ఒకపుడు Trump గెలవడానికి ఇపుడు గెలవడానికి తేడా ఉంది ఈ రోజు Trump నీ ఇండియా ఫ్రెండ్ గా ప్రజలు భావిస్తున్నారు. కారణం డెమోక్రాటిక్ విధానాలు, pro పాకిస్తాన్ వైఖరి, కాస్మిర్ ఇష్యూ ను కమల హరీస్ ప్రస్థావించడం, ఆమె పొలిటికల్ immaturity, ఇండియన్ రూట్స్ కన్న నల్ల జాతీయురాలిగానే గుర్తింప బడాలని ఆమె భావించడం. Trump only అమెరికా విధానం వల్ల అక్కడ మన ఉద్యోగస్తులకు ఇబ్బంది రావచ్చు. అయినా తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. White సుప్రీమసీ వారిలో కొద్ది పాటి రాసిస్ట్ దృక్పధం పెంచే మాట నిజం. అయినా అంత ఇబ్బంది కరం కాక పోవచ్చు.
@venkateswararaoc98172 сағат бұрын
ఇక్కడ సిక్కులర్లు కు బిస్కెట్లు దొరకవు😢😢
@Jsr-l4qСағат бұрын
ఇక పీకుడే ఎవరికైనా ట్రంప్ మాకోదు అని ప్రపంచం ఏడుస్తుంది ఇక అని యుద్ధలే 🎉🎉🎉🎉🎉🤣🤣🤣🤣
@tsreddyacoolperson.48652 сағат бұрын
పాపం నగేశ్ వర్ మింగా లేక.. కక్క లేక పోతున్నాడు..😂😂😂😂
@ksreddy1153 сағат бұрын
మంచి జరగకున్నా , చెడు జరగదు. బాంగ్లాదేశ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇశ్రాయల్, పాలస్తీనా. రష్యా, ఉక్రెయిన్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
@venkateswarluk51333 сағат бұрын
What did Trump do to the Israel-Palestine conflict during his first term? The USA may withdraw its support to Ukraine so that Russia could occupy it.
@foruvasanth2 сағат бұрын
గొఱ్ఱెతనం నుండి బయటకు రండి
@Ramulu-g4e2 сағат бұрын
Russia pakka lo balle ga Ukraine nu pettaalane NATO, Amerika kuthanthraalan Russia enduku sahisthundi, Mana Nehru , Chaina Tibet nu minguthunte chooosthu koorchunnatlu oorkovala.@@venkateswarluk5133
@ksreddy1152 сағат бұрын
గొర్రె తనం ఎక్కడ కనపడుతుందో అర్థం కావడంలేదు.
@ksreddy1152 сағат бұрын
@@venkateswarluk5133ఏ సమస్య నైనా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు.
@ravinderkarraСағат бұрын
sir ENO తాగి పడుకోండి
@MSR.Krishna20772 сағат бұрын
పోన్లే సార్ మనకెందుకు గానీ, రేపు హోటల్ కి వెళ్లి పెరుగన్నం తిని నిమ్మబద్ద ఎలా నాకాలో వీడియో చేయండి
మోదీ కి ఇప్పుడు WAQF board పూర్తిగా తీసేయటానికి లైన్ క్లియర్ అయినట్టే..అప్పట్లో ఆర్టికల్ 370 పీకేసినట్టు ఇప్పుడు ఇది కూడా పీకేసేయదు. ట్రంప్ సపోర్ట్ వుంటుంది దీనికి కచ్చితం గా
@SHYAMSundarEedunuriСағат бұрын
India bill ki Trump relationship enti asal
@drlgkrishnaСағат бұрын
@@SHYAMSundarEedunurithe world is inter related, you saw ousting of bangladesh prime minister recently.
@SHYAMSundarEedunuriСағат бұрын
@@drlgkrishna world is inter related of course but every country has uniqueness ,, every country internal bills and policy are different And no Country involve in that natters
@łØR-t6rСағат бұрын
So King America controlling vichwaguru india 😅
@Winnerhunk-b3s18 минут бұрын
@@SHYAMSundarEedunuri dude America is still a super power with 800 plus military bases across the planet. Vallu cheppinde jarugutundi. Trump already clear ga cheppadu, " I love India and Hindus ..all Hindus will have a good friend at white house if I win " ani. Adokkate kadu he already walked the talk..by holding Imran khan when Article 370 was revoked in Jammu and Kashmir. So కచ్చితంగా WAQF బోర్డు నీ పీకేస్తారు.
@dasaradharamireddychevuru2949Сағат бұрын
Sir, Meeru analisys చేయడం మానుకుంటే బాగుంటుంది ఏమో కొద్దిగా ఆలోచించండి please. మీరు కమలతో -ట్రంప్ డిబేట్ లో Kamala కు గెలిచే అవకాశం ఎక్కువ అన్నారు. మరి ఇప్పుడు...
@sriramraochengal68272 сағат бұрын
Victory fot Trump is good for India.He is a sympathiser of Hindus.He showed concern at the suffering of Hindus in Bangladesh.
@ihatebad47872 сағат бұрын
Where is trump when hindus attacked in canada??????
@muralimohanbandaru4571Сағат бұрын
అసలు ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ ను ఎందుకు సమర్థించాలి??
@j.devendrasetty98812 сағат бұрын
Modi-Trump jodi is super hit combination, sure India will benefit, ensures world peace. Jai ho Modi & Trump.
@nsp75532 сағат бұрын
ప్రొపెసర్ చాలా బాధ ఐతుంది అనిపిస్తుంది నువ్వు అనుకున్న వారందరు ఓడారు.. Kcr కాక గన్ రెడ్డి రాహుల్ కమలం పండు.
@ChellaPradeepreddy3 сағат бұрын
జై ట్రంప్ ❤️
@shobhanbabu9428Сағат бұрын
అమెరికాలో ఎవ్వరు గెలిచినా మనకు ఆదనంగా వచ్చేది ఏమి వుండదు
@rajendhargouru96193 сағат бұрын
Congratulations to trump
@Alphamale110073 сағат бұрын
మొత్తానికి ఈ ప్రఫెసర్ కు ఇవ్వాల నిద్ర పట్టదు ఫాఫం😅
@sriperambuduruanilkumar905425 минут бұрын
ఒకానొక కాలంలో మీరు చాలా గొప్ప మేధావి అనుకున్న నాకు పెద్దగా knowledge లేదు కానీ నీను మొదటి నుంచి నా ఓటు జాతీయ వడానికి వేసాను బీజేపి కీ వేసాను నాకు ఓటు హక్కు వొచ్చిన దగ్గర నుంచి నాకు యెవరు బీజేపి కి ఓటు వేయమని చెప్పలేదు కానీ నీను నా చుట్టూ పక్కల ఉన్న ముస్లిమ్ లని చూసి వాళ్లు నా ఫ్రెండ్స్ కానీ మాన దేవుళ్ళని హేళన చేస్తూ ఉంటారు నాకు కోపం వొచ్చింది అసలు ఎలాంటి చరిత్ర లని వాళ్ళ దేవుడికి వాళ్లు అంత రెస్పాక్ట్ ఇస్తే మనం మన దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మన ధర్మం భూమి పుట్టిన నప్పటినించి ఉంది కదా ఒక సారి తెలుసుకోండి ఆలోచించండి నాది చాలా సాధారణ జీవితం ఇంట్లో ఒకటి కొనాలంటే నాలుగు వొదులుకోవాలి అలాంటి పరిస్థితి నాకే ఇంత కోపం వస్తుంది నీకు ఏందుకు కోపం రావటం లేదు చైనా మేధావి ప్రొఫ్ sir గాడు సారీ గారూ రాయపోయి గాడు రాశాను దాన్ని గాడ్ అనుకోకూ ఎందుకంటే ఆ పదానికి నువ్వు సరిపోవు ఇప్పటికే వొంద జన్మల పాపం చేసావు ఇంకా చేస్తున్నావు ఏందుకు రా ఇంత చదువు చదివి దేశానికి ఏమి ఉపయోగం రా నీ వాళ్ళ వల్ల నిను నీ కంటే చాలా నయం నాకు తెలిసిన వాళ్ళందరినీ జాతీయ వాదం వైపు నడిపిస్తున్నాను నీ మొహం చూస్తే చదువు రాణి నేను నాకు ఇన్ని అక్షరాలు వీస్తున్నాయి. అన్నట్టూ నీకో విషయం చెప్పాలి కనీసం కామెంట్స్ అయిన చదువు నీకు చదువు వొచ్చు కదా వచ్చే ఉంటది లే సన్నాసి ఎదవ అన్నటు ఇంకో మాట నీను మీ వీడియోలు చాలా చూస్తున్న దానిలో ఒక్క వీడియో కీ కూడా ఒక లైక్ కొట్టలేదు subscribe కూడా cheyale sorry..... ఏదో మార్చిపోయనే ఆ ఆ... గుర్తు వచ్చింది పింజారి ఎదవ
@sreenivas62412 сағат бұрын
ఇంతకు ముందు ఏమైంది. ఏమి కాదు. ఎవ్వరి బ్రతుకులు ఎవ్వరి దేశం వాళ్ల ఇష్టం. ఏదైనా తమ స్వంత దేశం అభివృద్ధి నే చూసుకుంటారు.
@linga5052 сағат бұрын
ఓరి ....ఓరి....ఎ.....డ్డి నాగ ని కు నిద్దూర పట్టదు... అపారా... మేథావి 😂
@mnrdev2 сағат бұрын
Major setback for this professor🤣🤣🤣
@prasadkilaru94472 сағат бұрын
మోడీ లాగానే, డొనాల్డ్ ట్రంప్ కూడా no nonsense వ్యక్తి. ఎవరేమనుకొన్నా, తన నిర్ణయం వల్ల కొన్ని దేశాలు ఇబ్బంది పడినా, తన దేశ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేసే వ్యక్తి. రష్యా నుండి మన దేశం క్రూడాయిల్ అంత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవటం, ట్రంప్ అధ్యక్షుడుగా ఉండి వున్నట్లైతే సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ సాధ్యమైనా మనం ఏదో రూపంలో కొంత నష్టపడవలసి వచ్చేది. COVID సమయంలో భారత్ నుండి HCC దిగుమతి చేసుకొనే విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరించాడో అందరూ చూశారు. ఐతే ట్రంప్ లో కూడా కొన్ని సానుకూల అంశాలు వున్నాయి! ముఖ్యంగా ట్రంప్ తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చాలా గట్టిగా సమర్ధిస్తారు। తన ఉపన్యాసాల్లో చెప్పినట్లే ప్రస్తుతం జరుగుతున్న రెండు యుద్ధాలు త్వరలోనే ముగియవచ్చు. మీరు చెప్పినట్లు మన దేశం అమెరికాకు ఎగుమతుల విషయంలో కొన్ని కొత్త సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు! ఈ విషయంలో మోడీ, జైశంకర్ లు తమ ఆలోచనలకు మరింత పదును పెట్టవలసిన అవసరం వుంటుంది. ఐతే ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల దేశంగా, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అత్యంత వేగంగా త్వరలోనే మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపొందబోతున్న మన దేశ ప్రాపకం, మార్కెట్ల కోసం అమెరికా, చైనాలు మన విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించ వలసి వుంటుంది. ఇప్పుడు భారత్, రష్యా, చైనాలు, అలాగే BRICS దేశాలు Dollar monopoly ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంటే, ప్రపంచ ఆర్ధిక రంగంలో Dollar ఆధిపత్యం తగ్గిపోవటానికి ఏ మాత్రం యిష్టపడని ట్రంప్ ల మధ్య ఘర్షణ తప్పదు. తన దేశంలో వున్న సాంకేతికతను ఎగుమతి చేసి మాత్రమే అమెరికా ప్రపంచంలో తన ఆధిక్యత నిలుపుకోగలదు. ఆ విషయంలో ఆ దేశం ఏ మాత్రం వెనుకబడినా Dollar విలువ పడిపోతుంది. భారత్, చైనాల మధ్య తరుగుతున్న దూరం అమెరికాకు రుచించదు. చైనాపై వ్యతిరేకత తగ్గిపోతే ఇక QUAD నిరర్థకమై పోతుంది. ప్రపంచంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల కారణంగా (multi polar world), ట్రంప్ రాబోయే నాలుగు సంవత్సరాలలో, తాను చెప్పిన ఉపన్యాసాలు, తాను కలలు కంటున్న అమెరికాను సర్వోత్తమంగా నిలపాలనే (America First) భావనకు పూర్తి న్యాయం చేయలేక పోవచ్చు. కొంత అసంతృప్తి తోనే ఆయన పరిపాలన ముగియవచ్చు.
@Kumudvathi-q4m57 минут бұрын
మంచి విశ్లేషణ, ప్రొఫెసర్ గారి కన్నా మీరే బాగుగా చెప్పారు.👌
@prasadkilaru944753 минут бұрын
@@Kumudvathi-q4mధన్యవాదాలు
@MrVenkat-bv8es3 сағат бұрын
PoK manadhi avudhi 💥💥🤗🤗
@foruvasanth2 сағат бұрын
not even in wild dreams!
@srinivasvasu39062 сағат бұрын
@@foruvasanth If POK become ours would you cry or would you feel happy?
@foruvasanth2 сағат бұрын
@@srinivasvasu3906 I will be more happy individuals like you wake up and think wisely not just like dumb axx... stop trying to be over smart, try it somewhere else..
@kalakotisrikanthgupta8362Сағат бұрын
Chineshwar is getting a stomachache.
@pvrao80252 сағат бұрын
మీరు నవ్వుతున్న ఫోటో బలేగున్నది
@amarnathkanchepalle99242 сағат бұрын
Jai Sriram Jai Bharath WINNING TRAVLER TRUMP JAI HO TRUMP 👍👍👍🌷🌷🌷👌👌🙏🙏 కమామీసు KAMMEELUKU ఏడుపు
@lalitkumar44283 сағат бұрын
It's good to have Trumph at US.
@kiranb84103 сағат бұрын
Eduv baga
@marlapudiravi92913 сағат бұрын
జయహో ట్రంప్ 😅😅😅😅
@jayshiv2952 минут бұрын
యుద్దాలు ఆపుతా అన్నాడు. అది చేస్తే చాలు.
@MohanRaj-bz7xf2 сағат бұрын
Bad day for kammi professor😂😂😂😂😂
@j.devendrasetty98812 сағат бұрын
Hearty congratulations 👏👏 Trump, welcome to India. ❤❤we love you 💜💕
@appalimurthy91532 сағат бұрын
Mr Professor you are most disappointed person today
@muddapuprasad8762Сағат бұрын
కమలహరి చూస్తే అమెరికాలో deep స్టేట్ వచ్చి ఇండియాలో గొడవలు పెట్టి మోడీ గారిని దించేసి ఇండియాను నాశనం చేసి రాహుల్ గాంధీని పిఎం చేస్తారని మీరు మీ బ్యాచ్ లో ఎన్ని కలలున్నారు గాని మోడీ గారి బెస్ట్ ఫ్రెండ్ మా ట్రంప్ మామ ఇస్ ఏ ఫైర్ ఈయన వచ్చాడు నిన్ను మీ డ్రిప్ స్టేట్ వాళ్ళందరిని గుద్ధ దేంగేస్తాడు చూడండి
@sathyakumarsathyakumar34953 сағат бұрын
Trump gelavadam mana kammi , naastikulaku eduru debbane thatha😂😂😂
@gogopubg5774Сағат бұрын
నాస్తికులు కాదన్నా. కమ్యూనిస్టులు అంటే నికృష్టుడు. అది అర్థం.. చైనా ఏజెంట్.. ఇది కరెక్ట్ అని అర్థం
@anjaneyasharma9504Сағат бұрын
Professor you are weeping for the victory of Trump
@kvnmuralikrishna22672 сағат бұрын
What ever it may be Indian's love Trump ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@shankar7435Сағат бұрын
Super analysis sir.
@darbeverygreatdicisionprem70432 сағат бұрын
Waqf board, your opinion
@Users7519Сағат бұрын
మన దేశం లో లా పార్టి ఫిరాయింపులు (ఓ పార్టి లో గెలిచి మరో పార్టీకి మారడం)వుంటాయ సార్ 😂😂
@rameshnarayan9462 сағат бұрын
Don't cry professor sir Be cool 😂
@నమస్తేఇండియా2 сағат бұрын
మొన్నటి వరకు కమల గెలుస్తుంది అన్నావు.. నిది మొత్తం చెత్త అనాలసిస్ కమ్మీ భావజాలం
@mnrdev2 сағат бұрын
Vedoka sadist. Veedu eppudu edustunte vutnadu
@Pradeepkumar-ok8tp2 сағат бұрын
eppudu cheppado aa video petti matladu ...sodhi cheppaku picha comments nuvvu nee erri battai
@ihatebad47872 сағат бұрын
Stupid, where did he say that, can you share a proof for that??????
@CareerGuidance073 сағат бұрын
Trump victory miku nachhi nattu ledhu😂
@pradhyumnareddy98902 сағат бұрын
Papam sir
@saratjohnsmithСағат бұрын
పార్టీ కి కాకుండా ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడానికి వోటు వేయాలనే రూల్ ఉంటే మన దేశంలో కూడా ఆడవారు ప్రెసిడెంట్ అవడం కష్టమే.
@darbeverygreatdicisionprem70432 сағат бұрын
Congrats Trump🎉🎉🎉🎉🎉
@venkateshamadepu93133 сағат бұрын
Jai trump Jai trump... Adepu venkatesham Bellampalli 06.11.2024.
@krishna9415Сағат бұрын
orai vedava shy voters kadu silent voters antaru... veelu vala evariki vote vastaro sachina chepparu.. a exit polls kuda eepativaraku ee silent voters guess cheyaleru... best example recent Hariyana elections.. Trump kuda first na desham antunadu.... ede sologan BJP di kuda.. import export kosam a country ina give and take policy follow avuthai.. US import rate penchithe and other countries kuda export rate penchunthai.. ..
@SrikanthVoorakkara3 сағат бұрын
జై బీజేపీ
@Jsr-l4qСағат бұрын
మోదీ కోరిక ట్రంప్ గెలుపు కమలం కి ఇక్కడి కమలం పార్టీ సపోర్ట్ లేదు
@nagarajuramini4298Сағат бұрын
Do not mislead on Trump immigration policy. Trump clearly said he will support Legal immigration, but he opposed illegal immigration. Do u support illegal immigrants? U are talking that Trump provoked sentiments, If that is the case, do u agree that Rahul Gandhi and other INDIA alliance leaders also provoked sentiments on Reservations and Constitution matters during LS Elections 2024?
@harivarmauppalapati257116 минут бұрын
సర్, చాల బాధగా ఉన్నారు మన కమ్యూనిస్టులు.
@KKRR-su5td3 сағат бұрын
Professor sir, in democracy he won the election, first say congrats and say your hypocrisy, you keep saying always as Indian sapradayam and all , how you can forget the basic sir Ji 😊
@sopangiramjee922038 минут бұрын
Shri Elon Musk Tesla CEO, Twitter X CEO, SpaceX CEO Equity Donald Trump My Heartful Congratulations 🎉🎉
@ramachandrasharmaСағат бұрын
nageswar sir మీరు సోదిచేప్పడం ఏక్కువై విషయం తగ్గింది
@ramanjaneyuluvejarla4668Сағат бұрын
Dear profecessor, I have seen so far you have not made video on Waqf because of you don't like others. Since they occupied many of poor people lands, temple lands & historical lands. Because of your biased journaslism 😂😂😂
@jaishrimahatma96432 сағат бұрын
Pakistan celebrating Trump win.
@ramur2262 сағат бұрын
Namaste Trump .Howdy modi
@RaviKumar-yy4tzСағат бұрын
వెర్రి వెయ్యి తలలు వేస్తుంది!
@NageshwarDameraСағат бұрын
Bharatha desham ki amiavuthundi Ani negative kakunda bharathadesham ki am kavali Ani positive ga thumbnail ppettandi sir
@pereshbabubutti6350Сағат бұрын
ఎందుకు ట్రంప్ మీద లేడి నీ ఎందుకు పోటీలో పెడుతున్నారు. ఇవ్వరంగా ఒక వీడియో పెట్టండి సార్
@SainadhGurram2 сағат бұрын
Miku matram badha avuthundhi 😂😂😂😂
@chandrasekhargandla4215Сағат бұрын
Good analysis
@swamyn10902 сағат бұрын
Bad news to analist
@raghunathreddybudda-hk1jc2 сағат бұрын
Stop nonsense playing women card
@Iam-cristiano-0728 минут бұрын
Watch all his videos in 1.25x speed
@maheshs6098Сағат бұрын
Sir, what's wrong if Trump says America 1st & great, ... Trump belongs to America and makes him feel proud of his country..... I feel proud of my country.....
@shankar7435Сағат бұрын
He told that India is a Tariff King.
@SekinderSuraj2 сағат бұрын
అరె నాగేశ్వర్ రావు నిజీవితాంతం ఏడుస్తూనే ఉండాలి ట్రంప్ గెలిస్తే ఎక్కడ మోడి గారికి సపోర్ట్ చేస్తారని నీ భయం
@medharametlakrishnaiah6506Сағат бұрын
Pl don't cry, it is good for America as well as our country.
@sopangiramjee922039 минут бұрын
My Heartful Congratulations Ji Sir Mr Shri Donald Trump Amrican President 🎉🎉🎉🎉
@GSS1230Сағат бұрын
మీకు దుర్వార్త, నిరాశ కూడాను ప్రొ. బ్రో!
@psudheendra52942 сағат бұрын
Elon Musk - power of Educated person underestimated by the opponents
@amirinenidamayanthi5997Сағат бұрын
మీకు మనశ్శాంతి లేకుండా అయిందే ఎలా 😅😅
@senapatinarayanrao363132 минут бұрын
Congratulations for 1million subscribe
@inugantisatyanandam753859 минут бұрын
🎉🎉🎉🎉super
@praveengunnam72023 сағат бұрын
Papam meku evala nidra pattademo sir trump gelichi nanduku
@ChandrashekerchikotiСағат бұрын
ట్రంప్ ఒకే , నాగేశ్వర్ అనాలిసిస్ ఒకే ఇద్దరూ గెలిచారు. పాలిటిక్స్ అంతా ఎమోషనల్ చేసిండ్రు. అందువల్ల జనాలు దానికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ అక్కడ అంతే.
@drvijayduppala57133 сағат бұрын
లేదు సార్ ...చాలా మంది ఉక్రెయిన్ కి సపోర్ట్ చెయ్యడం నచ్చలేదు. నాకు తెలిసినా అమెరికాలో ఉన్న ఇండియన్ సేటర్లు నాతో చెప్పారు సార్
@PasupaletiVasu51 минут бұрын
బారతీయులకు పెడతాడు సక్కగా ,వాడు గెలిచితే బారతకు ఏమి రాదు ,ముందు మోడీకి బారత్ లోని కుల గజ్జి మనుకుంటే బాగుంటుంది మేరు కూడా ,మూడనమ్మకాలు మానుకుంటే ముందు అముందు బాగుపడతారు ,అమెరికా గెలిచితే వాళ్ళకి మేలు ,సదేశ్యం విదేశీయం మనుకుంటే మంచిది స్వదేశ్యం గురించి చెప్పండి .
@RaviKondeti-hu1un42 минут бұрын
ట్రంప్ డోనాల్డ్ బ్యాలెట్ తో గెలిచాడు వీడు ఈవియం తో గెలిచాడు అతనికి తెలియదా ఇండియాకి ఏమి చేయాలో wait and see
@AnilKumar-xl2teСағат бұрын
Triumphant 🎉
@sravanbala37852 сағат бұрын
Monne kadhaa sir, psephologist nightmare annaaru… pls don’t cherry pick and tell I told that too!