మానసులో మాట (ఓ అత్త గారి ఆవేదన) భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం చేసిన పనులే కాలం మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. మన పిల్లల రూపంలోనో మన కోడళ్ల రూపంలోనో. మనం చిన్న వయసులో వున్నప్పుడు చేసిన పనులే ఇప్పుడు మన కోడళ్ళు చేస్తుంటే మనకు తప్పుగా అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. మనం అప్పుడు చేసిన పనులే వీరు ఇప్పుడు చేస్తున్నారు అని మన మనసుకి తెలిసినా మన అహం ఒప్పుకోదు, పైగా వారు మనకన్నా అన్ని విషయాలలో సరిగా వున్నా మనం వారికి సలహా ఇస్తుంటాము, ఏమని అంటే తల్లి తండ్రి ని సరిగా చూసుకోవాలి అని కొడుకులతో, అత్తా మామలను సరిగా చూసుకోవాలి అని కోడళ్లతో ఎప్పుడూ చెప్తూ ఉంటాము.కానీ మనం వారి స్థానం లో అంటే వారి వయసులో వున్నప్పుడు మనం సరిగా ప్రవర్తించి ఉంటే వారికి మనం ప్రతిసారి ఇలా వివరంగా చెప్పవలసిన అవసరం ఉండదు.కానీ మనం ఆ వయసులో వున్నప్పుడు మన భర్త తరుపున ఎవర్ని ఆదరించకుండా అంటే అత్తా మామలను,ఆడపడుచులను ఎవరిని ఇంటి గుమ్మం తొక్కనివ్వకుండా ఉండి, ఈ రోజు మాత్రం మన ఇంటికి వచ్చిన కోడలు మనకి అన్ని సేవలు చేయాలి,అణిగి మణిగి ఉండాలి, తనకు స్వతంత్రం వద్దు , తన కన్న వారు వద్దు, వారు ఎవరూ ఇంటికి రాకూడదు అని భావించడం ఎంత వరకు సబబు. అంతేనా తాను బ్రతుకుతున్నదే మా కోసం అన్నట్లు ఆశించడం ఎంతవరకు సరి అయినది అన్న కనీస ఆలోచన కూడా మనకు రాదు . వాళ్లకి పిల్లలు వుంటారు, వారి చదువుల గురించి ,వారి ఆరోగ్యం గురించి,వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి అని మనం గ్రహించలేము.ఒక వేళ ఆలోచనలు వచ్చినా పట్టించుకోము, ఎందుకంటే స్వార్ధం.మనకు నిలువెల్లా స్వార్ధం.వారికి సంబంధించిన ప్రతీ విషయం నాకు తెలియాలి, నాతో చర్చించాలి అని ఆశిస్తాము.ఇంతేనా వారు ఎప్పుడైనా మన మీద ప్రేమతోనో లేదా జాలితోనూ ఆరోగ్యం ఎలావుందనో లేదా మన మంచి చెడ్డ గురించి అడిగినా మనం దానిని ఎలా భావిస్తామంటే వారు మన దగ్గరనుండి ఎదో ఆసిస్తున్నారనీ అందుకే వారు మనతో ప్రేమగా ఉన్నారనీ అనుకుంటాము. ఇంతటితో ఆగుతామా మనం వారి గురించి ఉన్నవీ లేనివీ మన బంధువులందరికీ ఇరుగు పొరుగు వారికీ తప్పుగా దుష్ప్రచారం చేస్తాము.వారి మానసిక ప్రశాంతతను కూడా మనమే నాశనం చేస్తాము.అయినా సరే వారు సమాజం కోసం పైకి నవ్వుతూ లోలోపల చస్తూ నలుగురితో కలిసిపోయి నవ్వుతూ వుంటారు. ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏమిటంటే వారు అలా ఉన్నారన్న విషయం కూడా మనకి తెలుసు అయినా ఇవేవీ మాకు తెలియవు అన్న విధంగానే ఉంటాము. ఎందుకూ అంటే ఒక్కటే సమాధానం మన స్వార్ధం. మనం వెళ్లి పోయేంతవరకు మన సౌకర్యాలు ఎక్కడా తగ్గకుండా చూసుకోవడం కోసం. మనకు ఎంత స్వార్ధము అంటే మన పిల్లలకి కూడా యాభై లు వాస్తున్నాయే,మనం మన స్వార్ధం కోసం వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం దేనికి కృష్ణా, రామా అనుకుంటూ మనం ప్రశాంతం గా ఉండి వారిని కూడా ప్రశాంతం గా ఉంచుదాము అన్న ఆలోచన చేయము. నేను ఇవన్నీ చేసి చేసి అంటే అందరినీ బాధపెట్టి చివరి దశకు వచ్చాను. అయినా మా కుంటుంబ సభ్యులు నన్ను భరాయిస్తున్నారు. నాకు ఆ భగవంతుని దయ వలన ఇప్పటికి జ్ఞానోదయం అయింది.అందుకే ఈ లేఖ రాస్తున్నాను, మీరందరూ కూడా నేను చేసినటువంటి తప్పు చేయకుండా ఉంటారని పిల్లలను మరియు వారి ఆలోచనలను గౌరవిస్తారని, హుందాగా మీ వృద్దాప్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. //సర్వేజనా సుఖినో భవంతు//
@pushpavagvala9457 Жыл бұрын
Samaajaniki mee laantivalla avasaram Chala vundhi amma... May God give you strength to guide today's society. Maa tharam vaallam entho konta maa Parents ni chusi telusukunnam , nerchukunnaam. Ma pillaliki ala chusi nerchukuney avakaasam Chala vishayaallo ledhu. Ma pillalni guide chesukuni manchi daarilo nadipinchukotaniki mee manchi maatalu, vedio lu maaku enthagano vupayoga padathaayi. Once again thanks a lot to you and suman tv🙏🙏
@sandhyaranikallakuri13963 жыл бұрын
మా అత్తగారికి నేను స్నానం చేయించి అన్నం కలిపి తినిపించే దానిని. పాపం మా అత్తగారు మాత్రం కోడలు చేత చేయించు కుంటున్నాను అని బాధపడేవారు. చాలా మంచివారు మా అత్తగారు.👏👏👏
@surelakshmikumari95003 жыл бұрын
అలాంటి మంచి హృదయం ఉన్న అత్తగారిని జీవితాంతం మంచిగా చూసుకో అమ్మా భగవంతుడు నీకు కూడా మంచి జీవితాన్ని ఇస్తాడు
Evvi chala sensitive vishayalu Rama garu, enti entiki difference untundi. Situations veru ga untayi. Atta kodalini chudaledu anna point anduku vastundi. E rojjullu jobs cheyakapothy kudaradu. Atta mama lu vachi koduku kodalu daggara undali vallu akkado undi chudaledu ante ala kudurutundi alochinchandi mere.
@shailajasatyanarayana76172 жыл бұрын
Very good message , wonderful 👏 All daughter in laws must watch
@ramakrishnaraochilukoti1023 жыл бұрын
చాలా అందంగా అద్భుతంగా ఉంది.
@bhavanina28433 жыл бұрын
వెన్నెముక లేని ఆత్మాభిమానం లేని మనుషులు ఈచురక చాలా బుద్ధి చెప్పినట్లుగా ఉంది. ఇది విని అయినా ఆత్మ గౌరవంతో కోబళ్ళ మహాతల్లులు మారితే చాలా మంచిది.
@padmakoppala8067 Жыл бұрын
Very good 👍
@saidevotional59062 жыл бұрын
80 % kodallu ,athagari chethilo badalu padi valla time vachetappadiki athagarini chuda saniko prema radu Karmephale antaru anduke Kodallu 20+ nunchi life start chestharu, Valla manasulo manchi prema vithanalu natithe kutumbam manch vruksham avuthundi ledante verega untundi🙏🙏
@tkalyanigoud74552 ай бұрын
Exactly andi....ma vadhina aithe mamalni chala torcher chesthadhi.... respect evvadhuu....yemyna ante station lo case kuda pettindhi....bedhiristhadhi...kanisam minimum common sence kuda undadhu....chala chala yedcham ,yedusthunnam kuda ma mummy,dady, annaiah,nenu, chelli...andhariki chukkalu chuyinsthundhi.....inka ma anna aithe konni days drinking alavatu ayyadu...thanani thattukoleka....yedusthunnam roju
Chala Baga chepparu paristhithulu anni anukulinchi in laws em problem pettakunda encourage chesthy Sagam percentage kodallu chala Baga chuskuntaru
@dharmachiranjeeviraju85393 жыл бұрын
Me Fan aipoyanu Amma. Your mother must be very very nice person and Excellent human being. Mee experience and the way you advise is superb.
@విజయలక్ష్మీ-చ3స3 жыл бұрын
అమ్మా మాఇంటి కోడళ్ల కూడా ఇలానే వున్నారు అత్త మామలతో మాట్లాడటానికి ఇష్టపడరు వారి ఆస్తి కావాలంట కొడుకులను కూడా మాట్లాడనివ్వరు మేడం గారు
@bhagyalakshmi73662 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mam...I will try my level best provide all help to my athagaru and mamagaru...thank you
@sobhav3903 жыл бұрын
Very nice 👌good message Thank you mam for sharing this wonderful video
@seethab41563 жыл бұрын
rama garu meeku 🙏బంగారు తల్లి ఎంత చక్కగా వుందో మీ విశ్లేషణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padmakoppala35393 жыл бұрын
Ramagaru very goodama 🙏🙏🙏🙏🙏
@radhikanukala76213 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏
@kavithapulipaka59573 жыл бұрын
Super nagna sathylu చెప్పారు
@swarnachitwala24723 жыл бұрын
Entha baaga chepparu rama garu
@lathakadiyala31313 жыл бұрын
Nenu this topic kosamey wait chesthunnanu mam
@ssnvprasadarao83694 ай бұрын
Thanks rama garu chala baga chepparu
@rafiya65423 жыл бұрын
Magavallu kuda athhagari asthulu lekka vestharu kani vallanu chuse avakasham ledu kada deni gurinchi cheppandi Rama Garu
@vanisreekalyanadurgam9863 жыл бұрын
అక్షర లక్షలు చేసే మాటలు చెప్పారు 🙏
@rkvishala71573 жыл бұрын
నిజంగా ఎంత బాగా చెప్పినావు తల్లి
@janyay35623 жыл бұрын
Wonderful speech andi 👌👌🙏🏻🙏🏻
@monanethi5033 жыл бұрын
మన సంప్రదాయం, సొసైటీ, చుట్టాలు, తల్లితండ్రులు, ఇలాంటీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు.. and our constitution Also.. అందరూ అంతే.. ఒకేలా చెప్తున్నారు.. ఆమెకి, భర్త-అత్తమామల "కంట్రొల్ లో" ఉండమనే చెప్తున్నారు.. ఆ పై లిస్ట్ లో ఒక్కరైనా.. మీ బాధ ఎంటో వినడానికి కూడా రెడీగా కూడా ఉండరు మేడమ్🙏 Incase.. (మీరు చావు అంచుదాకా వెళ్లి వచ్చినట్టు ప్రూవ్ అయితే తప్ప.. వినరు) కానీ మరీ అంత పనీ చేసేలా ఉండవుగా, మీ కష్టాలు..! కానీ ఎందుకొచ్చిన ఎదవ బతుకు అనీ గంటకోసారి అనిపిస్తోందిగా..! ఎందుకూ అంటే.. బాధ్యతల ముసుగులో ఆ బానిస బతుకు.. బతికితేనే తెలుస్తది కాబట్టి😷 పూర్వపు రోజుల్లో 15 ఏళ్ల అమ్మాయి కోడలిగా తెచ్చుకుని తనకి నచ్చినట్టు మలచుకున్నట్టు.. ఈ రోజుల్లో పాతికేళ్ల అమ్మాయిని. అదీ కూడా ఒక ఎంప్లాయ్ నీ కోడలిగా తెచ్చుకుని.. అలాగే మా ఇంటి ఆనవాయితీ కి తగ్గట్టుగా, మలచుకుంటున్నం.. అంటూ సొసైటీ నీ నమ్మిస్తు.. ఆమెని ఒక బానిసగా చూస్తున్నాము.. కానీ ఆమెకి, అటు నమ్మకాన్ని కలిగించము ఇటు ఆమె ఇచ్చినా తీసుకోము 😷) ఇక ఇటు పేరెంట్స్ కేమో తమ కూతుర్ల పెళ్లి ఆర్భాటాల మీద వున్న శ్రద్ధ.. ఆమె జీవితం పట్ల ఉండడం లేదు.. ఇక ఈ సంగతీ అందరత్తగార్లకి అన్నీ తెలుసూ ఆమెని తమ కంట్రొల్ లో పెట్టుకోటం ఎంత ఈజీ..😷🙏
@ratnamasabathula20444 ай бұрын
Re100/ correct e generation kodalu chala irresponsible ga untunnaru elanti video la valla kodaraina marali
@monanethi5034 ай бұрын
@@ratnamasabathula2044 కారణం మగాడు.. అబ్బాయిలు పెరుగుతున్న వాతావరణం అండ్ వాళ్ళనీ పెంచుతున్న విధానమూ..! నిజానికీ అమ్మాయిలూ చెప్పినట్లు వినరు, విన్నట్టు నటిస్తారు.. మగాళ్లనీ అనుకరణ చేస్తారు.. ఒక సైకాలజిస్ట్ చెప్పిందే ఇక్కడ చెప్పాను.. ఆల్మోస్ట్ 1975 నుండి పేరెంట్స్ అబ్బాయిలని పెంచే తీరులో చాలా మార్పులు జరిగాయి.. అబ్బాయిల్లో సెన్సిటివ్ నెస్ తగ్గేలా మార్పులు జరుగుతూ వచ్చాయీ.. వైఫ్ తోనే కాదూ తమ అక్కా చెల్లీ పట్ల కూడా మగాళ్ల స్పందన చాలా మారిపోయింది.. రానూ రానూ సెల్ఫ్ సెంట్రెడ్ గా కన్వర్ట్ అయిపోయింది మగజాతి.. అమ్మాయిలని చాలా ఒత్తిడి తో పెంచుతున్నారు.. (ఒకరికీ నువ్వు ఉపయోగపడాలి అనే ధోరణిలో 😑) Hmm ఇంక ఎవరు చేసేదీ ఏమి లేదు.. కానీ ఒక 30% మగజాతి పరిస్థితి పట్ల కన్సర్న్ గానే ఉంటున్నారు.. కాకపోతే ఆర్థిక సమస్యలు ముడిపడిన జీవితాలకి ఓపిక సన్నగిల్లుతోంది..
Manam bhadyata tesukunte mana bhadyata tesukune taravata taram vastundi lekapote avari avasaram lekunda prakrute manalni chustundi great words amma miru adapillala andari ki ammalanti varu. E mata anta adbutam ga undo. Mme matalu na acharistanu.
@shankarshanakar31293 жыл бұрын
Chala baaga chaparu Amma 🙏🙏🙏
@sudha17323 жыл бұрын
Excellent Rama garu….
@shashikalasomishetti92203 ай бұрын
Chaala baaga chepparu
@bjayavanireddy2 ай бұрын
chala Baaga chaparu madam
@arunak5582 Жыл бұрын
Superb.. 🙏
@arunakoka58952 жыл бұрын
Ramagaru chala baga chepparu madam.
@smartysreehitha85489 ай бұрын
ఆడపడుచులని తక్కువ చేసే ఇంటి కోడల్ని, brother sister ని విడతీసే వాల గురించి చెప్పండి mam
@muralikalyani29543 жыл бұрын
Meru adi cheppina naa geevitam ni chadivi cheppinattu untundi.maa pelli ie 12years undi.meru cheppinnatta chastaanu.kani ippudu ki nannu bayata danilaga chuustundi maa attaya garu.maa illu,nanu,nadi,nedi ani veru chesi matlaadi tunti unnattru.
@kakumanusreedevi75423 жыл бұрын
Chala baga cheparu Ramagaru
@jamunaranimpl2 жыл бұрын
Challa correctga chapparu madam
@HemalathaBhandari-g6y5 ай бұрын
100% correct Rama Garu .
@SriDevi-gg4tf3 жыл бұрын
Hats off to you Rama garu
@kondralatha87383 жыл бұрын
Super vedio ma'am . Anni nijale chepparu
@shanthimucheli50403 жыл бұрын
నమస్తే రమగారు.ఎంతబాగచూసిన కోడలు కూతురు కాలేరు. మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. ఇప్పటి వరకు నాకు ఆ కష్టం రాలేదు. కానీ అమ్మలకే ఎక్కువ.నమస్తే.
@ramadevirachakulla46843 жыл бұрын
Edi matram 100 persent correct meeku chetuletti namskarinchalì job chesthunna kodallu narakam chuppistunnaru villaki support villa bhartalu attagaru evarini anali kodukuna kodalina
@amruthasogi59113 жыл бұрын
I agree on this , can u make video on women who are taking responsibility of in laws also and also want to take care of her parents also .
@RamaDevi-fs5fe2 жыл бұрын
Tqrra chitte . Tallee 🙏🙏🙏🙏🙏
@chittyp6295 Жыл бұрын
Amma 🙏❤️chala perfect chepparu AMMA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venugopalkonam37093 жыл бұрын
Bhaga chepparu 🙏🙏🙏
@aparnaailenireddy48752 жыл бұрын
Rama garu what if the daughter Inlaw doesn’t want to take the RIGHTS and RESPONSIBILITY both there are people like that. If we take Rights(property) we have to take Responsibility , so better don’t take both Pl speak on this topic too Thank you 😊
@Ammu2103_scorpion3 жыл бұрын
Me Saree collection fabulous .. please share info where do you buy your sarees
@vajjalaroopasree5909 Жыл бұрын
Super 👌 🙏🙏🙏
@umadevi7231 Жыл бұрын
🙏super madam garu
@AABROTHERS20083 ай бұрын
I like your speech mam
@kameswarisampara14 Жыл бұрын
Chaala baga chepparamma
@sowjikinjarapu65254 ай бұрын
Na manasu telika indi amma.Thanku
@vijayalakshmi28423 жыл бұрын
Chala chala baga chepparu amma
@swaruparani94013 жыл бұрын
Memu Eantha manchi ga vuna valaku asalu lekka ledhu
@pavani6822 жыл бұрын
Chala Baga chepparu andi Na opinion kuda edhe andi Present ma atha chala dominating, chala Baga acting chestharu. Ma atha na help kosam vasthe mathram nenu manchiga chusukovali anukuntunanu andi. E lopala na heart break chese laga pravathisthondhi...... Prathisari....
@muraligopalpanyala14753 жыл бұрын
అమ్మ మీ కు పాదాభివందనం 🙏
@srinusrinu1512 жыл бұрын
Amma Chala bags chepparu
@KatarisatyaNani-eu3gc Жыл бұрын
Ramagaru me matalu chala baguntyi oka shalha evanďi ma atagaru China kodukinu kuturine baga chustundi ma ayana baga chudau kani ayenina sayri ma ayana valaki emeyina iythy ma varu first vuntaru naku ithye asalu estam leadu emi cheyali ramagaru piz
@satyaveni12372 жыл бұрын
మేడమ్ గారు చాలా బాగా చెప్పారు
@kandukoorividyasagar30813 жыл бұрын
Madem 100% 👌🌹🌹🙏🙏🙏
@namagajendranath44223 жыл бұрын
రమగారికి నమస్తే మేడం మా friend వాళ్ల పాప అత్తగారు కోడలిని విపరీతంగా సతా ఇస్తోంది.బార్య బర్తలను కలవనీయకుండ తల్లి గారి దగ్గరే ఉంచేస్తోంది.తిసుకుపోమంటే గొడవ చేస్తుంది.కొడుకు మొత్తం తల్లి చెప్పినట్టే వింటాడు.బార్య,బిడ్డను పట్టించుకోడు.మీరు ఈ విషయంపై ఒక వీడియో చేయండి pls.
Marriage ayaka verukapuram anedi benefit r loss anedi video cheyandi madam gaaru
@KVRATNAM-l6m6 ай бұрын
Tq. Medam🙏👌
@shaiksameera80903 жыл бұрын
Madam upload 16 ratrulu story
@renukap85993 жыл бұрын
Ramagaru chala bagachepparu
@nagalakshmi59953 жыл бұрын
Thumbnail chala comedy ga undi kani video lo Rama Garu discuss chesina points exact ga nijaalu..... Amma ni chuusinatte athagaarini chuudagaligite mana pillalaki negative thoughts and negative behavior laantivi kakunda intlo oka healthy environment and positivity ichinavallam avtham. Idi andaru aalochinchaali, aacharana lo pettali.....
@mounisri2943 жыл бұрын
Right a kani first atha vallu kuda okaritho managurinchi negative ga cheppodu manam antha manchiga chusina negative comments chepte amma laga ala chuskovali ani anipistadi andi
@neelimatatikonda56773 жыл бұрын
Excellent speech rama Garu
@mahalakshmiahula3002 жыл бұрын
Asalu avarinyna avaru anduku dominate cheyali. Andaru friendly ga unte asalu E problem undaduga. Why attagaru should dominate or y kodalu should dominate.
@subbusadit43613 жыл бұрын
Medam mem atthagarini memu chudali ani daggara cheste husband wife ki godavalu pedite emi cheyyali
@chitkaladevialava4313 жыл бұрын
Baga vivarincharu
@nagalaksmiv89533 жыл бұрын
ఎంతో బాగా చెప్పారు మాచెల్లెలు నరకం అనుభవిస్తోంది మా చెల్లెలు చదువుకుంది job చేసింది రిటైర్ అయ్యాక ఒక్క కొడుకు పెళ్ళి చేసింది ఎంతొ బాగ చూసుకుంటూ ఉంది కానీ మా మరిది కి కళ్ళు పొయ్యాయి మధ్యలో బాగా చదువు కున్నవాడు 20year's నిచ్చి చంటపిల్లాడి లా చూసుకుంటుంది మా చెల్లెలుకి చాలా సహనం ఆ పిల్ల అన్ని విధాలుగా ఎడిపిస్తోంది మనీ ఇషూ లేదు తనకి పెన్షన్ వస్తుంది మాకు ఎమీ చెయ్యాలో అర్థం కావటం లేదు
@vijayadurgakundurthi53473 жыл бұрын
Rama garu meeru cheppevi anni nijalu kani ee videos ma pillalu chudaru enduku maratharu
@luckeygeetha34533 жыл бұрын
We take responsibility,,, but they expects more... Like money... What will we do.
@snehamadhuri1262 Жыл бұрын
Treat them like your kids, avasaraniki ivandi, adhi asala avasarame kakapothe ivodhu, explain them there are more priority things family need to address
@siva_001 Жыл бұрын
Amma miku salute
@sudhavani43063 жыл бұрын
Mam the saddest thing is even the son will abuse it is every humiliating
@manjulamusoju92822 жыл бұрын
Idharu kodukulu unna vallaki Thallini choosukovalisina badhyatha madhe Ani thelisina baryalu sahakarinchaka pothe em cheyali madam
@umadevi7439 Жыл бұрын
Tq👌
@gangisettysandhyarani60072 жыл бұрын
Atta bagunte kodalu bagundadhu kodalu bagunte atta bagundadhu idi nijam iddaru bagunnaru ante chala rare
@pattamsandhya11934 ай бұрын
Exactly 👌👌👌
@aparna12telidevara3 жыл бұрын
Pathetic ilanti maatalu nammi manchi ga vunna koduku kodallani dooram chesukune moorkhapu atta mamalani ela artham chesukovali..anyayam ga nindalu veyistunnaru. Bhagavantudu vunnadu.
@kasiaparna3 жыл бұрын
Nenu leni family nunchi vachanu. Ma athya valaki chala aasthi,bangaram unai. Andukani nanu chulakanaga chustundi. Nenu job chestuna. Na salary antha teseskuntaru, natho inti panulu ani cheyistaru. Nuvu me aayana yepatiki ilanti illu kattaleru..pogaru dinchukoni undu antundi.
@RamaDevi-fs5fe2 жыл бұрын
Tqmma 🙏🙏🙏🙏🙏
@sowjanyanaidu78583 жыл бұрын
Rama gaaru namaste. Job valla city ki vachesi jeevitham chivarilo ekkada vundali.pillala ki help chesthu city lo ne vundala?leka village ki vellala anedaani meeda video cheyyandi. Andaru hyd lo ne vundatam valla hyd eruku houses lo vundaleka next generation ki place ekkada ivvalo ardham kaka prices peregipoyi andaru trouble face chestunnaru.
@lathakadiyala31313 жыл бұрын
Maa elder daughter in law okka pani cheyadu Yenger daughter in law nenu chesthamu Puttintilo nenu garangaperiganu Money unnadi one and only daughter I ani cheppi oka Glass water kuda ivvadu One rupee kuda Memu Valla Amma gari inti nundi tesukoledu Pl mam deeniki parishkaaram cheppandi
@sitadevipotturi19263 жыл бұрын
The truth... What is the use....the void created cannot be filled n son may not have excused his wife....though now living with her....I still feel bad about it...different MILs n different DILs.....
@sanka.mounikasurendra16053 жыл бұрын
Mari Ami Pani chayani,athagaru untay? Rama garu
@radharadha27713 жыл бұрын
V.v.useful topic chepperu Rama garu andaru idi vini kondaru kodallina Kallu teruchukovali Rama garu. Bhadyatalu patinchanni ye man ishi hakkulu enjoy cheyya Kudadu ala chests vallavi siggu Leni batukule Rama garu
@ammanannaladhevena81806 ай бұрын
Nenu kuda ma athagari vishayamlo alage pravarthinchaanu,epudu thelusukuntunnanu
@polojusandhya22493 жыл бұрын
Athalu ala cheste m cheyi ..daniki cheppandi
@ramscreatives66623 жыл бұрын
Amma mari wife valla amma nannalni kuda vallu alage chudaliga kani chudaru emi icharu ani tidataru money iste em anaru ivvakapote tidataru
Ma sil aite pandakki vaste murkulu cheyamani pindi mundala pedtaru adi kuda oka function saripointa pattistaru ma athama. Nenu btech chesi studies meda tappa em telidu panulu. Vantalu k but pindi vantalu andulo murkulu gattiga press cheyali and that too konni kadu oka function ki sarpoyela. Nenu cheyani ani manchiga chepte amene kavalani chesi noppulu baga vastunay ani n8 fever vachindi ani acting chestadi. Dentho ma mamaya na intiki vachi na kuthure kastapadtndi ani feel avtadu. Murkulu cheyakapoina ginnalu anni nene wash chesta tarvata and puri lu oka 40 chesta nduku ante pedda family aina 40 avsram ledu but cheistaru and padestaru anni evaru tinaru. Sadists. Btw ma amma valladi chinna family and intha hangama undadu. Manchiga matladutune anni chepistaru. Cheyakapote na kuthurlu intiki vaste em cheyatle ani cheptaru. Okka kuthuru fam ante chestam. Two or more than two daughters and their kids aite okade son aite ah torture vere level. Ipudu face chestuna but its ok. Everything will change one day
@padmaganti6053 жыл бұрын
అమ్మ నేను అత్తను నేను భాధ అనుభవిస్తున్న ను అమ్మ
@kiranmayi5357 Жыл бұрын
Main marchipoyaru mam attagaru kanna abbayi kavali kani attagaru akkharledu. Manchana padakunda povali andi