұрын
One of the most noble and admirable qualities of human beings is their willingness to help others in need. Helping others can bring joy, satisfaction and meaning to one's life, as well as improve one's health and well-being. Helping others is not only a moral duty, but also a way of expressing gratitude, compassion and kindness. Helping others is a great humanity that should be cherished and celebrated.
@varma7706 Жыл бұрын
Hats off Aama ..!
@ramanammavv1079 Жыл бұрын
Good morning dear amma god bless you with good health and wealth happiness
@nadapanakrishnakumari6117 Жыл бұрын
Chala Chala Santhosham Nenu Kuda Asramamlo oka Room lol VundalanukuntunnanuThvaralo Phone Chesi Vivaralu Kanukkintanu Meru Dhayatho Naku Room Arpatu Chestharanukuntanu Money Pay Chesthanu Nenu Me Videolu Chusthuntanu Rooms kalilu Vunnaya Kattinchala Nenu Wats Up Lo Matladathanu Bagavanthudu Memmalni Challaga Chustharu God Bless All Of You
@padmajathippasani2743 Жыл бұрын
Very nice
@vasanthisrinivas6165 Жыл бұрын
Super ro super video
@bharatiramanadham1224 Жыл бұрын
Congratulations meku Devudu challaga chudali 🎉🎉
@SruthiSruthisurekha-wc4wl Жыл бұрын
Super Amma 👌👌🙏🙏🙏
@kasturidivakarla190210 ай бұрын
Aritaku bhojanam chalaa arogyadayakam ❤
@vijayaneelamraju9047 Жыл бұрын
Chala bagundi video 👏👏
@amaravathireddy6449 Жыл бұрын
Chala manchiga vundhi Amma😚
@raviravikumar7605 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌💐Amma
@rathnaparvathichevuri292 Жыл бұрын
Supper amma
@VaraprasadP-ih7iw11 ай бұрын
Nice occasion mam
@malasekar7793 Жыл бұрын
Amma enjoyed the video
@sudharanimulpuru6881 Жыл бұрын
Chala happy ga undi madam. Andaru entho Baga ready ayyaru. Meeku Sir ki 🙏
@bharathireddy5192 Жыл бұрын
Hi Amma bagunnara evvari comments pattinchukoku ma vlog chala baga undi arati akulo pettadam chala strestam ala avvariko abbutundi ma vallaku e sampradam gurinchi teliyadu anduke ala matladutu unnaru tq ma ,👍 God bless you and your family tq ma
@sivakumaribhogadi758 Жыл бұрын
Amma naluka Leni naram enniayina matladu tundi meeru pattinchukovaddu please.god bless you and your family amma❤❤
@sumathik2909 Жыл бұрын
Very nice Manjulamma, chala baga chesaru, meedhi manchi manasu ka bhati anni manchigane jaruthay🙏
@mynamesss2188 Жыл бұрын
👍👌
@SeethalaxmiRachapalli Жыл бұрын
Hi amma good morning maku olden days gurthu chesaru.meeru edhi chesina aalochinchi chestharu
@gnkumari7155 Жыл бұрын
Manjula. Gaaru mee idea baagundi harikada xgeppinchadam
@VijayaAmjad Жыл бұрын
Me saree super ga vundhi amma , function Baga chesaru amma
@dhanalaxmibodla8834 Жыл бұрын
Ammagaru meeru chalamanchivaru
@anuradhamalleshwara7611 Жыл бұрын
Hi manjula garu. Gruha pravesham kannula pandugaga undi,ye janmalo punyam cheskunnaro aadidapampatulu , anni shubalu kalagali mee inta,arati aaku bhojanam chethana bahusha vallu hindus kakundochu,mee maatallo tappemi ledu, make vinte kopam vastundi,chetha manushulu, ok manjula garu santoshanga undi 😊🙏
మన సంప్రదాయం కూడా తేలియాని మూర్ఖులు మాటలు పటించుకోకామ్మ..
@batheppa9049 Жыл бұрын
Super Amma
@BalajiBalaji-gg3gd Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmajarao5836 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏👌👌
@DchandrakalaDchandrakala Жыл бұрын
Chala happy ga chay saru
@balaramyalla3521 Жыл бұрын
Very good Amma ❤
@ShilpaJ-s4i5 ай бұрын
🙏🙏💐💐
@d.ch.e Жыл бұрын
Congrats Manjulagaru .bhaaga chesaramma
@skolaparthi Жыл бұрын
Om Shanthi 🙏
@padmavathi9628 Жыл бұрын
Ma burra laynivallu makalu pattinchu Konkadi.🎉🎉
@ushareddy8800 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐💯👌👌👍👍👍
@khrao9475 Жыл бұрын
Supar amma
@malathigandu7521 Жыл бұрын
Meru super Amma
@Roshanshetty9769 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bm.chanel1005 Жыл бұрын
👏👏
@gudururajeswari105111 ай бұрын
మెయింటెనెన్స్ చాలా బాగుంది ఇల్లు కట్టడానికి ఎంత ఎంత ఖర్చు అయింది
@bhoosavijay Жыл бұрын
Super Amma arati akulo bhojanam
@LakshmiKorupolu-cw7xo11 ай бұрын
Amma 👍👍👍🙏🙏🙏
@vaanakka Жыл бұрын
మాకు అరిటాకు కొంచెం అపురూపం, అప్పుడప్పుడు cut చేసినవి దొరుకుతాయి ఇలా పూర్తి ఆకులో తిండం అదృష్టం. పైగా ఎరువు కదా
@pavithrathotada4553 Жыл бұрын
🙏🙏 amma
@yadavellyradhika Жыл бұрын
,🙏🙏🙏🙏🙏
@phctekurpeta1891 Жыл бұрын
Mada m namaste function adara gottaru ప్రక్క వీ ది,, అంటే, ఎక్కడ ఉంది అనుకొన్న మన న్యూ హౌసెస్ ఓకే trainer ayina హరికథ దాసుకి చిన్నవయసులో ఉన్న అతనికి ఈ అవకాశం ఎచి నందులకుమీకు మీ ఫ్యామిలీ కి hastop 🙏❤
@SareddySivani-n5t11 ай бұрын
Nannamma free time lo eme cheytha amma❤❤❤
@phctekurpeta1891 Жыл бұрын
అరిటాకు లో భోజనం ఆయుష్ ఆయుర్ వేదం ,గౌరవం .ఫ్యూక్షన్స్ పూజలకు వ్రతాలు ఎన్నో రకా లుగా ఉపయోగాలు ఉన్నాయి దీనిని కామెంట్ చేసిన వారు ఇంట్లో బయట సమాజానికి ఎవ్వరికీ ఏ ఉపయోగాలు వీ ల్లు ఉపయోగాలు ఉండవు సంస్కారం లేని వాలే ఎలా చెబుతారు అంతెందుకు వాళ్ళ వంశం లో అరిటాకు లు ఉపయోగించని వల్లున్నార అన్న వాళ్ళు అరిటాకు జోలికి పోకూడదు ఒక వేళ వాళ్ళు వాడితే చెత్త మనుషులు కింద లెఖ్ఖ
@vishnuvenkatvijay4257 Жыл бұрын
Amma god bless you amma
@lakshmibandi6655 Жыл бұрын
అరటి చెట్టు అరిటాకు మోహం ఎప్పుడు చూసి ఉండరు కాబట్టి అలా అని ఉంటారు