మానసులో మాట (ఓ అత్త గారి ఆవేదన) భూమి గుండ్రంగా ఉన్నట్టు మనం చేసిన పనులే కాలం మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. మన పిల్లల రూపంలోనో మన కోడళ్ల రూపంలోనో. మనం చిన్న వయసులో వున్నప్పుడు చేసిన పనులే ఇప్పుడు మన కోడళ్ళు చేస్తుంటే మనకు తప్పుగా అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. మనం అప్పుడు చేసిన పనులే వీరు ఇప్పుడు చేస్తున్నారు అని మన మనసుకి తెలిసినా మన అహం ఒప్పుకోదు, పైగా వారు మనకన్నా అన్ని విషయాలలో సరిగా వున్నా మనం వారికి సలహా ఇస్తుంటాము, ఏమని అంటే తల్లి తండ్రి ని సరిగా చూసుకోవాలి అని కొడుకులతో, అత్తా మామలను సరిగా చూసుకోవాలి అని కోడళ్లతో ఎప్పుడూ చెప్తూ ఉంటాము.కానీ మనం వారి స్థానం లో అంటే వారి వయసులో వున్నప్పుడు మనం సరిగా ప్రవర్తించి ఉంటే వారికి మనం ప్రతిసారి ఇలా వివరంగా చెప్పవలసిన అవసరం ఉండదు.కానీ మనం ఆ వయసులో వున్నప్పుడు మన భర్త తరుపున ఎవర్ని ఆదరించకుండా అంటే అత్తా మామలను,ఆడపడుచులను ఎవరిని ఇంటి గుమ్మం తొక్కనివ్వకుండా ఉండి, ఈ రోజు మాత్రం మన ఇంటికి వచ్చిన కోడలు మనకి అన్ని సేవలు చేయాలి,అణిగి మణిగి ఉండాలి, తనకు స్వతంత్రం వద్దు , తన కన్న వారు వద్దు, వారు ఎవరూ ఇంటికి రాకూడదు అని భావించడం ఎంత వరకు సబబు. అంతేనా తాను బ్రతుకుతున్నదే మా కోసం అన్నట్లు ఆశించడం ఎంతవరకు సరి అయినది అన్న కనీస ఆలోచన కూడా మనకు రాదు . వాళ్లకి పిల్లలు వుంటారు, వారి చదువుల గురించి ,వారి ఆరోగ్యం గురించి,వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి అని మనం గ్రహించలేము.ఒక వేళ ఆలోచనలు వచ్చినా పట్టించుకోము, ఎందుకంటే స్వార్ధం.మనకు నిలువెల్లా స్వార్ధం.వారికి సంబంధించిన ప్రతీ విషయం నాకు తెలియాలి, నాతో చర్చించాలి అని ఆశిస్తాము.ఇంతేనా వారు ఎప్పుడైనా మన మీద ప్రేమతోనో లేదా జాలితోనూ ఆరోగ్యం ఎలావుందనో లేదా మన మంచి చెడ్డ గురించి అడిగినా మనం దానిని ఎలా భావిస్తామంటే వారు మన దగ్గరనుండి ఎదో ఆసిస్తున్నారనీ అందుకే వారు మనతో ప్రేమగా ఉన్నారనీ అనుకుంటాము. ఇంతటితో ఆగుతామా మనం వారి గురించి ఉన్నవీ లేనివీ మన బంధువులందరికీ ఇరుగు పొరుగు వారికీ తప్పుగా దుష్ప్రచారం చేస్తాము.వారి మానసిక ప్రశాంతతను కూడా మనమే నాశనం చేస్తాము.అయినా సరే వారు సమాజం కోసం పైకి నవ్వుతూ లోలోపల చస్తూ నలుగురితో కలిసిపోయి నవ్వుతూ వుంటారు. ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏమిటంటే వారు అలా ఉన్నారన్న విషయం కూడా మనకి తెలుసు అయినా ఇవేవీ మాకు తెలియవు అన్న విధంగానే ఉంటాము. ఎందుకూ అంటే ఒక్కటే సమాధానం మన స్వార్ధం. మనం వెళ్లి పోయేంతవరకు మన సౌకర్యాలు ఎక్కడా తగ్గకుండా చూసుకోవడం కోసం. మనకు ఎంత స్వార్ధము అంటే మన పిల్లలకి కూడా యాభై లు వాస్తున్నాయే,మనం మన స్వార్ధం కోసం వారిని ఇంకా ఇబ్బంది పెట్టడం దేనికి కృష్ణా, రామా అనుకుంటూ మనం ప్రశాంతం గా ఉండి వారిని కూడా ప్రశాంతం గా ఉంచుదాము అన్న ఆలోచన చేయము. నేను ఇవన్నీ చేసి చేసి అంటే అందరినీ బాధపెట్టి చివరి దశకు వచ్చాను. అయినా మా కుంటుంబ సభ్యులు నన్ను భరాయిస్తున్నారు. నాకు ఆ భగవంతుని దయ వలన ఇప్పటికి జ్ఞానోదయం అయింది.అందుకే ఈ లేఖ రాస్తున్నాను, మీరందరూ కూడా నేను చేసినటువంటి తప్పు చేయకుండా ఉంటారని పిల్లలను మరియు వారి ఆలోచనలను గౌరవిస్తారని, హుందాగా మీ వృద్దాప్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. //సర్వేజనా సుఖినో భవంతు//
@Bg-xp8sx2 жыл бұрын
అమ్మాయిల తల్లి దండ్రులు ఈ సారి అమ్మాయి అత్తింటి వాళ్లెవరన్న మీ అమ్మాయికి టీ కూడా పెట్టడం నేర్పించ లేదంటే , మీ అబ్బాయికి మీరు పెట్టడం నేర్పించి ఉంటె మీ అబ్బాయితో పెట్టించుకోండి అని చెప్పండి. అసలు యెంత చదువుకొని అబ్బాయితో equal గ సంపాదిస్తున్న ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారంటే ముందు మనం అత్తవారి యింటికి పంపించటం అనే age old tradition ని ఒప్పుకోడం వల్లే కదా. పెళ్ళికి ముందే మా అమ్మాయిని బయటకి పంపుతున్నాము మీ అబ్బాయిని కూడా బయటకి పంపి వాళ్ళు యిద్దరు విడిగా ఉండేలా అయితేనే పెళ్లి చేస్తామని చెప్పండి. అమ్మాయి parents కి లేని previlage ( పెళ్లి అయినా పిల్లలతో కలిసి ఉండడం ) అబ్బాయిల parents కి ఎందుకు? అబ్బాయిల parents కి extra previlages లేకపోవడం వల్లే యిక్కడ USA లో India లో లాగా అయ్యో ఆడపిల్ల పుట్టిందే అని ఎవరు భారం గ అనుకోరు.
@rayudu18163 жыл бұрын
ఇది వాస్తవం ఎప్పటినుండో జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది
@anithanunna9773 жыл бұрын
చాలా మంచి గా చెప్పారు నమస్కారము రమగారు
@rajiaaradyula22533 жыл бұрын
చాలా బాగా చెప్పారు పిన్ని గారు తోటి కోడలు కూడా ఎలా ఉండాలో కొంచెం చెప్పండి ప్లీజ్
@anuradhagumudavelli16333 жыл бұрын
Ounandi nenu kuda ade antunnanu
@navyajyothi35763 жыл бұрын
Same problem adi kuda
@vaishnaviyadav3263 жыл бұрын
Andharu okelaga undaru but thoti kodali mana akka appatiki avvaledhu
@manireadymadeblousemarket3 жыл бұрын
Thotikodalu kanisam manam bagunna chudaledu andoy
@Hithikalucky3 жыл бұрын
Ya cheppandi
@jhansivijayadurgaoleti23973 жыл бұрын
ఒకవేళ ఏమి గొడవ జరిగిన చెప్పలేదు అనుకోండి రేపు మన తరుపు ఎవరు మాట్లాడారు ఎప్పుడూ చూసిన ఏమి అనట్లేదు అన్నావు కదా అంటారు వాళ్లంతా చాలా మంచోల్లు నువ్వు గయ్యాళి అంటారు
@bhagyavlogsbeautytips50252 жыл бұрын
Avunu nijamga
@ARAtalks6032 Жыл бұрын
Ala ina parledu.... ado manadey tappu ani adjust avachu... kani konthamandi..... am lekhapoina putimti vallaki phone chesi ado chesinatu warning istaru... next Janmalo anubhavistaru.....
@bammidisireesha79683 жыл бұрын
Yes madam meru chepindi chala correct madam prathi vishyam lo kodalu antha sardu kuna chivariki valu padey matalu chala chendalam ga vuntae ,meru cheptunarey kodalu sardukovali ani a mata ana koni rojulu aitey sahincha galam gani bhrathiki vunata kalam orpu vundaduga madam,meru chepinatu vala asti lo bratukutam kani dani manam em cheda kotaru kada chi aina life aneydey full of problems
@kumarnaresh98483 жыл бұрын
Golden words superbb speech
@venkatalalitha3088 Жыл бұрын
ఆడపడుచు ఇంట్లోనే ఉండి సాధిస్తుంటే family మొత్తానికి (భర్తతో సహా) ఎలాంటి బాధ్యత లేకుండా ఉంటే వచ్చిన కోడలిని పరాయి దానిలా చూస్తే వాళ్ళ తో ఎలా ఉండాలో చెప్పండి Madam
@choppalasrivani561 Жыл бұрын
Nadhi idhe badha 😢
@_Destiny164 Жыл бұрын
Same problem naadhi kuda😢
@krupakoyyalagudem4663 Жыл бұрын
Nadi ide problem madam solution cheppandi
@rangapranaya5757 Жыл бұрын
Nadi ade bada
@priyakumar92855 ай бұрын
హహ అందరి ఇంట్లోని ఇదే గోల😂
@satishbabukasani48273 жыл бұрын
Super chepparu maydem 👌👌👌
@uppalaroopadevi52903 жыл бұрын
Chala baga chepparu madam. Kani. Bayata paristhithi vere laga undi. Miru oka vishyam alochinchandi madam. Oka ammayiki chinappati nundi athavari intlo manchi Peru techukovalani cheptharu. Prati ammay manchiga undalane anukuntundi. Kani atha valla ne kodallu narakam chusthunnaru. Kodukulani use chesukoni kodallanu chachipoye paristhithi testhunnaru. Katnam tisukurammani torcher chestharu. Cheyalentha pani chepindhi tindi pettaka health paduchestharu. Amma valla tho matladanivvakunda , amma valla intiki vellakunivvakunda chesi manasikanga badha pedithe oka ammay ela brathakuthundi madam. Pelli cheseappudu manchiga chusukomani isthe ela enni kastalu pedithe adi evari papam mire cheppendi.
@subhashiniprattipati42842 жыл бұрын
Ippudu evaru ala undatam ledandi ippudu kuda katnalu gurinchi ala chese vallu evaru leru
@@parsannathota3683 miru nijam chepparandii.. Same nenu kuda elantivi anubhavinchanu.. Indirect ga yenni matalu anevallo.. Elanti vallu chala mandhi unnaru
@pala63482 жыл бұрын
Avnu nijam cheyaleniantha pani cheptaru. 😭 Amma vala entiki vellanivvakunda mansikanga badha pedatharu 😭😭
@durgakadari93543 жыл бұрын
Suparb 💯 nijam rama garu chalaaa chakkaga chaparu andaru alochinchali okaru aina modalu marite migilinavaru marataru danyavadalu
@ranisubrahmanyam90563 жыл бұрын
ఇప్పుడు అత్తలు ఇంట్లో కూడా ఉండనియ్యక బయటకి తరిమే రకాలు ఉన్నారు. మా అత్త లాంటి వాళ్ళు....
@Anitamahender3 жыл бұрын
Ha avnu alane undi same situation
@mamathacheralu36753 жыл бұрын
Same Andi
@shaikismail22353 жыл бұрын
😁😁
@teenakarra61453 жыл бұрын
Same andi
@venitamiri51523 жыл бұрын
Ma atta kuda torcher
@sushmakv22732 жыл бұрын
Chala chakkaga chepparu. Tq.
@eswariprathap2 жыл бұрын
Chala baga chepinaru mam nenu face chesthunnanu ituvanti problems
@kotasujatha68693 жыл бұрын
Madam chalabaga seputhunaru naku me videos kathalu 🙏🙏🙏🙏🙏 nashuthaye,.❤️❤️
@barigelalakshmirekha93992 жыл бұрын
Maa parents variety, అల్లుడు కొడుకు తో సమానం, కూతురు కోడలి తో సమానంగా చూస్తున్నారు.
@varshinicoversandvlogs15853 жыл бұрын
Bagacheparu madam, ammayilu amma ki kodalu vishayam lo suggestions ivakapote baguntadi ane point bagundi ..... 👍🙏
@jbnpawar39673 жыл бұрын
మీరు ఎప్పుడు అత్తగారికి సపోర్ట్ గా మాట్లాడుతారు అత్తగారి హరష్‌మెంట్ గురించి తక్కువాగా మాట్లాడుతారు అనిపిస్తోంది
@pusha77272 жыл бұрын
Avna
@pusha77272 жыл бұрын
S
@jollythomas96212 жыл бұрын
Aame ki siggu ledu. Eppudu kuthurlani kodallani thiduthu untadi. Ee video ne kaadu. In all videos she's like that.
@neelavenimudiyala6717 ай бұрын
Emeka eddaru kodukuku vunnaru kada unduke attha Lani support checi matladuthundi
@Dhana.sabbara3 жыл бұрын
Me kodalu chala lucky rama garu 😀
@rajasrikachraj32346 ай бұрын
Chala Baga chepparu mam ....aanni cheppina atta amma kaledu kanesam manishi kuda kadu
@hithasrikota35693 жыл бұрын
Excellent narration and useful presentation with good suggestions. Shubham
@shravanthibalakrishna15983 жыл бұрын
V well n said universal truth mam gud suggestion u gav 🙏
@ravalipriya36803 жыл бұрын
It is better to have a nucleated family .joint families inka work avavu better to understand
@sahadevcollections89213 жыл бұрын
Enta adjust ayina kuda andaritho polichi, koduku mundu oka laga, koduku lenapudu oka laga undi leni premalu natistu, naku ma husband support leka, and cheetiki matiki ma ataya ma amma nanalaki phones chesi, china godavalni ati peddaga cheyatam , and ma ataya, vaala akka cheta nannu tittinchatam laantivi face chesanu. Oka attaya kodalini anta torchure pedtunte kachitamga e amayi ayina friends tho no leda bayata vaalatho cheppukuntaru, tittukuntaru. Manam manushulam, prematho mana amma tidutundi ani manaku telusu kabatti amma gurinchi tappulu unna bayataku cheppamu. kaani ataya gurinchi easy ga chadilu chepestaru ani anatam correct kaadu. Ataya ninnu chala premaga chusi, nyayamga ninnu tidite nuvvu definitely inka goppagane cheppukuntavu society ki. Ade athagaru ma putintivaalu manchivaalu kaadu, nenu valani kalavakudadu, ma husband ma putintivaalatho sakyamga undakudadu, ma husband na meeda cheyi chesukunte aapakunda inka kottu ani rechakotte athayala gurinchi pakka vaalaki enta chepina tappu ledu. Yes i fased lot many and many people are still suffering like me. Itu puttinti vaalatho cheppukoni taniviteera ediche paristiti lenapudu, oka adapilla friends tho no leda bayata varitho, tananu tana attagaru pette himsa gurinchi chepatam lo e matram tappu ledu. And ade ammayi tana talli ni gurinchi matram cheduga bayatavaariki cheppukodu ani kuda annaru, but ala kaadu. Endukante, mana amma mananu sutipoti matalu anadu , manam badha padali ani korukodu , manalni mana bartha kottali ani korukodu, naaku matram ma amma nanna iddaru kuda mache nerputaru ani telusu kabatti , and mana parents epudu kuda mana ataya mamayala gurinchi manaki machi cheppi and valani baga chusuko ani machi cheptaru kabatti valani gurinchi definitely society lo manche chepataniki untundi. Anthe gaani ma athagari laga, tana kodukuki , kodalni inka kottu inka kottu ani nerpe tallulu ki chala teda undi. Anduke it is totally situation based anthe. Atayala gurinchi cheduga pracharam chese prati kodalu tappu chesinatlu kaadu. Daani venuka tanu enni badalu padi untundo ani kuda alochinchali. Atu puttintivaalaku chepte vaalu krungipotaru, anni badalu ma amayi akkada padutundi ani vaalu edustaru ani tana parents tho share chesukune daari leka, friends and bayata variki cheppukoka inka ah amayi evaritho cheppukovali.
@sirishakamarushi87413 жыл бұрын
Chala correct ga cheparu Rama garu 👍 Mana anukunty andaru mana valey... Sensitive relations. I'm big fan of you.
@tejasreemundru97123 жыл бұрын
Antha la Amma la chusina ardam chysukoru piga , naynu attagaru ni pettanam chyyali any ahamkaram tho thana koduku jivitham Ani kuda chudakunda himsistu , thana kuthuri jivitham bagundali anukonay Maha thallulu unna lokam lo manam 😢
@sahasranaresh25593 жыл бұрын
It's true
@ravikanikireddy85652 жыл бұрын
Chala correct chepparu madam
@Hemanthnagachithanyareddy3 жыл бұрын
Namasth. medam. meru. cheppevi. na life ki chala dhaggaraga unnai... అత్త.kodalla. prablam. Me to matladalani undi
@pndeepthi52843 жыл бұрын
Madam enta baga cheparo,12yrs back illantivi cheppevaru leka enta struggle ayyano,atleast na papaki chepukodanki chala use avtundi tq so much mam
@pndeepthi52843 жыл бұрын
Elastic topics inka chepandi mam chala use avtundi
@srichakra313 жыл бұрын
Samajamlo Thanu chaala manchidi kodalu cheddada??
@Praveen347-q6n3 жыл бұрын
Understanding lenappudu enni cheppina mana jeevithalu dunnapothu meeda vana lagane untuntai.
@kalpanam89073 жыл бұрын
Chala bhaga chepyaru 🙏
@bogasaibaba54552 жыл бұрын
Thank u madam Chala manchi visayam cheparu
@pillalatha24693 жыл бұрын
చాల బాగా చెప్పారు అమ్మా
@kattasanthosh9613 жыл бұрын
Ok💯
@mamathajayaram88633 жыл бұрын
Well spoken mam thank you so much
@NShanu3 жыл бұрын
Amma naku ami cheppaku me atharintlo problems ani antey a ammayi thana badha evariki cheppukuntundi... Evariki cheppukoleka a torture bharinchaleka emanna chesukunte
@pavaneedaddy27843 жыл бұрын
Present my position
@reyanshreddyvideos73833 жыл бұрын
Correct andi
@sirisha553 жыл бұрын
Chala baaga chepparu Amma society lo jarigevi
@mukkarikruparani64563 жыл бұрын
Madam chala bagaa chepparu ma intlo kuda ilanti samasya nadustundhi. E madya ma attha adapillalu verega untamu ani vuntunaru.nenu vaddu ani cheppanu. Vaallani chudanu ani nenu analedhu.ayna vellaru.mari nanem cheyamantaru
@cheddenagaraju7208 Жыл бұрын
I❤️u Jaya nice anchoring
@user-vz6ro9kb7w3 жыл бұрын
Excellent GA chepparu amma Meeru
@ashalathavoona87113 жыл бұрын
Inta vivarana ga enta baga chepparu madam, thanks madam. 👌👌👌
@Justices20p43 жыл бұрын
Kodalu Cheppina maata vinali...vallu koothuru edi chebithe adi vintaru..edi ekkdi nyaamu andi
@mahimounicreations56833 жыл бұрын
మేడం గారు చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరు కూడా సరైన రీతిలో అర్థం చేసుకోవాలి, కోడలు అత్త మీదా, అత్త కోడలు మీదా ఆడిపోసు కోవడాలు మానివేయాలి. లోపాలు సరి చేసుకోవాలి...
@sivakantipudi90243 жыл бұрын
Hi
@mahimounicreations56833 жыл бұрын
@@sivakantipudi9024 Hi
@priyankasuperbcollection41463 жыл бұрын
Enni cheppina ardam chesukone husband's unte Anni barinchachu
@bslakshmi10253 жыл бұрын
Yes
@manishi6623 жыл бұрын
Correct
@nishitha10793 жыл бұрын
Yes
@cherrykings7773 жыл бұрын
Yes
@vijjanijayasree78143 жыл бұрын
Yes
@anushamadhuri2893 Жыл бұрын
Thodi kodalu vala bharya bharthalu vidipoye paristhithi una m chylo chpagalara andi
@mamathagangwar95883 жыл бұрын
ఎవరు ఎవరైన మనుషులలాగ ప్రవర్తిస్తే చాలు
@3dboy4333 жыл бұрын
Madam meru cheppindi chaala correct athagaru valla athagaru sarigga choodaledani kodaliki chepthundi, ala ani ee atha malli kodalni alaney choosthadi
@chandiniyakasiri66523 жыл бұрын
Chala baga cheptaru mam meeru daily mana jeevitam lo jarige matters
@kruthikamakshi22203 жыл бұрын
Chaala chakkaga chepparu rama gaaru neti pillalu mee videos follow avvali lalitha sarma from hyderabad
@shajaha12393 жыл бұрын
Super👌👌👌👌
@santhakumaribobbillapati49863 жыл бұрын
నమస్తే రామా మేడం గారు ఇప్పుడు వున్న కొంత మంది కోడళ్ళు అత్త మీద కొడుకులకు మీ అమ్మ ఇలా అన్నది మీ చెల్లి ఇలా అన్నది మీ నాన్న ఇలా అన్నాడు అని వచినదగ్గర నుండి చాడీలు చెప్పేవారు ఎక్కువ అయిరు ఎంత ప్రేమగా చూసినా చాడీలు చెప్పుతూ వుంటారు వెనకటి మనాల ఇప్పుడు వాళ్ళు వుండరు రాతి యుగం పోయి రాకెట్ యుగము లో ఉన్నాం కదా
@iaxmichouta55692 жыл бұрын
Rama garu chala bhaga chepparu alage totikodallu enduki premaga undatam ledu cheppandi
@VijayaLakshmi-xg4jx3 жыл бұрын
Adapilla ammavallatho share chesukovali , kastallni ela barichalo amma nerpistundi , no husband will always understand her wife always
Rama garu excellent ga chepperu .nenu mi videos yeppudu mis avanu
@sweetshailu8393 жыл бұрын
You are right madem..atthamma.. amma eppatiki kaledu.. idhi jeevitha satyam...kotlalo okkaru untaru amma la kodalni kuda ardham chesukunevaru..
@thimmapathinivenu71943 жыл бұрын
అ కోట్లలో ఒకరు మా అమ్మ ,కోడల్ని కూతురు లా చూస్తోంది నాతో పాటు సమానంగా
@sivakrishna39273 жыл бұрын
Aunu andi nijame
@lavanyarajendra30183 жыл бұрын
Chala Baga chepparu madam in my side nannu chi Anna ma athamma tho na kodalu..... Ani anipinchukunnanu
@lavanyapatnaik95573 жыл бұрын
Nice speach mam
@BhargaviGurudu7 ай бұрын
Rama garu same meru cheppinatle ma intlo undhi situation undalekapothunnanu😭
@vidyakaratam3 жыл бұрын
ఇంట్లో దీపం పెట్టటానికి , పూజలు చెయ్యడానికి పేత్తనాలు చేయడానికి కూతురు అల్లుడు...కొడకుని కోడల్ని పక్కకి పెట్టి ...ఉండే అత్తమామల్ని ఏమనాలి? వాళ్ళకి కరొన వచ్చినప్పుడు కొడుకు మాత్రమే దగ్గరుండి హాస్పిటల్ కి తీసుకెళ్లాలి...కూతురు,అల్లుడు..అత్తగారు ఒకే చోట ఉండి..ఫోన్ పే చేసేస్తాం ... మామగారినీ,మొగుడ్ని ,తనకి తాను కాపాడుకుంటూ ఉండే educated కోడళ్ళు kuda unnaru ...Rama garu...please ...na comment artham chesukuni e topic pi discuss cheyyandi 🙏🙏🙏
@sunithadevi97483 жыл бұрын
Mother's love unconditional andukey amma emmaina antey badha veyadu,meray chepparu amma ratri ayesariki bidaku annnam pedutundi ani adey attha iyetey adi thintey nakenti anukuntundi
@lakshmilachi52183 жыл бұрын
Ma athagaruuu asaluuu oka manishilaneee chusedhi kaduu
@surammounika22603 жыл бұрын
@@athammavisions6077మీరు lucky
@senapathigowthami33203 жыл бұрын
Ma attaya kuda manchide i am lucky
@memories79643 жыл бұрын
Inka nayam ma athagarithey rathriki vachina vandi pettamani aduguthundhi...
@memories79643 жыл бұрын
@@athammavisions6077 chala thakkuva mandhi untaru ela.. you are lucky
Please naku chalabagundi I believe you are reading my message please tell after 12 years marriage women in Attayagaru house so difficult 😥
@anithasinganamoni45353 жыл бұрын
Same feeling
@maddelaaruna72025 ай бұрын
Hello madam.. mother carrybag ah.. mother charectors em rava..endhuku athalavi nanammavi vasthayi 100% antha correct ga ela చెప్తున్నారు
@SrinivasaReadymades4 ай бұрын
మా ఆయన గారు చనిపోయి 13 సంవత్సరాలు అయింది మా అత్తగారు నా దగ్గరే ఉన్నారు ఇద్దరు బిడ్డలు మంచిగానే ఉన్నారు నా దగ్గర డబ్బులు ఏమీ కూడా లేవు అయినా 11 సంవత్సరాలు చూశాను ఒక రెండు సంవత్సరాల క్రితమే నావల్ల కాదు నేను చూడలేను అని బిడ్డలకి అప్ప చెప్పాను వాళ్ల చూడకుండా తీసుకురా అనాధాశ్రమంలో వేశారు మా అత్తగారి దగ్గర ఒక నాలుగు తులాల బంగారం ఉంది ఒక నెల క్రితమే చనిపోయారు నా దగ్గర డబ్బులు లేవు ఆమెకున్న బంగారం ఒక రెండు తులాలు అమ్మి లాస్ట్ కార్యక్రమాలు చేద్దామంటే గొడవలు చేశారు నా దగ్గర డబ్బులు లేక పోతన మూడు తులాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్లకు కావలసినట్టు చేశారు మనవాళ్ళకి మనవరాళ్లకు అందరికీ ఏం కావాలో కొన్ని ఇచ్చారు కార్యక్రమాలు కానిచ్చారు కణం బంగారం మా అమ్మది గనుక నాకు ఇచ్చేయ్ అంటున్నారు కానీ మూడు తులాలు మూడు తులాలు ఉన్నాయి నేను అన్నయ్య చనిపోయాక కూడా 11 ఏళ్ళు చూశాను కనుక ఆ మూడు తులాల నేను ఉంచుకుంటాను నా దగ్గర కూడా ఏమీ లేవు కదా అంటున్నా బంగారం గురించి గొడవలు జరుగుతున్నాయి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు
Tq Amma.na jivitalo Ede jarugutundi.koduku duramu avutadu naku ani na Pai tappulu vetiki cebutundi amma.nenu a visayalu puttintivariki ceppaledu.godavalu avutayi ani amma.atta Amma avvadu u r current amma
@Aparnaparimi3 жыл бұрын
Meru chepindi chala crct andi bt yepudu ammai thali ki chepathadi ane telsu bt koduku thali ki akka la ki r cheli la ki cheptharu bt adi yepatiki bayataki radhu n kodale rakshesi 😊..ela untu kodalu pilalini kaneyali. Meru chepindi crct andi vala jeans vachesthadi ani bhayam tho kanakunda kuda untunaru
@selvkumar96163 жыл бұрын
Bahaha chepparu amma 👌👌
@PanduPandu-rd3ip3 жыл бұрын
Hum but iddaru kodallu undi okarini kuthuru la okarini kodalali chusthe situation enti mam present nenu face chesthunna mundu vachhina chevula kante venaka vachina kommulu vadi la undi
@kalputalkies80663 жыл бұрын
Meru open up avvandi me athagari daggira.enduku ila partiality chupistunnaru ani
@Craft_and_arts-c9z3 жыл бұрын
Avunandi , adangandi
@kalputalkies80663 жыл бұрын
@@Craft_and_arts-c9z hii madavi garu ...
@Craft_and_arts-c9z3 жыл бұрын
@@kalputalkies8066 Hi andi...
@kalputalkies80663 жыл бұрын
@@Craft_and_arts-c9z .miku intrest unte na videos chudandi.
@ramnandh558 Жыл бұрын
Ma amma ala cheppadu , sarduko mane chebutundi
@guruvaraa....42813 жыл бұрын
Maa intlo kuda attintivallani puttintivalladaggara chulakanaga cheptundi emcheyalimam