నిజంగానే చాలా మంచిది,కానీ నారా తీసిన తరువాత చేతి లో దురద మంటలు వచ్చింది. కాబట్టి రెండవ సారి చేసినపుడు గ్లోవ్స్ వేసుకొని స్క్రేపర్ తో తీశాను .పని సులభం అయింది
@arunakumari3750 Жыл бұрын
చూపించే వంటలు చాలా బాగుంటాయి
@buchaiahgangadhari83316 ай бұрын
Super Amma🙏
@Shamantha-bw1ho6 ай бұрын
Super thank you 😊
@lakshmipathireddylakshmipa71624 ай бұрын
Last week maa entlo pachadi chesanu chala taste ga untundhi
@kmrao7318 ай бұрын
నమస్కారం మేడం గారు. పచ్చడి మీరు చెప్పినట్టు చేశాను..అద్భుతం గా వచ్చింది. కానీ next day chala సార్లు మా ఇంటిల్లిపాదికీ మోషన్స్ అయ్యాయి... మాకు తెలిసిన వాళ్ళు, నల్లేరు గుణం అది అంటున్నారు..నిజమా. దయచేసి తెలుపగలరు.
@SriRaghavendra-ku4ov7 ай бұрын
Amma nalleru andari sareeralaku padavu .u tube lo cheppinavi cheyakandi. Veetimeeda thokka sarigga theyakunte gonthu kadupu manta vasthundi .naaluka gonthu naval vasthyi.nalleru chalamandiki padadu amma.duradalu vasthayi.utube lo vedio choosi cheyyoddu .me intlo me peddalu chesi mee chinnappati nunchi thinnatlyaithe alavatuntene evarina cheyandi ma idi naa anubhavam .
@yesudasindur95193 ай бұрын
Salt used more
@josaru1410Ай бұрын
Thank uu@@SriRaghavendra-ku4ov
@sunnek7 ай бұрын
Mam can people with gall bladder stones eat this? If we are taking allopathy medicine like statins n uric acid medicine can we eat this
Nalleru na chinnappudu baga thinevallam lethavi vandu tharu faibarrichfood
@satyasurya70110 ай бұрын
Hyderabad lo ekkada dorukutaayi andi?
@padmaeasycooking10 ай бұрын
These are available at nursaries
@SatyavatiKaki10 ай бұрын
Tinetappudu kuda throat lo guchukuntundi. Kaani tinnaka edom relief
@mittaravendra33116 ай бұрын
మా దగ్గిర చాలా వుందండి
@JmadhaviJmadhavi-uh6ej5 ай бұрын
Dosa Loki tenavacha
@ratnakumarigowrisetty9600 Жыл бұрын
రమ గారు! మా అమ్మాయి కూడ నా కోసం మొక్కల అతనిని అడిగి తీసుకుని ఇంట్లో పెట్టింది. మేము కూడ దీని గురించి తెలుసుకున్నా ము కాని ఇంత వరకు తయారు చేయ లేదు. మీరు చూపించారు కదా చేస్తా ను. నా కాళ్లు నొప్పులు తగ్గు తా యి. 😊👍
@jayak903711 ай бұрын
Namaste నల్లేరు కాడల పచ్చడి నేను చేశాను అది తింటే నాలిక దురద అనిపిస్తోంది దీనికి ఏం చేయాలో తెలుసా మీకు దయచేసి చెప్పండి🙏🙏
Ekkuva time veyinchali nalleru kada,pulupu kuda koncham ekkuva vesi chesi chudandi
@ramadevirachakulla4684 Жыл бұрын
Nalleru to vadiyalu pedataru
@ramadevirama4032 Жыл бұрын
నల్లేరు తీగను కోశాక ఎన్ని రోజులు పెట్టొచ్చు మాకు చిక్కదు ఎక్కడినుంచి తీసుకొస్తాను ఫ్రిజ్లో ఎన్ని రోజులు పెట్టవచ్చు ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ చెప్పండి
@sandhyareddy7488 Жыл бұрын
నర్సరీ లోఎక్కడయినా దొరుకుతుంది తెచ్చుకోండి కుండీలో కూడా పెంచుకోవచ్చు నేను పెంచుకుంటున్నాను
@vellankiprabhavathi906211 ай бұрын
చిన్నప్పుడు తిన్నాము బాగా
@padmaeasycooking10 ай бұрын
మా ఊరిలో చాలా ఉంటాయి అండీ పొలాల్లో
@victoriapothula207810 ай бұрын
ఇంటిలో కూడా పెంచుకోవచు
@hymavathilanka853510 ай бұрын
Friz lo pettakkaraledu. Chaama dumpalu, aalugaddalu laagaa bayata vaaram rojulu nilava untundi nalleru kaada. Nalleru Mee intiki vachchaaka pot lo guchchi unchandi vandukune varaku
@indiraulichi2020 Жыл бұрын
నల్లేరు చేదుగా ఉంటుంది కదా
@rudrajanajana996010 ай бұрын
Kadandi super ga vuntundi
@GangaRathnaRathna10 ай бұрын
చాకు తో ఎమ్ అవసరం లేదు లెండి మెడమ్ గారు నర్మల్ గా నే చేతోనే తోక్కలు తీసుకోవచ్చు కానీ మెము నేలకీ రెండు సార్లు తింటం
@AARAHERBS10 ай бұрын
Nalika duradapeduthundi antunnaru thinnavallu. Kastha remedy cheppandi andaru follow avutharu kada