Ramudu Bheemudu Movie Songs | Telisindi Le Telisindi Le Video Song | Sr NTR | Suresh Productions

  Рет қаралды 3,933,049

SureshProductions

SureshProductions

Күн бұрын

Telisindi Le Telisindi Le Video Song from Ramudu Bheemudu movie on Suresh Productions. Ramudu Bheemudu telugu movie ft. Sr NTR, Jamuna and Vijayalakshmi in lead roles. Also stars SVR, Relangi, Ramana Reddy, Suryakantham and others. Directed by Tapi Chanakya. Music by Pendyala Nageswara Rao.
#RamuduBheemudu #SrNTR #NTR #Jamuna #SureshProductions #Ramanaidu
Subscribe: / sureshproductions
Like: / sureshproductions
Follow: / sureshprodns

Пікірлер: 352
@SatyaNarayana-hd8ow
@SatyaNarayana-hd8ow 3 ай бұрын
తెలుగువారి బ్రతుకునంత కాలం ఈ పాటలు అంత మధురంగా ఉంటాయి ఇటువంటి అందమైన జంటలు జన్మజనులకి పుట్టారు
@gondesisolapuri5691
@gondesisolapuri5691 2 жыл бұрын
అప్పట్లో ఈ పాట సూపర్ హిట్ వినాలనిపిస్తున్ది ఎప్పటికి ఈ పాట గ్రేట్ ముమ్మాటికి
@narayanangosala50
@narayanangosala50 2 жыл бұрын
పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం , NTR ,Jamuna. గార్ల కాంబినేషన్ అద్భుతం మరపురాని మధురమైన మరచి పోలేని పాటలు
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
Nice 👍 song
@srinivaskannam2030
@srinivaskannam2030 2 жыл бұрын
Evergreen song. I enjoys by listening it. Never forgotten this song by human beings.
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 2 ай бұрын
సి.నా.రె గారి అమృత హస్తం తో జాలువారిన కవిత అమర గాయకులు ఘంటసాల, గాన కోయిల సుశీలమ్మ గొంతుల నుండి సెలయేటి గల గలలా పొంగి పొర్లిన ఈ గానామృతాన్ని గ్రోలిన తెలుగు వారు ఎంత అదృష్టవంతులు. న భూతో న భవిష్యతి
@valmiki527
@valmiki527 7 ай бұрын
జమునమ్మ అంత అందగత్తె ఉన్నారా సినీ ఫీల్డలో ఛాలెంజ్ 🙏🙏🙏
@obulaprasadrampathoti1441
@obulaprasadrampathoti1441 11 ай бұрын
2050 లో కూడా ఈ పాటలకు ఆదరణ తగ్గదని నా అభిప్రాయం
@9newsvoiceforpublic684
@9newsvoiceforpublic684 2 ай бұрын
Yes❤
@n.maheshn.mahesh8123
@n.maheshn.mahesh8123 2 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళ రావు.రాలేవు😔😔😔 Imissu ఎన్టీఆర్ సార్ ❤❤❤❤❤
@vardhanbhanu931
@vardhanbhanu931 2 жыл бұрын
Great song
@AGNIVEERUDU
@AGNIVEERUDU 25 күн бұрын
@@n.maheshn.mahesh8123 మీరు I miss ఘంటసాల సర్ అనాలి. పాడింది ఘంటసాల గదా.
@bhanumoorthykoilkonda9109
@bhanumoorthykoilkonda9109 2 жыл бұрын
సొగసైన కనులేమో నాకున్నవీ చురుకైన మనసేమో మీకున్నది. సినారె గారు ఎక్కడున్నావయ్య మంచిపాటలు లేక కుమిలిపోరున్నాము.
@rsrinivas729
@rsrinivas729 Жыл бұрын
వాహ్ ఏమి అందం జమునమ్మా! ఆచంద్రతారార్కం ఇలాంటి పాటలు
@RAMALINGAMAIHABILLU
@RAMALINGAMAIHABILLU 9 ай бұрын
ఈపాటలు వింటుట్ స్వర్గం లో ఉన్నట్లు ఉన్నది
@chandrasekaran6641
@chandrasekaran6641 Жыл бұрын
ఎవరా కవి ఎంత సరళమైన శైలిలో మనసూ మురిసే లా తనువూ సయ్యటలాడే తీరున సాగుతుంది ఈ సరస సల్లాపాల మురిపాల పాట.
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 3 ай бұрын
Dr.c. Narayana Reddy gaaruw.
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 2 жыл бұрын
నిండైన మనుషులు.. నిర్మలమైన మనసులు ..పండువెన్నల లాంటి నవ్వులు ఆహా ....అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ ఆనందం...
@lakshminarshubharath5400
@lakshminarshubharath5400 2 жыл бұрын
On
@gompadamayanthi6848
@gompadamayanthi6848 2 жыл бұрын
@@lakshminarshubharath5400 १ോ
@gompadamayanthi6848
@gompadamayanthi6848 2 жыл бұрын
@@lakshminarshubharath5400 ൌ2ൊ१ ൈ എ he
@subhanshaik7613
@subhanshaik7613 2 жыл бұрын
@@lakshminarshubharath5400 SSSsSsSssSSssSSSSsAAssasAAaASSsSAASsssASAsSAaaasaSAaasAASSassaaaA
@subhanshaik7613
@subhanshaik7613 2 жыл бұрын
@@lakshminarshubharath5400 a⏳⏳⏳♊♊♊♊
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
టాలీవుడ్ దేవుడు 🙏🙏స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు గారు &జమున గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మధురమైన, వినసొంపైన గొప్ప పాటని ఇప్పుడుఎంత మంది వింటున్నారు👍👍 🙏🙏
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
Just epude 6times vinna andi ntr and jamuna ni yanthasepu chesina thavithiradam ledu e pata antha bagundi
@saleemvlogs993
@saleemvlogs993 Жыл бұрын
Me
@venkatreddy392
@venkatreddy392 Жыл бұрын
Don't take quick decision all credit goes to all.
@mohankrishnadurgam
@mohankrishnadurgam Жыл бұрын
Me
@prasadukummari6537
@prasadukummari6537 Жыл бұрын
ై్ెంం@
@ChandramouliPenumalla-yz7mm
@ChandramouliPenumalla-yz7mm Жыл бұрын
Andamlo, Naina,pedavaduki,kadupuninda, Annam,pettadanikyina,satileni, annaya ❤
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 Жыл бұрын
Ee cinema vacchi 50 years payine aayindhi appatlo super duper hit of all times.. I ka ee paata n mariyu veere paatalu ee movie lo evergreen n fresh prati saari vintunte ippudu kuda.. Sr NTR gaari n jamuna gaari abhinayanam outstanding..paatalu n music excellent..Ramudu bhimudu Suresh productions banner payina greatest hit of all times..
@balagurunadam2118
@balagurunadam2118 3 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్ అదుర్స్ అందం లొ చందమామ చందమామ కు మించిన వాడు మల్లె మొగ్గ లాంటి వాడు యన్.టి.రామారావు గారు , కళాభారతి జమున
@VijayKumar-td8ov
@VijayKumar-td8ov 2 жыл бұрын
Without doubt yes yes yes
@Razzak296
@Razzak296 Жыл бұрын
నేటి హీరోలు ఈ పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేస్తే నేటి తరం వారు కూడ ఎంజాయ్ చేస్తారు.
@lalithasivajyothi3535
@lalithasivajyothi3535 3 жыл бұрын
అందానికే అందం...ntr
@padmavathimediboina40
@padmavathimediboina40 Жыл бұрын
నిజం అండి మీకు జయహో చాలా అద్భుతం సువర్ణ కుసుమ పుష్ప రాజాం 🌺🙏🌺
@jairoyal863
@jairoyal863 3 ай бұрын
I love 50's and 60's Golden Days... I born 80's are lucky people to see old Movies 🎥
@AGNIVEERUDU
@AGNIVEERUDU 2 жыл бұрын
GHANTASALA ఒక సింగర్,ఒక ఫిలాసఫర్,ఒక శకం,ఒక culture,oka గొప్ప ఆస్తికవాధి,ఒక సంస్కృతికి ప్రతీక. ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే
@kameswararao8977
@kameswararao8977 26 күн бұрын
Absolutely True
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an ardent and immense love song of ntr garu and jamuna madam .super song.
@sanyasiraocheela4112
@sanyasiraocheela4112 3 жыл бұрын
మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పాట
@ramanajaddu720
@ramanajaddu720 2 жыл бұрын
Jdj
@srinivaskannam2030
@srinivaskannam2030 Жыл бұрын
True sir
@koppulanagarajuraju946
@koppulanagarajuraju946 3 жыл бұрын
Manusuki anandani kaliginchyyy song old is gold 👌👌👌👌👌👌 NTR sir one of the hero and jamuna mam very beautiful eyes
@meduriravindranath2023
@meduriravindranath2023 3 жыл бұрын
50 years Gold. Evergreen song 👍 lyrics super composition great. NTR legend. Trend setter in those days.
@ramakrishnareddyvatrapu7629
@ramakrishnareddyvatrapu7629 3 жыл бұрын
జీవిత ఁలోఎపటికిమరచిపోలేని పాట
@charisingara2535
@charisingara2535 2 жыл бұрын
Wonderfull combination . Dr C . Naaraayan . Reddy . And pendyaala . Nageshwer . Rao and ghantasaala . P . Susheela
@c.s.venkatarangan9696
@c.s.venkatarangan9696 2 жыл бұрын
Great singers smart ntr jamuna expressions are super
@ravikanthsarma9341
@ravikanthsarma9341 2 жыл бұрын
This song is an excellent song. Very nice music composed by Pendyala Garu🙏🙏🙏
@skkarimunneeshabhegam5663
@skkarimunneeshabhegam5663 2 жыл бұрын
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే.. (2) చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే.. (2) ఏముందిలే...(2) ఇప్పుడేముందిలే..(2) మురిపించు కాలము ముందుందిలే నీ ముందు ఉందిలే.. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే.. వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా..(2) అవునందున.. (2) కాదందున(2) అయ్యారే ఇది నీలా ఆనుకుందున అనుకుందున.. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే.. సొగసైన కనులేము నాకున్నవి.. చురుకైన అయిన మనసేమో నీకున్నది(2) కనులేమిటో ఈ కథ ఏమిటో(2) శృతిమించి రాగాన పడనున్నది.. పడుతున్నది.. ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే..
@chadukond8381
@chadukond8381 Жыл бұрын
..j. NFCx:-::cCNNxc)---v'
@padmashre6081
@padmashre6081 6 ай бұрын
అయ్యారే విధిలీల అనుకొందునా అని ఉండాలి.
@divyamakireddy4578
@divyamakireddy4578 5 жыл бұрын
Super song ....ntr Garu manaki duram ga unna...ayana songs eppatiki manaki dagaragane untai.... real star in ap
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై ఎన్.టి రామారావు సార్ ❤🌹
@Prabhakar-j3p
@Prabhakar-j3p 2 ай бұрын
ఘంటసాల గారు తెలుగువారందరికి అమృతం పంచిన గాన గంధర్వులు
@nayabrashu8476
@nayabrashu8476 3 жыл бұрын
What a pleasant song...my all time favourite song...manasu aahladanga untundi vintunte...
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Yenta choosina thaniviteerani andam, Jaiho NTR
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an excellent song of ntr garu and jamunz garu a good melody song. superb song.
@parankusamravikumar5305
@parankusamravikumar5305 7 жыл бұрын
I am 30 years old guy but always listen to these classic songs because now a days songs are just shouting without any melody. love these songs
@vineeelreddy807
@vineeelreddy807 3 жыл бұрын
I am also same bro
@inthiyazbasha8954
@inthiyazbasha8954 3 жыл бұрын
Me also
@sravanthiavr1087
@sravanthiavr1087 2 жыл бұрын
A
@khajavalig5791
@khajavalig5791 2 жыл бұрын
S bro
@malyadrinuthalapati6519
@malyadrinuthalapati6519 Жыл бұрын
@@vineeelreddy807 o
@murthyk.v.r4965
@murthyk.v.r4965 7 жыл бұрын
one of the best song padukunapudu vinte chala pleasant ga untadhi omg voice kuda chala baguntadhi old is gold 😘😘😘😘😘😘
@kesavaguptaa2564
@kesavaguptaa2564 2 жыл бұрын
Sssssssssssssssssssssuperrrr28/05/2022.JAI NTR.💯 TH BIRTHDAY SPECIAL WISHES.🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹.
@kalvakolludurgarao4655
@kalvakolludurgarao4655 8 ай бұрын
Old is gold ❤
@sramesh1984
@sramesh1984 2 жыл бұрын
Jamuna gari acting super ..eme expressive eyes ...
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 10 ай бұрын
2024లో. విన్నవారుంన్నారా
@ratnaprincy8540
@ratnaprincy8540 7 ай бұрын
Enduku vinaru sir 3024 lo aina vinalsonde 😊
@Narayanareddy-hu3zd
@Narayanareddy-hu3zd 6 ай бұрын
​@@ratnaprincy8540🎉😂🎉
@dsuri5118
@dsuri5118 5 ай бұрын
Old is Gold, that is true.
@venugopalgunishetty6862
@venugopalgunishetty6862 9 ай бұрын
Present songs life is too short period but old songs especially black and white film songs are forever Really those songs are take away to SWARGAM
@premapishe6282
@premapishe6282 Жыл бұрын
Lathi dance mast karti hai Sushil Amma nice singer gNtSala fav old is gold
@chirlanubkumarreddy5567
@chirlanubkumarreddy5567 6 жыл бұрын
All time best movie Ramudu meemudu Hero N.T.R super great actor
@nagarajus9225
@nagarajus9225 3 жыл бұрын
Umvfstu
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
ఆహా! సినారె గారు ఈ పాట పల్లివిలో ప్రస్తావించి నట్లుగానే - అంటే** తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే** అని వ్రాసినట్లుగానే నాయకా నాయికలు అయిన NTR . జమునమ్మగార్ల జంట వీక్షకులకు పన్నుల పంటే. NTR గారి అందం నిజంగానే నెలరాజు రూపు అనగా** వున్నమి చంద్రుని నాటి అందం** వలెనే వున్నది. అలాగే జమునమ్మ గారు పున్నమి నాటి చంద్రుని వెన్నెలకు పరవశించి వికసించిన కలువపూవువలే వున్నారు.. ఎంతటి అందమైన కవితా భావన . సొగసైన కనులు, చురుకైన మనసు - ఆహా! ఏమా పద ప్రయోగాలు . ఎంత వినసొంపుగా వున్నాయి. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవాలి అంటే**made in Japan**lable చూసి ప్రపంచమంతా కొంటుంది. ఎందుకంటే వారి వస్తువుల నాణ్యత తమదేశం కన్నా , వేరే దేశాల కన్నా దాని నాణ్యత స్థాయి 100% సంత్సప్తి నిచ్చే స్థితిలో వుంటుందని గ్యారంటీ అని కూడా అలాగే సినారె గారి కవితా స్థాయి . ఆ నాణ్యత అదే స్థాయిలో వుంటాయి. అది సినారే గారి బ్రాండు . ఆయన పాటలను పరిశీలించిన ప్రతి సాహిత్య సంగీతాభిరుచి గల ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. దాదాపు పాతతరం లోని 15, 16 మంది కవులలో తన కంటూ ఒక ప్రత్యేక శైలిని స్థాయిని ఏర్పాటు చేసుకొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి . అన్ని రకాల పాటలను వ్రాయగల దిట్ట అందుకే ఆయన నాకు అత్యంత ఇష్టుడు ఆ మహాకవికి నా అనంత కోటి నమస్సులు / అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు పెండ్యాల గారు . ఆయన ప్రతి సినిమా పాట బాణీ మధురంగాను , ఏదో ఒక ప్రత్యేక తసంతరించు కొనే స్థాయిలో వుంటుంది. అసాధారణ ప్రతి భావంతు పాత తరం సంగీతదర్శక బ్రహ్మ ఆయన 'ఘంటసాల మాస్టారు. ,సుశీలమ్మగార్ల గానం సదా మధురామృత మే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 01 - 04 - 22/ బెంగళూరు
@swarnadas6677
@swarnadas6677 2 жыл бұрын
Ayya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mattalokesh4576
@mattalokesh4576 7 жыл бұрын
like cheyandi bayya intha kante manchi song inkoti undadu
@duddupudisantosh7508
@duddupudisantosh7508 7 жыл бұрын
Excellent song.great action by ntr sir and jamuna madam
@himanandini3112
@himanandini3112 6 жыл бұрын
Ntriislegend Shobha, ;-Atp
@kvharidas2681
@kvharidas2681 3 жыл бұрын
Ezcellent song.
@krishnappabellary4818
@krishnappabellary4818 3 жыл бұрын
Today's Producers need to see Song how they can Create records by taking good expressions of love and not lust. Which will be Heavenly feeling to be preserved like this SONG. Thanks to Producers and posting a video clip. 🌼🌹🌸👍
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
very nice and wonderful song .super
@Phani_IND
@Phani_IND 11 ай бұрын
1:14 Super style and expression
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a wonderful musical melody song o ntr garu and jamunamedsm. superb.
@rajendraprasadjallipally8273
@rajendraprasadjallipally8273 4 жыл бұрын
Evergreen melody.
@j.venkataramanarao7096
@j.venkataramanarao7096 3 жыл бұрын
Jamuna gaaru ntr ( sr ) varahaala chirunavve
@gayatriangirekula6902
@gayatriangirekula6902 7 жыл бұрын
Another evergreen classic-love this song. Thanks for uploading.
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a wonderful. moon light song of ntr garu and jamouna madam...super song.
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 3 жыл бұрын
హృదయం కభలించే పాట అన్న యన్టీఆర్ జమున గారి నటించిన
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
your selection of musical mix songs are superb.i am so happy to listen such old melodies.
@sekharnetcafe6188
@sekharnetcafe6188 2 жыл бұрын
పల్లవి: తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే చరణం 1: చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముంది లే .. ఇపుడేముంది లే ఏముంది లే .. ఇపుడేముంది లే మురిపించు కాలమ్ము ముందుంది లే.. నీ ముందుంది లే ! చరణం 2: వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ.... వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా.. కాదందునా ! అవునందునా కాదందునా ! అయ్యారే విధి లీల అనుకొందునా ..అనుకొందునా !! చరణం 3: సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో.. ఈ కధ ఏమిటో ! కనులేమిటో ఈ కధ ఏమిటో ! శృతి మించి రాగాన పడనున్నది.. పడుతున్నది !! ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ........ తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
@kishorsiddala8557
@kishorsiddala8557 4 жыл бұрын
Great expressions hero in indian film industry great ntr and legendary ntr
@RamshankarBammidi
@RamshankarBammidi 10 ай бұрын
No 1 hero in our film industry late sri Sri NTR sir.
@apparaomurumulla8042
@apparaomurumulla8042 2 жыл бұрын
Jai NTR Anna
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a madhramaina prematho padinz wonderful song . superb.
@gurumurthiguru3828
@gurumurthiguru3828 2 жыл бұрын
జీ వితంలో మరపురాని పాటలు
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
VERY VERY HAPPY FEELING WHILE HEARING AND WATCHING THE VIDEO SONG WITH HILARIOUS BACKGROUND MUSIC. SHUBHAM
@satishkumar388
@satishkumar388 6 жыл бұрын
World cinema lo no 1 actor , NTR
@laxmaiahgunda2176
@laxmaiahgunda2176 Жыл бұрын
N t Rama Rao is one god
@srikarallena
@srikarallena 2 жыл бұрын
Oka telugu vadiga puttinandhuku adrustam undali, intha manchi saahithyam ni aanandisthunandhuku
@palakani2911
@palakani2911 6 жыл бұрын
Excellent song Adbhuthamaina paata Naakentho istamaina paata
@imahes988
@imahes988 2 жыл бұрын
Wow ntr sir the great.. deenemma anna garu ante anna Garey evaremanna... Super expression grandpa
@sureshatumkur6389
@sureshatumkur6389 9 ай бұрын
Jamuna madam look sooooo beautiful 👌👌💐
@basavasuryanarayana2717
@basavasuryanarayana2717 3 жыл бұрын
Old is gold but gold is not old
@syamprasadkachibhotla48
@syamprasadkachibhotla48 2 жыл бұрын
Our Legendary singers Sri Ghantsala Garu and Smt Susheela Garu sung So many duet melodies robbed the hearts of many million people Hat's off to both of them We can't listen this type of melodious lyrics They are unforgettable and invaluable gems
@suryanarayana-vv4wv
@suryanarayana-vv4wv Жыл бұрын
Yes,
@narukularajesh4166
@narukularajesh4166 6 жыл бұрын
Nata parvatam Nata samudram oke okkadu Ntr garu
@charisingara2535
@charisingara2535 2 жыл бұрын
Very nice combination. Between pendyaala Dr C naaraan reddy
@vneelima1694
@vneelima1694 6 жыл бұрын
Beautiful melodious ever green song👏👏👏
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
ntr gatu and jamunsa Gari paata.marvelous
@vamsikrishnamummeneni3305
@vamsikrishnamummeneni3305 7 жыл бұрын
old is gold. nice melody song
@srinivaskannam2030
@srinivaskannam2030 Жыл бұрын
Good melodious meaningful song. Old songs are universal never forgot .
@RajagopalReddy-e3g
@RajagopalReddy-e3g 6 күн бұрын
ఈ మహానటుడికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
@lakshmiramanaiahvutti2586
@lakshmiramanaiahvutti2586 2 жыл бұрын
EXLLENT SONG NTR
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a wonderful song of ardent love and liking of ntr garu and jamuna madam.superb song. liking of j
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI NTR SIR
@udayakumar7147
@udayakumar7147 3 жыл бұрын
Great team work of song writer, singers music director and actors
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 жыл бұрын
ఆంధ్రుల పాలిటి రాముడు, భీముడు, కృష్ణుడు, రావణుడు.. నటరత్న నందమూరి తారక రామారావు అపర సత్యభామ జమున గారితో మరో రాముడు (రామానాయుడు) నిర్మించిన ఒకానొక అపురూప చిత్రం రాముడు భీముడు.. దీని తర్వాత మళ్లీ దాదాపుగా ఇలాంటి కథతోనే చాలా సినిమాలు వచ్చాయి.. సీతా.. గీతా.. గంగా మంగా నుంచి మొదలెడితే హలో బ్రదర్ దాకా అన్నీ సూపర్ డూపర్ హిట్లే.. ఎన్నిసార్లొచ్చినా ఈ కథాంశంతో వచ్చిన ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.. ప్రతి సినిమాకు ప్రేక్షక మహాజనాలు ఆదరిస్తూ నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు కూడా మళ్లీ ఇదే కథాంశంతో మళ్లీ తీసినా మళ్లీ మళ్లీ ఖచ్చితంగా ఆడుతుందన్న (సరైన నటులతో తీస్తే) నమ్మకం నాకైతే చాలా ఉంది.. ఈ సినిమా హాయిగా సాగిపోయే సెలయేరైతే ఇందులోని పాటలన్నీ సెలయేటి గలగలల శబ్దాలు.. *_-Ramon_* 💏
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
రాంమోహన్ కస్తూరి Garu Meeru Raacina Comment Chadhavaghaane Entha Vuppoghi Poyaano Na Manasuku Telusu.Entha Manchiga Raacina Comment Chadhavadaaniki Yogham Vundaali Entha Chakkani Saahithyam Tho Comment Raayadam Lo Sari Leru Meekevvaru.E Laanti Comments Marinni Paatalaku Raayaalani Korukuntu Meeku Na Shathakoti Dhanyavaadhamulu.
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 жыл бұрын
Hemanth ధన్యవాదాలు మిత్రమా హేమంత్..🙏
@palakani2911
@palakani2911 6 жыл бұрын
రాంమోహన్ కస్తూరి sir meeru adbhuthamaina comment raasaru meeru Great sir
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 жыл бұрын
Dr.PALAKANI K మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండీ.. 🙏
@shyamreddy5995
@shyamreddy5995 6 жыл бұрын
రాంమోహన్ కస్తూరి garu,"Gud evening"Mee Comments supero supero supero supero supero super super super super super super super,Ede cinemanu junior ntr chesthe yela untundi Mee abiprayam yenti brother!!"
@anuadira87
@anuadira87 7 жыл бұрын
my favorite song.. all time
@NagasiromaniKoyi
@NagasiromaniKoyi 11 ай бұрын
@RajakumariKota-s2b
@RajakumariKota-s2b 2 ай бұрын
❤nice🎉
@voggukesavareddy4022
@voggukesavareddy4022 3 жыл бұрын
Excellent song, Voggu Kesava Reddy. Kandukuru
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
jamuna gaari natyam tho ee paata ntr Gari tho ee paata melodious.
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
Yavaru amma meku sati jamuna , savitri amma,,, yantha beautiful ga unaru jamuna garu ,, face lo em expression hat's off amma,, nenu genaration ammaie ni ,,, epudu maku entha chakkati heroins leru thalli ,,,, patha tharam vallu chala lucky , family values una movies udeve appatlo, epudu maku avemi leru memu patha movies chuse nerchukuntunam ,,,, epudu anni individual familys valna Edo Miss avuthunam anipisthundi , monna savitri amma movie thotikodallu chusa appatlo elaga andharu kalise udevalla ani archaryam vesindi ,, edhaina a rojule ravali Marla ,,, me movies maku ma pilalaki family values cheppe education movies laga utai emo enka 10y tharvatha,,,,,, jamuna garu e pata lo yantha aadhamga unaro 😘❤️love 💕 u ma , and Miss u ,,,,,, finally NTR garu guriche yantha cheppina thakkuve ,,, ntr ki yavaru sati enko 100y ina raru ,,, epudu epude pathamovies chusthana naku chala archaryam ga udi , god Krishna 🙏 ntr aa ani,,, mahanubhavulu 🙏karanajamulu ❤️maku junior NTR unaru ,, my fev hero junior NTR bro ,,
@gsaibaba1493
@gsaibaba1493 Жыл бұрын
Ee melody gurinchi entha cheppina thakkuve outhundi
@shivaiahs4814
@shivaiahs4814 2 жыл бұрын
Super song. Elanti patali Ravi Rabovu old is Gold
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 7 ай бұрын
Jamuna is the most beautiful Telugu Heroine ever and NTR was the most handsome Telugu hero ever.Their performance was wonderful. The song by Ghantasala and Sushila was mellifluous as ever
@crazyyuvraj3050
@crazyyuvraj3050 3 жыл бұрын
Beautiful song
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
సొగసైన కనులేమో నాకున్నవి... చురుకైన మనసేమో నీకున్నది......
@showkathali2415
@showkathali2415 2 ай бұрын
SUPERSUPER EXCELLENT SANG OUTSTANDING MINDBLOWVING JAINTRNTR ANNAGARU
@RUPANAGUDIBabaiah-l7g
@RUPANAGUDIBabaiah-l7g Жыл бұрын
Naku nachina songs lo every green song
@rajeshwarrangu9031
@rajeshwarrangu9031 2 жыл бұрын
Superrrrr
@khajavalig5791
@khajavalig5791 2 жыл бұрын
Very nice .my favourite song.great actors NTR and jamuna .
@lakshmipathi3388
@lakshmipathi3388 Жыл бұрын
What kind of body language meaningful song. Different. Between ntr balaiah evading thapudu pracharam cheste pika Kosta...
@lsriramulu2524
@lsriramulu2524 Жыл бұрын
Yes,. Absolutely she is eligible for the Bharath Ratnam award..
Adhe Adhe Naku Video Song | Ramudu Bheemudu Movie | Suresh Productions
4:08
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 129 МЛН