మా ఇంటిలో కూడా ఈ రెసిపీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు.. మధ్యాహ్నాం అన్నానికి బదులు ఇది తినాలని అనుకున్నప్పుడు ఉదయాన్నే నానబెట్టుకొని మధ్యాహ్నం 12 గంటల టైం లో ఒకటికి మూడు కప్పులు నీరు పోసి నీరు మరుగుతున్నప్పుడు అందులో జీలకర్ర.. పచ్చిమిర్చి.. అల్లము ముక్కలు వేసి నీటిలో నానబెట్టుకున్న జొన్న రవ్వ పిండిని (అంటే మా ఇంట్లో కూడా జొన్న రవ్వ మరియు పిండి తో సహా) మరిగే నీటిలో వేస్తాము .. బాగా ఉడికి దగ్గర పడ్డప్పుడు దించే చేసుకుంటాము.. దానిలో టమోటా పచ్చడి / పండుమిర్చి పచ్చడి/ ఆవకాయ పచ్చడి/ సాంబారు / రసం/ మజ్జిగ/ ఇలా ఏవైనా రెండు వెరైటీస్ తో తినేస్తాము.. రాత్రి 9 గంటల దాకా ఆకలి కానే కాదు.. ముఖ్యంగా ప్రయాణాలు అప్పుడు తింటే చాలా హాయిగా త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది
@anirudh_656 ай бұрын
D😮
@PakkiSudharani8 ай бұрын
Amma your super 💐💐💐
@charanscooking2078 ай бұрын
Amma Night chesukuni mrng breakfast ga majjiga kalipi teesukovacha
@sailajareddy723 ай бұрын
Telangana villages lo annam tinakunda e Gatka tine vallu adi eppatinundo
@quickrealty34636 ай бұрын
Idi yeppatiki appudu Nana betti chesukovala madam ledante oka kg ravva ga tayaru chesikoni Makwana Ettinger yeppudu kavalante appudu vaadukochha ???