పల్లవి :- అలా అలా వెళ్ళిపోకె రామచంద్రిక నట్టేట నడుమ ముంచివేయబోకె తప్పిక... నువు నడుస్తుంటె ఎడారంతా పూల దారిలా నువు లేకనె నా బతుకంత ఎడారయిందిలా... నువ్వు చూపు చూడగానే నా మనసు మురిసిపోయే నువ్వు నాతో గడిపినా కాలం ఎట్టా మరచిపోనే.. మరమనిషినైన కానే నీ మాట వీడలేనే సాగిపోదె కాలం ఇక ఆగిపోదె ప్రాణం అలా అలా వెళ్ళిపోకె రామచంద్రిక నట్టేట నడుమ ముంచివేయబోకె తప్పిక... చరణం :- నా ఊపిరి ఉయ్యాల ఆగి పోతుందే అలా నీ కంట నిండ నీరోస్తే చూడలేనే ఇలా... నా కంఠమున పాణమంత జారుతోందిలా నీ తనువునైన తాకలేదే నా హృదయ వేదనా శూన్యమే మిగిలిందే రామచంద్రిక శోకమే సంద్రమై పొంగేనే ఇక... ఉసులు ఉసురులాయెనే రామచంద్రిక గుండెకోతనే గుర్తుగ ఇచ్చినావికా ... చరణం :- గుడిలో గంట కొట్టినట్టు ఎదను తట్టినావే గుండెలోనే గూడుకట్టి గుబులు రేపినావే... కళ్ళతోనే కాటువేసి కడలి చేర్చినావే కలలుగన్న ఆశలన్ని అలలో కలిపినావే... ఎదలో ముల్లు విరిచినావే రామచంద్రిక నా మదిలో నీ యాతనే మిగిలిందిలే ఇక.. చావులోన నీ ధ్యాసే రామచంద్రిక ఈ జన్మనొదిలి వెళ్ళిపోతున్నానే ఇక.. Lyrics & tuned by Your's Santhosh Sheri
@raju.2222 Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది. గుండెలను హత్తుకునే విదంగా ఉంది మ్యూజిక్ సూపర్, ఎడిటింగ్ ఎవరీ థింక్ చాలా బాగుంది టోటల్ టీం కి all tha best
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@madakaramakrishna1820 Жыл бұрын
Song super
@venkateshjanjirala6569 Жыл бұрын
Lyricist santhosh Sheri gari contact Kavali maku Variki Manchi future undhi nenu ippati varaku KZbin folk songs lo intha Manchi meaning full songs chudaledhu vinaledhu❤ Chala songs chusanu but antha meaning less Gane untunai e madhyaKalam lo enno love failure songs chusina but nenu e song ne istapaduthanu because of lyricist elanti words ni use chesi koncham kothaga vinipisthundu regular patern lo Kakunda. all the very best mi team andhariki full song kosam wait chesthuna ❤
@yofficial3476 Жыл бұрын
Chala bagundhi song assal ❤ Nenu ippatike 50times vinnanu ending adhiripoyindhi lyrics verey level❤ May be lyricist garu experience anukunta😂🤪
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు😊🙏. ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@468supriyakantu4 Жыл бұрын
Editing simple super👌👌👌 "Raju Budiga"..... Song also Excellent👍👍👍
@viharimusic Жыл бұрын
Thank you so much
@chethaneranagi828 Жыл бұрын
Superb song lyrics heart touching 💥💖
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@chegurihemalatha9762 Жыл бұрын
Super hanumanthu garu excellent all the best all of you nice song ❤️❤️😍😍❤️
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@nagalakshmijanmala6173 Жыл бұрын
Superb Hanmanth Garu chala chala baga padaru❤meeku mee team ki All The Best Hanmanth Garu 🥰elane marenno cheyali anee manaspurthiga korukuntunanu❤️
@viharimusic Жыл бұрын
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@madipeddisaisri4873 Жыл бұрын
nice lyrics Santhosh anna....
@viharimusic Жыл бұрын
Thank you for watching
@ravianupoju-pv6yu Жыл бұрын
Ultimate song..... waiting for the full song 😍😍😍😍
@viharimusic Жыл бұрын
Thank you for watching
@kasasrikanth9828 Жыл бұрын
First comment Super song
@viharimusic Жыл бұрын
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@SriSunil143 Жыл бұрын
Lyrics Heart Touching ra Drlng....
@viharimusic Жыл бұрын
Thank you for watching. Glad you liked it
@gollapallysanvi3364 Жыл бұрын
HANMANTH & KALYAN THANKS FOR THIS SONG 👍
@viharimusic Жыл бұрын
Thank you for watching
@sureshashish8605 Жыл бұрын
Super Anna👌👌
@viharimusic Жыл бұрын
Thank you for watching
@amudalavinay6411 Жыл бұрын
Super next level Anna 👌👌
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@bommishettibhavani Жыл бұрын
First comment and first like ... super song and nice lyrics..... ❤❤❤
@viharimusic Жыл бұрын
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@satyasboutique Жыл бұрын
Lyrics,music ,singing etc all made the song very nice...very good team vihari...
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@affuafrose9448 Жыл бұрын
Just now listened. Feel good song brothr, Catchy ga unnai Lyric's. . Good one from you. . Keep going May Allah Bless You💚💚💚
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@veeribabuadduri2267 Жыл бұрын
Very nice song location beautiful Congratulations 💐💐💐👏👏👏
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@lathaanupoju1284 Жыл бұрын
Chaala chaal baagundhi👌👌👌... editing, lyrics, singing just amazing😍... waiting for the full song to see the full concept, visuals and direction❤️
@viharimusic Жыл бұрын
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@chennaboinavenkat6896 Жыл бұрын
Wow super song 🎉🎉
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed it and support us with a like
@veeribabuadduri2267 Жыл бұрын
Nice❤❤
@_food_gang Жыл бұрын
Malli malli vinalani vundi❤❤❤❤
@viharimusic Жыл бұрын
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@shareyourknowledge8273 Жыл бұрын
Superb editing Anna ❤ Waiting full song..
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@dasarisairam7652 Жыл бұрын
Nice 🎉
@viharimusic Жыл бұрын
Thank you for watching
@Lohitha_me Жыл бұрын
Nice lyrics congratulations 🎉
@viharimusic Жыл бұрын
Thank you for watching
@mallipeddishivakumar7505 Жыл бұрын
Anna Anna kirrak Anna nenu ni fan ni keka song
@viharimusic Жыл бұрын
Thank you for watching
@NRaghavendra-i5t Жыл бұрын
❤️❤️❤️❤️❤️super
@viharimusic Жыл бұрын
Thank you for watching
@pardhutirumareddi4908 Жыл бұрын
Song super vundi... Nice visuals... Great job... All the very best to all... Good luck sekhar( bunny) bro.. 👍
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@saikumargavara6898 Жыл бұрын
Nice keep it up
@viharimusic Жыл бұрын
మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@chandrasheker7829 Жыл бұрын
Super super song
@viharimusic Жыл бұрын
Thank you for watching
@Cinematographer77919 Жыл бұрын
❤️❤️
@viharimusic Жыл бұрын
Thank you for watching
@jayaramj507 Жыл бұрын
Super song bro 💕🎶❤❤❤
@Dhanu_folks Жыл бұрын
Nice song
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@Yadav6310__-. Жыл бұрын
Chandrika nice name 💖
@viharimusic Жыл бұрын
Thank you for watching
@kusramarjun164 Жыл бұрын
Supar హనుమంత్ యాదవ్ అన్న సాంగ్ .వెరీ నైస్ వాయిస్.
@viharimusic Жыл бұрын
మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునందుకు ధన్యవాదాలు, మీరు ఇలానే విహారి మ్యూజిక్ ని సపోర్ట్ చేస్తూ ముందు ముందు వచ్చే విహారి మ్యూజిక్ పాటలని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
@eswarm8356 Жыл бұрын
Amezning lyrics super
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@srikanthgovindu9463 Жыл бұрын
Nice❤
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@lathaarikilla6204 Жыл бұрын
Baghundi song
@viharimusic Жыл бұрын
Thank you for watching
@dommatialekya1391 Жыл бұрын
Bro song baagundi.......
@viharimusic Жыл бұрын
Thank you for watching
@durgaganta2687 Жыл бұрын
Nice
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@suryanarayana9421 Жыл бұрын
Nine bunny
@ggggggg1177 Жыл бұрын
when we expect this song full vedio ?
@viharimusic Жыл бұрын
This Friday October 13th
@kasasrikanth9828 Жыл бұрын
23 view 15 like
@liger1670 Жыл бұрын
Heart melting lyrics 🥹❤
@jinukalaanuradha8134 Жыл бұрын
Super
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like
@veerannamanda1901 Жыл бұрын
Nice song
@viharimusic Жыл бұрын
Thank you for watching. Hope you enjoyed and support us with a like