అబ్బ ఎంత బాగా చెప్పారు రమా గారు🙏నేను కూడా 5 సంవత్సరాలు రెండు పూటలా లలితా, ఖడ్గ మాలా, త్రిశతి స్తోత్రాలు పారాయణ చేసేదాన్ని.మీరు చెప్పినట్టు త్రిశతి చదువుతుంటే చాలా బాగుండేది.ఏదో తెలియని స్థతి ఉండేది.అప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాగుండేది.కానీ 9 సంత్సరాలక్రితం మా నాన్నగారు పోయారు.ఆ తర్వాత మూడు నెలలకు మా తమ్ముడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడు.ఇక నాకు ఏ పారాయణం మీద ధ్యాసఉండేది కాదు.అందుకని ఇప్పుడు ఏవీ కూడా నేను చేయడం లేదు.ఈ మధ్య అప్పుడప్పుడు పారాయణ చేస్తున్నాను.కానీ ముందులా కాదు.కానీ మీరు చెప్తూ ఉంటే నాకు చాల హాయిగా అనిపిస్తుంది.మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.ఇప్పుడు నేను మళ్లీ ప్రయత్నిస్తాను.
@vijayakasinadhuni43792 жыл бұрын
Super mam. శివ కేశవుల అబేధము గురించి చాలా చక్కగా వివరించారు. Mee videos anni most inspiring and interesting ga vuntayi Mam.
@suneelapremkasam29742 жыл бұрын
🙏
@surekhapttala69392 жыл бұрын
]ll
@vijayalakshmi16772 жыл бұрын
Rama garu mee combination meeru cheppe vidanam chala baguntundi madam
@srinivasyaramanedi63112 жыл бұрын
Heartful gratitude to you mam how to remove laziness towards work
@arawindsunkara6562 жыл бұрын
Could u pls do an episode on mukindamala stotram..?
Amma meeru astamanu nenu chesanu Naa maata nenu cheptaanu....nenu nenu nenu....neeve levani telusukondi mundu.
@ashagudur25622 жыл бұрын
Stop boosting madam.From kitchen recipes ,Health n what not you are dealing ? Why to go to a doctor if you know everything? Adige vallaki budhi lekapothe ......we are bored with ur analysis n boosting as if you are an encyclopedia.Idly , dosa , Tomato pappu , rasam ela cheyali, ivanni teliyavaa? Meeru chepthe nerchukovadaniki? Every house has a kitchen n these are nrml recipes. Creating a nonsense content n mkng fools doesnt serve any purpose.
@kumaripuranam75822 жыл бұрын
Mi tatagari enti peru stg ante amitandi gudimella vara