Rambantu Telugu Full Length Movie || Rajendraprasad, Easwari Rao

  Рет қаралды 6,811,186

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Watch - Rambantu Telugu Full Length Movie || Rajendraprasad, Easwari Rao
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 1 100
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్.... గారి .... నటన తెలుగు సినిమా చరిత్ర లో చిరకాల స్థాయిలో ఉంటుంది☀ రాజేంద్ర ప్రసాద్ గారు తన నటన తో అద్భుతములు చేసారు. ☀ సహజ నటన చక్కని హస్యం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయస్సు లేదని వారికి నచ్చేలా ఉంటుంది☀ ఇదే వారి గొప్పతనం. తెలుగు రాష్ట్రాల ప్రజల అదృష్టం నా అభిమాన నటుడు ☀🙏☀
@meruguudaykumar1760
@meruguudaykumar1760 Жыл бұрын
ఎం సినిమారా బాబు ఈలాంటి సినిమాలు రావాలి.. నిజంగా చాల గొప్ప సినిమా..అలాంటి అస్లీలత లేకుండ నీతిగల సినిమా.ఈలాంటి సినిమాలు ఈ సమాజాన్ని చైతన్య పరచాలి🙏🙏
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
హీరో హీరోయిన్ల నటన అద్భుతం ❤ మధురమైన సన్నివేశాలు మనస్సు నచ్చేలా నిజమైన ప్రేమ ☀ ఎలాంటి అసబ్య సన్ని వేశాలు లేవు గమనించండి.... అబిమానులారా. 🙏
@prameepotti1266
@prameepotti1266 2 жыл бұрын
2022 lo chuse vallu
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
@@prameepotti1266 Thanku Nice wishes from you. Good thinking your own.
@sravanthisravanthi4517
@sravanthisravanthi4517 Жыл бұрын
రాంబంటు.. యజమానిపై విశ్వాసం తీర్చుకొను ఋణం ప్రకృతి వనమూలికల విశిష్టత మంచి సంగీతం చెడు వ్యసనాలు జీవితానికి చేటు అని తెలియజెప్పిన మంచి చిత్రం❤️❤️❤️
@MAHESHChandra-d8o
@MAHESHChandra-d8o 7 ай бұрын
2024 lo chustunavaru evaranna unnar
@pavankalyan1221
@pavankalyan1221 3 ай бұрын
Nenu susthunna
@kollisattibabu1838
@kollisattibabu1838 Ай бұрын
Yes ne❤
@yadagirienjamuri1600
@yadagirienjamuri1600 2 жыл бұрын
మన జీవితానికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి ఇందులోని పాత్రలు సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుతమైన నటనకి హీరోయిన్ గా నటించిన ఈశ్వరి రావు అందమైన అభినయానికి నటనకి ఈ చిత్రంలోని ని పాత్రల భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని ఆలోచనల్లో పడి వేసే విధంగా ఈ కథని రాసిన వేటూరి గారికి🙏 ఈ అద్భుతమైన కావ్యాన్నిని తెరకెక్కించిన బాపు గారికి కి🙏2022
@shiva16kumar5
@shiva16kumar5 9 ай бұрын
2024 లో చూసినవాళ్లు ఉంటే లైక్ చెయ్యండి
@Skmbfv
@Skmbfv 4 ай бұрын
❤❤❤❤
@abhiramkella
@abhiramkella 4 ай бұрын
@ManiMani-kl7oh
@ManiMani-kl7oh 6 ай бұрын
2024 evrina unnara...
@korametlasrinivasarao2677
@korametlasrinivasarao2677 4 ай бұрын
❤❤ to
@vyshnavisuresh-9096
@vyshnavisuresh-9096 4 ай бұрын
Me too bro
@Rk_5616
@Rk_5616 4 ай бұрын
Me bro
@afsarkhan-oj5bw
@afsarkhan-oj5bw 4 ай бұрын
Yas
@PAVAN246
@PAVAN246 4 ай бұрын
Watched it today
@lokishorts1375
@lokishorts1375 3 жыл бұрын
ఈశ్వరి గారు అప్పట్లో చాలా అందంగా ఉన్నారు,,,దేవత లాంటి కల ఉంది మొహం లో .❤️❤️❤️❤️
@Sandyshorts1435
@Sandyshorts1435 Жыл бұрын
2:01:10 ఎందుకో తెలీదు కానీ ఏడుపొచ్చేసింది నాకు బహుశా ప్రసాద్ గారి యాక్టింగ్, కైకాల గారి చిన్న పిల్లాడిలా అల్లరితనం, స్పెషల్ బాలుగారి గాత్రం, కీరవాణి గారి సంగీతం వల్ల కావచ్చు.... 👌👌❤️❤️🎶🎼 ( అచ్చమైన తెలుగు పాటలు )... 😘🥰🥰
@ravitirunelveli
@ravitirunelveli Ай бұрын
Annee alaa kalisaay..Bapu gari direction, Aa legends acting, SPB gari Vocals, Keeravani gari music, Veturi gari lyrics. So, natural ga kantta thadi ocheyalsindhe.
@durgaprasadbhukya6055
@durgaprasadbhukya6055 4 жыл бұрын
ఈశ్వరి గారు కుడా మంచి నటన
@nageshgaini7750
@nageshgaini7750 Жыл бұрын
2023 లో కూడా manam చూస్తున్నాము అంటే ఈ movie లో ఏదో స్పెషల్ ఉంది ❤❤
@AmmuAlpha
@AmmuAlpha 5 жыл бұрын
How beautiful she is omg her smile she still looks the same. Rajendra Prasad is great actor Wonderful movie
@rajabanavath
@rajabanavath 3 жыл бұрын
2021 లో చూస్తున్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా 👇👇
@raajajagan
@raajajagan 3 жыл бұрын
2022 lo choostunna !
@venkateshgoud6794
@venkateshgoud6794 3 жыл бұрын
On
@ramgandhi8883
@ramgandhi8883 3 жыл бұрын
S
@Lakshmiprasanna-s2p
@Lakshmiprasanna-s2p 3 жыл бұрын
Me
@ramgandhi8883
@ramgandhi8883 3 жыл бұрын
@@Lakshmiprasanna-s2p hmmm
@naturalhomefoods5587
@naturalhomefoods5587 4 жыл бұрын
ఓం నమశ్శివాయ ఈ సినిమా చూసిన చూస్తున్న ప్రేక్షకులకు నా విన్నపం ఈ సినిమా కధ డైరెక్టర్ ఏ ఉదేశం తో ఈ కధ రాశడో కాని ఈ కధలో మనకీ ఉపయోగ పడే ఓక గొప్ప విషయం ఉంది అది రాజేంద్రప్రసాద్ గారు ఓక హాస్పటల్ పెట్టి దానిలో వైధ్యం చేస్తాడు ఈ సినిమా వచ్చిన టైం లో నేను చిన్న పిల్లని అప్పుడు నాకు దానిలోని గొప్పదనం తేలిదు నేను కోన్నీ సంవత్సరాలుగా పేషెంట్లకి కేర్ టేకర్ గా పనిచేశాను అప్పటి నుండి నాలో ఓక ఆలోచన మొదలైంది అది మన ఆరోగ్యాం గురించి మనకు ఆనారొగ్యం ఎందుకు వస్తుంది అని అప్పటి నుండి నాకు కూడ ఆరోగ్యాం పాడై పోయుంది ఎన్నో హాస్పటల్ తీరగాను ఎన్నో మందులు వాడను కాని ఉపయోగం లేకుండా పోయింది అప్పడు నేను చాల ప్రయత్నాలు చేయగ నా ఆరోగ్యాం బాగుపడింది నేను ఈమధ్యే ఈ సినిమా చూసాను నాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకు అంటే ఆరోగ్యాం గురించి నేను చేసిన ప్రయత్నలు కోన్నీ ఈ సినిమా లో ఉన్నవి ఇప్పటి నుండి నేను నాకు చేతనైనంత వరకు ఆరోగ్యాం బాగలేని పేద ప్రజలకు నేను ఒక్క రూపాయి కూడ తీసుకోకుండా సేవ చేస్తాను నా పేరు రమాదేవి గుంటూరు 9515328454 ఓం నమశ్శివాయ
@nagababuele5678
@nagababuele5678 4 жыл бұрын
U r great medam🙏🙏🙏
@Elizabeth-nx3wm
@Elizabeth-nx3wm 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏💗❤💐🌷🌹
@GPKreations
@GPKreations 3 жыл бұрын
Great
@shekaru6802
@shekaru6802 3 жыл бұрын
Tq
@dorakota8255
@dorakota8255 3 жыл бұрын
Great job
@somarajasekhar732
@somarajasekhar732 3 жыл бұрын
2021 lo chusevallu like kottandi bhaya
@SV-pv2zg
@SV-pv2zg 3 жыл бұрын
మనసుని హత్తుకునే సినిమా... దొరగారికి నమ్మిన బంటు మా రాంబంటు... సత్యనారాయణ-రాజేంద్రప్రసాద్ గార్ల ప్రతి సన్నివేశమూ మనసుని ద్రవింపజేస్తుంది.. మొదట్లో బాల రాంబంటు చెప్పే డైలాగ్ 100% వాస్తవం. మా అడవిలో పులి మేకనే కరుస్తుంది.. మేక గడ్డినే కరుస్తుంది.. మీ అడవిలో మనిషే మనిషిని కరుస్తాడు👌👌
@narayanapallala659
@narayanapallala659 3 жыл бұрын
2021 endhuku chudaru nenu chusthanu naku malli chudali anipisthadhi .chadhamama kannukoti . Ane song chala eshtam
@suryavamshidhar5485
@suryavamshidhar5485 3 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా
@prajwalasree
@prajwalasree 2 жыл бұрын
Sssssssssssssssssssss
@sunithakusumbu6276
@sunithakusumbu6276 3 жыл бұрын
Rajendra Prasad gari movies ante naku chala istam e movie nenu chinnapudu chusa malli epudu chala chala happy ga feel iyanu
@arunchunti
@arunchunti 3 жыл бұрын
Such a beautiful movie. Restoring goodness. ilanti movies aanimutyalu..
@vijayalakshminelluri6915
@vijayalakshminelluri6915 4 жыл бұрын
ఈ సినిమా ని ఒక 100 సార్లు చూసాను సూపర్ మూవీ
@PraveenKumar-vq6xs
@PraveenKumar-vq6xs 4 жыл бұрын
Excellent classic movie, never get bored even after 100 times watched..
@satishchi
@satishchi 5 жыл бұрын
బాపు గారి డైరక్షన్ రమణ గారి స్టోరీ.. 🙏🙏🙏👌 రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ గారి ఆక్టింగ్.. 👏👏 ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రావు. . thank you బాపు గారు..
@senavenirajender2236
@senavenirajender2236 4 жыл бұрын
Yes
@mahinandha
@mahinandha 4 жыл бұрын
kota gari acting marichithiri...(:
@kumarialkumari6152
@kumarialkumari6152 4 жыл бұрын
👌👌👌👌👌
@kishoreyadala5164
@kishoreyadala5164 3 жыл бұрын
Super 👍
@sreekrishna6735
@sreekrishna6735 3 жыл бұрын
.
@sirikruthika2302
@sirikruthika2302 2 жыл бұрын
2022 లో కూడా వచ్చి ఈ సినిమా చూసి, ఆఖరికి ఆనందంతో కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్నామంటే .. మనలోని మానవత్వాన్ని, విశ్వాసాన్ని, ప్రేమని, అనురాగాన్ని తట్టి లేపే శక్తి గలిగిన బాపు రమణ గార్లకు చేతులు జోడించడం తప్ప ఏం చేయగలం?
@SaiKumar-cv6po
@SaiKumar-cv6po 3 жыл бұрын
2021 la chusinavaru like veskondi
@kvspraveen12
@kvspraveen12 3 жыл бұрын
Svcn aa
@jaggu485
@jaggu485 3 жыл бұрын
Yes
@venkateshsanjay3369
@venkateshsanjay3369 3 жыл бұрын
Super legendary actors combination Enni sarlu choosina manasu pongi poye drushya kavyam hats off
@vasuyenumala8854
@vasuyenumala8854 3 жыл бұрын
Elaanti movies malli ravuuuu🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@RSKR4812
@RSKR4812 6 жыл бұрын
Entha manchi cinema. Chala rojulaki kallaki impuga anpinchindi. Mukyanga paatalu. Ee tharaha cinema chusthe actors, directors mida gouravam perugutundi. Rajendra prasad gari natana adbutham. Director gariki padabhi vandanam.
@BrahmaGoud
@BrahmaGoud 6 жыл бұрын
Chala bagundhi movie Good story 👍🏻👍🏻👍🏻
@lakshminarayanbandaru9385
@lakshminarayanbandaru9385 Жыл бұрын
Heroin gaaru super acting natural ga act chesaru
@Prabhakarreddy-py4fr
@Prabhakarreddy-py4fr 7 ай бұрын
Lovely really great and good movie I am interested
@ippilivenkataramana6051
@ippilivenkataramana6051 8 ай бұрын
2024 chusthunna vallu evaraina unnara
@chinnakartik
@chinnakartik 7 ай бұрын
Yes😃
@satish2886
@satish2886 5 ай бұрын
Present chustunna bro
@Dupati307
@Dupati307 2 ай бұрын
Yes bro
@sivapolumuri260
@sivapolumuri260 3 жыл бұрын
సినిమా చూస్తున్నప్పుడు సత్యన్నారాయణ గారు గురించి రాంబంటు గురించి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ..ఒక like వేసుకోండి
@billieravikumarravikumarra2171
@billieravikumarravikumarra2171 Жыл бұрын
❤❤😂 😮❤👍👍❤😊🤩🤩q😊p😊
@naraboinaraviprasad6036
@naraboinaraviprasad6036 Жыл бұрын
​@@billieravikumarravikumarra2171 jlo
@sriparipurnamathaji2957
@sriparipurnamathaji2957 Жыл бұрын
​@@billieravikumarravikumarra2171😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊మ
@maheshm4s395
@maheshm4s395 Жыл бұрын
Nenu e cenima already oka sari chusanu,...and 2023 lo malli ,.. na pillatho kalisi e cenima chusthunna....
@saikumarpalla7616
@saikumarpalla7616 3 жыл бұрын
No one can replace Rajendra Prasad.. awesome acting..🙏
@gdvmetrocomedy8580
@gdvmetrocomedy8580 3 жыл бұрын
most valuable movie ...moral values and relations, explain to kids
@arjunbyrapuneni4366
@arjunbyrapuneni4366 5 жыл бұрын
Em cheppalo teliayadam ledu.....enni saarlu chusina Ade freshness.....Mullapudi Venkataramana.....Bapu.....Rajendra Prasad.....Keeravaani.....each and everyone........🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govindarajulus8565
@govindarajulus8565 Жыл бұрын
2023 lo kuda chusthunnanu ...chala estam ee rambhantu
@bollavaramboys4261
@bollavaramboys4261 3 ай бұрын
@2:01:27 గుండెలను పిండేసింది...రాజేంద్ర ప్రసాద్ గారి నటన మరియు బాలు గారి వాయిస్ అద్భుతం
@studiovrindavan9314
@studiovrindavan9314 4 жыл бұрын
Super film. Nd I liked the way hero kept shop opp to the other shop by drinking his mango juice. That made scenario nd film superb, and he started the ayurvedic work. And then owner asked him a secret, hero dint disclose. There I impressed his talent of secret.. OLD IS GOLD always 👍
@Malli-zt2de
@Malli-zt2de 4 жыл бұрын
Hi
@Malli-zt2de
@Malli-zt2de 4 жыл бұрын
😪😪😪
@Malli-zt2de
@Malli-zt2de 4 жыл бұрын
Hi
@tarakasrinivas1005
@tarakasrinivas1005 3 жыл бұрын
Correct
@lakkireddynitigna4083
@lakkireddynitigna4083 2 жыл бұрын
No Words about the movie.... Very well directed and characterizations aree excellent..Rajendra prasad Garu and all others acting take a bow.....!!! I love old movies and songs than new.. Although I belong to this generation I love old oness💯😄
@priya-pw8yk
@priya-pw8yk 3 жыл бұрын
Heart touching love story and Shown a meaning of relations Excellent actors.heroine is so innocent. And very reality show
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
Exactly... 🙏 .... What you said. Heart melting situations is there. Good thinking your own Fida You have good heart. Your words showing Your goodness. You have golden life. Go head darely Success comes to your foots. My heartfully sincerely wishes to you Cute princess👸
@sumanthkarakavalasa721
@sumanthkarakavalasa721 Жыл бұрын
Satyanarayana garu...mimmalni chuste na sontha thathaya ni chusina feeling vastadhi andi ...meru navvithe maku navvu vastadhi...ediste maku edupu vastadi....meru legend andi.... legends Never die....meru eppatiki mathone vuntaru
@manjunathcm907
@manjunathcm907 6 жыл бұрын
Very Good Story. Satyanarayana Gaaru and Rajendraprasad Gaaru, whole Team act very Good. Nice Story.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
రాంబంటు.రాజేంద్ర ప్రసాద్.రశ్వర్ రావు.మరియు సత్యనారాయణ. నటించిన.చిత్రం.
@jacksparrow7752
@jacksparrow7752 3 жыл бұрын
Im karnataka from mysore Nenu chusina best cinema Idi super
@srinivasvanga7027
@srinivasvanga7027 5 жыл бұрын
One of the classic best movie I watched. Bapu garu direction , rajendra prasad and satyanarayana acting superb and esheari rao expressions are quite good.
@Maheswari8465
@Maheswari8465 6 жыл бұрын
I loved this heroine smile 😍😍😍😍😍
@sujithsowrav9460
@sujithsowrav9460 3 ай бұрын
మనిషి జన్మ ఎత్తిన ప్రతి మానవుడు భాధ్యత తో చూడాల్సిన సినిమా ❤❤❤❤
@Elizabeth-nx3wm
@Elizabeth-nx3wm 3 жыл бұрын
Padi(10)junjilu tiyamdi superb exnaodery message movie 🙏🙏🙏🙏🙌🙌🙌🙌❤💐🌷🌹👏👏👌👌👌💥💥
@rambabuk8123
@rambabuk8123 3 жыл бұрын
Kota, Satyanarayana Garu, Rajendra Prasad, avs extraordinary acting
@bandhelamanduliyya5058
@bandhelamanduliyya5058 4 жыл бұрын
2020 lo kuda e cinima chustuna vallu okka like veskondi
@anakondaadhinarayana4359
@anakondaadhinarayana4359 3 жыл бұрын
Saa
@pawankalyanfanspage154
@pawankalyanfanspage154 3 жыл бұрын
Super movie
@rajnarucrazyvlog183
@rajnarucrazyvlog183 3 жыл бұрын
Me 😁😁
@Prabhakarreddy-py4fr
@Prabhakarreddy-py4fr 7 ай бұрын
Tallent is not in study or education in school I love this
@prasannaparamesh8389
@prasannaparamesh8389 2 жыл бұрын
2022 లో ఎవరైనా ఈ సినిమా చూసే వాళ్ళు ఉన్నార 👇👇👇
@ravikartik2034
@ravikartik2034 2 жыл бұрын
Eeswari Rao gariki mariyu Rajendra Prasad gariki hats off . Excellent.
@HARIKRISHNA-mq9tr
@HARIKRISHNA-mq9tr 3 жыл бұрын
Kota Sreenivasarao Acting never before ever after. Hats off..
@kollivenigopikollivenigopi9066
@kollivenigopikollivenigopi9066 3 жыл бұрын
Ll
@kollivenigopikollivenigopi9066
@kollivenigopikollivenigopi9066 3 жыл бұрын
Pp
@rajeshnani8457
@rajeshnani8457 3 жыл бұрын
@@kollivenigopikollivenigopi9066 👍👍
@ramanareddycheere6081
@ramanareddycheere6081 3 жыл бұрын
Japaaaan
@satrasalasandeep
@satrasalasandeep 3 жыл бұрын
I think prati okkaru super acting..
@hemaraoveera671
@hemaraoveera671 3 жыл бұрын
2021 lo kuda e movie chusinavallu like kottandi ekkada......👍
@ChandrakanthKamble-rm5qx
@ChandrakanthKamble-rm5qx 6 ай бұрын
😮😂😊❤
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 6 ай бұрын
2024 లో చూసినవాళ్లు 👍👍💛💛💛.. ఏ మాటకు ఆ మాట.. రాజేంద్ర ప్రసాద్ గారి నటన అమోఘం 🙏
@devasanthosh2696
@devasanthosh2696 3 жыл бұрын
Super undi 1st Time old movie Carona Time lo Chusa
@cskk3548
@cskk3548 4 жыл бұрын
What a great movie!!!
@Naresh_Nari
@Naresh_Nari 6 жыл бұрын
20 times I watch never get bored very good movie
@chotuminu902
@chotuminu902 5 жыл бұрын
Yes I am also nearly seen this 13 times I am also not get bored to see this really old cinemas is old cinemas old cinemas is super than new cinemas
@hotaagnikumar2318
@hotaagnikumar2318 2 жыл бұрын
Avunandi
@hotaagnikumar2318
@hotaagnikumar2318 2 жыл бұрын
@@chotuminu902 Avunandi
@Ammusukanya23
@Ammusukanya23 3 жыл бұрын
( 2021) nennu eroju malli e movie chusanu 😊 best movie 🎥 😍
@santosh2746
@santosh2746 3 жыл бұрын
Watching in 2021 on Jan 12th
@praveenamurla7573
@praveenamurla7573 3 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ గారి నటన అద్భుతం నాడు నేడు
@sarveshnsarveshn6956
@sarveshnsarveshn6956 11 ай бұрын
ఇంత అద్భుతమైన ఈ సినిమాని 2023లో చూసిన వాళ్ళు ఉన్నారా
@santhoshmokati7197
@santhoshmokati7197 3 жыл бұрын
The legendary director of bapu sir all factor in this movie. Awesome sir.
@chinnushaik2116
@chinnushaik2116 3 жыл бұрын
Bapu
@huchubaigaribavajan3565
@huchubaigaribavajan3565 Жыл бұрын
Pure telugu traditional movie Great Bapu And Ramana Garu
@positiveitdubai2955
@positiveitdubai2955 2 жыл бұрын
This picture show innocence of tribal people really tribals are very nice they are honest and humble
@maheshgoud6190
@maheshgoud6190 4 жыл бұрын
43:52 what a life changing story Never loose hope...
@kakkulanna7737
@kakkulanna7737 3 жыл бұрын
Hi 21 22 23 24 25 26 27 28 29 30
@sisindrimass9972
@sisindrimass9972 2 жыл бұрын
avunuuu bro , avunuu
@jadavakumar9342
@jadavakumar9342 5 жыл бұрын
చలా చాలా చాలా మంచి సినిమా
@nagalakshmi.goutham.10raju60
@nagalakshmi.goutham.10raju60 4 жыл бұрын
super. Movie
@Sanatanadharmam-5691
@Sanatanadharmam-5691 Жыл бұрын
2023 లో ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@sadhollashetty8089
@sadhollashetty8089 10 ай бұрын
S
@ranikutty7372
@ranikutty7372 8 ай бұрын
Yes just now
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
చక్కని సందేశాత్మక చిత్రం ☀❤☀ అందరూ చూడండి జీవితమంతా గుర్తుండే సినిమా. ఉన్నతమైన విలువలు అందమైన ప్రేమ బందాలు మనస్సు కి నచ్చిన సినిమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgarao629
@durgarao629 2 жыл бұрын
2021.12.07 today I'm watching this movie. Because of i remember the golden day's.
@sarodenarayana8262
@sarodenarayana8262 Жыл бұрын
సత్య నారాయణ గారు మిస్ యు సార్ రాజేంద్ర ప్రసాద్ గారి కి ధన్యవాదములు మంచి సినిమా అందించిన నుదుకు
@ChakravarthyGarlapati
@ChakravarthyGarlapati 5 жыл бұрын
Who is watching it in July 2019. Evergreen movie.
@infinityinfrastructure6667
@infinityinfrastructure6667 6 ай бұрын
Good Entertainment and Good Message Anyways Old Is Gold
@నూతక్కిరామకోటినూతక్కి
@నూతక్కిరామకోటినూతక్కి 4 жыл бұрын
అందరు చూడాల్సిన సినిమా
@PrasadPrasad-ts
@PrasadPrasad-ts 2 жыл бұрын
Emo gurram egaravachhu super
@shaikbaji9654
@shaikbaji9654 Жыл бұрын
ఏదో అనుకున్నా మా రాజేంద్రుడు గ్రేట్ సత్యనారాయణ గారు ఈ సినిమాకి చూపించినట్టు మీకు ఏ సినిమాలు ఇంత మర్యాద లేదు అంటే నాకు తెలిసినంతవరకు కొంచెం ఎక్కువ మాట్లాడాలి అనుకుంటా జయ రాజేంద్రుడు జై జై రాజేంద్రుడు🙏🙏
@tarakasrinivas1005
@tarakasrinivas1005 11 ай бұрын
Koddiga hibreedfeeling like itttt😂😂😂
@ravikirankattamuri3909
@ravikirankattamuri3909 Жыл бұрын
అద్భుతమైన సినిమా, కానీ అప్పట్లో ఆడలేదు
@pramodinimandal3983
@pramodinimandal3983 5 жыл бұрын
One of the best movie..of my life..
@paddupaddu6511
@paddupaddu6511 5 жыл бұрын
Yes Dear friend
@pramodinimandal3983
@pramodinimandal3983 5 жыл бұрын
Real example of faith n belief
@ksvprasad118
@ksvprasad118 5 жыл бұрын
True
@Ch-be2et
@Ch-be2et 5 жыл бұрын
Hi
@kolisathishreddy6988
@kolisathishreddy6988 5 жыл бұрын
Hiiiii
@Naveenkumar-qr8ow
@Naveenkumar-qr8ow 3 жыл бұрын
Legendary acting by Kota gaaru...
@chandarajkumar9156
@chandarajkumar9156 3 жыл бұрын
సూపర్ సినిమా
@ramanapetla4107
@ramanapetla4107 2 жыл бұрын
మొదటి సినిమా నేను చాలాసార్లు చేశాను కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ మళ్లీ మళ్లీ ఇది సినిమాలు తీరు తీలేరు కూడా
@shaikhabeebulla232
@shaikhabeebulla232 3 жыл бұрын
Rajendra Prasad one of the best movie. Manchi kattu bottu thisina director bapu gariki vandanalu.
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 4 жыл бұрын
Excellent 👌 Music by legendary Keeravani sir 255 movies Completed till Baahubali 30 years in industry
@mahmoodkhanmahmoodkhan8831
@mahmoodkhanmahmoodkhan8831 4 жыл бұрын
Kya film🎥🎬👀bhai block buster👌👌👌
@naikovanisree6246
@naikovanisree6246 2 жыл бұрын
Appdo 6th class lo chusanu ee movie malli eroju chusanu so happie super movie❤👌
@shaikshaheena9552
@shaikshaheena9552 3 жыл бұрын
Super మూవీ nice...
@arjunbyrapuneni4366
@arjunbyrapuneni4366 5 жыл бұрын
Just one word to say...... Hats off
@saigumma
@saigumma 3 жыл бұрын
Super movie Elevation BGM music And climax scene 3d scene super
@rajasampath5340
@rajasampath5340 Жыл бұрын
*1:25:11* at time, that scene is so pure, made me cry...
@Krishna99966
@Krishna99966 11 ай бұрын
Emo gurram egaravachu😊 sooper story❤
@pandurangan4844
@pandurangan4844 2 жыл бұрын
Sathy narayana sir and eswari Rao good acting 👍 nice story 👍
@balajigudivada8768
@balajigudivada8768 Жыл бұрын
movie was good Good massage giving this movie. In this movie, Good comedy. nice massage. Finally, good story, Rajendra Prasad.actioning and language super 👌 👍 😍
@sscschool5908
@sscschool5908 2 жыл бұрын
బాపు గారి కలం నుంచి జాలువారిన మధురమైన,అపురూపమైన కానుక.... అవును అనుకునే వారు ఒక్క like వేసి పెద్దాయనకి ఒక నమస్కారం చేయండి... జైహింద్
@madhusudanmurumkar7057
@madhusudanmurumkar7057 Жыл бұрын
Dear Rajendra Prasad Gaaru, It is indeed a special and the best Telugu Movie directed by Sri Bapu Gaaru -- Only Telugu Cine audience failed to honor and to understand the noble creativity.
@vasikarmajjiga8983
@vasikarmajjiga8983 3 жыл бұрын
Very valuable moral values here in the movie
@sasisasi-gn7xk
@sasisasi-gn7xk Жыл бұрын
E movie e generation ki chala avasaram ...
@bharath3498
@bharath3498 2 жыл бұрын
90s kids are luckiest Generation for getting clean and beautiful entertainment.
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,7 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 23 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 23 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 93 МЛН
Jayammu Nischayammu Raa Full Movie || Rajendra Prasad, Chandra Mohan, Sumalatha
2:23:23
Maa Annayya Telugu Full Length Movie | Rajasekhar, Meena, Brahmaji | I Dream
2:45:35
Mayalodu Full Movie | Rajendra Prasad | Soundarya | Brahmanandam | Telugu Cinema
2:15:04
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,7 МЛН