☀️ Motivation ante idhaa... 😃

  Рет қаралды 181,153

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

Күн бұрын

Пікірлер: 202
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
రామప్రభ గారి ప్రయాణం లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరు ఒక పుస్తకం లాగ దాచుకోవాలి prayanam లో అనుభవాలు ఆ పుస్తకం చదువుతున్న వారు చాలా మంది ఆచరిస్తున్నారు అనుకుంటున్నాను నేను కూడా ఆచరణ లో ఉంటున్న ఒక్కదాన్ని అక్క
@Jk-dc8mj
@Jk-dc8mj 2 жыл бұрын
Great రమప్రబా మేడం కల్మషం లేని చిరునవ్వే సమాధానం
@sravantimugada4695
@sravantimugada4695 2 жыл бұрын
అమ్మ చాన్నాళ్ళ అయింది అమ్మ మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అమ్మా, చాలా సంతోషంగా ఉంటుంది అమ్మా మీ వీడియో చూస్తుంటే మీ మాటలు వింటుంటే, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం , 🙏 🙏🙏🙏🙏
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
అమ్మ చాలా రోజుల తర్వాత వీడియో చేయటం సంతోషంగా ఉంది అమ్మ 🙏 మోటివేషన్ అంటే నచ్చిన పని చూసి నేర్చుకోవటం అని చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు... నిజమే అమ్మ ఎదుటివాళ్ళ లాగా అయిపోవాలి అనుకోవటం కన్నా మనలో మనం ఎదుటివాళ్ళ పని ని నింపుకోవటం నిష్ణతులు గా ఎదగటం అలవాటు చేసుకోవాలి అలా మన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏అని చెప్పటం మీ ద్వారామాకు వచ్చిన motivation cum inspiration 😊😍😘
@sreekaruninguva2397
@sreekaruninguva2397 2 жыл бұрын
నిన్ను బంగారూ!అని ఇందుకే పిలుస్తుంటానమ్మా!ఎంచక్కా మోటివేట్ చేస్తూనే, ఎందరికో ఇన్స్ ప్రేషన్ కలిగించే నిజాలు నిర్మొహమాటంగా చెబుతున్నందుకు గర్వంగా వుంది👌💥
@SnehaBharathi123
@SnehaBharathi123 Жыл бұрын
మిమ్మల్ని చూస్తేనే . motivation అవుతాము మిమ్మల్నీ చూస్తేనే ఇంప్రెషన్ అవుతాము. చక్కగా మాట్లాడుతున్నారు
@myownaccount23
@myownaccount23 Жыл бұрын
🙏 చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పింది అక్షర సత్యం. మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను.
@saicharita5265
@saicharita5265 2 жыл бұрын
అమ్మ నమస్కారం Best వీడియో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగె ఇలానే ఉండండి
@anudama1967
@anudama1967 Жыл бұрын
Abbo manavaralu,manavadu follow avuthunnaru.
@shivaprasad7789
@shivaprasad7789 2 жыл бұрын
Ammo....ఇన్ని రోజుల తర్వాత మీ దర్శనం అయింది. I'm happy. మీరూ చెపిన్ మాట అర్ధం చేసుకుంటున్నాను. ❤️ ఏదైన సందేహం వస్తే అడుగుతా, మీరు చెప్పాలి ... Once again im happy to see u mma..... Fan from Kolar ❤️
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 2 жыл бұрын
షావుకారు జానకమ్మ గారికి, మీకు 🙏 పాదాభివందనాలు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారనని, ఎదురు చూసి మోసం పోకుమా అని శ్రీశ్రీ గారు అన్నట్లు, ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మస్థైర్యం తో ఈ వయసులో కూడా ఆనందంగా జీవిస్తూ, ఎదుటివారికి మార్గదర్శనం గా నిలుస్తున్న మీకు, జానకమ్మ గారికి🙏🙏🙏
@rameshbabu4202
@rameshbabu4202 2 жыл бұрын
Amma they are very dangerous not believe. If you wanted details.padabhivandanam not good
@sudarshanongole5233
@sudarshanongole5233 2 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నీతో కలిసి ఫోటో దిగాలనిపిస్తుంది మీరు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని తుది శ్వాస వరకు సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని ప్రతిక్షణం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీతో ఫోటో దిగాలనిపిస్తోంది
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
అమ్మ నమస్కారం చాల కాలం అయింది మిమ్ములను చూడాలని అనిపించింది వెంటనే మీరు నటించిన అదుర్స్ లో ఒక సన్నివేశం చూసి చాల ఆనందించా ఒక మంచి పని చెసే ఒక వ్యక్తి ని చూసి అతని లా మంచి చేయుటకు ప్రయత్నం చేయడమే మోటివేషన్ తెలుగు లో ప్రేరణ తోటి మనుషులను ప్రేమించడం, మీరు దేవుని పట్ల చూపే భక్తి కుటుంబానికి మీరు ఇచ్చే ప్రధాన్యత ఈ విషయాలలో మీరు నాకు ఆదర్శం మీరుకలకాలం చల్లగా వుండాలని నా కోరిక
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🥰అద్భుతo అమ్మ. super
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
நீண்ட இடைவெளிக்குப்பிறகு உங்களைப் பார்த்தது மகிழ்ச்சியளிக்கிறது. பிள்ளைகள் நாம் சொல்வதைக் கேட்டு மாறுவதில்லை. நாம் செய்வதை, வாழ்ந்து காட்டுவதைப் பார்த்தே மாறுகின்றனர் என்று எங்கோ எப்போதோ படித்தது நினைவுக்கு வருகிறது. அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 жыл бұрын
True v hv to learn positive attitude from anyone let them be our servants also
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
🙏నమస్తే అమ్మా బాగున్నారా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషం గా ఉంది 🙂అమ్మా 🙏మీకు చాలా చాలా కృతజ్ఞతలు వీడియో పెట్టి నందుకు 💐🌹🙏ఇలాగే ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🙏ఓం సాయిరాం 🌹💐🙏మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అమ్మా 🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏
@meeruchusarachannel
@meeruchusarachannel 2 жыл бұрын
అమ్మ చాలా రోజుల తర్వాత మిమ్మల్నీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది..అమ్మ మీరు అప్పటి కాలంనాటి మహా నటులతో పని చేసారు కదా... వాళ్ల గురించి మాకు చెప్పండి.. ఒక్కొక్కరి గురించి ఒక్కో ఎపిసోడ్ లో చెప్పండి..Plz amma🙏🙏
@anudama1967
@anudama1967 Жыл бұрын
Pillalu nature lo perugithunnaru. Adhrushtam.
@Eliza123-y4q
@Eliza123-y4q Жыл бұрын
Hi amma good evening 🙏🙏🙏
@sivaiahnandyala7287
@sivaiahnandyala7287 2 жыл бұрын
అమ్మా.. చాలా సంతోషంగా ఉంది మిమల్ని మళ్ళీ ఇలా కలుసుకోవడం. ❤️ పిల్లలు చాలా పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు.. మీ లక్షణాలన్నీ వారిలో నింపండి. 🙏 ఇట్లు హేమ ❤️🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟hema..😊yetlaa unnavmaa😊
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 жыл бұрын
వాళ్లకు వాళ్ళే motivational speech ఇస్తున్నామని అనుకుంటారు కానీ అది వినేవారికి అనిపించాలి కదమ్మ..motivate చేసేవి ఆచరించావారు కూడా ఉండాలి అమ్మ
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
O sweet heart Happy Rakshabandhan..🏵🌹🌹🌹🌿🌿🌼🍁
@bapanpallyharinath43
@bapanpallyharinath43 2 жыл бұрын
Amma happy Raksha Bhandhan💖
@ప్రియామణి-ఘ6ద
@ప్రియామణి-ఘ6ద 2 жыл бұрын
మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ
@saradasunnapu776
@saradasunnapu776 2 жыл бұрын
భగవత్ సంకల్పంతో
@jyothipala2823
@jyothipala2823 2 жыл бұрын
Namasthe Amma , 🙏mimmalni chudadam chaalaa santhosham. Miru motivation gurinchi cheppaalaa.. Mire oka motivation.. Mimmalni chusina, thaluchukunna maaku oka inspiration .. Inka maatalenduku.. Love you amma
@mrr2775
@mrr2775 2 жыл бұрын
Namasthe Amma! Chala rojula ki vacharu. Chala santhosham ga undi😀❤️💐🙏
@ppjl226
@ppjl226 2 жыл бұрын
Chala rojulaki malli ela kanapaddaru.very good to see u
@prasannatadi7666
@prasannatadi7666 Жыл бұрын
Amma miru chakkaga cheptuvunte ala vintu vundali anipistundi.... Me videos chala nachutayi naku.... Me health jagratha amma... Baga chikkipoyaru🙏
@kmaddali1
@kmaddali1 2 жыл бұрын
such an insightful comment on how kids mirror what they see ...well said better than a trained psychologist ....we as parents are surrounding them with behaviors which are not of high moral value and we end up trying to figure where we went wrong....such high moral values in this video
@arunaboyapati3143
@arunaboyapati3143 2 жыл бұрын
Amma mimalni chusthunte chala happy ga vundhi meru regular ga vedieo lu cheyandi amma me Health ela vuntandhi mimalni okasari kalavalani vundhi ela amma
@kmpadma8653
@kmpadma8653 2 жыл бұрын
Hello! RP garu,mee video chudatam maaku chaala santhoshamga undi. Mee illu, mee thota, mukyamga mee pillalni chustu unte naaku chaala happy ga 💖 untundi. Ok. See you again.
@kambhamradha2217
@kambhamradha2217 2 жыл бұрын
Super amma🙏🙏🙏
@vijaylakshmi1038
@vijaylakshmi1038 2 жыл бұрын
అమ్మ నమస్కారం ఎలా ఉన్నా రు చాలా రోజులయ్యింది మీ మాటలు విని చాలా సంతోషం గా వుంది మి మాటలు విన్న తర్వాత....
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Baga chepparu madam, Manama unde vathavaranam mana meeda pravam chuputhundi , Stay blessed always 🌹🙏🙏
@prasannatadi7666
@prasannatadi7666 Жыл бұрын
Chala chetlu pettesaru me thotalo.... Chala oopika interest amma Miku.... Hats off amma
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
Inni rojulu ee matalu miss ayyanu. erojullo motivation ki inspiration ki teda teliyatamley.. Evaro chepina danni follow chestunaru. Sontha alochana undali. meru chepinatlu pattudala, nerchukovali aney thapana lekunda evaru enni chepina labam ledu.Superrr maa golden words. 🙂💕
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟varshaaa🤗nee premaku🌷😀
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Happy independence day sweety...🇮🇳
@shareefanr3870
@shareefanr3870 Жыл бұрын
Meeru Inka ee vayasulo kooda nerchu kovadam thelusu kovadam choosthunte mimmalni choosi memu chala nerchukovali meeru malanti vallaku inspiration meeru aarogyanga vundalani prarthisthunnamu🙏🙏🙏🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Sairam amma. Amma meeru videos chesi chala rojulu avutunnadi. Ippude ee video chusanu. Manasuki chala anandam ga undhi. Swamy blessed you amma
@sriram3723
@sriram3723 2 жыл бұрын
Good morning amma meeru kanipichinanduku chala happy meru cheppe di vinte chala vishayalu artham authayi chala thanks ma
@bapanpallyharinath43
@bapanpallyharinath43 2 жыл бұрын
Amma mee video vachaka. Chala santhosham anipinchindhi
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
Correct ga chepperu amma. Nadhi kuda same mee opinion e. Motive anedhi manalo manaki raavali. Hats off amma. Genuine ga chepperu. Meeru nindu nuurellu aayodharoygyalatho happy ga undali amma. Health jaagratta 🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟chaithnya..🤲thanksmaa😊
@shaiksabeerawdc1643
@shaiksabeerawdc1643 2 жыл бұрын
Naaku memalani chudalani undi oka cinema actor ga kaadu ma. Me matalu naaku chala inspiration
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
Amma...!🙏 Mottaniki Motive ki solution dorikindi 😄🤲 Motivie anna Okka Word Tho inni cheppocha Amma... Motive Word meeda Video Pettaru Bale Bale 😍🙏🙏🙏 మనకు జరిగే ప్రతి సంఘటన మోటివేషన్ నే అమ్మ.... అన్ని చక్కగా చెప్పారు మన వాళ్ళకి... సూపర్ మా రమాప్రభ అమ్మ... రమప్రభమ్మ...😍🙏 మీ నవీన్ కుమార్ 💐🤲
@shekarravi1463
@shekarravi1463 Жыл бұрын
Hi amma mee video.eppude chustunna mee matale maaku motivation amma. 🙏👍
@arunadeekonda3623
@arunadeekonda3623 2 жыл бұрын
Amma ala unnaru miss u too much love 💘💗💕❤ u mi matalu
@vijayasheelachakrapani6784
@vijayasheelachakrapani6784 2 жыл бұрын
O MY GOD MAM MISSED YOU SOOOMUCH, WHAT HAPPENED, LOVELY TO SEE YOU,,, EVERY DAY,I SEE FOR YOUR VIDEO ,GOT SOOO UPSET , HAPPY TO SEE YOU, GREAT EXPLANATION. LOVE YOU SHEELA
@satyanarayanaparimi7374
@satyanarayanaparimi7374 Жыл бұрын
Amma nvu noorellu happy ga bathikesthav. Devudunnadu ninnu mosamvhesinavaalle pothaaru. 🙏🙏🙏🙏
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Adbhutanga chepparu
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Chala chala correct ga chepparu. Mee matalu prathi variki ardham avutayi.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
అమ్మ ఎన్నాళ్ళకు కనిపించారు😊😊
@apranakummitha972
@apranakummitha972 2 жыл бұрын
Amma ammaa chala rojulu aindammaa mimmalni chusi chala santhosham ammaa
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Amma chala roju theravartha mee video choosi chala happy ga feel avuthanuma...I miss you so much...ma🙏💐🌹
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟golden...i tooo🤣😅
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
I love you so much...Amma Prathi week mee video chusthane naaku prashathanga undhi...Amma🙏🥰
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
excellent video 🙏
@pallavis2319
@pallavis2319 2 жыл бұрын
Hi amma🙏🙏🙏🙏🙏
@deepujeevan3159
@deepujeevan3159 Жыл бұрын
Meeru ante naku Chala istam Amma mi comedy Chala istam 🥰🥰
@yuvarani194
@yuvarani194 2 жыл бұрын
Happy to see you amma
@malleswarisudula7025
@malleswarisudula7025 2 жыл бұрын
Namaste amma 🙏
@suneethanarapareddy8852
@suneethanarapareddy8852 2 жыл бұрын
Om Shanti Ammagaru
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma meeru ela vunaru enni Rojulu aindhi amma roju chusthu ne mee video kosam
@bharathikumar7375
@bharathikumar7375 Жыл бұрын
Meeru super ammama
@krithikavedhachalammusical
@krithikavedhachalammusical 2 жыл бұрын
Mee maatalu,vaastavamae ChaalA manthiki teluso,teletho,naaku telethu,prabha mam,is a super dancer, Of ,course she is a fine actress,no doubt about it
@gonpatsuneetha6879
@gonpatsuneetha6879 2 жыл бұрын
Namasthe Amma
@ramadevipyapili2135
@ramadevipyapili2135 2 жыл бұрын
Super inspirational vedeo 💕❤️
@kalepukavitha5415
@kalepukavitha5415 2 жыл бұрын
Chala baga chepparu amma🙏🙏🙏
@badrigeneralvlogs7019
@badrigeneralvlogs7019 2 жыл бұрын
Super Amma
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
Journey లో ఉండటం వల్ల late గా చూసాను అమ్మ video
@nandiniskitchenvlogsteluguchan
@nandiniskitchenvlogsteluguchan 2 жыл бұрын
ఈరోజు మీరు నటించిన సిరి సిరి మువ్వ movie చుసానమ్మ చాలా బాగా నటించారు
@krishnavenig7574
@krishnavenig7574 2 жыл бұрын
Thank you amma
@varikuthirai465
@varikuthirai465 2 жыл бұрын
நான் தமிழ் நாடு கன்னியாகுமரி பக்கம் அம்மா நீங்க வாழ்க வளமுடன்
@shobharani6064
@shobharani6064 Жыл бұрын
Chala ckhaga cheppru 100/cracutu🙏🙏🙏🙏🙏🙏Amma
@mercybhai7771
@mercybhai7771 2 жыл бұрын
Thanq u Amma come with good msg
@anandbale5812
@anandbale5812 Жыл бұрын
Amma 🙏🏻🙏🏻me entiki ravaliundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 2 жыл бұрын
Amma ramaprabha garu chala rojula tharuvatha kanipincharu chala santhosam bhagunnarubagundali ee rendu nelalu meru kanipinchaka poga nenu gangana gari palli ki vacchi chusanu meru inti pani lo nu health paranga kontha sick lo vunnarani mimmli chusi vacchanu
@indianmadhav5833
@indianmadhav5833 Жыл бұрын
Chaala chakaga chepaaru amma.
@KADAMBAM8
@KADAMBAM8 2 жыл бұрын
డ్రెస్ చాలాబాగుంది బుజ్జమ్మ 🥰. డ్రాగన్ ఫ్రూట్ నేను వచ్చినప్పుడులేవు చాలా వచ్చాయి గా కాయలు 👌🏻👌🏻👌🏻
@abhirampl1172
@abhirampl1172 2 жыл бұрын
Amma...I think you have been inspiration....because I believe to follow rather listen ....ఆచరణ లొ ఊంటే నే కదా అమ్మ...పరిపూర్ణం, ఊరుకె చెప్పింది ఈ చెవిలొ విని ఇంక్కొ చెవితొ వదిలేస్తె, ఆచరణ ఎలా అవ్తుంది అన్నా దాన్ని పై correct గా చెప్పారు అమ్మ...మీకు sowkarఅమ్మ, మాకు మీరు... sometimes, I am working now. I am earning fair salary, but I have been tied up with loads of work....I believe there is need for spiritual awakening. Of course, a man should be physically, financially and mentally fit...there is another part that person should be spiritually fit ...thanks amma for making us spiritually fit
@phkcookingchannel
@phkcookingchannel Жыл бұрын
హాయ్ అమ్మ బాగున్నారా
@gangadharan5142
@gangadharan5142 2 жыл бұрын
வணக்கம் அம்மா 🙏🙏🙏
@anudama1967
@anudama1967 Жыл бұрын
Mee dress chaala bagundi. Garden super.
@bapanpallyharinath43
@bapanpallyharinath43 2 жыл бұрын
Amma. mee video chusthunte intlo vaallatho matladinattu maaku anipisthundhi
@potrudhana1824
@potrudhana1824 Жыл бұрын
సూపర్
@sandhyam5014
@sandhyam5014 2 жыл бұрын
Happy to see you back🥰
@babugalivedu1646
@babugalivedu1646 Жыл бұрын
ఎంతైనా మీరు గ్రెట్
@r.dhanyashrimahalakshmi5141
@r.dhanyashrimahalakshmi5141 2 жыл бұрын
Amma miru baga vndaramma
@roopakalasn628
@roopakalasn628 2 жыл бұрын
Amma very happy today
@vijayalaxmi9738
@vijayalaxmi9738 2 жыл бұрын
Happy to see you back amma
@sweety.pops-9999
@sweety.pops-9999 2 жыл бұрын
Hello Amma, correct ga cheppaaru motivation gurinchi... chaala rojula tharvatha mee video choosthunnam, santhoshanga undhi mee video choodatam ... meeku veelaithe kastha regular ga cheyandi .. luv you ❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟swathi..atlaagemaa🤗😊
@rhelenrose7684
@rhelenrose7684 Жыл бұрын
Really great sister
@arunan867
@arunan867 2 жыл бұрын
🙏🙏🙏🙏 Ammamma gaaru
@shaikmahabbi7501
@shaikmahabbi7501 2 жыл бұрын
Happy to you come back❤️
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 2 жыл бұрын
TQ for ur come back 💕
@krupapanthakani7478
@krupapanthakani7478 2 жыл бұрын
Amma motivation ante mee matale animuthyalu mimalni chustene maku full strength vastundi Amma mee generation lo meetho panichesinavari gurinchi cheppandi lekapothe maku cheppevaru evvru undaru
@dhanavathjyothy1442
@dhanavathjyothy1442 2 жыл бұрын
🙏🙏❤️ amma
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
❤️🙏Sairam amma❤️🙏
@tulasiprasannaciripireddy7606
@tulasiprasannaciripireddy7606 2 жыл бұрын
Vaastavam chepparamma.
@ksailaja6243
@ksailaja6243 2 жыл бұрын
Chaala rojula taravaya mimalni chustunnanu
@skhanzal34567
@skhanzal34567 Жыл бұрын
Thanks so much amma love you ❤️❤️❤️
@Vishnuvv-
@Vishnuvv- 2 жыл бұрын
Hii amma nice vlog 🥰
@rathnabaskarvlogs8539
@rathnabaskarvlogs8539 2 жыл бұрын
Amma bagunnava enni rojulu avuthondho enka countinue cheyandi amma videos🙏
☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃
11:48
Ramaprabha Prayanam
Рет қаралды 98 М.
My Marriage is an ACCIDENT | Episode#4 | Ramaprabha Prayanam
14:00
Ramaprabha Prayanam
Рет қаралды 908 М.
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
Naa kallathone meeruu chusi aanandhinchandi.
17:06
Ramaprabha Prayanam
Рет қаралды 358 М.
☀️ okka manchi aalochana chaalu 🤲 mana jeevathame maari pothundhi 🙏
12:55
🌻appati gnapakaallo okati chuudandi🔱🪷
16:05
Ramaprabha Prayanam
Рет қаралды 1,1 МЛН
Alitho Saradaga | 16th July 2018 | Rama Prabha | ETV Telugu
45:06
etvteluguindia
Рет қаралды 4,3 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.