ఇలా అనడం మంచిది కాదు...ఎందుకంటే కళకు,కళాకారులకు కులం ఉండదు..
@URL66577Manabajanasongs2 ай бұрын
Jay Shri Ram 🙏
@URL66577Manabajanasongs2 ай бұрын
🙏.... ఏమైంది సార్
@chithambarappavlyricwriter2 ай бұрын
స్వామి గారు నమస్కారములు. వాల్మీకి బిడ్డ అని సంబోధించ రాదుఅద్భుతంగా పాడారు అని అనాలి కళాకారునికి కులం కార్డు అంటించ రాదు ఇంకా మిగతా కళాకారులు నొచ్చు కునే అవకాశం ఉన్నది .మరో సారి ఆంజనేయులు గారికి ఇతర కులానికి చెందినవారు అవకాశాలు ఇవ్వరు...
@URL66577Manabajanasongs2 ай бұрын
@@BOYAGANESH-tp4hn స్వామి నమస్కారం అవును నిజమే స్వామి కుల మతము లేని ఆత్మను మాత్రమే దర్శించాలి కళను మాత్రమే గుర్తించాలి 🙏🙏
@maladasarihariswamy7962 ай бұрын
ఆంజనేయులు అన్న.అప్పటికి. ఎప్పటికీ. ఇప్పటికీ. రికార్డ్ అన్నగారు