నేను చేసాను అండి.మ పాప హాస్టల్ లో టిఫిన్ స్కిప్ చేసేస్తుంది.డైనింగ్ హాల్ కి వెళ్ళడానికి బద్దకించి.మినపప్పు,అసలు ఆయిల్ లేకుండా ఉంది అని చేశాను.1 month పైనే fresh ga unnay.eppudu మళ్ళీ చేయమంటోంది.ఈరోజు పప్పు ననబెట్టను. మంచి రెసిపీ చెప్పినందుకు థాంక్స్.
@SpiceFoodKitchen3 ай бұрын
మీ పాపకి నచ్చినందుకు చాలా సంతోషం అండి, మీరు చక్కగా ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗 ఈమధ్యే మన ఛానెల్లో పంచజీరక అనే రెసిపీ చేశాను, అది హాస్టల్ లో ఉండే పిల్లలకి స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది, వీలైతే ట్రై చేయండి..
@vimalam1632 ай бұрын
Dining hall ki velladaanike baddakam!!!!!! 🙄
@vjsimha-g4j9 ай бұрын
Can't stop praising your talent andi.... hats off to you ...
@SpiceFoodKitchen9 ай бұрын
So glad to know that you are liking my recipes & it makes me so happy to read your sweet compliments 🤗 Thank you so much andi ☺️
@lekhyasree39739 ай бұрын
Yekkada telusukuni chestarandi talli, very very Authentic recipes. Thanq so much for the yummy and healthy recipes 👍👌👏
@SpiceFoodKitchen9 ай бұрын
😄😄 మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you very much 🙏💕
@nunnyreddy9 ай бұрын
ఎంత బాగున్నాయో కర కరలాడే ఆ సౌండ్ కి తినాలనిపిస్తుంది❤❤
@nissicavenkateshk26459 ай бұрын
❤❤
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗 💕 తినడం మొదలు పెడితే ఇంక అసలు ఆపలేం అండి, వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటాయి.
@nunnyreddy9 ай бұрын
@@SpiceFoodKitchen వీలైనప్పుడు కాదండి ఆల్రెడీ ఈరోజు చేసేసాను ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. బాబు బోర్డు ఎగ్జామ్స్ అయిపోయాయి అండి రోజుకో రకం చేస్తున్నాను అన్ని మీ రెసిపీసే💐💐💐 నా లైఫ్ లో ఏదైనా కాపీ కొట్టానంటే అది మీ ఛానల్ రెసిపీస్ చూసే😂 మీ అంత పర్ఫెక్ట్ కుక్ అయితే కాదు నేను . మీరు వంటల్లో ప్రో👩🍳
@udayabasker4619 ай бұрын
💯"సూపర్"! 👏ఈ ప్రపంచంలో ఉన్నవారంతా సహజంగా "రుచికరమైన" ఆహారం కోరుకుంటారు!ఇక్కడ తయారీ విధానం చూసిన తర్వాత అలాంటి ఒక ఆకట్టుకునే రుచితో "గట్టివడలు" సులభంగా చెయ్యవచ్చు అన్న నమ్మకం ఇక్కడ కలుగుతుంది! 🥰"గట్టివడలు" తిన్నవాళ్ళు "సూపర్" అంటారు... విరగొట్టినప్పుడు వచ్చే శబ్దం "సూపర్"! నములుతున్నప్పుడు కరకరలు ఇంకా"సూపర్", అలాగే చూసినవాళ్ళు "సూపర్" అంటున్నారు 😊
@SpiceFoodKitchen9 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
@allankiveravenkatvaralaxmi2199 ай бұрын
Super.,..
@bharaniravuri13162 ай бұрын
మీ వ్యాఖ్య కూడా S U P E R.
@jhansik46839 ай бұрын
Pata kalam vantalu nu opika ga maku chakkaga ardham ayela easy preparation paddhati chupincheru . Thank you so much andi
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you soo much andi 🤗 It's my pleasure 😊
@kurmarajurajuomlalithadevi15509 ай бұрын
Super , healthy recipe Mee recipes anni chala unique ga untadi super
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@udayabasker4619 ай бұрын
🥰పిల్లలకు మంచి రుచికరంగా అనిపించే ఆరోగ్యకరమైన "గట్టివడలు" చాలా సులభంగా చేసారు!...పిల్లల అరోగ్యం కోసం ఇటువంటివి చెయ్యడం చాలా అవసరం!😊 "గట్టివడలు" రుచికరమైనవి...పిల్లలకు ఒకసారి పరిచయం చెయ్యడం వల్ల కొత్త రుచిని తెలుసుకోవడానికి వీలు ఉంటుంది....పిల్లలకు ఈ "గట్టివడలు" రుచి తప్పక నచ్చుతుంది.. 😇
@SpiceFoodKitchen9 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏💕 అవునండీ! పిల్లలకి బయట దొరికే జంక్ ఫుడ్స్ మానిపించాలంటే ఇలాంటివి పెడితే చాలు, చాలా ఇష్టంగా తింటారు..
@sudeshinigidigupati32989 ай бұрын
Sooooperb chelli chala bagunnayi i will try
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗 Sure..
@kmmcharykmmchary84599 ай бұрын
Wow 🎉🎉 super 👌👌 healthy recipe proteins ekkuvaga unde food tisukovali👍👍
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@lakshmichinta92159 ай бұрын
Mee receipes super andi.mee opikaki inka mechhukovali.ila pathakalam naatj vantalu chupisthunnanduku👌👌👌
@SpiceFoodKitchen9 ай бұрын
మీకు నా recipes నచ్చినందుకు అలాగే ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 Thank you very much 😊
@name09876543218 ай бұрын
Madam mee presentation way of explanation superb beautiful voice 🙏🙏🙏🙏🙏👍👍
@SpiceFoodKitchen8 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗 Thank you so much 😊🙏
@padmavathiernala56492 ай бұрын
Thank you ma, I'm waiting for this recipe in uTube, I like all your healthy recipes ma, once again thank you so much.
@SpiceFoodKitchen2 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking my recipes 🙏
@madhavichangalagari22999 ай бұрын
వారెవ్వా చూస్తూ ఉంటేనే నోరూరుతుంది
@SpiceFoodKitchen9 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@sandhyasvlogs86889 ай бұрын
Manchi recipe andi tqu so much 💜💜💜
@SpiceFoodKitchen9 ай бұрын
Most welcome andi 🤗 Thanks for liking 🙏💕
@kmeddy809 ай бұрын
Yummy tasty and healthy and crispy.
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you soo much 🤗
@prasunak25859 ай бұрын
Thank you so much for healthy recipe❤❤
@SpiceFoodKitchen9 ай бұрын
My pleasure andi 🤗💕
@vvsk77475 ай бұрын
అసలు మీ ఐడియా కి చాలా చాలా ధన్యవాదాలు. రకరకాల వంటలు చేయటం కాదు పాత కొత్త ల మేళవింపుతో ఆరోగ్య కరమైన వంట చేయడం మంచి ఆలోచన అమ్మా. అభినందనీయురాలివమ్మా నిజంగా 👏👏👏👏💯%
@SpiceFoodKitchen5 ай бұрын
@@vvsk7747 ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషం అండి 💕🤗 మీ అభినందనలకు ధన్యవాదాలు 🙏
@deepikachinni259 ай бұрын
Bangle idea suuper
@SpiceFoodKitchen9 ай бұрын
Thanks a lot ☺️
@suneethakundurthi15649 ай бұрын
Chala baavunnai spice food.... amazing recipe....choostuntene tinalanipinchenta baavunnai....will definitely give it a try....deep fried item aina sare ...its on healthy side...👍..karvepaku veyocha?
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much 🤗 కరివేపాకు వేసుకోవచ్చు అండి..
@SumaCollections_Saree-Jewels6 ай бұрын
Super, chuste ne taste cheyyali anipinchindhi, I will try soon 🎉❤
@SpiceFoodKitchen6 ай бұрын
Sure andi.. Thanks for liking 🤗 💕
@venkateswarimogilicharla88399 ай бұрын
Healthy recipe andi...mi channel lo chusi try chesinavanni naku chala tasty ga vachai...thank you for your recipes
@SpiceFoodKitchen9 ай бұрын
That's awesome andi... మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 🤗 ఎంతో అభిమానంతో మీరిచ్చిన ఫీడ్ బ్యాక్ కి ధన్యవాదాలు 🙏💕
@venkateswarimogilicharla88399 ай бұрын
@@SpiceFoodKitchen thank you for your replies mam..
@nagapaluru14420 күн бұрын
Chala baga chesaru
@SpiceFoodKitchen18 күн бұрын
Thank you so much andi 🤗
@kalyan200910002 ай бұрын
వివరించి,చూపించారు.❤💪❤🙏🙏🙏
@SpiceFoodKitchen2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@aparnavalli52319 ай бұрын
Too good ma'am.... Tempting
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you soo much andi 🤗
@srikanthg72769 ай бұрын
Chakkilalu chala chakkaga cheseru..yummy😋😋
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@fawziaskitchen51619 ай бұрын
Mash-Allah very very nice yummy recipe 😋👍🔔👍
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗
@ashokwwf9 ай бұрын
Jai Shree Ram 🙏🙏
@Ammabrother8 ай бұрын
Nice explain akka super super
@SpiceFoodKitchen8 ай бұрын
Thanks a lot my dear 😊
@dm24669 ай бұрын
College lo unnapudu ma frnd thechedi valla ammamma chesinavi.. Kani appudu ela cheyalu telidu... Thank you for the recipe 🙏👌👏
@SpiceFoodKitchen9 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking 🙏
@bhanurivenkatesham19748 ай бұрын
మీరు చెప్పే విధానం మీ మాటలు చాలా బాగున్నాయి మేడం❤
@SpiceFoodKitchen8 ай бұрын
ధన్యవాదాలు అండి ☺️🤗
@gorlisubhashini11057 ай бұрын
Super andi thappakunda try chestam
@SpiceFoodKitchen7 ай бұрын
Thank you very much andi 🤗
@g.vsrinivasan27744 күн бұрын
Nice Could u srnd details of ingred with servjngs to descp box in dnhlish
@SpiceFoodKitchen3 күн бұрын
Thank you 😊
@HobbyTime9 ай бұрын
Thank you very much for sharing
@SpiceFoodKitchen9 ай бұрын
My pleasure andi 🤗
@Paru-jw8li8 ай бұрын
Nice sister 👌
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you 😊
@krishnaakode28327 ай бұрын
Thanks for your kind recepy 👏👏👏👏👏👏
@SpiceFoodKitchen7 ай бұрын
My pleasure andi 🤗
@Bannubhavani83889 ай бұрын
Chala baga chesarandi memu try chestam ilanti maku teliyani healthy recipes chupinchandi main summer lo pillalu intlo vuntaru vallaku ilantivi chesi pedite happy ga tintaru thank you
@SpiceFoodKitchen9 ай бұрын
మీకు నచ్చినందుకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 తప్పకుండా అండి 👍🏻
@lakshmikalidindi82929 ай бұрын
Crunchy ga bagunnayi, Eve Snack ga baguntaayi
@SpiceFoodKitchen9 ай бұрын
అవునండీ! Thank you 😊
@vijayamannem77008 ай бұрын
Super garelu
@SpiceFoodKitchen8 ай бұрын
Thank u 😊
@ashokwwf9 ай бұрын
తరువాత ❌ తరువత్తా ✅
@BujjisrinuSrinu9 ай бұрын
Yammy recipe ❤
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much 😊💕
@BujjisrinuSrinu9 ай бұрын
@@SpiceFoodKitchen wlcm sis🥰
@rameshkalakuri41019 ай бұрын
ఈ వడలు చూస్తుంటే తిరుపతిలో స్వామివారికి నైవేద్యం పెట్టే వడలు గుర్తొచ్చే విధంగా ఉన్నాయి ఏది ఏమైనా మీ సాంప్రదాయకరమైన వంటలు అద్భుతం... 👌
@SpiceFoodKitchen9 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗 వీలైతే KZbin లో శ్రీరంగం వడ అని search చేయండి, నేను చాలా కాలం క్రితం చేశాను, అవి కూడా చాలా బాగుంటాయి 😊
@rameshkalakuri41019 ай бұрын
Thappakunda
@vreddy91446 ай бұрын
wow too good andi..can we try this in airfryer with some oil?
@SpiceFoodKitchen6 ай бұрын
Yeah, you can... But if we deep fry them they don't absorb oil at all..
@vreddy91446 ай бұрын
@@SpiceFoodKitchen Nice
@gvbsyamala62068 ай бұрын
Super snack. Nice
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much 🙏🏻
@name09876543218 ай бұрын
Purely nice Telugu madam
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much andi 😊
@radha125599 ай бұрын
Super andi yammy tasty 😋😋👌👌👌👌👏 👏👏👏
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 🤗😊🙏
@savithri489 ай бұрын
Wow we can add black pepper then it looks like Tirupati prasadam
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗 మన ఛానెల్లో మిరియాలు వేసి శ్రీరంగం వడ చేశాను, వీలైతే చెక్ చేయండి..
@Muthyam-bz5bg9 ай бұрын
Maa nanamma, ammamma chestharu chala tasty ga vuntaye.1week back maa intlo chesaru ❤❤healthy recipe 😋 😄 💖 ♥
@SpiceFoodKitchen9 ай бұрын
OK andi.. Thank you so much 😊💕
@shobhatondupally80216 ай бұрын
Chala bhaguidhierojuchusaanu repucheathaanu
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you very much andi 🤗
@umadevibhasham71329 ай бұрын
Very thank you madam
@SpiceFoodKitchen9 ай бұрын
You are most welcome andi 🤗
@Lakshmibotany3308 ай бұрын
superrrrr maaa ❤
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗 💕
@amareshachari5919Ай бұрын
Akka mee mixer grinder jars bavunnai ee mixer grinder company edo cheppagalara please
@SpiceFoodKitchenАй бұрын
ఈ వీడియో క్రింద description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి డియర్..
తప్పకుండా అండి 🤗 💕 వీలు చూసుకొని మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను..
@dineshchowdary34579 ай бұрын
Very nice
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@deepthivamsi47489 ай бұрын
Yummy 😋😋 tqs for ur recepe mam ❤❤baagunnara meeru.( ee madhya paapa exams 10th cbsc so 3,4 months nunchi emi choodaledu volideos 😊( avuna mam okkasarey veyinchalema 2nd time veyyala bcz oil kada 😢😢 )sound 💖💖😍😍😘😘
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗 💕 ఏం పర్లేదు అండి! అలాగే ఇవి రెండుసార్లు వేయించినా అస్సలు నూనె పీల్చవు.. పాప ఎగ్జామ్స్ బాగా రాసిందని అనుకుంటున్నాను!! All the best to her..
@saraswathipenneru23739 ай бұрын
Yummy, yummy
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@gayathripalleboiyna58045 ай бұрын
Very nice recepi
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you so much 😊
@gopikanuganti19199 ай бұрын
గట్టి గారెలు చాలా బాగుంటాయి,ఎక్కువ రోజులు తాజాగా కూడా ఉంటాయి... రుబ్బిన పప్పుతో పాటు నానిన మినపప్పు బద్దలు కూడా కలుపుతారు... పొట్టు పప్పు బాగా పొట్టు మొత్తం పోయేలా కాకుండా కొంచం పొట్టుతో ఉన్నపుడే చేసుకోండి ఇంకా రుచి పెరుగుతుంది...❤
@SpiceFoodKitchen9 ай бұрын
అవునండీ! Thank you so much 😊💕
@kusumalingisetty50785 ай бұрын
Super idea👌🙏🏻
@SpiceFoodKitchen5 ай бұрын
Thank you 😊
@sanjaykuppuswamy32986 ай бұрын
Yummy yummy 👌🏻👌🏻
@SpiceFoodKitchen6 ай бұрын
Thank you 😊
@ennarampushpa5677Ай бұрын
Super
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@customercareraghava15546 ай бұрын
Hi andi one suggestion garelu chesetappudu, cloth paina veskokudadu, bcz challaning tarvata gothu lo addu padtai
@SpiceFoodKitchen6 ай бұрын
OK andi.. Thank you 😊
@lavanyabalasani83779 ай бұрын
Angavadi vadilyulu recipe chupindi please
@SpiceFoodKitchen9 ай бұрын
Sorry andi .. నాకు తెలియదు..
@revarajunarasimharaju99719 ай бұрын
Marveles 🎉
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@shaikbujji42889 ай бұрын
మన ఛానెల్ పేరు spice food నుండి healthy food అని మారుద్దామా మేడం 😊😊
@SpiceFoodKitchen9 ай бұрын
సరే అండి 😄 Thanks for the new name 🤗
@shaikbujji42889 ай бұрын
@@SpiceFoodKitchenHealthy spice food kitchen అని బాగుంటుంది ఆలోచించండి
@PavaniPalakolanu-ku6gg8 ай бұрын
Tiffin ki వేసుకోవచ్చా
@SpiceFoodKitchen8 ай бұрын
అంత crispy గా ఉండేవి Tiffin లా తినడానికి బావుండదు అండి.. టిఫిన్ లా కావాలంటే క్రిస్పీగా అయ్యేవరకూ కాకుండా కొంచెం మెత్తగా వేయించుకోవచ్చు...
@PavaniPalakolanu-ku6gg8 ай бұрын
@@SpiceFoodKitchen k andi TQ u
@VarshiniM-jh4qm2 ай бұрын
Miru super super
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗
@vindhyavanisatyasri53929 ай бұрын
Ivi pottuteyakuda alage ,indulo mirchi place lo miriyalu , allam place lo inguva vesi chestamu andi memu , tirupati rotte gurtuvastundi andi , try cheyandi okasari
@SpiceFoodKitchen9 ай бұрын
ఒకసారి KZbin లో శ్రీరంగం వడ అని search చేయండి!! మన ఛానెల్లో ఎప్పుడో షేర్ చేశాను.. Thank you 😊
అరుణ గారు చెప్పినట్టు 4 వంతులు మినప్పప్పు వేసుకుంటే ఒక వంతు పచ్చి శనగపప్పు వేసుకోవాలి..
@bharatheeyam85838 ай бұрын
Recipie chala baundi anni nenu sunni vundalu cheddam ankuna intlo pottu minapappu undi. Now I will try this. Alane summer lo early pregnamcy heat body unnavallaki emaina recipies cheppandi
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗 Sure andi..
@bharatheeyam85838 ай бұрын
@@SpiceFoodKitchen Thank u sis🤗
@HappysHomeKitchenBites9 ай бұрын
Nice recipe andi but chinna doubt minapappu sarigga nalagakapote oil lo vesthe pelthayi antarru kada? Pelakunda vachaya?
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much andi 😊 పేలవు అండి! కొందరైతే చాలా కొద్దిగా పిండి రుబ్బి అందులో ఎక్కువ నానబెట్టిన పప్పు కలిపి చేస్తారు, అలా చేసినా పేలవు.. నాకైతే ఎప్పుడూ జరగలేదు మరి!!
@HappysHomeKitchenBites9 ай бұрын
@@SpiceFoodKitchen okay thanks andi definitely will try this recipe
@girisankar70809 ай бұрын
Night motham nanapedithe oil bhaga lagestadhi ga madam
@SpiceFoodKitchen9 ай бұрын
ఇది మినప్పప్పు కాదు కదండీ! మినుములు కాబట్టి నానడానికి ఎక్కువ టైం పడుతుంది, అయితే ఆ నీళ్లన్నీ పోయేలా ఆరబెట్టాం కాబట్టి ఆయిల్ పీల్చవు..
పొట్టు మొత్తంఅంతా ఉంచితే నూనె బాగా పీల్చేసే అవకాశం ఉంటుంది అండి.. పొట్టు ఉండే పప్పుకు జిగురు ఎక్కువ ఉంటుంది.. మీకు కావాలంటే మంచి క్వాలిటీ ఉండేది పొట్టు లేనిది వేసుకోవచ్చు.. ఒకసారి వేగినవి రెండవ సారి వేయించడం కోసం ఒకేసారి కడాయిలో వేసినా అంటుకోవు, వేసుకోవచ్చు...
@dominthegamer81159 ай бұрын
Super Akka 👌👌👌👌
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much dear 🤗
@maddhkurimadhavi72078 ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen8 ай бұрын
😊🤗🙏
@gmbhushana97868 ай бұрын
🙏🙏🙏 amma
@SpiceFoodKitchen8 ай бұрын
ధన్యవాదాలు అండి 😊🤗
@pavanipavani43309 ай бұрын
Venkateswara swamy temples lo plus nanganallur hanuman temple tamilnadu lo ilantive inchuminchuga istaaru
@SpiceFoodKitchen9 ай бұрын
OK అండి.. Thank you 😊
@chaitanya7789 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@SaadyaCreations9 ай бұрын
భలే ఉన్నాయి.. నోరు ఊరి పోతుంది
@SpiceFoodKitchen9 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@rajashekarborelli11229 ай бұрын
Hi akka, Praise the Lord 🙏Wishing you and your family A very Happy Palm 🌴Sunday. May God bless you with Good health and May The Almighty surrounds in your life akka... 🤗❤
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you so much for your wishes and blessings dear ☺️💕
@yaseenmohammad91359 ай бұрын
Mamulu minappappu tho kuda cheyocha Andi
@SpiceFoodKitchen9 ай бұрын
మంచి క్వాలిటీ ఉండే పప్పు తీసుకోండి..
@AmmathoAniketSai159 ай бұрын
Pls andi 3 years baby food chart చెప్పండి....especially beetroot తో బేబీ ఫుడ్ చూపించండి...చాలా రిక్వెస్ట్ గా అడుగుతున్నాను...pls pls
@SpiceFoodKitchen9 ай бұрын
Hi andi.. నిజానికి 3 years వచ్చిన పిల్లలకి మా ఇంట్లో(మా ఫ్యామిలీలో ) ఎలాంటి ఫుడ్ ప్రత్యేకంగా చేసి పెట్టరు అండి! ఇంట్లో మెత్తగా వండిన అన్నంలో ఇంట్లో వండే కూరలే కలిపి మెత్తగా పిసికి కాస్త నెయ్యి వేసి పెడతారు! అయితే కారం మనం తినేంత వాళ్ళు తినలేరు కాబట్టి కూర వండేటప్పుడు కొద్దిగా కారం వేసినతర్వాత వాళ్లకి తీసేసి, అప్పుడు మాకు కావాల్సినంత కారం చివర్లో వేసుకుంటాము!! మా ఫ్యామిలీలో అందరూ ఇదే పద్ధతి.. ఇలా అయితే మనం తినే కూరలు అన్నీ , ఫుడ్స్ అన్నీ అలవాటు అవుతాయని ఇలా చేస్తారు.. ఫుడ్ తో పాటు పండ్లు, ఇడ్లీ, చట్నీ అన్నీ మామూలే.. అందుకే నేను కూడా మా పాపకి ఇదే పద్ధతి ఫాలో అయ్యాను.. అందుకే నాకు పెద్దగా ప్రత్యేకమైన ఫుడ్స్ తయారు చేయడం తెలియదు..
@sreeramaabhinaya47519 ай бұрын
Healthy recipes cheste mee tharuvatha evarayna akka
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much dear 🤗
@sukanyaamingad58659 ай бұрын
Mouth watering
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you 😊
@gsowjanya33465 ай бұрын
B మేడం ప్లీజ్ అండి కొంచెం ఒక కేజీ చికెన్ కర్రీ కి ఎంత ఉప్పు కారం వేసుకుని చేస్తే బాగుంటుందో అల్లం వెల్లుల్లి పేస్టు గాని కొంచెం కొలతల్లో చెప్పగలుగుతారా నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు కుదరట్లేదు మేడం ప్లీజ్
@SpiceFoodKitchen5 ай бұрын
కొలతలు మాత్రమే ముఖ్యం కాదండీ! చికెన్ సరిగా వేయించడం, ఏది ఎప్పుడు వేయాలో తెలియడం కూడా చాలా ముఖ్యం.. ఈ లింక్ ఓపెన్ చేస్తే chicken recipes అన్నీ వస్తాయి అండి, మీకు నచ్చిన వెరైటీ ట్రై చేయొచ్చు.. ఇక్కడ నేను స్పూన్స్ లెక్కతో చెప్పాను, మీరు వీడియోలో చూస్తే ఎంత వేసుకోవాలో అర్థం అవుతుంది, దాన్ని బట్టి వేసుకోండి.. ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఒకే కొలతలు ఫాలో అయితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు చూసి మీ రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.. kzbin.info/aero/PLSBz5GfVXdBzTMlXkdIzpyVA1RYJjRRdd&si=o6QvTvIJvGboWJe2
@pranavasvoice64789 ай бұрын
Meru mobile lo shoot chesthara leka camera lo shoot chesthara
@SpiceFoodKitchen9 ай бұрын
Sony camera andi..
@sabithac28979 ай бұрын
Mam pottu tiyakunda cheyochugaa
@SpiceFoodKitchen9 ай бұрын
పొట్టు అస్సలు తీయకపోతే నూనె పీలుస్తాయి అండి..
@klakshmi86009 ай бұрын
👌👌👌👌 akka
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you dear 🤗
@keerthipelluri9949 ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻
@SpiceFoodKitchen9 ай бұрын
😊🤗🙏
@torpatty4 ай бұрын
Can I use white Urad dal instead?
@SpiceFoodKitchen4 ай бұрын
OK andi, try to use a good branded one like deer or double house..
@srilakshmiar15429 ай бұрын
Hai sister😊
@SpiceFoodKitchen9 ай бұрын
Hi andi.. Thank you 😊
@srilakshmiar15429 ай бұрын
@@SpiceFoodKitchen Hai sister
@kondapraveenreddy3 ай бұрын
We told gatti garalu
@plaxmisai93039 ай бұрын
Super
@SpiceFoodKitchen9 ай бұрын
Thanks a lot ☺️
@RoyalFires7 ай бұрын
Sister can we use normal urud Dall for this recipe
@SpiceFoodKitchen7 ай бұрын
You can andi..
@satyakaamesh26344 ай бұрын
Double fry adds more calories to the food, better deep fry first time itself
@SpiceFoodKitchen4 ай бұрын
OK andi..
@desinasubbayyamma22179 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen9 ай бұрын
😊☺️🤗🙏💕
@joshika_039 ай бұрын
Supeŕandi 👌👌👌👌
@SpiceFoodKitchen9 ай бұрын
Thanks andi 🤗
@P.Sivaji75659 ай бұрын
💐🙏🧠🇮🇳🏇🚴💪🖋️📔🖊️🦷😁🎧🤴 Nice work madam
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@kishorswamy26289 ай бұрын
Superb mam
@SpiceFoodKitchen9 ай бұрын
Thank you very much andi 🤗
@sreeramaabhinaya47519 ай бұрын
Enni days store chesukovali akka
@Ninja107259 ай бұрын
15 rojulu vuntayani chepparu
@SpiceFoodKitchen9 ай бұрын
సరిగ్గా తేమ లేకుండా క్రిస్పీగా వేయించితే 15 రోజులు ఉంటాయి డియర్...
@yeshwanthsharma13009 ай бұрын
Abbailu thinakudadha andi 🤔😜
@SpiceFoodKitchen9 ай бұрын
అయ్యో!! అలా ఏం లేదండి! అందరూ తినాలి.. ముఖ్యంగా అమ్మాయిలు monthly sick అవుతూ ఉంటారు కదండి ! అందుకని
@yeshwanthsharma13009 ай бұрын
@@SpiceFoodKitchen oh ok ok. Thank you for your information 🙏