నమస్తే చాలా మంచి విషయం కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మీకు అభినందనలు. విదేశీయులు చరిత్రను పుస్తకాలు లో చదువు తున్నారు వాటిని తీసివేసి. భారతీయ చరిత్రను సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటి కి కంటికి రెప్పలా కాపాడు తున్న ఇలాంటి హిందూ రాజా వంశీయుల చరిత్రను పాఠ్య పుస్తకాలు లో పెట్టాలి .
@sudhakararaobio Жыл бұрын
Video lo cheppina Anni vishayalu 100 percent correct. Ma sonta vuru adhe . Raja bahadur Sri kakarlapudi ramachandra Raju gaari ni nenu na chinna tanam lo chusanu
@narasimha55663 ай бұрын
Thanks sir for your valuable vedio. Namaskaram 🙏🏻
@PNRaju-yv5uo Жыл бұрын
Puurvikula punyalu Mariu tharuvatha tharamulalo chesina daana darmalu valana ee kotaku vaibhavam vundi. Gummamula meedha vunna janthuvula subhakaram kaadu. Veetini theesi veesthe, KOTA AYUSSU PERUGUTHUNDI. I PREY GOD FOR THE SUSTENANCE OF THIS " KOTA"SO LONG AS THE RIVER GODAVARI FLOWS.