మనీప్లాం ట్ వలన మనీరాదు.మనం చేసే మంచి పనుల వలన వస్తుంది.రమగారుచక్కగా వివరించినారు.ధన్యవాదములు.
@mariegoldkitchen8493Ай бұрын
Naku ivala oka manchi video dhorkindi chala correct ga cheparu manam kashtapadi sampadinchi ishtam tho prema tho deepam petkoni bellam muka aina sarey prasadam ga pedthey dabbulu kachithanga osthayi
@gudalalakshmi4082Ай бұрын
🌹🙏🌹నిజం చెప్పారు 🌹🙏🌹మన ఇళ్ళు పచ్చగా ఉండాలని 🌹🙏🌹అందగా ఉండాలని మేము కొన్ని మొక్కలు పెచ్చుతున్నాము 🌹🙏🌹🙏🌹ఇమొక్కలు అందరికీ నేను పంచు తున్నాను అమ్మ 🌹🙏🌹🙏🌹🙏🌹
@laxmikoppineedi9960Ай бұрын
చాలా బాగా చెప్పారు రమా గారు థాంక్యూ 🙏🙏🙏🙏🙏
@KOMARAVOLUGIRIJAАй бұрын
Exlent Rama garu
@sunitharangu4127Ай бұрын
Nijam madam miru chala unique ga cheptharu. 🙏
@perusomalabashirunbi732526 күн бұрын
Namasthe Rama And Jaya Madam Gaaru 🙏🙏 ! Meeru Cheppe Money Plant Valla Money Ela Vasthundho Emo Kaani , mee Explanation Valla Mana loni Nirlakshyam Ane Negative Energy Delete Ayyi Positive Energy Vachi Mana Life ki Oka Aim And Time Follow up Ayithe Compulsory Undaali Anipinchindhi Madam.! Thank You somuch for Both of You Madam !🙏🙏
@GuruLakshmiDhaniyakulaАй бұрын
Super ga chepparu rama garu
@LalithaKumari-x1m25 күн бұрын
Chala baaga chepparu 🎉namaste
@bchandramma6494Ай бұрын
Namaskaram amma,,meeru matladuthunte ma daggara ,,edurugaa undi matladinatte undiii amma❤❤❤
@bheemraj267119 күн бұрын
Entha manchi matalu chepparandi tq
@pushpalikaakkamveedu957229 күн бұрын
Super story Amma ❤,🙏🙏🌹
@Shyam_arts007Ай бұрын
Chala baga chepparuu... Exlent mam
@laxmireddy3286Ай бұрын
Super madam🙏
@annapurna646219 күн бұрын
Mee iddariki namaskaramulu medam❤❤❤🎉🎉🎉🙏🙏🙏🙏
@amirinenidamayanthi5997Ай бұрын
మంచి సందేశం 👌👌👌
@MvRamani-l3b29 күн бұрын
Chala bavundi madam
@padmanamilakonda388817 күн бұрын
Super story'
@hemajoshi8074Ай бұрын
Excellent
@srilakshmiakividuАй бұрын
మంచి మాట చేప్పిరండి,,రామగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lathapv6445Ай бұрын
Thank you so amma
@jayanthiravi5835Ай бұрын
👌👌 andi Rama garu 🙏
@VittalAnnapurnaАй бұрын
Super👌
@pavandasari8432Ай бұрын
Hi andi ela adugutunnanu ani badga anukokandi plz evaraina unmarried ammai unte cheppandi ma brther kosam he is well settled any intresed plz reply
@nirmalamusuluri412829 күн бұрын
Super
@addankijanani9476Ай бұрын
Money plant easy ga grow avthundhi mana chuttu green gaa vundali ani money plant penchuthunnanu
@premanagarajneelam26 күн бұрын
Thank you ma'am meru bhaga chepatharu
@NirmalaGudekoteАй бұрын
Nice. Amma 🙏🙏🙏💕💕💕
@rukminibadisa994Ай бұрын
Good
@Nirmala-s7iАй бұрын
Mee eddari combination suuper .good story or good message 🎉namaste
@chinnamadvik244824 күн бұрын
మా. ఇంట్లో. కూడా. అంతే.
@jayashree5337Ай бұрын
🙏🙏🙏
@sunitharangu4127Ай бұрын
Tq Madam tq so much ur explanation about life 💐💐
@sangisettinagendran2255Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤🎉
@Surekha-j5eАй бұрын
Water lo kakunda matti lo penchandi baga perugutai.
@vijayamannem7700Ай бұрын
గ్రీన్ గా ఉంటుంది నేను అందుకే పెడతారు
@vanajabommakanti451Ай бұрын
గడఫను లక్ష్మీ దేవిగా భావిస్తాము. మనం పాలు ఉపయోగించే ముందు, భక్తి భావంతో ఒకటి రెండు చుక్కలు గడప మధ్యలో సమర్పించమని చెప్తారు. ఒక వస్తువు మీద మనం ఎంత ప్రేమ, శ్రద్ద, భక్తి భావం చూపిస్తే, ఆ వస్తువు నుంచీ అంతే అనుగ్రహం లభిస్తుంది. అదే లక్ష్మీ అనుగ్రహం. జై శ్రీరామ్🙏🙏
@luckylucky-st7djАй бұрын
అవును ఏమి చేయకుండా మా ఇంట్లో మనీ ప్లాంట్ తెగ పెరిగిపోతుంది ఎప్పటికప్పుడు కట్ చేస్తానే ఉంటా నేను 😂
మరి మీ thumbnail ఎందుకు అలా పెట్టారు మేడం. You shouldn't mislead the public. మీ thumbnail ఎలా వున్నా మీ వీడియోస్ అందరూ చూస్తారు. కాబట్టి ఈ విషయం లో శ్రద్ధ పెడతారని ఆశిస్తాను.