బాగా చెప్పారు రమ గారు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు, దానికి కొంచెం భయం జోడించి ఇలా చెయ్యకపోతే కళ్ళు పోతాయి, పాపం వస్తుంది, అని నయానా భయానా కూడా చెప్పేవారు. నాకు తెలిసి ఇవన్నీ చేయని వాళ్ళు ఉన్నారు అంటే ప్రారబ్ద కర్మ బలీయంగా ఉంది అని అర్థం. ఎంత చిన్న చిన్న సింపుల్ సాయాలు, చేస్తే ఆస్తులు ఏమి కరిగిపోవు. ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మీరు చెప్పినట్లుగా పాప కర్మ క్షయం అవుతుంది. ధన్యవాదాలు రమ గారు
@kalyanik54518 ай бұрын
ఇది 100% కరెక్ట్.నాకు కూడా అనుభవం ఉంది
@pranavpunnamaraju2 ай бұрын
Ramagaru chala bagaa chepparu
@annapurnae3968 ай бұрын
Rama garu meeru cheppedi correct 👌👌yadbhavam tadbhavatee🙏🙏
@Bulusukoushik8 ай бұрын
Hundred percent correct I also have an experience
@chamarthilakshmi27778 ай бұрын
మంచి విషయాలు చెప్పారు rama గారు.
@radhikaparipalli32048 ай бұрын
Thank you so much Mam's 🙏🙏
@sravanthic92718 ай бұрын
Chala bhaga chepparu amma Thank you
@navyadevaramani53198 ай бұрын
Very very good ramagaru👌
@YpatiAdilaxmi8 ай бұрын
Yes Amma, this is a great psychology. Everything is psychological After listening to your videos consistently,I felt. Everything is psychological It gives the ultimate satisfaction ❤
Nootiki noorusaatham nijam tittle.ayyo dr kooda Navi kotti paaresthadu.mana body manake ardamavuthundi bhada kooda manade kaabatti.
@SANDHYARANI-ww7qy8 ай бұрын
Manam chesina papalu maname anubhavinchali kani aa papam chese la manalanu prerepinche shakti okati untundi kada dani maya lo nundi manam ela tappinchukovali