ఆడవీళ్ల సొమ్ము తిన్నవాడు ఎవడు బాగుపడలేదు నేటివరకు ఆమెకు నచ్చినట్టు అవ్వగారిల్లు ఉండాలి కూరడు ఎంత పవిత్రమో ఆడపిల్ల అంతా పవిత్రమైన దేవత మన తెలంగాణ లో ఆడపడుచు మహాలక్ష్మి అ ఆడపడుచు ఏడిసిన ఇల్లు ఎప్పటికి బాగుపడలేదు నేను చూస్తున్న 🚩
@mr_rowdy__21983 ай бұрын
Super
@kolanupakasharathkumar97904 ай бұрын
రక్త సంబంధానికి ప్రాణం పోసింది అన్న ఈ పాట, మీ అందరికి బృందానికి హృదయపూర్వక ధన్యవాదములు
@rajashekarkalla326621 күн бұрын
అస్తులు ఎవళ్ల వుంటాయే రేపు పొతాయే,,కాని తొడబుట్టిన అన్న చెల్లాల బంధం వూపిరి ఆగిపోయేవారికి వుంటాయ్..చాల బాగుడన్న పాట
@sunilkumarmekala91664 ай бұрын
పరుశరామ్ రోజు రోజు కీ నీ కలం నుండి చాలా గొప్ప పాటలు వస్తున్నాయి.. 👏👏👏👏👍👍
@HONEYTUNES20234 ай бұрын
Thank u😊plz Share చేయండి☺️
@eshalaramesh9760Ай бұрын
0:36
@AjayyadavramagundamAjayy-cm9kp8 күн бұрын
Super song akka jai yadav jai komuravelli mallanna jai
@laxmanreddyvangapalli36593 ай бұрын
నక్క శ్రీకాంత్ అన్న కోమలెక్క గారు చాలా బాగా పాడారు అక్క ఇలాంటి పాటలు చాలా దేవాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా సూపర్ అక్క
@rakichinna55974 ай бұрын
అడివిల్ల పుట్టింటికి వస్తే ఎం ఆశించుదు .. సాంగ్.. చాలా బాగుంది..👌
@perumulasidhu9934 ай бұрын
ఇంతమంచి పాటను ఆదరించని శ్రోతలను ఏమనాలో అర్థం కావట్లేదుతమ్ముడు అనిల్కర్ణ యెంత గొప్పగా రాశాడో సూపర్
@durgamlaxman9458Күн бұрын
చాలా బాగుంది పాట పాట రాసినవారికి పడినవారికి ధన్యవాదములు
@edamanarahariyadav579024 күн бұрын
Super songs nagam Parshuram✍️✍️✍️✍️✍️✍️✍️👌👌👌👌👌
@maheshcreaterVLOGS4 ай бұрын
అక్క ఈ ఒక్క పాటతో మమ్మల్ని ఏడిపిస్తున్నావ్... Super thank you so much
@navyarachamoni27464 ай бұрын
మా శేరిపల్లి (h)గ్గ్రామ పంచాయతీ లో మాజీ సర్పంచ్ బోలా శేఖర్ నాయకత్వములో గణo గా జరిగినయి... 🙏
@vakitiramreddy30754 ай бұрын
అమ్మ, నీవు పాడిన పాట వింటుంటే కన్నీళ్లు ఆగుతలేవు. ఆస్తుల కోసం దూరమైతున్న అన్న చెల్లెళ్ళ బంధాలు దూరమైతున్నాయి. ఈ పాటలో సమాజం లో మార్పు వస్తుంది. 👋
@nagarajubogaraju76423 ай бұрын
నీ పగడాల చేతికి పట్టం గట్టు తార మన్నేయ సిరిమల్లెలు రతనాల రాఖీ కట్టు తా రమణీయ సిరిమల్లెలు ఈ సెంటెన్స్ వినడంకోసం రోజుకు రెండు మూడు సార్లు ఈ పాటను చూస్తున్నాను వింటున్నాను ఈ పాట పాడిన వారు రాసిన వారికి నా యొక్క ధన్యవాదాలు
@DodduRavindar4 ай бұрын
ఈ రోజు లో బందాలు రక్త సంబంధాలను డబ్బు కోసం దూరం పెడుతున్నారు ఈ పాట నూ వీన్ని అందరికీ అర్థం కావలన్ని ఈ పాట రాసిన వారికి పాడినా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ రవి 🎉
@HONEYTUNES20234 ай бұрын
Thank u😊plz Share చేయండి☺️
@iqmediatelugu32724 ай бұрын
Song చాలా బాగుంది... నిజ జీవితానికి అద్దం పడుతుంది ❤
@BakkiBabbu4 ай бұрын
కోమల అక్క మా ఊరు గుర్తుకొస్తుంది
@naga_yadav_maraboina3 ай бұрын
పార్ట్ 3 సాంగ్ తీయొచ్చు కదా.. అన్న అస్తీ అంత పోయి అన్న తప్పు తెల్సుకొని.. చెల్లె దగ్గరికి ఒచ్చినట్టు... కానీ... ఆడపిల్ల కాబ్బటి అన్నని దగ్గరకి తీసుకున్న చెల్లెలా.. తీయొచ్చు కదా.. 👌 ఉంటది.
@jyothijyo51664 ай бұрын
అస్తి కొసంమైతె అన్న చెల్ళ బందం వుంన్న ఒక్కటే లేక పోయినా ఒకటే దయచేసి అస్తి కొసంమైతె ఇంటికి రమ్మని పిలవొద్ద 🙏🙏🙏
@Prabhakar41874 ай бұрын
👍🙏👍
@Vishaigamer00727 күн бұрын
Akka new patalu Superman akka komali please continue please 100%
@VenkatshDasari4 ай бұрын
Super. Song. Anna❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@dayakarmaheswaaram63934 ай бұрын
సూపర్ పాట ఈ రోజుల్లో కావలసినటువంటి పాట చాలా మధురంగా ఉంది
@RamanjiRam-w2r4 ай бұрын
అన్న చెల్లెలు అనుబంధం చాలా బాగా చూపించారు 🙏👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@MethariManohar4 ай бұрын
Akka andhari ellallo edhe kadha chala chakkaga padutaru super
@prashanthpasi17744 ай бұрын
సూపర్ సాంగ్ కోమలి అక్క ఒక లైక్ వేసుకోండి ❤
@mdkhaja95544 ай бұрын
Namaste ne number pls
@gundeboinaShankar-sl1dd2 ай бұрын
❤super akka
@ramaswamiM-th3rl4 ай бұрын
కోమలి అక్క సాంగ్స్ చాల దుఃఖం ఉంది అక్క రాఖీట్ల పండుగ 👍🌹👌🙏😭
@ramaswamiM-th3rl4 ай бұрын
Tq akka 👍🌹👌🙏
@ramaswamiM-th3rl3 ай бұрын
కోమలి అక్క నీ వాట్సప్ ఫోన్ నెంబర్ రిప్లయ్ చెయవ ప్లీజ్ అక్క అభీమనం 👍💯🙏🙏
@mmohangoud3272Ай бұрын
మంచి పాట ❤❤❤
@RamRaj-lx9oi4 ай бұрын
పైసలు ఈరోజు ఉంటవి తరవాత పోతవి.... కానీ..... అన్న చెల్లెలు ప్రేమ అనురాగాలు వుండాలి....... డబ్బు శాశ్వతం కాదు......😂😂
@sagarpatelnadem73384 ай бұрын
అడబిడ్డని మోసం చేసి.. అడబిడ్డ సొమ్ము తిన్నవాడు ఎప్పటికి బాగుపడడు.... కని సూపర్ song
@MaddemollaMadhu4 ай бұрын
Super
@V.srinivasSrinivas4 ай бұрын
😊@@MaddemollaMadhu
@ShanthiShanthi-u5f4 ай бұрын
❤@@V.srinivasSrinivas
@rjarja84402 күн бұрын
మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతురిని, నాన్న 20years back చనిపోయారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లేరు. నాకు చిన్నప్పటి అమ్మే అన్ని, అమ్మ నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కాని 6years నుంచి మా అమ్మకు నా మీద ప్రేమ లేకుండా చేశారు, కొందరు నాతో ఒక్క రోజు కూడ మాట్లాడకుండా ఉండని మనిషి, ఇప్పుడు ఎన్ని రోజులయినా మాట్లాడుతలేదు, నేను మాట్లాడిన ఎక్కువ మాట్లాడుతలేదు, మా అమ్మని నాతో మాట్లాడనివ్వట్లేదు కొందరు వాళ్లకు నా కన్నీరు, ఉసురు తగులుతదా నేను కన్నీళ్లు కార్చాని క్షణం లేదు
@eshwarrao8893Ай бұрын
Akka e pata venty vaguku vastundi super akka
@kittugaadu1234 ай бұрын
ఆస్తుల కన్న అన్న బంధం గొప్పది అని రాసిన రచయిత కి ధన్యవాదాలు
@HONEYTUNES20234 ай бұрын
Thank u😊plz Share చేయండి☺️
@kittugaadu1234 ай бұрын
@@HONEYTUNES2023 k
@karthikchindham51474 ай бұрын
Real life lo kuda oka dhaggara ilage jarigindhi anna super ga theesaru anna video🙏
@KisareBabu3 ай бұрын
పార్టీ 2 పెట్టండి అక్క 🎉🎉🎉🎉🎉
@harimohan66024 ай бұрын
Super Chelli .. Enka eno cheyalli...
@MahipalBasa3 ай бұрын
మా జీవితాలు ఇలానే ఉంటుంది కాబట్టి మీరు పాడి నా పాట నాకు చాలా ఇష్టం శ్రీకాంత్
@pothugantivenkatesh31614 ай бұрын
Super komali akka chala chakkaga padaaru
@Rmedit99512 ай бұрын
శ్రీకాంత్ అన్న నిన్ను ఈ క్యారెక్టర్ లో జీర్ణించుకోలేకపోతున్నాను
@RamadeviRamadevi-q3q2 ай бұрын
❤😂🎉😢😮😅😊
@ranjithmurahari74323 ай бұрын
బందలు బందుత్వలు గొప్పవి వాటిని డబ్బుకోసం విడవకూడదు 🙏
@venkateshmanne78244 ай бұрын
🖤🔥
@MarupakaSaritha-j6fАй бұрын
Kani super song 😮😊
@chirua16934 ай бұрын
సూపర్ అన్న చెల్లల్లా అనుబంధం.. పాట ధ్వరా చాలా బాగుంది
Me iddari voices superb anna vintunte chala edupochindi
@Raghukolipaka4 ай бұрын
Nice Song Everything is Super. 👌👌👌👌
@NatureLover-zr8tt4 ай бұрын
ఇదే వాయిస్ తో పార్ట్ 2 కూడా తియ్యండి అక్క
@godarilingesh8324 ай бұрын
అక్క సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంక పడాలని కోరుకుంటున్నాము
@HONEYTUNES20234 ай бұрын
రమణీయ సిరిమల్లెలో PART-2 👇FULL SONG వచ్చేసింది👇 🎇ఆస్తి కాజేయడం కోసం... పవిత్రమైన రాఖీట్ల పండుగనే ఆసరాగా చేసుకోని చెల్లెను తిప్పలు పెట్టాడు ఓ అన్న 🎇అమయకురాలైన చెల్లె... అన్నను నమ్మి అవ్వగారింట్లకు వెళ్లి.. రాఖీ పట్టం కట్టినంక అన్న అసలు రంగు బయటపడింది. అప్పుడు ఆ చెల్లె ఏమి చేసిందో చూసి Share చేయండి @ KOMALI OFFICIAL లో..
@rajua67694 ай бұрын
Super ga undhi song ...epudu jarugutuna dhani e paata rupamlo chupinchi ru
@nagaiahg13324 ай бұрын
❤️👌🎉
@KisareBabu3 ай бұрын
పార్టీ 3 పెట్టండి అన్న 🎉🎉🎉🎉🎉
@hanumanaik36584 ай бұрын
🌹🙏🙏🙏🙏👌👍 super Sir
@NarsimhayadavVeeraboina4 ай бұрын
సూపర్ పాట అన్న
@InabathiniYesubabu4 ай бұрын
Super song👌👌bro
@NikithaYadav-ob9kp4 ай бұрын
Rakhi pandugaku teskochina chellani mosam chesina annaya m ayina tellivi ahh🙌, kani me acting super annaya me gonthu super Srikanth anna👏
@GoulapallysrikanthКүн бұрын
వదినమ్మ వచ్చాక మారుతారు అందరు అన్నా అంటారు ఇదే నిదర్శనం
@SKNazeer-dt9nf4 ай бұрын
లిరిక్స్ చాలా బాగా వ్రాశారు అద్బుతమైన పాట
@pullayellam53194 ай бұрын
1st viwe
@MamathaBanka-i3w3 ай бұрын
Nice song 😢😢 nijam a bhandha entha gopadho
@chinnabhupani80744 ай бұрын
❤❤❤❤❤
@srivas26904 ай бұрын
Eroju lo yah bandhani ki viluva ledu kevalam swardham matrame😂
@KavithaAlladi-gy3pj4 ай бұрын
👌👌👌👌👌❤
@KanteNaveen4 ай бұрын
ఎవరి తల రాతలు ఎలా మారుతాయో తెలీదు డబ్బులు ఆస్తుల కోసం రక్త సంబంధాలు ఎప్పుడు దూరం చేసుకోకండి
@vanjaryswamy20754 ай бұрын
శ్రీను అన్నా నీ పాట లా కోసం వెయిటింగ్
@LJM5034 ай бұрын
రక్త సంబంధం కి ప్రాణం ఫోసావు శ్రీకాంత్ అన్న and all super acting super song all 🎉💥neynu me flok acter lucky
@GowriShankarPitta123454 ай бұрын
👌👌👌
@rajugaddi69444 ай бұрын
👏
@jeevankolakani47104 ай бұрын
సూపర్ సాంగ్ నెస్ట్ సాంగ్ కి నా దగ్గర రెండు లిరిక్స్ ఉన్నాయి నాగం పర్శరాం అన్న
@AnjaihGujjarianjaihАй бұрын
❤
@sureshmanne5524 ай бұрын
Super anna song 💥💥💥💗💖
@ravindergundaveni88874 ай бұрын
Only 20lks kosam vachinddu anna
@chmadhukar15554 ай бұрын
Yes madam
@BairiShivaji4 ай бұрын
😊😊😊 un TV TV Jz 3:15 3:15 3:15 3:15 3:15 😅😅😅@@chmadhukar1555