Sridevi Wedding Video || శ్రీదేవి @పెళ్లి వీడియో || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

  Рет қаралды 4,406,403

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

Пікірлер: 5 200
@RamaniPotluri-ub7oz
@RamaniPotluri-ub7oz 9 ай бұрын
శ్రీనివాస్ దంపతులుకు శ్రీదేవి గారికి శతకోటి వందనాలు మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఆనందంగా ఉండాలి good job god bless you
@venkatanagaamarboggavarapu8985
@venkatanagaamarboggavarapu8985 Жыл бұрын
ఈ పెళ్ళి కి ఆర్థిక సహాయం చేసిన దంపతులకు, నూతన దంపతులకు జగన్మాత కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తి గా ప్రార్థన 🙏
@rekkalagurram6636
@rekkalagurram6636 10 ай бұрын
భగవంతుడు ఎక్కడో లేడు మీలాంటి మనుషుల లో ఉన్నాడు శ్రీనివాస్ దంపతులకు మరియు శ్రీదేవి గా రికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి 🙏
@Varungoud4046
@Varungoud4046 9 ай бұрын
Yesu em peekuthunnadu Dharidrudu
@DasojuLalitha
@DasojuLalitha 8 ай бұрын
What ??
@kitkat-bv8wz
@kitkat-bv8wz 5 ай бұрын
778 7:27 7:31 7:36 7:40 7:41 7:42 😅 7:47 😅​@@Varungoud4046
@sunithasunu5993
@sunithasunu5993 25 күн бұрын
Yes😢😢😢
@karunakarkkk8160
@karunakarkkk8160 10 ай бұрын
నిజంగా ఒక ఆడపిల్ల పెళ్లి భాద్యత తీసుకోవటం అనేది చిన్న విషయం కాదు. మీరు నిజంగా ఒక కుటుంబానికి ఇలా ఆశ్రయంగా నిలిచి వాళ్ల భాద్యతను నీ కుటుంభ భాద్యతగా తీసుకుని అన్నీ దగ్గరుండి జరిపిస్తున్నారు చాలా థాంక్స్ అక్క 🙏 దేవుని కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ꜱᴛᴀy ɢᴏᴅ ʙʟᴇꜱꜱ yᴏᴜ ꜱɪꜱᴛᴇʀ ❤❤❤❤
@ekambaramachari4360
@ekambaramachari4360 2 ай бұрын
Thanyou amma you area grate youare agod you are a Dhevadhutha vandhanalamma..............
@prasadsingampally
@prasadsingampally Жыл бұрын
పెళ్లి అనేది జీవితం లో జరిగే అతిపెద్ద శుభకార్యం ....ఇలాంటి శుభకార్యానికి తల్లి లా ..అన్ని చూసుకున్న ...శ్రీదేవి గారి..పెద్ద మనసుకి ...శ్రీనివాస్ దంపతులకి ....అభినందనలు ...
@jyothibaby4271
@jyothibaby4271 Жыл бұрын
అమ్మా శ్రీదేవి నువ్వు చల్లగా వుండాలి తల్లీ,,, GOD bless you Abundantly ,,,❤❤ నీకు ఇంకా మంచి భర్త రావాలి తల్లీ 😊
@pranaykrishna2090
@pranaykrishna2090 Жыл бұрын
​@@jyothibaby4271q7
@nagarajuenumulanagaraju388
@nagarajuenumulanagaraju388 Жыл бұрын
Super madam meru
@m.kanishk7-b202
@m.kanishk7-b202 Жыл бұрын
Your really very great madam
@dulamalivelumangatayaru4547
@dulamalivelumangatayaru4547 Жыл бұрын
God bless you always sridevi👏👏👏🌹💐💐
@jesusgraceministriesevange9255
@jesusgraceministriesevange9255 Жыл бұрын
అమ్మా నాకు తెలుసు. మీరు ఎవరికో గొప్ప కార్యం చేస్తున్నారు. మీ కష్టం ఎంత పెద్దది????? Salute తల్లీ దేవుడు నిన్ను దేవించును గాక
@ramanamaha6628
@ramanamaha6628 Жыл бұрын
శ్రీ దేవీ గారు గోప్ప మనుసు మీకు ఆ దైవం ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అక్క
@karimullamohammad9863
@karimullamohammad9863 Жыл бұрын
God bless. Tha. Doneter. Cupuls
@kumarivanaja5945
@kumarivanaja5945 Жыл бұрын
God bless you sridevi ne bangaru manasuku joharllu❤🙏🏻
@venkatarattaiah4980
@venkatarattaiah4980 Жыл бұрын
మీ వృత్తెంటో నాకు తెలియదు బట్ మీ వీడియోస్ చాలా చూసాను మీరు చేస్తున్న సేవ,సహాయం,ఆదరణ ఎన్ని విధాలుగా చెప్పిన తక్కువే ఒక్క మాటలో చెప్పాలంటే మీ మేలిమి బంగారం లాంటి మనసు మీకు ఇంకా evvagalige శక్తి దేవుడు మీకు evvali సిస్టర్ ఆ పెళ్ళికూతురు మొహంలో ఆనందం సరిగ్గా గమనిస్తే ఆ అమ్మాయి మొట్ట మొదటి సరి సంతోషంగా ఉంది అనిపిస్తుంది వీళ్ళందరి పుణ్యం ఊరికే పోదు నీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా పదికాలాల పాటు నిండుగా చూస్తాడు ధన్యవాదములు సిస్టర్❤❤
@bujjisri7428
@bujjisri7428 Жыл бұрын
ఇంత చిన్న వయసులో ఎంతో పెద్ద మనసు తో మంచి కార్యక్రమాలు చేపట్టారు శ్రీ కనకదుర్గ భవాని అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని తల్లి
@ramyadevipenki1092
@ramyadevipenki1092 Жыл бұрын
Chala great akka meeru
@srinivassreeno5503
@srinivassreeno5503 Жыл бұрын
Amen🙏🙌💯💯💯💯👍❤️🌷
@mrrocks4202
@mrrocks4202 Жыл бұрын
Sis iam ratna from hyderabad pl nenu mimlini chudalani pl naku meevphone no ivvarapl
@deepa-gw5gk
@deepa-gw5gk Жыл бұрын
శ్రీనివాస్ దంపతులు మరియు శ్రీదేవి గారు ఎప్పటికి బాగుండాలి, సుప్రియకి హ్యాపీ వైవాహిక జీవితం
@muralikrishnajakkampudi2665
@muralikrishnajakkampudi2665 Жыл бұрын
అమ్మ నీలాంటి వాడు ఈ భూమిమీద ఉండబట్టే ప్రజలు ఇలా అయినా బ్రతుకుతున్నారు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@baskarbuchanapalli9707
@baskarbuchanapalli9707 9 ай бұрын
super Akka మీలాంటి గొప్ప మనసు ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@gbujji3114
@gbujji3114 Жыл бұрын
శ్రీదేవి సిస్టర్ గారు ఇప్పటి కాలం లో బంధువులు పట్టించుకోవడం లేదు మీరు మాత్రం తోబుట్టువుల బాధ్యత తీసుకుని అమ్మాయి ని ఒక ఇంటీకి పంపించారు దేవుడు మీకు చాలా మంచి మనస్సు ఇచ్చారు మిమ్మల్ని కన్న తల్లి తండ్రి అదృష్టవంతులు దేవుడు మిమ్మల్ని దీవించును గాక శ్రీనివాస్ గారి కుటుంబంను దేవుడు మెండుగా ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Жыл бұрын
👌శ్రీదేవి ఎప్పటికీ శ్రీదేివే ఈ వరాలిచ్చే దేవత ఆయురాోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలంబాగుండాలి🙏🙏🙏
@bhavanithokala5362
@bhavanithokala5362 Жыл бұрын
Fine Sridevo God bless you nana❤
@venkateshwarlusirangi1029
@venkateshwarlusirangi1029 11 ай бұрын
🎉🎉🎉
@srinivasaraom2466
@srinivasaraom2466 Жыл бұрын
చిన్న వయసులోనే పెద్ద మనసును కలిగి, దయ, దాత్రుత్వ, దర్మిక, సేవా భావాలు, మంచి మనసు కలిగిన శ్రీదేవి గారు నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో చక్కగా వర్ధిల్లాలని..ఆ దేవుడు మీ ద్వారా.. మీ రూపంలో ఇంకా మరెన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🏼
@mohammedziyaziya5080
@mohammedziyaziya5080 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VenkataiahKadari-pf8dg
@VenkataiahKadari-pf8dg Жыл бұрын
❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌸🌸🌸🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@NageshNagesh-ok9ub
@NageshNagesh-ok9ub 10 ай бұрын
Padma awards కొంత మందికి ఎందుకు ఇస్తునారు తెలియదు.. మీకు ఎందుకు ఇవ్వరు
@bollidattu859
@bollidattu859 9 ай бұрын
శ్రీధవి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటు న్నాను
@janardhanvasam3369
@janardhanvasam3369 11 ай бұрын
మీలాంటి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుంటా ఉండాలని కోరుకుంటూ మరియు నవ దంపతులకు ఆశీస్సులు
@srinevaskhandavalli1635
@srinevaskhandavalli1635 Жыл бұрын
మీరు చేసిన ఈ పెళ్లి విషయంలో చాలా మంచి పని చేసారు ఇలాగే ఇంకా మంచి మంచి శుభాకార్యాలు చేయాలనీ ఆశిస్తున్నాం శ్రీనివాస్ దంపతులు గారికి శ్రీదేవి గారికి ధన్యవాదములు 🙏🙏
@srinu-qabqmr
@srinu-qabqmr Жыл бұрын
పెళ్ళి అనేది జీవితం జరిగే అతిపెద్ద శుభకర్యం ఇలాంటి శుభాకార్యానికి తల్లి ల అన్ని చూసుకున్న శ్రీదేవి గారికి పెద్ద మనసుకి దంపతులకి అభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌👌💞💕
@uvr193
@uvr193 Жыл бұрын
Aruna మరియు Srinivasu గారికి, నా హృదయపూర్వక వందనాలు. మీ ద్వారా sridevi గారు కూడా, ఇంత ఇలా సహాయం చేసారు అనటం కంటే , ఒక నిస్సహాయతలో ఉన్న ఈ పేద వారికి, ఒక జంటను ఇంటివారిగా చేసారు. నేను నమ్మిన దేవుడు Jesus Christ, మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించును గాక..! మీకు కావలసిన ప్రతీ అవసరం అయన తీర్చును గాక..! ఆమేన్.💐🙏
@kanakadurga4902
@kanakadurga4902 5 ай бұрын
గ్రేట్ సిస్టర్ ఇలాంటి ఎంతో మందికి సహాయం చేస్తున్నా మీకు దేవుడు ఆశీసులు
@kumaridurga150
@kumaridurga150 Жыл бұрын
🥺😭 శ్రీదేవి మేడం గారు మీకు పాదాభివందనాలు ఇలాంటి మంచి మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🤝👍🙏
@ssrinuvasalu2313
@ssrinuvasalu2313 Жыл бұрын
Avubaka
@shailajayanna3591
@shailajayanna3591 Жыл бұрын
శ్రీనివాసు దంపతులకు నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@shekarmudiraj5814
@shekarmudiraj5814 Жыл бұрын
Super akka
@chittalaeswari9384
@chittalaeswari9384 Жыл бұрын
Really great sister.mi prathi video kannur petistundhi
@nethalastella6655
@nethalastella6655 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@lakshmareddy-ng1gm
@lakshmareddy-ng1gm Жыл бұрын
​@@shekarmudiraj5814qKipp
@vashisthniragonda8145
@vashisthniragonda8145 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmiparvathiseelam3902
@lakshmiparvathiseelam3902 Жыл бұрын
అమ్మ శ్రీదేవి గారు వీడియో చూస్తూ నా కళ్ళు లో నీళ్ళు వచ్చాయి మి మంచి మనసు కు ధన్యవాదాలు తల్లి మీరు బాగుండాలి
@yunusshaik6602
@yunusshaik6602 9 ай бұрын
❤ మీ సహాయానికి మాటల్లో చెప్పలేను మేడం ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని రంజాన్ సందర్భంగా నేను అల్లాను కోరుకుంటున్నాను
@Srinivasrao77
@Srinivasrao77 Жыл бұрын
అరుణ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు ఒక అనాథకు మంచి జీవితాన్ని ఇచ్చారు సార్&మేడం💐🙏💐 మీరు సార్ ఎప్పుడు సంతోషంగా ఉండాలనీ కోరుకుంటూ....
@saidaraoch
@saidaraoch Жыл бұрын
అమ్మ మీలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇంకా గౌరవప్రదంగా ఉన్నది మమ్మీ లాంటి వారు చాలా చల్లగా ఉండాలి దేవుడు మీకు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంట కోరుకుంటున్నాం తల్లి
@singampallinagamani2939
@singampallinagamani2939 10 ай бұрын
అమ్మ శ్రీదేవి నూరేళ్లు ఆయుస్ తల్లి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నందుకు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని అనేకమంది పేదలకు సహాయం చేసే ఒక తల్లిగా చెల్లిగా అక్కగా కూతురుగా సహాయ పడుతున్నందుకు కోటి కోటి ధన్యవాదాలు❤❤❤🙌🙌🙌🙌🙌
@singampallinagamani2939
@singampallinagamani2939 10 ай бұрын
శ్రీనివాస గారి దంపతులకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏👌
@ramanavepati2112
@ramanavepati2112 Жыл бұрын
బంగారు తల్లి శ్రీదేవి గారు.మీలాంటి వారు ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలి మీకు నా హృదయపూర్వక అభినందనలు
@kumaridurga150
@kumaridurga150 Жыл бұрын
శ్రీనివాసు దంపతులు గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను🙏🙏🤝
@rajumanga2870
@rajumanga2870 Жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍🥰🥰🥰🥰🥰
@akondiharipriyadevotional
@akondiharipriyadevotional Жыл бұрын
మీ videos అన్నీ చూస్తూ వుంటాను నిజం గా చాలా గొప్ప మనసు మీది ..ఒక అమ్మాయి పెళ్ళి కి సహాయం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు...ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు మీపై వుండాలని మీరు నిండు నూరేళ్ళు జీవించి మరెందరికో సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాను...ఇట్లు మీ అభిమాని
@kanakadurga4902
@kanakadurga4902 5 ай бұрын
గ్రేట్ సిస్టర్ ఇలాంటి కష్టాల్లో వున్నా ఎంతో మందికి సహాయం చేస్తున్న మీకు ఆ దేవుడు ఆశీసులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న
@Hindu.4442
@Hindu.4442 Жыл бұрын
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరూ దేవత 💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼
@sailu22165
@sailu22165 Жыл бұрын
శ్రీనివాస్ గారి ఫ్యామిలీకి, ముందుండి నడిపించిన మీకు దేవుని కృపను బట్టి గొప్ప ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను......🎉❤
@shakuntalat8196
@shakuntalat8196 Жыл бұрын
ఆడవాళ్ళ అందరికీ మీరే ఆదర్శం మీ మంచి హృదయంతో ముందుకు వెళ్లారు చాలా థాంక్స్ శ్రీదేవి మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్లను కూడా నేర్చుకోవాలి 👌👌👌👌👌👌👌👌❤️
@bhanu2544
@bhanu2544 Жыл бұрын
Avunandi
@kasimbee9447
@kasimbee9447 Жыл бұрын
🙏🙏🙏🕋🕋🤲🤲💯💯💯💯💯💯💯💯🌹🌹🌹👌👌👌👌🤝👈❤️❤️💞💞💞💞❤️❤️❤️💞💞💞😍😍🥰🥰💓💓💗💗💗❤️‍🩹💔💝💝❤️‍🩹💘♥️❣️❤️‍🩹💖💖💙💜🤎💜💙🩵💚💛🧡❤️
@karimullamohammad9863
@karimullamohammad9863 Жыл бұрын
God bless you. Srideve. Tally
@JanardhanaRoaC
@JanardhanaRoaC 6 ай бұрын
శ్రీదేవిగారు!! మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు చాలా చేయాలని, దాతలు మీకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటారని, మిమ్మల్ని మేము ప్రకృతి సాక్షిగా దీవిస్తున్నాము. మాకు ఆ స్థోమతలేకున్నా దాతల ఔదార్యాన్ని, మీ సమయాన్ని సంఘసేవకువెచ్చించి ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్నారు. మీ శక్తికొలది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. దీర్ఘాయుష్మాన్భవ 🙌🙌🙌💎🙌🙌🙌
@yaparlaganesh5569
@yaparlaganesh5569 Жыл бұрын
నేను ఊహింఛినట్లే జరిగింది... కాని నాకు మీ పెళ్లి చూడాలని ఉంది... అక్క మీరు మీ పిల్లలతో సంతోషంగా గడిపే క్షణాలను చూడడం నా ఛీర కాల కోరికా... 😍❤
@sharav2313
@sharav2313 Жыл бұрын
శ్రీదేవి నీకు చాలా చాలా థాంక్స్ నీ ద్వారా పెళ్లి ఘనంగ జరిపి నందుకు అలాగే అరుణ శ్రీనివాస్ దంపతులను దేవుడు ఆశీర్వదించును గాక
@RaviKumar-gq1kq
@RaviKumar-gq1kq Жыл бұрын
ఈ వివాహానికి మా శ్రీదేవి గారికి అన్ని విధాల ప్రోత్సహించి మరియు సహకరించి నూతన జంట ను ఆశీర్వదిస్తూ ఈ వివాహ కార్యక్రమాన్ని విజయవంతంగా అందరి మన్ననలు పొందిన శ్రీమతి అరుణ గారికి మరియు శ్రీనివాసులు గారికి హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు🎉🎉🎉🎉
@GunnaniSiva
@GunnaniSiva Жыл бұрын
ముందుగా కొత్త జంటకు శుభాకాంక్షలు ఈ శుభ కార్యక్రమము ముందుకు నడిపించిన శ్రీదేవి గారికి అలాగే శ్రీనివాస దంపతులకు ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏
@bavirinagamma8007
@bavirinagamma8007 Жыл бұрын
శ్రీదేవి అక్క మీ వీడియో స్ చూస్తూ వుంటాము మీరు ఎంతో మంది పేదవల్లకి సహాయం చేస్తున్నారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలి అక్క
@s.rajeswary6576
@s.rajeswary6576 Жыл бұрын
పెళ్ళికూతురు కి నా హృదయ పూర్వక ఆశీస్సులు..మంచి మనసున్న అక్క చేతుల మీద పెళ్లి జరిగింది .తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. హ్యాపీ గా ఉండు. అత్తమామ లను , భర్తను అర్థం చేసుకుని శ్రీదేవి గారు చేసిన సహాయం వ్యర్థం కాకుండా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chakra1439
@chakra1439 Жыл бұрын
అబ్బా అక్క నిజంగా అమ్మాయికి మంచి జీవితాన్ని ఇచ్చారు❤❤❤ పెళ్లి చేసి మూడుముళ్ల బంధంతో రెండు మనసుల్ని మీరు నిండు నూరేళ్లు చల్లగ ఉండాలి
@nakkaraju8105
@nakkaraju8105 Жыл бұрын
మీరు ఈ కలియుగంలో భూమ్మీద పుట్టిన వరాలిచ్చి లక్ష్మీదేవి మీరు మీకు జోహార్ మేడం 🙏🙏🙏🙏🙏
@ajl602
@ajl602 Жыл бұрын
మంచి పనికి తమ సహాయం అందించిన శ్రీదేవి గారికి శ్రీనివాస్ దంపతులకు 🙏👍👍 సుప్రీయ కి Congractulation 💐💐💐
@chbaby2310
@chbaby2310 Жыл бұрын
శ్రీదేవి గారు మిమల్ని ఎలా పొగడాలో కూడా అర్ధం కావడం లేదు కానీ మీరు నిండు నూరేళ్లు ఉండాలి ఇటువంటి మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నీకు ఆర్థిక సహాయం చేసిన వాళ్లని కూడా దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏😊
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
అరుణ - శ్రీనివాస్ దంపతుల, శ్రీదేవి గార్ల పాదాలకు వందనాలు. మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలని ఆ దేవున్ని కోరుకుంటూ❤❤❤🎉🎉🎉🎉.
@msdhabadhaba1831
@msdhabadhaba1831 6 ай бұрын
శ్రీ దేవి గారు మీరు చేయబోతున్నా మంచి పనులకు ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయండి సూపర్ 👍👍👍౮❤❤❤❤
@lovelystar7286
@lovelystar7286 Жыл бұрын
ఇలాంటివారికి ఇలాంటివి సినిమాల్లో చూడటమే తప్పా నిజ జీవితంలో మొదటిసారి చూడటం , hat's off to you mam and congratulations both of you
@gangadergangader9063
@gangadergangader9063 Жыл бұрын
అక్క ముందే చెప్పిన కథ నీ పెళ్లి కాదని ఒక అమ్మాయి సంతోషంగా ఉందంటే అది నీ వలన అక్క థాంక్స్ అక్క థాంక్స్ అక్క చాలా సంతోషం 🙏🙏
@dineshpenupothula7138
@dineshpenupothula7138 Жыл бұрын
స్త్రీగా ఉండి మీరు విజయవంతంగా సేవ చేయగలుగుతున్నారు,, కానీ మగాళ్లుగా ఉండి మేము కనీసం ఆలోచన కూడా చేయలేక పోతున్నాం,, సిగ్గుగా ఉంది దేవి గారు 🙏🙏🙏
@poshithak3142
@poshithak3142 Ай бұрын
శ్రీనివాస దంపతులకు శ్రీదేవి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
@satyanarayana181
@satyanarayana181 Жыл бұрын
🙏🙏🙏 ఎన్నో పూజలు తపస్సు చేస్తే గాని లభించని మోక్షం మీరు చేసే సేవలకు లభిస్తుంది దేవుడు ఇష్టపడేది కూడా మీలాంటివరినే శ్రీదేవి మేడంగారు🙏🙏🙏
@devasahayam5831
@devasahayam5831 Жыл бұрын
అమ్మ శ్రీదేవి నాకళ్ళ వెంట నీరు ఆగట్లేదమ్మా, నీ పరిచర్య గొప్పది (దేవుడు నిన్ను బహుగా హెచ్చించును గాక )
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA Жыл бұрын
నిజంగా మీకు హ్యాట్సాఫ్ శ్రీదేవి గారు చాలా మంచి పని చేస్తున్నారు 🙏🙏 ఇంత మంచి మనసు ఆ భగవంతుడు అందరికీ ప్రసాదిస్తూ ఆ నూతన దంపతలిద్దరికీ తన ఆశీస్సులు అందించాలి అని ఇంత మంచి మనసు వున్న మీకు నిండు నూరేళ్ళు ఆయురారగ్యాలను అష్టైశ్వర్యాలు ను ప్రసాదించాలని ప్రాధిస్తున్నాను🙏🙏
@DurgaRaoNedunure
@DurgaRaoNedunure Ай бұрын
సిస్టర్ నువ్వు చేసిన మంచి పని... జన్మజన్మలకు నీకు దేవుడి దగ్గర క్షమాపణ ఉంటది నీకు
@msaikiran677
@msaikiran677 Жыл бұрын
ఈ పెళ్లి కి ధన సహాయం చేసిన వారికి ధన్య వాదాలు
@woviceahmed6663
@woviceahmed6663 Жыл бұрын
its Srinavas & family .
@AnithaBachaiah-ww9fq
@AnithaBachaiah-ww9fq Жыл бұрын
శ్రీదేవి అక్క నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీలాంటి మంచి మనసున్న మంచి వారు ఇప్పుడు సంతోషంగా ఉండాలి అక్క నువ్వు చాలా గ్రేట్
@deepakkhanna5527
@deepakkhanna5527 Жыл бұрын
శ్రీదేవి మేడం ... మీరు చేసే గొప్ప కార్యలలో ఈ మ్యారేజ్ కోసం మీరు చేసినది చాలా గ్రేట్ మేడం ... దేవుడు మిమల్ని దీవించును గాక 🙌🏻
@srinivasnivas-n3h
@srinivasnivas-n3h Жыл бұрын
Srideve medam Excellent God bless you
@MuralASrinu
@MuralASrinu 8 ай бұрын
శ్రీదేవిని నువ్వు చేసి మంచి పనులకి అందరూ ఫిదా యాక్సిస్ శ్రీదేవి అంటే ఒక 🤱🏅🥇👌🙏
@Thrishu424
@Thrishu424 Жыл бұрын
మీ దయతో ఆ అమ్మాయి జీవితం హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను అక్క 👏👏👏👏👏🙏 ఇంకా ఎంతోమంది జీవితాలని బాగుచేసే దైర్యం. ధనం మీకు ఎప్పుడు ఇవ్వాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. మీకు ఆర్థిక సహాయం చేసే వారు కూడా మరింత మంది పెరగాలని తద్వారా మీరు మరింత మందికి సహాయం చేయాలనీ కోరుకుంటున్నాను
@neenavathkishan2430
@neenavathkishan2430 Жыл бұрын
శ్రీదేవి చేల్లఇకి కోటి కోటి వందనాలు దేవుడు ని మనసులో ఒదిగి ఉన్నాడు అమ్మ tq tq tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bheemeshyadav5249
@bheemeshyadav5249 Жыл бұрын
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక అబీనందనలు 🙏🙏🙏
@satishkunchinapili2871
@satishkunchinapili2871 3 ай бұрын
నమస్తే శ్రీదేవి మేడం గారు మీకున్న మంచి మనసుకి మీకు ఎప్పుడూ మంచే జరుగుద్ది మిమ్మల్ని ఎప్పుడైనా ఒకసారి రియల్ గా చూడాలని నా కోరిక అండి
@dediepyathadigoppula8176
@dediepyathadigoppula8176 Жыл бұрын
మీ మంచి మనసు కి కృతజ్ఞతలు. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.నేనైతే ఈ వీడియో చూసి చాలా emotional అయ్యాను.u r really great madam.
@laxmiboddala
@laxmiboddala Жыл бұрын
అక్క నువ్వు మానవ రూపంలో ఉన్న దేవత. మాలాంటి ఎందరో అనాధ పిల్లలకి మంచి జీవితాల్లి ఇవ్వాలని కోరుకుంటూ మీ సోదరి. God bless u అక్క.
@ashwinibachu3366
@ashwinibachu3366 Жыл бұрын
Naku yivideo chustunte yedupochesindhi nuvu bhumimidha vunna devuduka devudu miroopamlo yilantivalu toduvunnadu akka
@buildthetrueth7132
@buildthetrueth7132 Жыл бұрын
1.సహాయం కి డబ్బు ఇచ్చినవారికి 2.సహాయన్ని ఎండింగ్ వరకు సపోర్ట్ చేసిన మేడం గారికి 3. సహాయం పొందుకున్న వారికి దేవుడు దీవెనలు తోడుగా ఉంటాయి❤❤❤❤❤
@peddulud7953
@peddulud7953 Жыл бұрын
మేడం గారు గుడ్ మార్నింగ్ మీరు చేసే సర్వీసెస్ చాలా సంతోషం ఇస్తుంది మేడం గారు అవకాశముంటే నిరుపేద వికలాంగులకు సహాయంచేయండి
@PrazzuAnvi
@PrazzuAnvi Жыл бұрын
శ్రీదేవి గారు మిమ్మల్ని ఎప్పుడూ ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@RaviKumar-gq1kq
@RaviKumar-gq1kq Жыл бұрын
అమ్మ శ్రీదేవి గారు మీరు ఈ చిన్న వయసులో పెద్ద మనసు తో ఒక మంచి వివాహబంధాన్ని నిలబెట్టే మీ మంచి మనసు మరియు మీ దృఢసంకల్పం వెలకట్టలేని వి మీకు అభినందనలు మరియు ఆశీస్సులు
@titanjakka1714
@titanjakka1714 Жыл бұрын
ఈ వీడియో చూశాక😢 ఇలాంటివి ఎన్నో మనసు పూర్తిగా కోరుకుంటున్నాను క్రాంతి❤
@g.s.lakshmi7753
@g.s.lakshmi7753 Жыл бұрын
భగవంతుడు ఒక్కోసారి ఒక్కో రూపంలో వస్తాడని శ్రీదేవి ని చూస్తే తెలుస్తుంది. దీర్ఘాయుష్షు తో నిండు నూరేళ్ళు వర్ధిల్లు తల్లి. 🙏
@arunakumar8783
@arunakumar8783 Ай бұрын
శ్రీనివాస్ శ్రీ దేవి దంపతులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పరమ శివుణ్ణి ఆశీస్సులు దేవుని కృప అల్లా దీవెనలు ఉండాలని కోరుచున్నాను.
@savithadongre541
@savithadongre541 Жыл бұрын
పెళ్లి రోజు శుభాకంక్షలు ర చెల్లి. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి... నువ్వు 🎉🎉🎉🎉
@deviamar09
@deviamar09 Жыл бұрын
శ్రీదేవి గారు మీరు చేయను అనే సహాయమే లేదండి అందరికీ అన్ని రకాలుగా సహాయ పడుతూనే ఉంటారు దేవుడు ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను 👏👏
@nammarao4282
@nammarao4282 Жыл бұрын
అమ్మ శ్రీదేవి మరియు శ్రీనివాస్ గారి దంపతులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తల్లి ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹?
@renukasusmitha9874
@renukasusmitha9874 Жыл бұрын
శ్రీదేవి చెల్లి నువ్వు చేసిన సహాయం చాలా గొప్పది తల్లి నువ్వు చేసే సహాయం బయట వాళ్ళకి చేస్తున్నావు అయిన వాళ్ళకి కూడా కాదు ఇవాళ రోజున అయిన వాళ్ళు వెళ్లకపోతే ఒక ముద్దు పెడతారో లేదో కూడా తెలియని రోజులివి కానీ నువ్వు అంత పెద్ద మనసు చేసుకొని పెళ్లికూతురుకి అన్ని ఐటమ్స్ బీరువాలో డబ్బులు సహాయం చేశావు నీ మనసు ఎంత చల్లగా తెలుస్తుంది దేవుడు నీకు ఎంత ఓర్పును ఇచ్చాడో కూడా తెలుస్తుంది కాబట్టి నువ్వు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి తల్లి ఇట్లాంటి సహాయాలు ఎంత బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను
@vijaibhargavi1168
@vijaibhargavi1168 Жыл бұрын
Sridevi! మాటలు రావడం లేదు. Srinivas gariki 🙏. గొప్ప మనసు ధన్యవాదాలు.
@narisekrishna283
@narisekrishna283 Жыл бұрын
అబాగ్యులందరికి life ఇచ్చే శ్రీదేవి అక్క కి మంచి life రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@prakashgantakampa3029
@prakashgantakampa3029 Жыл бұрын
ఈ వీడియో చూసాకా నాకు కన్నీరు ఆగడంలేదు ఈరోజుల్లో కూడా ఇలాంటి చేలీ ఉంనఃదుకు ఆనందంగా ఉంది మీరు మీ కుటుంభం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ దెవ దేవుళ్ళను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤
@vasugrvd113
@vasugrvd113 7 ай бұрын
అలాగే ఈ పెళ్లికి ఆర్థిక సహాయం చేసిన దంపతులకు ఆ శ్రీరామచంద్రుడు దివ్య ఆశీస్సులతో నిండు నూరేళ్ల వర్ధిల్లాలి క్షేమంగా ఉండాలి
@MohanVardhan-wl4pe
@MohanVardhan-wl4pe Жыл бұрын
శ్రీదేవి గారు మీరు మీ ఫ్యామికీ అందరూ బాగుండాలి మీకు మా ఆశీస్సులు
@buelaratnakumari1769
@buelaratnakumari1769 Жыл бұрын
ఇది నా మొదటి కామెంట్ శ్రీదేవి గారు.మీ వీడియోస్ నేను ప్రతిదీ చూస్తాను.నేను నా కుటుంబం కూడా సంఘసేవలో ఉన్నాము కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు ఎందుకంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా మీరు నిలబడి ఆడబిడ్డ జీవితాన్ని నిలబెట్టారు మీకు నా హృదయ పూర్వక కౌగలింత❤ ఎందుకంటే నాకు నా భర్తకు కూడా తల్లిదండ్రులు అన్నా అక్క చెల్లెలు ఎవరూలేరు నాకు ఆభాధ తెలుసు😢
@RavinderReddy-bs9jr
@RavinderReddy-bs9jr Жыл бұрын
శ్రీనివాస్ గారి దంపతులతో పాటు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు..
@Nissy-o2v
@Nissy-o2v Жыл бұрын
మంచి పని చేశారు శ్రీదేవి అక్క దేవుడు మిమ్మల్ని చల్లగా దీవిస్తాడు
@YaerranaVanka
@YaerranaVanka Ай бұрын
శ్రీదేవి అక్క అందరూ ప్రపంచం అంతా ఇలా ఉంటే ఎంత బాగున్నా అక్క
@HousewifeKitchenCreatives
@HousewifeKitchenCreatives Жыл бұрын
మీ గొప్ప పనులకు అభినందనలండి శ్రీదేవి గారు
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
శ్రీదేవికి& ఆ శ్రీనివాసు దంపతులకు సిరిసంపదలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పిర్తిగా ఆ దేవుళ్ళనందరినీ వేడుకుంటున్నాను. కృతజ్ఞతలు..❤
@srilakshmiSrilakshmi-wn8xy
@srilakshmiSrilakshmi-wn8xy Жыл бұрын
@mganga1525
@mganga1525 Жыл бұрын
🎉 మీరు ఎప్పుడూ ఇలాంటి మంచి పనులు చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి😊😊😊
@MerryVijaya
@MerryVijaya Ай бұрын
అమ్మ శ్రీ దేవి గారు మీ ఫ్రోగామ్ నాకు చాలా బాగనచ్చింది ప్రతి రోజు చూస్తాను దిక్కులేని వాళ్ళపట్ల మీకు ఉన్న ప్రేమ ఆప్యాయత వాళ్ళను చూడం లో మీకు ఉన్న గొప్ప మనసు ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను
@ashokKumar-hq5kg
@ashokKumar-hq5kg Жыл бұрын
ఒక ఆడపిల్లకి వివాహ జీవితాన్ని ఇవ్వటానికి సహకరించిన ప్రతీ కుటుంబాన్ని నా దేవాది దేవుడు దీవించాలని నా ప్రార్ధన
@gaddmprakash5524
@gaddmprakash5524 Жыл бұрын
అరుణ శ్రీనివాసు and second mother Theresa శ్రీదేివి ఆక్కకి నా హృదపూర్వక ధన్యవాదాలు...🙏🙏 God bless u all
@Asifabadvillage
@Asifabadvillage Жыл бұрын
శ్రీదేవి నీకు నా హృదయ పూర్వక వందనములు ❤🙏🙏
@Killochellarao
@Killochellarao 4 ай бұрын
మీలాంటి మనస్సు దేవుడు ఎల్లపుడు చల్లగా చూడాలి శ్రీదేవి mdm గారు god bless you🎉🎉
@pandumanypandu3244
@pandumanypandu3244 Жыл бұрын
పెళ్లి విషయంలో ఆర్థిక సహాయం చేసిన ఆ దంపతులను ఎప్పుడు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అన్ని విషయాలలో ముందు ఉండి జరిపించిన శ్రీదేవి గారిని కూడా ఆ దేవుడు చల్లగా చూడాలి గాడ్ బ్లెస్ యు మా🎉
@myaragallaswathimyaragalla1131
@myaragallaswathimyaragalla1131 Жыл бұрын
అక్క మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నా మిమ్మల్ని ఎన్ని గొప్ప పేర్లతో పిలిచిన తక్కువే అక్క ఆ అమ్మాయికి ఒక తల్లిగా నిలబడి ఆదుకున్నారు మీ మంచి మనసుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అక్క ఒక్కసారి మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని హత్తుకోవాలి ఉంది అక్క న నాకు అండ్ చాలా చాలా మంచి వీడియో నేనైతే ఎంతగా ఎదురు చూశాను నెక్స్ట్ ఏం వీడియో నా అని అక్క మీరు ఎప్పుడు హ్యాపీగా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క😊😊❤❤ లవ్ యు అక్క
@KingKing-dd4jw
@KingKing-dd4jw Жыл бұрын
మీకు దేవుడు 100 సంవత్సరాల జీవితం ఇవ్వాలి ఇంకా మీరు చాలా మంది ఆడపిల్లల ఇదే విదంగా సహాయం చేయాలి అని కొరుకుంటాన్నాను అక్క
@Telugu_virals_nageswararao33
@Telugu_virals_nageswararao33 Жыл бұрын
శ్రీ దేవీ ఆర్థికంగా సహాయం చేయండి లేక కామెంట్స్ అయిన పెడదాం సత్తుపల్లి ఖమ్మం జిల్లా నాది
@Rojakitchenvlogs
@Rojakitchenvlogs Жыл бұрын
శ్రీనివాస్ గారు ఫ్యామిలీ నీ దేవుడు చల్లగా చూడాలి శ్రీదేవి మీరు ఇంకా ఇలాంటి మంచి పనులు చాలా చేయాలని కోరుకుంటూ you are a inspiration every woman Sridevi garu వేల మందికి సహాయం చేస్తున్న మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి పెద్ద పెద్ద డబ్బున్నవాళ్ళు కూడా చేయలేని సహాయం మీరు చేస్తున్నారు లేని వాళ్లందరికీ అందరికీ ఎవరు ఉన్నంతలో వాళ్ళు ఇలాంటి వాళ్లకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా happy married life Supriya god bless you❤🤝🤝💐
@ramalakshmilakshmi5127
@ramalakshmilakshmi5127 Жыл бұрын
100 ఏళ్లు చల్లా గా వుండాలి thàlli నీవు శ్రీనివాస్ దంపతులకు god bless you 🎉
@lakshmil9859
@lakshmil9859 Жыл бұрын
అమ్మ మీకు చాలా చాలా థాంక్స్ థాంక్స్ madam మీలాంటి ఆమె మాకు మార్గదర్శి గా వన్నాదకు చాలా హ్యాపీగా ఉంది 💞💞
@trammanoharlohia4959
@trammanoharlohia4959 Жыл бұрын
సుప్రియ కు వివాహ శుభాకాంక్షలు🌹 గొప్ప మనసున్న శ్రీదేవి గార్కి 🙏
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Leela Prasanna ~ Bharath Prashanth Cinematic 4K Final
4:34
Sri Dattagiri Wedding Photography
Рет қаралды 28 М.
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
Naa Anveshana
Рет қаралды 4,3 МЛН
Hilarious FAKE TONGUE Prank by WEDNESDAY😏🖤
0:39
La La Life Shorts
Рет қаралды 44 МЛН